Idhi Naa Katha

Idhi Naa Katha – 6 | ఇదీ… నా కథ | telugu romantic stories

Idhi Naa Katha - 6 | ఇదీ... నా కథ | telugu romantic stories

Idhi Naa Katha – 6 | ఇదీ… నా కథ | telugu romantic stories

Lakshmi

Idhi Naa Katha | ఇదీ... నా కథ | telugu romantic stories
Idhi Naa Katha | ఇదీ… నా కథ | telugu romantic stories
తల దించుకొని గదిలోకి వెళ్లిన నేను కాసేపటికి తలెత్తి చూసాను..   ఎదురుగా మంచం కనిపించింది…
అక్కడ రవి ఉంటాడనుకున్నా నేను..
కానీ మంచం ఖాళీ గా ఉంది…
రకరకాల పూలతో అందంగా అలంకరించారు మంచాన్ని…
బెడ్ మీద నిండా తెల్లటి మల్లెపూలు చల్లి ఉన్నాయి…
మధ్యలో గులాబీ రేకులతో హార్ట్ సింబల్ వేశారు…
నీలం రంగు పూల రేకులతో హార్ట్ లోకి బాణం గుచ్చినట్టు పేర్చారు…
చుట్టూ రకరకాల పూల దండల్ని వేలాడ దీశారు…
బెడ్ పక్కన స్టూల్ మీద  ఒక ప్లేట్ లో పండ్లు స్వీట్లు ఉన్నాయి…
దాని పక్కన మరో స్టూల్ మీద అగరొత్తుల స్టాండ్ ఉంచి సువాసన వెదజల్లే అగరొత్తులు ముట్టించి ఉన్నాయి.. అప్పటికే ఆ గది నిండా అగరొత్తులు వాసన నిండిపోయింది…వాటికి పూల వాసన కూడా కలిసి కొత్త రకమైన వాసనలా అనిపించింది…
నేను చుట్టు చూస్తూ వెళ్లి చేతిలోని పాల గ్లాస్ అక్కడున్న స్టూల్ మీద పళ్ళ ప్లేట్ పక్కన పెట్టాను…
బాత్ రూమ్ డోర్ తీర్చుకున్న చప్పుడు విని  అటు తిరిగి చూసాను…
లోపల్నుండి రవి బయటకు వస్తూ కనిపించాడు…
తెల్లటి  లాల్చీ, పైజామా  వేసుకున్నాడు…
బాత్రూం డోర్ మూసి మేమున్న గది తలుపువైపు వెళ్లి దాన్ని లోపల్నుండి లాక్ చేసి నా దగ్గరకు వచ్చాడు…
నేను తల దించుకొని నిలబడ్డాను…
బయట అక్క చెప్పిన మాటలు నా చెవుల్లో తిరుగుతుంటే…
అతడేమి చేసినా వద్దనొద్దని నిర్ణయించుకున్నాను…
ఆల్రెడీ ఒకసారి నా శరీరాన్ని  నా ఇష్టం లేకుండానే అనుభవించాడు… ఇప్పుడు ఇంకొకసారి నా ఇష్టంతో సంబంధం లేకుండా అనుభవిస్తాడు… బహుశా జీవితాంతం అంతేనేమో…
కాకపోతే ఆ రోజు నేను అతన్ని వద్దని చాలా సేపు ప్రతిఘటించాను.. ఇకనుండి అతనికి ఆ కష్టం కూడా ఉండదు…
ఇలా మనసంతా ఒక రకమైన వైరాగ్యం నిండి…మంచం పక్కన తల దించుకొని… ఉదాసీనంగా నిలబడి ఉన్న నా దగ్గరికి వచ్చాడు రవి…
నా ముందు నిలబడి పైనుంచి కింది దాకా నన్ను పరీక్షగా చూసాడు…

కొద్దిసేపు అలాగే చూసి… ” నిలబడే ఉన్నావేం కూర్చో అక్షరా”
 అన్నాడు…
నేను తల దించుకుని అలాగే నుంచున్నాను…
భుజాల మీద చేతులు వేసి కూచోమన్నట్టుగా కిందికి వత్తాడు…
నేనిక తప్పదన్నట్టుగా మంచం మీద కూర్చున్నా…
కాసేపు నన్ను అలాగే చూస్తూ నిలబడ్డ రవి… సడన్ గా కింద నేలకు ఆనించి ఉన్న నా పాదాలను పట్టుకున్నాడు…
నేను వెంటనే నా కాళ్ళు పైకి లాక్కునే ప్రయత్నం చేశాను… కానీ రవి గట్టిగా వాటిని కౌగిలించుకున్నట్టుగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు…
నేను విడిపించుకునేందుకు పెనుగులాడుతుంటే…
” ఐ యాం సారీ అక్షరా… నన్ను మన్నించు.. “

 అన్నాడు కాళ్ళు వదలకుండానే…
“ఎంత సింపుల్ గా చెప్పేసావ్ .. సారీ .. అని.. నేను ఇన్ని రోజులు పడిన బాధ అంతా ఒక్క మాటతో పోతుందా…” అందామనుకున్నాను కానీ అనవసరం అనిపించింది…
ఇంతలో రవి మళ్లీ అన్నాడు

” ఐ యాం రియల్లీ సారి అక్షరా.. నాకు తెలుసు నేను చేసింది క్షమించరాని నేరం అని… క్షమాపణలు అడిగే అర్హత కూడా నాకు లేదు… కానీ నేను కావాలని చేయలేదు…. ముందు  నేను చెప్పేది పూర్తిగా విను అక్షరా.. తర్వాత నువ్ నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను “
అంటూ నా మొహం వైపు చూసాడు…
నేను కదలకుండా అలాగే కూర్చుని తల తిప్పుకున్నా…
అతని మాటలు వింటుంటే ఇన్నాళ్లు నేను అనుభవించిన నరకం లాంటి క్షోభ గుర్తొచ్చింది…
నా కళ్లలోంచి అప్రయత్నంగా కన్నీళ్ళు కారుతున్నాయి…
రవి నా కాళ్ళు వదిలేసి నా రెండు చేతుల్ని కలిపి పట్టుకుని ” ప్లీజ్ అక్షరా నువ్ అలా ఏడవకు … నేను చెప్పేది విను.. ఆ తర్వాత నీ కోపం తగ్గే వరకు ..అవసరమైతే  ఈ జీవితాంతం నన్ను శిక్షించు… అంతే కానీ నువ్ ఏడవకు… నేను చూడలేను”
అన్నాడు…
‘తట్టుకోలేను’ అనే మాట వినే సరికి కోపం వచ్చింది నాకు..
 తర్వాత అదొరకమైన నవ్వు కూడా వచ్చింది… ఏడిస్తే తట్టుకోలేని వాడు… అలా చేస్తాడా ఎక్కడైనా అనిపించింది… కానీ ఏమీమాట్లాడలేదు నేను… ఇంకా ఏం చెప్తావ్ అన్నట్టు  చూసాను..

