Don Seenu – 7 | డాన్ శీను | telugu dengudu kathalu jabardast
Don Seenu - 7 | డాన్ శీను | telugu dengudu kathalu jabardast

Don Seenu – 7 | డాన్ శీను | telugu dengudu kathalu jabardast
రచన : Takulsajal
దీపాలి : హా.. వన్ మొమోమియా పిజ్జా విత్ ఎక్సట్రా స్పైసి విత్ పెప్సీ బ్లాక్ అండ్ వన్ గోల్డెన్ చికెన్ సుప్రీం.. అక్కా నీకు..?
కనిక : నాకేం వద్దు జ్యూస్ చాలు.. జగ్గు నీకు ?
జగ్గు : నాటు కోడి తిని చాలా రోజులు అవుతుంది.. బాబు నాటు కోడి పులుసు ఉంటే పట్రా
సర్ అవి ఇక్కడ ఉండవు సార్
జగ్గు : పోనీ బొక్కల పులుసు
కనిక, దీపాలి : ఉహు..
జగ్గు : తలకాయి కూర
కనిక, దీపాలి : ఉహు..
జగ్గు : పొట్ట పేగులు.. రొయ్యల పులుసు.. ఆఖరికి చికెన్ బిర్యానీ అది కూడా ఉండదా
కనిక, దీపాలి : ఉహు.. అని నవ్వారు
జగ్గు : సరిపోయింది.. అని టేబుల్ మీద కొట్టాడు అసహనంగా
కనిక : పదా అక్కడికే వెళదాం అయితే అని లేచింది
జగ్గు : లేదులే వదినా.. ఇంటికి వెళ్లేప్పుడు కోడిని కొనుక్కుని వెళదాం నేను వండి పెడతాను.. ఇప్పుడు ఏదో ఒకటి మీరే చెప్పండి
దీపాలి : వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చి పంపించేసి.. జగ్గుని చూసి.. నీకు వంటోచ్చా
జగ్గు : ఇన్నేళ్లు అదే కదా నేను చేసింది
దీపాలి : హమ్మయ్యా.. ఐయామ్ సేఫ్.. వంటోచ్చిన మొగుడు దొరికాడు అని నవ్వగానే కనిక కూడా నవ్వింది.
కనిక : అన్నయ్యకి కూడా వచ్చా
జగ్గు : నాకు వచ్చిన వంటలన్నీ అన్నయ్య నేర్పినవే కాకపోతే అన్నయ్య వండి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.. అని మాట్లాడుకుంటూ తినేసి.. ఇక పదండి వెళదాం.. అని లేచాడు
నవ్వుకుంటూ ముచ్చట్లలో పడి ఇంటికి వెళుతూ వెళుతూ ఒక కోడిని కూడా పట్టుకెళ్లారు. ఇంట్లోకి అడుగుపెడుతుంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి అడ్డుగా నిలబడ్డారు.
కనిక : ఏమైంది బాబాయి
వీడు ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాడా అని
జగ్గు : వదినా మీరు లోపలికి వెళ్ళండి.. వీళ్ళని నేను డీల్ చేస్తాను అని చేతిలో ఉన్న కోడిని కనిక బాబాయి మీదకి విసిరాడు.. కొక్కోరోక్కో… అంటూ అటు కోడి ఇటు బాబాయి ఇద్దరు ఎగిరి పడ్డారు. అది చూసి కనిక, దీపాలి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
ఇంట్లో వాళ్లంతా ఏదో అనబోతుంటే గడప దెగ్గర కోపం చూస్తూ నిల్చున్న సెక్యూరిటీ డ్రైవర్స్ ని చూసి నవ్వుతూ ముందు అటు వైపు వెళ్ళాడు.
కనిక దీపాలి నవ్వుకుంటూ తమ రూంలోకి వెళుతుంటే దీపాలి అమ్మ అడ్డొచ్చింది.. కనికని కోపంగా చూస్తూ దీపాలి మీద అరిచింది..
