Nidhi Rahasyam Anthu Chikkani Katha – 4 | నిధి రహస్యం అంతు చిక్కని కథ | Telugu Boothu Kathalu
Nidhi Rahasyam Anthu Chikkani Katha - 4 | నిధి రహస్యం అంతు చిక్కని కథ | Telugu Boothu Kathalu

Nidhi Rahasyam Anthu Chikkani Katha – 4 | నిధి రహస్యం అంతు చిక్కని కథ | Telugu Boothu Kathalu
Jani fucker

2010… ఆగస్టు…23rd రాత్రి అయింది టైం సరిగ్గా తెలీదు…
అంత నీ వల్లే జరిగింది.. లేదు నీ వల్లే జరిగింది అంటూ రూబెన్స్,geroge aruchukuntunnaru…
విశ్వాస్…shut up guys ఎంటి చిన్న పిల్లల లాగా గొడవ పడుతున్నారు . Just mana దగ్గర ఉన్న equipment ఆ అగాధం లో పడిపోయింది అంతే కదా
జార్జ్…లేదు సీనియర్ అటు అసలు దారి ఉండదు అని చెప్పా అయిన వినకుండా రూబెన్స్ అటు వైపు నుండి కిందకు దిగడానికి ట్రై చేసి టోటల్ equipment అందులో పడిపోయింది…ఇప్పుడు మనం బయట వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి..
రూబెన్స్…నేను ఏమైనా కావాలని పడేశన నేను దిగిన ప్లేస్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అది నన్ను తన వైపు కు లాగేసుకుంది నేను బ్యాలన్స్ తప్పి రాల్లకి గుద్దుకున్న equipment నీటిలో పడిపోయింది..దానికి కారణం నేను కాదు కదా.
విశ్వాస్…ఎంటి మాగ్నెటిక్ ఫీల్డ్ auh ఇక్కడ నీకు మైండ్ పోయిందా రూబెన్స్ మనం ఉన్నది సౌత్ ఈస్ట్ లో ఇదేమి నార్త్ కాదు..
రూబెన్స్…నన్ను నమ్ము సీనియర్ అక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది . అలాగే gravitational force u can’t believe it మనుషుల మీద పనీ చేయటం లేదు , మిగిలిన వాటి మీద ప్రభావం అధికంగా ఉంది.
ఆశ్న…ఇదేమి స్పేస్ కాదు రూబెన్స్…!!!
రూబెన్స్…నేను అదే చెప్తున్న ఇదేమి స్పేస్ కాదు , అలాగే నార్త్ పోల్ కూడా కాదు .
జార్జ్…సన్ ఆఫ్ బిచ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు..
విశ్వాస్ bloody guys అనుకుంటూ ఊరుకున్నాడు…
……..2 గంటల క్రితం….
రూబెన్స్…హేయ్ జార్జ్ ఆ రోప్ తీసుకొని రా …
జార్జ్…ఎందుకు dude ఎక్కడికి వెళ్తున్నవు…?!!
రూబెన్స్… అదిగో అక్కడ డెప్త్ చాలా తక్కువగా ఉంది maybe మనం అక్కడ నుండి కిందకు దిగి వెళ్లొచ్చు …
జార్జ్…నో నో r u sucks ఇది చాలా ప్రమాదం..
రూబెన్స్…ఫక్ ఇట్ జార్జ్ ట్రై చేస్తే తప్పు ఎంటి come on let’s move అంటు equipment తీసుకొని వెళ్తున్నాడు..
జార్జ్…son of bitch అంటు తాడు తీసుకొని రూబెన్స్ నీ ఫాలో అయ్యాడు..
ఇద్దరు హుక్స్ use చేసి తాడు అక్కడ ఉన్న చెట్లకి కట్టి లోయ లోకి విసిరేశారు . రూబెన్స్ safty belt వేసుకొని దానికి ఉండే హుక్ నీ రోప్ కి అటాచ్ చేసి మెల్లగా లోయలోకి దిగుతున్నాడు…
జార్జ్…రూబెన్స్ నువ్వు 50 ఫీట్ దిగావు అక్కడ హుక్ రాళ్ల లోకి గుచు అంటూ కేక వేశాడు..
