Oka Bartha Katha-Vijay | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories
Oka Bartha Katha-Vijay – 3 | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories
bhaijaan
Oka Bartha Katha-Vijay | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories
గుండె నిండా బరువైన బాధలు మోస్తూ ఎవరికీ ముఖం చూపించలేని విజయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం….. తర్వాత అనుకోని కారణాల వల్ల చనిపోవడానికి సిద్ధపడటం….. అదే సమయంలోఆ దేవుడు కూడా తధాస్తు అనడం….. లారీ గుద్దిన గుద్దుకీ కారు పొలాల్లోకి విజయ్ గాల్లోకి ఎగిరి కింద పడడం…… చకచకా జరిగిపోతాయి. అతడు చనిపోయాడా లేదా మనకు ఇంకా తెలీదు ఇక రెండో వైపు చూస్తే మురళి ద్వారా విషయం తెలుసుకున్నరమ్య బెంగుళూరు నుండి చెన్నై బయలుదేరడం విజయ్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లేకపోవడంతో తన అత్తగారికి… అజయ్‌కి.. విద్యకి.. ఫోన్ చేయడం అందులో విద్య మాట్లాడిన దాన్నిబట్టి విద్యకు విజయ్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసు అని నిర్ధారించుకొని విద్యని వెతుక్కుంటూ సరాసరి వాళ్లింటికి వెళ్లడం…. అప్పటికే విజయ్‌కి ఎన్నోసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేకపోయినా ఏదో చిన్నఆశతో విసుగు లేకుండా ట్రై చేస్తున్నహారికకు సడన్ గా విజయ్ ఫోన్ విసిరిస్తున్నప్పుడు అది ఆటోమేటిక్‌గా కాల్ లిఫ్ట్ అవడంతో విజయ్ చెప్పిన చివరి మాటలు ఆ ఇంట్లో ఉన ముగ్గురు ఆడవాళ్ళ చెవిలో మారుమ్రోగాయి….. పట్టరాని కోపంతో హారిక కొట్టిన దెబ్బకు రమ్య అక్కడికక్కడే కుప్పకూలి పోవడంతో మన మొదటి అధ్యాయం ముగిసింది ఇంకా కొన్ని పాత్రలు వాటి పరిధి మేర బాగానే మెప్పించాయి అందరికీ ధన్యవాదాలు ఇక కొనసాగిద్దాం..
అంతబాధలోకూడావిద్య ముఖంచూడగానేహారికకునవ్వాగలేదు..మనసులోఎంతైనాతనకుపుట్టినోడుకదావాడిఆకలిగురించికన్నతండ్రిలాబాగానేఆలోచించాడుఅనుకుంది..విద్యఏంచెప్పకుండారమ్య ఒడిలోనుండిబాబునితీసుకొనితనఒడిలోపడుకోబెట్టుకునిఅజయ్తెచ్చినపాలుపట్టిస్తోంది..రమ్యఇదేoపట్టించుకోకుండాబయటికిచూస్తూఏదోఆలోచిస్తుంది..మాటిమాటికితనఫోన్రింగ్అవడంతోతీసిచూస్తేఅదిమురళినుండి….ఫోన్చూసికట్చేస్తుంటేమళ్లీమళ్లీకాల్వస్తుండడంతోవిసుగెత్తిఫోన్స్విచ్ఆఫ్చేసిపక్కకుపెట్టింది.విద్యబాబుకుపాలుపట్టేసి.. ఫోన్ మురళినుండి అని చూసి రమ్యతో ఫోన్కట్చేయడంఎందుకో…ఇక్కడఅందరికీతెలిసినవిషయమేకదా.ఇదేదోసీక్రెట్లాగాదాచడందేనికిఅనిఅంటుంటేముందున్నగౌతమ్విద్యనుఊరుకోమనిసైగచేశాడు.