MEDIUM LENGTH STORIESNaa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 12 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 12 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 12 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

రాము : లేదు రంగ….నేను ఏదో ఒకటి చేయాలి….నాకు ఒక్క హెల్ప్ చేస్తావా…..
రంగ : చెప్పండి బాబు…నాకు చేతనైనంత వరకు చేస్తాను….కాని మీరు చేస్తున్న పనిలో మీ ప్రాణాలకు చాలా ప్రమాదం ఉన్నది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి….
రాము : లేదు రంగ, అంతా ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకున్నా…ఇక్కడ ఎవరైనా ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా.
రంగ కొద్దిసేపు ఆలోచించి….
రంగ : ఇక్కడికి దగ్గరలో ఒకామె ఉన్నదండి….కాని ఆమె పూజలు అలాంటివి ఏమీ చేయదు….అత్మలతో మాట్లాడుతుంటుంది అని చాలా మంది అంటుంటారు….అందులో నిజమెంతో తెలియదు….పైగా ఆత్మల గురించి క్లాసులు కూడా చెబుతుంటుంది.
రంగ అలా అనగానే రాము మొహం ఆనందంతో వెలిగిపోయింది.
రాము : ఆమె ఎక్కడ ఉంటుంది….అడ్రస్ ఏంటి….
రంగ : కాని ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలీదు బాబుగారు….
రాము : ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేను…..ముందు అడ్రస్ చెప్పు….
ఇక రాము తమ మాట వినడని అర్ధమయిన రంగ ఆమె అడ్రస్ చెప్పాడు.
రాము అక్కడ నుండి లేచి వెళ్తూ వెనక్కి తిరిగి రంగ వైపు చూసి….
రాము : కాని ఒక్క విషయం గుర్తుంచుకో రంగ…..
రంగ : ఏంటయ్య అది….చెప్పండి….మీరు చెప్పినట్టు చేస్తాను….
రాము : నాకు తెలియకుండా…..నేను లేనప్పుడు మీ ఇద్దరిలో ఎవరూ విల్లాలోకి వెళ్ళొద్దు….మీ ప్రాణాలకే ప్రమాదం.
రంగ : అలాగే బాబు….నేను కాని, నా పెళ్ళాం కాని మీకు తెలియకుండా ఆ విల్లాలోకి వెళ్ళం…..
రాము సరె అని తల ఊపి అక్కడ నుండి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి రంగ చెప్పిన అడ్రస్ కి వెళ్ళాడు.
ఆ ఇంటి లోపలికి వెళ్ళిన తరువాత ఒక రూమ్ లో కొంతమందికి ఒకామె ఆత్మల గురించి, వాటి స్వభావం గురించి చెబుతున్నది.
ఆమెను చూసి రాము చాలా ఆశ్చర్యపోయాడు….తాను ఎవరో ముసలామె, లేకపోతే మిడిల్ ఏజ్ ఆమె ఉంటుందనుకున్నాడు.
కాని ఇప్పుడు ఆ క్లాసులు చెబుతున్నామె పాతికేళ్లకు మించి ఉండదు….చాలా అందంగా ఉన్నది.
అక్కడే నిలబడి ఆమె చెప్పేది వింటూ ఆమెనే చూస్తున్నాడు.
స్టూడెంట్ : మేడమ్….అత్మలు చదవడం రాయండం లాంటివి చేస్తుంటాయా….
మేడమ్ : నాకు తెలిసినంత వరకు ఆత్మలకు చదవడం కాని, రాయడం కాని తెలియదు….ఎందుకంటే వాటికి చదవడం, రాయడం వస్తే వాటికి మనల్ని ఆవహించి మన ద్వారా చదవడానికి, రాయాల్సిన అవసరమే ఉండదు….అవి మన ద్వారానే చదవడం కాని రాయడం కాని చేస్తాయి….
స్టూడెంట్ : కాని మేడమ్…..