రూబెన్స్ అల 50 అడుగులకు ఒకటి హుక్ పెడుతూ దాదాపు లోయ సగం వరకు చేరుకున్నాడు …
రూబెన్స్…జార్జ్ వినబడుతుంది కదా హలో ఇక్కడ ఒక సొరంగం ఉంది హలో అంటూ రేడియో టాకీ లో మాట్లాడుతున్నాడు.. బజ్జ్జ్జ్ స్స్ అంటూ సౌండ్ తప్ప ఎమీ వినపడటం లేదు ….
ఉన్నట్టుండి equipment lo short circuit aindi మొత్తం పేలిపోయి అక్కడ మాయం అయిపోయింది.. రూబెన్స్ వెళ్లి రాళ్లకి గుద్దుకున్నడు…
అతని కళ్ళకి ఒక వలయం కనిపించింది కాని అది వెంటనే మాయం అయిపోయింది…
అతను భయపడి గబ గబ పైకి వచ్చేశాడు…
జరిగింది జార్జ్ కి చెప్పి ఇద్దరు గొడవ పడుతున్నారు….
…….2022….మార్చ్ 20 … Mrng 7:05 am…
సంధ్య కి ఫోన్ వచ్చింది…
సంధ్య…హలో అలెక్స్ చెప్పు విక్రమ్ గురించి ఏమైనా తెలిసిందా..???
అలెక్స్…నేను ఖచ్చితంగా చెప్పలేను ..కానీ నన్మగలం రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక చార్లీ 359 helicopter దొరికింది అది పేలిపోయి ఉంది కుప్పకూలి..
సంధ్య…అది నాకు ఎందుకు చెప్తున్నవు అలెక్స్…??
అలెక్స్…విక్రమ్ వెళ్ళింది ఆ helicopter లోనే..
సంధ్య…నో విక్రమ్ కి ఏమి అయ్యి ఉండదు తను ప్రాణాలతో ఉన్నాడు.
అలెక్స్…అక్కడ కేవలం 3 బాడీస్ మాత్రమే దొరికాయి . అందులో ఇద్దరు పైలట్ ఒకళ్ళు ఎవరో అర్ధం కావడం లేదు బాడీస్ కుళ్లిపోయి ఉన్నాయి బహుశా మాకు సిగ్నల్ కట్ అయినప్పుడు జరిగి ఉంటుంది..
అది విక్రమ్ body ఏమో అని అనుకుంటున్నాము..
విక్రమ్ వెళ్ళిపోయి అప్పటికే నెల రోజులు అయింది . కానీ అతని గురించి ఎటువంటి call సంధ్య కి రాలేదు . ఈ నెల రోజులు ఎలా గడిచిపోయాయి అనేది కూడా అర్థం కాలేదు కనీసం ఫోన్ కూడా చేయకూడని అంత రహస్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంది…
….విక్రమ్ వెళ్లిన 2 నెలల తర్వాత ….
స్టేషన్ లో కూర్చొని ఉన్న సంధ్య కి మొదటిసారి కోపం ,చిరాకు వస్తుంది.అది తన duty మీద ప్రభావం చూపుతుంది ఆ విషయం సంధ్య అర్థం చేసుకోలేకపోతుంది …తాను duty లో జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటవరకూ క్రైం రేట్ చాలా వరకు తగ్గింది అలాగే తను బాబాయ్ అని పిలిచే దయ కూడా రిటైర్డ్ అయ్యి వెళ్లిపోయాడు…
సంధ్య ఇప్పుడు ఒంటరి జీవితం గడుపుతుంది.విక్రమ్ ఉన్న లేకపోయినా సంధ్య తన జీవితం లో వేరే మగాడిని రానివ్వలేదు..
విక్రమ్ అంటే అంత ప్రేమ తనకి అల విక్రమ్ ఆలోచనల్లో పడిపోయిన సంధ్య సిటీ లో జరుగుతున్న క్రైమ్స్ గురించి పట్టించుకోవడం మానేసింది..