ఇకకొద్దిసేపుఎవరుమాట్లాడకుండాఉండేసరికిఅజయ్వేగంపెంచుతూరెండుగంటలకల్లాఆలొకేషన్కిచేరుకున్నారు…దగ్గరికివెళ్ళగానేఅక్కడఅంతాజనంతోఉండడంతోపక్కనేకారుఆపిదిగివెళ్తుంటేఅక్కడున్నపోలీసులుఎదురువస్తూఇప్పుడేకాల్చేద్దామనిఅనుకుంటున్నాo…ఇంతలోమీరువచ్చేశారుఅంటూగౌతమ్నుఅజయ్నుతీసుకొనిలోపలికివెళుతుంటేవెనకాలలేడీస్కూడావాళ్ళతోపాటేవెళ్లారు..అప్పుడేలోయలోపడ్డకారునిక్రేన్సాయంతోగాల్లోకిలేపుతూఉండడంతోకార్నుచూసినవెంటనేరమ్యకునోటమాటపడిపోయింది…హారికఇoకవిద్యఏంఅర్థంకానట్టుగౌతమ్వైపుచూడడంతోముందేఇదంతాతెలిసిన గౌతమ్ అవునంటూతలూపాడు…అంతేహారికతట్టుకోలేనిదుఃఖంతోచేతుల్నినోటికిఅడ్డంపెట్టుకుంటూకారునురోడ్డుపైనదిoపగానేబిగ్గరగాఅయ్యో……………విజయ్…..అనిఅరుస్తూకార్దగ్గరికిపరుగెత్తగా..రమ్యఅక్కడికక్కడేకళ్ళుతిరిగిపడిపోయింది..విద్యచేతిలోఉన్నబాబునుఅజయ్కిఅందిస్తూరమ్యనిలేపడానికిప్రయత్నిస్తుంది..హారికకార్దగ్గరికిపరిగెత్తిఏడుస్తూలోపలవైపుచూడగా…లోపలఎవరుకనిపించకపోవడంతోఅయోమయంగాపక్కనేఉన్నపోలీసులవైపుచూడగా..వాళ్లుఆమెభావాల్నిఅర్థంచేసుకున్నట్టుమేంఇక్కడికివచ్చేసరికికారులోయలపడిపోయిఉంది.రోడ్డుమీదపోయేవాళ్లుచూసిమాకుకాల్చేయడంతోమేమువచ్చిమీకుసమాచారంఅందించాo..మాకుతెలిసినంతవరకుయాక్సిడెంట్నిన్నరాత్రిజరిగిందనిఅనుకుంటున్నాo..ఏదైనాట్రక్కుగానిలారీగానిగుద్దిఉండొచ్చు.కారుడోర్లుతెరుచుకునిఉన్నాయిదీన్నిబట్టిచూస్తేగుద్దినప్పుడుకారుడోర్తెరుచుకోవడంతోలోపలఉన్నవ్యక్తిఎగిరిబయటపడిఉంటాడు..ఎందుకంటేఅదిలోయలోపడ్డాకడోర్తెరుచుకునిబతికిబయటకువచ్చేఛాన్సేలేదు…మరిలోపలమనిషిఏమైనట్టుఅనిపక్కనేఉన్నవాళ్ళుఅడగడంతోఒకవేళఎవరైనాచూసికాపాడ్డానికితీసుకొనివెళ్ళిఉండవచ్చుకానీఅంతరాత్రిఇక్కడఒకయాక్సిడెంట్జరిగిందని మాకే తెలిసేఅవకాశంలేదుపొద్దునచూసినవాళ్ళుడైరెక్టుగామాకేకాల్చేశారు..వాళ్ళచూసినప్పుడుకూడాఇక్కడఏబాడీలేదు…నాకుఏమనిపిస్తుందoటేఅనిగౌతమ్మరియుఅజయ్వైపుచూస్తూ…ఇది…ఇదిఫారెస్ట్ఏరియాకాబట్టిఏదైనాఅడవిజంతువులుబాడీనిలాక్కెళ్లిఉండవచ్చు..అనగానేహారికప్లీజ్…సర్అలామాట్లాడకండివిజయ్కిఏమిఅయిఉండదుఅంటుఏడుస్తుంటేగౌతంతననిఓదారుస్తాడు.పోలీసులువాళ్లవైపుచూస్తూఎనీవేచుట్టుపక్కలఉన్నస్టేషన్లకురిపోర్ట్చేసాం…దగ్గర్లోనిహాస్పిటల్లోఎవరైనాయాక్సిడెంట్అయినపేషెంట్నిఅడ్మిట్చేస్తేమాకువెంటనేతెలియజేయమనిచెప్పాం…అలాగేఇక్కడిఫారెస్ట్రేంజ్ఆఫీసర్కూడావిషయంచెప్పిబాడీకోసంవెతకమనిబీట్ఆఫీసర్లనుఅలర్ట్చేశాం…ఏదైనాఇన్ఫర్మేషన్ఉంటేమేమేమీకుకాల్చేస్తాo… మీరుప్రొసీజర్కంప్లీట్చేసుకొనిఇంటికివెళ్లిపోండి..నేనుమీకుఈవినింగ్కాల్చేస్తాఅనిచెప్పడంతోసరేఅనిచెప్పివెనక్కిబయల్దేరారు.
