KALASI VACHINA ADRUSTAMMEDIUM LENGTH STORIESTelugu Boothu Kathalu
Trending

KALASI VACHINA ADRUSTAM – 20 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM - 20 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM – 20 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

కథ,కథనం: శివ రెడ్డి

kalasi vachina adrustam

telugu sex stories  పెద్దాయనను తీసుకోని ఇంటికోచ్చాము , వాళ్ళు ఓ 20 days అక్కడే ఉంటారు అని చెప్పాడు శాంత వాళ్ళ నాయన.   నన్ను ఊరికి వేళ్ళ మన్నాడు ఆ 20 dayస్ .  ఓ   రెండు రోజుల తరువాత వెళతానని చెప్పి ఇంటికి వెళ్ళా , మా అమ్మకు చెప్పి ఇకో  20 days బయట  పని వుంది రెండు రోజులలో బయటకు వెళుతున్నానని చెప్పా,   అమ్మ సరే నంది.   ఈ లోపల  షబ్బిర్ ని కలసి , వాళ్ళు ఇంకో కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారు అని చెప్పి ఆ తరువాత  సెంట్రల్ లైబ్రరి కి వెళ్ళా , అక్కడ  రేగి రేకులలో ఉన్న భాషా ఏంటో తెలుసుకోవాలనని. అక్కడ లైబ్రేరియన్ చెప్పాడు యూనివర్సిటీ కి వెళితే అక్కడ  హిస్టరీ డిపార్టుమెంటు కాని లేకుంటే  archaeology లో ఎవరినా హెల్ప్ చేస్తారని చెప్పాడు.    ఆ రాగి రేకులలో ఉన్న పదాలను విడివిడిగా రాసుకొని  వాటిని ప్రింట్ చేసుకొని  యూనివర్సిటీ కి వెళ్లాను.   అక్కడ  ఓ  హిస్టరీ ప్రొఫెసర్ ని కలిస్తే అవి చూసి , ఇంతకూ మునుపు ఓ ప్రొఫెసర్ ఉండే వాడు ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు అంటూ ఆయన నల్లకుంట లో ఉన్నాడు అంటూ అయన అడ్రస్ ఇచ్చాడు.  
 
యూనివర్సిటీ నుండి  అటో మాట్లాడుకొని నల్ల కుంటకు వెళ్లాను అక్కడ ఆ ప్రొఫెసర్ ని కలసి  ఆ రాతలు చూపించాను. వాటిని చూసి  తన లిబ్రరిలోకి తీసి కెళ్ళి , కొన్ని బుక్కులు వెరిఫై చేస్తూ  ఈ భాష ను తజ్యమా చేసి ఇచ్చాడు.  అవసరం అయితే మల్లి వస్తానని చెప్పి అయన దగ్గర నెంబర్ తీసుకోని  వెళుతుంటే  అయన చెప్పాడు.  ఇప్పుడు ఎ సంపద వెలికి తీసినా అది government  కే చెందుతుంది  కొద్ది %  మాత్రమే  అది దాచిన వారి వంశానికి   మరియు ఎవరైతే కనుక్కొంటా రో  వాళ్ళకు చెందుతుందని చెప్పాడు.

ఆయన దగ్గర్నుంచి  శాంతా వాళ్ళ ఇంటికి వచ్చి ,  ఆ రోజు సాయంత్రం తిరిగి వెళుతున్నాను అని చెప్పగానే , శాంతా వాళ్ళ నన్న టికెట్ బుక్ చేయించాడు.   పెద్దాయన పిలిచి అందర్ని జాగ్రత్తగా చూసుకోమని పంపిచ్చాడు.  అవసరం అయినప్పుడు ఫోన్ చేస్తా నన్నాడు. వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసికొని  మా ఇంటికి వచ్చాను ,  మా అమ్మా వాళ్ళు గుడికి వెలతా మంటే సరే నని వాళ్ళను అటో ఎక్కి పంపించి , నేను రాత్రికి రైలు కు వెళుతున్నా నని జలజాకు ఫోన్ చేసిచెప్పాను.  తన దగ్గర ఓ పార్సిల్ ఉంది శాంత కు నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఇచ్చి వెళతాను అంది.  నా ఇంటి అడ్రస్ చెప్పే కొద్ది , ఓ  20 నిమిషాలలో మా ఇంటికి వచ్చింది.
 
