GIRLS HIGH SCHOOL – 33 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
GIRLS HIGH SCHOOL - 33 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
GIRLS HIGH SCHOOL – 33 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
కథ,కథనం: వి క ట క వి
నిజానికి, అదే ప్రశ్నని ఇప్పటికే తనని తాను చాలాసార్లు వేసుకుంది.
కానీ, సంతృప్తికర సమాధానం ఏమీ దొరకటం లేదామెకు.
తన బిడ్డ మనసులోని సంఘర్షణను గమనించిన ఆ తల్లి —
“చిన్నప్పుడు చంద్రుడిని చూపిస్తూ నీకు గోరు ముద్దలు తినిపించేదాన్ని. ‘అమ్మా! చందమామకి ఆ మచ్చేమిటమ్మా?’ అని అడిగావు నన్నోసారి. అప్పుడు నేనేం చెప్పానో నీకు జ్ఞాపకముందా?”
సౌమ్య తనకి గుర్తుంది అన్నట్లు తలూపింది. కానీ, ఎందుకు తన తల్లి ఈ విషయం గురించి ఇప్పుడు అడుగుతుందా అన్నది అర్ధంకాక భృకుటి ముడివేస్తూ — “అఁ… మధ్యన కనిపించే మచ్చనే గమనిస్తే, చుట్టూ వున్న వెలుగుని చూడలేం అని…. చెప్పావు,” అంది మెల్లగా.
ఆవిడ చిన్నగా నవ్వుతూ తలూపి, “కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. సరిగ్గా పదహారేళ్ళ క్రితం మీ నాన్నగారు యుద్ధంలో చనిపోయారన్న వార్త విన్న క్షణాన నిరాశా నిస్పృహలు నన్ను పూర్తిగా కమ్మేసినట్లనిపించింది. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క వెలుగు… నా ఒడిలో పడుకుని వున్న నీ చల్లని చిరునవ్వు! ఏ కల్మషం లేని ఆ నవ్వు ఆనాడు నాలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడిలా మన జీవితాలని బాగు చేసింది.
నిన్న నువ్వు చూపిన పరిణితిని చూసి నాకెంతో గర్వంగా అన్పించింది. ఎన్ని ఆటుపోట్లు వొచ్చినా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవనే నమ్మకాన్ని నాకు కలిగించింది. కానీ, ఇప్పుడు నిన్ను చూస్తే… మళ్ళా నా ఒడిలో ఆడుకున్న ఆరేళ్ళ పాపాయిలా అనిపిస్తున్నావు!” నవ్వుతూ అందామె.
దాంతో, సౌమ్య కాస్త ఉడుకుమోతుగా మొహం పెట్టి, “అమ్మా!” అంది. ఆ పెద్దావిడ మొహం మరికాస్త విప్పారింది. తన కూతురి చేతిని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని—
“ఒక తల్లిగా… నీ మనసులో నెలకొన్న సందిగ్ధతని నేను అర్ధం చేసుకోగలను.” తన చేతిలో వున్న ఉత్తరం వైపు చూస్తూ, “దీని గురించి నేను నీకు ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. ఇది నీ జీవితం. ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి!” అంటూ మళ్ళా సౌమ్య చేతిలో ఆ వుత్తరాన్ని పెట్టేసింది.
సౌమ్య అయోమయంగా తన తల్లిని చూసింది.
ఆవిడ కొనసాగిస్తూ— “ఒక్క మాట! ఎవరి జీవితమూ తెరిచిన పుస్తకం కాదు. ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ దేనిమీద ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదు. నిష్పక్షపాతంగా తార్కికంగా బాగా ఆలోచించి మనసుకు ఏది మంచిదని తోస్తుందో అదే చెయ్యాలి. ఇదే, అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న జీవన పాఠం! చివరగా… నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నీకు నేను ఎప్పుడూ తోడుగా వుంటాను,” అంటూ మెల్లగా పక్కమీంచి లేచి, “బాగా పొద్దుపోయింది. ఇక పడుకో…” అనేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
“నాస్మిన్! త్వరగా రా… ఎగ్జామ్ కి బయలుదేరుదాం!”
బైక్ మీద కూర్చుని కేకేశాడు సామిర్.
“ఇంకా చాలా టైముందిగా…!” అంటూ బయటకొచ్చింది నాస్మిన్.
నిజమే! రోజూకన్నా చాలాముందే రెడీ అయిపోయాడు సామిర్. మరి అతనికి డబుల్ డ్యూటీ వుంది కదా!
“ఎలాగూ సుజాత మనతో రావట్లేదన్నావ్ కదా… ఇంక ఆలస్యమెందుకు చెయ్యటం? నిన్ను ఎగ్జామ్ సెంటర్ లో దింపేసి నా ఫ్రెండ్ రమణ దగ్గరకు వెళ్తాను.!” అంటూ ఆమెను తొందర చెయ్యసాగాడు.
నాస్మిన్ కూడ మంచి మూడ్ లో వుండటంతో, “సరే… సరే… వస్తున్నాను!” అంటూ తన బ్యాగ్ పట్టుకుని బయటకొచ్చింది.
సామిర్ బైక్ స్టార్ట్ చేసాడు. ఆమె అతని వీపుకి అతుక్కుపోయినట్లుగా కూర్చొని “మ్… పద!” అంది.
అప్పుడే, వారి ముందునించి శంకర్ తన బైక్ లో వెళ్ళటం ఆ యిద్దరూ చూశారు. అతని వెనుకే ఓ ప్రక్కకి తిరిగి కూర్చుని వుంది సుజాత!
నాస్మిన్ కూడ శంకర్ ని, సుజాతని చూసి, “ఓ… వీళ్ళూ త్వరగానే బయలుదేరారుగా. నువ్వాగిపోయావేఁ… పద!” అంది వెనకనించి.
సామిర్ తన షాక్ లోంచి బైటకొచ్చి బైక్ ని ముందుకి పోనిచ్చి మెల్లగా శంకర్ బైక్ వెనకాలే కాస్త దూరంలో వెళ్తున్నాడు. అతనిలో పలు సందేహాలు… భయాలు… ఆందోళనలు… అసలేం జరిగి వుంటుందా అని! మరో ప్రక్క నాస్మిన్ అతన్ని షరామామూలుగా తడిమేస్తూవుంది. ఆమెను వారించలేక సుజాతకి దగ్గరగా బండిని తీసుకువెళ్ళలేక దూరంగానే ఉండిపోయాడతను.
అటు సుజాత కూడ ముళ్ళకంపమీద కూర్చున్నట్లు చికాగ్గా మొహం పెట్టుకుని బిగుసుకుపోయినట్లు బండి మీద కూర్చొనివుంది. ఆమెనలా చూస్తుంటే సామిర్ లో భయం ఇంకా ఎక్కువవుతోంది. మరికాసేపటికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చేశారు వాళ్ళు. ఐతే, శంకర్ బండిని ఆపకుండా అలా రోడ్ లో ముందుకి వెళ్ళిపోయాడు, సుజాతతో సహా!
సామిర్ కంగారుగా— “అదేంటి… ఆళ్ళాగలేదు. ఎక్కడికెళ్ళి పోతున్నారు?!” అన్నాడు నాస్మిన్ తో.
ఆమె కూడ విశ్మయంగా వాళ్ళవేపు చూస్తూ భుజాలెగరేసింది.
‘ఏం జరిగింది?’ అని వాళ్ళిక్కడ అనుకుంటుంటే అక్కడ సుజాత ‘హుఁ… ఇలా ఎందుకు జరిగింది?’ అని తల పట్టుక్కూర్చుంది.
పాపం… ముందురోజు రాత్రి తాను శంకర్ సార్ తో కలిసి వస్తానని నాస్మిన్ కి చెప్తున్నప్పుడు సరిగ్గా అలాగే జరుగుతుందని ఆమె ఊహించలేదు మరి!
ఇంతకీ అసలు ఏం జరిగిందంటారా…!
బెడ్రూమ్లో సుజాత నాస్మిన్ తో మాట్లాడుతున్న అదే సమయంలో అప్పుడే పెరట్లోని బాత్రూంలోకి వెళ్ళిన అంజలికి ఆమె మాటలు చెవినపడ్డాయి. ఆ బాత్రూంకి గల విశేషమైన సౌలభ్యం మీకింకా గుర్తుందనే అనుకుంటున్నాను.
ఇంకేముంది!
‘రూంలో మాట్లాడేది ఇక్కడ వినిపిస్తుందా?’ అనుకుంటూ అవాక్కయిన అంజలికి సుజాత శంకర్ తో కలిసి వెళ్తానన్నడం డబుల్ షాక్ నిచ్చింది. శంకర్ అంటే కోపంతో విరుచుకుపడే సుజాత అలా ఎందుకు చెప్తోందో ఆమెకి అర్ధం కాలేదు.
ఇంకా ఏం అంటుందో విందామని అక్కడే కాచుకున్నా తర్వాత వాళ్ళు మరేమీ మాటాడుకోలేదు. చివరకి నాస్మిన్ అక్కణ్ణించి వెళ్ళిపోయాక సుజాతని శంకర్ సమక్షంలో ఆ విషయమై నిలదీసిందామె.
ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయింది సుజాతకి. ‘తన పిన్ని చాటుగా తమ మాటల్ని వింటోందా?’ అన్న శంక ఆమె మనస్సులో వ్యక్తమైంది. ఆమె ఎంతవరకూ విన్నదో తెలియదు. అడిగే ధైర్యం లేదు. దాంతో, గ్రొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయి ఫీలయ్యింది.
ఐతే, సామిర్ గురించి తాము మాట్లాడుకున్నదాని గురించి తన పిన్ని అస్సలు ప్రస్తావించకపోవటంతో ఆమె తమ మాటలను పూర్తిగా వినలేదని నిశ్చయానికొచ్చిన తర్వాత పాదరసంలాంటి ఆమె బుర్రకి వెంటనే తక్షణోపాయం తట్టింది.
చప్పున తలెత్తి, “కావాలనే నాస్మిన్ తో అలా చెప్పానమ్మా!” అంది.
శంకర్, అంజలి ప్రశ్నార్థకంగా సుజాతని చూశారు.
“నాకితనిపైన నమ్మకంలేదు. నాన్నని విడిపించటానికి నిజంగా ప్రయత్నం చేస్తున్నాడో లేకపోతే ఇంకా పెద్ద శిక్ష వెయ్యటానికి ట్రై చేస్తున్నాడో…? అందుకే, రేపు నేనూ అతనితో లాయర్ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. అంతా కనుక్కున్నాక అక్కడే సంతకం పెడతాను,” అంటూ అలవోకగా అబద్ధపు గోడను కట్టేసిందామె.
అంజలి కోపంగా, “నోర్మూయ్ సుజీ… ఏమ్మాట్లాడుతున్నావ్ నువ్వు! పిచ్చి పట్టిందా నీకు—” అంటూ అరిచింది. శంకర్ మధ్యలో కల్పించుకొని, “పర్లేదు అంజలిగారు. తను చెప్పినట్లు రేపు తనని తీసుకెళ్ళటంలో నాకేం అభ్యంతరం లేదు!” అన్నాడు.
దానికి అంజలి, “అది కాదు… ఓప్రక్క పబ్లిక్ పరీక్షలవుతుంటే యిప్పుడు ఇదంతా అవసరమా?” అంటూ కోపగించుకుంది.
వెంటనే, “నాకు నాన్న కన్నా ఏదీ ఎక్కువ కాదు!” అంటూ కట్టిన గోడకి సెంటిమెంట్ పూతేసింది సుజాత.
ఆఖరుకి శంకర్ ‘సరే సుజీ… ఓ పని చేద్దాం! రేపు పొద్దున్నే నిన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి మరలా పరిక్ష టైంకల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేస్తాన’నని చెప్పేయటంతో నాస్మిన్ తో తను సరదాగా చెప్పిన అబద్ధం ఇలా నిజమై కూర్చుంది.
బహుశా… దీన్నే తధాస్తు దీవెనలని అంటారేమో!
ఇక రాజమండ్రిలో—
తన తల్లి ఇంటిలోనికి వెళ్ళిపోయాక, ఆవిడ చెప్పిన పలు విషయాలలో అంతర్లీనంగా కానవస్తున్న వివరాలను గ్రహించేందుకు ప్రయత్నిస్తోంది సౌమ్య మనసు. అమ్మతో సంభాషించాక తనలోని అనిశ్చితికి కొంతవరకు స్వాంతన లభించిందామెకు.
చల్లగా వీస్తున్న గాలికి తన చేతిలోని లెటర్ రెపరెపలాడుతుంటే దాన్ని రెండు చేతులతో పట్టుకుని చూసింది. అందులోని ప్రతి మాట తను చూసిన కరుకు మనిషిని సరికొత్తగా పరిచయం చేస్తుంటే మరోమారు ఆ లేఖని చదివింది.
అలా ఆమె చదువుతుండగా…
ఒకచోట, ‘…నీ చిరునవ్వు నా జ్ఞాపకంలో లిప్తకాలం మెదిలి నా మనసుకు కొత్త వూపిరిలూదింది.
ఆ క్షణం నాకు అర్ధమైంది. నా జీవితానికి సరికొత్త నిర్వచనం నువ్వని… నీ చిరునవ్వని…!’
ఆ పంక్తిని చదవగానే తన తల్లి తనతో అన్నది చప్పున జ్ఞాపకం వచ్చిందామెకు.
‘… అప్పుడు నాకు కనిపించిన ఒకే వెలుగు ఒడిలో పడుకున్న నువ్వు… నీ చిరునవ్వు!’
సౌమ్య కళ్లు విశాలమయ్యాయి.
అసంకల్పితంగా ఆమె మొహంలో చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది.!
ఆ తర్వాత — ‘ఒక్కసారిగా అంపశయ్య మీంచి అమ్మ ఒడిలోకి మారినట్టు ఆ క్షణం వరకూ నా గుండెల్లో పరుచుకొన్న అలజడంతా ఆవిరై అవ్యక్తమైన ఆనందపు అలికిడితో మనసంతా నిండిపోయింది.’
అన్నది చదవగానే మనసు బరువెక్కిన భావన కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి. రాతి హృదయమనుకున్న మనిషిలో ఇంతటి భావుకత నిండివుండటం ఆమెను ఆశ్చర్యపరిచింది.
ఏ మనిషినీ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ అంచనా వెయ్యకూడదన్న తన తల్లి మాటల్లోని మర్మం ఆమెకు అర్ధమవసాగింది.
చివరగా ఒక నిర్ణయానికి వచ్చి తన దిండుక్రింద వున్న ఫోన్ ని తీసింది.
“ఇంకా-నా గురూ?!”
మధ్యాహ్నం పన్నెండు గంటల నించీ రాజ్యలక్ష్మీ కాలేజీ ముందర సౌమ్య కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళు.
సౌమ్యని ఒంటరిగా కలవడానికి యింకా ధైర్యం చాలని అజయ్ శిరీష్ ని కూడా వెంట తెచ్చుకున్నాడు గడుస్తున్న ప్రతిక్షణం ఒక యుగాన్ని తలపిస్తుండటంతో జీప్ దిగి రోడ్డు మీద అటు ఇటు తచ్చాడసాగాడు.
“హ్మ్… ఎప్పుడో చదువుకునే రోజుల్లో అనుకుంటా, ఇలాగే కాలేజీ వదిలేప్పుడు అమ్మాయిలని చూడ్డానికి పడిగాపులు కాసేవాళ్ళం! ఇదుగో మళ్ళా ఇన్నాళ్ళకి—”
“అబ్బా గురూ! అదంతా ఇప్పుడు గుర్తు చెయ్యకు! నేనిప్పుడేమీ ఆలోచించలే—” అన్నాడు వేడుకోలుగా.
“—హా… ఆలోచన… అంటే జ్ఞాపకమొచ్చిందీ, సులోచన గుర్తుందారా?”
ఆ పేరు వినగానే అజయ్ కాస్త డైవర్ట్ అయ్యి శిరీష్ ని చూసి నవ్వు మొహంతో—
“ఎలా మర్చిపోతాం గురూ? అప్పట్లో దానికోసం మన బ్యాచ్ మొత్తం ఆ లేడీస్ కాలేజీ ముందరే పడిగాపులు కాసేవాళ్ళం కదా!” అన్నాడు.
“అంతేనా…! బీచ్ రోడ్డు వెంబడి తను పోతుంటే మీరంతా వెనకాలే క్యూ కట్టేవాళ్ళు కూడా!”
“హహ్హా… అదేమైనా తక్కువ తిందా గురూ! యింటివరకు సిటిబస్ ఫెసిలిటీ వున్నా దొంగముండ కావాలనే నడిచి వెళ్ళేది… అందరినీ అలా తన వెంట తిప్పుకోవటానికి!”
“హ్మ్… ఏఁవైనా అప్పట్లో అదో సరదాలేఁరా!” అంటూ నవ్వాడు. అజయ్ కూడా నవ్వేశాడు.
అలా వాళ్ళు తమ కాలేజీ విషయాలను నెమరవేసుకుంటుండగా ఇక్కడ కాలేజీ విడిచిపెట్టడంతో అమ్మాయిలు అందరూ గుంపులు గుంపులుగా బయటకి రాసాగారు.
రోజూ షరామామూలుగా కాలేజీ ముందు కనిపించే అల్లరి కుర్రమూకలు ఇవ్వాళ అక్కడ అస్సలు కనపడకపోవడం అక్కడి అమ్మాయిలకి వింతగా తోచింది—
“ఏంటే ఇవ్వాళ విశేషం…. ఒక్కడు కూడా లేడు!” లోపలి నుంచి బయటకి వస్తూ ఒక అమ్మాయి తన స్నేహితురాలితో బిగ్గరగా అనటం అజయ్, శిరీష్ ల చెవిన పడింది. అటేపు చూశారు వాళ్ళు.
ఆ మాట్లాడుతున్న అమ్మాయి ప్రక్కనే నడుస్తూ వస్తోంది ‘సౌ-మ్య’.
అజయ్ గుండె రెండు అంగుళాలు క్రిందకి జారిపోయింది. బిగుసుకుపోయి రెప్పవేయకుండా ఆమెనే చూడసాగాడు. ఎందుకో తెలీదు, అతని కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి!
అంతలో సౌమ్యకి మరో ప్రక్క నడిచి వస్తున్న అమ్మాయి, “అదుగో చూడండేఁ… పోలీస్ జీప్!” అంది.
వాళ్ళు తలలు త్రిప్పి చూశారు.
సౌమ్య దృష్టి అజయ్ మీద పడింది. ఆమె ముఖంలో ఏ భావమూ ప్రకటితమవటం లేదు.
“హ్మ్… అందుకేనేమో, ఇవ్వాళ ఎవడూ రాలేదు!” అంది ఆ మొదట అమ్మాయి కూసింత నిరాశగా!
అజయ్ ని చూసినా చూడనట్టుగా తన స్నేహితురాళ్ళతో కలిసి ముందుకు నడవసాగిందామె.
అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతసేపు ఎదురుచూపులూ నీళ్ళపాలవుతుండటంతో వెనక్కి తిరిగి అసహనంగా తన గురువుని చూశాడు.
శిరీష్ కి అజయ్ పరిస్థితి అర్ధమైంది. అభయం ఇస్తున్నట్లుగా తన చేతిని పైకెత్తి ‘వెళ్ళి మాట్లాడరా’ అని కళ్ళతోనే సైగ చేసి ఆ ఎత్తిన చేత్తో గట్టిగా అజయ్ ని ఒక్క తోపు తోసాడు.
అజయ్ గభాల్న ఒక్కడుగు ముందుకు తుళ్ళి తమాయించుకుని ఒక్కసారి గొంతుని సవరించుకుని, “సౌమ్య-గారు!” అంటూ ఆమెను పిలిచాడు.
సౌమ్య నడుస్తున్నదల్లా ఆగి తలత్రిప్పి అతన్ని చూసింది. ఆమె చుట్టుప్రక్కల వున్న స్నేహితురాళ్ళు కూడా ఆగిపోయారు.
అజయ్ ఒక్కసారి గాఢంగా ఊపిరి తీసుకుని ఆమెని సమీపించాడు.
ఆమె తన చేతిలో ఉన్న పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని నిలుచునుంది.
“అ…మ్… అఁ… హ్… అదీ… మ్.మ్మీ-రూ—” కంట్రీ బూతులన్నీ కలగలిపి భాషని అనర్గళంగా మాట్లాడేంత టంగ్ పవర్ వున్న టఫ్ కి కనీసం ఒక్క మాట కూడా సరిగ్గా నోటివెంట రావటం లేదిప్పుడు!
అతనలా తడబడటం చూసి సౌమ్య పక్కన నిలుచున్న అమ్మాయిలు ముసిముసి నవ్వులు చిందించసాగారు.
దాంతో, “అటు ప్రక్కకి వెళ్దాం పదండి!” అంది సౌమ్య అతని అవస్థని గమనించి.
అజయ్ మౌనంగా తలూపాడు. ఇద్దరూ ఓ ప్రక్కకి వెళ్ళాక—
“హ్మ్… ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ!” అందామె.
“అఁ… సౌమ్యగారూ… మ్మీరు… ఇంకా… ఏం చెప్పలేదు!” అన్నాడతడు ఆఖరుకి. ఊపిరంతా ఎగిరిపోయినట్లయింది ఆ ఒక్క మాటకే… హుఫ్!
“ఏం చెప్పాలి?” అందామె ఏమీ ఎరుగనట్లు.
“అదేంటి…? నిన్న… న్-నేను… లెహ్-టర్…— ఆ ప్యూన్ మీకు—ఇవ్వలేదా?”
“మ్… అతనిచ్చాడూ…!” అంటూ దీర్ఘం తీసి, “ఐతే!” వదిలిందామె.
ఆమె వైఖరి చూస్తే కావాలనే అజయ్ ని ఓ ఆటాడుకుంటున్నట్లు అనిపిస్తోంది కదూ!
“ఐతే… అదీ…బబ్బదీ…గదీ…యిదీ… ఛ… అంటే… నేను—!” ఎంత వైచిత్రం! క్రిమినల్స్ కి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించిన వాడు ఇప్పుడీమె ముందు మాట్లాడటానికి నీళ్ళు నములుతున్నాడు.
అక్కడ ఆమె ముఖం చూస్తే వస్తున్న నవ్వుని కావాలని ఆపుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని మరలా తన గ్రొంతుని సవరించుకుంటూ, “సౌమ్యగారూ!” అని పిలిచాడు అజయ్.
“హ్మ్… చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ!”
అతను మరోమారు గాఢంగా శ్వాసని తీసుకుని వదిలి ఆమె కళ్ళలోకి చూస్తూ, “సౌమ్యగారూ…. నా పేరు అజయ్. నన్ను నా పేరుతో పిలవండి చాలు!” అన్నాడు.
“అయ్యబాబోయ్! ఇంకేమైనా వుందా? మీవంటి పెద్దవారిని పేరు పెట్టి పిలవడమే! నా వల్ల కాదండీ!” అందామె వెంటనే.
అజయ్ కంగారుగా— “అఁ-అబ్బే-చూడ్డానికి అలా కనిపిస్తున్నానేమోగానీ… న్-నేనంత పెద్దవాడ్నేమీ కాదండీ… అఁ…జస్ట్ ఇ-ఇరవై ఏడేళ్ళే నాకు!” తన చొక్కాని కిందకి లాక్కుంటూ అన్నాడు.
సౌమ్యకి అతను అచ్చంగా చిన్నపిల్లవాడికి మళ్ళే అమాయకంగా అన్పించాడు ఆక్షణాన.
“సరే… విషయం ఏంటో చెప్పండి!” అందామె.
“అదే… మీరు ఏమీ జవాబివ్వలేదు కదా… నా… లెటర్ కి!”
“అంటే… ఏమని జవాబీయమంటారు నన్ను!?” అతని సహనాన్ని పరీక్షిస్తూ అడిగిందామె.
“అంటే… అంటే… మీకు ఏమని అనిపిస్తుందో— అలాగే… చెప్పేయండి. అంతే!” వెర్రిగా నవ్వాడతను.
“అమ్మో! మీకది నచ్చకపోతే మళ్ళా మీ లాఠీని ఎక్కడ పెడతారో మరి!” అంది భయపడుతున్నట్లు నటిస్తూ.
“ఛఛ… నేను చచ్చినా అలా అస్సలు చెయ్యను సౌమ్యగారూ…! జరిగినదానికి మీకు ఆల్రెడీ క్షమాపణలు చెప్పాను కదా…!”
“ఐనా, ఒకవేళ… మీరు కోరుకున్న జవాబుని నేనివ్వకపోతే?”
గుటకపడింది అజయ్ కి. తలదించుకుని ఒక్కక్షణం మౌనంగా ఆలోచించినాక—
ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, “నాకు నమ్మకముంది!” అన్నాడు నిజాయితీగా.
అతనన్న మాటకి ఇంకా అతన్ని వెయిట్ చేయించడం న్యాయమనిపించలేదు సౌమ్యకి. తన లేఖ ద్వారా అజయ్ అతని మనసుని ఆవిష్కరించిన విధానానికి ఆమె ఎప్పుడో ముగ్ధురాలయింది. ఆమెకే తెలుసు, గతరాత్రి నిద్రపోకుండా తను అతని లేఖను ఎన్నిమార్లు చదివిందో… తన కన్నీళ్ళు ఎంతగా ఆ లేఖను తడిపేసాయో..!
ఐనా… అప్పుడే బైటపడటం ఇష్టంలేక—
“మనం… స్నేహితులం అవ్వ వచ్చు ఇన్స్పెక్టర్ గారూ!” అంది.
“స్నే-హితులమా….?” అంటూ మొహాన్ని వేలాడేశాడు అజయ్.
“ఇ-ప్పటికి… మనం స్నేహితులగా వుందాం ఇన్స్పెక్టర్ గారు!”
“ఇప్పటికి అంటే… ఆ తర్వాత?!”
“చూద్దాం… ఇప్పటికి ఇంతే!” అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం తన చేతిని చాపింది.
అజయ్ సంశయంగా ఆ చేతిని అందుకుంటూ, “సరే… నేను వెయిట్ చేస్తాను సౌమ్యగారూ!” అన్నాడు.
“సౌమ్య అని పిలవండి… మనం ఇప్పటి నుంచీ స్నేహితులం కదా!”
‘ఎప్పటి వరకో…’ అని మనసులో అనుకుంటూ “ఐతే… నన్ను కూడా పేరు పెట్టి పిలవాలి!” అన్నాడు అజయ్.
“ఇప్పుడు కాదు… రాత్రికి మీకు కాల్ చేసి అలాగే పిలుస్తానులెండి!”
అంటూ తన చేతిని వెనక్కి తీసుకొని అక్కణ్ణించి తిరిగి నాలుగడుగులు వేసింది.
అప్పుడే, అజయ్ కి మైండ్ లో ఒకటి ఫ్లాష్ అయ్యి—
“ఆఁ… సౌమ్యా… నిన్న రాత్రి కాల్ చేశారు… నేను లిఫ్ట్ చేసేలోగా కట్ అయిపోయింది!” అన్నాడు.
ఆమె వెనక్కి తిరిగి, “ఎదురుచూస్తున్నాను అన్నారుగా…—” అని అంటూ నునుసిగ్గుతో చిన్నగా నవ్వుతూ, “—లెటర్ లో…!” అని అనేసి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అజయ్ తన బుర్రని గోక్కుంటూ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు.
20ic
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth1
GIRLS HIGH SCHOOL – 33,గర్ల్స్ హైస్కూల్ , AMMAYI POOKU, telugu boothu kathalu,telugu hot stories,dengudu kathalu,dengudukadalu,kamasastry stories,telugu sex stories in jabardasth,jabbardasth.in
quater
Akkatho Modati Anubhavam, boothu kadhalu, Boothu Kathalu, Boothu Bommalu, boothu kadalu in telugu, Telugu puku kathalu, Telugu Puku Lanjalu, telugu boothu kathalu meekosam, telugu boothu kathalu online,Telugu Boothukathalu Akkatho Modati Anubhavam,telugu sex storiesdownload telugu dengudu kathalu, telugu vallaku boothu kathalu and boothu videolu chatting, telugu script kathalu, telugu puku kathalu, boothu kadalu bommalatho, telugu incest stories, aunty banthula, aunty kathalu, puku dengudu kathalu in telugu, bommalu, andhra aunties dengulata 3gp videos, pachhi boothu kathalu in telugu, telugu naziya matala gadhi, sarasamaina boothu kathalu, andhra boothu, pushpa puku, namitha boothu telugu, pachi puku, mallu kuliyal photo, pooku rasam, telugu boothu kathalu download,Telugu boothu kathalu, soumya reddy boothu kathalu, telugu kathalu, telugu kamakeli kathalu in telugu script, telugu aunty.telugu kamakeli kathalu, telugu srungara boothu kathalu pdf, Telugu Vallaku Boothu Kathalu in Telugu Script. Manali Denguthara Meku Pedda Maddala Unaya Aithe Mamanli Kullapodavandi raaa boothu videolu, boothu kathalu in telugu, telugu lanjalu, andhra boothu kathalu, telugu boothu kathalu with pictures,nude pulpy auntys,xossip
Also Read :
కలసి వచ్చిన అదృష్టం
ఒక కుటుంబం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
https://www.facebook.com/groups/2195497877338917
https://www.facebook.com/jabbardasth
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్