అప్పటికే విద్య అక్కడ ఉన్న వాళ్ల సాయంతో రమ్యను కారు దగ్గరికి తీసుకొచ్చి ముందు సీట్ లో కూర్చోబెట్టింది… అప్పుడే పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి నీళ్ల బాటిల్ అందించి తాగించు మని విద్యకు చెప్పగానే… విద్య ముందు కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకొని ముఖంపై చల్లుతూ భుజం తడుముతూ లేపుతుంది…తనని అక్క అని లేపబోయి మళ్లీ మౌనంగా ఉండిపోయింది….నోట్లో నుండి అక్క అనే మాట రావడానికి కూడా ఇష్టం లేదు తనకు… ముఖంపై నీళ్లు చల్లగానే నీరసంగా లేచిన రమ్య ఒకసారి చుట్టూ చూసింది..మళ్లీ తను జరిగింది గుర్తొచ్చి కార్ లో నుండి బయటకు పరిగెత్తుతూ విజయ్ కారు ఉన్న దగ్గరికి వస్తూ ఏమండీ…. ఏమండీ…..అంటూ బిగ్గరగా పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఏడుస్తుంది… చుట్టూ ఉన్న జనం అంతా ఆమె వైపు జాలిగా చూస్తున్నారు.కారు పక్కనే ఉన్న హారిక గాల్లోకి చూస్తూ ఉంది… అసలు ఇక్కడి లోకం లోలేదు ఏదో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు దీనంగా ఉంది…. రమ్య కార్ దగ్గరికి రాగానే ఎదురుగా వస్తున్న అజయ్ అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు కోపాన్ని ఒక్కసారిగా బయటికి కక్కి స్తూ ఇంకా ఎందుకు ఈ దొంగ ఏడుపులు?? ఎవరిని నమ్మించడానికి ??అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా…. పక్క ప్లాన్ తోనే నా అన్నను వేరే వాళ్ల ముందు చేతగాని వాడిలా నిలబెట్టి నీకు నచ్చినట్టు చేయాలని అనుకున్నావ్ నువ్వేం చేసినా నీ మీద ఉన్న ప్రేమ వల్ల నిన్ను ఏమీ అనలేక పోయేవాడు….. నేను కూడా నా అన్న గురించి కుటుంబం పరువు గురించి ఆలోచించి నీతో…… ఛీ.. అంతే తప్ప నీకున్న వందమంది మొగుళ్ల లో నేను ఒకడిని అని తెలీదు ఇంక నీకు లైన్ క్లియర్ అయిపోయింది.నిన్ను ఆపేవాడు లేడు మురళి గాడితో పోతావో లేక వాడి బాబుతో పోతావో నీ ఇష్టం నీకు ఎవ్వడైనా ఒకటే గా అంటూ రమ్య పై అరుస్తుంటే గౌతమ్ అజయ్ ని ఆపి అందరూ చూస్తున్నారు.. ఇక్కడ బాగోదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద….. అంటూ అజయ్ ని లాక్కొచ్చేశాడు…. రమ్య కు ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోయింది…. అజయ్ అన్న ప్రతి మాట తన చెవుల కు తూట్లు పడేలా చేశాయి.తన పెళ్లి అయిన ఈ పదిహేను సంవత్సరాల్లో తనేంటో ఎలాంటి మనిషి అనేది అజయ్ కి తెలుసు అయినా కూడా ఇలా ఎలా మాట్లాడ గలిగాడు అని బాధపడుతూ మళ్లీ తనే అజయ్ కంటే కూడా తన భర్తకు తన గురించి పూర్తిగా తెలుసు అలాంటిది అతనే వదిలేసి వెళ్ళిపోగా లేనిది వీడు ఇలా మాట్లాడటం లో వింత ఏముంది అని అనుకుంటూ ఏడుస్తుంది.. ఇక గౌతమ్ అజయ్ ని సముదాయిస్తూ ఉంటే అక్కడికి