Idhi Naa Katha

Idhi Naa Katha – 5 | ఇదీ… నా కథ | telugu romantic stories

Idhi Naa Katha - 5 | ఇదీ... నా కథ | telugu romantic stories

Idhi Naa Katha – 5 | ఇదీ… నా కథ | telugu romantic stories

Lakshmi

Idhi Naa Katha | ఇదీ... నా కథ | telugu romantic stories
Idhi Naa Katha | ఇదీ… నా కథ | telugu romantic stories
అమ్మ వాళ్ళకి ఎదురెళ్లి లోపలికి తీసుకొచ్చింది…
అక్క ఆవిడకి నమస్కరించి, నాకు సైగ చేయడంతో నేను వంగి ఆవిడ కాళ్ళకి నమస్కరించబోయాను…
ఆవిడ నన్ను పట్టుకొని  వద్దులేమ్మా అంటూ ఆపింది…
సోఫాలో తన పక్కన కూర్చోమంది…
పైనుండి కింది వరకు పరిశీలనగా చూస్తుంది…
ఆమె వెనకాల వచ్చినతను మరో సోఫాలో కూర్చున్నాడు…
“ఈ అబ్బాయి ఎవరు” అని ఆవిణ్ణి అడిగింది అక్క..
“మీకు చెప్పలేదు కదూ.. వీడి పేరు రాజు .. నా పెద్ద కొడుకు ” అందావిడ..
“మీకు ఒక్కడే కొడుకు అన్నారుగా” అడిగింది అక్క…
” సొంత కొడుకు కాదు కానీ నాకు వాడెంతో వీడూ అంతే.. అందుకే పెద్దకొడుకని చెప్పాను… వివరాలన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది.. మీకు తర్వాత చెప్తాను..” అంది..
ఇంతలో అమ్మ కాఫీ తెస్తే అందరం తాగి షాపింగ్ కి వెళ్లాం…
“అబ్బాయిని కూడా తీసుకురావలసింది వదిన గారూ” అంది అమ్మ వెళ్లే దారిలో…
“వాడు ఊళ్ళో లేడు వదినా.. బిజినెస్ పనిమీద ముంబై వెళ్ళాడు… ఉన్నా వచ్చేవాడు కాదు.. వాడికి ఈ షాపింగ్ అదీ బోర్… ఇదిగో పెద్దోడే అన్నీ చూసుకుంటాడు… వీడు లేకుంటే చిన్నోడికీ నాకు చాలా కష్టం ” అంది రాజును చూపిస్తూ…
ఆవిడతో పాటు అందరం మెచ్చుకోలుగా రాజువైపు చూసాం…
అతనివేమీ పట్టనట్టు కారు డ్రైవ్ చేస్తున్నాడు…
సిటీలోనే పెద్ద మాల్ ముందు వెళ్లి ఆగింది కార్..
మెమెప్పుడూ అంత పెద్ద మాల్ కి వెళ్లి షాపింగ్ చేయలేదు…
వాళ్ళు బాగా తెలుసేమో..మా మేనేజర్ వచ్చి సాదరంగా మమ్మల్ని లోపలికి తీసుకెళ్లాడు..
చాలా కాస్ట్లీ చీరలు, నగలు చూపించారు..
నేను పెద్దగా వాటిని పట్టించుకోలేదు… కానీ వాళ్ళకి అనుమానం రాకుండా మాములుగా ఉండే ప్రయత్నం చేసాను.. అక్కా, అమ్మ , ఆవిడ కలిసి సెలక్షన్ చేశారు…
ఆ రోజు షాపింగ్ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిదయ్యింది….
అక్కడే రెస్టారెంట్ లో అందరమూ డిన్నర్ చేసాము.. తరువాత మమ్మల్ని ఇంటిదగ్గర దింపేసి వాళ్ళు వెళ్లిపోయారు..

అందరూ పెళ్లి ఏర్పాట్లు చేయడంలో బిజీ అయిపోయారు…
నేను పుస్తకాల్లో లీనమయ్యాను…
ఆలోచించడం మానేసాను…
ఏది జరిగినా స్వీకరించాలని నిర్ణయానికి వచ్చాను..
అలా అనుకున్నాక మనసుకి కాస్త ప్రశాంతత లభించింది…
ఇప్పుడు నాకు జరిగిన దాని గురించి బాధ లేదు…
జరగబోయే దాని గురించి భయం లేదు….
అందరితోనూ వీలైనంత మామూలుగా ఉంటున్నాను…
నా పెళ్లి అని తెలిసిన ఫ్రెండ్స్ వచ్చారు…
“అబ్బాయి ఎలా ఉంటాడే” అని అడిగితే… పుస్తకంలో ఉన్న కవర్ చూపించా…
వాళ్ళు దాన్ని తీసి చూసి “చాలా బాగున్నాడే” అన్నారు…
వెళ్తూ మళ్లీ కవర్లో పెట్టి పుస్తకంలో పెట్టి వెళ్లారు…
అయినా నాకు ఆ ఫోటో చూడాలనిపించలేదు..
అందులో ఉన్నది ఎవరైనా, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని ముందే అనుకున్నాను…

పెళ్లిరోజు రానే వచ్చింది…
ఇంటిని ఎలా అలంకరించారో.. నన్ను కూడా అలాగే (నా ప్రమేయం ఏమీ లేకుండా) అలంకరించి కూర్చోబెట్టారు..
బయట పంతులుగారు ఏవో మంత్రాలు చదవడం  వినబడుతుంది నాకు…
పెళ్లికూతుర్ని తీసుకురండి అని పంతులుగారు చెప్పగానే అక్క నన్ను పట్టుకుని తీసుకెళ్లింది…
నేను తల దించుకొని వెళ్ళాను… ఎవర్నీ చూడాలనిపించలేదు…  బలివ్వడానికి తీసుకెళ్తుంటే ఎలా వెళ్తామో అలా ఉంది నా పరిస్థితి… నేనూ బలిస్తున్నాను అనే అనుకున్నాను.. కాకపోతే ప్రాణానికి బదులు జీవితం బలి ఇవ్వాలి..అంతే తేడా…
మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పెళ్లిపీటలనే బలిపీఠం మీద కూర్చోబెట్టింది అక్క…
పక్కన తలనరికే(తాళి కట్టే) కసాయి ఉన్న ఫీలింగ్ కలిగింది మనసులో…
ఒక సారి అతనివైపు చూద్దామా అనిపించింది.. కానీ… కసాయివాడు అనుకున్నప్పుడు ఎవరైతేనేమి, ఎలా ఉంటేనేమి అనుకున్నా…
నిశ్శబ్దంగా తలదించుకొని పంతులు చెప్పిన పనులు చేస్తూ కూర్చున్నా…
కాసేపటికి మా ఇద్దర్నీ ఎదురెదురుగా ఉండేట్టు కూర్చోబెట్టి మధ్యలో తెర పట్టుకున్నారు…
పంతులుగారు నా చేతిలోను అతని చేతిలోను జీలకర్రా బెల్లం ఉంచి ఒకరి తల మీద మరొకరిని పెట్టమని చెప్పాడు…
ముందుగా అతని చెయ్యి నా తలమీదకి వచ్చి జీలకర్ర బెల్లాన్ని తలకేసి అదిమింది…
పంతులుగారు నన్ను కూడా పెట్టమనడంతో నేను నా చెయ్యిని అతని తలమీద ఉంచాను…
ఇద్దరిమధ్యా ఉన్న తెరను తీశారు… సరిగా పెట్టమ్మా అని పంతులుగారు చెప్పడంతో సరే అని  తలెత్తిచూస్తూ సరిగా పెట్టబోయాను…
అంతే వెయ్యి వోల్టుల కరెంటు తీగను తాకినంతగా షాక్ తగిలింది నాకు… ముందరున్నది ఎవరో కాదు .. ఒక్క రాత్రితో నా జీవితాన్ని తలకిందులు చేసిన రవి… చెయ్యి గబుక్కున వెనక్కి లాగబోయాను.. కానీ అప్పటికే పంతులు గారు నా చెయ్యి మీద అతని చెయ్యిని వేసి అతని తలకేసి వత్తుతుండడంతో అది వెనక్కి రాలేదు..
రవి చెయ్యి ఇంకా నా తలమీద ఉంది..నా చెయ్యి రవి తలమీద ఉంది.. నా చెయ్యి విపరీతంగా వణుకుతుంది… పంతులుగారు వదలగానే నా చెయ్యిని లాక్కున్నా…
పెళ్లిపీటలమీదకు వచ్చేప్పుడు ఎందుకు అనుకున్నానో తెలియదు గానీ… నిజంగా నేను కసాయి వాడి వద్దకే వచ్చాను అనిపించింది…
మనసంతా అల్లకల్లోలంగా ఉంది…
నెలరోజులుగా నేను అనుభవించిన నరకానికి కారణమయిన వాడితోనే నేను నా మిగతా జీవితం అంతా గడపాలనే ఆలోచన మనసులో వేల సునామీలని సృష్టిస్తోంది…
నా కళ్ళు చూస్తున్నాయి… కానీ నాకేమీ కనబడడం లేదు.. అంతా తెల్లగా ఉంది…
చెవులకి మంత్రాలు వినబడుతున్నాయి..  ఏదేదో చెయ్యమంటున్నట్టు వినబడుతోంది.. నేనూ వణుకుతున్న చేతుల్తో చేస్తున్నాను.. కానీ ఏం చేస్తున్నదీ నాకు తెలియట్లేదు…
కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది…
కాసేపటికి గట్టిమేళం అన్న మాట వినబడింది…
దాని అర్థం తెలిసి వచ్చేప్పటికి రవి నా మెళ్ళో మూడుముళ్లు వేస్తున్నాడు… అతను తిరిగి సరిగా కూర్చున్నాడో లేదో.. నాకు మరింతగా కళ్ళు తిరిగినట్టయి అతని వళ్ళోనే పడిపోయాను… 

నేను మళ్లీ కళ్ళు తెరిచి చూసే సరికి బెడ్ మీద ఉన్నాను.. రవి వాళ్ళ అమ్మ నా పక్కన కూర్చుంది… నేను కళ్ళు తెరవడం చూసి ఎలా ఉందమ్మా అంటూ అడిగింది…
నాకు ముందు ఏమీ అర్థం కాలేదు…
ఎవరో డాక్టర్ నన్ను టెస్ట్ చేస్తుంది..
చుట్టూ చూసాను.. అమ్మా, అక్కా, నాన్నా, బావా, అందరూ నిలబడి నన్నే చూస్తున్నారు…
బావ పక్కనే రాజు, అతని పక్కన రవి ఉన్నాడు..
రవిని చూసాక గానీ నాకు జరిగింది గుర్తుకు రాలేదు…
అనుకోకుండా  నా చెయ్యి గుండెల మీదకి పోయింది…
చేతికి తగిలిన మంగళసూత్రం జరిగిన దాన్ని కన్ఫర్మ్ చేసింది…
నేను వెంటనే లేవబోతుంటే రవి వాళ్ళ అమ్మ  వద్దమ్మా కాసేపు అలాగే పడుకో అంటూ ఆపింది…
నేను లేచే ప్రయత్నం మానేసి తిరిగి వెనక్కి పడుకున్నాను…
అమ్మాయికి గాలి తగిలేలా అందరూ బయటకి వెళ్తే మంచిది అంది డాక్టర్…
ఒక్కొక్కరుగా అందరూ బయటకు వెళ్లారు..
అమ్మ, రవి వాళ్ళ అమ్మ, రవి ముగ్గురు మాత్రమే మిగిలారు…
నేను రవి వైపు చూసాను…
అప్పటివరకు నా వైపే చూస్తున్నవాడల్లా.. నేను చూడగానే తల కిందికి దించుకున్నాడు..
” అమ్మాయి బాగా నీరసంగా ఉంది…అందువల్ల కళ్ళు తిరిగినట్టున్నాయి… కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది…
ఇకనుంచి కాస్త బలమైన ఆహారం ఇవ్వండి…” అని ఒక ఇంజక్షన్ చేసి బయటకు వెళ్తూ రవిని బయటకి రమ్మంది …
ఆమె వెంటనే రవి వెళ్ళాడు..
డాక్టర్ ఇంకా ఏవో instructions ఇస్తున్నట్టు చిన్నగా మాటలు వినిపించాయి కానీ అర్థం కాలేదు… మధ్య మధ్యలో రవి అలాగే మేడం అనే మాటలు మాత్రం గట్టిగా వినబడ్డాయి…
నేను కళ్ళు మూసుకుని పడుకున్నాను..
ఇంజక్షన్ ప్రభావమో ఏమో వెంటనే నిద్ర పట్టేసింది…
ఎంత సేపు పడుకున్నానో తెలియదు…
“అక్షరా.. అక్షరా.. ” అనే పిలుపు వినబడి కళ్ళు తెరిచాను….
పక్కన అక్క ఉంది నన్ను తట్టి లేపుతూ…

“ఎంతసేపు పడుకుంటావే ఇంకా” అంది…

“టైమెంతయింది” అన్నాను …

“ఎనిమిదవుతుంది తెలుసా… ఎంత నీరసం అయితే మాత్రం ఇలా పెళ్లి రోజునే ఇంత సేపు పడుకుంటే ఎలాగే… అందరూ ఏమనుకుంటారు” అంది మంచం మీద కూర్చుంటూ…

నేనేమీ మాట్లాడలేదు…
“అయినా నీ ధోరణి మాకేం అర్థం కావట్లేదే…
సడన్ గా ఏమైందే నీకు… లొడలొడా మాట్లాడేదానివి… ఇప్పుడు ఒక్క మాటయినా మాట్లాడుతున్నవా… సరిగా తిండి తినట్లేవు… నిద్రయినా పోతున్నావో లేదో ఆ దేవుడికే తెలియాలి… ఈ మధ్య ఒక్కసారైనా అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నావా… ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు…
ఏమైందే అంటే చెప్పవు…
మనకు తెలివి వచ్చినప్పటి నుండి నీకు నాకు మధ్య సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా… నాకు పెళ్లవగానే నేను పరాయిదాన్ని అయిపోయాను కదూ… ..” అంది..

“అలా ఏమీ లేదక్కా ” అన్నాను వెంటనే పైకి లేస్తూ..

“లేకపోతే చెప్పేదానివి కదే…
ప్లీస్ అక్షరా..ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పవే.. ఇద్దరం కలిసి సొల్యూషన్ వెతుకుదాం.. నీలో నువ్వే దాచుకుంటే మాకెట్లా తెలుస్తుంది చెప్పు… నీకు  ఈ పెళ్లి ఇష్టం లేదా..  అయినా పెళ్ళికొడుకు నచ్చాడన్నావ్ కదా….. పెళ్లిచూపులు వద్దన్నావ్… దానికీ అందరూ ఓకే చెప్పారు.. తర్వాతయినా పెళ్లిమీద కొంచెం అన్నా ఇంట్రెస్ట్ చూపించావా నువ్వు…
అన్నిటినీ సర్దుకొన్నాం కదే…
మేమంటే సరే… రవి వాళ్లేమనుకుంటారు…
అదైనా ఆలోచించవా నువ్వు…”

నేనేమీ మాట్లాడకుండా తల దించుకుని కూర్చున్నా…
మళ్ళీ తనే అంది…
“అసలు ఇది పెళ్లిలా ఉందానే…
ఒక్కరి ముఖంలో అన్నా సంతోషం ఉందా…
మొన్నటికి మొన్న నా పెళ్లి ఎలా జరిగింది..
ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరుగుతుంది..
పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్ ఎలాగూ వద్దంటివి…
పెళ్ళైనా సరిగా అయిందా…
పెళ్లిపీటలమీద బొమ్మలా కూర్చుంటివి…
తాళి కట్టగానే పడిపోతివి…
అందరూ ఒకటే నసుగుతున్నారు… నీకిష్టం లేకున్నా బాగా  ఉన్నవాళ్ళని చెప్పి  బలవంతంగా పెళ్లిచేస్తున్నారని…
అమ్మా నాన్నలు సిగ్గుతో చచ్చిపోతున్నారు తెల్సా…”
నాకు అమ్మా నాన్నల్ని తల్చుకోగానే కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి..
అక్కకి కనబడకుండా ఇంకో వైపు తిరిగి కూర్చున్నా..
“రవి వాళ్ళని కూడా అంటున్నారే జనం…
లోకుల నోటికి అద్దు అదుపు ఉంటుందా చెప్పు…
చిన్న సందు దొరికితే చాలు వాళ్ళకి.. ఇతరులని ఆడి పోసుకోడానికి…
ఇంకా  వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి
అవేమీ పట్టించుకోలేదు…
ఇంకొకళ్ళు అయితే ఎంత గొడవ చేసే వాళ్ళో…
నువ్ అలా పడి పోగానే రవి ఎంత కంగారు పడిపోయాడో తెల్సా…
వాళ్ళమ్మ అయితే ఇంకా ఎక్కువ కంగారుపడింది…
మేము కూడా అంత కంగారు పల్లేదనుకుంటా…
రాజుని పురామయించి వెంటనే డాక్టర్ని పిలిపించింది…
నిన్ను ఈ రూమ్ కి మార్పించి డాక్టర్ వచ్చేంత వరకు నీ పక్కనే కూర్చుంది…
ఆవిడ చేసిన హడావిడి చూస్తే ఆమెనే మన అమ్మ అనుకుంటారు తెలియని వాళ్ళు…
అటువంటి వాళ్ళను బాధ పెట్టడం ఏమన్నా బాగుంటుందా చెప్పు.
 నా మాట విను అక్షరా… నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు…”

“ప్రాబ్లమ్ ఏమీ లేదక్కా ” అన్నాను కళ్ళు తుడుచుకుంటూ…
.
అక్క ఇంకా ఏదో అనబోయేంతలో అమ్మ వచ్చింది “లేచావా …. ఎలా ఉంది ఇప్పుడు” అంటూ…
“బాగానే ఉందమ్మా ” అన్నాన్నేను…
” సరే అయితే పదండి డిన్నర్ చేద్దాం… అక్కడ అత్తయ్య వాళ్ళు  వెయిట్ చేస్తున్నారు ” అంటూ వెళ్ళింది…
నేను లేచి మొహం కడుక్కుని అక్కతో పాటు వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు….
రవికి బావకి మధ్య రెండు కుర్చీలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి…
అక్క వెళ్లి బావ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది…
నేను అక్కకి రవికి మధ్యలో మిగిలిన కుర్చీలో కూర్చున్నా…
రవి నా వైపే చూస్తున్నాడు… నేను ఎటూ చూడకుండా తల దించుకొని కూర్చున్నా..
“ఇప్పుడెలా ఉందమ్మా ” అని అడిగింది అత్తయ్య…
“బాగానే ఉందండి” అన్నాన్నేను…
తర్వాత మిగతా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తిన్నారు… నేను, రవి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు…
నేను కాస్త తొందరగానే తిని అందరికన్నా ముందే అక్కడ్నుంచి వచ్చేసాను…
పడుకుందామనుకున్నా కానీ నిద్ర రాలేదు…
ఒక అరగంట తర్వాత అక్క మళ్లీ నా గదికి వచ్చింది “పడుకున్నవా” అంటూ…
“లేదక్కా.. నిద్ర రావట్లేదు” అంటూ లేచి కూర్చున్నా…
“మధ్యాహ్నమంతా పడుకున్నావు ఇంకేం నిద్రొస్తుంది.. అదీ మంచిదేలే” అంది…
“ఎందుకు ” అని అడిగా నేను…
“చెప్తా గానీ లేచి వెళ్లి స్నానం చేసిరా పో..” అంది..
“ఇప్పుడు స్నానం ఎందుకక్కా” అన్నాను ఆశ్చర్యంగా..
అప్పుడు టైం చూస్తే 11 దాటింది…

” రాత్రి ఒంటిగంటకు ముహూర్తం ఉందట… తర్వాత ఆర్నెళ్ల  వరకు మంచి రోజులు లేవట” అంది..
“ఇప్పుడు దేనికి ముహూర్తం ” అని అడిగా…
“అబ్బా నీకు అన్నీ విప్పి చెప్పాలే.. పెళ్లయ్యాక ఇంక దేనికి చూస్తారు ముహూర్తం… మీ ఫస్ట్ నైట్ కి” అంది…
నాకు మళ్లీ షాక్..నేను ఇది ఊహించలేదు…
సాధారణంగా ఉంటుందని తెలిసినా… ఇప్పుడు  expect చేయలేదు…
నాకు నోటి వెంబడి మాటలు రావట్లేదు…. “ఇప్పుడు అదేమీ వద్దక్కా” అన్నాను ఎలాగోలా…

అక్క నా వైపు చురుగ్గా చూసింది…
“చూడు అక్షరా… ఇప్పటివరకు నువు చెప్పిందంతా విన్నాము… ఈ ఒక్క సారి మా మాట నువ్ విను…
ముహూర్తం కుదరట్లేదనే ఈ రోజు పెట్టడం…
ముహూర్తం లేకుండా ఇలాంటివి చేస్తారా ఎవరైనా..  పెళ్లయిన ఆర్నెల్ల వరకు మిమ్మల్ని దూరం ఉంచడం కూడా కరెక్ట్ కాదు…
అందుకే ఈ రోజే అని ఫిక్స్ చేశారు…
నీ ఆరోగ్యం సరిగా లేదని మాక్కూడా తెలుసు.. రవి కూడా వద్దన్నాడు.. కానీ మీ అత్తయ్య గారు చెప్తే సరే అన్నాడు…
నువ్ కూడా మా మాట విను..
నీకు ఇందాక కూడా చెప్పాను… మొండిగా ఉండకు… అమ్మా నాన్నల్ని బాధ పెట్టకు” అంది…

నేను మాట్లాడబోయేంతలో అక్కే మళ్లీ అంది…
“నువ్వింకేం చెప్పకే… మేము ఇంతసేపు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం…
నువ్వా ఈ మధ్య రోజు మూడీగా ఉంటున్నావ్…
రేపు వాళ్ళింటికి వెళ్ళాక కూడా అలాగే ఉంటే బాగుండదు…
రవితో నువ్ దగ్గరవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మా ఆలోచన …
నువ్వింకేం మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసి రా..
నేను మళ్ళీ వస్తా” అంటూ బయటకు వెళ్ళిపోయింది…

నాకు ఏం చేయాలో అర్థం కాలేదు…
అలాగే కూర్చున్నా…
పది నిమిషాల తరువాత అక్క మళ్లీ వచ్చింది…
“ఏంటే ఇంకా అలాగే కూర్చున్నావ్… లే” అంటూ…
నేనేమీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నా…
“లేటవుతుందే… ఎక్కువ టైం లేదు” అని అక్క అంటుండగా అమ్మా, అత్తయ్య లోపలికి వచ్చారు…
“ఏమ్మా ఇంకా ఏమైనా ఇబ్బందిగా ఉందా ” అని అడిగింది అత్తయ్య…
“ఏం లేదండి… ఐ యాం ఫైన్” అన్నా ఎలాగో నోరు పెగిలించుకుని…
” సరే అయితే .. స్నానం చేసి ఈ చీర కట్టుకో” అంటూ తను తెచ్చిన చీరని నా చేతిలో పెట్టింది…
” నువ్ దగ్గరుండి దానికి స్నానం చేయించవే ” అని అమ్మ, అక్కతో చెప్పి  అత్తయ్యతో పాటు బయటకు వెళ్ళింది…
” పదవే ” అంటూ అక్క నా చేయి పట్టుకుని లేపింది…
చేయి పట్టుకుని బాత్రూం వైపు తీసుకెళ్తుంటే…
” నే చేసొస్తాలే అక్కా…” అంటూ చేయి విడిపించుకొని బాత్ రూంలోకి వెళ్ళాను…

ఒంటి మీది బట్టలు విప్పి నీళ్లు పోసుకుందామనుకుంటుండగా
 ” అక్షరా డోర్ తియ్” అంటూ అక్క  డోర్ మీద  కొట్టింది…
విడిచిన లంగాని రొమ్ముల వరకు కట్టుకుని తలుపు తీసే సరికి చేతిలో ఒక బాక్స్ పట్టుకుని అక్క లోపలికి వచ్చింది…
“నువ్ అలా స్టూల్ మీద కూర్చో”  అని చెప్పి డోర్ మూసింది…
“నేను చేసుకుంటాలే అక్కా” అన్నా…
“నన్ను  దగ్గరుండి నీకు స్నానం చేయించమని .. మీ అత్తయ్య ఇవన్నీ ఇచ్చి పంపింది” అంది తను తెచ్చిన బాక్స్ చూపిస్తూ…
ఇంక నేనేం మాట్లాడకుండా కూర్చున్నా…
వాదించి లాభం లేదు అనిపించింది..

“అది కూడా తీసేయ్ ” అంది అక్క…
నేను కామ్ గా లంగా విప్పి పక్కన పడేసా…
“ఇదిగో హెయిర్ రిమూవర్ .. కాళ్ళ మధ్య పూసుకో” అంటూ ఒక ట్యూబ్ ఇచ్చింది…
నేను తను చెప్పినట్టు చేస్తున్నాను…
ఆ లోపు తను ఒక రెండు రకాల పిండి లాంటి పదార్థాలు ఒక బౌల్ లో వేసి కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్ లా చేసింది… దాన్ని తను నా వీపుకు రుద్దుతూ…  ముందు భాగంలో నన్ను రుద్దుకోమంది…
చేతులకి కాళ్ళకి పట్టించింది…
బకెట్ లో నీళ్లు నింపి.. అందులో ఏదో లిక్విడ్ కలిపింది…
ఒక ఐదు నిమిషాలు అలాగే కూర్చోబెట్టి టిష్యూ పేపర్ ఇచ్చి కాళ్ళ మధ్య క్లీన్ చేసుకోమంది…
తర్వాత నీళ్లు పోసి ఒంటికి పూసిందంతా కడిగేసింది…
కొత్త రకం సబ్బేదో ఇచ్చి రుద్దుకోమంది…
ఒకటికి రెండు సార్లు ఒంటికి సబ్బు రుద్దించి స్నానం చేయించింది…
టవల్ ఇచ్చి తుడుచుకోమంది…
తర్వాత ఇంకో టవల్ ఇచ్చి కట్టుకొని రమ్మని బయటకు వెళ్ళింది..నేనా టవల్ రొమ్ముల్ని కవర్ చేస్తూ కట్టుకొని వెళ్ళాను…
అక్క ఏవో సర్దుతుంది… నేను రావడం చూసి ఇలా కూర్చో అంటూ డ్రెస్సింగ్ టేబుల్లో ముందు స్టూల్ ని చూపించింది…
 అక్క బాత్ రూమ్ లోకి వచ్చినప్పట్నుండి నేను ఏమీ మాట్లాడకుండా.. కాదనకుండా తను చెప్పిందల్లా చేస్తున్నాను… చెవులకి ఆమె మాటలు వినబడుతున్నాయి … కాళ్ళు చేతులు అక్క చెప్పినట్టల్లా చేస్తున్నాయి.. కానీ నా మనసు అక్కడ లేదు… స్నానం చేస్తున్నంత సేపూ.. అది ఎక్కడో దూరంగా ఆలోచిస్తుంది…
తర్వాత జరగబోయే దాన్ని ఊహించే ప్రయత్నం చేస్తోంది… కానీ ఎంతకీ అంతు పట్టట్లేదు…

“అసలు నాకు రవి ధైర్యమేంటో అర్థం కాలేదు…
ఒక వేళ నేను ఫోటో చూసి ఉంటే ఏమయ్యేది..
లేదా పెళ్ళిచూపులకి ఒప్పుకుని గోల చేసి ఉంటే ఏం చేసేవాడు…
నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నాడు…
ఏమిటతని నమ్మకం…
ఆ రాత్రి తర్వాత నేను ఎవరికీ చెప్పలేదని తెల్సి ఇంత ధైర్యం చేశాడా…
అదే అయ్యుంటుందనిపిస్తుంది…”

ఇప్పుడు కూడా నా ఆలోచనల్లో నేను ఉండి బొమ్మలా స్టూల్ మీద కూర్చుంటే అక్క తన పని తాను చేస్తుంది..  ఒంటికి ఏవేవో పూసింది…
అత్తయ్య ఇచ్చిన ఆకు పచ్చ బోర్డర్ ఉన్న తెలుపు రంగు  చీర కట్టించింది…
లూస్ గా జడ వేసి ఒత్తుగా పూలు పెట్టింది…
చేతినిండా గాజులు తొడిగింది…
ఒకటి రెండు నగలు వేసింది…
ఏదేదో మాట్లాడుతుంది కానీ అవేవీ నా చెవులను దాటి లోపలికి వెళ్ళలేదు…
మనసంతా ఎడతెగని ఆలోచనలతో నిండి పోయి గందరగోళంగా ఉంది…
ఇంక అక్క మాటలేం అర్థమౌతాయి…
నా మనసు ఇంకా ఆలోచిస్తూనే ఉంది..

“ఫోటో చూడకుండా తప్పు చేశానా?..చూసి ఉండాల్సిందా? .. అనిపిస్తుంది…
చూసినా ఏం చేసేదానివి అని మనసు ప్రశ్నించింది…
అవును చూసినా ఏం చేసేదాన్ని? జరిగింది చెప్పగలిగే దాన్నా…
జరిగింది చెప్పకుండా ఫోటో చూసి వద్దనే దాన్నా…
వద్దంటే నాన్న వాళ్ళు ఊరుకునే వాళ్ళా..
కారణం లేకుండా… అబ్బాయిని చూడకుండా.. వద్దని ఎలా చెప్పేదాన్ని…
 ఫోటోచూసినా, పెళ్ళిచూపుల్లో రవి వచ్చి.. ముందు కూర్చుని వెళ్లినా… కారణం చెప్పకుండా నేను ఈ పెళ్లి వద్దు అంటే ఎవరూ వినే వాళ్ళు కారు…
కొంతలో కొంత చూడందే నయమయింది … లేదంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ టెన్షన్ అంతా పడాల్సి వచ్చేది అనిపించింది…”
ఇంతలో అక్క పని పూర్తయినట్టుంది…
“ఒక సారి అద్దం లో చూసుకోవే ఎంత అందంగా ఉన్నవో” అంది…

నేను అద్దం లోకి చూసాను…
నాకు అక్క చేసిన అలంకరణ ఏదీ కనబడడం లేదు..
నా కళ్ళు  అద్దంలో కనబడుతున్న కళ్ళని కలుసుకున్నాయి…
ఆ కళ్ళు ఈ కళ్ళని “ఏం చేస్తావ్ ఇప్పుడు” అని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది…
నిజమే ఇప్పుడు ఏం చేయాలి??
నాకు  జవాబు ఏమీ తోచలేదు…

ఇంతలో అమ్మ వచ్చింది… “అయ్యిందా.. టైం అవుతుంది ” అంటూ…

“అయిపోయిందమ్మా” అంది అక్క…

“సరే ఇంకో పావుగంట టైముంది కదా.. ఈ లోపు నువ్వెళ్ళి గదిలో ఇంకేమన్నా కావాలేమో .. చూసిరా” అంది అమ్మ…

అక్క వెళ్లిపోవడంతో అమ్మ నా దగ్గరే కూచుంది..
కానీ ఏమీ మాట్లాడలేదు…

నేనూ ఏమీ మాట్లాడలేదు.. నా ఆలోచనలన్నీ ఇప్పుడు ఏం చెయ్యాలా అనే ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి… ఎంతకీ జవాబు దొరకలేదు…
అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసాను..

“ఏమిటి” అని దాని కళ్ళు అడిగాయి..

“ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు” అని నా కళ్ళు దాని కళ్ళని ప్రశ్నించాయి…

” ఇప్పుడు నీ సమస్య ఏమిటి?”

