CBI DSP Rahul.(Sikandar)

CBI DSP Rahul.(Sikandar) – 35 | CBI DSP రాహుల్.(సికిందర్) | Telugu Boothu Kathalu

CBI DSP Rahul.(Sikandar) - 35 | CBI DSP రాహుల్.(సికిందర్) | Telugu Boothu Kathalu

CBI DSP Rahul.(Sikandar) – 35 | CBI DSP రాహుల్.(సికిందర్) | Telugu Boothu Kathalu

will

 

వీళ్ళకి డబ్బు ఎలా ఇస్తాము ,,మన గవర్నమెంట్ లు ఇస్తాయా “అడిగాడు కార్పొవ్ .

“నిన్న ని అజెంట్స్ ,,జెమిన్ సెక్రెటరీ ను ఫాలో చేసి పంపిన రిపోర్ట్ చూడలేదా నువ్వు “అంటూ ఇచ్చాడు సికిందర్ .
అది చదివి “నార్త్ సైడ్ కి మూడు బోగీలు ఉన్న ట్రైన్ వెళ్తోంది “అని ఉంది అన్నాడు కార్పొవ్ .
“జెమిన్ చాల గోల్డ్ ,,కాష్ పంపుతున్నాడు ,అదే ఆ ట్రైన్ ‘అన్నాడు సికిందర్
“ఓహో దాన్ని లూటీ చేస్తావా ,,అనుభవం ఉందా”అన్నాడు కార్పొవ్
“సిబిఐ లో రైల్వే వ్యాగన్స్ లూటీ చేస్తున్న వారిని పట్టుకున్నాను ,,ఇప్పుడు నేనే దొంగతనం చెయ్యాలి “అన్నాడు సికిందర్ .
####
కొందరు చైనా దోపిడీ దొంగల్ని తన అజెంట్స్ ద్వారా కలిసాడు కార్పొవ్
సికిందర్ ,కార్పొవ్ ,గ్యాంగ్ మెంబెర్స్ కలిసి ప్లాన్ చేసారు ..
“పెట్టుబడి నేను ఇస్తాను ,కానీ మల్లి ఇచ్చేయాలి “అన్నాడు కార్పొవ్
“ట్రైన్ వెళ్లే దారిలో  దట్టమైన అడవి ,,రెండు కొండలు ఉన్నాయి ..వాటి మధ్య దూరం మూడు కిలోమీటర్స్ ..అక్కడే లూటీ చెయ్యాలి “అన్నాడు సికిందర్
“మూడు ట్రక్ లు తీసుకుంటున్నాను,,బోగీలు కంప్యూటరైజ్డ్ ,,సో నా టెక్నికల్ టీం వస్తుంది “అన్నాడు కార్పొవ్ .
అనుకున్నట్టే మూడు ట్రక్కుల్లో బయలుదేరారు ..
స్పాట్ కి చేరుకొని ,,దాదాపు ఐదు గంటలు కాపు కాసారు ..చాల ట్రైన్స్ ఆ దారిలో వెళ్లాయి .
వాళ్ళ కి కావాల్సిన ట్రైన్ అరగంట ఆలస్యం గ వచ్చింది ..
సికిందర్ ముందే ట్రాక్ మీద ,ల్యాండ్ మైన్ పెట్టి ఉంచాడు ..
ఇంజిన్ రాగానే ,,బటన్ ప్రెస్ చేయడం తో చెవులు చిల్లులుపడే శబ్దం తో పేలిపోయింది ఇంజిన్ ..
వెనక బోగీల వద్ద ఉన్న వారు తేరుకునే లోపు ,,క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు మొదలు పెట్టింది ..
రెండు వైపులా పది నిముషాల కాల్పుల తర్వాత ,,ఆర్మీ మనుషులు చని పోయారు ..
###
ట్రైన్ నెక్స్ట్ సిగ్నల్ దాటాక పోవడం తో ,జెమిన్ కి సమాచారం వెళ్ళింది .
“ఎదో దోపిడీ అనుకుంట “అనుకుంటూ ఇంకో టీం ను పంపాడు జెమిన్ .
####
కార్పొవ్ టెక్నీకల్ టీం ,,బోగి లాక్స్ ను కష్టం మీద ఓపెన్ చేసాడు ..
“ఫాస్ట్ ఇప్పటికే వాళ్ళు బయలుదేరి ఉంటారు “అన్నాడు సికిందర్ .
బోగీల్లో ఉన్న ,,పెద్ద పెద్ద కంప్యూటరైజ్డ్ కంటైనర్లు ను ,,గ్యాంగ్ మెంబెర్స్ అతికష్టం మీద ట్రక్ ల్లోకి ఎక్కించారు ..[Image: article-0-19DF3E9700000578-449_634x450.jpg]
“మేము చేస్తున్న అతి కష్టమైనా దోపిడీ ఇది ,,ఇంత పెద్ద కంటైనర్లు మేము చూడలేదు “అన్నాడు గ్యాంగ్ మెంబర్ .
మూడు ట్రక్కులు మూడు దారుల్లో అడవి నుండి బయటకు వెళ్లాయి ,ఒకదాంట్లో సికిందర్ ,ఒకదాంట్లో కార్పొవ్ .,
మూడో దాంట్లో గ్యాంగ్ మెంబెర్స్ ఉన్నారు ..
“వీళ్ళు మనకి డబ్బు   ఇవ్వకపోయినా పర్లేదు ,,కాష్ కంటైనర్ ఒకటి ఉంది మన వద్ద “అన్నాడు గ్యాంగ్ లీడర్ హ్యాపీ గ ..
ఆ ట్రక్ సిటీలోకి వస్తుండగా అందులో సికిందర్ పెట్టిన బాంబు పేలి అందరు చనిపోయారు ,,కంటైనర్ కి ఏమి కాలేదు ..కొద్దిసేపట్లో పోలీస్ లు మీడియా చేరుకున్నారు .
సికిందర్ ,కార్పొవ్ సిటీలో వాళ్ళు అద్దెకి తీసుకున్న షెడ్ లో ట్రాక్స్ ఉంచి హోటల్ లో ఫుడ్ తింటూ న్యూస్ చూసారు .
“చూసావా దోపిడీ గ్యాంగ్ మొత్తం చనిపోయారు “అన్నాడు సికిందర్ .
“నువ్వు రాక్షసుడివి “అన్నాడు కార్పొవ్
విషయం తెలుసుకున్న జెమిన్ పోలీస్ కమిషనర్ ను కలిసాడు .

“ఇంతకూ ముందు వుహాన్ లో ల్యాబ్ బ్లాస్ట్ ,,ఇప్పుడు ట్రైన్ బ్లాస్ట్ ..నాకు అనుమానం గ ఉంది ,,అజెంట్స్ చేస్తున్నారు అని “అన్నాడు
“వుహాన్ పోలీస్ లు ఏమి చేయలేకపోయారు ,,నేను పట్టుకుంటాను “అన్నాడు సీపీ .
“నాకు నమ్మకం లేదు “అన్నాడు జెమిన్ ..
@@@@
కాష్ ,గోల్డ్ ఆ తరవాత రెండు రోజుల్లో కొన్ని బాక్స్ ల్లోకి సర్దబడింది.
ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా హ్యాంగ్ కాంగ్ లో ఉద్యమం చేసివారికి అది అందచేయబడింది .
ఆ టైం కి సికిందర్ ,కార్పొవ్ హొంగ్ కాంగ్ చేరుకొని ,,ఉద్యమానికి ఒక రూపం తేవడం మొదలెట్టారు .
