KALASI VACHINA ADRUSTAM – 205 | కలసి వచ్చిన అదృష్టం | Telugu boothu kathalu
KALASI VACHINA ADRUSTAM - 205 | కలసి వచ్చిన అదృష్టం | Telugu boothu kathalu
KALASI VACHINA ADRUSTAM – 205 | కలసి వచ్చిన అదృష్టం | Telugu boothu kathalu
కథ,కథనం: శివ రెడ్డి
telugu sex stories
జరిగిన కథ :
దాన్విని, లోపికాని దుండగుల బారినుంచి రక్షించిన శివ , శివానీ ని హోటల్ లో వదిలేసి వాళ్లతో కలిసి ఇంటికి వెళతాడు. ఆ రోజు రాత్రి లోపికాతో సంగమిస్తాడు. మరుసటి రోజు దాన్విని, వాళ్ళ అన్నని , ఓనర్ వాళ్ళ అబ్బాయి తీసుకొని వెళ్లి , దాన్వి ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా శివా, గిరీశం తో వెళ్లి వాళ్ళని తుక్కు కింద కొట్టి విడిపించు కొని వస్తాడు. రేపు మద్యానం ఫ్లైట్ ఉంది అనగా ఆ రోజు రాత్రి శివాని తో కలిసి క్లబ్ కి వెళతాడు అక్కడు కాథరీన్ యొక్క ప్రొబ్లెం తెలుస్కుంటాడు. ఆ రోజు రాత్రి దాన్ని సాల్వ్ చేసి హోటల్ కి రాగా , బాగా పొద్దు పోవడం వల్ల కాథరీన్ కూడా వాళ్లతో పాటు హోటల్ కి వస్తుంది. బాగా తాగిన శివాని హోటల్ కి వచ్చిన వెంటనే నిద్రలోకి జారుకోంటుంది. తన ప్రొబ్లెం తీర్చిన శివా కి తనను తాను సమర్పించు కొంటుంది. పొద్దునే శివాని గుడికి వెలుతూ శివాని లేపి వెళుతుంది. బాత్రుం కు వెళ్ళిన కేథరిన్ శివాని కూడా బాత్రుం లోకి లాగి ఇద్దరు కృతి తీరా కుమ్ములాడు కొని బయటికి వస్తారు. టి ఫిన్ తిని కేథరిన్ వేళ్ళకు వీడ్కోలు చెప్పి తన పని మీద వెళుతుంది. దాన్యి వాళ్ళ అన్న బాస్ ఆ రోజు రాత్రి గుండె పోటుతో మరణించాడు అని తెలుసుకుంటాడు శివా , బాస్ వాల్ కొడుకు వేళ్ళకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తాడు ఎమో అనుకోని , తను వెళ్ళడం కొన్ని రోజులు పోస్ట్ ఫోన్ చేసుకుంటాడు శివ. శివానీని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసే ముందు ఓ గంట పాటు తీరికగా శివానీ తో కలిసి ఎంజాయ్ చేసి, తనను ఎయిర్పోర్ట్ లో దింపి దాన్వి ఇంటికి బయలు దేరతాడు.
వాళ్ళ ఇంటికి వెళ్ళగానే దాన్వి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు తలుపు దగ్గరే ఉంది.
“ఏంటి నా కోసమే ఎదురు చూస్తున్నావా ?”
“అన్న వెళ్లి ఓ గంట అయ్యింది , తను ఇంకా రాలేదు”
“ఒక్కడే వెళ్ళాడా ?”
“లేదు గిరీశం అన్న కూడా వెళ్ళాడు”
“అయినా వాళ్ళు వెళ్ళింది చావు దగ్గరికే లే, ఎం కాదు , వచ్చేస్తా రు , అక్కడ జనాలు ఉంటారు ఎం కాదు నువ్వు ఎక్కువుగా టెన్షన్ పడకు”
“నువ్వు వచ్చావుగా, ఇంకా టెన్షన్ ఎం లేదులే”
“లోపలి కి రండి నేను కాఫీ పెడతాను” అంది లోపికా
“మేము వెళ్లి లోపల కూర్చోగానే బయట ఎవరో వచ్చినట్లు అలికిడి అయ్యింది.