“ఇది మీ  ఇల్లా “
“ఎం  డౌట్ గా ఉందా ?  అద్దె ఇల్లులే  , సొంత  ఇల్లు కాదు “
“కాని నువ్వు డ్రైవర్ కదా అంత  అద్దె ఎలా కడతావు  ?”
“నువ్వు ఏమైనా  CBI   లో పని చేస్తావా , లేక కాలేజి లో చదువు కుంటున్నావా ” ఆ మాటకు నవ్వేస్తూ   తనో పాకేట్ ఇచ్చింది.
“ఏముంది  ఇంతకీ ఈ పాకెట్ లో  ?”
“అమ్మాయిల  రహస్యాలు , నీకు ఎందుకు  అక్కడికి వెళ్ళిన వెంటనే శాంతాకు ఇవ్వు చాలు “
“అలాగే తప్పకుండా ”  అంటూ ఆ ప్యాకెట్ తీసుకోని నా బ్యాగ్ లో పెట్టేసా మల్లి ఎక్కడ మరిచిపోతానో అని.
“నాకు  డ్రైవింగ్ పూర్తిగా నేర్పించలేదు నువ్వు ”  అంటూ నా వాపు చూసి కొంటెగా నవ్వింది.
“ఎక్కడ ఉంది మనకు టైం , మీరు అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండింటే  పూర్తిగా నేర్చుకొనే వాళ్ళు “
“ఆ డ్రైవింగ్ నాకు మాత్రమె చేశావా ,లేకుంటే  ఆ పిల్ల రాజీకి కుడా చేశావా “
“ఈ డ్రైవింగ్  ?”
“అదే  , కారు కాకుండా  ఇంకో డ్రైవింగ్ , చేసాము కదా ఇద్దరం కారులో  ఆ లాంటి డ్రైవింగ్ “
“అది చిన్న పిల్ల , ఇంకేమైనా ఉందా ”  ఆ లోపున తన లేచి నా దగ్గరికి వచ్చి
“థాంక్స్ ఫర్  డ్రైవింగ్ ” అంటూ  నా  బుగ్గల మీద ముద్దు పెట్టింది.   ట్రైన్ లో కుడా ద్రివింగ్ నేర్పుతావేమో అనుకున్నా
“మీకు అంత బాగా నచ్చిందా ? “
“ఎం నీకు నచ్చలేదా ? ”  అంటూ నా మీదకు వంగింది.     ఇది  ఇంత ఇదిగా ఉంటే వదలడం ఎందుకు అనుకుంటూ  , పట్టుకొని నా వళ్ళోకి  లాక్కొన్నాను.  తన పెదాలు అందుకుంటూ జుర్రుకోసాగాను.   మా అమ్మ రావడానికి ఇంకా రెండు గంటలు టైం వుంది అనుకుంటూ  తన పిర్రల కింద చేతులు వేసి    నా బెడ్ రూమ్ లోకి తీసుకోని వెళ్లాను.  అక్కడ బెడ్ మిద  తనను పడుకోబెడుతు తన మీద నిలువుగా పడుకొని  డ్రెస్ పైనే తన రొమ్ములు పిసుకుతూ  తన నోట్లో కి నా నాలుకను తోసాను.  తను కుడా ఆక్టివ్ గా నా నాలుకను చప్పడిస్తూ నా పెదాలు జుర్రుకోసాగింది.
 
