Vikram-Rich Rich – 28 | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich - 28 | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 28 , విక్రమ్–రిచి రిచ్ , telugu dengudu kathalu jabardast,Vikram-Rich Rich Takulsajal హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన సుబ్బు నేరుగా ఎవ్వరి కంటా పడకుండా ఇందాక దాక్కున్న గోడ ఎక్కి దాక్కుని చూస్తున్నాడు. అప్పుడే ఎవరో ఒక ముసలావిడ నవ్వుతూ లోపలికి వస్తుంటే చూసి ఆపుదామనుకున్నాడు కానీ తన వెనకాల ఉన్న మనుషులని చూసి భయపడి మెలకుండా కూర్చున్నాడు. Responsive Image Grid తన వెనకాలే వచ్చిన వాళ్ళు కోట లోపలికి వెళ్లే ద్వారం దెగ్గర తన సింహాసహనం వెయ్యగానే కూర్చుని నవ్వుతూ చూస్తుంది. వాసు మానస్ ని కొట్టి ఆ ముసలావిడ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాడు.. ఆమె మెచ్చుకోలుగా నవ్వింది అంతే.. ఇటు మానస్ వైపు అటు శశి వైపు రెండు వేళ్ళు గురి పెట్టింది. శశి, మానస్ వంట్లోకి ఏదో తెలియని శక్తి వచ్చింది, ఇద్దరి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆ ముసలావిడ చుట్టూ ఉన్న సేవకులు అందరిని చుట్టుముట్టారు. మానస్ ని కొట్టడానికి వచ్చిన ఆదిత్యని కాలితో ఒక్క తన్నాడు అంతే ఆదిత్య ఒక కాలు ముడుచుకుపోయి కింద పడ్డాడు మళ్ళి లేవలేదు. ఆదిత్యకి తెలుస్తుంది తన కాలు విరిగిపోయిందని. మానస్ చెయ్యి చాపగానే ఎవరో కత్తి అందించారు… అందుకున్న చేతితో కత్తిని అలానే ఆదిత్య మీదకి విసిరాడు మొత్తం కడుపులోకి దిగింది. అది విక్రమ్ చూసి ఆదిత్య దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అప్పుడే చిరంజీవి దెబ్బ వల్ల కిందపడి లేచిన శశి కంట విక్రమ్ పడ్డాడు. లేచిన వెంటనే విక్రమ్ మెడ అందుకుని పైకి లేపి పట్టుకుని మెడ విరిచేసి చిన్నా మీదకి విసిరేసాడు. చిరంజీవి తన మీద పడ్డ విక్రమ్ ని చూసాడు ప్రాణాలతో ఉన్నట్టు అనిపించలేదు, ఆదిత్య కూడా అలానే పడిపోయి ఉన్నాడు. ఇద్దరు ఒకరు చదువు పూర్తి చేసుకున్న కుర్రాడిలా ఉంటె ఇంకొకడు చదువుకునే పిల్లాడిలా అనిపించారు. ఈ వయసులోనే ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ఇదంతా ఆ ముసలిదాని వల్లే అనిపించింది. అప్పటి వరకు తన్నులు తింటున్న వాడు ఇంత బలంగా లేవడం అసాధ్యం అని చిరంజీవికి తెలుసు. Responsive Image Grid ఇటు మానస్ వాసుని మెడ పట్టుకుని నెల కేసి కొట్టి వీపు మీద ఎక్కి నిలుచుని ఎగిరి దూకాడు, చెయ్యి చాపగానే మానస్ చేతిలోకి ఇంకో కత్తి వచ్చి పడింది. వాసు ఎదురు కొట్టకుండా చెయ్యి పట్టుకుని నరాలు కోసేశాడు. వాసుకి ఎం అర్ధంకాక అలానే నిలబడ్డాడు చలనం లేకుండా అటు ఇటు చూస్తుండగానే కత్తిని వాసు పొట్టలో దించి బైటికి చీల్చాడు. అదే టైంలో చిరంజీవి ఎగిరి మానస్ ని గుద్దుకున్నాడు. ఇద్దరు లేచి చూసేసరికి శశి అప్పటికే చిన్నా మీదకి వచ్చేశాడు. కాలితో శశి సెంటర్ లో తన్నాడు. దొరికిన కొంత టైములో లేచి సర్దుకుని పడిపోయి ఉన్న అందరిని చూసాడు. మానస్ : ఇంకా అయిపోలేదా Related Articles Vikram-Rich Rich – 35 3 weeks ago Vikram-Rich Rich – 34 3 weeks ago Vikram-Rich Rich – 33 3 weeks ago Vikram-Rich Rich – 32 3 weeks ago శశి : నరం సాగినట్టు సాగుతున్నాడు. మానస్ : పక్కకి తప్పుకో వీడిని కూడా నేనే చూసుకుంటానని ముందుకు దూకాడు. మానస్ ఎదురు వస్తుండగానే పక్కనే ఉన్న ఇటుక రాయి ఒకటి తీసుకుని మానస్ మొహం మీద చెళ్ళున చరిచాడు. మానస్ కింద పడి లేచే అంతలో శశి కూడా ముందుకి దూకాడు. ఒక వైపు శశి ఇంకో వైపు మానస్ మధ్యలో చిరంజీవి ఇద్దరి వైపు చూస్తూనే ముందు ఎవరు ఎటాక్ చేస్తారా అని రెడీగా ఉన్నాడు, అప్పటికే బట్టలు కొంచెం చినిగి దెబ్బలు తగిలి ఒళ్ళు హూనమైపోయింది. ఒకరికి ఇద్దరు మీద పడటంతో అటు ఇటు చూసాడు కింద ఆయుధాలు ఏమి కనిపించలేదు. శశి కొడుతుంటే శశి చెయ్యిని రెండు చేతులతో పట్టుకుని ఎగిరి మానస్ ని తన్ని, శశి ని అలానే లాగి మానస్ మీదకి నెట్టాడు. అదే స్పీడ్ లో రెండు అంగల్లో దూకి ఒక రాడ్ కనపడితే అది తీసుకుని వెనక్కి తిరిగాడు. శశి మానస్ కూడా ఇద్దరు అలిసిపోవడం గమనించాడు. మానస్ పిడికిలి బిగించి గుద్దుతుంటే ఆ పిడికిలి మీద రాడ్ తో గట్టిగా కొట్టి శశి వైపు తిరగగానే ఒక్కటి పీకాడు. దెబ్బకి చిన్నా దొల్లుకుంటూ కింద పడ్డాడు. వెనకాలే కూర్చున్న ముసలిది ఇంట్రెస్టింగ్ గా గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చిరంజీవిని చూస్తుంది. తన పెంపుడు కుక్కల్ని ఇంత దాక కొట్టుకుంటూ కొట్టించుకుంటూ తీసుకొచ్చాడంటే ఆ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కదా…! ఒక పక్క తన్నులు తింటూనే ఒక సారి శశి ని కొట్టి మానస్ చేతిలో కింద పడటం, ఇంకోసారి మానస్ ని కొట్టి శశి చేతిలో కింద పడటం.. ఇదే కంటిన్యూగా జరుగుతుంది...