“ఏయి ఏంటే వాడితో ఆ ఇకఇకలు పకపకలు అన్నీ చూస్తూనే ఉన్నాను, ఇదిగో కనిక ఇది ఎప్పుడు నీ చుట్టే తిరుగుతుంది ఏదైనా తేడా జరిగితే నువ్వే సమాధానం చెప్పాలి.. జాగ్రత”
దీపాలి : చూసావా అక్కా మొన్నటి దాకా నిన్ను యువరాణిలా చూసిన వారంతా ఆస్తి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళగానే వీళ్ళ అసలు రంగులు బయట పడుతున్నాయి.. అమ్మా జగదీష్ నాకు నచ్చాడు నేను తననే పెళ్లి చేసుకుంటాను.. మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే మీకు దూరంగా ఎక్కడో ఉండి చదువుకున్నాను. ఇక్కడికి వచ్చినా.. ఇన్ని రోజులు ఉన్నా అది కేవలాం అక్క కోసమే.
“ఇంకొక్క మాట మాట్లాడినా చెంప పగిలిపోతుంది జాగ్రత్త, ఈ ఆస్తి ఇదంతా ఎవరి కోసం.. ఇంత ప్లాన్ చేసి…” అని ఆగిపోయి నాలుక కరుచుకుని కనికని చూసింది.
దీపాలి : ఛీ.. నీతో మాట్లాడడమే దండగ.. అక్కా పదా అని కనిక చెయ్యి పట్టుకుని చూసింది.. తన కంట్లో కన్నీరు
కనిక : పిన్ని.. అని పక్కనే ఉన్న ఆడాళ్ళని కూడా చూస్తూ.. మీకు కావాల్సింది మీకు సంతోషంగా ఇచ్చేసాను కదా.. మీ అందరూ బానే ఉన్నారు కదా.. నన్ను మీలో ఎందుకని కలుపుకోరు.. నా మీద కూడా ఇంత ప్రేమ చూపించొచ్చు కదా అని కళ్ళు తుడుచుకుంది.
దీపాలి : అక్కా.. వీళ్ళతో ఎందుకు పదా అని పైకి లాక్కేళ్ళింది.. అక్కా కూర్చో ఇప్పుడే వస్తాను అని బైటికి వచ్చి ఫోన్ తీసి జగ్గుకి కాల్ చేసింది.
జగ్గు : హలో
దీపాలి : ఇక్కడ అక్కని ఏడిపిస్తున్నారు వీళ్లంతా.. మనం వెళ్ళిపోదాం.. నువ్వు నేను అక్కా బావా మనం నలుగురం చాలు.. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం
జగ్గు : మరి ఆస్తి
దీపాలి : ఆస్తి ఏంటి వాళ్ళకి వెళ్ళిపోయిందిగా
జగ్గు : నేను తీసుకొస్తాగా
దీపాలి : అంటే..
జగ్గు : అంతే.. సరే కానీ అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్లందరిని ఒక ఆట ఆడుకుందామా
దీపాలి : నాకు ఓకే కానీ అక్కే..
జగ్గు : వదినకి చెప్పకు.. నేను చెప్పినట్టు చెయ్యి.. సరేనా.. మ్యామ్మయ్యణ్మ్యం.. అని గొణిగాడు
దీపాలి : సూపర్ బంగారం వస్తున్నా.. ఉమ్మా.. అని ఫోన్ పెట్టేసి కనిక దెగ్గరికి వెళ్ళింది.. అక్కా పదా.. అని చెయ్యి పట్టుకుని లాగింది
కనిక : ఎక్కడికి
దీపాలి : కోడి తప్పించుకుంది ఇంట్లోనే దొరకట్లేదట పట్టుకోవాలి.. పదా
కనిక : నవ్వుతూ పదా అని లేచింది..