###
మరో వైపు అనూష ,వసుందర ,స్మిత అమెరికా చేరుకున్నారు ,uno  మీటింగ్ కి ..
మినిస్టర్స్ ,సెక్రెటరీ లు ఆ ఆపనిలో ఉండగా అనూష ,స్మిత ,వసుందర ఢిఫెన్స్ సెక్రెటరీ థామస్ ను కలుసుకున్నారు ..
జెమిన్ బాధగా కూర్చుని ఉంటె అతని కూతురు చూసి అడిగింది “ఏమిటి డాడ్ “.
“నొథింగ్ బేబీ “అన్నాడు జెమిన్
“చూడు డాడ్ నిజం చెప్పు “అంది ప్రేమ గ
“ఎదో జరుగుతోంది దేశం లో “అన్నాడు జెమిన్
“అదేంటి డాడ్ ,,నువ్వే కదా బంగ్లా దేశ్ మీద దాడి చేసావు ,,పాకిస్తాన్ గవర్నమెంట్ ను పడగొట్టావు “అంది
“యూ మీన్ ‘
“ఏమి  లేదు ,,పక్క దేశాల్ని ఏడిపిస్తోంది నువ్వే కదా “అంది
“తప్పదు బేబీ ,,రాజ్యం ఎప్పుడు విస్తరించాలి లేదా కుదించుకుపోతుంది “అన్నాడు వైన్ తాగుతూ
“అన్ని దేశాలు అలాగే అనుకుంటే అరాచకం వస్తుంది డాడ్ “అంది ఆ పిల్ల
“మన దేశం వేరు బేబీ ఒకే పార్టీ ,,అది బలం గ ఉండాలి అంటే ఇలాగె చెయ్యాలి “అన్నాడు
“కానీ టిబెట్ ,హ్యాంగ్ కాంగ్ ల్లో తేడా వచ్చింది కదా “అడిగింది
“సర్దేస్తుంటాము ,ఆర్మీ ,పార్టీ కలిసి “అన్నాడు
“ఇండియా లో గాల్వన్ లోకి ఎందుకు వెళ్లారు “అడిగింది
“నిజానికి ఇండియా బలం ఏమిటో మనకి తెలియదు ,,వాళ్ళు కార్గిల్ వార్ చేసాక ఎలా ఉన్నారో తెలియాలి అంటే ముందు గిల్లాలి”అన్నాడు జెమిన్
“గరోనా మందు వాళ్లే చేసుకున్నారు ,,నీకు కోపం ఉంది “అంది
‘ఎస్ ,కానీ వాళ్ళుకూడా ఇదివరకులా లేరు “అన్నాడు
“డాడ్ ,నాక్కూడా డెమోక్రసీ అంటేనే ఇష్టం “అంది
‘:నువ్వు పొలిటికల్ సైన్స్ చదువుతుంటేనే నాకు అర్థం అయ్యింది “అన్నాడు కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకుని
“మన దేశం లో ఎప్పుడు వస్తుంది డెమోక్రసీ “అంది
“తప్పు ఆలా అనకు”అన్నాడు బాధగా .
#######
హోటల్ రూమ్ బెల్ మోగితే తలుపుతీసాడు థామస్
“హాయ్ సార్ ‘అంది స్మిత
“హాయ్ ,ఏమిటి ఇలా వచ్చారు నా రూమ్ కి “అన్నాడు థామస్
“ముందు మీకు థాంక్స్ ,వెంటనే రానించారు”అంది వసుందర
“మీ ఇద్దరు స్మిత ,వసుందర ఈమె ఎవరు “అడిగాడు డోర్ వేస్తూ
“న పేరు అనూష “అంది
“ఎనీవే నన్ను ఎందుకు కలిశారు ఇపుడు “అన్నాడు థామస్
“సార్ ,బయో వార్ ను చూపించింది చైనా “అంది స్మిత ,అతని భుజాలు పట్టుకుని .
“అవును ఇప్పడు అందరం బయటపడ్డాము కదా “అన్నాడు స్మిత నడుము పట్టుకుని ..
స్మిత  అయన  లిప్స్ మీద ముద్దు పెట్టి తన ఛాతీతో అతని చెస్ట్ ను నొక్కింది .
“woow గుడ్ కిస్ ,,”అన్నాడు స్మిత పిర్రలు నొక్కి
“ఏమి లేదు సార్ చిన్న హెల్ప్ కావాలి “అంది వసుందర కూర్చుంటూ
“చెప్పండి ‘అంటూ స్మిత బుగ్గలు మెల్లిగా కొరికాడు థామస్
“మేము చైనా లో చిన్న ఆపరేషన్ చేస్తున్నాము “అంది అనూష
“wuhan బ్లాస్ట్ మీదే కదా ‘అన్నాడు ..
స్మిత అయన షర్ట్ విప్పేసి అవతల పడేసింది ,,అయన ఛాతి మీద ముద్దులు పెడుతూ కిందకి వెళ్ళింది స్మిత .
అనూష అయన వద్దకు వచ్చి పెదవుల్ని అందించింది .
అనూష ,థామస్ లిప్ కిస్ లో ఉంటె ,,స్మిత అయన జిప్ తీసి పెనిస్ ను బయటకు తీసింది .
చేతితో పెనిస్ ను ఊపుతూ అది పెద్దది అయ్యేక కిస్ చేస్తూ నోట్లో పెట్టుకుని చీకడం మొదలు పెట్టింది స్మిత ..
స్మిత తలా నిమురుతూ “ఎందుకు ఆహ్ నన్ను సుఖ పెడుతున్నారు “అడిగాడు
అనూష అయన ఛాతి నిమురుతూ ,,”మీ హెల్ప్ కావాలి “అంది
‘ఏమిటిది “అంటూ అనూష సళ్ళ ను షర్ట్ మీదే పట్టుకుని నొక్కాడు .
స్మిత థామస్ ప్యాంటు విప్పేసింది .
ఇవన్నీ చూస్తుంటే వసుందర కు మూడ్ వస్తోంది ..థామస్ ను బెడ్ మీదకు నెట్టేసింది అనూష .
స్మిత తన చీర ,జాకెట్ ,లంగా విప్పేసి థామస్ మీద పడుకుంది .
ఆమె పిర్ర లు నొక్కుతూ “ఐ లవ్ యూ “అని ఆమె నోట్లో నోరు పెట్టాడు .
స్మిత ,థామస్ ఒకరిని కారు చుట్టుకుపోతూ ముద్దులు పెట్టుకుంటున్నారు .
“దీని మొగుడు చూస్తే చస్తాడు “అనుకుంది వసుందర టీవీ ఆన్ చేసి
స్మిత కి చాల రోజుల తర్వాత మగాడు దొరకడం తో  “ఫక్ ఫక్ “అని కలవరిస్తోంది ..
 అనూష తన ప్యాంటు ,షర్ట్ విప్పేసి బెడ్ ఎక్కింది .
స్మిత మీద పడుకుని ఆమె సళ్ళు పిసుకుతున్న థామస్ అనూష ను చూసి “హాట్ చిక్ “అన్నాడు .
“ముందు నన్ను దెంగరా మగాడా ,పూకులో దెబ్బ పడి చాల రోజులు అయ్యింది ‘అంది స్మిత ..
ఆమె తొడలు జరిపి తన మొడ్డను కస్సున దింపాడు స్మిత జబర్వాల్ పూకులోకి థామస్ .