హారిక రాగానే పోలీసులు చెప్పింది మొత్తం హారికకు చెప్పి నువ్వు విద్యని రమ్యను తీసుకొని ఇంటికి వెళ్ళు…నేను అజయ్ చుట్టుపక్కల ఉన్న ఊళ్లో వెళ్లి వెతుకుతాం అనగానే హారిక నేను కూడా వస్తా అనగానే చెప్తే అర్థం చేసుకోకుండా మాట్లాడకు…. వెళ్ళేది అమెరికాకు… ఆస్ట్రేలియాకు కాదు చుట్టుపక్కల మొత్తం అడవి ఇంకా కొద్ది సేపట్లో చీకటి పడిందంటే మనం ఉండడానికి కూడా కుదరదు.. పోలీసులు మొత్తం అడవిని గాలిస్తున్నారు మేము దగ్గర్లో ఉండే హాస్పటల్లో కనుక్కొని వస్తాం అని చెప్పగానే అజయ్ కూడా అవునన్నట్టు తలూపాడు.. అప్పుడే అక్కడికి వచ్చి గౌతమ్ చెప్పినదంతా విన్న విద్య కూడా హారిక తో అవునక్కా బావ చెప్పింది కరెక్టే అని ఏడుస్తున్న హారిక ను తీసుకొని కార్ దగ్గర దాకా నడిపించుకు వెళ్లి లోపల కూర్చోబెట్టి రమ్య కోసం చుట్టూ వెతుకుతూ కనపడేసరికి దూరంనుండి గౌతమ్ ను పిలిచి తనను తీసుకు రమ్మని సైగ చేసింది… గౌతమ్ రమ్యదగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెప్పి వెళ్ళమని చెప్పిన వెెంటనే రమ్య ఏడుస్తూ ఏం వినిపించుకోకుండా ఉండేసరికి చెప్పింది విను రమ్య చిన్న పిల్లాడితో ఇక్కడ ఉండలేవు..విజయ్ గురించి తెలియగానే నీకు చెప్తాం అని చెబుతూ అజయ్ చాలాసేపటినుండి పిలుస్తుండటం తో వెళ్ళిపోగానే రమ్య బాబు కోసం చూడగా కార్ దగ్గర ఉన్న విద్య చేతిలో కనపడగానే ఏం మాట్లాడకుండా బాబు ను తీసుకుని కార్లో హారిక పక్కనేకూర్చుంది విద్య కూడా సైలెంట్ గా కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చింది….. రమ్య మనసులో నా భర్తకు ఏమి జరిగి ఉండదు ఎక్కడున్నా మళ్లీ నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు అని గట్టిగా అనుకుంది పక్కనే ఉన్న హారిక కూడా సేమ్ టు సేమ్ అలాగే అనుకుని విజయ్ కోసం దేవున్ని ప్రార్థిస్తుంది అలా ఇంటికి వెళ్లి పోయిన ముగ్గురు సాయంత్రం దాకా ఎదురుచూసిన వీళ్లు రాకపోవడంతో అలాగే నిద్ర పోయారు జరిగిన విషయం మొత్తం అంటే విజయ్ కనిపించకుండా పోవడం మాత్రమే విద్య వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి చెప్పగానే రమ్య మరియు విజయ్ వాళ్ళ కుటుంబాలు తెల్లారేసరికల్లా ఏలూరు నుండి చెన్నై బయలుదేరాయి…. అలా రెండు రోజులు బాగా తిరిగిన తర్వాత పోలీసులకు మరియు అజయ్ వాళ్లకు కూడా ఇక లాభం లేదు అనిపించేసరికి ఇంటికి వచ్చేశారు
రావడంతోనే వల్ల అమ్మ నాన్న విజయ్ గురించి అడగగానే పట్టలేనంత దుఃఖంతో అన్నయ్య మనకిక లేనట్టే అని చెప్ప గానే ఇల్లంతా ఏడుపు తో నిండి పోయింది…. అలా ఒక నెల గడిచిపోయింది ఈ నెలలో చాలా నాటకీయ పరిణామాలు జరగడంతో (అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ) రమ్య ఒంటరి అయిపోయింది..