ఇద్దరు కిందకి వెళ్లేసరికి జగ్గుని చూసి ఆశ్చర్యపోయారు, సోఫాలో కనిక బాబాయిని మావయ్యని తోస్తూ వాళ్ళ మీద ఎక్కి నిలుచొని ఫ్యాన్ రెక్క మీదున్న కోడిని పట్టుకోవాలని చూస్తున్నాడు.. మావయ్యలు, బాబాయిలు అల్లాడుతుంటే దీపాలి నవ్వుతూ కిందకి వచ్చింది.. కనిక నవ్వుకున్నా ఆపుకుని తను కూడా కిందకి వచ్చింది.
జగ్గు : దీపు.. తలుపులు అన్ని మూసేయి.. ఇవ్వాళ కోడి దొరకల్సిందే.. దాన్ని కొయ్యాల్సిందే.. అని సోఫా మీద నుంచి కిందకి దూకి పక్కనే ఉన్న కనిక రెండో బాబాయిని ఒక్క తోపు తోసాడు తప్పుకోరా బట్టబుర్ర నాయాలా అని వాడికి మాత్రమే వినిపించేలా..
కోడిని అదిలించగానే అది మిగతా అన్ని రూముల్లోకి వెళుతుంటే జగ్గు మరియు దీపాలి దాని వెనక పరిగెడుతూ ఎవ్వరు చూడనప్పుడు ఒకరికి ఒకరు తగులుకుంటూ అందరూ ఉన్నప్పుడు పక్కన ఉన్నవాళ్ళని ఆటపట్టిస్తుంటే కనిక నవ్వుకుంటుంది. తిరుగుతూ అలానే కిచెన్ లోకి వెళ్లారు.. దీపాలి వెంటనే చపాతీలు చేస్తున్న తన తల్లిని ఒక పట్టుపట్టమని జగ్గుకి సైగ చేసింది.
జగ్గు వెంటనే అవసరం లేకపోయినా వెళ్లి భుజంతో ఒక్క గుద్దు గుద్దాడు, అదే టైంలో దీపాలి పిండి డబ్బా తీసి మొత్తం తన అమ్మ మీద పోసింది అంతా అర్ధమయ్యి అటు జగ్గుని ఆపలేక ఇటు ఇంట్లో వాళ్ళు పడుతున్న బాధ చూడలేక సగం నవ్వుతూ సగం బాధపడుతూ చూస్తుంది కనిక.
జగ్గు దీపాలికి సైగ చేయగానే తను కనికని తీసుకుని పక్కకి వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్లంతా ఈ గోల తట్టుకోలేక అంతా ఓ మూలన నిలబడ్డారు. జగ్గు మాత్రం ఇంకా కిందకి దిగలేదు.. కనిక మరియు దీపాలి నవ్వుకుని ఇద్దరు మెట్లు ఎక్కుతుంటే జగ్గు గళ్ళ లుంగీ ఒకటి కట్టుకుని కాలర్ వదిలేసిన షర్టుతో భుజం మీద కోడితో రంగస్థలంలో రామ్ చరణ్ లా ఒక్కో మెట్టు దిగుతుంటే దీపాలి మాత్రం వీడు చిట్టి బాబా లేక ఘరానా మొగుడా అన్నట్టు చూస్తూ ఉండిపోయింది.. జగ్గు స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి దీపాలి ముందు ఆగి.. బేబీ హౌ ఇస్ ఇట్.. అనగా దీపాలి సూపర్ అని చెయ్యి చూపిస్తుంటే కనిక వెంటనే దీపాలి చెయ్యి పట్టుకుని ఆపింది ఇంట్లో వాళ్లంతా మనల్నే చూస్తున్నారని గుర్తు చేస్తూ.. జగ్గుకి సూపర్ అని సైగ చేసి నవ్వింది.. ఇక ఆ ఇద్దరు పైకి వెళ్ళగానే జగ్గు కిందకి నడుస్తూ తన అన్న బీడీ ఒకటి వెలిగించి ఓ దమ్ము లాగాడు.. వెంటనే దగ్గు వచ్చి దగ్గి.. ఎలా కాలుస్తావ్ రా అన్నయ్య ఇవి అని విసిరేసి వెళ్లి కోడిని పట్టుకుని అందరి ముందు నిలుచున్నాడు.