అంటూ అతను తన డౌట్ ని అడగబోతుండగా ఆమె అతన్ని ఆపుతూ….
మేడమ్ : ఒక్క నిముషం….నాకు ఎవరో ఏదో చెప్పాలని చూస్తున్నారు…..(అంటూ కళ్ళు మూసుకుని) ఒబరాయ్….విల్లా…హా ఒబరాయ్ విల్లా (అంటూ చిన్నగా గొణుగుతూ…..అక్కడున్న అందరి వైపు చూస్తూ) ఇక్కడ ఒబెరాయ్ విల్లా నుండి ఎవరైనా వచ్చారా….
ఆమె అలా అనగానే రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు….తను ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తను వచ్చిన సంగతి తెలుసుకోగానే రాముకి ఆమె మీద చాలా నమ్మకమేర్పడింది.
వెంటనే రాము ఆమె వైపు చూస్తూ…..
రాము : అవును….ఒబెరాయ్ విల్లా నుండి వచ్చింది నేనె….
దాంతో అందరు రాము వైపు చూసారు.
మేడమ్ రాము వైపు చూసి….
మేడమ్ : మీరు నా ఆఫీస్ రూమ్ లో కూర్చోండి….నేను ఐదు నిముషాల్లో వచ్చేస్తాను….(అంటూ స్టూడెంట్ల వైపు తిరిగి) ఇవ్వాళ్టికి చాలు….రేపు సేమ్ టైంకి కలుసుకుందాం…..
అని వాళ్లందరిని పంపించి….ఆఫీస్ రూమ్ లోకి వచ్చింది.
అప్పటికే ఆమె అసిస్టెంట్ రాముని ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టి వెళ్లింది….
రాము అలా కూర్చుని రూమ్ లో ఉన్న ఫోటోలను చూస్తూ ఉండగా ఆమె వచ్చేసరికి లేచి నిలబడ్డాడు.
ఆమె తన చైర్ లో కూర్చుంటూ….రాముని కూడా కూర్చోమన్నట్టు సైగ చేసింది.
రాము కూడా కుర్చిలో కూర్చున్నాడు….అంతలో ఆమె అసిస్టెంట్ ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.
ఆమె కాఫీ తాగుతూ రాము వైపు చూసి…
మేడమ్ : ఇప్పుడు చెప్పండి….మీ పేరు ఏంటి….ఇక్కడకు ఎందుకొచ్చారు…
రాము : నేను వచ్చింది తెలుసుకున్నప్పుడు….నా పేరు….నేను ఎందుకొచ్చానో మీకు తెలియదా….
అని నవ్వుతూ అడిగాడు.
దానికి ఆమె కూడా అందంగా నవ్వుతూ రాము వైపు చూసి….
మేడమ్ : అన్నీ తెలిస్తే మేము నేల మీద ఎందుకుంటాము….కొన్ని కొన్ని విషయాలు మాత్రం తెలుస్తాయంతే….
రాము : సరె మేడమ్….నా పేరు రాము…..నేను ఒబరాయ్ విల్లా నుండి వచ్చాను….ఆ విల్లా గురించి నాకు కొన్ని నమ్మలేని  విషయాలు కొన్ని తెలిసాయి…..అవి మీకు చెబితే మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను.
మేడమ్ : నా పేరు సుమిత్ర…..నేను ఇక్కడ ఆత్మలు వాటి గురించి క్లాసులు చెబుతాను….
రాము : మేడమ్…ఈ ఆత్మలు అలాంటివి నిజంగా ఉన్నాయా….
సుమిత్ర : అవి లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం రారు కదా రాము….
రాము : మీరు చాలా తెలివైన వారు మేడమ్….మీతో మాట్లాడటం కష్టమే….
అంటూ సహజంగా ఆడవాళ్ళను పొగుడుతూ వాళ్లను బుట్టలో పడేయడంలో ఆరితేరిన రాము ఆమె మీద కూడా పొగడ్త బాణాన్ని ఉపయోగించాడు.
దాంతో సుమిత్ర నవ్వుతూ….
సుమిత్ర : సరె….ముందు విషయం చెప్పండి….
రాము తాను ఒబరాయ్ విల్లాకు ఎందుకొచ్చిందీ…అక్కడ తాను చూసిన విషయాలు, విన్నవీ, చూసినవీ అన్నీ వివరంగా సుమిత్రకు చెప్పి రేణుక రాసిన లెటర్ తీసి ఆమెకు ఇచ్చాడు.
రాము ఇచ్చిన లెటర్ చదివిన తరువాత సుమిత్ర కూడా చాలా బాధపడింది.
సుమిత్ర : చాలా బాధ కలిగించే స్టోరీ…..
రాము : స్టోరీ కాదు మేడమ్….ఇది నిజంగా జరిగింది…
సుమిత్ర : అది అర్ధమవుతున్నది రాము గారు……(అంటూ తన చేతిలో ఉన్న లెటర్ రాముకి ఇస్తూ) అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి, ఈ లెటర్ లో ఉన్న విషయాన్ని బట్టి ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మ రేణుక ఆత్మని నలభై ఏళ్ల నుండి బంధించి….హింసిస్తున్నదా.
రాము : అవునండి….అప్పటి నుండి ప్రతి రాత్రి బాధతో ఆమె కేకలు అరుపులు ఇప్పటికీ ఆ విల్లాలో వినిపిస్తూనే ఉన్నాయి.
అది విని సుమిత్ర ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చి….
సుమిత్ర : ఇప్పుడు నా హెల్ప్ ఏం కావాలి మీకు….
రాము : నాకు మీనుండి ఒక హెల్ప్ కావాలి….అదేమంటే మీరు రేణుక ఆత్మతో మాట్లాడి ఆ ఫొఫెసర్ ప్రేతాత్మ నుండి బయట పడటానికి ఏమైనా మార్గం ఉన్నదేమో కనుక్కోవాలి….
సుమిత్ర : మీరు ఎవరికైతే ఇంత హెల్ప్ చేయాలనుకుంటున్నారో, బాధ పడుతున్నారో వాళ్ళు ఇప్పుడు బ్రతికి లేరు….కాని మీరు ఆత్మకు సాయం చెయ్యాలనుకుంతున్న మిమ్మల్ని చూస్తుంటే….ఇంకా మానవత్వం బ్రతికే ఉన్నదనిపిస్తున్నది…నేను ఈ రోజు రాత్రి డిన్నర్ అయిపోయిన తరువాత తప్పకుండా ఒబరాయ్ విల్లాకు వస్తాను….
ఆమె వస్తాననగానే రాము ఆనందంతో….
రాము : చాలా థాంక్స్ మేడమ్….
సుమిత్ర కూడా నవ్వుతూ, “ఇందులో ధాంక్స్ చెప్పడానికి ఏమున్నది రాము గారు….ఒక మంచి పని నా చేత చేయిస్తున్నారు. అందుకు నాక్కూడా చాలా సంతోషంగా ఉన్నది,” అన్నది.
రాము : మేడమ్….ఒక్క విషయం చెప్పాలి…నాకు మొదట నుండి అమ్మాయిల విషయంలో ఏదైనా అనిపిస్తే చెప్పేదాకా నిద్ర పట్టదు….చెప్పమంటారా…
సుమిత్ర : చెప్పండి….ఎంటి విషయం….
రాము : మీకు కోపం వస్తుందేమో….
సుమిత్ర : ఫరవాలేదు చెప్పండి….
రాము : మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది మేడమ్….
సుమిత్ర కూడా రాము మాటలకు నవ్వుతూ, “ఒక్క నవ్వేనా….ఇంక నాలో ఏమీ బాగుండదా,” అనడిగింది.
ఆమె అలా అంత డైరెక్ట్ గా అడిగే సరికి రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు….ఆమె మొహంలో కోపం, విసుగు అలాంటివి ఏమీ కనిపించడం లేదు.
దాంతో రాము ధైర్యంగా, “లేదు సుమిత్ర గారు…..మీ నవ్వే కాదు…మీరు కూడా చాలా అందంగా ఉన్నారు….నేను ఇక్కడకు వచ్చేటప్పుడు ఎవరో ఒకామె ఆత్మలతో మాట్లాడుతుందంటే ఎవరో మిడిల్ ఏజ్ లేకపోతే ముసలామె ఉంటుందనుకున్నాను. కాని ఇక్కడకు వచ్చిన తరువాత ఇంత అందమైన అమ్మాయిని కలుస్తానని, చూస్తానని అసలు అనుకోలేదు,” అన్నాడు.
సుమిత్ర : మీరు ఆడవాళ్లను బాగా ఐస్ చేస్తారండీ…..మీరు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారు….నేను అంత అందంగా ఏమీ ఉండను.
రాము : లేదు సుమిత్ర గారు….మీరు ఈ ఆత్మలు, క్లాసుల గొడవలో పడి మీ అందం గురించి పట్టించుకోవడం లేదు కాని….మీరు చక్కగా చీర కట్టుకుని సింపుల్ మేకప్ వేసుకుని అలా బయటకు వస్తే ఎంతమంది మీ వెనకాల పడతారో చూస్తే కాని మీకు అర్ధం కాదు.
ఎంత తెలివికల ఆడది అయినా….పొగడ్తలకు లొంగిపోవడంలో తాను కూడా అతీతురాలు కాదన్నది నిరూపిస్తూ…
“ఇక ఆపండి బాబు….మీరు మరీ కాలేజీ అమ్మాయిని పొగిడినట్టు పొగుడుతున్నారు,” అంటూ సిగ్గు పడింది సుమిత్ర.
సుమిత్ర సిగ్గు పడటం చూసి రాము మనసులో ఏదో ఆశ ఆమె మీద కలుగుతున్నది.
దాంతో రాము, “ఒక బాణం వేద్దాం….తగిలితే తగిలింది….లేకపోతే లేదు….పోయేదేం లేదు కదా….ఈమెను చూస్తుంటే కొంచెం ఈజీగానే పడేట్టున్నది,” అని మనసులో అనుకుంటూ, “ఏంటి మీరు కాలేజీ అమ్మాయి కాదా….” అని అడిగాడు.
రాము అలా అడిగేసరికి సుమిత్ర, “లేదు రాము గారు….నాకు పెళ్ళి అయింది కూడా,” అన్నది.
“అవునా….మీకు పెళ్ళి అయినట్టు కూడా కనిపించడం లేదు….ఇంతకు మీ ఆయన ఏం చేస్తున్నారు,” అనడిగాడు రాము.
“ఆయన….ఆయన నన్ను వదిలేసి విడిగా ఉంటున్నారు,” అంటూ బాధపడుతూ చెప్పింది సుమిత్ర.
“ఏమయింది….ఏమైనా గొడవ జరిగిందా….” అనడిగాడు రాము.
సుమిత్ర సమాధానం చెప్పకుండా తల వంచికుని తన ముందు ఉన్న టేబుల్ మీద చేతులు పెట్టి కూర్చున్నది.
రాము ధైర్యం చేసి ఆమె చేతుల మీద చెయ్యి వేసి అనునయంగా నిమురుతూ, “అంత పర్సనల్ అయితే చెప్పొద్దు మేడమ్…నేను ఏమీ ఫీలవను….మీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలిస్తే నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను,” అన్నాడు.
రాము అంత ఇదిగా అడిగే సరికి సుమిత్ర తల ఎత్తి రాము వైపు చూసి, “ఆయనకు ఆత్మలన్నా….వాటికి సంబధించిన పనులన్నా చాలా భయం….దాంతో ఆయన నన్ను చాలా సార్లు ఈ పనులు మానుకోమన్నారు….కాని అది నావల్ల కావడం లేదు….దాంతో ఆయన నాకు దూరంగా వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారు…..నేను మాత్రం ఇలా ఉండిపోయాను….” అన్నది.