“మరి ట్రైన్ లో  ఎదో చేస్తావను కున్నాను ,  నువ్వు అడిగింటే ని వద్దకు వద్దామని చాలా సేపు చూసాను , కాని నేను అక్కడ లేనట్లు పడుకోండి పోయావు “
“అదేం  లేదు , కింద పెద్దోళ్ళు వున్నారు , కొద్దిగా టెన్సన్ లో ఉన్నా  అంతే  “
“ఏమో , మీ శాంతా మేడం ను చుసిన తరువాత , నేను నచ్చలేదేమో నని నాకు డౌట్ వచ్చింది “
“ఏయ్  , శాంతా తో నేను ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదుగా “
“నువ్వు ప్రవర్తించ లేదు , కాని తనకు నీ మీద  రోజు రోజుకు  తన అభిప్రయాలు మార సాగాయి  తెలుసా “
“ఏమో నాకేమి తెలుసు “
“ఇక్కడ కారు లోంచి మనము బయలు దేరి నప్పుడు నిన్ని డ్రైవర్ గానే చూసింది”
“దారిలో దొంగలతో గొడవ పాడినప్పుడు , నీ  మీద డ్రైవర్ కంటే ఇంకొద్ది మంచి అభిప్రాయం ఏర్పడ్డది “
“ఆ తరువాత  వాళ్ళ తాతను ఆ సర్పంచి కొడుకు తిట్టినప్పుడు , నువ్వు కొట్టావు చూడు  అప్పుడు దాని మొహం లో నీ  మీద ఉన్న ఆరాదన చూడాలి “
“అంతెం గాదులే , ఎదో వాళ్ళ తాత గౌరవం కాపాదానని అలా అని వుంటుంది “
” పాము కరచినప్పుడు , నేను  తనను  రక్షించినా కుడా మరి నన్ను ఎందుకు తిట్టి పోసింది “
“మీ మగాళ్ళు ఎప్పుడూ అర్తం చేసుకుంటారు ఆడ వాళ్ళ మనసుని ” అంటూ నన్ను తన కేసి అదుము కుంటు గట్టిగా పట్టేసుకుని  , తనే నా టి షర్టు లాగేసింది,  నన్ను రివర్స్ చేసి నా ప్యాంటు పీకేసి , దానితో పాటు నా డ్రాయర్  కుడా పీకేసి నా  బాడీ మీద ముద్దులు పెడుతూ కిందకు దిగి నా మొడ్డ ను తన నోట్లోకి తీసుకోండి.

గుండు ను చప్పడిస్తూ , వేళ్ళతో నా వట్టలు పాముతూ  పైకి కిందకు తన తలను ఆడించ సాగింది.  నా రెండు చేతులతో తన తలను పట్టుకొని నా పిర్రలు పైకి లేపుతూ తన నోటిని దెంగ సాగాను.  విలున్నంతా తన నోట్లోకి తీసుకుంటూ మద్య మద్యలో నా గుండు చప్పడిస్తూ, నా వట్టాల కింద వత్తుతూ స్పీడు పెంచింది.   తను ఎందుకు ఇంత కసిగా నా మొడ్డ చీకు  తుందో నాకు అర్తం కాలేదు , దేని కైతే ఏంటి అదే బయట పడుతుంది , ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాం అంటూ  దాని నోటిని దెంగడంలో నిమగ్నమైనాను   అలా ఓ  పది నిమిసాలు  చీకే కొద్ది నాకు కంట్రోల్ చేసుకోవడం సాద్యం కాలేదు ఇంక కారిపోతుంది అనుకొనే టైం లో తనను లోంచి నా మొడ్డ బయటకు తీసి పక్కన కార్చాలని చూసాను కానీ  తనేమో ఆకలి కొన్న చిన్న పిల్ల దగ్గర ఏదైనా తిసేసుకోంటే  ఆ పిల్ల తిరిగి ఎలా  వెనుకకు తిసేసుకొంటుందొ   అలా నా మొడ్డను  తన నోట్లోకి లాక్కొని చీక సాగింది.   ఇక వుండడం నాకు సాద్యం కాక తన నోటిలో విడతలు విడతలుగా చిప్పిల్లాను.  గుటకలు మింగుతూ మొత్తం జుర్రెసుకుంటు  పైకి పాకి నా పెదాలను తన నోట్లోకి తీసుకొంది.   నా రసాలు టెస్ట్ నాకే చూపించింది.
 
“నన్నేమో ఇలా చేసి నీవు ఇలా వుండడం ఏమి  బాగా లేదు అంటూ తనని కిందకు చేసి  ఓ నిమిషంలో వివస్త్రను చేసాను.”  చేతుల కందని  చన్నులు  లోతైన బొడ్డు , బలిసిన పిక్కలు  వాటిని  , బాక్సర్ కు అరచేయి ఎలా ఉంటుందో అలాగా తన కాళ్ళ మద్య కండ  పట్టి వుంది తన దిమ్మ ,  ఇంటి కెళ్ళిన తరువాత  పూర్తిగా తీసేసి నట్లు వుంది. తను కార్చిన రసాలతో అక్కడ తడి తడిగా వుంది.  ఇంక తన పిర్రలైతే తన కింద  ఎదో దిండు పెట్టినట్లు ఉన్నాయి, తన పెదాలు దళసరిగా ఉబ్బెత్తుగా కనిపిస్తున్నాయి.   చూస్తూ టైం వేస్ట్ చేయడం భావ్యం కాదను కుంటు , తన సన్నుల మీద ఎటాక్ చేసాను ,  రెండు చేతులతో కుదుళ్ళ దగ్గర పట్టుకొని పైకి నిగిడిన చన్నును అందినంతా నోట్లో కుక్కుకుంటు  కోరికతో నిక్క బోడుచుకొన్న తన ముచ్చికలను నాలుకతో రాపాడిస్తూ  నాలుకతో వాటి చుట్టూ సున్నాలు చుట్టసాగాను.  ఆ చేష్టలకు కసేక్కి పోయి నా తలను తన  రోమ్ములకు వట్టుకుంటూ “అమ్ …………అమ్ …………….” అంటూ ములగ సాగింది.  
 
ఇంకొద్దిగా కిందకు జరికి తన బొడ్లో  నాలుకతో కెలుకుతూ  బొడ్డు మీద ముద్దులు పెడుతుంటే తనేమో తల ఆటు ఇంటు పిప్పుతూ ములగ సాగింది.   ఇంకొద్దిగా కిందకు జరిగి  ఆ తొడలు చుసేకొద్ది నాకు ఎక్కడలేని మదనావేశం  ఆవహించింది.  తన పూకును  వదిలేసి తన తొడల మీద చిన్న చిన్న గాట్లు పెడుతుంటే
”  ఏయ్  ఏంటి కొరుక్కొని తినేస్తావా ఏంటి “.
“వీటిని చూస్తుంటే  అలాగే చేయాలని వుంది” అంటూ అక్కడ వాటి మీద ఇష్టం వచ్చినట్లు ముద్దులు పెడుతూ ,తన పూకు మీదకు పాకాను.
తన నిలువు పెదాలు తన పైన పెదాలకు ఎ మాత్రం తీసిపోకుండా ఉన్నాయి.   వాటిని నా పెదాలతో విదిస్తూ , విడివిడిగా చప్పడిస్తూ  మద్యలో తన గొల్లిని పళ్ళతో పట్టి కొరికాను.
“శివా ,………….. ఆ ………………………….  అలా కొరక్కు”   అంటూ  నా తలను తన పూకు కేసి వత్తు కో సాగింది.    తన రెండు కాళ్ళు బెడ్ చివరకు లాగి నేనుకిందకు దిగి తన కాళ్ళ మద్య కూచొని వేళ్ళతో తన నిలువు పెదాలు విడదిస్తూ , నాలుకతో  తన పూకులో  పోట్లు వెయ సాగాను.   ఆ పోట్లకు  తన రసాలు నా జోల్లుతో కలిసి ధారలుగా పూకులోంచి  తన గుద్ద మీదకు కార సాగింది.  కింద నుంచి తన గుద్ద బొక్క తడి తడిగా కనబడే కొద్ది ఓ చేతిని తన గుద్ద బొక్క చుట్టూ వేళ్ళతో తిప్పుతూ ఆ రసాలు తన గుద్ద బొక్కకు పూసి ఓ వేలిని తన గుద్ద బొక్కలో తోసాను.  తన రెండు పిర్రలు బిగపట్టి గుద్ద కండరాలను టైట్ చేసే కొద్ది నా వేలు లోనకు వెళ్ళకుండా అక్కడే గుద్ద బొక్క పైనే ఆగి పోయింది.   ఆ వేలిని అక్కడే రాపాడిస్తూ,  ఇంకో చేత్తో తన రెండు సన్నులు మార్చి మర్చి పిసుకుతూ, ముచ్చికలు నలుపుతూ ,   నాలుకతో పూకులో  పోట్లేస్తూ పెదాలతో తన గొల్లిని పట్టుకొని పిలుస్తుంటే  తనేమో గుద్ద దగ్గరున్న వెలి విషయం మరిచి పోయి కామావేశం వాళ్ళంతా పాకు తుండగా, నా గొల్లి చికుడికి అనుగునంగా  తన గుద్ద ఎగరేస్తూ తన చేతులతో నా తల పట్టుకొని ఇంకా గట్టిగా తన పూకు కేసి అదుముకోసాగింది.  అదే చాన్స్ గా భావించి ఎడమ చేయి చూపుడు వేలిని దాని గుడ్డలో తోస్తూ బొటన వేలిని తన పూకు లోకి నెట్టి  రెండు వేళ్ళతో పూకు గుద్ద దేంగుతూ  పెదాలతో పిల్చుడు వేగం చేస్సాను  ఆ ముప్పేట దాడికి తట్టుకోలేక “శివా ………………….మ్మ్ …………….. ఆ……………………….” అంటూ అరుస్తూ  గుద్ద పైకెత్తి  కసికొద్దీ నా తలను  తన పూకు కేసి నొక్కు కొంటు కార్చేసుకుంది.   100 మీటర్ల పరుగు పందెంలో మొదట వచ్చిన రన్నర్ లాగా గాలి పిలుస్తూ.   కత్రోల్ చేసుకోవడాని కన్నట్లు తల అటు ఇటు ఉపసాగింది.   తన గుద్దలో, పుకులో ఉన్నా నా చేతి వేల్లకేమో వాటి కండరాల సంకోచ , వ్యాకోచాలు తెలుస్తున్నాయి.   అన్ని అరేసుకొని ఊ రెండు నిమిసాలు కదలకుండా పడుకుండి పోయింది. 

“ఏయ్ ,  ఓకే నా  ” అన్నాను ,   కొద్దిగా నా వైపు చూస్తూ ,   “ఆ   ……..” ఇక్కడో నూతి  లోంచి వచ్చినట్లు ఇచ్చింది సమాదానం  తన కళ్ళతో పైకి రమ్మని పిలిచింది
తన పక్కన పడుకొని నా మొహం తన దగ్గరకు తిసికేల్లాను , నా పెదాల మీద ముద్దు పెడుతూ  “ప్రాణాలు  తోడేసావు  తెలుసా ,ఓ  రెండు నిమిషాలు  చచ్చి స్వర్గం లోకి వేల్లానేమో అనిపించింది “
“అప్పుడేనా , ఇంకా అసలు పని కాలేదు ” అన్నాను
“ఇంకా నాకు ఓపిక లేదు బాబు అంది “
“మరి నువ్వేగా రెచ్చగొట్టింది ,కాబట్టి భరించాల్సిందే  ” అంటు తన పెదాలను చీక సాగాను.  కింద నా మొడ్డ నిక్కి నిలిగింది.  తన చంకల కింద చేతులు వేస్తూ తనను పైకి పీకి తలను దిండు మీద వచ్చేటట్లు సర్ది   తన కాళ్ళ మధ్యకు చేరుకొని తన రెండు కాలు పైకెత్తి తన తల వైపుకు వంచుతూ అక్కడే గొంతు కూచొని కప్పలాగా నోరు తెరుచుకున్న తన పుకులో గురిచూసి దించాను . ఆ పోసిషన్ లో గుద్దడం వలన సరిగ్గా నా మొడ్డ గుండు తన గర్బాశయం గోడలకు తగిలినట్లు వుంది “అమ్మా……………………శివా …………………… చంపేసే టట్టు వున్నావు అంటూ ” తన చేతులతో నా తొడలు వెన్నక్కు నెట్టడానికి ట్రై చేసింది. కొద్దిగా వెనక్కు పీక్కొని  అదే స్పిడుతో  నా వట్టలు తన గుద్ద మీద తగిలేటట్టు గుద్దాను. “ఆ………………మ్మ్…………………” అంటూ ఆ గుడ్డుడికి అలవాటైనట్లు మూలుగుతూ పూర్తిగా తన శరీరాన్ని నాకు అప్పగించి ఆ గుల్లింపు ఎంజాయ్ చేయసాగింది.
 
గుద్దుడు గుద్దుడి కి నామొడ్దేమో  ఓ ఇంచి చొప్పున పెరుగుతుంటే, నా మొడ్డ గుండు తన గర్బాశయ  ద్వారం  లోకి వెళ్లి అక్కడ ఆ కండరాల వత్తిడికి నాకు నొప్పేయ సాగింది.  అలా రిథమిక్ గా గుద్దు తుంటే  కారిన రసాలు మా ఇద్దరి శరీరాల మధ్య ఓ విచిత్రమైన సౌండ్ కు దాని కామేవేశం తిరిగి రగులుకో సాగింది.   తన గుడ్డను ఇంకా పైకెత్తి నా గుద్దుడుకు సమాదానం ఇస్తూ  మూలుగుతూ “శివా…………………… ఇంకా గట్టిగా ………….స్పీడుగా ……………..గుద్దు  ” అంటూ  ములగ సాగింది.  ఆ ములుగుడుకి  నాకు  సుడులు సుడులు తిరుగుతూ నర నరాలల్లోంచి అలా పాకుతూ అంతా ఓ ప్రాంతమో లో కేంద్రీకృతం అవుతూ వట్టల్లోంచీ నా మొడ్డ లోకి  పాకుతుంటే ,  తన తొడలు ఇంకా చిలుస్తూ పూకును పగలదిస్తూ అక్కడక్కడే గట్టి మొద్దు లోకి దింపిన గూటం లాగా దాని పూకు లోకి గుద్డుతూ  మొడ్డ మెదలు తన గర్బాశయంలో ఇరుక్కోగా  అలాగే వత్తి పట్టి  కార్చేస్సాను, తనకు కుడా అప్పుడే  మెదడులో నరాలు చిట్లినట్లు మూలుగుతూ నా మొడ్డను  ఇంకో విలైనంత లోతుకు పిల్చుకోంటు , తన పూకు కండరాలతో   తల్లి రొమ్ములో పాలు ఎక్కవైతే రబ్బరు సక్కర్ తో  ఎలా పిల్చేసారో అలా నా మొడ్డరసం మొత్తం విడతలు విడతలుగా పిల్చేసింది.  ఆ పిల్పుడికి నా మొడ్డ అక్కడ నుండి తీసే ఓపిక లేక అలాగే తనమీద  పడుకోండి పోయాను , ఆ మదన పోరాటంలో తనుకుడా నాతొ పాటు పోరాడిందిగా , తను కుడా ఆయాస పడుతూ ఊపిరి ఆడక నన్ను పక్కకు తోసి , వేగంగా ఉపిరి తిసుకోసాగింది.

ఓ  పది నిమిసాలు  పట్టింది ఇద్దరికీ  నార్మల్ కావడానికి.  తను వెంటనే లేచి బాత్రూం కు వెళ్లి కడుక్కొని వచ్చి బట్టలు వేసుకొంది.  తన వెనుక నేను వెళ్లి కడుక్కొచ్చి నేను బట్టలు వేసుకొని ఇద్దరం హాల్ లోకొచ్చి నిల్లు తాగి  , తను వెలతా నంటే తనను దింపడానికి కిందకు వచ్చాను.
 
“శివా ,  నీవంటే నాకు ఇష్టం ,  నిన్ను శాంతా ఇష్టపడుతుంది ,  మొన్న ఆ పోలీస్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు నీవు కుడా రెడ్డి అని తెలిసి ఛాలా సంతోస పడింది , ఒక వేల అది గాని నిన్ను పెళ్లి చేసుకోలేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ?”
 
“హలో   , ఏంటి  నేను డ్రైవర్ , మీరేమో  పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ,  మీవాళ్ళు వప్పుకుంటారా , అయినా అవన్నీ జరిగే పనులు కావులే బుద్దిగా చదువుకోండి ” అంటూ తనను అటో ఎక్కిచ్చి ఇంటికి వచ్చాను
20 నిమిషాలకి మా అమ్మ వచ్చింది , తనకు జాగ్రత్తలు చెప్పి ఏమైనా అవసరం అయితే షబ్బిర్ కు ఫోన్ చేయమని చెప్పి , నేను బయలు దేరి స్టేసన్ కు వెళ్లాను. రైలు ఎక్కి పొద్దున్నే కడపలో దిగి అక్కడే ఉన్న కారు తీసికొని పల్లెకు వెళ్లాను.

వెళ్ళిన వెంటనే   , అందరు చుట్టు  ముట్టారు తాతకు ఎలా వుందని .  వాళ్లకు  శాంతా వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పాడు అయినా నేను ఏమి చేపుతానో అని వాళ్ళ ఆత్రుత.  
“తాతకు బాగేనే ఉంది , కాలు ఎక్కడా విరగ లేదు , కొన్ని రుజులు  రెస్ట్ తీసుకొంటే బాగా తిరగ గలడు”  మేము మాట్లాడుతుండగా సర్పంచ్ వచ్చాడు  కోడలు, పల్లవితో
“శివా, మా అన్నకు ఎట్లా వుంది , లేచి తిరుగుతున్నాడా ?  ఎప్పుడు  వస్తాడు ఊరికి ”  అంటూ  ప్రశ్నల వర్షం కురిపించాడు.   ఇందాక  వాళ్ళకు చెప్పిన మాటలే  విల్లకీ చెప్పాను.  దా   సుట్టిల్లు  రెడీ చేసాము , దా  వచ్చి చూడు ఎట్లా వుందొ   అంటూ వాళ్ళ ఇంటికి తిసికేల్లారు.  
 