“స్ ఆహ్ “అరిచింది స్మిత
‘మొగుడు గుర్తుకు వచ్చాడా పాపా ‘అంటూ దెంగుతున్నాడు స్మిత పూకు లో
“ఆహ్ ఆఆబ్బహ్ నీలాంటి ర్యాంకు మొగుడు ఉంటె మొగుడు ఎందుకురా ‘అంటూ అయన నడుము పట్టుకుని లాక్కుంది స్మిత ..
వసుందర ,అనూష నవ్వేశారు .అనూష స్మిత పక్కనే పడుకుని ఆమె బుగ్గలు ,పెదాలు ముద్దు పెట్టింది ..
థామస్ స్మిత సళ్ళు పట్టుకుని ,ఫాస్ట్ గ ఆమె పూకులో దెంగి దెంగి అనూష మీదకు జరిగాడు .
అనూష అయన నడుము పట్టుకుని మీదకు లాక్కుంది ..
“నన్ను మధ్యలో వదిలేస్తే ఎలా ‘అంది స్మిత
“ఆఅహ్ అబ్బహ్ ‘అరిచింది అనూష ,థామస్ మొడ్డ తన పూకులోకి దిగగానే ..
అనూష సళ్ళు పిసుకుతూ ఆమె పూకులో దెంగుతూ “నువ్వు జుబేదా p.a. కదా ‘అన్నాడు
అనూష కామం తో చూసి కిస్ చేసింది “నేను ఇండియా ఏజెంట్ ఆఅహ్హ్ ‘అంది అనూష
అనూష బుగ్గలు కొరుకుతూ “ఎంత అందం గ ఉన్నవే “అంటూ కుమ్మాడు అనూష పూకులో .
అనూష తన తొడల్తో అయన తొడలు రుద్దుతూ “ఆహ్ ఆహ్ సో స్ట్రాంగ్ “అంది
“ఏమి కావాలి “అడిగాడు
వసుందర చెప్పింది వాళ్ళ sex చూస్తూ “చైనా లో డబల్ పార్టీ సిస్టం తేవాలని హొన్గకోంగ్ ,టిబెట్ ల్లో గొడవలు లేపుతున్నాము ,అమెరికా కూడా చేతులు కలపాలి “అంది .
థామస్ ఆలోచిస్తూ అనూష పూకులోకి స్పీడ్ పెంచాడు .
అనూష అయన పిర్రలు గట్టిగ పట్టుకుంది ,,”రష్యా “అడిగాడు ఆయాసం తో
“వాళ్ళు ఇండైరెక్ట్ గ ఆహ్ ఆబ్భ్ స్లో ప్లీజ్ ఆఅహ్ “మూల్గింది అనూష నొప్పికి .
ఆపకుండా ముఫై సార్లు అనూష పూకులో దెంగి వీర్యం వదిలాడు థామస్ ..
###
వసుందర ఇచ్చిన జ్యూస్ తాగుతూ కూర్చున్నాడు థామస్ ,అనూష స్నానం చేస్తోంది ,స్మిత చీర కట్టుకుంటోంది .
“మీరు రిస్క్ తీసుకుంటున్నారు ,,కానీ మంచిదే ,,నేను c.i.a. కి ప్రెసిడెంట్ కి చెప్తాను ,కేర్ఫుల్ “అన్నాడు
థామస్ అక్కడినుండి c.i.a.  ఆపరేషన్స్ వింగ్ కి విషయం   చెప్పాడు ..
ప్రెసిడెంట్ కి మెయిల్ పంపాడు ,,ప్రెసిడెంట్ ఆపరేషన్ కి ఓకే చెప్తూ అరగంటలో మెయిల్ ఇచ్చాడు .
“నేను మీకు ఇండియా నుండి కాంటాక్ట్ లో ఉంటాను “చెప్పింది అనూష నవ్వుతు .
స్మిత ,అనూష బయటకు వెళ్ళాక వసుందర ను చూస్తూ “కిస్ “అన్నాడు థామస్ .
వసుందర సిగ్గు గ చూసింది ,,”నువ్వు చీరలో హాట్ గ ఉన్నావు “అంటూ ఆమె పిర్రలు నొక్కాడు .
ఆయన కళ్ళలోకి చూస్తూ ఉంటె వసుందర లిప్స్ కిస్ చేసి నాలుక అందించాడు ,ఆయన నాలుకను చీకుతూ ,తన బూబ్స్ తో అయన ఛాతి నొక్కేసింది వసుందర ..
@@@
ముగ్గురు తమ రూమ్ వైపు వెళ్తుంటే “c.i.a. ను నమ్మలేము ,,రూమ్ లో కెమెరా ఉండొచ్చు “అంది వసుందర
“ఖచ్చితం గ ఉంటుంది ,,వేరే దారిలేదు “అంది స్మిత ..
“నిన్ను మధ్యలో వదిలేసాడు అని ఫీల్ అయ్యావు అనుకుంట “అంది అనూష నవ్వుతు
“ఎస్ కానీ వాడి మొడ్డ చాల బాగుంది “అంది స్మిత కన్ను కొట్టి
తరువాత వారం రోజుల్లో అటు హ్యాంగ్ కాంగ్ ,,ఇటు టిబెట్ ల్లో ఉద్యమాలు ఊపుఅందుకున్నాయి ..

బింగ్ లాంటి జర్నలిస్ట్లు వాటిని పేపర్ లో రాస్తున్నారు పార్టీ కి భయపడకుండా ..
సికిందర్ కి ,కార్పొవ్ కి అసలు తీరిక లేకుండా పోయింది ,,ఇటు అటు తిరగడమే సరిపోతోంది .
@@@
“అమెరికా రంగం లోకి దిగింది కాబట్టి ఫండ్స్ ప్రాబ్లెమ్ లేకుండా పోయింది “అన్నాడు సికిందర్ .
“మినిస్టర్స్ సిరియస్ గ ఉన్నారు “అంది లూసీ
“తప్పదు ,,మీ సెక్యూరిటీ వింగ్ కాస్త లూస్ గ ఉండేలా చూడాలని చెప్పు ,జవు కి “అన్నాడు
“ఆర్మీ రంగ ప్రవేశం చేస్తే “అడిగింది లూసీ .
####
మూడు రోజుల తరువాత జెమిన్ ,ప్రెసిడెంట్ మాట్లాడుకున్నారు “హ్యాంగ్ కాంగ్ ,టిబెట్ రెండిటి లోకి ఆర్మీ ను పంపుదాం “అన్నాడు ప్రెసిడెంట్
అనుకున్నట్టే ఆర్మీ రాగం లోకి దిగగానే ,,ఇండియా ,జపాన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా ,uk ఒకేసారి వ్యతిరేకిస్తూ ప్రకటనలు మొదలెట్టాయి ..
“ఆ అరాచకం ఆపకపోతే మేము అందరం కలిసి చైనా మీద ఆంక్షలు విధిస్తాము “చెప్పాడు అమెరికా ప్రెసిడెంట్ .
“ఇండియా లో చైనా యాప్స్ ను క్లోజ్ చేస్తున్నాము “చెప్పింది స్మిత ఢిల్లీ లో
“అది చైనా అంతర్గత విషయం “అంది పాకిస్తాన్
####
‘ఇదేమిటి ఇన్ని దేశాలు వ్యతిరేకించాయి “అడిగాడు జెమిన్
“అందరు ఒకటయ్యారు “చెప్పాడు ప్రెసిడెంట్ ..
“రష్యా సైలెంట్ గ ఉంది అంటే నమ్మలేకపోతున్నాను “అన్నాడు జెమిన్
“నాకెందుకో భయం గ ఉంది ,,మన పూర్వికులు ఎంతో కష్టపడి సీసీపీ ను నిర్మించారు ,,కూలిపోతోందా “అడిగాడు ప్రెసిడెంట్
మినిస్టర్స్ ఎవరు మాటాడలేదు ,,
####
మూడో రోజు చైనా  సముద్ర జలాల్లోకి అమెరికా వార్ షిప్స్ ,వచ్చి ఆగాయి ..సాయంత్రానికి ఇండియా షిప్ప వచ్చి ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఆగాయి .[Image: 568320e6c08a80e3098b5395?width=600&forma...&auto=webp]
“వార్ చేద్దాం “అన్నాడు జెమిన్
“ఎలా బంగ్లా నుండి ఇండియాలోకి వెళ్తావా “అడిగాడు ప్రెసిడెంట్ .
జెమిన్ సాటిలైట్ images చూసాడు “బోర్డర్స్ లో ఇండియా న్యూక్లియర్ వార్ హెడ్స్ పెట్ట్టింది “చెప్పాడు డిఫెన్స్ మినిష్టర్ ..
“ఇంతకూ తెగించింది ఇండియా అంటే ఖచ్చితం గ జపాన్ ,రష్యా హెల్ప్ చేస్తున్నాయి “అన్నాడు జెమిన్ పళ్ళు కొరుకుతూ .
జవు “సార్ కోప వద్దు ,పోనీ హాంగ్ కాంగ్ లో డబల్ పార్టీ ఒప్పుకుందాం “అన్నాడు మెల్లిగా
“షట్ అప్ “అరిచాడు జెమిన్ “garona సృష్టి చేసి ప్రపంచాన్ని వణికించింది ఇందుకా “అన్నాడు
“తప్పదు ,కమ్యూనిస్ట్ పార్టీ ని రెండు గ మారుద్దాం ,,ఇండియా లో అలాగే చేసారు “అన్నాడు జవు
“అంటే “అడిగాడు డిఫెన్సె మినిష్టర్
“కమ్యూనిస్ట్ పార్టీ నుండి సోషలిస్ట్ అనే ఇంకో పార్టీ ను సృష్టిద్దాం ,,రెండు ఎలెక్షన్స్ లో నిలబడాలి ,,ఎవరు గెలిచినా చైనా గెలిచినట్టే “లూసీ చెప్పింది చెప్పాడు జవు ..
ఎవరికీ నచ్చలేదు ,,
####
“గెలుస్తామా “అడిగాడు కార్పొవ్
“గెలవాలి తప్పదు “అన్నాడు సికిందర్
అప్పటికే ఎన్నో రోజులుగా ప్రజా ఉద్యమానికి వెనక నుండి సహాయం చేస్తూ ఇద్దరు బాగా అలిసిపోయారు .
“బింగ్ ఏమంటోంది “అడిగాడు కార్పొవ్
“రెండు సార్లు హత్య ప్రయత్నం చేసారు ఆమె మీద ‘చెప్పాడు సికిందర్
###
మూడు రోజుల తరువాత “హ్యాంగ్ కాంగ్ కి ,,టిబెట్ కి గవర్నర్లు ని నియమిస్తున్నాను “ప్రకటించాడు ప్రెసిడెంట్ .
రెండు చోట్ల గవర్నర్లు ఛార్జ్ తీసుకున్నారు ..
@@@
“ఏమిటిది “అడిగాడు జెమిన్  ఆరాత్రి .
“రష్యా ప్రెసిడెంట్ నాతో మాట్లాడాడు ,,వారం లో చర్య తీసుకోకపోతే అన్ని దేశాలు మనకి వ్యతిరేకం అవుతాయి ,,గారొన వల్ల మీ పరువు పోయింది అన్నాడు “చెప్పాడు ప్రెసిడెంట్ బాధ గ
“ల్యాబ్ బ్లాస్ట్ వల్ల అందరికి తెలిసింది “అన్నాడు జెమిన్ కూడా బాధ తో
####
ఆ రాత్రి వైన్ తాగుతున్న జెమిన్ కి చెప్పింది కూతురు “ప్లీజ్ డాడ్ ,,తాగొద్దు ,,కాలం మారింది ,,చైనా కి ఏమీకాదు ,,అందరితో కలిసి ఉంటాము “అంది
“లేదు పిల్ల ,,మనకు కమ్యూనిజం అత్యవసరం “అన్నాడు దుఃఖం తో
“మన పూర్వికులు చనిపోయారు మన కోసం ,దేశం కోసం “అన్నాడు కన్నీళ్లతో
####
ప్రపంచ దేశాల వత్తిడితో ,,,”హోంకోంగ్ లో డబల్ పార్టీ సిస్టం పెడుతున్నాను ,,కమ్యూనిస్ట్ ,సోషలిస్ట్ అనే రెండు పార్టీ లు ఉంటాయి ,,,గెలిచినా వాళ్ళు చీఫ్ మినిష్టర్ అవుతారు ,,రెండో వారు విపక్షం లో ఉంటారు ..గవర్నర్ ను నేను సెలెక్ట్ చేస్తాను “ప్రకటించాడు ప్రెసిడెంట్ ఏడుపు ముఖం తో
###
“థాంక్స్ అంకుల్ “అంది లూసీ
“ఏమో అమ్మాయి ,,చాల భయం వేసింది ,ప్రెసిడెంట్ కు చెప్పడానికి “అన్నాడు
లూసీ ప్రేమ గ ఆయన్ని కౌగలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది
“ఇది ఆఫీస్ ,పైగా ని మొగుడికి తెలిస్తే ఫీల్ అవుతాడు “అన్నాడు జవు
లూసీ నవ్వి వదిలేసింది .
####
ఆ రాత్రి జెమిన్ బట్టలు విప్పేసి తన బెల్ట్ తో తననే కొట్టుకోవడం మొదలెట్టాడు .
కూతురు తలుపు కొట్టిన తియ్యలేదు
మర్నాడు ఉదయం అయన దెబ్బలకి మందు రాస్తూ “ఎందుకు అంత కోపం ,ఎవరి మీద “అడిగింది కూతురు ఏడుస్తూ
“ల్యాబ్ బ్లాస్ట్ ,ట్రైన్ రాబరీ ,,హాంకాంగ్ లో నెల రోజులు అల్లర్లు ,ఇవన్నీ చేసిన వాడి మీద “అన్నాడు పళ్ళు కొరుకుతూ .
“అన్ని ఒకడే చేస్తాడా ఏమి “అడిగింది
“నా మనసు చెప్తోంది ఒకడే ముక్కలు ముక్కలు చేసి తగలేస్తాను”అన్నాడు
####
అదే టైం లో ఇంటర్నెట్ లో సినిమా చూస్తున్నాడు రాహుల్ {సికిందర్ }…
సినిమా పేరు రక్త చరిత్ర పార్ట్ _ 2.
జెమిన్ కళ్ళు ముసుకు కూర్చునే మనిషి కాదు .

@@@
లూసీ హ్యాంగ్ కాంగ్ లో ఎలెక్షన్స్ కి సిద్ధం అవుతుండగా ,,జెమిన్ ఇండియా లోకి చొచ్చుకురావడం మొదలెట్టాడు .
అరుణాచల్ ప్రదేశ్ ,లడక్ ల నుండి సైన్యం ఇండియా లోకి వస్తుంటే ,ఇండియా ఎదురుకోవడం మొదలెట్టింది .
###
‘ఎందుకు ఇప్పడు ఇండియాలోకి వెళ్తున్నాడు జెమిన్ “అంది లూసీ అర్థం కాకా
“జనం దృష్టి మళ్లించి ,సీసీపీ ని బలం గ చేయడానికి “అన్నాడు  ఝావో .
####
“చూసారా మీరు చేసిన పని ఎంతవరకు వచ్చిందో “అన్నాడు మినిష్టర్ స్మిత తో
“ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి తప్పదు యుద్ధం “అంది అనూష
ఇండియా ఆర్మీ బోర్డర్ లోకి వెళ్లి ,చైనా ను ఆపుతోంది .
రష్యా ,అమెరికా ,యూకే ,జపాన్ ప్రకటించాయి “చైనా వెనక్కి తగ్గాలి “అని
చైనా ఆర్మీ ఒప్పుకోలేదు ,,మూడో రోజు నుండి చైనా సముద్రం లో అమెరికా ,ఇండియా షిప్స్ యుద్ధం మొదలెట్టాయి ..
####
“అనుకున్నది ఏమిటి ,జరిగింది ఏమిటి “అన్నాడు కార్పొవ్ వైన్ తాగుతూ
“జెమిన్ గాడిద ఇలాంటి పని చేస్తాడు అని నాకు తెలుసు “అన్నాడు సికిందర్
మల్లి “జెమిన్ కూతుర్ని కలుద్దాం “అన్నాడు .
గంట తరువాత యూనివర్సిటీ లైబ్రరీ లో ఉన్న జున్ ను కలిశారు ఇద్దరు .
“ఎవరు మీరు “అడిగింది జున్
“నేను హిందుస్థాన్ టైమ్స్ విలేఖరిని ,,ఇతను మాస్కో టైమ్స్ విలేకరి “అన్నాడు సికిందర్
సికిందర్ జరిగింది అటు ఇటు మార్చి  చెప్పాడు కాంటీన్ లో ,,”ని గురించి కార్పొవ్ పాజిటివ్ గ చెప్పాడు “అన్నాడు  చివరికి .
“చుడండి ,,మా దేశం బాగుండాలని నాక్కూడా ఉంది ,,నాన్న తో చెప్పాను కొత్త దారి కావాలి అని “అంది jun..
“హొంగ్ కాంగ్  లో ఎలక్షన్స్ అయితే నెక్స్ట్ టిబెట్ ,చైనా అనుకున్నాము ,కానీ మీ డాడ్ కుదరనివ్వడం లేదు ,ఇప్పుడు రెండు దేశాల్ని ఇబ్బందిలోకి తోసాడు “అన్నాడు సికిందర్
“నిజమే కానీ ప్రెసిడెంట్ చెప్తే వింటాడేమో “అంది జున్ .
“ఆయనకి కూడా జెమిన్ ఇచ్చే మద్దతు కావాలి “అన్నాడు కార్పొవ్
జున్ మాట్లాడకుండా కూర్చుంది “నేను ఏమి చెయ్యాలి “అంది
“మేము  మీ డాడ్ తో మాట్లాడాలి ,హెల్ప్ చెయ్యి “అన్నాడు సికిందర్
“ఎలా “
“మమ్మల్ని ఇంట్లోకి తీసుకు వేళ్ళు చాలు “అన్నాడు సికిందర్
జున్ అలోచించి “సరే “అంది
@@@
సాయంత్రం జున్ కార్ లో సికిందర్ ,కార్పొవ్ జెమిన్ ఇంట్లోకి వెళ్లారు .
సెక్యూరిటీ అడిగితే ఫ్రెండ్స్ ని చెప్పింది జున్ ..
“నాన్న రావడానికి గంట టైం ఉంది ‘అంటూ బాత్రూం లోకి వెళ్ళింది జున్ ..
రాత్రి ఎనిమిదికి వచ్చాడు జెమిన్ ,,వస్తూనే స్నానం చేయడానికి బాత్రూం లోకి దూరాడు .
స్నానం తరువాత బార్ లో కూర్చున్నాడు తాగుతూ
“డాడ్ నీతో మాట్లాడాలని ఇద్దరు జర్నలిస్ట్ లు వచ్చారు “అంది జున్
“నేను ఎవరితో మాట్లాడను నీకు తెలుసు కదా “అన్నాడు
ఈ లోగ సికిందర్ ,కార్పొవ్ రూమ్ లోకి వచ్చారు “ఎవరు మీరు ఎందుకు వచ్చారు “అడిగాడు జెమిన్
“విల్లే విలేకరులు “అంది జున్ .
అయన ఎదో అనేలోపు “ప్లీజ్ జున్ డాడ్ తో మేము మాట్లాడతాము “అంటూ ఆమెని రూమ్ బయటకు పంపాడు సికిందర్ .
“డా ఎక్కువ తాగకు,,ముగ్గురికి డిన్నర్ చేయిస్తాను “అంటూ వెళ్ళింది జున్
కార్పొవ్ రూమ్ డోర్ క్లోజ్ చేసాడు ,”ఎవర్రా మీరు ,,ఏ పేపర్ ‘అన్నాడు జెమిన్ పొగరుగా .
బీర్ సీసా తీసుకుని జెమిన్ తల మీద పగలగొట్టారు సికిందర్ .
“అబ్బహ్ తల “అంటూ తల పట్టుకున్నాడు జెమిన్
“హాయ్ జెమిన్ …నా పేరు రాహుల్ …సిబిఐ ..ఇండియా “అన్నాడు రాహుల్ .
“హాయ్ జెమిన్ …నా పేరు కార్పొవ్ ….కేజీబీ ..రష్యా “అన్నాడు కార్పొవ్ కూర్చుంటూ 
ఓహ్ నా కూతుర్ని ట్రాప్ చేశారా”అన్నాడు jemin.
“కాదు నిన్ను”అన్నాడు రాహుల్.
“నేను మీకు ఏమి చెప్పను”అన్నాడు jemin.
“చూడు గురు నీ లాంటి వాళ్ళ వల్ల చాలా పనులు ఆగిపోతు న్నాయి.”అన్నాడు రాహుల్..
“ఇండియా కూడా రివెంజ్ తీర్చుకుంటుంది గా మా టిక్ టాక్ క్లోజ్ చేసి”అన్నాడు వెటకారం గా..
“చాలదు ,,నాకు కావాల్సింది ఇక్కడ డెమోక్రసీ”అన్నాడు రాహుల్.
“వీడికి బుధి లేదు ,నీకు ఏమైంది “అన్నాడు కర్పొవ్ ను చూస్తూ.
“మేము ఎప్పుడో ఎలక్షన్స్ వైపు వెళ్ళాము”అన్నాడు అతను.
“నాకు సిసిపి లో నీకు హెల్ప్ చేస్తున్న వారిలిస్ట్ కావాలి”అడిగాడు రాహుల్.
జెమిన్ మాట్లాడలేదు,,రాహుల్ బయటకు వెళ్లి jemin రూం లో అరగంట వెతికాడు..సీక్రెట్ లాకర్ లో లాప్టాప్ దొరికింది.
అదితిసుకుని కిచెన్ లోకి వెళ్లి “మాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి”అన్నాడు జున్ తో.
అవి  తీసుకుని మళ్లీ బార్ రూం లోకి వచ్చాడు..
“లాప్టాప్ అక్కడ ఎందుకు దాచావు “అడిగాడు.
అది ఓపెన్ చేసి “పాస్ వర్డ్ చెప్పు “అడిగాడు.
Jemin మాట్లాడక పోయేసరికి అతని కుడి చేతి చూపుడు వేలిని విరిచాడు రాహుల్.
Korpov jemin నోరు మూసి ఉంచాడు.
ఏడుస్తూ “వద్దు నా పూర్వీకులు త్యాగాలు చేసి సిసిపి ను ఏర్పాటు చేశారు,,నా దేశాన్ని నాశనం చేయొద్దు”అన్నాడు jemin.
“కాలం మారింది,మీరు అందర్నీ విసిగిస్తున్నారు “అన్నాడు రాహుల్ ఇంకో వేలు పట్టుకుంటూ..
Jemin పాస్వర్డ్ చెప్పాడు..
అది ఓపెన్ చేసి ట్రాన్స్లేటర్ తో చైనీస్ లో ఉన్న కొన్ని ఫైల్స్ ఇంగ్లీష్ లోకి మార్చాడు.
“లాభం లేదు కథ పెద్దది”అన్నాడు రాహుల్.
వార్ కి సంబంధించి ఉన్న ఫైల్స్ ను వసుందర కి మెయిల్ చేశాడు.
“వీడిని అపహరించి తీసుకుపోవడానికి దారి చూడు”అన్నాడు కర్పొవ్.
రాహుల్ లోపలికి వెళ్లి చూస్తే జున్ పడుకుంది.
గంట తర్వాత jemin ను కార్ లో పడేసి ,స్టార్ట్ చేసాడు రాహుల్..
సెక్యూరిటీ గార్డులు ఆపితే “సార్ మందులో ఉన్నారు “అన్నాడు.
కార్ బయటకు వచ్చాక అరగంట డ్రైవ్ చేసి వేరే టాక్సీ పిల్చి అందులో ఫ్లాట్ వద్దకు వచ్చారు..
ఒక రూములో కట్టి పడేశారు jemin ను.
“కాసేపు పడు కుందాం”అని పడుకున్నారు.
&&&
ఉదయం ఏడుకి లేచి చూసిన జున్ కి తండ్రి కనపడలేదు..
సెక్యూరిటీ గార్డులు చెప్పింది విని అనుమానం వచ్చి పోలీస్ కి , హోమ్ మంత్రి కి రిపోర్ట్ చేసింది షాక్ తో.
గంట తరవాత టీవీ న్యూస్ లో jemin కిడ్నాప్ న్యూస్ వస్తోంది..
ccp ఉలిక్కిపడింది..
&&&&
వసుందర తన కు వచ్చిన mail army కి పంపింది.
వార్ మాప్ దొరకడం తో ఆర్మీ ,చైనా సైనికుల్ని తరిమేసింది..
చైనా కూడా jemin లేకపోవడం వల్ల సముద్రం లో యుద్దం ఆపేసింది..
+++
“లూసీ పోలీస్ కి చెప్పు ఇది మూడోది ఇన్సిడెం ట్…jemin దొరకాలి”అన్నాడు Zhao.
లూసీ కి ,బింగ్ కి రాహుల్ మీద కర్పొవ్ మీద అనుమానం కలిగింది..
మధ్యాహ్నం నింపాదిగా లిస్ట్ మొత్తం ప్రింట్ లు తీసుకున్నాడు రాహుల్.
“నన్ను వదులు, లేదా చంపు”అన్నాడు jemin.
“చూద్దాం”అంటూ లిస్ట్ చూస్తూ “ముందు హాంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ జరగాలి”అన్నాడు రాహుల్.
అందులో అడ్డం పడుతున్న వారి పేర్లు చూసుకుని “వీళ్ళను బెదిరించాల , చంపాల”అడిగాడు రాహుల్.
“ఎంత మందిని చంపగలవు”అరిచాడు jemin.
&&&&
లూసీ ,బింగ్ ఇద్దరు జున్ ను కలిసి వివరాలు అడిగితే,అర్థం అయ్యింది విషయం.
ఇద్దరు బయటకు వచ్చాక”సీక్రెట్ గా ఉంచు”అంది లూసీ కార్ ఎక్కుతు.
&&&
బింగ్ పేపర్ లో రాసింది”ప్రజాస్వామ్య వాదులు jemin ను కిడ్నాప్ చేసినట్టు అనుమానం కలుగుతోంది”అని..
మరో వైపు Zhao , Lucy ఆలస్యం చెయ్యకుండా హాంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ పెట్టేశారు..
CCP లో ఉన్న కొందరు ఉదార వాదులు సోషలిస్ట్ పార్టీ గా ఏర్పడి రెండు పార్టీ లు ఎన్నికల్లో తల పడ్డాయి..
బీజింగ్ నుండి elections ఆపాలి అని ట్రై చేస్తున్న పది మంది టాప్ లీడర్స్ ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఐదు రోజుల్లో వివిధ ప్రదేశాల్లో కాల్చి చంపారు..
++++
“రాహుల్,కర్పొవ్ పూర్తిగా రెచ్చిపోతున్నారు”అంది వసుంధర.
“వేరే దారి లేదు మేడం”అంది అనుష.
&&
వారం తర్వత హాంగ్ కాంగ్ లో ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు రావడం తో ఆ పార్టీ నేత సీఎం అయ్యాడు..
అదే రోజు టిబెట్ లో ఉద్యమం మొదలు పెట్టారు..
అమెరికా ఇచ్చిన డబ్బు ఆ దేశ ఏజెంట్స్ టిబెట్ లో ఇవ్వాల్సిన వారికి ఇవ్వడం వల్ల స్పీడ్ పెరిగింది..
++++
“నాకు టిబెట్ ఒకటే కాదు ,చైనా లో కూడా పార్టీ చీలి పోవాలి”అన్నాడు రాహుల్ ,jemin తో..
“ప్రెసిడెంట్ కి మద్దతు చాలా ఉంది”అన్నాడు jemin బింకం గా.
కేవలం మేమే సిసిపి ను ఎదురుకుం టాము అని ఎవరు చెప్పారు”అన్నాడు కర్పొవ్..
+++
Jemin మిస్ అవడం వల్ల పాకిస్తాన్ లో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా పార్టీ లు ఉద్యమాలు మొదలుపెట్టాలని వసుందర ఫండ్స్ రిలీజ్ చేసింది..
మూడు రోజుల తర్వత జుబెద టీవీ ముందుకు వచ్చి “నన్ను చంపడానికి పర్వేజ్ ట్రై చేస్తే తప్పించుకున్నా ను..”అంది..
మరో వైపు ఇండియా, అమెరికా,రష్యా లాంటి దేశాలు జుబెద కి మద్దతు ఇస్తామని ప్రకటించారు…
++++
“నేను జీవిత కాలం ప్రెసిడెంట్ గా ఉండాలి..చట్టాలు మార్చండి”అన్నాడు ప్రెసిడెంట్ ,సిసిపి మీటింగ్ లో..
 బయటకు చెప్పక పోయినా Zhao కి నచ్చలేదు.
ఆ రాత్రి రాహుల్,కర్పో, లూసీ తో పాటు Zhao ను కలిశారు..
“వీళ్ళు మీతో ఏదో చెప్పాలిట “అంది లూసీ..
“ఎవరు మీరు”
జరిగింది చూచాయగా చెప్పాడు రాహుల్..
“జెమిని ను మీరే కిడ్నాప్ చేసి ఉంటారు”అన్నాడు Zhao.
“మాకు తెలిసింది ప్రెసిడెంట్ జీవితకాలం ఉండాలని ట్రై చేస్తున్నాడు”అన్నాడు కర్పో..
“నిజమే నియంత గా అవుతాడు”అన్నాడు Zhao.
“అమెరికా ,రష్యా లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయి..మీరు పార్టీ ను చీల్చండి”అన్నాడు రాహుల్.
Zhao గుండె పట్టుకు న్నాడు… “నేను భయం తో చచ్చిపోతాను”అన్నాడు.
“భయ పడకండి. దేశం లోకి అమెరికా ఏజెంట్స్ కూడా ఎంటర్ అయ్యారు…మేము పార్టీ లో బలమైన నాయకులని చంపుకుంటు వెళ్తాము”అన్నాడు రాహుల్..
“పోలీస్, ఇంటెలిజెన్స్ ఊరుకోవు”అన్నాడు Zhao.
&&&&
అన్ని దేశాలు వత్తిడి చేయడం వల్ల జుబెడ మళ్లీ పాక్ ప్రెసిడెంట్ గా చార్జీ తీసుకుంది..
“ఇక నుండి ఇండియా తో కలిసి పని చేయడం అవసరం .ఇండియా నాకు మిత్ర దేశం..”ప్రకటించింది జుబెడ..
++++
ఇండియా navy,army,air Force బాంగ్లాదేశ్ లోకి వెళ్ళాయి..
మూడు రోజులు చైనా navy ఎదుర్కుని కూడా ఓడిపోయింది..
“బంగ్లా,చైనా మధ్య ఉన్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాము…ఇండియా తో కలిసి పని చేస్తాము”అని ప్రకటించింది బంగ్లా పీఎం..
ఆ రోజు రాత్రి ప్రపంచం లో ఉన్న నాయకులు హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు..
రష్యా:: మనం చేస్తోంది కరెక్టే కదా..
అమెరికా:: తప్పదు,,కొరియా లాంటి చైనా లాంటి దేశాల్లో చాలా జరుగుతాయి,జనానికి మాట్లాడే హక్కు ఉండదు.
ఇండియా::వాళ్ళు మా పక్కనే ఉన్నారు,,మాకు ఎప్పుడు ప్రమాదమే..
జపాన్ :: మేము సహాయం చేస్తాము..
Uk:: ఇప్పటికే లేట్ అయ్యాము..ఇండియా ఏజెంట్ బ్లాస్ట్ చేయడం వల్ల సాధ్యం అవుతోంది..కాసనోవా అంటే ప్రేమ కు గుర్తు,,మనం చైనా కి ప్రేమ ఎలాంటిదో చూపిద్దాం..
++++
అదే టైమ్ లో Zhao “నాకు నమ్మకం కలగడం లేదు”అన్నాడు లూసీ తో..
ఇద్దరు బెడ్ మీద ఉన్నారు బట్టలు లేకుండా..Zhao పురుష అంగాన్ని నోట్లో పెట్టుకొని చికుతు “నేను అమెరికా రాయబారి తో మాట్లాడాను”అంది.
“మన ib కి తెలియవా,ప్రెసిడెంట్ కి చెప్పరా”అన్నాడు ఆమె జుట్టు నిమురుతూ..
“చూచాయగా తెలిసే ఉంటుంది,,సమస్య అది కాదు,,జనానికి మీరు చెప్పాలి,,ib జనానికి వ్యతిరేకం గా ఏమి చేయలేదు”అని ఆయన మీద కూర్చుని ఆయన అంగాన్ని తన పువ్వు లో ఉంచుకుని ఊగడం మొదలెట్టింది..
“ఆహ్ ఎందుకు ఈ రోజు సెక్స్”అడిగాడు.
“ఆహ్ ఆహ్ ఆడదాని సెక్స్ ముందు ఏది నిలబడదు”అంటూ స్పీడ్ పెంచింది లూసీ.
ఆమె పువ్వు లో Zhao penis ఇస్తున్న   సుఖానికి లూసీ నోటి నుంచి మూల్గులు వస్తున్నాయి..
+++
అదే సమయంలో ప్రెసిడెంట్ ను కలిశాడు చైనా ib చీఫ్
“సార్ కుట్ర జరుగుతోందని ఇన్ఫో ఉంది”అన్నాడు.
“నేను ఊహించ గలను,,ఆర్మీ కమాండర్ ను కామెడీ గా కిడ్నాప్ చేశారు ,,ముఖ్య నాయకులని పది మంది నీ చంపారు”అన్నాడు విషాదం గా.
“సార్ డెమోక్రసీ కోసం చూస్తున్న జనాలు ఉత్సాహం గా ఉన్నారు”అన్నాడు ib చీఫ్.
“ముందు నువ్వు లీడర్స్ కి సెక్యూరిటీ ఇవ్వు”అన్నాడు వైన్ తాగుతూ..
+++
ఐదు రోజులు ఏమి జరగలేదు,,రాహుల్ తయారుచేసిన లిస్ట్ ప్రకారం దేశం లో పెద్ద నాయకులని చంపడం మొదలు పెట్టారు ఏజెంట్స్..
రాహుల్ జాగ్రత్తగా ప్లాన్ చేశాడు,, ఏ ఊరిలో ఎవర్ని చంపాలో mail చేసేవాడు..
ఏజెంట్ లు చంపి తప్పుకునే వారు..క్లూస్ దొరకట్లేదు పోలీస్ లకి..
బింగ్ లాంటి విలేకరులు పోలీస్ లను తిడుతూనే దేశం లో ,పార్టీ లో ఏదో సీరియస్ గా మార్పు రాబోతోంది అని రాస్తున్నాయి..
+++
పది రోజులు రోజు హత్యలకు గురి అయిన వారి లిస్ట్ చూసి చూసి ప్రెసిడెంట్ “దీనికి బాధ్యత హోమ్ మినిస్టర్ దే , డిస్మిస్ చేస్తున్నాము పార్టీ నుండి”అని ప్రకటించాడు..
దీని కోసమే చూస్తున్న Zhao press meet పెట్టి “దేశం లో ఏక పార్టీ పాలన ఇక కుదరదు,,నేను నా సపోర్టర్స్ తో కలిసి సోషలిస్ట్ పార్టీ స్తాపిస్తు న్నాను”అన్నాడు 
అనుకున్నట్టే దేశం లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారితో పార్టీ పెట్టాడు Zhao.
++++
“మొత్తం అందర్నీ అరెస్ట్ చేసి జైల్ లో పడేయండి”చెప్పాడు ప్రెసిడెంట్..
Zhao తో పాటు లూసీ మొదలుకుని వందలమంది నీ జైల్ లో పెట్టేసింది సిసిపి..
వసుందర పేపర్ చూస్తూ “రాహుల్ చైనా లోకి వెళ్లి వన్ యియర్ అయ్యింది కదా”అంది..
స్మిత “యస్ ,దేశానికి దూరం గా,నాక్కూడా దూరం గా”అంది కన్ను కొట్టి.
“వాట్ నెక్స్ట్ “అంది అనుష.
++++ 
“ప్రెసిడెంట్ బలవంతుడు “అన్నాడు jemin నవ్వుతూ.
“నిన్ను చంపకుండా రెండు నెలల పాటు ఎందుకు ఉంచానో తెలుసా,,ఈ టైమ్ కోసమే”అన్నాడు రాహుల్ కత్తి తీసి..
