Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 194 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 194 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories – 194 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

prasad_rao16

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

 .మానసే కాదు ఏ ఆడది ఈ పనికి ఒప్పుకోదని రేణుకకి తెలుసు….అందుకే రాము మాట కాదనలేక ఈ విధంగా చెప్పింది.

దాంతో రాము చేసేది లేక మానసని పిలిచి రేణుకని పరిచయం చేసాడు.
రాము : మానసా….ఈమె పేరు రేణుక……
మానస : హాయ్….బామ్మ గారు….(అంటూ రాము వైపు తిరిగి) నీకు నాయనమ్మ అవుతారా…..(అనడిగింది.)
మానస అడిగిన దానికి రాముకి ఏం చెప్పాలో తెలియలేదు.
రాము : నా నాయనమ్మ కాదు….నాకు భార్య అవుతుంది….
రాము అలా అనగానే మానస ఒక్కసారిగా బిత్తరపోయింది….ఆమె నోటి వెంట మాట రాలేదు.
రాముని, రేణుకని మార్చి మార్చి చూస్తున్నది.
రేణుక చూస్తే డెబ్బై ఏళ్ళు ముసలావిడ….రాము పాతికేళ్ళ కుర్రాడు….వీళ్ళిద్దరూ భార్యాభర్తలేంటి అన్న ఆలోచనతో రాము వైపు అయోమయంగా చూస్తున్నది.
మానస తన వైపు అలా ఎందుకు చూస్తుందో అర్ధం అయిన రాము, “మానసా….నీకు మా కధ పూర్తిగా వివరంగా చెప్పేంత టైం లేదు….అందుకని బ్రీఫ్‍గా చెబుతున్నాను….మా పెళ్ళి ఎలా జరిగింది అనేది మాత్రం చెబుతాను,” అంటూ జరిగింది మొత్తం చెప్పాడు.
రాము చెప్పింది విన్న మానసకు నమ్మబుధ్ధి కాలేదు….కాని రాము మొహం చూస్తుంటే అతను అబధ్ధం చెబుతున్నాడని అనిపించడం లేదు.
మానస : అంటే ఈమె నిజంగా నీ భార్యేనా……(అంటూ నమ్మలేనట్టు రాము వైపు చూస్తూ అడిగింది.)
రాము : మరి అదే కదా చెబుతున్నది….
మానస : నాకు అసలు నమ్మబుధ్ధి కావడం లేదు…నువ్వు కాలంలో వెనక్కు వెళ్ళడం ఏంటి…ఈమెను పెళ్ళి చెసుకుని పిల్లల్ని కన్న తరువాత మళ్ళీ నువ్వు నీ కాలానికి తిరిగి వచ్చి నీ ఫ్యామిలీని కలవడం….నాకు అంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కళ్ళ ముందు కదులుతున్నట్టు ఉన్నది….
రాము : ఇదంతా చెబితే ఎవరూ నమ్మరనే…..ఎవరికీ చెప్పలేదు….కాని పరిస్థితుల వలన నీకు చెప్పాల్సి వచ్చింది….
మానస : అందుకేనా మొన్న నువ్వు కౌన్సిలింగ్‍లో బావి గురించి చెప్పావు….
రాము : అవును….ఆ బావిలొ పడటం వలనే నేను నా కాలానికి తిరిగి వచ్చాను….
మానస : సరె….ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావు…..
రాము : వెంకట్ చేసిన experiment గురించి నీకు తెలుసు కదా…..
మానస : అవును….ఆ కేసు మిస్టరీ చేదించింది నువ్వే కదా…..
రాము : ఇప్పుడు నాకు రేణుకతో కలిసి బ్రతకాలని ఉన్నది…
మానస : ఎలా కుదురుతుంది రామూ….ఆమె చూస్తూ డెబ్బై ఏళ్ళ ముసలావిడ….నువ్వు చూస్తే ఇంకా పాతికేళ్ళ వయసు ఉన్నవాడివి….
రాము : నువ్వు ఒప్పుకుంటే కుదురుతుంది…..(అంటూ ఆమె కళ్ళల్లోకి చూడలేక తల దించుకున్నాడు.)
మానస : నేను ఒప్పుకుంటే….కుదిరేదేంది….(అంటూ రాము వైపు డౌట్‍గా చూస్తూ….) అంటే నీ ఉద్దేశ్యం వెంకట్ చేసిన experiment ద్వారా రేణుకని నా శరీరం లోకి పంపిద్దామనుకుంటున్నావా…..
రాము తల ఎత్తకుండానే అవునన్నట్టు తల ఊపాడు.
తన డౌట్ క్లియర్ అయ్యే సరికి….రాము అలా అనే సరికి మానసకి నోట మాట రాలేదు.
ఆమె కళ్ల వెంబడి కన్నీళ్ళు కారుతున్నాయి.
మానస : నిజంగా నువ్వేనా రామూ ఇలా మాట్లాడుతున్నది….(అంటూ ఇంకా మాట్లాడటానికి నోట మాట రాక అలాగే రాము వైపు చూస్తూ నిల్చుండి పోయింది.)
రాముకి కూడా తప్పు చేస్తున్నట్టు క్లియర్‍గా తెలుస్తుండటంతో మాసన కళ్లల్లోకి చూడలేక అలాగే తల వంచుకుని ఉన్నాడు.
రాము ఏమీ మాట్లాడకపోయేసరికి మానస ఇక రేణుక వైపు తిరిగి….
మానస : మీక్కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుందా…..
రేణుక : అది కాదమ్మా…..
మానస : ఏది కాదండీ….మీ స్వార్ధం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా…..
రేణుక : లేదమ్మా….నేను కూడా అదే చెప్పానమ్మా….రాము నా మాట వినడం లేదు….ఇక నావల్ల కాక నిన్ను ఒప్పించమని పంపించాను…నువ్వు ఎలాగూ ఒప్పుకోవని….అలా చెప్పాను….
రేణుక మాట కూడా వినడం లేదని అర్ధమయిన మానసకి ఏం చేయాలో తోచక అక్కడ ఉన్న చైర్‍లో కూర్చున్నది.
మానస అలా ఏడుస్తుంటే రాముకి చాలా బాధగా అనిపించి మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ మానస దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.
దాంతో మానస ఒక్కసారిగా తల ఎత్తి రాము కళ్ళల్లొకి చూస్తూ ఇందాకటికంటే గట్టిగా ఏడుస్తూ చైర్‍లో నుండి లేచి రాముని గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ, “రామూ….నువ్వంటే నాకు చాలా ఇష్టం…నాకు నీతో కలిసి బ్రతకాలని ఉన్నది… కాని నీకు నా మీద ప్రేమ లేదు,” అంటూ అతని ఛాతీ మీద తల పెట్టి ఏడుస్తూ ఒక చేత్తో రాము వీపుని గట్టిగా పట్టుకుని, ఇంకొ చేత్తో రాము గుండె మీద చిన్నగా కొడుతున్నది.
వాళ్ళిద్దరిని అలా చూసిన రేణుక కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి.
అప్పటికే ఆమె కూడా రాముకి పెళ్ళి చేద్దామని డిసైడ్ అవడంతో వాళ్ళిద్దరిని అలా చూసినా కూడా భాధ అనిపించలేదు.
కాకపోతే రాము తన మాట వినకుండా ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడన్న భాధ మాత్రం ఆమెను నిలువనివ్వడం లేదు.
రేణుకు వాళ్ల దగ్గరకు వచ్చి రాము భుజం మీద చెయ్యి వేసి, “రామూ…..” అన్నది.
రేణుక మాట వినగానే రాము, మానస ఒక్కసారిగా సృహలోకి వచ్చి విడివడ్డారు.
రేణుక : రామూ….ఒక్కమాట అడుగుతాను సమాధానం చెబుతావా…..
రాము : ఏంటది రేణూ….
రేణుక : ఆ సైంటిస్ట్ ని ఎందుకు అంత పట్టుదలగా వెంటబడి మరీ పట్టుకున్నావు…..
రాము : అతను మర్డర్స్ చేసాడు…..ఐదుగురిని చంపేసాడు….
రేణుక : ఎందుకు చంపాడు….
రాము : అలా అడుగుతావేంటి రేణూ….వాడు ఒకళ్ళ శరీరంలో ఉండటానికి….తన పాత పగలు తీర్చుకోవడానికి ఈ భయంకరమైన పన్నాగం పన్నాడు…..
రేణుక : మరి నువ్వు చేస్తున్నదేంటి…నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు…అతను తన స్వార్ధం కోసం చేస్తే…నువ్వు నీ స్వార్ధం కోసం చేస్తున్నావు….అది తప్పు కదా…..
రాము : నేను స్వార్ధం కోసం చేయడం లేదు….మన ప్రేమను బ్రతికించుకోవడానికి ట్రై చేస్తున్నాను….నేను నీతో సంతోషంగా గడపాలనుకున్నాను….కాని…కుదరలేదు….నీకు మాత్రం నాతో సంతోషంగా గడపాలని లేదా….
రేణుక : నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉన్నది రాము….నాక్కూడా నీతో సంతోషంగా జీవితం గడపాలని ఉన్నది… కాని దానికి ఇది మార్గం కాదు….ఒక ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకూడదు….నువ్వు కాలంలో వెనక్కు రావడం… నీతో పిల్లల్ని కనడం వరకే నా సంతోషం ముడిపడి ఉన్నది….అక్కడితో నా పని అయిపోయింది….దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి రాము….నీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు రాను….నీకు మళ్ళీ పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను….
రాము : రేణూ….(అంటూ ఆశ్చర్యపోయాడు.)
రేణుక : అవును రామూ….నువ్వు ఒక రెస్పాన్స్ బుల్ జాబ్‍లో ఉన్నావు….ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని మన ఇంట్లో వాళ్ళకు తెలిసిందంటే….ఇప్పటి దాకా నిన్ను దేవుడిలా చూసిన వాళ్ళందరి దృష్టిలో ఒక్కసారిగా దిగజారిపోతావు….వాళ్ళందరిని బాధ పెట్టి….ఈ అమ్మాయి జీవితాన్ని బాధ పెట్టి మనిద్దరం సంతోషంగా ఎలా ఉండగలమనుకున్నావు….ఇప్పుడు నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా….తరువాత నువ్వు నీ తప్పు తెలుసుకున్నా అప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు…..అందుకని నా మాట విని ఈ ఆలోచన మానుకో….ఇది చాలా తప్పు రాము….
అంటూ రాముకి ఇంకా నచ్చచెప్పాలని చూస్తున్నది….కాని మానస ఆమెని మధ్యలోనే ఆపుతూ….
మానస : వద్దు రేణు గారు….మీరు రాముని అంతలా బ్రతిమలాడాల్సిన పని లేదు….రాము ఏంటో…అతని ప్రేమ ఏంటో నాకు బాగా తెలుసు….(అంటూ రాము వైపు తిరిగి) నువ్వు ఎలా చెబితే అలా చేయడానికి నేను ఒప్పుకుంటున్నా రామూ….నాకు నీతో కలిసి బ్రతకడం కావాలి….ఈ పని చేయడం వలన నేను మానసికంగా నీకు దగ్గరగా లేకపోవచ్చు….కాని శారీరకంగా నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను కదా…..అది చాలు నాకు….(అంటూ కళ్ళు తుడుచుకుని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు రాము వైపు చూసింది.)
మానస అలా అనేసరికి రాము ఏమీ చెప్పలేక అలాగే చూస్తున్నాడు.
కాని రేణుక మాటలు మాత్రం రాము మనసుని అతలాకుతులం చేస్తున్నాయి.
దాంతో ఎటూ తేల్చుకోలేక ఏం చేయాలో తెలియక అలాగే కదలకుండా ఉన్నాడు.

ఇక మానస వెంటనే వెనక్కు తిరిగి మేజర్ నాగేష్ (వెంకట్) దగ్గరకు వెళ్ళి అతనితో, “వెంకట్….రేణుక గారి మెమరిని నా బాడీలోకి కాపీ చేయండి….” అన్నది.
నాగేష్(వెంకట్) : నిజంగానా…..
మానస : అవును….(అంటూ రేణుక వైపు తిరిగి) రేణుక గారూ….మీరు వచ్చి స్కాన్ చేయించుకుంటే మీ మొమరీని కాపీ చేసి నాలో ప్రవేశపెడతాడు….రండి….
మానస అలా అనగానే రేణుక ఒక్కసారి రాము వైపు తిరిగింది.
కాని రాము అలాగే మానస వైపు చూస్తున్నాడు….అతని మొహంలో ఏవిధమైన భావాలు కనిపించడం లేదు.
దాంతో రేణుక చిన్నగా రాము దగ్గరకు వచ్చి, “రామూ….ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో….ఆ అమ్మాయి నీ సుఖం కోసం, సంతోషం కొసం తన జీవితాన్ని పణంగా పెడుతున్నది….నాకు మాత్రం ఇష్టం లేదు….ఒకవేళ నీ బలవంతం మీద నేను ఈ పనికి ఒప్పుకున్నా….నీతో మాత్రం సంతోషంగా గడపలేను….” అంటూ రాము కళ్ళల్లొకి చూసింది.
కాని రాము ఏమీ మాట్లాడకపోయేసరికి ఇక చేసేది లేకపోవడంతో రేణుక మెల్లగా స్కాన్ మిషన్ దగ్గరకు వచ్చింది.
నాగేష్(వెంకట్) ఒక ఇంజక్షన్‍లో జెల్‍ని ఎక్కించి….రేణుకని స్కాన్ బెడ్ మీద పడుకోబెట్టి ఆమె తలకు ఆ జెల్ ఇంజక్షన్ చేసాడు.
దాంతో ఎలక్టానిక్ జెల్ రేణుక మెదడులో అన్ని న్యూరాన్స్ లోకి నానో మీటర్స్ రూపంలో ఫిక్స్ అయినట్టు అక్కడ మానిటర్‍లో చూపిస్తున్నది.
నాగేష్(వెంకట్) సిస్టమ్ ముందు కూర్చుని రేణుక బ్రెయిన్‍ మొత్తాన్ని కాపీ చేయడం మొదలుపెట్టాడు.
అది కాపీ అవుతున్నట్టు ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది రేణుక, మానస, రాము ముగ్గురిలో టెన్షన్ పెరిగిపోతున్నది.
రేణుక బ్రెయిన్ కాపీ అయిపోయినట్టు చూపిస్తుండటంతో నాగేష్(వెంకట్) మానస వైపు, “తరువాత నీదే వంతు,” అన్నట్టు చూసాడు.
నాగేష్(వెంకట్) చూపులో భావాన్ని అర్ధం చేసుకున్న మానస వెంటనే రేణుక దగ్గరకు వెళ్ళి, “మీ బ్రెయిన్ కాపీ అయిపోయింది రేణు గారు,” అన్నది.
దాంతో రేణుక స్కాన్ బెడ్ మీద నుండి దిగింది.
మానస ఆ బెడ్ మీదకు ఎక్కబోతూ ఒక్కసారి రాము వైపు చూసింది.
వెంటనే ఆ బెడ్ మీద నుండి దిగి రాము దగ్గరకు వెళ్ళి ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని, “ఇదే చివరి సారి రామూ…. నేను మానసికంగా నీ దగ్గర లేకపోయినా శారీరకంగా నీకు దగ్గరగా ఉంటానన్న తృప్తితో వెళ్తున్నాను….నేను ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలనే కొరుకుంటున్నాను,” అంటూ రాము పెదవుల మీద ఒక ముద్దు పెట్టి మళ్ళీ స్కాన్ బెడ్ దగ్గరకు వచ్చి పడుకుని నాగేష్(వెంకట్) వైపు కానివ్వమన్నట్టు చూసింది.
నాగేష్(వెంకట్) ఎలక్ట్రానిక్ జెల్‍ని మానస మెదడుకి ఇంజక్ట్ చేయగానే అక్కడ మానిటర్‍లో మెదడులోని న్యూరాన్స్ లోకి నానో మీటర్లు ఫిక్స్ అయినట్టు చూపిస్తున్నాయి.
నాగేష్(వెంకట్) సిస్టమ్ దగ్గరకు వెళ్ళి రేణుక బ్రెయిన్ మెమరీ కాపీని మానస మెదడు లోకి ట్రాన్స్‍ఫర్ చేయడం మొదలుపెట్టాడు.
అందులో ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది మానస కళ్లల్లో నీళ్ళు ఆగడం లేదు.
రాము కూడా మనసులో ఒక వైపు తప్పు, ఇంకో వైపు రేణుక మీద ప్రేమ రెండు యుధ్ధం చేసుకోవడం మొదలుపెట్టాయి.
రేణుక మళ్ళి ఒక్కసారి రాము దగ్గరకు వెళ్ళి, “రాము…ఇప్పటికైనా మించి పోయింది లేదు….ఈ ప్రాసెస్‍ని అపెయ్…” అంటూ బ్రతిమలాడుతున్నది.
కాని రాము ఏమీ మాట్లాడకపోయేసరికి రేణుక ఇక చేసేది లేక అక్కడ చైర్‍లో కూర్చుని బాధపడుతున్నది.
అలా ప్రోగ్రెస్ బార్ 95% కి రాగానే….ఇంకో ఐదు శాతం కాపీ పూర్తవగానే మొత్తం మెమెరీ మానస బ్రెయిన్‍లో కాపీ చేయడం పూర్తి అయిపోతుంది అనగా అక్కడ ఎవరూ ఊహించని విధంగా రాము తన నడుముకి ఉన్న పౌచ్‍లో నుండి రివాల్వర్ తీసి కాపీ చేసున్న సిస్టమ్‍ని, అక్కడ ఉన్న ప్రతి ఎక్విప్‍మెంట్‍ని పనికిరాకుండా షూట్ చేసాడు.
దాంతో సిస్టమ్ పనిచేయకపోయేసరికి కాపీ ప్రాసెస్ మధ్యలో ఆగిపోయింది.
అది చూసిన నాగేష్(వెంకట్) కొపంగా రాము వైపు చూస్తూ, “ఏం చేసావో తెలుస్తుందా నీకు….ఇంత పెద్ద ప్రయోగాన్ని మధ్యలో ఆపేసావు….పైనా ఎక్విప్‍మెంట్ మొత్తం నాశనం చేసావు….ఎంత ఖర్చు అవుతుందో తెలుసా…ఇంత మూర్ఖంగా చేసావు,” అంటూ మీదకు వస్తున్నాడు.
రాము వెంటనే నాగేష్(వెంకట్) కాళ్ళ మీద షూట్ చేసాడు.
దాంతో నాగేష్(వెంకట్) కింద పడిపోయి నొప్పితో గిలగిలలాడిపోతున్నాడు.
రాము చేసిన పనికి రేణుక మొహంలొ సంతోషం కనిపించగా….మానస మొహంలో ఆశ్చర్యం కనిపిస్తున్నది.
దాంతో రాము వెంటనే మానస దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, “సారీ….మానసా…..నీ ప్రేమని అర్ధం చేసుకోలేక పోయాను….రేణుకని బ్రతికించుకోవాలన్న స్వార్ధంతో నీకు అన్యాయం చేయాలనుకున్నాను….కాని నువ్వు నన్ను అసహ్యించుకోకపోగా నా కొసం ఈ త్యాగానికి సిధ్ధపడ్డావు….నన్ను క్షమించు,” అన్నాడు.
రాము అలా అనగానే మానస కూడా సంతోషంతో రాముని గట్టిగా కౌగిలించుకుని, “రామూ….ఇందులో క్షమాపణలు చెప్పడానికి ఏమున్నది…నీ ప్రేమ కొసం నువ్వు చేసావు….నా ప్రేమ కోసం నేను చేసాను….కాని ఇలాంటి ప్రయోగాలు ఎప్పటికైనా ప్రమాదమే,” అన్నది.
రాము : అవును మానసా….నన్నే ఒక్క నిముషం ఈ ప్రయోగం తప్పుగా అలోచించేలా చేసింది….ఇలాంటి ప్రయోగాలు సమాజానికి మేలు చేయకపోగా దీని వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది…..(అంటూ మళ్ళి నాగేష్(వెంకట్) దగ్గరకు వచ్చాడు.)
రాము తన చేతిలో గన్ తీసుకుని నాగేష్ తలకు ఎయిమ్ చేసి, “ఒక్క నిముషం నన్ను కూడా నీ రూట్‍లోకి తెచ్చుకున్నావు…..నిన్ను ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం,” అన్నాడు.
నాగేష్ భయపడుతూ, “వద్దు….నన్ను చంపొద్దు….ప్లీజ్….” అంట్రూ రాముని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు.
“ఏరా…నువ్వు ఎంతమందిని చంపావు….అప్పుడు నీకు జాలి అనిపించలేదా….ఆఖరికి ఇపుడు నువ్వు ఉన్న ఈ శరీరం కూడా నీది కాదు…నువ్వు చిన్నప్పుడు కలిసి చదువుకున్న నీ ఫ్రండ్‍ది…మరి ఆయన శరీరంలోకి దూరినప్పుడు నీకు ఏమీ అనిపించలేదా….నీలాంటి వాడు బ్రతికి ఉండటం సమాజానికి చాలా చేటు కలిగిస్తుంది… నిన్ను జైల్లో పెడితే ఇపుడు నా మైండ్‍ని పొల్యూట్ చేసినట్టే అక్కడ వాళ్ళ మైండ్ కూడా పొల్యూట్ చేస్తావు,” అంటూ ఇక నాగేష్‍కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గన్‍లో ఉన్న బుల్లెట్లు మొత్తం నాగేష్(వెంకట్) బాడీలోకి దింపేసాడు.
దాంతో నాగేష్(వెంకట్) చలనం లేకుండా పడిపోయాడు.
రాము మారిపోయి మంచిగా నిర్ణయం తీసుకోవడంతో రేణుక కూడా ఆనందంగా రాముని వాటేసుకున్నది.
మానస కూడా రాము దగ్గరకు వచ్చి వెనకనుండి గట్టిగా వాటేసుకున్నది.
అలా ఒక్క నిముషం గడిచిన తరువాత రాము వాళ్ళిద్దరి కౌగిలి నుండీ విడిపించుకుని, “పదండి….ఇక్కడ నుండి వెళ్దాం….ప్రసాద్ ఎలా ఉన్నాడో చూద్దాం,” అంటూ తన దగ్గర ఉన్న వాకీటాకీని తీసి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇక్కడ జరిగింది చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెప్పాడు.
అలాగే కమీషనర్‍కి ఫోన్ చేసి జరిగింది చెప్పి నాగేష్(వెంకట్)ని ఎన్‍కౌంటర్ చేసిన విషయం మొత్తం చెప్పేసాడు.
దాంతో కమీషనర్ అలాగే అని ల్యాబ్ దగ్గరకు వచ్చాడు.
అతను రాగానే మొత్తం జరిగింది చెప్పి, “సార్….ప్రసాద్ దగ్గరకు వెళ్తున్నా….ఏదైనా అవసరం అయితే పిలవండి సార్,” అన్నాడు.
“అదేంటి రామూ….ఈ న్యూస్ ప్రెస్‍కి రీలీజ్ చేద్దాం….కొద్దిసేపు ఉండు,” అంటూ కమీషనర్ రాముని ఆపి అక్కడ ఉన్న కానిస్టేబుల్‍తో రేణుకని, మానసని హాస్పిటల్‍లో దింపమని చెప్పాడు.
దాంతో కమీషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలు మొత్తం చెప్పి రాము, ప్రసాద్ కలిసి ఈ కేసుని ఎలా ఛేధించారో వివరంగా చెప్పారు.
ఆ కేసు గురించి చెబుతున్నంత సేపూ ప్రెస్ వాళ్ళు నమ్మలేనట్టు చాలా సైలెంట్‍గా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆసక్తిగా విన్నారు.
మొత్తం చెప్పిన తరువాత రాము ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రెస్‍కి రిలీజ్ చేసారు.
ఆ తరువాత రెండు రోజులు టీవీల్లో ఈ కేసు గురించి, కేసుని సాల్వ్ చేసిన రాము, ప్రసాద్, అతని టీం గురించే చర్చలు జరిపారు.
ఇదంతా ప్రసాద్ హాస్పిటల్‍లో ఉన్న టీవిలో చూసి చాలా సంతోషపడిపోయాడు.
వారం రోజుల తరువాత ప్రసాద్ హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యాడు.
తరువాత రోజు రాము, ప్రసాద్ ఇద్దరూ కమీషనర్ ఆఫీస్‍కి వెళ్లారు.
రాము, ప్రసాద్ లోపలికి వెళ్ళి కమీషనర్‍కి సెల్యూట్ చేసారు.
కమీషనర్ కూడా వాళ్ళ వైపు చూసి కూర్చోమన్నట్టు చైర్స్ వైపు చూపిస్తూ ప్రసాద్‍తో, “ఎలా ఉన్నది ప్రసాద్….అంతా బాగానే ఉన్నది కదా,” అనడిగాడు.
ప్రసాద్ : అంతా బాగున్నది సార్….డ్యూటీలో జాయిన్ అవడానికి ఫార్మాలిటీస్ కూడా పూర్చి చేసాను….

కమీషనర్ : గుడ్…గుడ్….(అంటూ రాము వైపు చూస్తూ)….ఇప్పుడు మీ ఇద్దరికీ ఒక న్యూస్ చెబుదామని పిలిచాను.

రాము : ఏంటి సార్….అది….

కమీషనర్ : ఇంత క్రిటికల్ కేస్ సక్సెస్‍ఫుల్‍గా సాల్వ్ చేసినందుకు నిన్ను యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్ మెంట్‍కి ట్రాన్స్‍ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి….

రాము : చాలా హ్యాపీగా ఉన్నది సార్…..ప్రమోషన్ కన్నా చాలా సంతోషంగా ఉన్నది సార్….

కమీషనర్ : కాని అక్కడ ఇంత దూకుడు పనికి రాదు రాము….చాలా జాగ్రత్తగా ఉండాలి…క్రైం డిపార్ట్ మెంట్‍లో ఉంటేనే ఇప్పడికి పన్నెండు ఎన్‍కౌంటర్లు చేసావు….ఇంకా కొన్ని లెక్కలోకి రాకుండా చాలా జాగ్రత్తగా కేసులు క్లోజ్ చేసావు….

రాము : అవన్నీ ఎందుకు చేసానో మీక్కూడా తెలుసు కదా సార్…..

కమీషనర్ : అందుకనే…ఎప్పుడూ నిన్ను సపోర్ట్ చేస్తున్నాను….ఇప్పుడు కూడా నిన్ను ఆ డిపార్ట్ మెంట్‍కి పంపించడం నాకు ఇష్టం లేదు….కాకపోతే నువ్వు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నావని accept చేస్తున్నా…..(అంటూ ప్రసాద్ వైపు చూసి) రాముతో పాటు నీకు కూడా అవార్డ్ ప్రకటించారు….

ప్రసాద్ : చాలా థాంక్స్ సార్….మరి నా పరిస్థితి ఏంటి సార్….

కమీషనర్ : పరిస్థితి ఏంటి…అవార్డ్ ఇస్తున్నారు కదా…..

ప్రసాద్ : అదే….నన్ను కూడా రాము సార్‍తో పాటు యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్‍మెంట్‍లోకి పంపించడం లేదా….

కమీషనర్ : ఏంటి నువ్వు కూడా వెళ్తావా…..

ప్రసాద్ : ట్రాన్స్ ఫర్ చేయండి సార్….రాము సార్‍తో నాకు చాలా హ్యాపీగా ఉన్నది….

కమీషనర్ : రాముకి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది….కాని ఆ డిపార్ట్ మెంట్ చాలా డేంజర్….ప్రాణాలకే ప్రమాదం…..

ప్రసాద్ : నాకు రాము సార్ మీద పూర్తి నమ్మకం ఉన్నది సార్….ఆయన తనతో పాటు ఉండే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు…ఇన్నాళ్ళూ ఆయనతో పని చేసాను….ఇక పోయే టైం వస్తే ఏం చేయలేం సార్…..

కమీషనర్ : సరె…నీ ఇష్టం…నిన్ను రాము అసిస్టెంట్‍గా ట్రాన్స్ ఫర్ చేస్తాను….

ప్రసాద్ : థాంక్యూ వెరీ మచ్ సార్….

కమీషనర్ : (రాము వైపు చూసి) ప్రసాద్‍ని బాగా మాయ చేసావు రాము…..

రాము : నేను మాయ చేయడం ఏంటి సార్….అతను ఏమైనా అమ్మాయా….మాయ చేయడానికి…(అంటూ నవ్వాడు.)

ఆ మాట వినగానే ప్రసాద్, కమీషనర్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.

కమీషనర్ : నువ్వు ఎంత రోమియోవో నాకు బాగా తెలుసు రామూ….కాని జాగ్రత్త….ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్స్ చాలా చేస్తున్నారు….

రాము : అలాగే సార్…..

ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చారు.
రాము, ప్రసాద్ ఇద్దరినీ ఈ కేసు సాల్వ్ చేసినందుకు ప్రభుత్వం వాళ్ళిద్దరికీ అవార్డ్ తో పాటు స్పెషల్ కమెండో ట్రైనింగ్‍కి పంపించారు.
అలా కొద్ది రోజుల తరువాత ట్రైనింగ్ కి వెళ్ళాల్సి ఉండగా రాము, ప్రసాద్ తమకిష్టమైన కాఫీషాప్ లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
ప్రసాద్ : సార్….ఇంతకీ మీరు జరీనా మేడమ్ ని అనుభవించారా….
రాము : ఇంకా మరిచిపోలేదా….
ప్రసాద్ : కంటిన్యూ చేయండి సార్….చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది….
రాము : ఆ రోజు ఏం జరిగిందంటే…….(అంటూ మధ్యలో ఆపిన తన స్టోరిని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు…..)

427c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/jabbardasth1 \

Naa Autograph Sweet Memories – 194, ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్,telugu boothu kathalu,telugu hot stories,kamasastry stories,telugu sex stories,dengudukadalu,telugu romantic stories,telugu srungara kathalu,jabbardasth.in,Naa Autograph Sweet Memories

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button