దాన్వి ఎవరు అని చూడడానికి వెళ్తుండగా, గిరీశం తో పాటు వాళ్ళ అన్న వచ్చాడు.
“వాడు మనల్ని బ్రతక నీయడు, సొంత పిన్ని , చెల్లి అని చూడకుండా వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళమన్నాడు , ఇంక మనల్ని వదులుతాడు అని నేను అందుకోవడం లేదు , మనం ఉరు వదిలి ఎక్కడికైనా వెళ్ళడం మంచిది” అన్నాడు దిగులుతో
“అలా ఎం జరగదు లే , కొద్దిగా ఆలోచించుకోని , నువ్వు భయపడి వాళ్ళను భయపెట్టక” అన్నాడు గిరీశం.
“ఇంతకీ పెద్దాయన ఎలా చనిపోయాడు , అక్కడ ఎం జరిగింది , ఎందుకు తను అలా upset అవుతున్నారు” అని అడిగాను గిరీశాన్ని.
“చాలా జరిగాయి శివా, కానీ పెద్దాయన ఎలా చనిపోయాడు అనే దానికి ఇంకా సరియైన క్లూ దొరకడం లేదు, కానీ అక్కడ జరిగిన దానిని బట్టి చూస్తే ఎవరో చంపారు ఏమో అని అనిపిస్తుంది”
“వాళ్ళ అమ్మను చెల్లిని బయటకు పంపడం ఏంటి?”
“వాడు పెద్దాయన మొదటి పెళ్ళానికి పుట్టిన వాడు , వాడు పుట్టిన 5 సంవత్సరాలకు వాళ్ళ అమ్మ చనిపోయింది ఆ తరువాత పెద్దాయన ఇంకో ఆమెను ఉంచుకున్నాడు, వాళ్ళకు పెళ్లి జరిగిందో లేదో తెలియదు కానీ మాకు తెలిసినప్పటి నుంచి అవిడి వాళ్ళ ఇంట్లో పెద్దాయన పెళ్ళాం లాగే ఉండేది , ఆ పిల్ల కూడా పెద్దాయనను నాన్నా అనే పిలిచేది, వాడు చిన్నప్పటి నుంచి హాస్టల్ లో ఉంది చదువుకున్నాడు అందుకే ఆవిడ అన్నా , ఆవిడా కూతురు అన్నా వాడికి ఇష్టం ఉండదు, వాడికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది అందుకే దాన్ని వాడుకుంటున్నాడు. ఆవిడ కి ముందు వెనుకా ఎవరు దిక్కు లేరు. వీడికి మొత్తం సిస్టం సపోర్ట్ చేస్తుంది. పాపం వాళ్ళను చూస్తే బాదేస్తుంది.”
“మీ ఫ్రెండ్స్ ఎవరూ మీకు సపోర్ట్ రారా?”
“అందరివీ చాలీ చాలని బతుకులు శివా , వాడితో పెట్టుకుంటే నోటి దగ్గర తిండి పోతుంది అని అందరికీ భయం. వాడిది తప్పు అని తెలిసినా ఎవ్వరూ వాడికి ఎదురు చెప్పరు.”
“ఇంతకూ అక్కడ కార్యక్రమాలు అయిపోయాయా”
“హా , పెద్దాయన్ని స్మశానవాటిక దగ్గర దిగబెట్టి వస్తున్నాము”
“ఇప్పుడు ఎం చేయాలని మీ ప్లాన్”
“ఎం ప్లానూ ఏంటో , ఎం చేయాలో అర్థం కావడం లేదు”
“పోనీ వాడికి ఎవరు సహాయం చేస్తున్నారో తెలుసా”
“అది కూడా తెలీదు శివా”
“కాఫీ తాగండి, మీరు తొందరపడకండి , దేవుడు ఎదో ఒక దారి చూపిస్తాడు” అంది లోపికా మూడు కప్పులు కాఫీ తెచ్చి మా అందరికీ ఇస్తూ.
