KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM – 45 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM - 45 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM – 45 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

కథ,కథనం: శివ రెడ్డి

kalasi vachina adrustam

telugu sex stories

ఆతను   అక్కడ నుంచి నేరుగా ఇంటికే  వెళుతున్నట్లు  వుంది.   ఓ  కాలనీలోకి   ఎంటర్  అయ్యి   ఓ ఇంటి కాంపౌండ్ లోకి  బండిని  తీసుకోనివెల్లి పార్క్ చేసి, లోనకు వెళ్ళాడు.  అతడు ఇంట్లోకి వెళ్లేంత వరకు మేము  ఆ సందు చివర  వెయిట్ చేసి ఆ తరువాత  ఆ సందులోకి వచ్చాము.    “ఆ ఇంటి నంబరు నోట్  చేసుకో” అంటూ పార్వతికి చెప్పి  , బైక్ ను స్లో గా ఆ ఇంటి ముందు నుంచి పోనిచ్చాను.
 
తను  ఆ నంబరు నోట్ చేసుకొని  “ఇక పద ”  అనగానే   , నేను బైక్ ను వెనుకకు తిప్పాను.    మేము  ఎక్కడ నుంచి వచ్చామో  అదే ఇంటర్నెట్ కేఫ్  దగ్గరున్న హోటల్ ముందు బండి ఆపి ,   లోపలి వెల్లాము.    తను కుడా నాతొ పాటు రాగా , ఓ  ఫ్యామిలీ  కేబిన్ లోకి వెళ్లి.    “లంచ్  టైం అయ్యింది  బొంచేద్దామా”  అన్నాను.
“మీ  ఊరు  హైదారాబాద్  కాదా ?”
“ఇదే  , ఎందుకు అలా అడిగావు “
“ఇంటికి వెళ్లి బొంచేయచ్చుగా “
“వండి పెట్టాడానికి  నీ అంత అందమైన  అమ్మాయి ఉండాలిగా “
“వండదానికి  , అమ్మాయే కావాల్సిన అవసరం లేదు , అమ్మలూ  , అమ్మమ్మలూ  కుడా  ఇంట్లో వంట వండు తారు”
“నాకు అమ్మమ్మ  లేదు , ఇక  అమ్మ  మ్యారేజి కి   పల్లెకు వెళ్ళింది పొద్దున్నే , తనను  రైల్వే  స్టేషన్ లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చాను,  ఇంతకీ  ఆకలి వేస్తుంది అన్నం తిందాం  అంటే  యక్ష ప్రశ్నలు  వేస్తున్నావు , నీకు  ఆకలిగా లేదా”
“ఆకలి గానే ఉంది , కానీ  నేను ఇంటికి వెళ్లి తింటాను.  ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అని చెప్పి వచ్చాను ,  అమ్మ  ఎదురు చుస్తూ వుంటుంది.”
“సరే  నువ్వు తినక పొతే ,  నేను  ఓ  అంద మైన అమ్మాయి కంపెనీ  లో బోచేసే అదృష్టం అన్నా కల్పించు”
“మాటి  మాటికి  , అంతగా పొగడ కండి  లావై పోతాను.   మా   ఫ్రెండ్ కంటే  అందంగా ఉన్నానా “
“ఎవ్వరు  నీరజ గురించా ,  తను అందగానే  ఉంటుంది కాని ఆ మొహం ఎప్పుడు మడిచి పెట్టుకొని  ఎదో  మలబద్దకం  పేషెంట్ లాగా పెట్టి ఉంటుంది. కొద్దిగా నవ్వితే బాగుంటుంది”.   నేనన్న మాటకు  నవ్వుతూ. “అది ఎప్పుడూ  అంతే ,  మాతో  కాలేజిలో కుడా  అలాగే మాట్లాడు తుంది , కొద్దిగా పొగరు , వాళ్ళ  నాన్న  మంత్రి అని కొద్దిగా గీర  ఎక్కువ”.  ఇంతలో   వెయిటర్  రాగా  నేనేమో భోజనానికి  ఆర్డర్  చేశా  తనేమో  ఇడ్లి  ఆర్డర్ చేసింది.
ఇంతకీ  మీరు  వాడిని ఎక్కడ చూసారు ?  అది చెప్పలేదు.”
“మేము  క్యాంపు కు వెళ్ళామా , అక్కడ  తను  మేల్  నర్స్ గా వచ్చాడు.   మాతో పాటు  చివరిదాకా ఉన్నాడు”
“ఇంతకూ  ఆ క్యాంపు కు వచ్చిన డాక్టర్స్  , ఈ హాస్పిటల్ నుంచి వచ్చారు”
“సోమాజీ గూడా  లో ఉన్న పేరు పొందిన కంటి ఆసుపత్రి నుంచి వచ్చారు. “
“ఓహో  , అలాగా  , సరే అయితే , మెదట వారి పేరు ఏంటో  కనుక్కోవాలి  ,  రేపు చూద్దాం  ఆ విషయం”
“ఎలా కనుక్కొంటారు, వాడి పేరు  మిగిలిన విషయాలు. “
“ఏమో  ఇప్పటికయితే కచ్చితమైన ప్లాన్  లేదు ,  రేపు  ఫ్రీ గా ఉంటె  సాయంత్రం  ఇక్కడే కలుద్దాం   , అప్పుడు  చెపుతాను “
“ఇంట్లో ఏమని చెప్పి రావాలి “
“అబద్దాలు చెప్పడం   మీకు  కొత్త కాదనుకోంటా “.  నా వైపు  కోపంగా చూస్తూ  
“అంటే , నేను అబద్దాలు చెప్పే దానిలాగా కనిపిస్తున్నాన్నా”
“అంటే  ,   అవసరానికి   ఇంట్లో   అందరూ అబద్దాలు చెపుతారుగా , అందులోనా కాలేజిలే  ఉంటె ఇంక చెప్పనవసరం లేదు, అందుకే అలా అన్నా , దాన్ని  serious  గా తీసుకోకు “
“అన్నీ  , సరే  తమరు  ఎం  పని చేస్తారెంటి ,  ఈ   పొలిసు పనులన్నీ చేస్తున్నారు,  కొంపతీసి  పోలీస్ డిపార్టుమెంటు మనిషివా ఏంటి”
“అదేం లేదు లెండి , నేను ఓ చిన్న software ఉద్యోగిని   అంతే  ,  ఓ  inspector కి  ఫ్రెండ్ ను,  అతని  రిక్వెస్ట్  వలన  మీ  కేసు తీసుకోవాల్సి వచ్చింది.”
“థాంక్స్  ,  మాకు హెల్ప్ చేస్తున్నందుకు “
“ఊరికే  ఎం  హెల్ప్ చేయనులెండి “
“ఎంత ఛార్జ్ చేస్తారో చేయండి , మీరు  అడిగింది తప్పకుండా ఇప్పించే  బాద్యత  నాది”
“డబ్బులు ఎవరికీ కావాలండి , నేను చేసే జాబు లో  నాకు  బాగానే  ఇస్తారు “
“మరి ఇంక  ఎం కావాలో చెప్పండి , తప్పకుండా  ఇప్పిస్తాను “
“అంటే మీరు ఇవ్వారా  ఏంటి , అప్పటి నుంచి ఇప్పిస్తాను , ఇప్పిస్తాను  అంటున్నారు.  తప్పించు కొందామనే “
“నా ఉద్దేశ్యం  , మా పెద్దలకు చెప్పి  ఇప్పిస్తా అని “
“కొన్ని విషయాలు పెద్దలకు చెప్పాల్సిన అవసరం వుండదు లెండి ,  మీరు ఈ విషయం మీ  పెద్దలకు చెప్పారా “
“అమ్మో  ఇకేమైనా ఉందా , మా నాన్న  కాలేజి మానిపిచ్చేస్తారు.  అందుకే  మా ఫ్రెండ్ కు ఫోన్ చేసి దాని హెల్ప్ తీసుకొన్నా , లక్కీ గా మీరు  దొరికారు , అందుకే ధీమాగా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి మీతో వచ్చేసా “
“ఏమిటో నా మిద అంత నమ్మకం , నేను మీరు అనుకొన్నంత  మంచి వాడిని కాదు.”
“పరవాలేదు , ఎందుకో ముమ్మల్ని చూస్తూనే  అలా నమ్మాలి అని పించింది “
“ఏంటి  ఇప్పుడు నన్ను  మునగ చెట్టు ఎక్కిస్తున్నారు”
“ఇందాకా మీరు నన్ను  ఓ  అంటూ  పోగిడారు గా , అందుకే దానికి బదులు తీర్చు కొంటున్నా “
“అవునులే  నిజం చెపితే నిష్టురం  అంట , అందంగా  ఉన్న  అమ్మాయి ని అందంగా  ఉంది అనడం కుడా తప్పేనా, కావాలంటే ఈ సారి మనం ఇద్దరే  రోడ్డు మిద వెళుతున్నప్పుడు నేను ప్రూవ్ చేస్తాను మీరు నిజంగా అందంగా ఉన్నారా లేక నేను మిమ్మల్ని ఉరికే పొగుడు తున్నానా  అని.”
“సరే నేను  రెడీ , ప్రస్తుతానికి తినండి నేను వెళ్ళాలి ”  అంటూ తను ఆర్డర్ చేసిన  టిఫిన్ ఖాలీ చేసేసింది.   ఓ  5 నిమిషాలకు నా ప్లేట్ కుడా ఖాళీ  అయ్యింది.  బిల్ పే చేసి ఇద్దరం బయటకు వచ్చాము. 
తనను వాళ్ళ ఇంటి దగ్గర దింపి  నేను ఇంటికి వచ్చాను.       మల్లికార్జునకు  ఫోన్ చేసి  విషయం చెప్పాను.    సాయంత్రం కలుద్దాం అన్నాడు.   సరే  అంటూ  ఇంతకూ ముందు  కలిసిన హోటల్ లోనే  కలుద్దాం  అని  చెప్పి  ఫోన్ పెట్టేసాను.