” ఆరోజు  జరిగింది నేను కావాలని చేసింది కాదు అక్షరా…  అదంతా అనుకోకుండా జరిగింది…”

“ఎలా నమ్ముతాను “మనసులో అనుకున్నాను నేను..
“నువు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం అక్షరా”
 అన్నాడు నా మనసు చదివినట్టు..

నేను తలెత్తి అతన్ని చూసాను…
తను నన్ను చూడకుండా తన చేతుల్లో ఉన్న నా చేతుల్ని చూస్తూ చెప్పడం కంటిన్యూ చేసాడు..

“అక్షరా…మీ అక్క పెళ్లిలో నువు కనిపించిన మరుక్షణమే నీ మీద ఇష్టం ఏర్పడింది నాకు… లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో నాకు ఆ క్షణమే తెలిసింది …
నువ్ కనిపించగానే నా  మనసులో  అనిపించిన దాన్నే నేను నీకు చీటీ మీద రాసి పంపాను..
ఆ రోజ్ నువ్ కనపడిన తర్వాత చాలా సేపటి వరకు మరేదీ  కనిపించలేదు నాకు…
నువ్వేటు వెళ్తే నా కళ్ళు అటే తిరిగాయి…
మధ్యాహ్నం ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను తీసుకెళ్తేనే వెళ్ళాను…
అంత నచ్చావు నువ్ నాకు…”

“…..”


“ఆ రోజు బయటకు వెళ్లిన తర్వాత నా ఫ్రెండ్స్ అడిగారు ‘ఏంటిరా ఏంటి సంగతి’ అని….
నాకు నువ్ నచ్చావని వాళ్ళతో చెప్పా…
అప్పటివరకు నేను ఏ అమ్మాయిని చూడలేదు…
అలాంటిది మొదటి సారి నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు… నన్ను కంగ్రాట్యులేట్ చేస్తూ పార్టీ కావాలని అడిగారు…
నువ్ కనబడిన సందర్భాన్ని నాక్కూడా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది…
అందుకే సరే అని పెద్ద హోటల్ కి వెళ్ళాం…
నేను సాధారణంగా తాగను కానీ ఆ రోజు వాళ్ళు నేను తాగితే గానీ తాగను అంటే కొద్దిగా తాగాను…

మాటల మధ్యలో నా లవ్ సక్సెస్ కావాలంటే నేను నీకు అదే రోజు ప్రపోస్ చేయాలని నా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు.. లేదంటే నేను నిన్ను అందుకోలేనన్నారు…
నేను ఛాలెంజ్ కి ఒప్పుకున్నాను…
నిజానికి నాక్కూడా నిన్ను మళ్లీ చూడాలనిపించింది…
ఆ రాత్రికి నీ రూమ్ కి వచ్చి నీకు ప్రపోస్ చెయ్యాలని అనుకున్నాను…
మందు వాసన నోటినుండి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా….
మీరు అప్పగింతలు చేస్తున్నప్పుడే నేను మీ ఇంట్లోకి వచ్చి ఒక గదిలో అటక మీద దాక్కున్నాను…
అందరూ పడుకున్నాక నువ్ ఉన్న గదికి వచ్చాను…”

రవి ఎలా వచ్చాడో చెప్తుంటే ఆశ్చర్యంగా అతన్ని చూశా నేను…
నన్ను పట్టించుకోకుండా రవి చెప్పుకుంటూ వెళ్తున్నాడు…
” నేను నీ గదికి వచ్చే సరికి నువ్ నిద్రపోతున్నావ్…
పెళ్లికోసం వేసుకున్న డ్రెస్ లోనే నిద్రపోతున్నావ్ నువ్వు…
నిద్రలో కూడా చాలా అందంగా కనిపించావు నువ్వు…
నాకు నిన్ను లేపాలనిపించలేదు….
నీ పక్కనే కూర్చుని నిన్నే చూస్తూ కూర్చున్నా…
అలా ఎంతసేపు కూర్చున్నానో నాకూ తెలియదు…
ఎంతసేపు చూసినా తనివి తీరలేదు…
చాలా సేపటి తరువాత నువ్ నిద్రలో కదలడంతో నీ చెయ్యి నా మీద పడింది…
మెత్తటి నీ చెయ్యిని నా చేతుల్లోకి తీసుకుని నిమురుతున్నప్పుడే నువ్ నిద్ర లేచావ్…
తర్వాత జరిగింది నీకు తెలుసు………….”

అని కాసేపు ఆగాడు…

“అవును చాలా బాగా ప్రపోస్ చేశావ్… లోకంలో ఎవరూ చేయని విధంగా” మనసులోనే అనుకున్నా…
 రవి మళ్లీ అన్నాడు…
“………….కానీ నేను అలా కావాలని చేయలేదు…
నేను వచ్చింది నీకు ప్రపోస్ చేసి వెల్దామని మాత్రమే…
కానీ నేను వచ్చినపుడు నువ్ పడుకున్న విధానం చూసి ముచ్చటేసింది నాకు…. నీ అందం నన్ను మైమరిపింప జేసింది. . నిన్ను ఎక్కువ సేపు చూడొచ్చని అనిపించి నిన్ను లేపకుండా చూస్తూ కూర్చున్నాను…
నువ్ లేచాక కూడా నాకెలాంటి దురుద్దేశమూ లేదు…
నీకు గుర్తుందో లేదో…
మొదట నువ్ ఎందుకొచ్చావ్ అని అడిగినప్పుడు కూడా నిన్ను చూడలనిపించి వచ్చాననే చెప్పాను…
అది నిజంగా నిజం కూడా…
ఫ్రెండ్స్ ఛాలెంజ్ నాకు అక్కడికి రావాలనే కోరికకు సాకు మాత్రమే….
నిజానికి నిన్ను చూడాలనే వచ్చాను…
నువ్ లేవకుండా ఉండి ఉంటే నేను రాత్రంతా నిన్ను చూస్తూనే గడిపే వాన్ని కావొచ్చు…….”