సంధ్య duty చేసే ఏరియా లో క్రైమ్ రేట్ మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఆడపిల్లలు కిడ్నాప్ ఇంకా అవయవాల అమ్మకం వంటి నేరాలు జరుగుతూ ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వాటి కంప్లైంట్స్ ఇంకా అధికారుల వత్తిడి సంధ్య నీ ఏమి ఆలోచంచకుండా చేస్తున్నాయి …ఇలా దాదాపు 3 నెలలు చెన్నై లో ప్రతి రోజు ఏదో ఒక ప్లేస్ లో క్రైం జరుగుతూ వచ్చింది..
దానికి తోడు అధికార పార్టీ నేతలు సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు మీద మండి పడుతున్నారు.. ఇంకో ఏడాది లో ఎన్నికలు అటువంటి టైం లో ఇటువంటి కేసులు నమోదు అవ్వడం తో తమిళనాడు మొత్తం భయపడిపోయింది…
విక్రమ్ వెళ్లి 6 నెలలు అయింది. సంధ్య మెల్లగా విక్రమ్ గురించి అలోచన లేదు . జరుగుతున్న నేరాలు ఆపడానికి ఇప్పటి వరకు జరిగిన కిడ్నాప్ కేసులో ఉన్న కామన్ పాయింట్ నీ గురించి సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ చర్చించుకుంటున్నారు…కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఎక్కడెక్కడ మిస్ అయ్యారో ఆ ప్లేస్ లను map మీద పాయింట్ ఔట్ చేసి అలాగే అక్కడ ఉన్న ప్రతి area CCTV footage నీ చెక్ చేశారు ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ అయ్యేసరికి 4 రోజులు పట్టింది. ప్రతి సీసీటీవీ లో అమ్మాయిల గురించి common గా ఉన్న పాయింట్ వాళ్ళు అందరూ కిడ్నాప్ అయ్యే ముందు ఒక పూల బుకే పట్టుకొని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు నడుస్తూ వెళ్ళడం …
అలాగే ఆ అమ్మాయిలు అందరిలో ఉన్న ఇంకో కామన్ పాయింట్ వీళ్ళందరూ ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు లేదా అందుకు ట్రైనింగ్ అవుతున్న వారు…
ఉదాహరకు…
వైద్య నిపుణులు గా ఉన్నవారు.
ఐఏఎస్ అధికారులు గా ట్రైనింగ్ అవుతున్నవారు.
Ips గా చేరబోతున్నవారు.
ఇంక కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవారు ..వాళ్ళు కిడ్నాప్ అయిన landmarks వల్ల మాప్ లో వచ్చిన కొన్ని అక్షరాలు ఒక క్రమం లో పేర్చి చూస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ షాక్ అయ్యారు…
వచ్చిన పేరు…Mind Hunter…..
సెక్యూరిటీ ఆఫీసర్లు అందరికీ చెమటలు పట్టాయి..ఆ పేరు చూసి అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది కి mind hunter గురించి తెలీదు . తెలిసిన కొంత మంది అధికారులు వెన్నులో వణుకు పుడుతోంది…
సిటీ కి కొత్తగా వచ్చిన కమిషనర్ అనురాగ్ శర్మ లేచి నిలబడి మాట్లాడుతూ..
సో guys ఈ రకమైన sequence kidnaps 1970 లో నార్త్ అమెరికా లో జరిగేవి .. ఆ kidnaps చేసింది benjiman & bearly అనే ఇద్దరు భార్యాభర్తలు కానీ వాళ్ళని 1973 లో artloona అనే విలేజ్ లో fbi agents పట్టుకున్నారు . వాళ్ళు అక్కడే ఒక జైల్ లో 8 సంత్సరకాల శిక్ష తర్వాత అనారోగ్యం తో చనిపోయారు..
కానీ దాదాపు 50 సంవత్సరాల తర్వత మళ్ళీ అలాగే kidnaps చేస్తున్న ఈ copy cat ఎవరో తొందరగా కనిపెట్టాలి.అర్థం అవుతుంది కదా అని అందరినీ చూస్తున్నారు..
అనురాగ్ శర్మ మాటలకు అందరూ ok sir అని లేచి నిలబడి salute చేశారు..