నీలగిరి అడవుల్లో తమిళ నాడు కేరళ సరిహద్దు ప్రాంతం:
బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన మానసిక రోగుల ఆసుపత్రి .అప్పట్లో దానిని వారికి ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెట్టడానికి వాడేవారు… కాలక్రమంలో అది మరుగున పడిపోయింది… కథలా మిగిలిపోయింది.. కాలం దాన్ని మరిచిపోయింది…కానీ ఇప్పుడు అందులోని ఒక గదిలో……..
అదొక విశాలమైన గది ..మధ్యలో పాతకాలంనాటి బర్మ్మా టేక్ మంచం ఆ మంచాన్ని పూర్తిగా ఆక్రమించేసిన ఒక 40 ఏళ్ల మగ కాయం. రోజు వారి అలవాట్లులో భాగంగా ఆ గదిలోకి వచ్చిన ఒక వ్యక్తి ఏలోకంలోఆలోచిస్తూ నడుస్తున్నానాడో…తన చేతిలోని ప్లేటు జారీ కింద పడిపోయి పెద్ద శబ్దం చేశాక గానీ ఈ లోకం లోకి రాలేదు… అదే శబ్దానికి ధడేల్ మని అక్కడ పడుకున్న వ్యక్తికి కలలోతనకు జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు వచ్చినట్టు ఒక్కసారిగా హ…… అంటూ లేచి కూర్చున్నాడు..ఎదురుగా నిలబడ్డ వ్యక్తి ఆనందంతోపాటు ఆశ్చర్యపడుతూ అబ్బూ అబ్బూ అంటూ గదిలో నుండి బయటకు పరిగెత్తాడు. అతని ఆనందానికి కారణం నెలరోజులు నుండి ఆ మంచంపై పడి ఉన్న వ్యక్తి లేచి నందుకు అలాగే ఆశ్చర్యానికి కారణం నెల రోజుల నుండి కనీసం చిటికెన వేలు కూడా కదిలించకుండా పడిపోయి ఉన్న వ్యక్తి అలా సరాసరి లేచి కూర్చుని సరికి ఆశ్చర్య పడి పరిగెత్తాడు..ఇప్పటికే చదివే మీరందరికీ అర్థం అయిపోయి ఉంటుంది అక్కడ కూర్చున్న వ్యక్తి మన కథ నాయకుడు అని….యావత్Xossipy ప్రపంచం చనిపోయాడు ఏమో అని ఆలోచిస్తూ బాధపడుతూ కోల్పోయిన నీ ప్రేమను దక్కించుకోవడానికి మళ్ళీ పుడతావ్ రా భైరవ……సారీ విజయ్ అని మనసులో గట్టిగా కోరుకుంటున్న మన టిపికల్ కమర్షియల్ సౌత్ ఇండియన్ హీరో విజయ్….
కానీ మన రైటర్ మాత్రం ప్రేమ కంటే ఎక్కువగా ఇంకేదో బలంగా కోరుకుంటున్నట్టు ఉన్నాడు.. అందుకే విజయ్ ను నెలరోజులు బెడ్ మీద పడుకోబెట్టాడు ఇంకా ఎన్ని రోజులు మనల్ని వెయిట్ చేయిస్తాడో….. మళ్లీ ఆ గదిలోకి మన కథలోకి వెళ్దాం…. విజయ్ లేచి కూర్చుని గాఢంగా శ్వాస తీసుకొని మెల్లగా చుట్టూ చూస్తూ తాను ఇంకా బతికే ఉన్నానని నిర్ధారించుకొన్నాడు….