అందరు తను తెచ్చిన కప్పులు తీసుకొని మెల్లగా సిప్ చేస్తూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు.
“మీరు ఎవరు ఇబ్బంది పడకండి , నేను వాణ్ణి పెళ్లి చేసుకుంటాను” అంది దాన్వి.
“వాడు పెళ్లి చేసుకుంటే ఫరవాలేదు , వాడికి పెళ్లి అవసరం లేదు , నిన్ను వాడుకొని వదిలేస్తాడు, ఎంత మందిని చూడలేదు అలా”
“మీరు అంతా బాధ పడేకంటే నేను ఒక్కదాన్ని వాడికి సరెండర్ అయిపోవడం బెటర్ కదా” అంది ఏడుస్తూ
“దాన్వి నువ్వు ఏడుపు అపు , వాడికి సరెండర్ కావడం అంటే నీ జీవితాన్ని కోల్పోవడం, నువ్వు కూడా తొందర పడకు, మేము ఉన్నాము గా ఎదో ఒకటి ఆలోచిస్తాము.” అన్నాను తాగిన కప్పు టేబుల్ మీద పెడుతూ.
“అది నార్మల్ చావు కాదు అని ఎవ్వరు అక్కడ మాట్లాడుకోలేదా”
“అందరి మనస్సులో ఉన్నది కానీ ఎవరు బయటికి చెప్పలేదు”
“పోనీ మనం బయట పెడితే ఆ విషయం”
“ఎవరు పట్టించు కోలేదు దాన్ని గురించి, అందులోనా అది నిజమైన చావో లేక ఎవరన్నా చంపారో కూడా తెలీదు, సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా దాన్ని మామూలు గానే చనిపోయాడు అని అనుకుంటున్నారు, అక్కడికి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్లు వచ్చారు ఎవ్వరు దాన్ని గురించి ఆలోచించ లేదు”
“వాళ్ళకు ఆ అవసరం రాలేదు , కానీ అది మామూలు చావు కాదు అని తెలుసుకునే అవసరం ఉంది , అది తెలుసుకుంటే వాడి వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది , అప్పుడు వాణ్ణి ఓక అట అడించ వచ్చు, మన జోలికి రాకుండా చూసుకోవచ్చు.” అన్నాను గిరీశం తో దాన్వి వాళ్ళ అన్న మేము మాట్లాడేది వింటూ ఎం మాట్లాడకుండా ఉన్నాడు.
“అది సరే అది ఎలా కనుక్కోవడం”
“నాకు కొద్దిగా హెల్ప్ చేస్తే నేను కనుక్కుంటా”
“ఎం హెల్ప్ కావాలి”
“వాళ్ళ ఇంటిని ఓ సారి చూడాలి, వెళ్ళు అయితే రాత్రిళ్లు ఆ ఇంటికి వెళ్లి సోదా చెయ్యాలి.”
“ఆ ఇంటిని గురించి నాకు బాగా తెలుసు , బాంధవి నాకు classmate, తను పిలిస్తే చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళే దాన్ని , వాడు అక్కడ చూసాడు నన్ను మొదటి సారి” అంది దాన్వి
“తను నీకు హెల్ప్ చేస్తుందా”
“తప్పకుండా , చేస్తుంది, వాళ్ళ నాన్న అంతే తనకు చాల ఇష్టం, అన్న అంటే అస్సలు పడదు తనకు”
“అయితే తనతో మాట్లాడు, తనను పలకరించ డానికి వస్తున్నా అని చెప్పు , అలాగే వాళ్ళ అన్న ఉన్నాడో లేదో కనుక్కో , వాడు లేనప్పుడు వెళితే మంచిది , అక్కడ నేను ఎవరికీ తెలీదు” అంటూ నా ఫోన్ తన వైపు చాచాను.
తను ఫోన్ తీసుకొని ఓ నెంబర్ డైల్ చేసి మాట్లాడింది.
“వాళ్ళ అన్న సాయంత్రం రాత్రికి గానీ ఇంటికి రాడంట అక్కడ ఇంకా ఏవో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రావాలంట.”
“సరే అయితే మనం వెళ్లి వద్దామా ఇప్పుడు” అని అడిగా
“ఇప్పుడా” అంది దాన్వి వాళ్ళ అన్న వైపు చూసి
“నీ స్నేహితురాల్ని పరామర్శించినట్లు ఉంటుంది , శివా వాళ్ళ ఇల్లు చూసినట్లు ఉంటుంది, ఇప్పుడే వెళ్ళు ఆ అమ్మాయి అన్న రాక ముందే” అన్నాడు గిరీశం
“సరే , నేను డ్రెస్స్ మార్చుకొని వస్తా” అంటూ లోపలి కి వెళ్లి ఓ 5 నిమిషాల్లో డ్రెస్స్ మార్చుకొని వచ్చింది.
తను దారి చూపుతూ ఉండగా, నేను ఓనర్ ఇంటి వైపు డ్రైవ్ చేయసాగాను.
ఓ 20 నిమిషాలకు కారు వాళ్ళ ఇంటి ముందు ఉంది. వారి ఇంటి లోకి వెళ్ళే దారి అంతా పువ్వులు చల్ల బడి ఉన్నాయి ఇంతక ముందే శవాన్ని తీసుకొని వెళ్ళారు అనడానికి సాక్ష్యంగా.
మేము గేటు లోకి ఎంటర్ కాగానే తన ఫ్రెండ్ వచ్చింది. దాన్వి తనని పరామర్శించి నన్ను పరిచయం చేసింది.
“మా బావ , శివ ఉరి నుంచి వచ్చాడు”
ఇద్దరం ఒకరి కొకరు విష్ చేసుకొని , నేను తనకి సారీ చెప్పాను తన ఫాదర్ లాస్ అయి నందుకు. తను మా ఇద్దరినీ లోపలి తీసుకొని వెళ్ళింది.
ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆ ఇంటిని పరిశీలించడం మొదలుపెట్టాను. మెయిన్ గేటు ను కవర్ చేస్తూ ఆ ఇంటి గుమ్మానికి ఓ CCTV కెమెరా ఉంది, సాధారణంగా ఎవరికీ కనిపించాడు , కానీ నా కళ్లనుండి తప్పించు కోలేక పోయింది.
పెద్ద కాంపౌండ్ వాల్ ఆ ఇంటిని మిగిలిన చుట్టూ పక్క ఇళ్ల నుంచి వేరుచేస్తూ ఉంది. విశాలమైన స్థలంలో కట్టినట్లు ఉన్నారు , ఇంటికి కాంపౌండ్ వాల్ కి మద్య చాల గ్యాప్ ఉంది , దాంట్లో మొక్కలు పెంచారు.
వాళ్ళు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళగానే , నేను ఇంటి చుట్టూ ఓ రౌండ్ వేసి వచ్చాను. ఆ ఇంట్లోకి రావాలంటే మెయిన్ గేటు నుంచే రావాలి వెనుక నుంచి గానీ , లేదా పక్కనుంచి గానీ రావడానికి వీలు లేకుండా గోడ ఉంది ఆ గోడకు పైన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. దాన్ని దాటుకొని లోపలి కి రావాలి అంతే పైన గాల్లోంచి రావాల్సిందే. కాంపౌండ్ మొత్తం కవర్ చేసే ట్లు నాలుగు వైపులా కార్నర్ లో 4 కెమెరాలు ఉన్నాయి. వాటిని కూడా ఎవ్వరికీ కనబడకుండా కవర్ చేసారు.
కాంపౌండ్ అంతా తిరిగి ఇంట్లోకి వచ్చాను, వంట మనిషి టీ తీసుకొని వచ్చింది నేను హాల్ లోకి రాగానే.
నేను చుట్టూ చూస్తూ ఉండగా , “అమ్మాయి గారు తన ఫ్రెండ్ తో లోపల ఉంది , మీరు టీ తాగగానే పైకి తీసుకొని రమ్మన్నారు” అంటూ చెప్పింది పనిమనిషి
రెండు గుక్కల్లో తను ఇచ్చిన టీ ని ఫినిష్ చేసి , తన వెంట పై నున్న గదిలోకి వెళ్లాను.
నాకు కుర్చీ ఆఫర్ చేసి అక్కడున్న బెడ్ మీద కూర్చొన్నారు ఇద్దరు.
“బావా , నువ్వు ఎదో అడుగుతాను అన్నావు ,బాంధవి ని అడుగు చెప్తుంది” అంది దాన్వి నా వైపు చూస్తూ.
“ఇప్పుడు వద్దు లే , తరువాత ఎప్పుడైనా అడుగుతాలే”
“మరేం ఫరవాలేదు, తనకు ఇంకా నమ్మకం కలగడం లేదు వాళ్ళ నాన్న పోయాడు అంటే ఎందుకంటే, వాళ్ళ నాన్న వద్దన్నా తనే నెల నేలా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లి అన్ని టెస్ట్ లు చూపించి తీసుకొని వస్తుంది , వాళ్ల నాన్నకు ఎటువంటి జబ్బులు లేవు ,కానీ అయన గుండె పోటుతో పోయారని అందరు అంటున్నారు , కానీ తను పొద్దున్నే వెళ్లి చూసింది అంట , వాళ్ళ నాన్న మెడ చుట్టూ ఎర్రగా కంది పోయి ఉందట.”
“నీ కంటే ముందు ఎవ్వరు వెళ్ళారు మీ నాన్న రూమ్ లోకి , మీ అమ్మగారు అక్కడ పడుకోరా ?” అడిగాను బాంధవిని
“సాధారణంగా అక్కడే పడుకుంటుంది , కానీ ఆ రోజు రాత్రి నాన్న కొద్దిగా లేట్ గా వచ్చారు , అందుకు అమ్మ నా దగ్గర పడుకుంది. పోద్దున్నే పని మనిషి వెళ్ళింది రూమ్ క్లీన్ చేయడానికి , నాన్నగారు పొద్దున్నే 6 గంటల కల్లా జాగింగ్ కి వెళతారు. నాన్నగారు వెళ్లి ఉంటారు అని తను లోపలికి వెళ్ళింది 6.30 , కానీ నాన్న గారు ఇంకా బెడ్ మీదనే ఉంటె అమ్మకు చెప్పింది. అమ్మ అప్పటికే లేచి కిచెన్ లో ఉంది. అమ్మ వెళ్లి చూసి నన్ను లేపింది భయంతో. నేను వెళ్లి శ్వాస , పల్స్ చూసాను కానీ అప్పటికే రెండు దొరక లేదు”
“మీ అన్న లేదా ఇంట్లో అప్పుడు”
“అన్న లేదు నేను ఫోన్ చేయగానే వచ్చాడు”
“అంటే మీరు ఇద్దరే ఉన్నారా ఇంట్లో”
“మేము ఇద్దరు , వంటామే , గార్డనేర్, వాళ్ళు ఇద్దరు ఇంటి వెనుక ఓ రూమ్ ఉంది అందులో ఉంటారు వాళ్ళు ఇద్దరు హౌస్ బెండ్ అండ్ వైఫ్”
“మీరు ఇద్దరు ఇంట్లో లాక్ చేసి పడుకుంటే వాళ్ళు ఎలా లోపలి కి వస్తారు”
“వాల్ల దగ్గర ఇంకో కీ ఉంటుంది , మేము లేకపోయినా వాళ్ళు ఇంట్లో పని చేసుకొంటు ఉంటారు , మా దగ్గర దాదాపు 30 ఎల్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు ఇద్దరూ నమ్మ దగ్గ వాళ్ళే”
“ఇంట్లో మీ అన్న లేడు , పని వాళ్ళు పని చేసుకొని వెళ్ళారు , మరి రాత్రి ఇంకెవరు వచ్చి ఉంటారు ఇంట్లోకి”
“అదే తెలియడం లేదు”
“మీ ఇంట్లో ను బయటా CCTV కెమరాలు ఉన్నాయి , వాటిని ఎక్కడ స్టోర్ చేస్తున్నారో తెలుసా”
“మాకు తెలియదు , బహుశా మా నాన్న రూమ్ లో అనుకుంటా”
“నాకు ఓ సారి మీ నాన్న రూమ్ చూపిస్తావా”
“తొందరగా మా అన్న రాక ముందే వెళ్లి రా” అంటూ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ లోకి పంపి దాన్వి తో కలిసి అక్కడే ఉన్న హాల్ లో కుర్చోంది.
వాళ్ళ నాన్న రూమ్ లో కెమెరాలకు storage ఉంటె బయట నుంచి వచ్చే కేబుల్స్ అన్నీ లోపలి వచ్చి ఉండాలి , కానీ ఇక్కడా కేబుల్స్ కనపడడం లేదు , అంతే అన్నీ వైర్లెస్ తో పని చేస్తూ ఉండాలి అనుకుంటూ , ఫోన్ ఆన్ చేసి దగ్గరలో ఉన్న Wi-Fi access చేసాను , పాస్వర్డ్ అడుగుతుంది. బాంధవి ని అడిగాను ఇంటి పాస్వర్డ్. తను ఇచ్చిన పాస్వర్డ్ ఫీడ్ చేయగానే accept చేసింది. అంతే చుట్టుపక్కల ఎక్కడో storage ఉంది. ఆ విషయం బాంధవి కి చెప్పాను. అది ఎక్కడ ఉందొ కొద్దిగా చూడమని చెప్పగా. “మా నాన్న రూమ్ లో ఉండవచ్చు” అంటూ వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్ళాము. కొద్దిగా వెతకగా ఓ చిన్న అల్మరాలో కనిపించింది storage డ్రైవ్ అది కూడా Wi-Fi కి కనెక్ట్ అయ్యింది. ఫోన్ లో ఆ wifi కి కనెక్ట్ అయిన device కోసం సెర్చ్ చేయగా storage కనిపించింది. దాన్ని ఓపెన్ చేయాలనీ చూడగా అది కూడా పాస్వర్డ్ అడుగుతుంది.
“మీ నాన్న passwords ఎక్కడన్నా సేవ్ చేసుకుంటాడా” వాటి గురించి నీకు ఏమైనా తెలుసా అని అడిగాను
“ఏమో శివా నాకు సరిగా తెలియదు వాటి గురించి”
“పోనీ మీ నాన్నకు ఇష్టమైనది , లేదా ఏదైనా ఉత పదం లాంటిది” ఏదైనా ఉంటె చెప్పు ట్రై చేద్దాము.
“అది కాదు గానీ , మా నాన్న దగ్గర ఓ చిన్న నోట్ బుక్ ఉంటుంది , importent అనిపించింది ఏదైనా అందులో రాసుకుంటాడు.
“ఆ బుక్ ఎక్కడ ఉందొ తెలుసా నీకు”
“తెలుసు ఉండు తెస్తాను” అంటూ తన అమ్మ దగ్గర కీస్ తీసుకొని వాళ్ల నాన్న బెడ్రూం లో ఓ బీరువా తీసి అందులోంఛి ఓ చిన్న నోట్ బుక్ బయటకు తీసింది.
“ఇక్కడే పెట్టాడు , చూడు” అంటూ ఆ బుక్ నాకు అందించింది.
“మీ అన్నకు తెలుసా ఈ బుక్ గురించి”
“ఏమో తెలుసు అనుకుంటా, ఎందుకు?” అంది
“కొన్ని రోజులు ఈ బుక్ మీ అన్నకు దొరకకుండా దాస్తావా”
“నా బుక్స్ లో కలిపేస్తా , తను నా బుక్స్ చూడడు” అంటూ ఆ నోట్ బుక్ తీసుకొని తన రూమ్ లోకి వెళ్లి అక్కడ తన బుక్స్ మద్యలో దాన్ని ఉంచి వచ్చింది.
ఆ నోట్ బుక్ లో రాసిన పాస్వర్డ్ వాడి storage కి లాగిన్ అయ్యాను. డేట్ వారీగా ఫైల్స్ ఉన్నాయి. ఒక వన్ వీక్ ఫైల్స్ ని నా మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేసాను. లోకల్ wifi లో ఉన్నందున పెద్ద సైజు ఉన్న ఫైల్స్ కూడా 5 నిమిషాల్లో నా ఫోన్ లోకి చేరుకున్నాయి.
“దాన్వి , మనం వెళదాం , వాళ్ళ అన్న రాక ముందే వెళితే మంచిది, లేకుంటే తనకు ఇబ్బంది” అన్నాను తన ఫ్రెండ్ వైపు చూస్తూ. పని తొందరలో పడి తనను గమనించ లేదు కానీ మిల్కీ బ్యూటీ లా ఉంది పాలు చిలక్కొట్టి వాటిని గుజ్జుగా చేసి పోత పోసినట్లు గా ఉంది. తెల్లటి డ్రెస్స్ వేసుకొని ఇంకా తెల్లగా కనిపిస్తుంది. పొద్దున్న నుంచి ఏడుస్తూ ఉన్నట్లు ఉంది అనుకుంటా మొహం అంతా పీక్కొని పోయి ఉంది.
“నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండవే నాకు తోడుగా” అంది ధాన్వి వైపు చూస్తూ.
“తను ఉంటె , మీ అన్నకు తిక్క రేగుతుంది , నీకు తెలుసుగా ఇప్పుడు అసలే తిక్క తిక్కగా ఉన్నాడు. నాకు రెండు రోజులు టైం ఇవ్వు , మీ విషయాలను కూడా ఓ దారికి తెస్తా మీ అన్నతో పాటు” అన్నాను.
“బందువులు , తెలిసిన వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినని వాడు , మీరు ఎవ్వరూ వేరే దేశం నుంచి వచ్చి చెప్తే వెంటాడా” అంది నిరాశగా
“మామూలు పద్దతిలో చెపితే వినడు, కానీ తనకు నచ్చే పద్దతిలో చెపితే ఎందుకు వినడు తప్పకుండా వెంటాడు రెండు రోజుల తరువాత మీ అన్న దారికి రాకపోతే అప్పుడు అడగండి , ఈ రెండు రోజులు మీ అన్నతో ఎం గొడవ పడకండి, మీ అమ్మను కూడా ఎం మాట్లాడ వద్దు అని చెప్పండి. తను ఇంట్లోంచి వెళ్ళిపొండి అని పంపిస్తే , తనకు ఫోన్ చేయండి , తను వచ్చి తీసుకేలుతుంది. మీరు మాత్రం తనకు ఎదురు చెప్పకండి , తనతో మాట్లాడకుండా ఉండండి ఈ రెండు రోజులు”
“సరే అలాగే ఉంటాము , మా అమ్మకు కూడా చెప్తాను” అంటూ మిమ్మల్ని బయటి దాకా సాగనంపి లోపలికి వెళ్ళింది.
“ఇంతకూ ఏమైనా క్లూ దొరికిందా?”
“వాళ్ళ ఇంటి CCTV కెమెరా వీడియో లు లోడ్ చేసుకొని వచ్చాడు, వాటిని చుస్తే ఏమైనా దొరకొచ్చు” అంది దాన్వి.
“చూస్తే ఓ పని అయిపోతుంది గా” అన్నాడు వాళ్ళ అన్న.
“ఫోన్ లో చూడడానికి కుదరదు హోటల్ లో నా లాప్ టాప్ ఉంది దాంట్లో చూసి రేపు పొద్దున్నే చెప్తాను ఎం జరిగింది అనేది.