“నీకు తెలుసు కదా”  

“శోభనమా? “

“అవును”

“పెళ్లికి ఒప్పుకున్నపుడు తెలియదా”

“తెలుసు… కానీ…”

“రవితో… అని తెలియదంటావ్”

“అవును”

“అంటే రవి కాకుండా వేరే వ్యక్తి అయితే  సంతోషంగా ఉండేదానివా”

“లేదు “

“కదా.. మరి ఇప్పుడు ఇంతగా మధనపడడం ఎందుకు… జరగవలసిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది… అది వెనక్కి తిరిగి వచ్చేది కాదు… పెళ్లికి ఒప్పుకున్నదే అమ్మా నాన్నలకు బాధ కలగొద్దని అని  అనుకున్నప్పుడు.. ఇప్పుడు ఇంతగా ఆలోచించవలసిన పని లేదు…
ఎవరైనా .. ఎలా ఉన్నా అంగీకరించాలి అని ముందే అనుకున్నావు కదా… మరి ఇప్పుడు ఇంత ఆలోచన ఎందుకు… అక్కడ రవి ఉంటే ఏమి ..ఇంకొకరు ఉంటే ఏమి.. ఎవరితో అయినా ఒకటే కదా… “

“అవును”

“అందుకే ఇంకేమీ ఆలోచించకు… నీవిప్పుడు తెగిన గాలి పటం లాంటిదానివి… గాలి ఎటు వీస్తే అటు వెళ్ళాలి… ఎంత ఆలోచించినా పరిస్థితులు నీ చేతుల్లకి రావు.. ఏది ఎలాగైనా జరగని స్వీకరించడానికి సిద్ధపడు … అదొక్కటే నువ్విపుడు చేయగలిగేది “…

ఈ విధంగా నాలో నేను తర్కించుకున్నాక కాస్త రిలీఫ్ అనిపించింది…
అది రవిని స్వీకరించడం వల్ల వచ్చింది కాదు … .ఏమైనా జరగని అనుకోవడం వల్ల వచ్చింది…
 ఒక రకమైన వైరాగ్యం కలగడం వల్ల వచ్చిన రిలీఫ్ అది….
అంతలో అక్క తిరిగి వచ్చి ” అక్షరా పద ” అంది..
నేను లేచి నిలుచున్నాను…

అక్క నా దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని పద అంటూ తీసుకెళ్లింది…
వెళ్లెప్పుడు ” చూడు అక్షరా… నీకు నేను డిన్నర్ కి ముందు అంతా చెప్పాను… ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను… గదిలోకెళ్లాక కూడా మూడీగా ఉండకు… కొంచెం ఫ్రీ గా ఉండు.. రవి చెప్పినట్టు విను… ” అని నాకు మాత్రమే వినబడేలా చిన్నగా చెప్పింది…
నేనేం మాట్లాడలేదు…
పైన ఉన్న గది డోర్ వద్దకు మేం వెళ్ళేసరికి అమ్మ పాల గ్లాస్ తెచ్చి నా చేతికి ఇచ్చింది…
అమ్మ వెంట అత్తయ్య కూడా వచ్చింది….
నేను ఇంకా డల్ గానే కనిపించానేమో… “మరేం ఫరవాలేదమ్మా… అబ్బాయికి అన్ని జాగ్రత్తలు చెప్పాను… నువేం భయపడకు” అందావిడ…
“ఇంకా భయపడడానికి ఏముంది” అనిపించింది నాకు… కానీ ఏమీ మాట్లాడకుండా సరే అన్నట్టు తలూపాను..
అక్క నన్ను లోపలికి వెళ్ళమని చెప్పి… నేను గదిలోకి అడుగు పెట్టగానే వెనకనుండి తలుపులు మూసింది.

2c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Idhi Naa Katha – 5, ఇదీ… నా కథ,telugu romantic stories,telugu boothu kathalu,telugu sex stories list,కుటుంబం తెలుగు సెక్స్ స్టోరీస్,telugu boothu kathalu free download,telugu hot stories in new,telugu sex kathalu list professor bharya

today

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
grandpashabet
grandpashabet
grandpashabet
İzmir psikoloji
creative news
Digital marketing
radio kalasin
radinongkhai
gebze escort
casibom
casibom
extrabet giriş
extrabet
sekabet güncel adres
sekabet yeni adres
matadorbet giriş
betturkey giriş
casibom
casibom
casibom
tiktok video indir
Türkçe Altyazılı Porno
grandpashabet bonuslar
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
Deneme Bonusu Veren Siteler 2025
deneme bonusu veren siteler
grandpashabet
marsbahisgrandpashabet güncel girişligobetsetrabetmarsbahisgrandpashabet güncel girişligobetsetrabet
marsbahismarsbahismarsbahismarsbahismarsbahismarsbahis