జగ్గు : బట్టల తల బాబాయి..
అబ్బాయి..
జగ్గు : నాకేం కావాలో తెలిసిందా
లేదబ్బాయి.. చెప్పు..
జగ్గు : అయితే మళ్ళీ మొదటి నుంచి ఆడాల్సిందే
దీపాలి అమ్మ : బాబోయ్.. మా వల్ల కాదు అనగానే.. ఇంట్లో ఉన్న ఆడాళ్లంతా చేతులు ఊపారు అలిసిపోయి..
అబ్బాయి నీకేం కావాలో చెప్పు
జగ్గు : నా వదిన ఆస్తి.. మీరేం చేస్తారో నాకు తెలీదు రేపు పొద్దున్న కల్లా వకీలు పేపర్లు ఇంకేముంటే అవి.. ఆస్తి మొత్తం కనిక పేరు మీదకి షిఫ్ట్ అయిపోవాలి.. సరేనా..
సరేనా.. అని కోడిని విధిలించాడు..
అలాగే.. అలాగే..
జగ్గు వెళుతు వెళుతూ ఒకసారి అందరినీ బెదిరించి బైటికి వెళ్లి ఇందాక పేర్చిన కట్టెలని మంటకేసి కోడికి నీళ్లు తాపుతుంటే ఇంట్లో ఉన్న అందరూ అలానే నిలబడ్డారు.. జగ్గు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అందరిని చూస్తూ రేపు ఏదైనా తేడా జరిగిందనుకో అంటూ కోడి పీక కోసి కింద వదిలేసాడు..
జగ్గు : చూసారుగా ఇలానే మీ బాడీలు కూడా గిలగిల కొట్టుకుంటాయి ఇక పోండి.. ఏయి ఇలా రా.. ఎవరు నువ్వు..?
కనిక పిన్నిని బాబు.. దీపాలి అమ్మని
జగ్గు : ఇదంతా నువ్వే తుడవాలి.. అర్ధమయ్యిందా అంటూ విజిల్ వేసి వెళ్ళిపోయాడు..
దీపాలి : అదిగో విజిల్ వచ్చింది.. ఇక పద అక్కా వెళదాం.. అని ఇద్దరు మాములు దుస్తుల్లోకి మారి కనికని కిందకి లాక్కేళ్ళింది.
బైటికి వెళ్లి చూస్తే పనిమనిషి కావాల్సినవి అందిస్తుంటే జగ్గు ఈకలు పీకేసి శుభ్రం చేసిన కోడికి మసాలా దాట్టించి కర్రకి కడుతుంటే ఇద్దరు వెళ్లి తన పక్కన కూర్చున్నారు.
దీపాలి : ఒక డౌటు
జగ్గు : అడుగు
దీపాలి : మా నాన్న మనుషులు.. సెక్యూరిటీ అంతా ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు.. అంతా వాళ్ళ మనుషులే కదా
జగ్గు : వాళ్ళకి ఇంట్లోకి వచ్చేముందే ఒక రౌండ్ వేసుకున్నానులే అనగానే దీపాలి అందరినీ చూస్తుంటే.. దెబ్బలు కనిపించని చోట తగిలాయిలే ఎవ్వరికి చెప్పుకోలేరు, చూపించుకోలేరు.. అనగానే ఇటు దీపాలి అటు కనిక ఇద్దరు నవ్వుకున్నారు.. జగ్గు ముచ్చట్లు చెపుతుంటే కనికకి శీను గుర్తొచ్చాడు.
కనిక : అన్నయ్య ఎక్కడున్నాడో
జగ్గు : దానికి కంగారు దేనికి.. ఫోన్ చేద్దాం అని ఫోన్ చేసాడు.. రింగ్ అవుతూనే ఉంది కానీ ఎత్తడం లేదు.. ఇంకో రెండు సార్లు చూసి పెట్టేసాడు..