అనురాగ్…అలాగే ఇది చాలా రిస్క్ సో లేడీ ఆఫీసుర్స్ ఎవ్వరూ ఈ కేసు లో పని చేయకూడదు this is my order అంటు సీరియస్ గా చెప్తున్నాడు..
ఇద్దరు ముగ్గురు లేడీ ఆఫీసర్స్ సరే sir అంటు చెప్పి ఊరుకున్నారు.
సంధ్య మాత్రం ఎందుకు సార్ మేము ఎందుకు చేయకూడదు. మేము కూడా మీలాగే ips లో ట్రైన్ అయ్యి. వచ్చిన వాళ్ళమే మాకు కూడా మీలాగే duty చేసే సత్తా ఉంది . ఒకళ్ళ గురించి ఏమో కానీ నేను మాత్రం ఇందులో ఉంటాను . మేము మీ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు కానీ చాలా మంది మహిళ సెక్యూరిటీ ఆఫీసర్లు చాలా కేసులు సాల్వ్ చేశారు అంటూ emotional అయ్యింది..
అక్కడ ఉన్నవాళ్లు సంధ్య మాటలకు నవ్వుకున్నారు..
అనురాగ్…just shut up అంటూ గట్టిగ అరిచి look Mrs.Sandhya ఇదేమి సినిమా కాదు రియల్ లైఫ్ సో homoside కేసులు చూసుకో చాలు అంటూ వార్నింగ్ ఇచ్చి దిస్పస్ అని వెళ్లిపోయాడు..
2010… September 7th….
విశ్వాస్ ఇంకా తన బృందం ఆ జలపాతం దాటడానికి ప్రయత్నం చేసి చేసి ఇంకా తమ వల్ల కాదని తిరిగి వెళ్ళిపోవడానికి సిద్దం అయ్యారు ..అందరూ వాళ్ళ సామాన్లు సర్దుకొని పోయిన సారి బస చేసిన గుడి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న దేవతకు మొక్కుకొని బయలు దేరారు కానీ ఇంతలో ఎవరో కింద పడినట్టు పెద్ద సౌండ్ వచ్చింది….
అందరూ ఆ సౌండ్ ఎంటి అని చూస్తే అక్కడ ఒక మనీషి చెట్టు మీద నుంచి కింద పడి ఉన్నాడు.విశ్వాస్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ మనీషి దగ్గరకు వెళ్ళి హేయ్ ఎవరు నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు…
ఆ మనీషి నా పేరు సత్యమూర్తి నేను మిమ్మల్ని 2 నెలలు గా ఫాలో అవుతున్న ఆ మిజుంబా గ్రామం కి మీరు వచ్చి వెళ్ళినప్పుడు నుంచి అలాగే ఇన్ని రోజులు మీరు ఆ జలపాతం దాటడానికి ప్రయత్నం చేయడం అన్ని చూస్తూనే ఉన్నా, కానీ మీరు డాటలేక పోయారు కదు అంటు నవ్వుతున్నాడు…
విశ్వాస్ కి కోపం వచ్చి ఆ మనీషి నీ కొట్ట బోయాడు..అతను హహహ నన్ను చంపితే మీకు ఏమి రాదు అదే నన్ను ఫాలో అయితే ఆ జలపాతం దాటడానికి సహాయం చేస్తాను అని నవ్వుతున్నాడు…
రూబెన్స్…ఎంటి నువ్వు మాకు సహాయం చేస్తావా లంజ కొడకా ఎవద్రా నువ్వు అంటూ అతని షర్ట్ పట్టుకొని పైకి లేపాడు ..
సత్యమూర్తి రూబెన్స్ అల పైకి లేపగానే పెద్దగా నవ్వుతూ రూబెన్స్ నీ కాలి తో కొట్టి తను వెళ్ళి ఒక చెట్టు కి బల్లి లాగా అతుక్కున్నడు.. రూబెన్స్ అతన్ని ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నాడు .
విశ్వాస్…సరే నువ్వు మాకు ఎలా హెల్ప్ చేస్తావు అక్కడ జలపాతం దాటడానికి ఎటువంటి దారి లేదు కదా మరి ఎలా దారేది వెళ్లడానికి..???
