Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 262 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 262 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories – 262 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

prasad_rao16

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

జలజ : ఏమో….నాక్కూడా ఏమైందో తెలియడం లేదు….నన్ను బాగా రెచ్చగొట్టావు….

రాము : మరి….ఎన్ని రోజులు నన్ను నీ అందాలతో ఊరించావు…..
జలజ : ఏదో అనుకోకుండా జరిగినవి పట్టుకుని అలా చేస్తారా…..ఎవరైనా….
రాము : ఏం చేస్తాం….అంత అందం కళ్ళ ముందు కదులుతుంటే ఆపుకోలేకపోయాను….నిన్ను బట్టల్లేకుండా చూసినప్పటి నుండి…నువ్వు నా ముందుకు ఎప్పుడు వచ్చినా ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉన్నట్టె ఉన్నది…
జలజ : ఓహ్….గాడ్…..అంటే మనం టూర్ దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి నన్ను అలాగే ఊహించుకుంటున్నావా…
రాము : అంతే కదా…..
జలజ : నువ్వు ఇంత చెడ్డ వాడివి అనుకోలేదు రాము….నేను ఎంత అమాయకంగా నిన్ను నమ్మాను…..
రాము : మరి….ఎప్పటి నుండో ఊరిస్తున్న అందాలు అనుభవించే ఛాన్స్ వస్తే వదులుకుంటామా…..
జలజ : నేనంటె అంత ఇష్టమా…..
రాము : చాలా ఇష్టం జలజ….
జలజ : ఇప్పటి వరకు నా మొగుడు తప్ప నా ఒంటి మీద ఎవరూ చెయ్యి వేయలేదు….కాని నువ్వు మాత్రం నన్ను పెళ్ళి చేసుకుని పెళ్ళాం మీద చెయ్యి వేసినట్టు అంత తేలిగ్గా లొంగదిసుకున్నావు…..
రాము : నిజంగా నువ్వు నా పెళ్లానివి అయ్యుంటే చాలా బాగుండేది…..
జలజ : ఏంటిరా నువ్వు మాట్లాడేది….ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతున్నదా…..
రాము : ఏం….నేనంటే నీకు ఇష్టం లేదా…..
జలజ : ఇష్టం లేకుండానే ఎవరైనా ఇంత సేపు మాట్లాడతారా…..
రాము : మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేస్తావెందుకు…..
జలజ : ఏం చెప్పాలిరా…..
రాము : అదే….నిన్న జరిగింది నీకు బాగున్నదా…..
జలజ : అబ్బా…..అదంతా ఎలా చెప్పను….కొన్ని అర్ధం చేసుకోవాలి…..
రాము : జలజ….
జలజ : ఊ….చెప్పు…..
రాము : చెప్పవే….ఎలాగున్నది….
జలజ : ఏంటిరా వే అంటున్నావు….ఒళ్ళు కొవ్వెక్కిందా…..(అలా అన్నది కాని జలజకు రాము మీద కోపం రాలేదు. పైగా తనని అలా పిలిచినందుకు ఎందుకో సంతోషం అనిపించింది.)
రాము : అవునే…..అయినా నువ్వే కదా…మనిద్దరం ఉన్నప్పుడు నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పిలవమన్నావు…..
జలజ : నేను చెప్పను…..పోరా…..
రాము : సరె….చెప్పవే….ప్లీజ్….
జలజ : ఏయ్….పోరా….ఇలాంటివి ఆడవాళ్ళు చెప్పరు….అర్ధం చేసుకోవాలి….
రాము : నాకు అది అర్ధమవుతున్నది….కాని నీ నోటి నుండి వినాలని ఉన్నది…..
జలజ : ఇప్పుడు నావల్ల కాదు….సాయంత్రం ఇంట్లో చెబుతాను…..
రాము : ఇప్పుడు మెసేజ్ పెట్టమంటేనే పెట్టలేని దానివి….సాయంత్రం నా ముందు చెప్పలేవు…..సరె….ఇప్పుడు నువ్వు నిజంగా కేబిన్ లోనే ఉన్నావా…..
జలజ : అవును…..ఎందుకు…..
రాము : ఏం లేదు….నేను వద్దామని…
జలజ : వద్దు బాబు….నువ్వు వస్తే తిన్నగా ఉండవు….ఎక్కడ బడితే అక్కడ చేతులు వేస్తావు…..
రాము : మరి అందుకేగా వచ్చేది….
జలజ : అసలు నిన్న అది జరిగిన దగ్గర నుండి….నీతో అసలు మాట్లాడకూడదు అని మనసులో గట్టిగా అనుకుని కాలేజీకి వచ్చాను….
రాము : మరి మాట్లాడుతున్నావు కదా….
జలజ : అదే నాకు అర్ధం కావడం లేదు….నీతో ఇలా మాట్లాడటం….చేయడం తప్పని తెలిసినా ఆగలేకపోతున్నాను….
రాము : ఎందుకలా అనిపిస్తున్నది…..
జలజ : ఏమో….నాక్కూడా తెలియడం లేదు…..నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివి అయినా కూడా….నువ్వు నాతో మాట్లాడే మాటలు, నాతో చనువుగా ఉండటం…..నా మీద పెత్తనం చెలాయించడం అన్నీ ఎందుకో బాగా నచ్చుతున్నాయి….ఇప్పటి వరకు మా ఆయనతో కూడా ఇంతలా చాటింగ్ చేయలేదు….చాలా బాగున్నది ఉన్నది….
రాము : నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉన్నదని నాకు తెలియదు….
జలజ : ఇంతకూ ఏం క్లాస్ జరుగుతుందిరా….
రాము : ఇంగ్లీష్ క్లాస్ జలజ…..చాలా బోర్ గా ఉన్నది….
జలజ : అవునా….క్లాస్ లో సార్ ఉండగా నాతో చాటింగ్ ఎలా చేస్తున్నావు….
రాము : ఆయన లెసన్ చెబుతున్నప్పుడు….వింటున్నారా లేదా అని అసలు పట్టించుకోడు….అలా చెప్పుకుంటూ పోతాడు…..
జలజ : అవునా….(అంటూ స్మైలీ గుర్తు పంపించి) మరి నువ్వు ఎక్కడ కూర్చున్నావు…
రాము : లాస్ట్ బెంచీలో కూర్చున్నాను…..
జలజ : పక్కన ఎవరు లేరు కదా….
రాము : నీకసలు బుద్దుందా…..పక్కన ఎవరైనా ఉంటే ఇంత సేపు చాటింగ్ ఎలా చేస్తాను….
జలజ : ఏంటిరోయ్…..మరీ చనువు ఎక్కువ అవుతున్నది….
రాము : సారీ మేడమ్….ఏదో ప్లోలో వచ్చేస్తున్నది…..
జలజ : నువ్వు అలా పిలిస్తే….నాకు చాలా బాగున్నది రామూ….
రాము : నాకు తెలుసే…..నువ్వు కట్టుకున్న చీర బాగున్నది….చాలా అందంగా ఉన్నావు….
జలజ : థాంక్స్ రాము….సరె….ప్రిన్స్ పాల్ పిలుస్తున్నారు….ఉంటాను….బై….
రాము : బై….జలజ….
జలజతో అలా అంతసేపు చాటింగ్ చేసిన తరువాత రాము చాలా సంతోషపడిపోయాడు.
********
ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత జలజ ఇంటికి వచ్చేసింది.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి సలీమ్ ని తన ఒళ్ళోకి తీసుకుని ఆడుస్తున్నది జలజ.
జలజ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న సలీమ్ ని జలజకి అప్పజెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.
జలజ సలీమ్ కి పాలు పట్టేసి నిద్ర పుచ్చేసి…..హాల్లో కూర్చుని టీవి చూస్తున్నది.
అంతలో జలజ తన ఫోన్ మోగడంతో ఫోన్ తీసుకుని చూస్తే అయూబ్ ఫోన్ చేస్తుండటంతో….జలజ ఫోన్ ఎత్తి…..
జలజ : హలో అయూబ్……
అయూబ్ : జలజ….నువ్వు ఇంటికి వచ్చేసావా…..
జలజ : హా…..వచ్చేసాను….ఏంటి సంగతి…..
అయూబ్ : ఏం లేదు….అర్జంట్ పని మీద రాత్రి ఫ్లైట్ కి ముంబైకి వెళ్ళాలి…..కొంచెం బట్టలు సర్దు…..నేను ఒక్క గంటలో
ఇంటికి వచ్చేస్తాను…..
జలజ : అంత అర్జంట్ ఏంటి……
అయూబ్ : అవును….కొత్త ఆఫీస్ మొదలుపెట్టాము కదా…..ఆ ఆఫీస్ లో ఫర్నీచర్ సెలక్ట్ చేయాలి….అందుకని నేను అక్కడకు తప్పకుండా వెళ్లాలి…..
జలజ : సరె….సర్దుతాను…..
అయూబ్ : థాంక్స్ జలజ…..
జలజ ఫోన్ కట్ చేసి ఐదు నిముషాలు టీవి చూసిన తరువాత లేచి వార్డ్ రోబ్ పైనుండి ఒక బ్యాగ్ తీసుకుని అందులో అయూబ్ వి రెండు జతల బట్టలు, అతనికి కాలవసిన వస్తువులు మొత్తం సర్దేసి….బెడ్ మీద సలీమ్ నిద్ర పోతుంటే పక్కనే పడుకుని వాడి మీద చెయ్యి వేసి కళ్ళు మూసుకున్నది.
అలా పడుకున్న జలజ అలాగే నిద్ర లోకి జారుకున్నది.
జలజకి తనను ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది.
ఎదురుగా తన మొగుడు అయూబ్ ని చూసి జలజ ఒక్కసారి చుట్టూ చూసింది.
అయూబ్ : జలజ…..
జలజ తన మొగుడి వైపు చూసి, “మీరు ఎంతసేపయింది వచ్చి,” అనడిగింది.
“నేను ఇప్పుడే వచ్చాను….లాక్ తీసుకుని లోపలికి వచ్చేసరికి నువ్వు నిద్ర పోతూ కలవరిస్తున్నావు….లోపలికి వచ్చి నిన్ను లేపుతున్నాను,” అన్నాడు అయూబ్.
జలజ తన మనసులో, “హమ్మయ్య….నా మాటలు ఏవీ అయూబ్ వినలేదు….అయినా ఇంత చెత్త కల వచ్చిందేంటి,” అని అనుకుంటూ తన మొగుడి వైపు చూసి, “భోజనం చేసారా….” అనడిగింది.

“చేయలేదు….వండావా….లేకపోతే ఏదైనా పార్సిల్ తెప్పించమంటావా,” అనడిగాడు అయూబ్.
“వండాను….పదండి….వడ్డిస్తాను…” అంటూ జలజ బెడ్ మీద నుండి కిందకు దిగి అంత చెడ్డ కల ఎందుకు వచ్చిందో అర్ధం కాక ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి గిన్నెలు సర్ది అయూబ్ ని పిలిచింది.
జలజ గిన్నెలు సర్దేలోపు అయూబ్ బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు.
అయూబ్ భోజనం చేస్తుంటే జలజ మాట్లాడుతూ వడ్డిస్తున్నది.
భోజనం అయిపోయిన తరువాత ఇద్దరూ హాల్లో కూర్చుని టీవి చూస్తూ కూర్చున్నారు.
కాలింగ్ బెల్ మోగడంతో అయూబ్ వెళ్ళి డోర్ తీసాడు.
ఎదురుగా రాము కనిపించేసరికి అయూబ్ పలకరింపుగా నవ్వుతూ, “లోపలికి రా….రామూ,” అంటూ జలజ వైపు చూసి, “జలజ….నీ స్టూడెంట్ రాము వచ్చాడు,” అన్నాడు.
రాము వచ్చాడని వినగానే జలజ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది.
అయూబ్ ఇంట్లో ఉంటాడని ఊహించని రాము మొహంలో అప్పటి దాకా జలజని బెడ్ మీద కసిగా అనుభవిద్దామని మంచి కసితో వచ్చిన రాము ఒక్కసారిగా దిగాలు పడిపోయాడు.
రాము అలా మొహం వేలాడేసుకుని ఇంట్లోకి వచ్చి జలజ వైపు దిగాలుగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు.
రాము మొహంలో దిగాలుని చూసి జలజకు నవ్వు ఆగలేదు….కాని బయటకు వస్తున్న నవ్వుని పెదవుల మీదకు రాకుండా ఆపుకుంటూ రాము వైపు చూసి తన మొగుడు అయూబ్ గమనించకుండా కన్ను కొట్టింది.
జలజ కన్ను కొట్టడం చూసి రాము, “నీ మొగుడు ఉన్నాడేంటి,” అన్నట్టు అయూబ్ వైపు చూపించి ఏంటి అన్నట్టు సైగ చేసాడు.
జలజ కూడా ఏమో అనుకోకుండా వచ్చాడు అన్నట్టు సైగ చేసింది.
అంతలో అయూబ్ వచ్చి రాము పక్కనే కూర్చుంటూ, “ఏంటి రాము….స్టడీస్ ఎలా ఉన్నాయి,” అనడిగాడు.
రాము : పర్లేదు సార్….బాగానే ఉన్నది…..
జలజ : ఏంటి బాగుండేది….ఈ మధ్య చదువు కన్నా….మిగతా యాక్టివిటీస్ ఎక్కువయ్యాయి…..(అంటూ రాము వైపు కసిగా చూస్తూ నవ్వింది.)
జలజ అలా నవ్వుతూ తనని రెచ్చగొడుతుండే సరికి రాము ఏమీ చేయలేక మెదలకుండా జలజ వైపు చూసి ఏదో ఒకటి చేయి అన్నట్టు చూస్తున్నాడు.
అయూబ్ : నువ్వేంటి అలా అంటావు జలజ….రాము బాగా చదువుతాడని ఎప్పుడూ చెబుతుంటావు కదా….
జలజ : ఇప్పుడు కూడా రాము బాగానే చదువుతాడనే అంటున్నాను….కాకపోతే మిగతా విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి చదువుని నెగ్లెట్ చేస్తాడేమో అని భయంగా ఉన్నది….
రాము : అలాంటిదేం లేదు మేడమ్…..దేని పని దానిదే….ఇప్పటి దాకా చదువుకునే ఇక్కడకు వచ్చాను….
జలజ : ఇక్కడికా….ఏం పని…..
రాము : ఏం లేదు మేడమ్….ఉదయం మీ కేబిన్ లో ఒక బుక్ పట్టుకున్నా కదా….ఆ బుక్ లో కొన్ని డౌట్లు ఉన్నాయి. వాటిని తీర్చుకుందామని వచ్చాను….
రాము దేని గురించి అంటున్నాడో అర్ధమయిన జలజ చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
ఆ మాట వినగానే ఉదయం తన కేబిన్ లో రాము తనతో చేసిన అల్లరి గుర్తుకొచ్చి పూకులో రసాలు ఊరడం గమనించింది జలజ.
జలజ : కాని నేను మీ క్లాస్ లెక్చరర్ ని కాదు….మీ సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు….అలాంటప్పుడు నీకు డౌట్లు ఎలా తీర్చను….
రాము : ప్రాబ్లం ఏం లేదు మేడమ్….మీరు నా పక్కనే ఉండండి….నా డౌట్లు వాటంతట అవే తీరిపోతాయి….
ఆమాట అనగానే జలజ ఒక్కసారిగా బిత్తరపోయి రాము వైపు చూసింది….వెంటనే తన మొగుడికి ఏమైనా అనుమానం వచ్చిందేమో అని అయూబ్ వైపు చూసింది.
అయూబ్ మాత్రం వీళ్ళిద్దరి మాటలు పట్టించుకోనట్టు టీవీ వైపు చూస్తుండటంతో జలజ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నది.
నిజానికి రాము అన్న మాటల్లో ఏ విధమైన ద్వందార్ధం లేకపోయినా అప్పటికే జలజ రాముతో దెంగించుకునే సరికి ఆమె మనసులో అయూబ్ తన రంకు కనిపెడతాడేమో అని తడబడుతున్నది.
జలజ : ఇక చాలు….ఇప్పటికే చాలా బిస్కెట్లు వేసావు….ఇక చదువు మీద శ్రధ్ధ పెట్టు….(అంటూ ఉండగా లోపల బెడ్ రూమ్ లో సలీమ్ ఏడుస్తుండటంతో) నేను సలీమ్ ని నిద్ర పుచ్చి వస్తాను…..(అంటూ అక్కడ నుండి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.)
రాము అలాగే అన్నట్టు తలూపి జలజ బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు.
రాము తనను చూస్తున్నాడని గమనించిన జలజ తనలో తాను నవ్వుకుంటూ తన పిర్రల్ని ఇంకా కావాలని పైకి కిందకు ఊపుతూ నడిచి….బెడ్ మీద కూర్చుని సలీమ్ ని ఒళ్ళోకి తీసుకుంటూ రాము వైపు చూసి కన్ను కొడుతూ చిలిపిగా నవ్వింది.
జలజ అలా చిలిపిగా తనను రెచ్చగొడుతుంటే రాము మడ్డ అప్పటికే గట్టి పడి ప్యాంట్ లో నుండి బయటకు వచ్చి జలజ పూకులో దూరడానికి తహతహలాడిపోతున్నది.
పది నిముషాలు రాము అయూబ్ తో కలిసి టీవి చూసిన తరువాత ఒక ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన రాగానే రాము కళ్ళు ఆనందంతో మెరిసాయి…..వెంటనే పక్కనే ఉన్న బుక్ తీసుకుని ఏదో డౌట్ ఉన్నట్టు బెడ్ రూమ్ దగ్గరకు వెళ్ళి తలుపు తీసి ఉన్నా కూడా చిన్నగా తలుపు మీద కొట్టాడు.
రాము సోఫాలో నుండి లేచి బుక్ తీసుకుని తన పెళ్ళాం జలజ ఉన్న బెడ్ రూమ్ వైపు వెళ్ళడం అయూబ్ గమనించాడు.
కాని రాము బెడ్ రూమ్ తలుప్ తీసి ఉన్నా కూడా knock చేయడం చూసి రాము బిహేవియర్ ని మనసులో మెచ్చుకుంటూ మళ్ళీ టీవీ వైపు తల తిప్పి అందులొ వస్తున్న ప్రోగ్రామ్ చూస్తున్నాడు.
అయూబ్ తనను గమనిస్తాడని ముందుగానే ఊహించిన రాము కావాలనే అతనికి అనుమానం రాకుండా బెడ్ రూమ్ డోర్ మీద చిన్నగా కొట్టాడు.
అయూబ్ మళ్ళీ టీవి చూస్తుండటంతో రాము మెల్లగా బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.
అప్పటికే సలీమ్ కి పాలు పట్టడం అయిపోయే సరికి జలజ బెడ్ మీద తన కొడుకుని పక్కనే పడుకోబెట్టుకుని ఆడుకుంటున్నది.
రాము : హలో మేడమ్…..
రాము బెడ్ రూమ్ లోకి రావడం చూసి జలజ కంగారు పడుతూ….
జలజ : రాము….నువ్వేంటి ఇలా డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వచ్చేసావు….అయూబ్ ఉన్నాడు….ముందు బయటకు వెళ్ళు….(అంటూ రాము చేతిలొ బుక్ చూసి….అతని ఏ వంక పెట్టుకుని వచ్చాడో అర్ధమై….రాము వైపు చూసి నవ్వుతూ) ఈ వంక పెట్టుకుని లోపలికి వచ్చావా….నువ్వు బయటకు వెళ్లు….నేను వస్తాను….
రాము : లేదు మేడమ్….డౌట్ వంక పెట్టుకుని బుక్ తీసుకుని లోపలికి వచ్చాను….నీ మొగుడు ఉండడని చెప్పావు కదా….తొందరగా పంపించు….నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నా…..
రాము అలా అనగానే జలజ కంగారుగా తన మొగుడు వస్తాడేమో అని కంగారుగా డోర్ వైపు చూసింది.
రాము : నీ మొగుడు టీవి చూడటంలో మునిగిపోయాడు……భయపడకు….
జలజ : ఏం మాట్లాడుతున్నావు రామూ….అయూబ్ నా మొగుడు….ఆయన ఇక్కడకు ఎపుడైనా రావొచ్చు… వెళ్ళొచ్చు….ఆయన్ని బయటకు ఎలా పంపించను….(అంటూ తన కింద పెదవిని చిన్నగా కొరుక్కుంటూ రాము వైపు కసిగా చూసింది.)
రాము : అదుగో….అలా రెచ్చగొట్టావంటే…..నా వల్ల కావడం లేదు….(అంటూ జలజ దగ్గరకు వెళ్ళబోయాడు.)
జలజ : (రాముని బెడ్ దగ్గరకు రాకుండా ఆపుతూ) రామూ…..ఇక రెచ్చగొట్టను….దగ్గరకు రాకు….వెళ్ళు….అయూబ్ వచ్చాడంటే గొడవలు అయిపోతాయి…..
రాము : అలా దారికి రా…..అయినా టైం కాని టైం లో వచ్చాడేంటి…..
జలజ : ఊరు వెళ్తున్నాడు…..ఫ్లైట్ టైం అవలేదు….అందుకే ఉన్నాడు….
ఆ మాట వినగానే రాము మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
రాము : ఏంటి….నిజంగానా…..
జలజ : అవును….రెండు రోజులు….అహమ్మదాబాద్ బ్రాంచ్ పని మీద వెళ్తున్నాడు.
రాము : అయితే ఈ రెండు రోజులు….నిన్ను నా ఇష్టం వచ్చినట్టు అనుభవించొచ్చన్న మాట…..
జలజ : అబ్బా….ఆశ….రేపు కాలేజీ ఉన్నదిగా….సలీమ్ ని చూసుకోవడానికి మా అమ్మ కూడా రోజూ వస్తది కదా…
రాము : రేపటి సంగతి రేపు చూసుకుందాము…..
జలజ : సరేలే….ముందు ఇక్కడ నుండి వెళ్ళు….ఎక్కువ సేపు ఉంటే అయూబ్ కి డౌట్ వస్తుంది…..

రాము : సరె….వెళ్తాను….కాని….చిన్న ముద్దు ఇస్తావా…..
జలజ : (నవ్వుతూ)….అబ్బా….అదేం కుదరదు….ముందు ఇక్కడ నుండి వెళ్ళు…..
రాము : నువ్వు అలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా….నువ్వు నీ మొగుడితో పాటు వెళ్ళకుండా ఇక్కడే ఉండొచ్చు కదా……
జలజ : అదెలా కుదురుతుంది….అయినా నువ్వెందుకు ఉండమంటున్నావో నాకు బాగా తెలుసు….
రాము : తెలుసు కదా….మరి ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదా…..
జలజ : సరె….సరె….నువ్వు వెళ్ళు….హాల్లో కూర్చో….నేను వస్తాను…..
రాము : నువ్వు ఇక్కడ ఉంటే….నాకు అక్కడ ఉండబుధ్ధి కావడం లేదు….
జలజ : నాకు తెలుసురా…..ఉండేకొద్దీ నీకు బాగా నా మీద చనువు ఎక్కువ అవుతుంది…..
రాము : ఏం చెయ్యమంటావు జలజ…నీ అందం అలాంటిది….ఒక్కచోట కుదురుగా ఉండనివ్వడం లేదు….
జలజ : కాని చదువు చాలా ముఖ్యం కదా…(అంటూ రాము తనని పొగుడినందుకు మనసులో సంతోషపడుతున్నది.)
రాము : ఎగ్జామ్స్ కి చదవాల్సిన పోర్షన్ మొత్తం అయిపోయింది…..
జలజ : అది నాకూ తెలుసు….నువ్వు చదువులో ముందు ఉంటావని….
రాము : అయితే…..నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోనా…..
జలజ : రామూ…చెప్పింది విను….అయూబ్ బయట హాల్లో ఉన్నాడు….
రాము : అలా అయితే…..సార్ ఊరు వెళ్ళిన తరువాత ఇస్తావా…..
జలజ : అప్పుడు కూడా కుదరదు….
రాము : అంతేలే….సార్ ఊరు వెళ్ళిన తరువాత ఒక్క ముద్దేంటి….అంతా తీసుకుంటాలే….
జలజ : రామూ….ఇక నువ్వు వెళ్ళు….
రాము : వెళ్తాలే….సార్ ఎలాగూ ఉండరు కదా….ఈ రాత్రికి ఇక్కడే ఉండమంటావా…..ఇద్దరం ఎంజాయ్ చేద్దాం….ఈ రెండు రోజులు కాలేజీకి సెలవు పెట్టు….మీ అమ్మను కూడా రావొద్దని చెప్పు…
రాము అలా అనగానే జలజ మనసు ఒక రకమైన కసితో నిండిపోయింది….రెండు రోజులు రాముతో ఒంటరిగా ఇంట్లో ఇశ్టం వచ్చినట్టు గడపాలి అన్న ఆలోచన రాగానే జలజ ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది.
జలజ : అబ్బా….ఎంత ఆశ….అయ్య గారికి….అదేం కుదరదు…ముందు నువ్వు హాల్లోకి వెళ్ళు….తరువాత మాట్లాడుకుందాం…..
రాము : సరె….తొందరగా రా….
అంటూ బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి హాల్లో అయూబ్ పక్కనే ఉన్న చైర్ లో కూర్చుని బుక్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు.
రాము అలా బుక్ చదువుతున్నా….అయూబ్ ఎప్పుడు వెళ్తాడా….అయూబ్ వెళ్లగానే….వాడి పెళ్ళాన్ని ఎప్పుడు దెంగుదామా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
అయూబ్ : ఏంటి రామూ….లోపలికి వెళ్ళావేంటి….
రాము : ఏం లేదు సార్….చిన్న డౌట్ ఉంటే అడగడానికి వెళ్ళాను….
అయూబ్ : ఏంటి సబ్జక్ట్ లోనా…..
రాము : లేదు…వేరే డౌట్ ఒకటి వచ్చింది…కాని అనుకోకుండా చేతిలో బుక్ ఉండే సరికి అలాగే లోపలికి వెళ్ళిపోయాను.
అయూబ్ : అలాగా…..
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా జలజ బెడ్ రూమ్ లోనుండి హాల్లోకి వచ్చి….
జలజ : ఏంటి అయూబ్….రాము చదువుకుంటుంటే డిస్ట్రబ్ చేస్తున్నావెందుకు….
రాము : అదేం లేదు మేడమ్….ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము…..
అయూబ్ : అవును జలజ….
జలజ : సరె….నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను….
అయూబ్ : సరె…..
జలజ : రామూ…నువ్వు కూడా ఇక్కడే భోజనం చేసి వెళ్ళు….నేను నీక్కూడా చేసేస్తాను….
అయూబ్ : కొద్దిసేపు కూర్చో….డిన్నర్ కి ఇంకా చాలా టైం ఉన్నది కదా….
జలజ మధ్యాహ్నం కాలేజీ నుండి వచ్చిన తరువాత స్కర్ట్, టాప్ వేసుకున్నది.
రాము : మేడమ్….మీరు మోడ్రన్ డ్రస్ లు కూడా వేస్తారా….మీకు ఈ డ్రస్ కూడా చాలా బాగా సూట్ అయింది….
తన మొగుడి ముందే రాముఅలా అనే సరికి జలజ బిత్తరపోయి అయూబ్ ఏమంటాడో అని అతని వైపు చూసింది.
కాని అయూబ్ టీవి ధ్యాసలో పడి రాము మాటలను పట్టించుకోకపోవడంతో జలజ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నది.
జలజ : అయూబ్…..మళ్ళీ నీకు ఫ్లైట్ టైం అయిందంటావు….నువ్వు కిచెన్ లోకి వస్తే నాకు కొంచెం హెల్ప్ చేద్దువు గాని….
అయూబ్ : ప్లీజ్ జలజ….ఈ సారికి నువ్వు చేసెయ్….
రాము : మేడమ్….నన్ను హెల్ప్ చేయమంటారా….
రాము అలా అనగానే అయూబ్ కూడా ఆనందంగా….
అయూబ్ : చూడు…నీ స్టూడెంట్ హెల్ప్ చేస్తాడంటా….ఇద్దరూ కలిసి వంట ప్రిపేర్ చేయండి….
జలజ : ఓరి నా పిచ్చి మొగుడా…వాడు కిచెన్ లోకి వస్తే నన్ను వంట ఎక్కడ చేయనిస్తాడు….నీ పెళ్ళాం అందాలతో ఆడుకుంటాడు…నీకు అర్ధం కావడం లేదు…(అని మనసులో అనుకుని పైకి మాత్రం) ఇంటికి వచ్చిన వాళ్ల చేత పనులు చేయిస్తే ఏం బాగుంటుంది….
రాము : నేను ఏం ఫీలవను మేడమ్….మీరు నా హెల్ప్ తీసుకోకపోతే ఫీలవుతాను….(అంటూ అయూబ్ చూడకుండా జలజ వైపు చూసి కన్ను కొట్టి…..చిలిపిగా నవ్వాడు.)
జలజ కూడా రాము మాటల్లో అర్ధం తెలుసు కాబట్టి అతని వైపు చూసి నవ్వుతూ….
జలజ : సరె….కిచెన్ లోకి రా….వంట చేద్దాం….
దాంతో ఇద్దరూ కిచెన్ లోకి వెళ్లారు….కిచెన్ లో గ్యాస్ స్టవ్ పక్కనే కీరా ఉండటం చూసి రాము దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు.
రాము చేతిలో కీరాని చూడగానే జలజ మొహం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడింది.
ఆ కీరాని నిన్న మధ్యాహ్నం తన పూకులో దోపుకుని కార్చుకున్న సంగతి గుర్తుకొచ్చి వెంటనే రాము చేతిలో నుండి తీసుకుని డస్ట్ బిన్ లో వేసింది.
జలజ : నిన్న కూరగాయలు సర్దేటప్పుడు అది పాడైపోయింది….దాన్ని డస్ట్ బిన్ లో వేద్దామనుకుని పక్కన పెట్టాను… అలా పని హడావిడిలో పడిపోయి మర్చిపోయాను.
రాము చిన్నగా జలజ పక్కకు వచ్చి ఆమె స్కర్ట్ ని పైకి ఎత్తి తన చేతిని ఆమె పిర్రల మీద వేసి రుద్దుతున్నాడు.
రాము చేయి తన పిర్రల మీద తగలగానే జలజ ఒళ్ళు ఒక్కసారిగా జివ్వుమన్నది.
అంతలోనే హాల్లో తన మొగుడు ఉన్నాడని గుర్తుకొచ్చి రాము చేతిని తోసేయబోయింది.
రాము : మీ ప్యాంటి….నిన్న తీసుకెళ్ళా కదా…..(అంటూ తన ఫ్యాంట్ జేబులోనుండి బయటకు తీసి కిచెన్ ప్లాట్ ఫామ్ మీద పెట్టాడు.)
తన ప్యాంటి మీద రాము రసాలు కారి అట్టగట్టినట్టు గట్టిగా ఉండటం చూసి జలజ తన ప్యాంటీ మీద రసాలు తన పూకులో కార్చినట్టు ఫీలయ్యింది.
మనసులో ఆ ఫీలింగ్ రాగానే జలజ గొంతు తడారిపోయింది…..రాముకి ఏం చెప్పాలో….అతని వైపు ఎలా చూదాలో తెలియక సిగ్గుతో తల ఎత్తి రాము వైపు చూసింది.
రాము తన వైపు చూసి నవ్వుతుండటం చూసి జలజ….
జలజ : దీని మీద మొత్తం కార్చేసినట్టున్నావు….
రాము : మరి….నా జలజ వేసుకున్నది కదా….నిన్ను దెంగుతున్నట్టు ఊహించుకుంటూ కార్చేసుకున్నాను….
హాల్లో తన మొగుడిని ఉంచుకుని తన స్టూడెంట్ తన గురించి ఇలా బూతులు మాట్లాడుతుంటే జలజ మనసు ఒక వైపు టెన్షన్ తో….ఇంకో వైపు కసితో నిండిపోయింది.
జలజ : రా…మూ…..హాల్లో నా మొగుడు ఉన్నాడు….మెదలకుండా ఉండు….ఆయనకు వినబడుతుంది….
రాము : చాలా ఆశగా వచ్చాను జలజ….పానకంలో పుడకలా నీ మొగుడు ఉన్నాడు….ఎప్పుడు వెళ్తాడు….
రాము అలా అనేసరికి జలజ ఒక్కసారిగా నవ్వి…..రాము వైపు చూసి….
జలజ : పానకంలో పుడక….నువ్వా….మా ఆయనా…..అయినా సొంత పెళ్లాన్ని పిలిచినట్టు నన్ను బెడ్ రూంలోకి పిలుస్తున్నావేంటి….

542ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/jabbardasth1 \

Naa Autograph Sweet Memories – 262, ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్,telugu boothu kathalu,telugu hot stories,kamasastry stories,telugu sex stories,dengudukadalu,telugu romantic stories,telugu srungara kathalu,jabbardasth.in,Naa Autograph Sweet Memories

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

page : Telugu Srungara kathalu | Facebook

group : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button