 

కొద్దిసేపు పడుకొందాము  అనుకొంటూ  డ్రెస్ చేంజ్  చేసుకోసాగాను, ఇంతలో   కాలింగ్  బెల్ మోగింది.    ఎవరబ్బా  ఈ టైం లో అనుకొంటూ  వెళ్లి తలుపు తీసాను హాయ్  బావా , ఎలా ఉన్నావు ”  అంటూ  జలజ  నన్ను తోసుకొంటూ ఇంట్లోకి వచ్చింది.
“హాయ్  , నీకు ఎలా తెలుసు నేను వచ్చాను అని “
“అదేం ప్రశ్న ”   అంది .  నిజమే  అడగాల్సిన ప్రశ్న  కాదు  .  తనేమో  శాంతా  ఫ్రెండ్ ,  శాంతా  ఇక్కడికి వచ్చింది అంటే తప్పకుండా  తనకు ఫోన్ చేసి ఉంటుంది అప్పుడు  అన్ని విశేషాలు  తెలిసి ఉంటాయి.
“ఎలా ఉన్నావు ?  ఏంటి సంగతులు “
“నేను  బాగానే ఉన్నాను ,  ఏంటి అక్కడ పెద్ద  హిరో  అయిపోయావంట , నాకు శాంతా అంతా చెప్పింది లే ,  నేను లేనప్పుడే  అన్ని adventures చెయ్యాలా , నేను  మంచి  చాన్స్ మిస్  అయ్యానే “
“అదేం  లేదులే , ఎదో  అలా  కలిసి వచ్చింది”
“ఇంట్లో ,  ఎవ్వరూ లేరా ??   ఏంటి “
“అమ్మ పొద్దున్నే  పెళ్ళికి  వెళ్ళింది “
“అయితే ఫుల్   ఫ్రీడం  అన్నమాట ”  అంటూ  వచ్చి  నా పెదాలను పట్టేసుకొని  నన్ను చుట్టేసుకోంది
“ఏంటి  అమ్మాయి  మంచి కసిమీద  ఉంది ” అన్నాను  తన పెదాలు చప్పడించి
“ఇదిగో  వీరి  కోసం  మొహం వాచి పోయి ఉన్నాము  ”  అంటూ  నా మొడ్డను  లుంగీ మిద నుంచి  పట్టేసుకొంటు.   నేను అప్పుడే  ప్యాంట్  విప్పేసి లుంగీ లోకి మారిపోయాను.  తను ఎప్పుడైతే  నన్ను కౌగలించు కొనీ   ముద్దు పెట్టు కొందో అప్పుడే తన స్పర్సకి   కింద మనోడు  నిక్కి  నీలిగి  తనను పోడవ సాగాడు.
“కాఫీ ,  టి   లాంటిది  ఏమైనా  తాగుతావా ?”
“అవన్నీ  తరువాత   ముందు  లోపలి  పద, ఆ  ఆకలి  తీరాలి ఆ తరువాతే  అన్నీ ”  అంటూ  నన్ను బెడ్ రూమ్ లోకి లాక్కెళ్ళి,   తన  డ్రెస్  తిసేసుకొని  మంచం మిద పడుకొంటూ   నన్ను తన మీదకు లాక్కొంది.
 
పైన  బనియన్ , కింద  లుంగీ తో తన మిద పడ్డాను. 
 
“ఏంటి అంత కసిమీద   ఉన్నావు “
 
“ఎం మీ  అబ్బాయిలకేనా  ఆ  కుతి  మాకు ఉండదా  ఏంటి , అందులోనా  రుచి చూపించావుగా, మరిచిపోవాలంటే  సాద్యం కావడం లేదు , అయినా ఇప్పుడు మాటలు అవసరమా  ”  అంటూ  తను నా పెదాలను  పట్టేసుకొని , నా బనియన్  అంచులు పట్టుకొని  పైకి పికేసింది.  తన పెదాల నుంచి  తప్పించుకొని  బనియను , లుంగీ తీసేసి తన మిద నిలువుగా పడుకొన్నాను.

https://www.facebook.com/jabbardasth.in

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button