చావుకు కూడా తను లోకువైపోయాడు అని అనిపించింది ఒకసారి తనని తాను పూర్తిగా చూసుకున్నాడు ఒంటిమీద తెల్లని జుబ్బా మరియు నిక్కరు కొంచెం లూజుగా ఉంది వాటిని ఒకప్పుడు సోడే లాగులు అనేవారు.. ఒంటి మీద గాయాలు దాదాపుగా మానిపోయాయి..కొన్ని గాయాలు మరకల్లా మాయమైడానికి దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి తన గుండెల్లో రేగిన గాయం తప్ప మిగతా గాయాలన్ని నయమై పోయినట్టే…మళ్ళీ ఒకసారి తలెత్తి గదిని పరిశీలించి చూస్తున్నాడు…అప్పుడు తనకు అర్థం అయింది తను ఇప్పుడు వేరే ప్రదేశం లో ఉన్నాడు అని .అది హాస్పిటల్ కాదు అని తెలుస్తూనే ఉంది… కానీ గదినిండా గోడలపై ఉన్న పెయింటింగులు గదిలో ఒక పక్కకు గోడ మొత్తం నిండిపోయేలా ఉన్న పుస్తకాలు పక్కకు చూస్తే పెద్ద పెద్ద సీసాల నిండా ఉన్న చెట్ల బెరడు ఆకులు మూలికలు ఇలాంటివి చూసి అసలు ఎక్కడ ఉన్నాడు అర్థం చేసుకోలేక పోతున్నాడు అలా కాసేపు ఆలోచించాక లేచి బయటికి వద్దాం అని కిందికి దిగుతూ జారీ పడ బోగా అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి విజయ్ ని పడకుండా పట్టుకుంటాడు ఆయన సహాయంతో లేచి నిల్చున్న విజయ్ అతని వైపు చూడగానే కొంచెం పెద్దాయన వయసు ఒక డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు అతని శరీరం తనకు తాకుతూ ఉన్నది కాబట్టి విజయ్ కి అతని శరీరానికి ఇంకా 70 ఏళ్లు రాలేదని అర్థం అయింది చాలా దృఢంగా కండలు తిరిగిన శరీరంతో ఒక విధంగా మన కట్టప్ప సత్య రాజ్ లాగా ఉన్నాడు విజయ్ ని మెల్లగా మంచం మీద కూర్చోబెట్టి నిల్చొని విజయ్ ని పూర్తిగా పరిశీలిస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత విజయ్ అతన్ని చూస్తూ ఎవరు మీరు?? అసలు నేను ఎక్కడున్నాను?? ఇక్కడికి ఎలా వచ్చాను?? నాకు యాక్సిడెంట్ జరిగి నేను చనిపోలేదా?? లేదంటే ఎవరైనా వచ్చి కాపాడి ఇక్కడికి తీసుకు వచ్చారా ??లేక మా వాళ్లే నన్ను వెతికి ఇక్కడికి తీసుకు వచ్చారా?? అసలు మా వాళ్ళు ఎక్కడ ??అందరూ ఎలా ఉన్నారు ?? అసలు ఎన్ని రోజులు నుంచి ఇలా ఉన్న….నా ఒంటి మీద గాయాలన్నీ మాయమై పోయాయి అసలు నేను ఎన్ని రోజులనుండి ఇలా ఉన్నాను అని గుక్క తిప్పుకోకుండా అడుగుతూనే ఉండేసరికి ఎదురుగా ఉన్న పెద్దాయన దగ్గరికి వస్తూ ఆగు ఆగు ఎందుకు ఆవేశ పడుతున్నావ్ నీకు వచ్చిన భయం ఏం లేదు నువ్వు చాలా సురక్షితంగా ఉన్నావ్.. కాకపోతే నీ కాళ్లు… అనగానే భయం భయంగా ఏమైంది నా కాళ్లకు అంటూ తన కాళ్లలో చూసుకుంటూ మళ్లీ నిలబడి నడవ బోయాడు…
ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ కంగారు పడకు… నీకు ఏం కాలేదు నీకు సరిపోయే బట్టలు ఇక్కడ లేవు అందుకే నా నిక్కర్ నీకు వేయమని చెప్పాను…అది కొంచెం లూజుగా ఉంటుందని చెప్తున్నాను అంతేనయ్య సుబ్బారావు…. అలా అనగానే విజయ్ ఆ పెద్దాయన వైపు అయోమయంగా చూస్తున్నాడు మళ్లీ ఆ పెద్దాయనే నవ్వుతూ నువ్వు ఆపకుండా మాట్లాడుతుంటే సరికి అలా అన్నాను అంతే నీకు ఏం కాలేదు అని చెప్తున్నాను కదా నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నీ బాడీ యాక్టివ్ గానే ఉంది ..కానీ మైండ్ మాత్రం ట్రీట్మెంట్ కు సహకరించలేదు అందుకే ఇన్ని రోజులు నిద్రలో గడిపెసావ్ దీన్ని కోమాలో ఉండడం అంటారు అనుకుంటా నువ్వు దాదాపు నెల రోజులు నిద్ర పోయావు కాదు కాదు…. అలా నిద్ర పోయేలా చేసింది నీ మనసు అన్నాడు…
విజయ్ కి అది కూడా అర్థం కాక చూస్తూ ఉంటే ఆయన అవునయ్యా కుటుంబరావు నీ మనసే నిన్ను ఇన్ని రోజులు ఇలా కోమాలో ఉండేలా చేసింది లేకపోతే నీకు తగిలిన దెబ్బలకు ఏ రెండు మూడు రోజుల్లోనే సృహవచ్చి ఉండేది… కానీ నీ మనసు మాత్రం చావాలని బలంగా మంకు పట్టు పట్టుకుని కూర్చుంది దాదాపు నెల రోజులు నీతో ఆమరణ నిద్రాహార దీక్ష చేయించింది….మరి ఇప్పుడు ఏమనుకుందో ఏమో దీక్ష విరమించినట్టుంది…. ఇప్పుడు ఇంకేం భయం లేదు ఇది నా క్లినిక్కే నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో సాయంత్రం అన్ని వివరంగా మాట్లాడుకుందాం అని అంటూ వెళ్ళబోతూ ఉంటే విజయ్ మళ్లీ అది కాదు సార్ అని ఏదో అడగబోయే లోగా ఆయన వెనక్కు తిరిగి చెప్పాను కదా సాయంత్రం అన్ని మాట్లాడుకుందాం అని నువ్వు కంగారు పడకయ్య క్రిష్ణా రావు అని చెప్పి వెళ్ళిపోయాడు….
విజయ్ కి అంతా విచిత్రంగా అనిపిస్తోంది ఆయన వయసు కి మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు చాలా హుందాగా కనిపిస్తున్నాడు… కానీ చలాకీగా మాట్లాడుతున్నాడు సొంత మనిషిలా కలిసిపోతూ పిలవడం కూడా బాగానే ఉంది కానీ ఆయన కొత్త కొత్త పేర్లు అన్నీ తనకు నామకరణం చేస్తుంటే నవ్వొస్తోంది అతనికి…..కొద్దిసేపు అలాగే మంచంపై వాలి తన ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో ….
అసలు రమ్య ఎలా ఉందో అని ఆలోచిస్తూ నేనసలు ఎక్కడున్నాను ఇది…. ఆయన ఏమో దీన్ని క్లినిక్ అంటున్నాడు కానీ నాకు అలా అనిపించడంలేదు హాస్పిటల్ లో ఉండే వస్తువులు ఒక్కటి కూడా లేవు ఏదో పాతకాలంనాటి భవంతి లా ఉంది అని చాలాసేపు వరకు మంచం మీద దొర్లి నిద్రపట్టక లేచి నడుస్తూ బయటికి వచ్చి చూడగానే చుట్టూ పూర్తిగా అడవి బంగ్లా కి వెనకవైపు అంతా నీళ్లే బహుశా అది నది కాలువ అనుకుంటా దూరంగా పెద్ద సెలయేరు కనిపిస్తుంది….అలా మెల్లి మెల్లిగా నడుచుకుంటూ పూర్తిగా బంగ్లా బయటికి వచ్చి ఎదురుగా నిల్చుని దాన్ని పరిశీలించ సాగాడు…. అది బ్రిటిష్ కాలంలో కట్టిన బంగ్లా పూర్తిగా యూరోపియన్ ఆర్కిటెక్చర్ భవనం పాత పడింది కానీ కానీ ఇంకా దృఢంగానే ఉంది… చుట్టూ అసలు జన సంచారమే లేదు ఇలాంటి అడవి మధ్యలో ఈ బంగ్లా ఎందుకు కట్టించినట్టు అర్థం కాలేదు….