సత్యమూర్తి….అన్ని దారులూ చూసారా అయితే గర్బ గుడి లో నుంచి కూడా వెళ్ళారా అంటూ నవ్వుతూ ఎగురుకుంటూ గుడి దగ్గరకు వచ్చి కూర్చొని దేవి కి దండం పెట్టుకొని విగ్రహం పక్కకి జరిపాడు..
ఉన్నట్టు ఉంది అక్కడ ఒక సొరంగం దాంట్లో నుంచి నీటి ధార కనిపించింది ..
అందరూ ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నారు ..ఇదే దారి అంటూ సత్యమూర్తి అందులో దూకేశాడు .. విశ్వాస్ తన బృందం వైపు చూస్తూ అతను కూడా దూకేశాడు ..
విశ్వాస్ అందులో నుంచి ఆ జలపాతం లో కనిపించిన సొరంగం నుంచి బయటకు వచ్చాడు …తన కళ్ళను తానే nammalekapoyadu అతని ఎదురుగా ఒక రాతి నడక ఉంది..
రూబెన్స్ , అతని వెనకాల జార్జ్ కూడా వచ్చేశారు… Wow సీనియర్ మనం చేరుకున్నాం అంటూ నవ్వుతున్నారు ..
విశ్వాస్.. హా కానీ ఆ మనిషి కనిపించటం లేదు బాయ్స్ అంటు చుట్టూ చూస్తున్నాడు..
ఆశ్న కూడా గుడి లో ఉన్న సొరంగం లో దూకింది ఆ నీటి ధార లో అటు ఇటు దొర్లుకుంటూ బయట పడింది కానీ తన తల ఒక బందరాయి కి గుద్దుకుంది…
ఆశ్న పైకి లేచి ఓహ్ నా తల అంటూ చెయ్యి పెట్టీ చూసుకుంది కాస్త రక్తం వస్తుంది . చేతికి తగిలిన రక్తం అక్కడ నీటిలో కడుక్కొని సీనియర్ పదండి ముందుకు అంటూ చెప్పింది..
విశ్వాస్ hmm నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అందరూ ముందుకు వెళ్తున్నారు..
విశ్వాస్ కి వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్న అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు ..అక్కడ వాళ్ళని తీసుకొని వచ్చిన డ్రైవర్ మైకేల్ ఉన్నాడు..
మైకేల్…హలో విశ్వాస్ సార్ ఎలా ఉన్నారు అంటూ తన భుజానికి ఉన్న బ్యాగ్ సరి చేసుకుంటున్నాడు.
విశ్వాస్…మైకేల్ నీ చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. దానికి మైకేల్ మి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం తో మేడం కి అనుమానం వచ్చి చూసి రమ్మని నన్ను పంపించారు అని అబద్ధం చెప్పి ముందుకు నడుస్తున్నారు…
అలా అందరూ రెండు రాత్రుళ్ళు మూడు పగల్లు ప్రయాణం చేసి ఒక పురాతన మండపం కి చేరుకున్నారు . అది ఇప్పటి వెయ్యి స్తంభాల గుడి కంటే పెద్దగా ఉంది దాదాపు ఒక 50000 స్తంబాలు కొన్ని పడిపోయి ఉన్నాయి . అందరూ చుట్టూ చూస్తూ నడుస్తున్నారు..
జార్జ్ కి అక్కడ ఒక శిలా ఫలకం కనిపించింది . దాని మీద రాసిన అక్షరాలు చూసి అర్థం చేసుకొని చదువుతూ వెంటనే వద్దు ఎవరు ఆ మండపం లోకి వెళ్ళకండి అని గట్టిగ అరిచాడు..
కానీ ఆశ్న, రూబెన్స్ ఇంకా మైకేల్ మండపం మధ్యలో వెళ్లి నిలబడి ఉన్నారు…
విశ్వాస్…హేయ్ జార్జ్ ఏమైంది ఎందుకు వెళ్లొద్దు అంటున్నావ్ అని అతని దగ్గరకు వచ్చాడు..
ఇంతలో రూబెన్స్ వాళ్ళు కూడా ఎంటి అని రాబోయే లోపు ఒక పెద్ద గాలి మండపం మొత్తం చుట్టేసింది..