రాము : మరి మీరు కూడా ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చు కదా…..
సుమిత్ర : మళ్ళి పెళ్ళి చేసుకున్నతరువాత అతనికి కూడా ఇలాంటివి నచ్చకపోతే పరిస్థితి ఏంటి….ఈ ఆత్మలతో వ్యవహారం చాలా ప్రమాదం రాము గారు…..మనం చేసే పనులు వాటికి ఏమాత్రం కోపం కలిగించినా ప్రాణాలకే ప్రమాదం….అందుకని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు….
రాము : అంతే లేండి….అందరికీ అంత ధైర్యం ఉండదు కదా…..కాని మీరు మాత్రం ఇలా ఒంటరిగా ఉండటం నాకు అసలు నచ్చలేదు….ఇంత అందం ఊరకనే అడవి కాచిన వెన్నెల అవుతుంది….(అంటూ ధైర్యం చేసి అన్నా కూడా ఆమెకు కోపం వస్తుందేమో అన్న భయంతో ఆమె వైపు చూసాడు)
కాని రాము భయపడినట్టు సుమిత్ర మొహంలో ఏమాత్రం సీరియస్ నెస్ కనిపించలేదు….
ఇక చివరి బాణం వదులుదామన్నట్టు రాము ఆమె వైపు చూస్తూ….
రాము : సరె…మేడమ్…ఇక నేను వెళ్తాను…..నేను ఒబరాయ్ విల్లా అడ్రస్ మీకు what’s up చేసాను….మీరు సాయంత్రం వచ్చేయండి….అక్కడే ఇద్దరం కలిసి భోజనం చేద్దాము…..
సుమిత్ర : ఇప్పుడు మీకు ఈ విల్లా పని కాకుండా వేరే పని ఏమైనా ఉన్నదా….
రాము : లేదండి….నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు…..ఇప్పుడు వెళ్ళి ఏదైనా హోటల్ లో లంచ్ చేసి విల్లాకు వెళ్ళి పడుకుని నిద్ర పోవడమే…..
సుమిత్ర : అదేదో ఇక్కడే లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి….అక్కడకు వెళ్ళినా ఆ ప్రేతాత్మ ఉన్న ఇంట్లో ఎకువ సేపు గడపడం కూడా మంచిది కాదు…..
సుమిత్ర తనని ఉండమనడం రాముకి ఆనందం కలిగించినా తొందరగా ఒప్పుకుంటే మళ్ళి ఇబ్బంది అని అనుకుంటూ….
రాము : మీకెందుకండీ ఇబ్బంది….నాకు ఇది అలావాటే….నేను విల్లాకు వెళ్తాలేండి….
సుమిత్ర : కొంచెం మా ఆతిధ్యాన్ని కూడా ట్రై చేయండి….మీకు ఇష్టమైనవే తెప్పిస్తాను….మీకు ఏం లోటు చేయను….
అంటూ ఆమె చైర్ లోనుండి లేచి రాము దగ్గరకు వచ్చింది.
రాము కూడా ఆమె తన దగ్గరకు రావడంతో చైర్ లోనుండి లేచి నిల్చున్నాడు.
రాము మాటలు, చూపులు సుమిత్రలో అప్పటిదాకా అణుచుకుని ఉన్న ఆడతనాన్ని నిద్ర లేపుతున్నాయి.
పెళ్ళి కాక ముందు అంటే ఏమీ అనిపించలేదు….కాని పెళ్ళి అయిన తరువాత తన మొగుడి మడ్డ పోటు అలవాటు పడిన తరువాత రాత్రిళ్ళు కోరికలతో నిద్ర పట్టక అల్లాడిపోతున్నది.
ఇప్పుడు రాము చూపులు తనలో నిద్రాణమై ఉన్న కోరికలను జాగృతం చేస్తున్నాయి.
దాంతో సుమిత్ర తన మనసులో రాముని ఎలాగైనా వెళ్లకుండా ఆపాలని అనుకున్నది.
ఆడది తల్చుకుంటే మగవాడిని ఆపడం ఎంతో సేపు పట్టదు….అదీ రాముని ఆపడం ఆమెకు చిటికెలో పని.
కేవలం వాలు చూపులు విసిరితే చాలు ఎంతటి మగాడైనా దాసుడై పోతాడు.
సుమిత్ర రాము దగ్గరకు వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ…..
సుమిత్ర : అలా చూస్తున్నారాంటి రాము….ఇంతకు ముందు ఆడవాళ్లను అసలు చూడనట్టు…..
రాము : చాలా మందిని చూసాను….కాని మీ అంత అందమైన అపురూపమైన పాలరాతి శిల్పాన్ని ఇంతవరకు చూడలేదు.
అంటూ సుమిత్ర మీద తిరుగులేని బాణం వేసాడు….అందం గురించి పోగిడితే కరిగిపోని ఆడది ఉండదు.
సుమిత్ర : నిజంగా నేను అందంగా ఉన్నానా……
రాము : మీ అందం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది……అయినా మీ మొగుడు మిమ్మల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసారు….ఇంత అందాన్ని ఎలా వదులుకున్నాడో అర్ధం కావడం లేదు.
సుమిత్ర : మీరు నన్ను చాలా ఎక్కువ పొగుడుతున్నారు….ఇంతకు ముందు మీరు ఆత్మల గురించి మాట్లాడుతుంటే మాటలు రావనుకున్నాను….మీకు చాలా మాటలొచ్చు….
రాము : మిమ్మల్ని చూసాక….మాటలు వాటంతట అవే వస్తున్నాయి….
సుమిత్ర : ఇంతవరకు నాకంటే అందమైన దానిని చూడలేదా…
రాము : నేను ఇంతవరకు మీ అంత అందమైన అమ్మాయిని కల్లో కూడ చూడలేదు….
సుమిత్ర : నేను అమ్మాయిని కాదు…అమ్మాయంటే కాలేజీ చదువుకునే వాళ్లను అంటారు….అయినా నువ్వు ఓవర్ చేస్తున్నావు. నువ్వు అబధ్దం చెబుతున్నావు.
రాము : నేను మీకు ఇంతకు ముందే చెప్పాను….ఆడవాళ్ల విషయంలో నేను అబధ్ధాలు చెప్పను….మీ గురించి మాత్రం నిజంగా నిజమే చెబుతున్నాను….
సుమిత్ర : సరే రాము…మీరు ఎంతవరకు చదువుకున్నారు….
రాము : MBA చేసాను….సివిల్స్ రాసి….రిజల్ట్ కోసం చూస్తున్నా….
సుమిత్ర : మరి మీ బ్యాచ్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా…..వాళ్ళెవరూ అందంగా లేరా…
రాము : అబ్బో…..చాలా మంది ఉన్నారు….కాని….మీ అంత అందంగా అయితే లేరు…
రాము అలా తన అందం గురించి మాట్లాడుతుంటే సుమిత్రకు మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉన్నది.
పెళ్ళైన దగ్గర నుండి తన భర్త ఇంత రొమాంటిక్ గా ఎప్పుడూ మాట్లాడలేదు.
అలాంటిది ఇప్పుడు రాము తన అందం గురించి మాట్లాడుతుంటే చాలా కొత్తగా, ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నది.
పరిచయం అయ్యి ఒక్కరోజు కూడా కాక ముందే రాము మాటలు తన మీద మాయ చేస్తుంటే సుమిత్ర ఏమీ చేయలేక అతని మాటలు వినడానికి సుమిత్ర మనసు తహతహలాడుతుంది.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button