వంట అయిపోయే వేలకి చీకటి పడింది.. ముగ్గురు కూల్ డ్రింక్స్ తో కాల్చిన కోడిని ఎంజాయి చేస్తూ నిద్రొచ్చే వరకు ముచ్చట్లు పెట్టుకుని ఎవరి రూంకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు.. తెల్లారి మెలుకువ వచ్చి జగ్గు కళ్ళు తెరిచి చూస్తే జగ్గు పడుకున్న మంచం చుట్టు కత్తులతి మనుషులు.. లాటీలతో పుల్లీసులు అందరూ కోపంగా జగ్గుని చూస్తుంటే దీపాలి వాళ్ళ నాన్న.. ఇంకా చూస్తారెంటి ఏసెయ్యండి వీడిని అనగానే అందరూ జగ్గు మీద పడిపోయారు.
పక్కనే ఉన్న వాడిని వాడి చేతిలో ఉన్న కత్తిని చూసి ఏంటి నన్ను చంపేద్దామనే అని చేతిలో ఉన్న వాడిని అలానే గోడకి గుద్దాడు. అందరూ ఆ తెగింపు ఆ భయంలేని తనం చూసి షాక్ అయిపోయి చూస్తుంటే జగ్గు మంచం ఎక్కి దిండు కింద ఉన్న గన్ తీసి అందరినీ చూసి లోడ్ చేసి ఎదురుగా ఉన్న వాడి నోట్లో పెట్టాడు అంతే అక్కడున్న పుల్లసులతో పాటు అందరూ బైటికి పరిగెత్తారు.. గన్ నోట్లో ఉన్నవాడైతే ఉచ్చ పొసేసాడు.
జగ్గు : ఛ ఛ.. అని వదిలేసి బైటికి నడిచాడు.. బైట పెద్ద పుల్లాసు కూర్చొని కోపంగా జగ్గునే చూస్తుంటే నేరుగా వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు.. చూడు బాబాయి వాడు నీకు ఎంతిస్తానన్నాడో నాకు తెలీదు కానీ దానికి పదిరెట్లు ఇస్తాను.. ఆలోచించుకో పది రెట్లు ఇస్తాను.. ఓకే అంటే అకౌంట్ నెంబర్ చెప్పు.. మళ్ళీ ఈ ఇంటివైపు ఇంకెవ్వరు రాకూడదు.. అకౌంట్ నెంబర్ చెప్తారా అని ఫోన్ తీసాడు.. వెంటనే వాడు అకౌంట్ నెంబర్ చెప్పడం జగ్గు ట్రాన్స్ఫర్ చెయ్యడం వాడు సలాం కొట్టి వెళ్లడం అన్ని దీపాలి వాళ్ల నాన్న చూసి తనకి చెమటలు పట్టాయి.
అదే రోజు మధ్యాహ్ననికి ఆస్తి మొత్తం మళ్ళీ కనిక పేరు మీద రాపించేసాడు కానీ అందుకు కనిక ఒప్పుకోలేదు, వాటాలు పంచి ఎవరికి ఎంత రావాలో అంత న్యాయంగా సమంగా ఆస్తిని పంచి ఇచ్చింది.. మిగతాది మొత్తం దీపాలి మీద రాసేసింది.. దెబ్బకి దీపాలి అమ్మా నాన్న మొహంలో నెత్తుటి చుక్క లేకుండా పోయింది.
దీపాలి : ఎందుకక్కా
కనిక : నాకు నువ్వు తప్ప ఎవరున్నారే.. ఉంచుకో..
దీపాలి : అయితే నేను కూడా నీ ఆస్తినే.. నన్ను నీతోనే ఉంచుకో అని అక్కని వాటేసుకుంది.. అదే సమయంలో దీపాలి అమ్మా నాన్న ఇద్దరు కనిక కాళ్ళ మీద పడి ఏడ్చేశారు క్షమించమంటూ..
దీపాలి నాన్న : కనిక.. ఆస్తి మొత్తం ఇచ్చేసావు
కనిక : నాకీ ఆస్తుల మీద ఎప్పుడు ఆశ లేదు బాబాయి.. మీరంతా ఈ ఆస్తి మీద చూపించే ప్రేమ నా మీద కూడా ఎప్పటికైనా చూపిస్తారేమో అని ఆశ పడ్డాను అందుకే ఇన్ని రోజులు ఆపాను.. నాకు వచ్చే ఆస్తి మొత్తం నా చెల్లికే అని నేను ఎప్పుడో అనుకున్నాను
దీపాలి అమ్మ : మరి నీకు..
కనిక : నాకే.. శీను లేడు.. అది కాక అదిగో అక్కడ నిలుచొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి నా మరిది వాడు కూడా ఉన్నాడు.. అదే నా కుటుంబం.. అని పరిగెత్తుకుంటూ జగ్గు దెగ్గరికి వెళ్లి జగ్గు మాటలు విని ఆగిపోయింది.
జగ్గు : మరి సీ సీ కెమెరాలు
శీను : ఇంట్లో ఉన్న మెయిన్ దెగ్గర హార్డ్ డిస్క్ పీకేసాను.. బైట షూట్ చేసింది కూడా చెత్త కుప్ప పక్కన అక్కడ కెమెరాలు ఏవి లేవు.. బుల్లెట్లు మాత్రం ఉండిపోయాయి.. నేనని తెలిసిపోతుంది.. ఇప్పుడేం చెయ్యను
జగ్గు : నీకంత ప్రేమ అయితే చెప్పు నేనొచ్చి చంపేస్తాను
శీను : ఎంతైనా మన చెల్లిరా.. తనని చూస్తుంటే అమ్మని చూస్తున్నట్టే ఉంది.. నిన్ను చూడాలంటుంది..
జగ్గు : నాకు అన్నయ్య అన్న ఒక్క ఎమోషన్ మాత్రమే తెలుసు, ఇప్పుడే కొత్తగా దీపాలితో, వదినతో ఏదో ఒక రకమైన బంధం ఏర్పడుతుంది అది నాకు నచ్చినా ఇంకా ఎక్కడో భయంగా ఉంది.. మనం చేసిన పనుల వల్ల జరగరానిది జరుగుతుందేమో అని ప్రతిక్షణం భయం వేస్తుంది.. ఇప్పుడు కొత్త పరిచయాలు కొత్త బంధాలు అక్కర్లేదు.. నన్ను ఏడిపించకు
శీను : అమ్మని చూడాలని చాలా సార్లు అడిగావు
జగ్గు : ఇప్పుడేం లేదులే.. నువ్వు అవన్నీ వదిలించుకుని ఆ గుండె ఏదో తీసుకుని వచ్చేసేయి అంతే ఇంకేం మాట్లాడకు
శీను : మరి పిల్ల.. చిన్న పిల్లరా.. మన కోడలు
జగ్గు : ఏంటి అంత మంచివాడివి అయిపోయావా
శీను : నేను నిన్ను నా భుజన వేసుకుని ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసురా.. ఈ పసి దాన్ని చూస్తూ చూస్తూ ఆ నరకంలోకి ఎలా నెట్టను.. పాప పేరేంటో తెలుసా మన అమ్మ పేరు వల్లి..
జగ్గు : ఇప్పుడేం చేద్దామని
శీను : తెలీదు
జగ్గు : నువ్వెలా ఉంటావో ఎవడికి తెలీదు.. కారు వదిలేయి.. ఫేక్ ఐడెంటిటీ ఉందిగా.. దానితోనే పిల్లని దాని తల్లిని నాలుగు రోజులు టూర్లు తిప్పు.. ఆ తరవాత ఇంటికి తీసుకొచ్చేయి.. మిగతాది ఇక్కడ చూసుకుందాం.. ఏంటి..?
శీను : ఏం అర్ధం కావట్లేదురా మనం అనవసరంగా ఇక్కడికి వచ్చామేమో అనిపిస్తుంది.. బాధగా ఉంది.. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు అమ్మ గుర్తొస్తుంది.. తన చూపు మాట అంతా అమ్మే..
జగ్గు వెంటనే ఫోన్ పెట్టేసాడు,కనిక తననే చూస్తుండడంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంటే జగ్గు చెయ్యి పట్టుకుంది గట్టిగా.. కనిక జగ్గు కంట్లో నీరు చూసి బాధ భయంతో ఏమైంది అని అడగ్గా
జగ్గు : ఎం లేదు.. చూస్తుంటే నేను బెట్ ఓడిపోయేలా ఉన్నాను అని నవ్వాడు.
ఆ రోజంతా జగ్గు ఏం మాట్లాడలేదు.. ఇంట్లో ఉన్నవాళ్ళంతా కలిసిపోయారు, కనికని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు.. ఇంతక ముందు గుండె దొరికినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు కనికని బతికించుకోవడానికి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారు కానీ లాభం లేకపోయింది.
నాలుగు రోజులు గడిచినా శీను ఇంటికి రాలేదు, అన్నయ్య ఆలోచన విధానం ఎలా ఉందా ఎం ఆలోచిస్తున్నాడా అని జగ్గు ఆలోచిస్తూనే ఉన్నాడు.. ఇంత వరకు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు.. సరిగ్గా ఇంకో నాలుగు రోజులకి కనిక మళ్ళి పడిపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాల్సి వచ్చింది.. డాక్టర్లు ఇక ఇక్కడే ఉంచితే మంచిదని చెప్పడంతో అక్కడే అడ్మిట్ చేశారు.. జగ్గు అన్నకి ఫోన్ కలిపాడు
జగ్గు : ఎక్కడున్నావ్
శీను : ఇప్పుడే ఊర్లో దిగాము, బట్టలు సర్దుకో మనం వెళ్ళిపోతున్నాం
జగ్గు : ఎక్కడికి
శీను : నువ్వు నేను చెల్లి కోడలు.. ముందు వెళ్లి ఒక ఇల్లు కట్టుకుందాం
జగ్గు : వదినని హాస్పిటల్లో అడ్మిట్ చేసాను
శీను : వదినా.. హహ.. ఆ సంగతే మర్చిపోయాను.. ఎలా ఉంది ?
జగ్గు : ఇంకొన్ని రోజులు మాత్రమే
శీను : అలాగా.. సరే నువ్వు వచ్చేసెయ్యి మరి..
జగ్గు : అంతేనా
శీను : అంతే.. ఇంకేముంది.. వచ్చాము మన పని అయిపోయింది.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. నేనే ఏదో లవ్వు జివ్వు అని తొందర పడ్డాను.. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తుంది.. ఎప్పుడు నువ్వు టెంప్ట్ అవుతావు కదా ఈ సారి నేనయ్యాను.. రెండు రోజులు పోతే మళ్ళీ మామూలే.. ఇక్కడే బస్టాండ్ లో ఉన్నాం.. వస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం..
జగ్గు : వస్తున్నా
శీను : హ్మ్మ్..
జగ్గు లేచి దీపాలిని కనికని ఇద్దరినీ తీసుకుని బస్టాండ్ కి వెళ్లి ఇద్దరినీ అన్నయ్య ముందు నిల్చోబెట్టాడు.. చెల్లితో మాట్లాడుతూ కోడలిని ఎత్తుకుని ఆడిస్తూ ఎవరో ఉన్నారని తిరిగి చూస్తే వీళ్ళు ముగ్గురు కనిపించేసరికి ఆగిపోయి అలానే నిలబడ్డాడు.
జగ్గు : ఏడవాలనిపిస్తే ఇప్పుడే గట్టిగా ఏడ్చేయి.. మళ్ళి అవకాశం కూడా రాదు అని కనికని ముందుకు తోసాడు.. మిగతా వాళ్లంతా అయోమయంగా చూస్తుంటే శీను మాత్రం కనికనే చూస్తూ ఉన్నాడు.
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-