అక్కడ కిందపడి ఉన్న ఆకులు ఆ గాలి లో తిరుగుతూ
మైకేల్ ఇంకా ఆశ్న నీ కత్తుల లాగా గుచ్చుతూ వాళ్ళ శరీరాల్ని జల్లెడ చేసి పడేశాయి . వాళ్ళు అక్కడే కుప్పకూలి పోయారు .
రూబెన్స్ భయం తో పరిగెత్తుకుంటూ బయటకు రాబోతుంటే ఉన్నట్టు ఉంది అతని తల ఎగిరి మండపం బయట పడింది.. అది దొర్లుకుంటూ విశ్వాస్ కాళ్ల దగ్గర వచ్చి ఆగింది…
కాసేపటికి గాలి ఆగిపోయింది …తమ కళ్ల ముందే తమ స్నేహితులు చనిపోవడం తో జార్జ్ ఇంకా విశ్వాస్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు..విశ్వాస్ రూబెన్స్ తల నీ చేతుల్లో తీసుకున్నాడు కానీ అది గాలి లో కలిసిపోయింది…
జార్జ్ ఏడుస్తూ సీనియర్ నేను ఇక్కడ రాసి ఉన్నది చదివాను ఇక్కడ ఉన్న ఆటంకం పంచభూతాలలో ఒకటి అయిన గాలి అది మన కంటికి కనిపించదు . గ్రహించలేరు ఎవరు అంచనా వేసే లోపు అంత అయిపోతుంది దీనిని దాటాలంటే తూర్పు పడమర రెండు దిక్కులో సూర్య చంద్రులు కనిపించాలి ఆ సమయం లో ఈ మండపం భూమి లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మాత్రమే దాటాలి అని ఏడుస్తున్నాడు..
విశ్వాస్ సరే అని ఏడుస్తూ మన స్నేహితుల్ని బలి తీసుకున్న ఈ నిధి కనిపెట్టి తిరుతాను ఎలాగైనా అంటూ గట్టిగ అరుస్తూ ఏడుస్తున్నాడు…
కొద్ది సేపటికి చీకటి పడింది. ఇద్దరు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు … అలా రాత్రి గడుస్తూ ఉండగా మెల్లగా ఆకాశం లో వెలుతురు వస్తు చీకటి తొలగిపోతుంది .. ఇద్దరి కళ్ళకి సూర్యచంద్రులు రెండు దిక్కుల్లో కనిపించారు.. ఆ సమయం లో మండపం భూమి లోకి వెళ్ళిపోయి మొత్తం ఒక ఏడరి గా అయిపోయింది .. ఇద్దరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అవతలి పక్కకు చేరుకున్నారు.. వెన్నక్కి తిరిగి చూసుకుంటే మండపం మెల్లగా బయటకు వస్తూ ఉంది.. ఆకాశం లో సూర్యుడు ఉదయిస్తు ఉన్నాడు…
విశ్వాస్ ఇంకా జార్జ్ వాళ్ళ స్నేహితులకి వీడ్కోలు చెప్పి ముందుకు కదిలారు…
జార్జ్ సీనియర్ ఇదంతా ఏదో సినిమా లో చూపించినట్టు చిక్కులతో కూడుకొని ఉంది మొదట సరదా గా ఉన్న మన వాళ్ళు చనిపోయిన తర్వాత భయం వేస్తుంది సీనియర్ మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం అంటూ ఏడుస్తున్నాడు..
నాకు అర్ధం అయ్యింది జార్జ్ కానీ మన వాళ్ళు చనిపోయిన దానికి కారణం ఆ నిధి దానిని సాధించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం అంటూ విశ్వాస్ జార్జ్ నీ ఓదార్చి చెప్పాడు..
జార్జ్ ..నేను ఆ ఫలకం మీద చదివిన దాని ప్రకరం ఇప్పుడు మనం ఎదుర్కంటున్న ఇంకో గండం భూమి ఇంకా అగ్ని సీనియర్ అది కూడా దగ్గర్లో ఉంది అంటూ ముందుకు నడుస్తూ వెళ్తున్నారు..
