GIRLS HIGH SCHOOL – 25 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
GIRLS HIGH SCHOOL - 25 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
GIRLS HIGH SCHOOL – 25 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
కథ,కథనం: వి క ట క వి
ఇల్లు చేరాక, అజయ్ శ్రీదేవిని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి శంకర్ ని కేసు పెట్టడానికి ఒప్పించేందుకు మరోసారి ప్రయత్నించాడు. అయితే, శంకర్ ఇంకా అలానే మొండిగా వ్యవహరించడంతో ఇక లాభంలేదనుకుని అతడు అక్కడ్నుంచి నిష్క్రమించాడు.
ఇక, శ్రీదేవి ఇంట్లోకి అడుగుపెట్టగానే అంజలి ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆరోజు ప్రొద్దున్న నుంచీ శ్రీదేవి గురించి ఒక్కోసారి ఒక్కోలా తన అభిప్రాయం మారుతూ వచ్చింది. మొదట, శ్రీదేవి శంకర్ ని(అదే… తన కొత్త ప్రియుడ్ని) మోసం చేసి ఎవడి దగ్గరికో వెళ్ళిందని తెలిసి ఆమెను తీవ్రంగా అసహ్యించుకొంది. ఆ తర్వాత తను రేప్ కి గురయిందని తెలిశాక మెల్లగా ఆమె పైన జాలి వేసింది. అలాగే, శ్రీదేవిని కిడ్నాప్ చేయటంలో తన భర్త పాత్ర వుండటం జ్ఞాపకమొచ్చి ఆమె ముందు నిలవడానికి కాస్త సిగ్గుగా కూడా అనిపిస్తోంది. శ్రీదేవితో ఏం మాట్లాడటానికీ తోచక ఆమె చేతులని పట్టుకొని మెల్లగా నిమిరింది. అప్పుడే శంకర్ లోపలికి వచ్చాడు. అంజలి అతన్ని చూసి చటుక్కున శ్రీదేవి చేతిని వదిలేసింది. అయితే, అతడు లివింగ్ రూమ్ లో ఆగకుండా సరాసరి తన బెడ్రూమ్ లోనికి వెళ్ళిపోయాడు. అంజలి శ్రీదేవి వైపు ఓమారు ఇబ్బందిగా చూసి పెరట్లోకి వెళ్ళిపోయింది. బెడ్రూమ్ లోనికి వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో కాసేపు కొట్టుమిట్టాడాక శ్రీదేవి మెల్లగా అడుగు అడుగు పేర్చుకుంటూ తను కూడా బెడ్రూంలోనికి ప్రవేశించి శంకర్ ని సమీపించింది. శంకర్ ముందు నిలవాలంటేనే బెరుగ్గా వుందామెకు. అతను మంచంమీద తల దించుకుని కూర్చుని వున్నాడు. అతని కళ్ళు మూసుకొని వున్నాయి. శ్రీదేవి భయం భయంగా తన చేతిని ఎత్తి అతని భుజమ్మీద వేస్తూ, “ఎ-ఏఁవండి..!” అంది. శంకర్ చప్పున తలెత్తి శ్రీదేవిని చూసాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి. శ్రీదేవికి వెన్నులో వణుకు పుట్టింది. షాక్ కొట్టినట్టు చేతిని వెనక్కు తీసుకుంది. శంకర్ చివాలున లేచి కోపంగా, “రాక్షసి…!” అంటూ పెఢేళుమని ఆమె చెంప చళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకి శ్రీదేవి నేలకొరిగి చెంపమీద చెయ్యి పెట్టుకుని నిలువెల్లా వణికిపోతూ శంకర్ వైపు చూసింది. ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. శంకర్ ఆవేశంగా, “రాక్షసి….! నా గురించి ఏమనుకుంటున్నావేఁ…? నువ్వెంతమందితో దెం..చుకున్నా అంతా దులిపేసుకుని మళ్ళీ నీతో కాపురం చేస్తాననుకుంటున్నావా…? లం…! నువ్వెంతో మంచిదానివి, మంచి కుటుంబంలో నుంచి వచ్చావనుకుని నిన్ను పెళ్ళాడాను కదే! ఛ… మీ అమ్మని చూసొస్తానని చెప్తుంటే నిజమేనేమోనని పిచ్చి పూ…లా ప్రతిసారీ వేలకు వేలు డబ్బులిచ్చి పంపేవాడ్ని… నువ్వు చేసిన ద్రోహానికి నా స్థానంలో ఇంకెవడైనా వుండుంటే ఈపాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. నేను కాబట్టే ఇంత జరిగినా నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. మళ్ళా నువ్వు నా ఛాయలకు గానీ వచ్చావో… నేనేం చేస్తానో నాకే తెలీదు! లం…!” అని ఆమెతో అనేసి ఆ గదిలోంచి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. భర్తతో కాక మరొకరితో సంబంధం పెట్టుకున్న ఆడదాన్ని ‘లం…’ అని హీనంగా సంబోధిస్తుంటారు… మరి, తన భార్యతోనే కాకుండా మిగతా ఆడాళ్ళతో కూడా రంకు సాగించే మగాడిని ఇంకెంత హీనమైన పదంతో పిలవాలి…???
శంకర్ మాటలకు శ్రీదేవి స్థాణువైపోయింది. ఆమె కళ్ళలోంచి ప్రవాహం ఆగటం లేదు. మెల్లగా మంచం దగ్గరకి జరిగి ఇందాక శంకర్ కూర్చున్న చోట తన తల పెట్టుకుని పడుకుంది. శంకర్ అన్న ఒక్కొక్క మాట ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకుని బాధించసాగింది. దాంతో… ఇక శంకర్ కి అంతా చెప్పేయాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురైనా తను మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ తన ఉదయ్ ని వదలుకోకూడదని కూడా నిర్ణయించుకుంది.
★★★
శంకర్ బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరాడు. శ్రీదేవి అలా ఏడుస్తూనే మంచమ్మీద తల పెట్టుకుని నిదురపోయింది. అంజలి తనని భోంచేయడానికి పిలిచినా తను కదల్లేదు. ఇంకా పడుకోకుండా టీవీ చూస్తున్న సుజాత వెళ్ళి తలుపు తెరిచింది. శంకర్ తూలుతూ లోపలికి అడుగుపెట్టాడు. అతను బాగా త్రాగి వున్నాడని అతని నుండి వచ్చే దుర్గంధమే చెబుతోంది. సుజాత ముఖం చిట్లిస్తూ రెండడుగులు వెనక్కి వేసింది. సాధారణంగా తనకి త్రాగివున్నవాళ్ళంటే భయం లేకపోయినా(తన తండ్రి ఇలాగే మందుకొట్టి ఇంటికొచ్చిన దాఖలాలు చాలానే వున్నాయి మరి!) శ్రీదేవిపై జరిగిన రేప్ వుదంతంతో ఆమెకు శంకర్ ని చూస్తే కాస్త భయంగా అనిపించింది. అయితే, శంకర్ తలెత్తి ఆమెను చూసి, “థాం…..క్యూ.. సుజీ…హిక్ఁ…ను…వ్..వు…చ్…చా…లా….మంచి..హిక్ఁ….దా…న్..వి….టా….టా….” అని ఒక్కోమాటనూ సాగదీసి పలుకుతూ అలానే పడుతూ లేస్తూ తన గదిలోకి వెళ్ళిపోవటంతో తను ‘హమ్మయ్యా!’ అని రిలీఫ్ గా వూపిరి పీల్చుకుని తలుపు గడియ పెట్టి వెళ్ళి టివి కట్టేసి తన పిన్నితో కలిసి పడుకోవటానికి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది.
శంకర్ తన గదిలోకి ప్రవేశించి అంతా చీకటిగా వుండటంతో లైటు వేయడం కోసం కాసేపు గోడల్ని తడిమి స్విచ్చుల్ని ఆన్ చేశాడు. గదంతా వెలుతురు పరుచుకొని నేలమీద కూర్చొని మంచం మీద తల పెట్టి పడుకున్న శ్రీదేవి అతనికి కనిపించింది. మెల్లగా ఆమెకు చేరువై చెమ్మెక్కిన కళ్ళను తుడుచుకొంటూ ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు. ఆమె ముఖమ్మీద కన్నీటి మచ్చలు మెరుస్తూ అగుపించాయి. తన వేలి ముద్రలు ఆమె చెంప మీద ఎర్రగా ఓ అచ్చులా కనపడసాగాయి. శంకర్ ఆమె ప్రక్కనే కూర్చుని తన చేత్తో ఆమె బుగ్గని మెల్లిగా నిమిరాడు. సురుక్కుమనిపించిందేమో, నిద్రలోనే శ్రీదేవి ‘ఇస్’మని శబ్దం చేసింది. ఆమె బాధపడటం చూసి శంకర్ కి మళ్ళా కళ్ళు చెమ్మగిల్లాయి. ముందుకు వంగి ఆమె నుదుటిని ప్రేమగా ముద్దాడి, “శ్-శ్రీదేవీ… నువ్వు- హ్… నిన్నెంతో ఇష్టపడ్డాను కదే..హిక్ఁ… నువ్వు అలా చేసావంటే…నే-నే-నేను… నమ్మలేనే… శ్రీదేవి…న-మ్మ-లే-ను!” అంటూ తను కూడా మెల్లగా నిద్రలోకి జారిపోయాడు.
★★★
మర్నాడు ప్రొద్దున్న ఏడున్నర ఆ సమయానికి శంకర్ కి మెలుకువ వచ్చింది. ప్రక్కన శ్రీదేవి కనపడలేదు. ఆమె గురించి శంకర్ కూడా ఆలోచించే స్థితిలో లేడు. చాలాకాలం తర్వాత మందు కొట్టడం, అదీ లిమిట్ మించి తీసుకోవడంతో హేంగోవర్ అయ్యి అతనికి తలకాయ్ పట్టేసింది. పెళ్ళికి ముందు కూడా ఏదో సరదాగా అప్పుడప్పుడు దోస్తులతో కలిసి కొంచెం మందు పుచ్చుకున్న అనుభవమున్నా, పెళ్ళయ్యాక అది కూడా మానేసాడాయే… అందుకే, తలనొప్పికి తట్టుకోలేకపోతున్నాడు. ‘అబ్బా… ఏం నొప్పిరా బాబూ…’ అనుకుంటూ రెండు చేతులతో తలను బలంగా వొత్తుకుంటూ మెల్లగా లేచి మంచం మీద కూర్చున్నాడు. అతనికి గ్రొంతు కూడా పిడచగట్టుకుపోతున్నది. కొంచెం కదిలినా పొట్టలో ఏదో కదిలినట్టయి వికారంగా అనిపిస్తుంది.
అప్పుడే— “ఇ-ఇదుగోండి… ఇవి తీసుకోండి!” అంటూ మాట వినపడేసరికి అలాగే తలని పట్టుకుని చూశాడు.
ఎదురుగా శ్రీదేవి మజ్జిగ గ్లాసుతో నిలబడింది. మరో చేతిలో ఎవో మాత్రలు వున్నవి. తలనొప్పి బాధిస్తున్నా ఆమెను చూడగానే తోక త్రొక్కిన త్రాచులా మంచమ్మీద నుంచి లేచి తిట్టడం మొదలెట్టాడు శంకర్. రాత్రి మద్యం మత్తులో ఆమె పై చూపించిన ప్రేమ అంతా మత్తు వీడగానే మాయమైపోయింది. అయితే, ఆమెను తిట్టేందుకు ఉపయోగించే ఒక్కోమాట తన తలలో సమ్మెట పోట్లను తలపించడంతో కాసేపటికి ఆపేశాడు. అంతసేపు మౌనం వహించిన శ్రీదేవి మెల్లగా అతనితో ఇలా అంది, “ముందు ఈ మాత్రలు వేసుకోండి. నన్ను తిట్టడానికైనా మీకు ఓపిక కావాలిగా…!” శంకర్ ఒకసారి ఆమెను గుడ్లురిమి చూడటానికి ప్రయత్నించాడు. ప్రయత్నించాడు అని ఎందుకన్నానంటే… అతను కళ్ళు పూర్తిగా తెరవడానికి యత్నించిన ప్రతీసారీ తల నొప్పి తీవ్రమవుతోంది. మెల్లగా చేతులు చాచి ఆమె చేతినుంచి మాత్రలను, మజ్జిగను అందుకున్నాడు.
ఈలోగా శ్రీదేవి నెమ్మదిగా అతని ప్రక్కకు వెళ్ళి, “మీకు అబద్దం చెప్పి నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి…” అంది. శంకర్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. మందులు వేసుకుని తలదించుకుని సైలెంటుగా మజ్జిగ త్రాగసాగాడు. ఆమె కొనసాగిస్తూ, “మీ ద్వేషాన్ని నేను భరించలేకున్నాను. అందుకే, ఇన్నిరోజులుగా నాలోనే దాచుకున్న రహస్యాన్ని ఇక మీతో చెప్పేయాలనుకుంటున్నాను,” అంది మెల్లగా.
మందులు వేసుకోవటం వల్లనో, లేక మజ్జిగ త్రాగటం చేతనో శంకర్ కి తల నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభించినట్లుంది. చప్పున తలెత్తి శ్రీదేవిని చూశాడు. ఆమె ముఖంలో భావం ఇంకా అలా స్థిరంగానే వుంది. “ఇంకా ఏ రహస్యం చెప్తావ్? నన్ను ఎంత అందంగా మోసం చేశావో అంతా విడమరిచి చెబుతావా…?” అన్నాడు తను ఆవేశంగా.
“నా ఉదయ్ గురించి చెప్పాలి!” అందామె నిశ్చలంగా.
“ఉ-ఉ-ఉదయ్—?” శంకర్ అవాక్కయ్యాడు. కనుబొమ్మలు చిట్లిస్తూ, “అయితే, వాడి కోసమే నాతో అబద్ధం చెప్పి—” అని కోపంగా అనబోతుండగా శ్రీదేవి, “మీరు…. ఉదయ్ ని కలుస్తారా…?” అనడిగింది. అంతే, శంకర్ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఆమెనే మళ్ళీ, “ఈరోజే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను… అక్కడే మీకంతా చెప్తాను,” అంది దృడమైన స్వరంతో.
★★★
శంకర్ అంజలితో ఆరోజు తను స్కూలుకు సెలవు పెడుతున్నట్టుగా చెప్పి శ్రీదేవితో కలిసి రాజమండ్రి బయలుదేరాడు.
ఎందుకో… ఆ సదరు ఉదయ్ ని కలవడం శంకర్ కి అస్సలు ఇష్టం లేదు. భార్య బోయ్ ఫ్రెండును కలవటం ఏ మగడికి నచ్చుతుంది లెండి…! అయితే, శ్రీదేవి చెప్పే నిజం ఏంటో తెలుసుకోవాలని అతని మనసు ఆరాటపడుతోంది. అలా తను ఆలోచనల్లో మునిగివుండగా బస్సు రాజమండ్రి చేరుకుంది.
మరో పది నిముషాల తరువాత పప్పుల వీధిలోని గంటమ్మ గుడి ప్రక్కన వున్న ఒక ఇంటి ముందు ఆటో దిగారా యిద్దరూ. శ్రీదేవి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టింది. సుమారుగా యాభై యేండ్లు వయసున్న ఒకాడావిడ తలుపు తెరచి, “శ్రీదేవీ… బావున్నావమ్మా…?” అంటూ ఆప్యాయంగా పలకరించింది. శ్రీదేవి ‘బావున్నా’నన్నట్టుగా తలూపి లోపలికి నడిచింది. శంకర్ కూడా ఆమె వెనకాలే లోపలికి అడుగుపెడుతూండగా, “రండి అల్లుడుగారూ…!” అంది ఆవిడ.
శంకర్ విస్తుపోయి ఆవిడ వంక చూస్తూ హాలులోకి వచ్చాడు.
శ్రీదేవి అతని మనసులోని సందేహాన్ని చదివినట్టుగా, “ఈమె పేరు లక్ష్మమ్మ…. మీతో అప్పుడప్పుడు మా అమ్మలా మాట్లాడింది తనే!” అంటూ ఆవిడని పరిచయం చేసింది.
లక్ష్మమ్మ శంకర్ కి నమస్కరించి, “కూర్చోండి బాబూ…” అంది. శంకర్ ఆమె వంక గుర్రుగా చూస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
ఆ తర్వాత శ్రీదేవి లక్ష్మమ్మకి కళ్ళతోనే ఏదో సైగ చేసింది. లక్ష్మమ్మ వెంటనే లోపలికెళ్ళిపోయింది. శంకర్ ఆమె వెళ్ళపోవటాన్ని చూస్తూ యధాలాపంగా ఓసారి ఆమె వెళ్తున్న దారి వైపు దృష్టి నిలిపాడు. వరసగా రైలు పెట్టెల్లాగ రెండు గదులు కన్పించాయి. అలాగే తామున్న హాల్ ని కూడా ఓసారి పరికించి చూసాడు. ఎక్కడికక్కడ బూజులు పేరుకుపోయి వున్నాయి. ‘శ్రీదేవి తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? ఆ ఉదయ్ ఏడి…?” అనుకుంటూ తన ప్రక్కనే నిలబడి వున్న శ్రీదేవి వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
అప్పుడే లోపలి గదిలోంచి లక్ష్మమ్మ ఓ అయిదారేళ్ళ వయసున్న బాబును ఎత్తుకుని తీసుకువచ్చింది. ఆ బాబు శ్రీదేవిని చూసి, “అమ్మా….! వచ్చేశావా…?” అని అరుస్తూ లక్షమ్మ మీదనుంచి దిగిపోయి శ్రీదేవి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీదేవి కూడా ఆ బాబు దగ్గరకు వడివడిగా అడుగులు వేస్తూ పోయి, “ఉదయ్…! నా బంగారు కొండా…!” అంటూ వాణ్ణి ఎత్తుకుని ప్రేమగా బుగ్గల్ని ముద్దాడింది.
అది చూసి శంకర్ కుర్చీలోంచి దిగ్గున లేచాడు. ‘ఉదయ్…అంటే…ఈ చిన్న బాబునా?’ అతనికి మైండు బ్లాంక్ అయిపోయింది.
“మూడ్రోజుల బట్టీ నీనుంచి ఫోన్ లేకపోవడంతో ఉదయ్ చాలానే బెంగ పెట్టుకున్నాడు, దేవీ!. అన్నంకూడా సరిగ్గా తినకుండా ‘అమ్మతో మాట్లాడాలి…!’ అంటూ ఒకటే గోల… ఇవాళ పొద్దున్న కూడా నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పావని చెప్తేనే భోంచేశాడు. రాను రానూ మరీ మొండిగా తయారవుతున్నాడనుకో, నీ పుత్రరత్నం…!” అంటూ లక్ష్మమ్మ శ్రీదేవి ప్రక్కకు వచ్చింది.
‘పుత్ర-రత్నం….? ఈ ఉదయ్.. శ్రీదేవి కొడుకా? తన భార్య…. ఒక బిడ్డకు తల్లి…?’ అంతా నమ్మశక్యంగా లేదు అతనికి. కాళ్ళ క్రింద భూమి కదిలినట్టయి కుర్చీ చేతిని ఆసరాగా పట్టుకున్నాడు.
శ్రీదేవి తల తిప్పి శంకర్ వైపు చూసింది. శంకర్ అక్కడే వున్నాడన్న సంగతిని ఒక్క క్షణం తను మర్చిపోయింది. తను అలా తిరగ్గానే ఆమె చెంప మీద కమిలిన ఎర్రని గుర్తుని చూసి ఉదయ్, “అమ్మా… ఏంటిది..?” అంటూ అక్కడ చెయ్యి వేసి పామాడు. శ్రీదేవి కాస్త నొప్పిగా అనిపించి వాడి చేతిని పట్టుకొని ఆపి, “కన్నలూ… నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో… నేను కాసేపట్లో వస్తానేఁ..!” అని చెప్పి వాడ్ని క్రిందకి దింపింది. వాడు శంకర్ ని ఆసక్తిగా చూస్తున్నాడు. శ్రీదేవి తన బ్యాగ్ లోంచి ఓ చాక్లెట్ ని తీసి వాడికి ఇచ్చి లక్ష్మమ్మతో వాడ్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్పింది.
శంకర్ కి అంతా గజిబిజిగా వుంది. శ్రీదేవి తన ప్రియుడ్ని కలవటానికి వస్తోందని అనుకున్నాడు. కానీ, తను ఇక్కడ ఏకంగా ఓ పిల్లాడ్ని కనేసి రహస్యంగా పెంచుతోంది.! ‘ఆరేళ్ళ పిల్లాడు…!?! ఇంకా ఏం నిరూపించాలని తనని ఇక్కడకి తీసుకొచ్చింది…?’
ఉదయ్ లోపలికి వెళ్ళిపోగానే శ్రీదేవి శంకర్ తో, “ఏఁవండీ…! ఉదయ్… నా సొంత బిడ్డ కాదు… నా అక్క కొడుకు,” అంది శంకర్ మనసులో ప్రశ్నకు జవాబుగా.
“ఏంటీ—? న్-నీకో అక్క కూడా వుందా?” అన్నాడు శంకర్ ఆశ్చర్యపోతూ.
“ఊ…. ఇప్పుడు లేదు!”
“నాకేం అర్ధం కావటంలేదు…! పెళ్ళి సంబంధం కుదుర్చుకునేప్పుడు మీ అమ్మ తనకి నువ్వొక్కత్తివే సంతానమని చెప్పిందిగా..! మళ్ళా ఈ అక్క ఎక్కడ్నుంచి వచ్చిందీ?” అని అడిగాడు వెంటనే…
“ఔనండీ… మా అమ్మకి నేనొక్కదాన్నే సంతానం. అఁ—”
“ఒసేయ్…. పిచ్చెక్కించేస్తున్నావ్ కదే! మీ అమ్మకు నువ్వు ఒక్కదానివే అంటున్నావ్… మళ్ళా నీకో అక్క వుందని అంటున్నావ్….(అంటూ గట్టిగా పళ్ళు బిగించి) అసలేంటిదంతా….? సరిగ్గా చెప్పవేఁ..” అన్నాడు శంకర్.
శ్రీదేవి ఓసారి గాఢంగా వూపిరి పీల్చుకొని, “చెప్తానండీ…. అంతా చెప్తాను…. ముందు మీరు కూర్చోండి…!” అంది.
శంకర్ శ్రీదేవి వంక అసహనంగా చూస్తూ మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు.
శ్రీదేవి అలాగే నిలబడి చేతులు కట్టుకుని చెప్పడం ప్రారంభించింది.
“మా అమ్మ, మా నాన్నగారికి రెండో భార్య…. మొదటి భార్య మా అక్కకి జన్మనిస్తూ చనిపోయింది. అక్కయ్య పేరు సరస్వతి. నాన్న అక్కను ప్రేమగా చూసుకుంటుందని అమ్మను పెళ్ళిచేసుకున్నాడు.
కానీ, తను అక్క పట్ల సవతి తల్లి ప్రేమనే చూపించింది. నాకు మాత్రం చిన్నప్పటినుంచీ అక్కంటే ప్రాణం. ఎప్పుడూ అక్కతోనే ఆడుకునేదాన్ని. తను కూడా నన్ను అక్కలా కాకుండా మరో అమ్మలా చూసుకునేది. నాపై ఎంతో ప్రేమని కురిపించేది. అమ్మ అక్కకి పదో తరగతితో చదువును ఆపించడానికి చూస్తే నేనే పట్టుబట్టి తను చదువును కొనసాగించేలా చేశాను. తను స్వతహాగా మెరిట్ స్టూడెంటు కావటంచేత స్కాలర్‌షిప్పులు కూడా తనకి వచ్చేవి. దాంతో, తను మాకు దూరంగా పట్నంలో కాలేజీ హాస్టల్ లో ఉండి చదువుకునేది.
అలా తను ఇంజనీరింగ్ చదివేప్పుడు తన క్లాస్ మేట్ ఒకతన్ని ప్రేమించింది. అతను తక్కువ కులానికి చెందినవాడు. పైగా అనాధ. వాళ్ళ ప్రేమ సంగతి తెలుసుకున్న అమ్మ దాన్ని ఓ అవకాశంగా వుపయోగించుకుని నానా రాద్ధాంతం చేసి అక్కని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అమ్మ నోటికి జడిసి నాన్న కూడా ఏం చేయలేకపోయారు. అయితే, ఆ అబ్బాయి చాలా మంచివాడు. పట్నంలో ఉద్యోగం సంపాదించి అక్కను పెళ్ళి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. నేను అమ్మకి తెలీకుండా అప్పుడప్పుడు వెళ్ళి అక్కా బావల్ని కలిసి వస్తుండేదాన్ని. వాళ్ళ సంసారం చూడ ముచ్చటగా వుండేది. అలా అంతా సంతోషంగా గడిచిపోతుండగా ఆరు సంవత్సరాల క్రితం వారి జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. బావ రోడ్డు యాక్సిడెంటులో చనిపోయారు. దాంతో, అక్క చాలా కృంగిపోయింది. అప్పటికే తను నిండు గర్భిణి. అక్కను సముదాయించటానికి నేను ఎంతో ప్రయత్నించాను. కానీ, తను ఆ బాధనుంచి తేరుకోలేకపోయింది. ఆ ప్రభావం తన కాన్పు పై పడింది. చివరికి ఉదయ్ కి జన్మనిచ్చి వాడ్ని నా చేతుల్లో పెడుతూ తను… కన్నుమూసింది. ‘శ్రీదేవీ…. నా బాబుని అనాధను కానివ్వకు… ఇకనుంచి నువ్వే వాడికి తల్లివి కావాలి… వీడు మా ప్రేమకు ప్రతిరూపం…’ అంటూ తను నాకు చెప్పిన చివరి మాటలు నా చెవుల్లో ఇంకా మార్మోగుతూనేవున్నాయి…
అయితే, ఉదయ్ ని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. “ఈ దరిద్రాన్ని ఎందుకే ఇంటికి తీసుకొచ్చావ్… మనకు కూడా వీడివల్ల శని చుట్టుకోవటానికా… పుట్టకుండానే తండ్రిని, పుట్టిన వెంటనే తల్లినీ మ్రింగేశాడు వెధవ… వీడు ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదు. తీసుకెళ్ళి అనాధ శరణాలయంలో తగలెయ్..!” అంటూ నాపై తీవ్రంగా అరిచేసింది. తను చెప్పింది చెయ్యకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ గా బ్లాక్మైల్ చేయడంతో అమ్మకు తెలీకుండా మా దూరపు బంధువైన ఈ లక్ష్మమ్మ సాయంతో ఉదయ్ ని ఇక్కడ రహస్యంగా ఈ ఇంట్లో వుంచాను. ప్రతీ నెలా వెళ్ళి వాడ్ని చూసి వాళ్ళకు కావలసినవి అన్నీ సమకూర్చి వస్తూండేదాన్ని.
మీతో పెళ్ళి కుదిరినప్పుడు మిమ్మల్ని కలిసి ఉదయ్ గురించి మీకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ, మన పెళ్ళయ్యేంతవరకూ మీతో పర్సనల్ గా మాట్లాడేందుకు మా అమ్మ వీలు కల్పించలేదు. పోనీ, మొదటిరాత్రి మీతో చెప్దామని అనుకుంటే — ‘మూడేళ్ళవరకూ మనకు పిల్లపీచూ ఎవరూ వద్దు. నువ్వూ, నేనూ హేపీగా ఎంజాయ్ చేద్దాం’ అన్నారు మీరు. నాకు మీ గురించి ఏమీ తెలీదు. ఇక ఆ సమయంలో ఉదయ్ గురించి చెప్తే మీరు కూడా మా అమ్మలాగనే స్పందించి వీడ్ని ఓ పాపంగా భావిస్తారేమోనని భయపడి అప్పటికి నా ప్రయత్నాన్ని వాయిదా వేశాను. మీ మూడ్ మంచిగా ఉన్నప్పుడు మెల్లగా చెపుదామని వేచివున్నాను… కానీ, ఈ పరిస్థితులలో చెప్పాల్సి వస్తుందని నేననుకోలేదు!” అంటూ చెప్పడం ఆపి ఓసారి శంకర్ వైపు చూసింది. శంకర్ తల దించుకుని వున్నాడు. ఆమె కొనసాగిస్తూ, “మీతో ఇదంతా ముందుగా చెప్పకపోవటం నిజంగా నా తప్పే… దయచేసి నన్ను క్షమించండి…” అంది. ఆమె కళ్ళలోంచి నీరు చెంపలపైకి చేరింది. తల దించుకుని అతని ఎదుట మౌనంగా నిల్చుంది.
శంకర్ ఇంకా తలదించుకునే వున్నాడు. రెండు యుగాల(క్షణాల) మౌనం తర్వాత…
“ఔను… నువ్వు తప్పు చేశావ్…!” అన్నాడు మెల్లగా. శ్రీదేవి చప్పున తలెత్తి శంకర్ వైపు చూసింది. శంకర్ కూడా మెల్లగా తల ఎత్తి ఆమె వంక చూసి చిన్నగా నవ్వుతూ, “నిజంగా ఈ విషయాన్ని దాచి చాలా పెద్ద తప్పే చేశావ్, శ్రీదేవి…! ఏఁ…. నేను మరీ అంతటి కఠినాత్ముడను అనుకున్నావా….?” అన్నాడు. శ్రీదేవికి ఒక్కసారిగా సంతోషం పెల్లుబికింది. అనిర్వచనీయమైన ఆనందంతో మనసు తుల్లింతకు గురవుతుండగా శంకర్ పాదాల మీద పడబోయింది. శంకర్ ఆమెను మధ్యలోనే ఆపి కుర్చీలోంచి లేచి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు.
శ్రీదేవి చెప్పింది విన్నాక. అతని హృదయం బరువెక్కింది. మనసులో తన భార్య యెడల మిక్కిలి గౌరవం ఏర్పడింది. ఆమె గురించి తప్పుగా అనుకున్నందుకు తనపై తనకే ఎంతో అసహ్యం వేసింది.
‘నిజానికి తప్పు నీది కాదు శ్రీదేవి…. అగ్ని సాక్షిగా పెండ్లాడిన నీకు ద్రోహం చేస్తూ, వైవాహిక బంధానికి వున్న పవిత్రతను మంటగలుపుతూ పరస్త్రీలతో అక్రమ సంబంధాలు సాగించి ‘నేను’ తప్పు చేశాను… కాదు పాపం చేశాను…’ అని మనసులో అనుకున్నాడు.
శంకర్ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్ళను తుడిచాడు. ఆమె అతని కౌగిలిలో వెచ్చగా కరిగిపోయింది.
అప్పుడే శంకర్ కి ఏదో గుర్తుకొచ్చింది. జేబులోంచి ఫోన్ తీసి అజయ్ కి కాల్ చేశాడు.
“హలో అజయ్… కేసు పెట్టడానికి నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజం. శ్రీదేవి విషయంలో నేను చాలా తప్పుగా అనుకున్నాను. తనే పాపమూ యెరుగదు… తనకి ఎలాగైనా న్యాయం జరగాలి… తప్పు చేసినవాళ్ళకి శిక్ష పడాలి…”
“బెదరూ… చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్… నాకు చాలా సంతోషంగా వుంది. మొత్తానికీ నువ్వు రియలైజ్ అయ్యావ్… ఇక మిగతా విషయాలు నాకు వదిలేయ్…! ఇవాళ సాయంత్రమే వచ్చి శ్రీదేవిగారి దగ్గర స్టెట్‌మెంట్ తీసుకుంటాను. సరేనా…. ఆనా కొడుక్కి సరైన శిక్ష పడేవరకూ వదిలేది లేదు…” అంటూ ఫోన్ పెట్టేశాడు.
నిజానికి శంకర్ కేసు పెట్టడానికి ఒప్పుకోక ముందే ఆ దుర్గాదాస్ గురించి ఎంక్వయిరీలు మొదలెట్టాడు అజయ్. అప్పుడే అజయ్ కి దుర్గాదాస్ తలపగిలి హాస్పిటల్లో వున్నాడని తెలిసింది. విషయం ఏంటా అని ఆరా తీస్తే వాడి పనివాళ్ళే వాడిపై దాడి చేయటం, పోలీసులకు కబురు పెట్టడం తదితర విషయాలన్నీ బయటపడ్డాయి. అయితే, వాడి మీద ఎఫ్.ఐ.ఆర్ ఫైలయిందా..? అనే మేటర్ తెలుసుకునేందుకు ఆ డివిజన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే, ఆ సదరు ఎస్సై, “ఆ పనివాళ్ళు కేసును విరమించుకున్నారు సార్…!” అని చావుకబురు చల్లగా చెప్పాడు. కారణం ఏంటని అడిగితే వెకిలిగా నవ్వుతూ, “మీకు తెలీందేముంది సార్… పెద్దోళ్ళ గొడవలు..! ఆ పనివాళ్ళ మొగుళ్ళని విడిచిపెట్టడానికి దుర్గాదాస్ గారు ఒప్పుకున్నారు. దాంతో, వాళ్ళు కేసును విరమించుకున్నారు… పైగా ఒక్కొక్కరికీ రెండు లక్షలు చొప్పున పరిహారం కూడా ఇచ్చేందుకు ఒప్పుకున్నారాయన… అందుకే—” అని ఇంకా ఏదో చెప్తుండగా అజయ్, ” వాడి దగ్గర మీరు చెరో రెండు లకారాలు పుచ్చుకుని కేసు క్లోజ్ చేసేశారు… అంతేగా!” అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు.
‘ఇప్పుడేం చెయ్యడం?’ అని అనుకుంటున్న తరుణంలో శంకర్ ఫోన్ తో అజయ్ లో మళ్ళా ఉత్సాహం ఉరకలెత్తింది. “రేయ్ దుర్గాదాస్… ఇక నువ్వు మటాష్ రా…!” అనుకుంటూ బల్లను గట్టిగా చరుస్తూ నవ్వాడు.
★★★
అజయ్ తో మాట్లాడాక శంకర్ శ్రీదేవితో కలిసి లోపలి గదికి వెళ్ళి అక్కడ లక్ష్మమ్మతో ఆడుకుంటున్న ఉదయ్ ని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. “ఏంటి అంకుల్…?” అంటూ ఉదయ్ గెంతుకుంటూ వాళ్ళని సమీపించగానే శంకర్ వాణ్ణి ఎత్తుకుని, “అంకుల్ కాదు… ‘నాన్నా’ అని పిలువు నన్ను,” అన్నాడు వాడి బుగ్గను ముద్దాడుతూ. “నాన్నా…?” అంటూ ఆశ్చర్యంగా శ్రీదేవి వంక చూశాడు ఉదయ్. శ్రీదేవి మునివేళ్ళతో వాడి జుట్టును దువ్వినట్టుగా చేస్తూ, “ఔను… కన్నా!” అంది విప్పారిన వదనంతో. శంకర్ ఆమె చుట్టూ ఓ చేతిని వేసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శ్రీదేవి శంకర్ భుజంపై తలవాల్చి, “థాంక్స్!” అంది మెల్లగా.
శంకర్, “ఐ లవ్ యూ… డియర్!” అన్నాడు ఆమె చెవిని ముద్దాడుతూ.
“అమ్మా…. నాన్నా…!” అంటూ ఉదయ్ కేరింతలు కొట్టాడు.
“పదండి… ఇక మన ఇంటికి వెళదాం!” అన్నాడు శంకర్ నవ్వుతూ.
★★★
ఆరోజు సాయంత్రం అజయ్ అమలాపురం వెళ్ళి శ్రీదేవి దగ్గర స్టేటుమెంట్ తీసుకున్నాడు. తర్వాత స్టేషనులో ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేయించి అట్నుంచి అటే జ్యూడిషియల్ మేజిస్ట్రేటు కోర్టులో సెక్షన్ 64 కింద కేసును దాఖలు చేశాడు.
కేసును పరిశీలించిన జడ్జిగారు — 363, 366, 373 మరియు 506 సెక్షన్ల క్రింద దుర్గాదాస్ పైన అలాగే గిరీశం పైనా కేసులు నమోదు చేసి నలభై ఎనిమిది గంటల్లోగా వారిని అరెస్టు చేసి కోర్డులో హాజరుపరచాలని వారెంటుని జారీ చేశారు.
మధ్యలో ఎటువంటి లుకలుకలు జరగకుండా అజయ్ ముందే పక్కాగా అంతా ప్లాన్ చేసి నాన్-బెయిలెబుల్ వారెంటు జారీ చేయించడంతో వారు తప్పించుకునేందుకు వీలు లేకపోయింది.
ఆ కేసు అప్పగించబడిన ఆఫీసర్ ఏ.ఎస్.ఐ కమల్ క్రిష్ణ వారిద్దరినీ అరెస్టు చేసి రెండ్రోజులోనే కోర్టులో ప్రవేశపెట్టాడు. తదుపరి విచారణ జరిగేముందు వాళ్ళని పధ్నాలుగు రోజులకు రిమాండుకు తరలించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశాడు.
గిరీశాన్ని జైల్లో పెట్టారని తెలిసి అంజలి ఏదో కొంచెం బాధపడింది. తను ముందునుంచి గిరీశం విషయంలో అంత సీరియస్‌గా లేదుగా. ఇక సుజాత అయితే చాలానే బాధ పడింది. ఎంత నేరం చేసినా అతను ‘తన తండ్రి’ కదా… పైగా చేసిందంతా ఆ దుర్గాదాస్ అయితే తన తండ్రి పై కూడా కేసు ఎందుకు పెట్టారని శ్రీదేవి, శంకర్ ల మీద కోపంతో అరిచేసింది కూడా. అయితే, నేరం చేసినవాడికే కాదు, సహకరించినవాడికి కూడా శిక్ష పడుతుందని తనకు తెలీంది కాదు. తనే మెల్లగా సర్దుకుంటుంది అని వాళ్ళు ఆమెను ఏమీ అనలేదు.
రిమాండు గడువు గడిచాక జడ్జిగారు కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను విని పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించాక దుర్గాదాస్ కి తొమ్మిదేళ్ళ కఠిన కారాగారవాసాన్ని, అతనికి పరోక్షంగా సహకరించినందుకు గానూ గిరీశానికి రెండేళ్ళ జైలు శిక్షను విధిస్తున్నట్టుగా తీర్పునిచ్చారు.
కేసు పక్కదారి పట్టకుండా తీర్పు త్వరగా వెలువడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నందుకుగానూ ఇన్సపెక్టర్ అజయ్ ని ప్రత్యేకంగా అభినందించాడు జడ్జి. శంకర్ కూడా అజయ్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
తన తండ్రికి రెండేళ్ళు జైలు శిక్ష పడటం సుజాత మనసుని కలచివేసింది. తనకి శంకర్, శ్రీదేవిలపై కోపం తగ్గిందిగానీ, పూర్తిగా మానిపోలేదు. తనకీ తెలుసు, తన కోపం అర్ధరహితం అని… కానీ, దాన్ని మాపడానికి తను మాత్రం ఏ ప్రయత్నమూ చేయడం లేదు. వాళ్ళతో ఎప్పుడూ ముభావంగానే వుంటుంది.
ఇక ఈ మొత్తం వ్యవహారం వలన బాగా నష్టపోయింది మాత్రం అంజలి అని చెప్పుకోవచ్చు. తను అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లనే ఆ శ్రీదేవికి అలా జరిగిందని శంకర్ మనసులో బలంగా నమ్మాడు. అందుకే, ఇకమీదట అలాంటి పనులకు దూరంగా వుండాలని నిశ్చయించుకున్నాడు. శ్రీదేవి కూడా అతనిపై ఇంతకుముందు కన్నా ఎక్కువగా ప్రేమను కురిపించడంతో వారిరువురికీ ప్రతీరాత్రి వసంత రాత్రే అయ్యింది. దాంతో, కట్టుకున్నవాడు లేక ఉంచుకున్నవాడు రాక ప్రస్తుతం అంజలి బ్రతుకు రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యింది.
ఇక్కడితో గర్ల్స్ హైస్కూల్ రెండవ భాగం సమాప్తం
9ic
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth1
GIRLS HIGH SCHOOL – 25,గర్ల్స్ హైస్కూల్ , AMMAYI POOKU, telugu boothu kathalu,telugu hot stories,dengudu kathalu,dengudukadalu,kamasastry stories,telugu sex stories in jabardasth,jabbardasth.in
quater
Akkatho Modati Anubhavam, boothu kadhalu, Boothu Kathalu, Boothu Bommalu, boothu kadalu in telugu, Telugu puku kathalu, Telugu Puku Lanjalu, telugu boothu kathalu meekosam, telugu boothu kathalu online,Telugu Boothukathalu Akkatho Modati Anubhavam,telugu sex storiesdownload telugu dengudu kathalu, telugu vallaku boothu kathalu and boothu videolu chatting, telugu script kathalu, telugu puku kathalu, boothu kadalu bommalatho, telugu incest stories, aunty banthula, aunty kathalu, puku dengudu kathalu in telugu, bommalu, andhra aunties dengulata 3gp videos, pachhi boothu kathalu in telugu, telugu naziya matala gadhi, sarasamaina boothu kathalu, andhra boothu, pushpa puku, namitha boothu telugu, pachi puku, mallu kuliyal photo, pooku rasam, telugu boothu kathalu download,Telugu boothu kathalu, soumya reddy boothu kathalu, telugu kathalu, telugu kamakeli kathalu in telugu script, telugu aunty.telugu kamakeli kathalu, telugu srungara boothu kathalu pdf, Telugu Vallaku Boothu Kathalu in Telugu Script. Manali Denguthara Meku Pedda Maddala Unaya Aithe Mamanli Kullapodavandi raaa boothu videolu, boothu kathalu in telugu, telugu lanjalu, andhra boothu kathalu, telugu boothu kathalu with pictures,nude pulpy auntys,xossip
Also Read :
కలసి వచ్చిన అదృష్టం
ఒక కుటుంబం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
https://www.facebook.com/groups/2195497877338917
https://www.facebook.com/jabbardasth
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్
AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్