“నేను లేవడం వల్లే ఆ ఘోరం చేశానని… నీ తప్పేం లేదని… తప్పంతా నాదేనని సమర్ధించుకుంటావా ఇప్పుడు” అనుకున్నా నేను…

“……..అయితే నువ్ లేచాక మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ….నీలో కలిగిన భయం చూసి.. నాకు నిన్ను కాసేపు ఆటపట్టిస్తే బాగుంటుందని అనిపించింది…
అందుకే నీ మీదిమీదికి వచ్చా…
నువ్ భయపడుతున్న కొద్దీ నిన్ను ఏడిపించాలనే కోరిక పెరిగింది…
‘మొదటిసారి ఒక బాపు బొమ్మని అనుభవిద్దామని వచ్చాను’ అని నీతో అన్నప్పుడు కూడా నాకా ఉద్దేశ్యం లేదు… కేవలం నిన్ను ఆటపట్టించడానికే అన్నా ఆ మాట…

నిన్ను ఇంకా ఏడిపించాలనే మొదటిసారి నిన్ను ముద్దు పెట్టుకున్నాను గానీ ఏదో చేయాలని కాదు….
అయితే ఆ ముద్దు ప్రభావమో…లేక తాగిన మందు ప్రభావమో గానీ  తర్వాత నాలో మార్పు వచ్చింది…
నువ్ నన్ను నెట్టేసి బెదిరించినట్టు మాట్లాడుతుంటే నాలో నీ మీద ఇంకా ఏదో చేయాలనే కోరిక కలిగింది…
అది క్రమంగా పెరిగి ఒకరకమైన ఉన్మాదం నన్ను కమ్మేసింది….
నీ బాడీ తప్ప నాకేమీ కనిపించలేదు…
నీ వేడుకోలు వినబడలేదు… నీ కన్నీళ్లు కనబడలేదు…
నేను చేసిందంతా నా కంట్రోల్ లో లేకుండానే జరిగింది….
అంతా అయ్యాక కూడా నాకు పట్టుకున్న మైకం తొలగలేదు…..”

రవి నోటి వెంట ఆ మాటలు వింటుంటే నాకు అదంతా గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆగలేదు…

“నీ మీదనే నిద్రపోయిన నేను మళ్ళీ లేచే సరికి నువ్వు నిద్ర పోతున్నావు…
మత్తు దిగి నీ మీది నుండి దిగా…
నీ చెంపలమీద కన్నీటి చారలు కనబడుతుంటే నేను చేసిన ఘోరం ఏంటో అర్థం అయింది…
అక్కడే తలపట్టుకొని కూర్చున్నా…
చాలాసేపటి వరకు నాకేం చేయాలో అర్థంకాలేదు…
ఇంతలో బయట మనుషుల అలికిడి మొదలయింది…
మీ వాళ్ళు  లేచినట్టున్నారు అని అర్థం అయింది…
లేచి వెళ్లిపోదామని డోర్ వరకు వెళ్లి తిరిగి నీ వైపు చూసా…
ఏడుపు ముఖంతో నగ్నంగా నిద్రిస్తున్న నీ మీద చాలా జాలి వేసింది…
కానీ అప్పుడు చేయడానికి ఏం లేదు…
ఎవరైనా నువ్ లేవక ముందు నీ గదికి వస్తే నువ్ నగ్నంగా ఉంటే బాగుండదనిపించింది…
తిరిగి నీ దగ్గరకు వచ్చి ఒక దుప్పటి తీసుకొని నీ మెడ వరకు కప్పి.. డోర్ ముందుకు వేసి వెళ్లిపోయా…..”

“కసాయిపని చేసి తరువాత కనికరం చూపించావన్నమాట” అనుకున్నా నేను…
చాలా సేపట్నుండి ఒకే తీరుగా కూర్చోవడం తో నడుము నొప్పెట్టి మంచం పైకి జరిగి కాళ్ళు చాపుకుని మంచపు చెక్కను అనుకుని కూర్చున్నా…
రవి కిందనే అలాగే కూర్చుని నా కాళ్ళ మీద తలా ఆనించి చెప్పడం కంటిన్యూ చేసాడు….

“ఇంటికి వెళ్ళాక నా రూంలోకి వెళ్లి విపరీతంగా ఏడ్చాను…
ఎప్పుడూ ఏ అమ్మాయి వంకా నేను కన్నెత్తి చూడలేదు అక్షరా…
ఏ ఒక్కరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు… మాటవరసకి కూడా పరాచకాలు ఆడలేదు…
నువ్ ఎవరినైనా అడుగు అమ్మాయిలతో నా ప్రవర్తన ఎలా ఉంటుందో…
ఆఫీసులో కూడా చాలా మంది అమ్మాయిలు పనిచేస్తారు…
ఏ ఒక్కరినీ నేను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదు….
అటువంటిది నేను ఎంతగానో ఇష్టపడ్డ నిన్ను ఏకంగా రేప్ చేసాను…
నన్ను నేను క్షమించుకోలేని నేరం చేసా నేను..
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు…

నిన్ను కలిసి క్షమాపణ అడిగితే బాగుంటుందనిపించింది…
ఆ రోజు మధ్యాహ్నం నిన్ను కలవాలని మీ ఇంటికి వచ్చాను… కానీ ఇంటినిండా బంధువులు ఉండడంతో నాకు ధైర్యం చాలలేదు…
తర్వాత కూడా ఒకటి రెండు సార్లు మీ ఇంటిదాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాను…
నా వల్ల కాలేదు..
రెండు మూడు రోజుల వరకు ఎవరినీ కలువ లేదు…
సరిగా భోజనం చేయలేదు…
అమ్మ , రాజు అడిగితే ఏమీ లేదని చెప్పా…
రాత్రి పగలు నా రూంలోనే ఉన్నా…
ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియట్లేదు…
నాకే ఇలా ఉంటే నువ్వు ఎలా ఉన్నవో అని భయం వేసింది..
నీ పరిస్థితి తలచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసే బాధ కలిగేది… ఏం చేస్తే నీకు ఉపశమనం కలుగుతుందో తెలియలేదు…  ఇప్పుడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము ఏంటి… అని ఎంతగానో ఆలోచించా … కానీ ఏమీ తోచలేదు…
ఒక రోజు మీ ఇంటికి దగ్గరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతుంటే… దారిలో ఒక ముసలావిడ ఒక చెట్టుకింద కూర్చొని ఎవరో ఒక అబ్బాయికి చేతిమీద పచ్చబొట్టు పొడుస్తుంది… సన్నటి సూదితో ఆమె పొడిచినప్పుడల్లా ఆ అబ్బాయి అమ్మా అని అరుస్తున్నాడు… అయిపోతుంది బాబు కొంచెం ఓర్చుకో అంటూ పొడుస్తుంది ఆవిడ..
నేను ఆ అబ్బాయి పని అయ్యేంత వరకు అక్కడే ఆగాను….
అయ్యాక చూసాను అతని చేతి మీద ఒక పేరు ఉంది… అది వాళ్ళ అమ్మ పేరట డబ్బులిస్తూ ముసలావిడకి చెప్తున్నాడా అబ్బాయి…
అతడు వెళ్ళాక నేను ఆమె దగ్గరకు వెళ్ళాను…
ఏం బాబు పచ్చబొట్టు పొడిపించుకుంటావా అని అడిగింది….
నేను సమాధానం చెప్పకుండా…
రోజుకి ఎంత సంపాదిస్తావ్ అని అడిగా…
ఎంత బాబు పేరుకు వంద తీసుకుంటా… రోజులో ఒకరో ఇద్దరో వస్తారు.. అంతే అంది…
సరే నాతో వస్తావా రోజుకి రెండు వేలు ఇస్తాను అన్నా…
ఎందుకు బాబు అంది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ …
నువ్ చేసేపనే చెయ్యాలి అన్నా…
సరే బాబు అంది…
అయితే పద కారెక్కు అన్నా నేను..
ఆమెను తీసుకొని ముంబయి లో ఉన్న మా గెస్ట్ హౌస్ కి వెళ్ళాను…”
అంటూ చెప్పడం ఆపి పైకి లేచాడు రవి….
రవి చెప్తున్నది నాకేం అర్థం కాలేదు…
అయోమయంగా అనిపించి తలెత్తి అతని వైపు చూసాను…
లేచి నిలబడ్డ రవి తన లాల్చీ తీస్తున్నాడు…
నా కనుబొమ్మలు ముడి పడ్డాయి…
తర్వాత తన బనియన్ కూడా తీసేసాడు…
ఈ సారి నా కళ్ళు  ఆశ్చర్యంగా చూశాయి…
అతని తెల్లటి ఒంటిపై నిండా చిన్న చిన్న అక్షరాలు మూడేసి  ఉన్నాయి… చాలా చిన్నగా ఉన్నాయి…
చేతుల మీద తప్ప మెడ కింద నుండి నడుము వరకు ఒంటి నిండా ఉన్నాయి… ఒక్కో పదానికి  మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంది… రవి తన లాల్చీ బనియన్ కొయ్యకు వేయడానికి వెళ్తుంటే చూసా… వీపు మీద కూడా నిండా ఉన్నాయి… తిరిగి రవి దగ్గరగా వచ్చాక  వాటిని సరిగ్గా గమనించి చూసాను… కలిపి చదివితే అన్నీ
…  ‘అక్షర’    …అంటే నా పేరు..

” నేను చేసిన తప్పుకు ఇది శిక్షగా భావించా అక్షరా”

 అన్నాడు మంచం మీద నా కాళ్ళ దగ్గర కూర్చుంటూ…

“వారం రోజుల పాటు సూదులతో పొడిపించుకున్నాను నీ పేరుని… ఒక్కో సూది పోటు ఆమె గుచ్చుతుంటే కలిగిన బాధతో నీ తరపున నా మీద నేను ప్రతీకారం తీర్చుకున్నాను….”

రవి చెప్తుంటే నేను ఆశ్చర్యంగా చూసాను…
కొన్ని వందల పేర్లు ఉన్నట్టున్నాయి అతని శరీరం మీద…
అన్ని సార్లు అంత చిన్నగా పేర్లు రాస్తే ఎన్ని సూదుల పోట్లు గుచ్చి ఉండాలి…
తలుచుకుంటేనే నా ఒళ్ళు జలదరించింది….

” దీని వల్ల నీకు జరిగిన ఉపకారం ఏమీ ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం ఎవరిమీదో తీవ్రమైన కసి తీర్చుకున్న ఫీలింగ్ కలిగింది…
కొంతలో కొంత సాంత్వన లభించింది…
రక్తాలు కారిన నా శరీరం గాయాలు తగ్గడానికి మరో రెండు వారాలు పట్టింది….
కానీ నా మనసుకు నేను చేసుకున్న గాయం ఇంకా ఫ్రెష్ గా ఉండి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది…
అది నీ గురించే ఆలోచిస్తుంది…
నువ్వెంత బాధపడుతున్నావో అని ఎప్పుడూ బాధ పడుతూనే ఉంది…
ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది అని మదన పడింది………….”

ఇన్నాళ్లు నేనొక్కదాన్నే బాధ పడ్డాను అనుకున్నా నేను… కానీ ఇప్పుడు రవి చెప్తున్నది వింటుంటే రవి కూడా నాతో సమానంగా బాధ పడ్డట్టు అనిపిస్తుంది నాకు…
కానీ ఇదంతా నిజంగా నిజమేనా అని ఒక సందేహం కూడా కలిగింది…
పచ్చబొట్లు అయితే కనబడుతున్నాయి…
కానీ అతను చెప్పేవన్నీ నిజమేనా…

“………..  ముంబై లో ఉన్న  మూడు వారాలు నీ గురించే ఆలోచించా అక్షర… కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు….
మళ్లీ ఇక్కడికి వచ్చాక ఒక రోజు మీ బావ ఇంటికి వచ్చి మమ్మల్ని డిన్నర్ కి పిలిచాడు…
అమ్మ బలవంతం మీద నేనూ వెళ్ళాను…
అక్కడ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూస్తుండగా ఒక ఫొటోలో నువ్వొక్కదానివే ఉన్నావ్…
మీ అక్క పెళ్లిలో నువ్ ఎంత అందంగా ఉన్నావో ఆ ఫోటో చూపిస్తుంటే… చాలా సేపు నేను ఆ ఫోటోనే చూస్తూ ఉండి పోయా…
అమ్మ అది గమనించినట్టుంది….
చాలా రోజులుగా అమ్మ నన్ను పెళ్లిచేసుకోమని బతిమాలుతుంది… కానీ నేనే ఒప్పుకోలేదు…ఆ రోజు నేను నీ ఫోటోను అంతసేపు చూడడంతో నన్ను అడిగింది… ఆ అమ్మాయి నచ్చిందా.. పెళ్లి చేసుకుంటావా అని…
పరధ్యానంలోనే అవును అని చెప్పా నేను…
అంతే అమ్మ వెంటనే మీ అక్కని పిలిచి అడిగింది ఎవరు అని…
మా చెల్లెలే అని మీ అక్క చెప్పడంతో అమ్మ డైరెక్ట్ గా పెళ్లి విషయం అడిగేసింది…
మీ అమ్మ వాళ్ళని అడిగి చెప్తా అని మీ అక్క చెప్పింది…
నేను తేరుకుని వారించే లోపే ఇవన్నీ జరిగిపోయాయి…
తర్వాత నాకూ అదే బాగుంటుందనిపించింది…
నిన్ను పెళ్లిచేసుకోవడమే సమస్యకు పరిష్కారంలా తోచింది…
ఇంతకన్నా వేరే మంచి దారి ఏదీ లేదనిపించింది….పెళ్లి చూపులకి వచ్చినపుడు నీతో  పర్సనల్ గా మాట్లాడి నీకు సారి చెప్పి నిన్ను ఒప్పిద్దామనుకున్నా… కానీ నువ్ పెళ్లిచూపులు ఏం  వద్దు అనే సరికి నీ మనసులో ఏముందో, ఎందుకు పెళ్లిచూపులు వద్దంటున్నావో నాకు అర్థం అయింది…
నిన్ను నేను పెళ్లిచేసుకోవడమే కరెక్ట్ అని నాకా క్షణం ఇంకా గట్టిగా అనిపించింది… “

అంటూ నా వైపు చూసాడు రవి…
నేను తలదించుకొని అతని మాటలన్నీ వింటున్నాను… .రవి మంచం దిగి కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలుచున్నాడు…
నేను అతని మాటల్లో నిజానిజాలని బేరీజు వేసుకుంటున్నాను…. రవి చెప్పేదంతా నిజమేనా నమ్మొచ్చా అని ఆలోచిస్తున్న…
ఇంతలో రవి తిరిగి మంచం వద్దకు వచ్చాడు…
మంచం పక్కన కింద కూర్చుని నా కాళ్ళ పై తల ఆనించి నా వైపు చూస్తూ  మళ్లీ చెప్పడం మొదలెట్టాడు..

” నిన్ను పాడు చేసాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను అనుకోవద్దు అక్షరా…
నిన్ను మొదటిసారి చూసినప్పుడే  ఇష్టపడ్డాను ….
ఎంత కష్టమైనా నిన్ను ఒప్పించి  పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను…
కానీ దురదృష్టం కొద్దీ నిన్ను నొప్పించి పెళ్లి చేసుకున్నా…
ఇకనుంచి నా జీవితం నీకు అర్పిస్తున్నాను అక్షరా…
బతికున్నన్నాళ్లు నేను నీకు బానిసను…
నిన్ను అంతగా ఇబ్బంది పెట్టినందుకు నాకు నువ్ ఏ శిక్షయినా విధించు..  ఆనందంగా అనుభవిస్తా… ఇక మీదట నీకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటా…  నన్ను నమ్ము అక్షరా…..
ఈ ఒక్క సారికి నన్ను క్షమించు… ఈ జీవితంలో మళ్లీ ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను…
Forgive me Akshara… please forgive me”

అంటూ కళ్ళు మూసుకొన్నాడు రవి…
అతని కళ్లలోంచి నీళ్లు కారి నా పాదాలను తడుపుతున్నాయి….
నాకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది రవి చెప్పిందంతా విన్నాక…
నమ్మాలా వద్దా అని తేల్చుకోలేక పోతున్నా నేను…
రవిని క్షమించాలి అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు… ఆ రాత్రి అతని ప్రవర్తన గుర్తుకొస్తే ఇప్పటికీ విపరీతమైన కోపం వస్తుంది…
కానీ నా బుద్ధి వేరేలా ఆలోచిస్తుంది…
రవి చెప్పిందంతా తిరిగి ఒకసారి మననం చేసుకున్నా…
ఎక్కడా అబద్ధం చెప్పినట్టుగా అనిపించట్లేదు…
కావాలని చేయలేదని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాక కూడా అతని మీద ద్వేషం పెంచుకోవడం తగదని నా బుద్ధి చెబుతోంది..
రవి చెప్పింది మొత్తం నిజమే కావచ్చు అనిపించసాగింది…
మోసం చేసే ఉద్దేశ్యమే ఉంటే  తిరిగి నన్ను పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏముంది..
నా శరీరం మీద మోజు తీరకనా… అలా అయితే ఇప్పుడు కూడా ఈ రాత్రి అతనికి అడ్డేముండేది…
ఎందుకు సంజాయిషీ ఇచ్చాడు… శరీరాన్ని అనుభవించడానికి ఇప్పుడు అతనికి ఏ అడ్డంకి లేదు కదా…
ఒక వేళ నేను ఒప్పుకోకున్నా ఆ రాత్రిలా ఈ రాత్రీ… బలవంతంగానైనా అనుభవించొచ్చుగా…
కానీ ఎందుకు చేయలేదు…

అతని మాటలు నిజమేనేమో అనిపించి అతని వైపు చూసాను… పాదలమీద తలాఉంచి కళ్ళు మూసుకొని ఉన్నాడు…
తల నా వైపే తిరిగి ఉంది… ఏ కదలికా లేదు.. నిద్ర పట్టినట్టు ఉంది….
నేను పరీక్షగా చూసాను…
ముఖం చాలా అలిసిపోయినట్టుగా ఉంది…
నా కళ్ళు కాస్త కిందికి చూశాయి…
షర్ట్ లేని అతని ఒంటి మీద నిండా……  ‘అక్షర’      అనే అక్షరాలు సందులేకుండా ఉన్నాయి…
వాటిని చూడగానే నా మనసు కదిలి పోయింది…
నేను కాళ్ళు కదలకుండా కొద్దిగా పైకి లేచి అతని ఒంటిపై నున్న అక్షరాలని తడిమి చూసాను…
కళ్లలోంచి నీళ్లు పొంగుకొచ్చాయి…
మనసు తన బెట్టు వీడి బుద్ధితో ఏకీభవించింది…
నేను తిరిగి వెనక్కి మంచాన్ని ఆనుకుని కూర్చున్నా….
ఆలోచిస్తుంటే జరిగిందాంట్లో రవి తప్పు లేదని కూడా అనిపించింది… అదీ కాకుండా నేను ఇప్పుడు చేయగలిగేది కూడా ఏమి లేదు అనిపించింది…
ఎలాగు అతనితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకునే ఆ గదిలోకి అడుగు పెట్టా.. అటువంటప్పుడు అతన్ని క్షమించి ఆ పని చేస్తే కాస్త మనసుకి ఉపశమనం కలుగుతుంది… కాబట్టి  జరిగింది ఒక ఆక్సిడెంట్ అనుకోవాలి అని మనసుకి సర్ది చెప్పా…
చాలా సేపు ఆలోచించా నేను… క్రమ క్రమంగా రవి మీద కోపం కాస్తా తగ్గిపోసాగింది…
మరొక్క సారి కళ్ళు మూసుకొని రవి చెప్పిందంతా గుర్తు చేసుకోసాగాను…
ఇప్పుడు రవి చెప్పిన ఒక్కో మాట నా మనసును నింపుతున్న అమృతపు బిందువుల్లా అనిపించసాగాయి…
రవిమీద కోపం పూర్తిగా పోయింది…
తిరిగి  చూస్తే రవి ఇంకా నా కాళ్ళమీద అలాగే నిద్రపోతున్నాడు…
అతని మొహం చూస్తుంటే తప్పు చేసి తల్లితో దెబ్బలు తిని… ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే తలపెట్టి పడుకున్న చిన్న పిల్లాడిలా అనిపించాడు..
ముందుకి వంగి అతని తల మీద చేయి వేసి నిమిరా… మరో చెయ్యి అతని వీపు మీద వేసి నిమిరా… ఒక్కో పేరును తడుముతూ నా చెయ్యి అతని వీపంతా నిమురుతుంటే.. రవి సడన్ గా లేచాడు…
 నేను చిన్నగా నవ్వాను … రవి చటుక్కున లేచి కూర్చున్నాడు….
” నీకు నా మీద కోపం పోయిందా” 
అని అడిగాడు…

అవును అని తలూపాను…
“థాంక్యూ అక్షరా… థాంక్యూ వెరీ మచ్… నువ్ నన్ను ఇంత త్వరగా క్షమిస్తావని అనుకోలేదు”
 అన్నాడు నా పాదాలని ఊపుతూ….

“ముందు నువ్ అక్కడనుండి లే పైకి ” అన్నాను నేను..
రవి లేచి మంచం మీద కూర్చున్నాడు…
” అక్షరా … అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను… ఇక మీదట నీకు కష్టం కలిగించే ఏ పనీ చెయ్యను… ”  
అన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఒట్టేస్తూ…

నేను నా మరో చేతిని అతని చేతి మీద వేసాను సరే నమ్ముతున్నాను అన్నట్టుగా..

థాంక్యూ అక్షరా థాంక్యూ వెరీ మచ్”   అంటూ నా చేతుల్ని పట్టుకుని గట్టిగా ఊపాడు రవి… అతని కళ్ళలో సన్నటి కన్నీటి పొర కదలాడింది…
కష్టపడి కన్నీళ్ళని ఆపుతున్నట్టనిపించింది…
వాటిని చూస్తుంటే అతని మాటల్లో నిజాయితీ తెలుస్తుంది నాకు…
అంత వరకు నాలోపల ఉన్న బాధ అంతా చేత్తో తీసినట్టు ఒక్క సారిగా పూర్తిగా పోయింది…
నేను అతని చేతిని తీసుకుని చిన్నగా ముద్దాడి…
“నేనీ పెళ్లికి ఒప్పుకోకుంటే ఏం చేసే వాడివి” అని అడిగా …. మధ్యాహ్నం నుండి నాకు ఆ సందేహం మెదులుతూనే ఉంది… ఆగలేక అడిగేసా…

“కచ్చితంగా నిన్ను బలవంత పెట్టే వాన్ని కాను” అన్నాడు రవి వెంటనే….
నాకు ఎందుకో కొంచెం నిరాశగా అనిపించింది….

“నువ్ వద్దు అంటే… ఏదో ఒకలా నిన్ను కలిసి క్షమాపణ చెప్పి… జరిగిందంతా నీకు చెప్పాలి అనుకున్నా…. అంతా విన్నాక కూడా నువ్ నన్ను వద్దు అంటే మాత్రం నిన్ను బలవంతం చేయకూడదు అనుకున్నా…
నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగకూడదు అనుకున్నా… ఆ మాట మీ అక్కతో కచ్చితంగా చెప్పాను నేను…
అయితే ఒక్కటి మాత్రం నిజం…
నువ్ వద్దు అంటే నేను ఇక ఈ జన్మలో ఎవరినీ పెళ్లి చేసుకునే వాడిని కాదు…”

మెల్లిగానే చెబుతున్నా రవి మాటల్లో తీవ్రత తెలుస్తూనే ఉంది నాకు…
“నువ్ ఎవరినైనా చేసుకున్నా సుఖపడే వాడివి కావు” అన్నా నేను…
“ఎందుకు” అన్నాడు రవి…
“ఇలా ఒంటినిండా నా పేరు పొడిపించుకున్నాక ఏ ఆడపిల్ల నీతో సంతోషంగా కాపురం చేసేది” అన్నా నవ్వుతూ అతని బాడీ వైపు చూపిస్తూ…
“నిజమే” అని తను కూడా నవ్వాడు …

చాలా సేపట్నుండి ఒకే పొజిషన్ లో కూర్చువడంతో ఇబ్బందిగా కదిలాను నేను… ఆవలింతలు కూడా వస్తుంటే…
“బాగా అలిసిపోయినట్టున్నావు … ఇక పడుకో అక్షరా.. ” అన్నాడు…
టైం చూస్తే నాలుగు దాటింది… నేను కాస్త కిందకి జరిగి పక్కకు ఒత్తిగిలి పడుకున్నా…

..
“అక్షరా.. అక్షరా అని పిలుపు వినబడి మెలకువ వచ్చింది….
పక్కన పడుకున్న రవి కూడా అప్పుడే లేచాడు…
టైం చూస్తే ఎనిమిది దాటింది…
బయటనుండి అక్క పిలుస్తుంది తలుపు మీద చిన్నగా తడుతూ…
వస్తున్నానక్కా అంటూ వెళ్తుంటే…
ఒక్క నిమిషం అన్నాడు రవి…
నేను మధ్యలోనే ఆగి వెనక్కి తిరిగి చూసా ఏమిటన్నట్టు….
రవి నా దగ్గరకు వచ్చి …నా తల్లోని పూలని లాగేసాడు…
నాకేం అర్థం కాలేదు….ప్రశ్నార్థకంగా చూసా…
రవి నా తల మీద చేయి వేసి జుట్టుని చెరిచాడు…
నుదుటి మీద ఉన్న కుంకుమ బొట్టుని కాస్త పైదాకా చేసాడు…
చేతికి అంటిన కుంకుమను తన చెంపకి రాసుకున్నాడు…
“ఇప్పుడు వేళ్లు” అని రవి అన్నాక …నాకు అప్పుడు అర్థం అయ్యింది అతని చేష్టలకి అర్థం ఏమిటో… వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాను…
నేను తలుపు దగ్గరికి వెళ్ళాక మళ్లీ ఒక్క నిమిషం అన్న మాట వినబడింది…
నేను తిరిగి చూసా…
మంచం చుట్టు కట్టిన పూల దండల్ని కొన్నింటిని లాగేసాడు రవి….
తర్వాత మంచం మీద ఉన్న పూలని చెల్లా చెదురు చేసాడు…
కొయ్యకు వేసిన తన లాల్చీ తెచ్చుకుని వేసుకుంటూ… ఇక వెళ్లమంటూ సైగ చేసాడు…
నేను లొలొపలే నవ్వుకుంటూ తలుపు తీసుకొని బయటకు వెళ్ళాను….
అప్పటికే అక్క అక్కణ్ణుంచి వెళ్లిపోయినట్టుంది…
నేను కిచెన్ లోకి వెళ్ళా… అమ్మా, అక్కా, అత్తయ్య అందరూ అక్కడే ఉన్నారు…
నవ్వుతూ వచ్చిన నన్ను చూసి ముందు ఆశ్చర్యపోయినా తరువాత తేరుకుని చాలా సంతోషపడ్డారు వాళ్ళు…
కాఫీ కలిపి ఇచ్చి తీసుకెళ్లి రవికి ఇవ్వమన్నారు…
నేను రవికి కాఫీ ఇచ్చి వస్తుంటే “అక్షరా..ఒక్క నిమిషం” అన్నాడు రవి…
నేను ఏమిటి అన్నట్టు తిరిగి చూసాను…
“ఇలారా… ఇక్కడ కూర్చో” అన్నాడు తన పక్కన మంచంమీద చోటు చూపిస్తూ…
నేను వెళ్లి పక్కన కూర్చున్నా…
“నీకు నా మీద కోపం మొత్తం పోయినట్టేగా ” అన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ…
నేను అవును అన్నట్టు తలూపాను…
“అయితే మనం హనీమూన్ కి వెల్దామా” అన్నాడు..
నేను ఆశ్చర్యంగా చూసాను…
“హనీమూన్ అంటే కూడా ఎక్కడికో కాదు అక్షరా… ముంబై వెళ్దాం… అక్కడ మనకు ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంది… కొన్నాళ్ళు మనం అక్కడ ఉండి వద్దాం… మనిద్దరమే ఉంటాం … ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు…. మనం ఒకర్నొకరం అర్థం చేసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది…” అన్నాడు…
నాకేం చెప్పాలో తెలియలేదు…
“నీకిష్టం ఉంటేనే అక్షరా అన్నాడు తనే మళ్లీ…
“నీ ఇష్టం ” అన్నాను నేను ఏం చెప్పాలో తెలియక…
“అయితే వీలైనంత వరకు ఈ రోజంతా రెస్ట్ తీసుకో అక్షరా… ట్రావెల్లింగ్ లో సరిగా నిద్ర పట్టదు… ఈవెనింగ్ సెవెన్ వరకు రెడీ అవ్వు…” అని చెప్పాడు…
నేను సరే అన్నట్టు తలూపాను…

స్నానాలు చేసి అందరం టిఫిన్ చేస్తుంటే రవి చెప్పాడు అందరితో… ఆ రోజు సాయంత్రమే మేమిద్దరం ముంబై వెళ్తామని…
అమ్మ ఏదో చెప్పబోతుంటే… ” ముంబైలో మాకో గెస్ట్ హౌస్ ఉందత్తయ్యా… అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది… ప్లీజ్ మీరింకేమీ చెప్పొద్దు” అన్నాడు…
అక్క కూడా ” వెళ్లనీ అమ్మా దానికి కూడా కాస్త గాలి మార్పు ఉంటుంది ” అంది నా వైపు చూపిస్తూ…
ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు…

రాత్రి నిద్రలేకపోవడంతో నేను ఆ రోజు మధ్యాహ్నం చాలా సేపు పడుకున్నా….
సాయంత్రం పూట స్నానం చేసి రెడీ అయ్యా … ట్రావెలింగ్ కదా అని చుడీదార్ వేసుకున్నా…
అక్కా వాళ్ళు బ్యాగులు అన్నీ సర్దేశారు…
సెవెన్ అవుతుండగా ఇద్దరం కార్లో బయలుదేరాం…
రైల్వే స్టేషన్ దగ్గర  ఒక పెద్ద హోటల్ వద్ద కార్ ఆపాడు ఆపాడు…
“ట్రైన్ లో మీల్స్ బాగుండదు అక్షరా ఇక్కడ తినేసి వెళ్దాం” అన్నాడు…
నేను సరే అని తలూపాను…
ఇద్దరం అందులోకి వెళ్ళాం…
భోజనం పూర్తయేసరికి ఎనిమిదిన్నర దాటింది…
“ట్రైన్ ఈ రోజు వన్ అవర్ లేట్ అంట అక్షరా… అంత సేపు ఇక్కడే ఉందాం ” అంటూ అందులోనే ఒక గదికి తీసుకెళ్లాడు…
నన్ను కాసేపు పడుకోమని చెప్పి తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు…
నేను రవినే గమనిస్తూ కూర్చున్నా…
ఎవరికో instructions ఇస్తున్నాడు…
కాసేపయ్యాక మళ్లీ నా దగ్గరికి వచ్చాడు…
“బోర్ కొడుతుందా….. టీవీ చూస్తుండు… నేనిప్పుడే వచ్చేస్తా” అని టీవీ ఆన్ చేసి రిమోట్ నా చేతికిచ్చి బయటకు వెళ్ళాడు…
నేను చానెల్స్ మారుస్తూ కూర్చున్నా…
పదిహేను ఇరవై నిమిషాల తరువాత రవి తిరిగి వచ్చాడు…. చేతిలో రెండు మూడు కవర్లు ఉన్నాయి..
వస్తూనే…”అక్షరా .. ఫ్రెష్ అయ్యి ఇదిగో ఇది కట్టుకో… కొంచెం తొందరగా కట్టుకో ట్రైన్ టైం అవుతుంది”.. అంటూ నా చేతికి ఒక కవర్ ఇచ్చాడు….
కవర్లో ఏముందో అని తీసి చూసా నేను…
అది నిన్న నేను కట్టుకున్న చీరే.. పొద్దున విప్పేసా…
“ఇదెక్కడిదీ” అని అడిగా…
“నేనే తీసుకొచ్చా… డీటెయిల్స్ తర్వాత చెప్తా గానీ కాస్త తొందరగా కట్టుకొని ఇవన్నీ పెట్టుకో… నేను మళ్ళీ వస్తా” అంటూ తన చేతిలో ఉన్న మరో రెండు కవర్లు ఇచ్చి  బయటకు వెళ్ళిపోయాడు…
నేను ఆ కవర్లు తీసి చూసా…
ఒక దాంట్లో పూలు ఉన్నాయి…
మరో దాంట్లో రాత్రి నేను పెట్టుకున్న నగలు ఉన్నాయి…
అంటే ఇప్పుడు నేను రాత్రిలా రెడీ అవ్వాలన్న మాట… అనుకున్నా…
కొంపదీసి ఇక్కడే ఈ రాత్రి గడుపుదాం అంటాడా అని డౌట్ వచ్చింది…
కానీ ట్రైన్ టైం అవుతుంది అంటున్నాడుగా… మరి ఇదంతా ఎందుకో అర్థం కాలేదు…
ఏదైనా కానీ అని ఆ చీర కట్టుకొని అవన్నీ పెట్టుకున్నా… అద్దం లో చూసుకుంటే దాదాపు రాత్రి ఉన్నట్టే ఉన్నాను…
ఇంతలో రవి వచ్చి రెడీనా అని అడిగాడు…
ఆ.. అంటూ అతని వైపు తిరిగా నేను…
“బ్యూటిఫుల్ ” అని తనలో తానే అనుకున్నట్టుగా పలికాడు రవి…
నాకు కాస్త సిగ్గేసి తల దించుకున్నా….
నా దగ్గరగా వచ్చి చేయి పట్టుకొని ..సరే పద ఇక వెళ్దాం అని బయటకు దారి తీసాడు… నేను మౌనంగా రవితో పాటు నడిచాను…
పది నిమిషాల్లో కారు స్టేషన్ కి చేరుకుంది…
ఇద్దరం ప్లాట్ఫారం మీదకి చేరుకునే సరికి అక్కడ రాజు ఉన్నాడు…
నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు…
నేను కూడా చిన్నగా  నవ్వాను…
“అంతా ఓకే నా” అని రాజుని అడిగాడు రవి..
“ఆ వెళ్లి చూడు ” అన్నాడు రాజు…
“ఒక్క నిమిషం అక్షరా ” అంటూ రవి అక్కడున్న ట్రైన్ లోకి వెళ్ళాడు…
రాజు ఎవరికో డబ్బులిస్తున్నాడు…
ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు అతని వద్ద …
అందరికీ ఇవ్వాలి కాబోలు..
నేను చుట్టూ చూసాను చాలా మంది నన్నే చూస్తున్నట్టనిపించింది…
నాకు ఇబ్బందిగా అనిపించి ట్రైన్ వైపు చూస్తూ నిలబడ్డా రవి వస్తాడేమో అని…
రాజు అందరికీ డబ్బులిచ్చి నా దగ్గరికి వచ్చాడు…
ఎవరు వాళ్ళు డబ్బులెందుకు ఇచ్చావ్ వాళ్ళకి అని అడిగా నేను…
రవి వాళ్లకేదో పని చెప్పాడట…
పేమెంట్ నన్ను చేయమన్నాడు అన్నాడు రాజు…
రాజు ఒక్కడే నన్ను ఆ డ్రెస్ లో చూసి ఆశ్చర్య పోకుండా చూసింది అనిపించింది నాకు…
ఇంతలో ట్రైన్ బయలుదేరబోతున్నట్టు కూత వినిపించింది…
“ట్రైన్ స్టార్ట్ అయ్యేట్టుంది మీరు ఎక్కండి” అన్నాడు రాజు…
“మరి రవి” అన్నా నేను…
“రవి లోపలే ఉన్నాడు పదండి ” అంటూ ట్రైన్ ఎక్కించాడు రాజు…