సుట్టిల్లు  మొత్తం రెడీ చేసారు ,  కాలి నల్లగా అయిన గోడలకు సున్నం కొట్టించాడు ,  పూర్తిగా వంటిల్లు రూపమే మారిపోయింది ఇప్పుడు.   నేను వెళ్ళంగానే  పల్లవి కాఫీ  తెచ్చి ఇచ్చింది.  కాఫీ తాగుతూ  వాళ్ళ అన్నాను గురించి  అడిగాను.
“పొద్దున్న వరకు ఇక్కడే ఉన్నాడు , ఇప్పుడు ఎక్కడో ఉరి మీద పడి  తిరుగుతుంటాడు బేవార్స్ నాకొడుకు ”  అని వాళ్ళ నన్న తిట్ల దండకం అందు కున్నాడు. అయన దండకానికి అడ్డు కట్టు వేస్తూ  ”  ఏదైనా  పనిలో పెట్టండి పెద్దయ్యా  ,  లేదంటే  ఏదైనా  బిజినెస్ పెట్టియండి తనే  సెట్ అయితాడు “
“ఎం పని చేస్తాడు ఈడు ,  ఇంక  ఏదైనా  బిజినెస్  బెటర్  వాడికి,  మొన్న  మనురికి వచ్చిన నీ  జతగాళ్ళు  వాళ్ళను అడుగప్పా వాళ్ళకు తెలిసిన ఏదైనా బిసునేస్స్ వుంటే  అది పెట్టిడ్డాము , డబ్బులకు బయపడాల్సిన పని లేదు”
“సరే నేను వాళ్ళతో మాట్లాడి  చెప్తాలే ”  అంటూ  వాళ్ళ ఇంటి నుంచి బయలు దేరి ఓబులేసు అంగడి దగ్గరకు వచ్చి  ఓ సిగరెట్  ముట్టిచ్చుకొని అతనితో బాతా ఖాని  వేసుకొన్నా.  ఈ లోపుల నా ఫోన్ మోగింది , చుస్తే ప్రతాప్ 
“హలో  ,  నూరేళ్ళు రా నీకు , ఇప్పుడే నీ గురించే అనుకుంటూ వున్నాను. “
“అన్నేళ్ళు వద్దురే  అన్ని సక్రమంగా పని చేస్తే  60, 70 చాలు అంటూ నవ్వుతూ , నీ ప్రైజ్ మని వచ్చింది , వచ్చి కాలేక్ట్ చేసుకో “
“నాకేం ప్రైజ్ వచ్చింది భే ? “
“అదేరా వాణ్ణి పట్టిచ్చావుగా , అది   నీకు  , హమీద్ కు  సగం సగం , నీ భాగం వచ్చి తిసికెల్లు “
“వస్తాలే గాని , నా కో హెల్ప్ కావాలిరా ,   అక్కడ నీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా  ఎజెన్సీ  దొరుకుతుందా, మా సర్పంచ్  కొడుకు  ఇక్కడ బేకార్ గా ఉన్నాడురా, వాళ్ళ నాయన వాణ్ణి  దొబ్బెస్తున్నాడు , ఎదో హెల్ప్ చేసినట్లు వుంటుంది  “
“నువ్వు రా ,  వచ్చేటప్పుడు  అతన్ని తీసుకోని రా రేపే పొద్దున్నే వచ్చేయండి , ఇక్కడో  importent వ్యక్తిని పరిచయం చేస్తాను. ”
“సరే రా , ఉంటాను రేపు ఉదయం  9.  9.30 కు  అక్కడ ఉంటాము ”  అక్కడ నుంచి తిరిగి సర్పంచ్ దగ్గరకు వెళ్లి , మీ  అబ్బాయిని  నేను రేపు  టౌన్ కు తిసుకేలతాను ,  కొద్దిగా పని ఉంది ,పొద్దున్నే  వెళతాము
“తిసికేల్లు ,వాడు ఇంటికి వస్తనే నిన్ను కలవ మంటాను”

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth.in

Akkatho Modati Anubhavam, boothu kadhalu, Boothu Kathalu, Boothu Bommalu, boothu kadalu in telugu, Telugu puku kathalu, Telugu Puku Lanjalu, telugu boothu kathalu meekosam, telugu boothu kathalu online,Telugu Boothukathalu Akkatho Modati Anubhavam,telugu sex storiesdownload telugu dengudu kathalu, telugu vallaku boothu kathalu and boothu videolu chatting, telugu script kathalu, telugu puku kathalu, boothu kadalu bommalatho, telugu incest stories, aunty banthula, aunty kathalu, puku dengudu kathalu in telugu, bommalu, andhra aunties dengulata 3gp videos, pachhi boothu kathalu in telugu, telugu naziya matala gadhi, sarasamaina boothu kathalu, andhra boothu, pushpa puku, namitha boothu telugu, pachi puku, mallu kuliyal photo, pooku rasam, telugu boothu kathalu download,Telugu boothu kathalu, soumya reddy boothu kathalu, telugu kathalu, telugu kamakeli kathalu in telugu script, telugu aunty.telugu kamakeli kathalu, telugu srungara boothu kathalu pdf, Telugu Vallaku Boothu Kathalu in Telugu Script. Manali Denguthara Meku Pedda Maddala Unaya Aithe Mamanli Kullapodavandi raaa boothu videolu, boothu kathalu in telugu, telugu lanjalu, andhra boothu kathalu, telugu boothu kathalu with pictures,nude pulpy auntys,xossip

Also Read

 

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button