ఇంతలో తన కోసం విజయ్ రూంలోకి వెళ్లి తను లేకపోవడంతో బయటకు వచ్చి బయట కాంపౌండ్ లో ఉన్న విజయ్ ని చూస్తూ మళ్ళీ ఆ పిల్లవాడే సార్ మీరు ఇక్కడ ఉన్నారా అబ్బు మిమ్మల్ని టీ తాగడానికి రమ్మని పిలవ మన్నాడు అని చెప్పాడు…
విజయ్ చాలా ఆలోచనలు లోలోపల మెదులుతూ మెదడుకు ఇబ్బంది పెడుతూఉంటే ఆయన ఉన్న గదిలోకి వెళ్లిఆయన కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉండగానే ఆ అబ్బాయి గ్లాసు లో టీ పట్టుకుని వచ్చి విజయ్ కి ఇంకా పెద్దాయన కు ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు….
విజయ్ టీ తాగుతూ ఆయనతో ఏదో చెప్పబోతుండగా టీ ఎలా ఉంది అని అడిగాడు… బాగుంది అని చెప్పగానే నేనే పెట్టాను..నా కూతురే నాకు నేర్పించింది అన్నాడు…..మళ్ళీ అదే చిన్న పిల్లల మనస్తత్వం …ఆయన అలాగే తన కూతురు గురించి చెప్తు ఉంటే విజయ్ కి ఆయన కళ్ళల్లో తన కూతురు పైన ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది…విజయ్ ఆయన ను మద్యలో ఆపుతూ ఇంతకీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ అన్నాడు… చెప్తున్నవాడల్లా వెనక్కి తిరిగి అదిగో అక్కడుంది అంటూ గోడ వైపు చూపించాడు….అక్కడ గోడపైన ఒక ఫొటో కు దండ వేసి ఉంది…. ఆ ఫొటో లో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది…. కానీ గుర్తు రావడం లేదు…. అమ్మాయి మాత్రం అందంగా అంతకంటే అమాయకంగా ఉంది… ఆమె గురించి అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన బాధపడతారు అని అడగలేదు… చిన్నగా సారీ సార్ అన్నాను… ఆయన ఫరవాలేదు అన్నట్టు సైగ చేసి మళ్ళీ మామూలు గా మాట్లాడుతూ అది జరిగిపోయిన విషయం దాని గురించి ఇప్పుడు ఎందుకు బాధపడడం …అది వదిలెయ్ విజయ్ నీగురించి చెప్పు అనగానే నేను షాక్ అయిపోయాను…ఈయనకు నా పేరు ఎలా తెలిసింది?అనుకుంటూ ఆయనతో మీకు నా పేరు ఎలా……. అనేలోపు ఇంత కంగారు మనిషివేంటయ్య నువ్వు….. పొద్దున్నేమో పేరు పెట్టి పిలవలేదని బాధ ఇప్పుడు పిలిస్తే నేమో ఇలా…పెద్ద గొడవచ్చి పడింది నీతో…. అయినా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం బాగోలేదని చెప్తున్నా…
నా పేరు భాయీజాన్…నేను ఒక ఆయుర్వేద మరియు మానసిక వైద్యున్ని….ఒక పని మీద చెన్నై నగరానికి బయలుదేరి వెళ్ళి వచ్చే టైం లో ఒక చోట ఛోటు గాడికి మూత్రం వచ్చి ఆగా…సరిగ్గా అప్పుడే నీకు ఆక్సిడెంట్ జరిగింది….నేను ఛోటు వచ్చే సరికి నువ్వు స్పృహలో లేవు…. నిన్ను ఇక్కడి కి నేనే తీసుకుని వచ్చాను…రోజు నాతో పాటు ఛోటు నిన్ను చూసుకునేవాడు….నిన్ను తీసుకొచ్చినప్పుడు నీ పర్సులో నీ డీటెయిల్స్ దొరికాయి… అలా నీ పేరు అడ్రస్ సంపాదించాను…రెండు రోజుల తర్వాత నీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబర్ కనుక్కుని మీ ఇంటికి ఫోన్ చేసాను… కానీ అవతల ఫోన్ ఎత్తిన ఆడమనిషి నువ్వు ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్లు మాట్లాడింది… అందుకే మళ్ళీ వాళ్లకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు… అంటూ ముగించాడు..
12C
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి