Don Seenu – 2 | డాన్ శీను | telugu dengudu kathalu jabardast
Don Seenu - 2 | డాన్ శీను | telugu dengudu kathalu jabardast
Don Seenu – 2 | డాన్ శీను | telugu dengudu kathalu jabardast
Takulsajal
శీను జగ్గుని చూసి పక్కకి వెళ్ళమని సైగ చెయ్యగానే జగ్గు వెంటనే తన అన్నయ్యని చెయ్యి పట్టుకుని పక్కకి లాగాడు. కనిక చూస్తూ ఉండిపోయింది.
శీను : ఏంట్రా
జగ్గు : నేను బానే ఉన్నాను, నాకు నీ మీదే తేడా కొడుతుంది ఏంటి అలా చూస్తున్నావ్ దాన్ని
శీను : నేనెక్కడ చూసాను
జగ్గు : నేను గమనిస్తూనే ఉన్నాను, వాకింగ్ స్టైల్ మారింది, మాట తగ్గింది, ఏంటి మ్యాటర్ ?
శీను : మ్యాటర్ లేదు కోటర్ లేదు, వచ్చిన పని చూసుకుని కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోదాం
జగ్గు వెంటనే తన అన్నయ్య కాలర్ పట్టుకుని తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అంతేగా ఇంకేం లేదుగా అన్నాడు
శీను : నా గురించి నీకు తెలీదా.. అన్నయ్యని రా కాలర్ వదులు, ఆ అమ్మాయి మనల్నే చూస్తుంది
జగ్గు : నీ గురించి అంతా తెలుసు కాబట్టే అడుగుతున్నాను, వార్నింగ్ కూడా ఇస్తున్నాను. ఆ అమ్మాయి.. అమ్మాయి కాదది ఆంటీకి దెగ్గర్లో ఉంది అంతే.. చీరలో సెక్సీగా ఉందని చచ్చేదాని మీద మనసు పారేసుకోకు, అది నీకే కాదు నాకు కూడా మంచిది కాదు
శీను : సరే సరే.. వదులు ఇక.. చెప్పావుగా.. నువ్వెళ్ళి పాలస్ అంతా ఒక రౌండ్ వేసుకుని అన్ని గమనించుపో నేను దీనితో మాట్లాడి వస్తాను
జగ్గు : సరే అని శీను కాలర్ వదిలేసి ఒకసారి కనిక వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు అన్నయ్య కోసం ఏర్పాట్లు చూడ్డానికి.
శీను తిరిగి కనిక దెగ్గరికి వెళ్ళాడు.
కనిక : నీ తమ్ముడికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా, నువ్వు చాలా అదృష్టవంతుడువి
శీను : అవును
కనిక : నాక్కూడా అలా ఎవరైనా ఉంటే బాగుండు
శీను : మీ ఇంట్లో ఇరవై మంది ఉంటారని విన్నాను
కనిక : ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చాను
శీను : చెప్పు
కనిక : డ్రైవింగ్ వచ్చు కదా.. కారు తీ అలా వెళదాం ఇక్కడ చెట్టుకి ఉన్న ఆకులకి కూడా చెవులుంటాయి అని కార్ కీస్ ఇచ్చింది.
శీను : సామెత కొత్తగా ఉంది.. పదా అని కార్ కీస్ తీసుకున్నాడు
ఇద్దరు వెళ్లి కారులో కూర్చున్నారు.. కారు బైటికి వెళ్ళింది.
లోపలికి వెళ్లిన జగ్గు అన్ని గమనిస్తూ అందరి మాటల మీద ఒక కన్నేసి ఉంచాడు. అందరూ.. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కనిక పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నారు, ఇన్ని జంటలు ఇన్ని కుటుంబాలు ఉన్న ఈ ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి కుళ్ళు కూడా ఉందని గమనించాడు. ఇంట్లో పిల్లలకి వీటి గురించేం తెలీదు ఇందాక వచ్చిన ఆ పొట్టి పొట్ట బట్టతలోడిని సవరదీసి నాలుగు సార్లు పొగిడి వాళ్ళు ఉండబోయే రూం ఇంకొన్ని వసతులు చూసుకున్నాడు. అస్సలు మ్యాటర్ గురించి ఎవ్వరిని గెలికినా సీరియస్ గా చూసారు తప్ప ఒక్క మాట కూడా జారలేదు.
ఇటు కనిక దారి చెపుతుంటే శీను నడుపుతున్నాడు, పిల్లల వికలాంగుల ఆశ్రమం అన్న బోర్డు చూస్తూ కారుని లోపలికి పోనిచ్చాడు. కనిక కారు దిగి ముందుకు నడిచి ఒక పెద్ద వేప చెట్టు గట్టు మీద కూర్చుంది. శీను వెళ్లి తన ఎదురుగా నిలబడ్డాడు.
కనిక : కూర్చో అస్సలు నేను నిన్ను తప్పిద్దామని మాట్లాడాలన్నాను కానీ నిన్ను చూసాకే నీతో మాట్లాడాల్సింది చాలా ఉందని నిర్ణయించుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోడానికి నువ్వు ఎంత తీసుకుంటున్నావ్.. నిన్ను మా వాళ్లే మాట్లాడరని నాకు తెలుసు
శీను : అవును నన్ను మీ వాళ్ళే మాట్లాడారు, ఏడు లక్షలు అని ఆ బబ్లు చెప్పాడు.. నువ్వు చచ్చాక ఆ ఏడు లక్షల్లో రెండు వాడికి ఐదు మాకు అని మాట్లాడుకున్నాం.
కనిక : ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నావ్, అవతలి వాళ్ళు బాధ పడతారని అనిపించదా
శీను : నా మాటే అంత.. లో క్లాస్ వాళ్ళం
కనిక : సరే నేను చెప్పాల్సింది చెపుతాను విను.. నీ కంటే ముందు నీ ప్లేస్లో ఇద్దరు వచ్చారు కానీ నేనే వాళ్ళని తప్పించాను.
శీను : తప్పించానంటే..?
కనిక : మీకు డబ్బు ఇస్తారో లేదో నాకు తెలీదు కానీ ఈ మ్యాటర్ బైటికి పొక్కనివ్వరు మిమ్మల్ని చంపేస్తారు. ఎందుకంటే న్యూస్ బైటికి తెలిస్తే లేని పోనీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. మిమ్మల్ని బతకనివ్వరు.. ఇదే నేను నీకు చెప్పాలనుకున్నది ఇదంతా నిన్ను చూడకముందు చెప్పాలనుకున్నది.
శీను : నాకు చాలా డౌట్లు ఉన్నాయి అందులో మొదటిది నీ భాష యాస విజయవాడ అమ్మాయిలా లేదు
కనిక : చదివిందంతా హైదరాబాద్ లోనే, ఎక్కువ కాలం అక్కడే గడిపాను.
శీను : ఇక మమ్మల్ని ఎందుకు చంపడం
కనిక : నా తాతల ఆస్తి వారసురాలిగా నాకు దక్కాల్సిన ఆస్తి ఇదంతా
శీను : ఎంతుంటుంది
కనిక : సుమారు ఒక 550cr వరకు ఉండొచ్చు.. డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడుగు.. నా పెళ్ళైన తరువాతే ఆస్తి నా పేరు మీద మార్చడానికి ఈ ఆస్తికి నేను యజమాని అవ్వడానికి అర్హురాలు అవుతానని మా పూర్వికులు వీలునామా రాయించారు. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వర్తిస్తుంది. ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలు పుట్టారు కానీ నేనే ఈ ఇంటి మొదటి ఆడపిల్లని. మా ఇంట్లో ఉన్నవాళ్ళకి బైట ఉన్న వాళ్ళకి ఇదే అవకాశంగా భావించి అమ్మా నాన్నా ఇంకొకరిని కనక ముందే చంపేశారు దీని వెనక మా ఇంట్లో ఉన్న వాళ్ళ హస్తం కూడా ఉందని నా అనుమానం.
శీను : హ్మ్మ్..
కనిక : నా చిన్నతనం నుంచి నేను ప్రశాంతంగా బతికిందే లేదు, ఈ ఆస్తి మీద కన్ను వెయ్యని వారంటూ లేరు.. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారా అని అటు న్యూస్ వాళ్ళు ఇటు గవర్నమెంటు మనుషులు ఇంకా పెద్ద పెద్ద పార్టీలు, పేరున్న గ్యాంగస్టర్స్ నుంచి ఇన్విటేషన్లు అంతా భయమే అందుకే వీటన్నిటికీ దూరంగా ఒక సాధారణ ఆడపిల్లలా ఎవ్వరికి తెలీకుండా హాస్టల్లో చదివాను.. పోయిన సంవత్సరం ఉన్నట్టుండి పడిపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. నా హార్ట్ బలంగా లేదట ఈ విషయం నా తల్లి తండ్రులకి తెలుసేమో అన్నారు. ఎక్కువ రోజులు బతకనని చెప్పారు హార్ట్ ట్రాన్సప్లంట్ చెయ్యాలన్నారు.
శీను : మరి చేయించుకోవచ్చు కదా
కనిక : నాకు మ్యాచ్ అయ్యే హార్ట్ దొరకలేదు.. దొరకనివ్వలేదు.. దొరకనివ్వరు
శీను : నేనేమైనా సాయం చెయ్యాలా
కనిక : లేదు నాకు బతకాలని లేదు, ఒకవేళ నేను బతికినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు జీవితాంతం నేను భయపడుతూ బతకాలి.. ఈ ఆస్తిని నేను వదిలించుకోలేను అలా అని ఎవ్వరికి పంచి పెట్టలేను.. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పు.. అందరికి నేను చావడమే కావాలి.. అప్పుడే ఆస్తి అందరికి వస్తుంది. నా పెళ్ళై ఆస్తి నా చేతికి వచ్చాక ఇంట్లో వాళ్ళకి పంచిస్తానని మాటిచ్చాను కానీ నాకు వంద కోట్లు కావాలని అడిగాను.
శీను : ఎందుకు
కనిక : చూపిస్తా రా అని శీను చెయ్యి అందుకుని లాక్కెళ్లి అక్కడున్న పిల్లల్ని చూపించింది అందరూ రోగాల పాలైన వాళ్ళే.. సరైన వైద్యం లేకపోతే ఎవ్వరు బ్రతకరు కానీ వైద్యం అందిస్తే బతుకుతారు కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్నది.. ఇక్కడున్న పని చేస్తున్నవాళ్ళు పిల్లలు చచ్చిపోగానే అక్కడ పాతేస్తారు అని పక్కనే ఉన్న స్మశానం చూపించింది. అది స్మశానం కాదు.. పిల్లల చావుల వల్ల అలా తయారు అయ్యింది.. మా అమ్మ ఇక్కడి నుంచే వచ్చింది.. మదర్ థెరిసా ఫౌండేషన్ ద్వారా ప్రాణాలు దక్కించుకున్న పిల్లల్లో మా అమ్మ కూడా ఉంది.. తన జీవితంలో ఈ ఆశ్రమంలో ఉన్న ఒక్కరినైనా బతికించాలని ఆశ పడింది కాని తనవల్ల కాలేదు.. నాకు వచ్చే ఆస్తితో ఇక్కడున్న ప్రతీ ఒక్కరిని బతికించగలను కాని నాకు ఆ అవకాశం లేదు అందుకే వంద కోట్లు కావాలని అడిగాను కొంత మందినైనా బతికిద్దామని. కానీ.. కానీ.. అస్సలు ఈ ఆశ్రమం ఉంటుందో లేదో అని భయంగా ఉంది. నేను చచ్చిపోతానని అందరికి తెలిసినప్పటి నుంచి నా ఆస్తుల మీద గత కొన్ని రోజులుగా కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. ఆశ్రమం కూడా వదలట్లేదు.
శీను : ఇదంతా నాకెందుకు చెపుతున్నావ్
కనిక : ఎందుకంటే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు సరైన వాడి కోసం చూస్తున్నాను ఇన్ని రోజులకి నువ్వు కనిపించావు.. ఇందాక నీ జీన్స్ దెగ్గర గన్ చూసాను.. నువ్వు క్రైమ్ చేసేవాడివా
శీను : అవును
కనిక : ఇప్పటి వరకు ఎంత మందిని చంపావు
శీను : చెప్పలేను కానీ చాలా మందిని చంపాను
కనిక : నీకు చావంటే భయం లేదా
శీను : లేదు
కనిక : నేను ఒకసారి ఆ గన్ చూడొచ్చా
శీను : ఇదిగో.. లోడ్ చేసి ఉంది
కనిక : ఏం గన్ ఇది ఇలా ఉంది ?
శీను మామూలుదే అని పైకి అన్నాడు గాని అది లేటెస్ట్ మేడ్.. రష్యన్ గన్, ఇలాంటి గన్ ఒకటి ఇండియా హై ప్రొఫెషనల్ కిల్లర్ దెగ్గరికి రావాలన్నా ఇంకా మూడేళ్లు పడుతుంది. బుల్లెట్స్ కూడా స్పెషల్లి మేడ్ ఇన్ సింగపూర్ రెండు ప్రత్యేకమైన మెటల్స్ ని మిక్స్ చేసి తయారుచేస్తారు. బుల్లెట్ మీద నంబర్ ఉండదు ఎవరు తయారు చేస్తారో ఎవరు అమ్ముతారో నొ ఇన్ఫర్మేషన్. ఒక్క బుల్లెట్ విలువ యాభై వేల పైనే ఉంటుంది.
కనిక గన్ మొత్తం తిప్పి చూసి చిన్నాకి గురి పెట్టింది, నాకు చావంటే భయం లేదు కానీ నీ మీద అనుమానంగా ఉంది. నిజంగా నీకు చావంటే భయం లేదా అని అడిగింది నవ్వుతూ
శీను నవ్వి లేదు కావాలంటే ట్రై చేస్కో అని రెండు చేతులు చాపుతూ మూడు అడుగులు వెనక్కి వేసాడు
కనిక : ఊరికే అన్నాను అయినా ఇది పిలిస్తే సౌండ్ వస్తుంది
శీను : సౌండ్ రాదు, ఇన్ బిల్ట్ సైలెన్సర్ ఉంటుంది నువ్వు కాల్చింది నాకు కూడా వినపడదు.. పరవాలేదు కాల్చు అయినా నీ వల్ల కాదు
కనిక : దెగ్గరగానే ఉన్నావు కదా
శీను : అయితే ట్రై చెయ్యి
కనిక గన్ శీను చేయికి గురి పెట్టి కాల్చింది, సప్ అని చిన్న సౌండ్ పక్కనే ఉన్న పూల కుండీ పగిలిపోయింది. శీను నవ్వుతూ వెళ్లి పూల కుండీ మట్టిని గెలికి బుల్లెట్ తీసుకుని జేబులో వేసుకున్నాడు. కనిక భయపడుతూ గన్ శీను చేతికి ఇచ్చేసింది.
శీను : (గన్ లోపల పెడుతూ) ఇప్పుడు చెప్పు ఇదంతా నాకెందుకు..
కనిక : నాకొచ్చే వంద కోట్లు నీకిస్తాను ఈ పిల్లలకి సాయం చేస్తావా
శీను : (నవ్వుతూ) నేను ఆ డబ్బులు తీసుకుని పారిపోతే
కనిక : అందులో నుంచి నీకు ఎంత కావాలంటే అంతా తీసుకో, నీ లైఫ్ సెట్ చేసుకో సగం మిగిలినా.. ఈ పిల్లలకి నువ్వు సాయం చేస్తే పాపం వాళ్ళు బతుకుతారు.
శీను : ఇవన్నీ నా వల్ల కానీ పనులు నువ్వు ఇంకెవరినైనా చూసుకో.. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది నేను ఎవ్వరికి చెప్పను ఇక్కడితో మర్చిపో, వింటానంటే నాదో సలహా.. ఎన్ని రోజులు బతుకుతావో నీకు కూడా తెలీదు అంటున్నావ్ కాబట్టి బతికినన్ని రోజులు హ్యాపీగా అనుభవించి సుఖంగా నవ్వుతూ చచ్చిపో.. వీటన్నిటి గురించి ఆలోచించడం మానేయి
ఇంతలో ఇరవై మంది కర్రలతో రెండు జీపులలో వచ్చి దొరికినవన్ని పగలగొడుతుంటే శీను అది చూసి ఏం పట్టనట్టు అటు తిరిగి బీడీ వెలిగించాడు. కనిక పరిగెత్తుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళింది. రౌడీలందరూ కనికని చూసి ఆగిపోయారు కానీ అందులో ఒకడు అన్న చెప్పింది చెయ్యండ్రా అన్నాడు అంతే కనికని పట్టించుకోకుండా దాటుకుని వెళ్లి అక్కడున్న వస్తువులన్నీ పగల గొట్టేశారు. అడ్డుపడ్డందకు ఇద్దరి తల పగలగొట్టారు, కనిక భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి శీను ముందు నిలుచుంది.
శీను : ఇక్కడుంటే నీకేమైనా జరగొచ్చు వెళదామా అని బీడీ పక్కకి విసిరేసాడు
కనిక ఏడుస్తూ చూస్తుంది. శీను పట్టించుకోకుండా వెళ్లి కార్ స్టార్ట్ చేసాడు కనిక తల వంచుకుని ఇంకేం చెయ్యలేక వెళ్లి కారు వెనకాల సీట్లో కూర్చుంది.
కారు నడుపుతూ మళ్ళీ మాట్లాడాడు.
శీను : ఎవరు వాళ్ళు
కనిక : అందరికి డబ్బే కావాలి, వాళ్లెవరో నాకు తెలీదు అయినా ఇవన్నీ నీకెందుకు వచ్చిన పని చూసుకో (కోపంగా మాట్లాడేసి మొహం తిప్పేసుకుంద)
శీను : సరే మమ్మల్ని ఎందుకు చంపడం.
కనిక : నేను సంతకాలు పెట్టేలోపు చస్తే ఆస్తి మొత్తం నా మొగుడిగా నీకేగా వచ్చేది.. అలా రాకపోయినా రేపు ఎప్పుడైనా నువ్వు కోర్ట్ లో కేసు వేసినా ఇంకేదైనా ఎదురు తిరిగినా తలనొప్పి అందుకే వదిలించుకుంటారు.. నీ దెగ్గర గన్ ఉంటే ఏదో పుడింగి అనుకున్నా ఛ.. గుడ్డిగా నిన్ను నమ్మి అంతా చెప్పేసాను.. అని తనలో తనే గొణుక్కుంటుంది వేళ్ళు పిసుక్కుంటూ
శీను ఇంకేం మాట్లాడకుండా పాలస్ దెగ్గరికి వెళ్లి అక్కడ కార్ పార్క్ చేసి మాట్లాడకుండా పాలస్ లోపలికి వెళ్ళిపోయాడు.
జగ్గు : అన్నా అటు కాదు ఇటు
శీను వాళ్ళ రూంలోకి వెళ్లి బట్టలు విప్పేసి టవల్ కట్టుకుని బాత్రూం లోకి దూరి స్నానం చేసి రాత్రి వరకు పడుకున్నాడు. జగ్గు లేపితే లేచాడు. పని మనిషి వచ్చి అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళింది. ఇద్దరు లేచి పని మనిషి వెనకాల వెళ్లారు. ఒక పది నిమిషాలు నడిచిన తరవాత పెద్ద హాల్ వచ్చింది.. ఇటు చివర నుంచి అటు చివర వరకు పెద్ద టేబుల్ ఒక ముప్పై మంది వరకు పిల్లల నుంచి ముసలోళ్ల వరకు అందరూ కూర్చున్నారు. కనిక చివరన మధ్యలో కూర్చుంది.
శీను నడుస్తూనే అంతా గమనిస్తూ జగ్గుని చూసాడు. వాడు ముందు పని మనిషి నడుస్తుంటే వెనక ఊగుతున్న అందాలు చూస్తూ నడుస్తుంటే తల మీద ఒక్కటి పీకాడు
జగ్గు : ఏంటన్నా
శీను : మెలకుండా ఉండలేవా
జగ్గు : నా పని నన్ను చేసుకొని.. పేరుకే పని మనిషి కానీ చూడు ఎంత అందంగా ఉందొ
ఆ మాటలు విని పని మనిషి ఒకసారి వెనక్కి తిరిగి జగ్గుని చూసి నవ్వి వెళ్ళిపోయింది. జగ్గు నవ్వుకుంటూ హమ్మయ్య రాత్రికి పని దొరికింది నేను చాలా బిజీ అన్నాడు.
శీను : ఏడిసావ్ లే పదా
జగ్గు కూర్చోగా శీను కూడా కూర్చున్నాడు సరిగ్గా కనికకి ఎదురుగా, ఇద్దరి మధ్యలో పదిహేను మీటర్ల టేబుల్ దూరంగా ఉన్నా ఒకరినొకరు చూసుకున్నారు. కనిక కోపంగా చూసింది శీను పట్టించుకోలేదు తినడానికి తన ముందున్న ప్లేట్ తిప్పాడు.
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free
Facebook links
Admin account id : UMESH KING
PAGE LINK : TELUGU SRUNGARA KATHALU
GROUP LINK : TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT
twitter link