“ఇక్కడే బొమ్చేసి వెళ్ళండి , మీరు హోటల్ కి వెళ్లి ఎం తింటారు గానీ” అంది లోపికా ,
“అవును , తిన్నాకా ,నేను కూడా వస్తా , నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు , అంకుల్ కి తెలిసిన వాళ్ళు చాల మంది తెలుసు”
“తనను కూడా తీసుకొని వెళ్ళండి , మీ పని అయ్యాక దించి వెళ్ళండి తను ఉంటె మీకు హెల్ప్ అవుతుంది వాళ్ళను గుర్తు పట్టడం లో” అన్నాడు దాన్వి అన్న. వాళ్ళ మాట కాదన లేక లోపికా భోజనం పెట్టగానే అందరం తిన్నాక , దాన్వి తో కలిసి హోటల్ కి వచ్చాను.
తనమే నైట్ ప్యాంట్ మీద టీ షర్టు వేసుకొని వచ్చింది. పొద్దున్నుంచి తిరుగుతూ ఉండడం వల్ల చిరాకుగా ఉంది. దాన్వి ని TV చూడామణి చెప్పి నేను వాష్ రూమ్ కి వెళ్లి స్నానం చేసి లుంగీ మీద వచ్చాను. టీ షర్టు తీసుకొని వెళ్ళడం మరిచి పోయా బాత్రుం లోకి.
లుంగీ మీద ఉన్న నన్ను చూసింది , పైన ఏమీ లేకుండా ఉండడం తో లైట్ వెలుతురులో మగ్నిఫ్యింగ్ ఎఫర్ట్ తో నా ఛాతీ కనబడింది తనకు. కన్నార్పకుండా దాన్నే చూస్తూ కుచోంది.
“ఏయ్ , దిష్టి తగులుతుంది , ఏంటి అలా చూస్తున్నావు”
“హిందీ సినిమాలో చూడడమే అబ్బాయిలు 6 పాక్స్ తో ఉంటారని , కానీ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా మిమ్మల్ని” అంటూ లేచి నా దగ్గరకు వచ్చింది.
“దాన్ని తాకోచ్చా” అంది నా రిబ్స్ దగ్గర చూపుడు వేలుతో చూపెడుతూ
తాకు అన్నట్లు సైగ చేసాను టీ షిఫ్ట్ చేతుల మీద ఎక్కించు కుంటు.
తన అర చేతిని నా రిబ్స్ మీద ఉంచి చూపుడు వెళుతూ నా రిబ్స్ వేపు పొడుస్తూ “అబ్బా , చాలా గట్టిగా ఉంది నీ బాడీ” అంటూ రెండు చేతులతో నా బొడ్డు దగ్గర తడమ సాగింది.
తన చెయ్యి నా బొడ్డు దగ్గర చేరగానే , లుంగీ లోంచి నా భుజంగం మెల్లగా లేవడానికి ట్రై చేయసాగింది. అది గమనించి “ తడిమింది చాల్లే” అంటూ అటు వైపు తిరిగి టీ షర్టు తోడిగేసుకొని తన వైపు తిరిగాను.
“ఆ కెమెరాలో ఎం ఎం ఉందొ చూద్దామా” అన్నాను తన మోహంలో disappointment గమనిస్తూ.
నేను బ్యాగ్ లోంచి లాప్ టాప్ తీసి , నా ఫోన్ ని దానికి కనెక్ట్ చేసి వీడియోస్ ని లాప్ టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేయగానే ఫోన్ disconnect చేసాను .
నేను మంచం మీద కూచుని తల వైపు వీపు వెనుక దిండు వేసుకొని లాప్ టాప్ వల్లో పెట్టుకొని చూస్తున్నాను.
219ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth1
[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]
[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]
Instagram link
twitter link
Telegram
channel : https://t.me/+CD5VY4aWuUFhZGRl
group : https://t.me/+okNWI4Lc_yE2OGU1
KALASI VACHINA ADRUSTAM – 205, కలసి వచ్చిన అదృష్టం , Telugu boothu kathalu,telugu new sex stories,xxx jayamma telugu kata,దుబ్బా గుద్దా ఆంటీ sex story,kamasastry kathalu,telugu boothukathalu,aunty kathalu,ఫ్రెండ్ ఫ్యామిలీతో నా అనుభవాలు full sex stories,kamasastry stories,xossipy,KALASI VACHINA ADRUSTAM