తనూ  ఎక్కి  నా ముందు నడిచాడు…
నేనెప్పుడూ ట్రైన్ లో 1st క్లాస్ లో వెళ్ళలేదు..
లోపల ఒక కారిడార్ లా ఉండి వరుసగా గదులు ఉన్నట్టుగా ఉన్నాయి…. రాజు నన్నొక గది ముందుకు తీసుకెళ్లి ఇదే మీ కూపే అన్నాడు…
“లోపలికి వెళ్ళండి” అని చెప్పి డోర్ తీయబోయిన వాడల్లా ఆగి “ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి” అంటూ వేగంగా వెళ్లి కిందికి దిగాడు…
ఇంతలో ట్రైన్ చిన్నగా కదిలింది…. నేను అయోమయంగా చూస్తూ ఉండగా ఎవరో ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కి గబ గబా నా దగ్గరకు వచ్చింది…
తన చేతిలో ఉన్న గ్లాస్ నా చేతిలో పెట్టి “ఇది తీసుకోని మిమ్మల్ని లోపలికి వెల్లమన్నారు అండీ”… అనేసి వేగంగా వెళ్లి కదులుతున్న ట్రైన్ దిగేసింది..
నేను ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డా…
ట్రైన్ వేగం అందుకుంది….
అయోమయంగానే డోర్ తీసి లోపలికి వెళ్ళాను…
డోర్ దానంతట అదే మూసుకోగా…
లోపల గది చూసి నేను అవాక్కాయి పోయాను…
అచ్చం రాత్రి మా ఇంట్లో గదిలాగే అలంకరించబడి ఉంది..
మంచం బదులు ఎదురెదురు బెర్తులమీదకి మందమైన షీట్స్ ఏవో ఉంచి వాటి మీద బెడ్స్ వేశారు… అందమైన బేడీషీట్ వేసి.. నిండా తెల్లటి పూలు చల్లారు… మధ్యలో గులాబీ రేకుల హార్ట్ సింబల్… నీలం రంగు పూల బాణం…
చుట్టూ పూల దండలు… పళ్లు, అగరొత్తులు…
ప్రతీది రాత్రి మా ఇంటి గదికి నకలుగానే ఉంది….
ఇప్పుడు కూడా రవి అక్కడ లేడు…
నేను అటూ ఇటూ చూస్తుండగా నా వెనక డోర్ తెరుచుకున్న చప్పుడైంది….
రవి లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తున్నాడు…
రవికూడా నిన్నటి డ్రెస్… లాల్చీ పైజామాలో ఉన్నాడు..

3ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Idhi Naa Katha – 6, ఇదీ… నా కథ,telugu romantic stories,telugu boothu kathalu,telugu sex stories list,కుటుంబం తెలుగు సెక్స్ స్టోరీస్,telugu boothu kathalu free download,telugu hot stories in new,telugu sex kathalu list professor bharya,xossipy

today

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
kavbet
extrabet
extrabet giriş
casibom
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
casino siteleri
slot siteleri
grandpashabet giriş
bonus veren siteler
grandpashabet
grandpashabet
grandpashabet
casino siteleri
casibom
casibom giriş
lunabet
jojobet
jojobet
Gamdom
news
ligobetsetrabetbetgarStarzbetbetgaranti giriştipobet girişescort esenyurtesenyurt masaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonumasaj salonuankara escortcasibomesenyurt masaj salonubeylikdüzü masaj salonubahçeşehir masaj salonuavcılar masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuavcılar masaj salonubahçeşehir masaj salonuşirinevler masaj salonuesenyurt masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuesenyurt masaj salonuesenyurt masaj salonujojobet güncel girişcasibomcasibom girişjojobet girişmobil jojobetjojobet canlı bahisescort avcılarbeylikdüzü bayan escortfixbet girişfixbetfixbet 2025 güncel girişbetparkmarsbahisligobetsetrabetbetgarStarzbetbetgaranti giriştipobet girişescort esenyurtesenyurt masaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonumasaj salonuankara escortcasibomesenyurt masaj salonubeylikdüzü masaj salonubahçeşehir masaj salonuavcılar masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuavcılar masaj salonubahçeşehir masaj salonuşirinevler masaj salonuesenyurt masaj salonumasaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonuesenyurt masaj salonuesenyurt masaj salonujojobet güncel girişcasibomcasibom girişjojobet girişmobil jojobetjojobet canlı bahisescort avcılarbeylikdüzü bayan escortfixbet girişfixbetfixbet 2025 güncel girişbetparkmarsbahismarsbahis
casibomEskişehir Web TasarımmarsbetmarsbahismarsbetmarsbetcasibomEskişehir Web Tasarımmarsbetmarsbahismarsbetmarsbetmarsbahis giriş