అలా నడుస్తున్న వాళ్ళకి ఒక స్మశానం కనిపించింది . ఇద్దరు ఒక్కళ్ళ మొఖాలు ఒకరు చూసుకుంటూ స్మశనవాటికలో అడుగు పెట్టారు ..వాళ్ళ కాళ్ల కింద భూమి లోపలికి ఇంకిపోతు ఉండటం చూసి ఇద్దరు అక్కడ ఉన్న సమాదుల మీదకు ఎక్కి నిలబడ్డారు వాటిలో నుండి మంటలు రావడం మొదలు అయ్యాయి ఇద్దరు అల వాటి నుండి తప్పించుకుంటూ ముందుకు కదిలారు అల వెళ్తున్న వాళ్ళు సమాది మీద నుండి జారీ కింద పడ్డారు అప్పుడు విశ్వాస్ చెయ్యి భూమి లో ఇరుక్కుపోయింది..
జార్జ్ విశ్వాస్ నీ బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు ..ఇద్దరు ఎంతో బలం గా చేతిని బయటకు లాగడానికి ఎంత సేపు ప్రత్నించిన రాలేదు . విశ్వాస్ చివరికి తన బ్యాగ్ లో నుండి ఒక కత్తి తీసి చేతిని నరికేసుకున్నడు…అది చూసి జార్జ్ సీనియర్ మీకు ఏమైనా మతి పోయింది ఎంటి చేతిని అల అంటూ అనేలోపు విశ్వాస్ తన నోరు ముయించి హ్మ్మ్ పద అంటూ అక్కడ నుండి లాక్కొని వెళ్లిపోయాడు…
జార్జ్ మాత్రం ఏడుస్తూ ముందుకు కదిలాడు.. అల ఇద్దరు ఒక కొండ పై ఎక్కి నిలబడ్డారు వాళ్ళ ఎదురుగా అవతల కొండ మీద కాళిక దేవి విగ్రహం ఉంది దాని చుట్టూ ఎత్తైన కొండలు కానీ వెళ్లడానికి దారి లేదు. ఇద్దరు అక్కడ కాసేపు విశ్రాంతి కోసం ఆగి ఉన్నారు.. జార్జ్ మెడికల్ కిట్ నుండి bandage తీసి విశ్వాస్ చేతికి కట్టు కట్టాడు…
ఇద్దరు అల పడుకొని ఉన్నపుడు ఆకాశం నుండి ఏదో మెరుపు లాంటిది వచ్చి వాళ్ళ దగ్గర పడింది…
జార్జ్…సీనియర్ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు…
విశ్వాస్.. జార్జ్ … జార్జ్ అంటూ అరుస్తూ వేరే పక్కకి పడిపోయాడు……
అలా ఇద్దరు మాయం అయిపోయారు…..
నిధి నీ చేరుకోడానికి ఆ నలుగురు మొదలుపెట్టిన యాత్ర అల ఆగిపోయింది ..
పంచభూతాల ఆధీనం లో ఉన్న ఈ నిధి నీ ఎవరు సాధిస్తారో చూడాలి….
తన భర్త కోసం సంధ్య ఏమి చేయబోతుంది…ఆ మిస్టరీ లేడీ బాస్ ఎవరు…???
అమ్మాయిల కిడ్నాప్ కి ఈ నిధి అన్వేషణ కి సంబంధం ఏమిటి…విక్రమ్ ఎక్కడ ఉన్నాడు…???
ఇంక ఈ కథలో వచ్చే కొత్త పాత్రలు ఎవరు …???
వేచి ఉండండి…
For
Season…2…..
6c
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0


NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth1
[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]
[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]
Instagram link
twitter link
Telegram
channel : https://t.me/+CD5VY4aWuUFhZGRl
group : https://t.me/+okNWI4Lc_yE2OGU1
Nidhi Rahasyam Anthu Chikkani Katha – 4,నిధి రహస్యం… అంతు చిక్కని కథ , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Nidhi Rahasyam Anthu Chikkani Katha
quarter
Also Read :
కలసి వచ్చిన అదృష్టం
ఒక కుటుంబం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు