KALASI VACHINA ADRUSTAM – 56 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM - 56 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM – 56 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
కథ,కథనం: శివ రెడ్డి
telugu sex stories
తనేమి అన్నిట్లో ఆరితేరిన అమ్మాయి కాదు , అంతకంటే ఏమి తెలియనీ అమ్మాయి కాదు. ఓ వైపు కొద్దిగా తెలిసి , ఇంకో వైపు సెక్స్ గురించి ఎమీ తెలియని తనం అన్నట్లు ఉంది.
నా శరీరానికి తన అనుభవం కావాలంటుంది . కాని నా మనస్సు ఇప్పుడు సరియైన టైం కాదు తనకు అంటుంది. శరీరాన్ని నా మనసు అదుపులో పెట్టుకొని. ప్రేమ పూర్వకంగా తన తలను నా చాతీ మిద పెట్టుకొని అలాగే పడుకోండి పోయాము. కొద్ది సేపటికి నా బనియన్ తేమ తేమ గా అయ్యే కొద్ది తన తల పైకి లేపి చుస్తే తను ఏడుస్తుంది. పడుకొన్న వాన్ని లేచి సోఫా అంచుకు అనుకోని తనను నా దగ్గరకు తీసుకోని తన కళ్ళు తుడిచి తన పెదాల మిద సున్నితంగా ముద్దు పెడుతూ
“ఇంతకూ ఎందుకు ఏడుస్తున్నావు”
“అది ఏడుపు కాదు బావా , ఆనందం , ఇంత అనందాన్ని నేను జీవితం లో ఎన్నడూ పొంద లేదు.” ఓ వైపు నా జీవిత ధ్యేయం నెరవేరడానికి మార్గం చూపావు. ఇదిగో ఇప్పుడు మొదటి సారి నన్ను దగ్గరకు తీసుకోని కౌగిలిలో మాధుర్యాన్ని చూపావు” అంది నవ్వుతూ.
“నువ్వు sanskrit తిసుకోన్నావా “
“నీ కు ఎలా తెలుసు “
“అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదులే , ఈ కాలంలో % కోసం అందరూ అదే లాంగ్వేజ్ ఆప్షన్ తీసుకొంటారు , నువ్వేమో అందులోని పెద్ద పెద్ద పదాలు కుడా మాములుగా వాడేస్తున్నావు అందుకే అడిగా “
“నా ఎద మిద తన పిడికిలితో కొడుతూ , ఎదో ఎమోషన్ లో అలా వచ్చేసాయి.” అంటూ నా కౌగిట్లోంచి విడిపోయి సోఫా ఇంకో అంచున అనుకోని కుచోంది.
“నీకు తెలియదు నేను ఎంత లోన్లీ గా ఫీల్ అయ్యే దాన్నో , నాన్న ఉన్నా ఎప్పుడు ఎదో తన లోకం , ఇంట్లో నేను ఉన్నాను అన్న ఆలోచనే తనకు ఉండదు. తన పని అంతా నాకు ఏమి తక్కువ లేకుండా చూడాలని. ఆ తరువాత ఎప్పుడు ఆ గుడిలోనే గడుపుతాడు. అంటే నన్ను సరిగా చూడలేదు అని కాదు. కానీ నా వయస్సుకు సంబందించిన సరదాలు ఎలా ఉంటాయో నాకు తెలీకుండా పెరిగా”
“ఇంత వరకూ నా జీవితం లో ఎ నాలుగో , ఐదో సినిమాలు చూసి ఉంటాను. ఎ ఇద్దరో ముగ్గారో బందువుల ఇళ్ళకు వెళ్లి ఉంటాను అంతే నా ప్రపంచం, ఇన్నాళ్ళ నా వంటిరి తనం ఎదో మాయమై పోయినట్లు అనిపిస్తుంది ఇప్పుడు, ఏదైనా నీకు ఫ్రీ గా చెప్పగలను అనిపిస్తుంది. నాన్నకు కుడా చెప్పలేని విషయాలు నీకు చెప్పాలనిపిస్తుంది, ఒన్స్ అగైన్ థాంక్స్ బావా ” అంటూ నా మీదకు ఒరిగి సుతారంగా నా పెదాలను తాకి లేచి
“నేను బాత్రుం కు వెళుతున్నా , నువ్వు అంతా పాడు చేసావు” అంటూ నవ్వుతూ వెళ్ళింది.
“ఏంటి నిద్ర రాలేదా ?”
“ఏమో ఎప్పుడు 9 గంటలకే నిద్ర పోయే దాన్ని , ఈ రోజు నిద్ర రావడం లేదు నువ్వే నన్ను మార్చేసావు.”
“ఎప్పుడూ, ఎవ్వరి కోసం మారాకు , నువ్వు ఎలా ఉండావో అలానే ఉండు అప్పుడే నీకు నువ్వు నచ్చుతావు. జీవితం లో ఇంకొకరి కోసం నువ్వు మారడం ప్రారంబించావంటే దానికి ఇక అంతే ఉండదు.”
“అలాగే , శివా బాబా గారు ” అంది నవ్వుతూ
“ఏంటి నేను బాబా లాగా కనబడుతున్నానా “
“మరి గుడిలో మా నాన్న లాగా స్పీచ్ ఇచ్చావుగా ఇప్పుడు “
“అయితే ఇంక ఎప్పుడూ స్పీచ్ లు ఇవ్వను లే ” అన్నాను కొద్దిగా కోపంతో
“అబ్బా , అలా నా మీద కోపగించు కోకు, ఎదో సరదాకు అన్నాలే, నువ్వు ఏమి చెప్పినా, బాగుంటుంది నాకు”
“సరే వెళ్లి పడుకోందాం పదా”
“ఇకొంచెం సేపు మాట్లాడు బావా , నేను ఒక సారి కోచింగ్ సెంటర్ కు వెళ్లి పొతే ఇక 50 రోజులు బయటకు వచ్చేది ఉండదు”
“అంటే 50 రోజులకు సరిపడా ఇప్పుడే మాట్లాడేస్తావా ఏంటి. అయినా ఏదైనా ఆదివారం బయటకి రావచ్చు లే , కావాలంటే నేను వస్తాలే.”
“నువ్వేం మద్యలో రావద్దు , కావాలంటే పరిక్షలు తరువాతా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాలే, మద్యలో నువ్వొస్తే నా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది.”
“నీ ఇష్టం , నీ వు ఎలా అంటే అలా, అప్పుడప్పుడూ ఫోన్ చేయవచ్చా , లేకుంటే అది కుడా distrub చేస్తుందా”
“ఫోన్ కు ఏమి problem లేదులే , నువ్వు ఎదురుగా ఉంటేనే నేను కాన్సంట్రేషన్ చేయలేను.”
“అబ్బా ఛా !!! , అంతోద్దు లే” అన్నాను
“నీకు నవ్వులాటగా ఉంటుంది లే , నాలాంటి వాళ్ళని నువ్వు ఎంతో మందిని అమ్మాయిల్ని చూసి ఉండ వచ్చు , కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కడివే ఇంతవరకు , ఇక ముందు కుడా ఒక్కడివే ” అంది ఎమోషనల్ గా తన కళ్ళ నిండా నీళ్ళు నింపేస్తూ
“ఏయ్, నేను ఏమన్నాను అని ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతున్నావు ” అన్నాను.
“ఏమో , నాకే తెలీదు ” అంటూ నా బుజం మిద తల పెట్టుకొని నాకు అతుక్కొని పొయింది. తనను దగ్గరకు తీసుకోని తన తల మిద ముద్దు పెడుతూ నా కేసి వత్తుకొన్నాను.
బాత్రుం కు వెళ్ళినప్పుడు లోపల అన్నీ విప్పేసి వచ్చినట్లు ఉంది ఆ కాటన్ నైటీ లోంచి పొడుచుకొచ్చిన తన స్తన ద్వయం నా ఛాతికి గట్టగా ఒత్తుకో సాగింది.
“అబ్బా ” అన్నాను ఎదో గట్టిగా గుచ్చుకొన్నట్లు ఆక్షన్ చేస్తూ
“ఏమయ్యింది బావా ” అంది నా మొహం కేసి ఆందోళనగా చూస్తూ.
“ఇవి గట్టిగా గుచ్చుకొంటున్నాయి ” అన్నాను తన రెండు స్తనాలు నా చేతులతో పట్టుకొని.
“బావా, మొదటి సారి మా ఇంట్లోకి వచ్చి నప్పుడు నువ్వు నాకు గుచ్ఛలేదా దీంతో ” అంటూ తన చెయ్యి కింద పెట్టి నా మొడ్డను పట్టేసుకోంది నా లుంగీ లోంచి.
“అమ్మో , నువ్వు నేను అనుకోనేంత ఆమాయకురాలువు కాదు “
“బావా నేను MBBS చదవబోయే అమ్మాయిని. ఆ మాత్రం తెలిదా నాకు” అంది నాదాన్ని పై నుంచే నలుపుతూ.
“అయతే బండి దారిలో పడ్డట్టే నా ” అన్నాను.
“దారిలో నే ఉంది కానీ ఇంకా స్టేసన్ రాలేదు ” అంది
“స్టేషన్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పాడుతుందో “
“ఇంకా ఓ 50 రోజులు పడుతుంది అంత వరకు బండి పట్టాల మీదనే ఉంటుంది కానీ స్టేషన్ కు రాదు” అంది నన్ను నొక్కుతూ
“సరేలే , బండి స్టేషన్ కు వచ్చేంత వరకు వీటితోనే సరిపెట్టు కొంటాము ” అంటూ తన ముచ్చికలను సున్నితంగా నలిపాను.
“మ్మ్ , బావా ఇప్పుడే బండిని ఆపేసే టట్లు ఉన్నావు అమ్మో ” అంటూ నా నుంచి దూరంగా జరిగింది తన చేతిని నా మిద నుంచి వదిలేస్తూ.
“చెప్పావుగా , అపనులే అంటూ” తన పెదాల మిద ముద్దు పెడుతూ . తనను లేపి వాళ్ళ నాన్న ఉన్న గదికి పంపి నేను నా రూమ్ లోకి వచ్చి పడుకొన్నాను.
, కానీ శాంతా ను ప్రేమిస్తున్నానుగా తనను పెళ్లి కుడా చేసుకోవాలను కొంటున్నాను. మరి ఈ అమ్మాయి పైన ఉన్న ఈ అభిమానం ఏంటి. తన అవయవాలు ఇంతకూ
మునుపు నేను అనుభవించిన వాళ్ళ కంటే బాగుంటాయి. ఇదే ప్లేస్ లో తను కాకుండా ఇంకెవ్వరు ఉన్నా వాళ్ళు వద్దంటున్నా ఎలాగోలా ఒప్పించి కచ్చితంగా ముందు
వెనుకలా పూర్తిగా నింపేసే వాడిని. కానీ తనను చూస్తుంటే సెక్స్ కంటే ఇంకేదో డామినేట్ చేస్తుంది. మనసంతా confuse స్టేట్ లో ఉండగా నిద్దర పట్టేసింది.
ఉదయం నేను లేచేటప్పటికి తను , వాళ్ళ నాన్న ఇద్దరూ లేచారు. నేను తయారు అయ్యి టిఫిన్ చేసి ఇద్దరికీ సిటి టూర్ ఒకటి బుక్ చేసి, సాయత్రం బస్టాండ్ లో దిగినప్పుడు కాల్ చేయమని చెప్పి వాళ్ళను సిటీ చూసి రమ్మని పంపాను.
C.I మల్లికార్జునకు ఫోన్ చేసాను . తను ఆఫీస్ లో ఉన్నాడు , నన్ను ఆఫీస్ కు రమ్మన్నాడు. సరే అంటూ వాళ్ళ ఆఫీస్ కు వెళ్లాను. ఆ కేసుకు సంబందించి న విషయాలు చెప్పాను. ఆ ఫోటోలు వీళ్ళు వెళ్ళిన క్యాంపు లోని వాచ్ మెన్ అక్కడ బాత్రుం లో కెమెరాలు సెట్ చేసి రికార్డు చేసేవాడు. ఆ కెమరాలు ఇంకా అలానే ఉన్నాయి కావాలంటే మీరు వెళ్లి చూడండి. కానీ ఆ రికార్డ్ లు ఒకరికి దొరికి వాళ్ళ మానసిక పరిస్తితి బాగా లేనందు వలన, ఈ ఇద్దరు అమ్మాయిలకు పంపారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆదారాలు లేకుండా నేను తీసుకోని వాటిని ఆ అమ్మాయిల ముందే నాశనం చేసేసాను. వాళ్లకు మాట ఇచ్చాను వాళ్ళను ఇందు లోకి లాగను అని. మీరు దయచేసి కావాలంటే మెయిన్ సోర్స్ మీద కేసు బుక్ చేయండి కాని వీళ్ళను వదిలేయండి అంటూ తనను రిక్వెస్ట్ చేసాను.
“శివా , ఇందులో నేను చేసింది ఎమీ లేదు , అందులోనా వాళ్ళు ఎవరో కూడా తెలియదు , వాళ్ళ మిద కేసు ఎలా పెట్టాను “
“మీరు కావాలంటే, ఆ watchmen ను నాలుగు బాదితే వాడె అంతా చెప్తాడు , అందుకే నేను ముందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా”
“నువ్వు చెప్పేది కరెక్ట్ , నేను కాకుండా ఇనేవ్వరైనా ఈ కేసు లో involve అయితే తప్పకుండా నీవు చెప్పిన వాళ్ళకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ కేసు నేనే handle చేస్తాను. రేపే వీళ్ళు వెళ్ళిన క్యాంపు కు వెళ్లి మిగిలిన ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. ఇంతకీ ఈ విషయం మినిస్టర్ కు చెప్పావా ??”
“వాళ్ళ అమ్మాయికి ఎదురుగానే ఆ వీడియో లు ఉన్న ఫ్లాష్ డ్రైవ్ ను ఫార్మాట్ చేసి ముక్కలుగా చేసాను. కానీ అప్పుడు మంత్రిగారు ఇంట్లో లేరు ” అంటూ అక్కడ మా ఇద్దరి మద్య జిరిగిన గొడవ గురించి చేపాను.
“పెద్దింటి పిల్లలు , నీకు తెలుసుకదా శివా, వదిలై “
“మీరు చెప్పారు కదా అని ఈ పనికి వప్పుకొన్నా లేకుంటే వప్పుకొనే వాన్ని కాదేమో”
“వదిలేయమన్నానా , నేను మినిస్టర్ గారికి చెపుతాలే , అయన మీ ప్రాంతం వ్యక్తే, , మంచిమనిషి ” . మరొక్క సారి కళావతి వాళ్ళను ( పేరు చెప్పకుండా ) ఈ కేసులోకి లాగవద్దు అని తనకు చెప్పి అక్కడ నుంచి నేరుగా బైక్ ను షబ్బీర్ వాళ్ళ ఇంటికి తిప్పాను. ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను వెళ్ళగానే షబ్బీర్ భార్య టీ తీసుకోని వచ్చింది. టీ తాగుతుండగా నూర్ తన చెల్లెలు వచ్చారు.
“ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్లాన్”
“నేను నీకు రాయచోటి లో ఉన్నప్పుడే చెప్పాగా , నాకు పోలీస్ కావాలని ఉంది. ఏదైనా జాబ్ చేసుకొంటూ పరిక్షలకు ప్రిపేర్ అవుతాను ” అంది.
“మరి నువ్వు” అన్నాను ముద్ద బంతిలా మిల మిలా మెరిసిపోతున్న షాహిన్ ను చూసి
“నాకైతే C.A చేయాలని ఉంది , కానీ …….” అంటూ మద్యలో ఆపేసింది.
“మీ అక్క , క్లియర్ గా ఉంది , నివే ఎదో డైలమాలో ఉన్నావు. నువ్వు కష్టపడతాను అంటే నేను ఓ ప్లాన్ చెప్తాను. కానీ చాలా కష్టపడాలి, మరి కస్టపడి చదవగలవా ??”
“మ్మ్ , చెప్పండి ఏంటో ”
“మీ అక్క లాగా నువ్వు కుడా ఏదైనా జాబ్ చేస్తూ , ఈవెనింగ్ కాలేజీ లో డిగ్రీ చదువు, కావాలంటే ఇంటర్ తరువాత ఓ బ్రిడ్జి కోర్స్ ఉంటుంది అది కంప్లీట్ చేసిన తరువాత C.A పేపర్స్ రాసుకోవచ్చు. కానీ అది చెప్పినంత ఈజీ కాదు చాలా కష్టపడాలి ”
“కష్టపడకుండా, ఏది అంత సులభంగా రాదులే భయ్యా, వాళ్ళకు చదివే పని తప్ప ఇంకేం పని ఉంది. నువ్వు ఆ కోర్స్ లో చెరిపించు చదువుతారులే” అంది షబ్బీర్ భార్య వాకిట్లో నిలబడి
“సరే అయితే బయలు దేరండి, తెలిసిన ప్లేస్ కు వెళదాము ”
“భయ్యా భోజనం టైం అయ్యింది , షబ్బీర్ కుడా వస్తున్నాడు . బిర్యానీ చేసినాను తినేసి వెళ్ళండి ” అంది. ఎక్కడ ఉన్నాడు వాడు అంటూ షబ్బీర్ కు ఫోన్ చేసాను. నా కాల్ వెంటనే కట్ అయ్యింది. డ్రైవింగ్ లో ఉన్నాడేమో అనుకొంటుండగా , వాకిట్లోంచి వాడొచ్చాడు.
“ఇక్కడే ఉన్నా మామా, అందుకే కాల్ కట్ చేశా “. వాడితో కలిసి వాళ్ళ ఇంట్లో బిర్యానీ తిని. అక్కా చెల్లిని తీసుకోని నాకు తెలిసిన కోచింగ్ సెంటర్ కు తిసుకేల్లా, వాళ్ళు అక్కడ అన్ని సర్వీస్ కమిషన్ పరిక్షలకు కోచింగ్ ఇస్తారు. అందులో పనిచేసే ఓ ఫౌండర్ , చదువుకొనేటప్పుడు నా రూమ్ mate మరియు చాలా సీనియర్. ఓ మూడు P.G లు ఆ తరువాత Law చేసి కొన్ని రోజులు ఏవేవో ఎగ్జామ్స్ రాసి, ఎందులోనూ సెలెక్ట్ కాక ఆ అనుభవంతో ఇంకో ఇద్దరు మిత్రులతో కలిసి ఈ కోచింగ్ సెంటర్ పెట్టాడు. వాడి అదృష్టం పెట్టిన సంవత్సరమే S.I selections లో నూ , గ్రూప్ 2 పరీక్షల్లో మొదటి 10 ranks లో ఎక్కువ భాగం విల్ల కోచింగ్ సెంటర్ కే రావడం వలన ఆ తరువాత వాడికి తిరుగే లేకుండా పోయింది.
నేను వెళ్లి నా పేరు కాగితం మిద రాసి లోపలికి పంపాను , బాలు ను కలవాలని . వాడి పూర్తి పేరు బాలక్రిష్ణ, మన సినిమాలో బాలయ్య శరీరానికి పుర్తీ విరుద్దంగా ఉంటాడు. మనిషి బాగా పొట్టి, స్మార్ట్ గా ఎప్పుడు టక్ చేసుకొని ఉంటాడు. నా చీటి వెళ్ళిన రెండో నిమిషం లో చేతిలో బోర్డు మార్కరుతో బయటకు వచ్చాడు క్లాసు లోంచి.
Also Read
కలసి వచ్చిన అదృష్టం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
https://www.facebook.com/groups/2195497877338917
https://www.facebook.com/jabbardasth
Please add my email for notifications
adi meere subscribe cheskovali bro…leda naaku mee mail address mail cheyandi ….ill send subscribe link my mail id [email protected]