“అంటే”
“ప్రెసిడెంట్ రెసిడెన్స్ లోకి వెళ్ళడానికి రహస్య మార్గం ఉంటుంది ,అది చెప్పు”అన్నాడు రాహుల్ .
“అలాంటిదేమీ లేదు”
“ఉంది,,Zhao ki తెలిసి లూసీ కి చెప్పాడు,అందుకే నిన్ను ఉంచాను”రాహుల్.
“చెప్పను”అన్నాడు jemin.
Karpov అతని నోట్లో గుడ్డలు కుక్కితే చెయ్యి నరికేశాడు రాహుల్..
జెమిని గిలా గిల తన్నుకుని స్పృహ తప్పాడు..
“రేపటి నుంచి స్టూడెంట్స్ దేశం మొత్తం రాలీ లు తీస్తున్నారు”అన్నాడు కర్పొవ్..
జెమిన్ కి స్పృహ వచ్చాక ఏడుస్తూ చెప్పాడు దారి… కోడ్స్
అతనికి మత్తు ఇంజిక్షన్ ఇచ్చి ,రక్త స్రావం ఆగేలా కట్టు కట్టారు ఇద్దరు..
+++
ఆ రాత్రి రాహుల్ బీజింగ్ లో ఉన్న ప్రెసిడెంట్ ఇంటికి jemin చెప్పిన భూగర్భ మార్గం లో బయలుదేరాడు.
“వీడిని గుడ్డిగా నమ్ముతావా”అన్నాడు కర్పో కార్ లో దింపుతూ.
“వన్ యియర్ చేసింది మొత్తం దీని కోసమే,,పోతే నేను పోతాను”అని కార్ దిగి jemin చెప్పిన పాయింట్ లో ఉన్న లాండ్ డోర్ తీసుకుని భూగర్భ మార్గం లో వెళ్ళాడు,,అది సూటిగా ప్రెసిడెంట్ బెడ్ రూం లోకి వెళ్తుంది..
మధ్య మధ్యలో డోర్స్ క్లోజ్ అయ్యి ఉంటే,,jemin చెప్పినవి,అతని లాప్టాప్ ఫైల్స్ లో ఉన్న కోడ్స్ తో ఓపెన్ చేస్తూ వెళ్ళాడు రాహుల్.
నిజానికి టెన్షన్ తో అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తోంది.
అర కిలో మీటర్ వెళ్ళడానికి గంట పట్టింది..
తప్పు జరిగితే సైరన్ మోగుతుంది అని చెప్పాడు jemin.
చివరి డోర్ ఓపెన్ చేసి బెడ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు రాహుల్..
చైనా ప్రెసిడెంట్ నిద్ర అవస్థ లో ఉన్నాడు..పక్కనే భార్య ఉంది..
రాహుల్ పిస్టల్ తీసి సైలెన్సర్ బిగించాడు..ఏసీ రూం లో కూడా చెమట పట్టేసింది రాహుల్ కి..
చైనా ప్రెసిడెంట్ నుదుటి మీద గురి పెట్టి కాల్చేసాడు,,నిద్రలోనే ప్రశాంతం గా చనిపోయాడు ప్రెసిడెంట్..
వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తూ ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసుకుంటూ గంటలో కర్పో దగ్గరకు వెళ్ళాడు..
“నేను టెన్షన్ తో చచెల ఉన్నాను”అన్నాడు కర్పో 
“నేను రెండు మూడు సార్లు చచ్చిపోయాను “అన్నాడు రాహుల్ కార్ ఎక్కి..
ప్లాట్ కి వచ్చి,,ముల్గుతున్న jemin ను కాల్చేశారు..గోనె సంచిలో కుక్కి కార్ లో పడేసి తీసుకువెళ్ళారు..
ఒక చోట cc camera లు లేని చోట డ్రైనేజీ ఓపెన్ చేసి అందులో dead body వదిలేశారు..
+++++
ఉదయం లేచిన ప్రెసిడెంట్ వైఫ్ అరుస్తు సెక్యూరిటీ నీ పిలిచింది.
గంటలో ప్రపంచం మొత్తం తెలిసింది సిసిపి ప్రెసిడెంట్ పోయాడు అని..
+++
గంట తర్వాత రష్యా ఒక వైపు నుండి ఇండియా రెండో వైపు నుండి చైనా మీద దాడి చేశాయి..
అమెరికా షిప్స్ చైనా navy మీద దాడులు మొదలెట్టాయి..
++++
చైనా యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
రెండో రోజు పీఎం ప్రపంచ నాయకులను అభ్యర్థించాడు”మేము నాయకులు లేక బాధ లో ఉన్నాము ,ప్రపంచ దేశాలు ఎందుకు దాడి చేస్తున్నాయి”అని.
వరల్డ్ లీడర్స్ ప్రకటించారు “సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ను వదలాలి,,రెండు పార్టీ లు ఎలక్షన్స్ కి వెళ్ళాలి,,uno ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి..”అని.
&&&&
దేశం లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు పెరగడం వల్ల సిసిపి వారం తర్వత సోషలిస్ట్ లీడర్స్ ను విడుదల చేశారు..
+++
చైనా లో సిసిపి,సోషలిస్ట్ పార్టీ లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు..
“సికిండర్ ఎక్కడున్నాడు”అడిగింది లూసీ ,బింగ్ ను.
“తెలియదు”చెప్పింది బింగ్.
&&–
జున్ తన కు వచ్చిన లెటర్ చదువుకుంది”sorry baby ఒక పెద్ద మార్పు కోసం నిన్ను వాడుకున్నాను,,jemin గురించి ఎదురు చూడకు ,,ఆయన రాడు..నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను…..సికిందర్”అని ఉంది.
జున్ తండ్రి నీ గుర్తు చేసుకుని ఏడ్చేసింది…
&&&&
అప్పటికే రాహుల్ ఎక్కిన విమానం ఢిల్లీ లో లాండ్ అయ్యింది..
హోమ్ మినిస్టర్ ఆఫీస్ లో “చైనా లో ఎలక్షన్స్ ను అన్ని దేశాలు uno తరుఫున చూస్తున్నాయి…ఇక అక్కడ డెమోక్రసీ మొదలు అయ్యింది”అంది వసుంధర.
“Karpov కూడా రష్యా వెళ్ళాడు”చెప్పాడు రాహుల్.
“Ok ఇక నీ దెప్యూటేషన్ పూర్తి అయ్యింది,,విదేశాంగ శాఖ నుండి నిన్ను సీబీఐ లోకి వెనక్కి పంపుతున్నాను”అని ఆర్డర్స్ ఇచ్చింది..
&&&&
పది హెను రోజుల తర్వాత సోషలిస్ట్ పార్టీ తరుఫున Zhao pm అయ్యాడు..
CCP ప్రతిపక్షం లోకి వెళ్ళింది.
“ఇండియా తరహా డెమోక్రసీ మనది,రాజ్యాంగం ,ప్రెసిడెంట్,పార్లమెంట్ ఉంటాయి..స్టేట్స్ లో గవర్నర్ ,సీఎం లు ఉంటారు.ప్రజలకు మొదటిసారి చైనా లో మానవ హక్కులు ఇస్తున్నాను”అని ప్రకటించాడు Zhao.
++++
మానవ హక్కుల లో మొదటిది జీవించే హక్కు….బయో వెపన్స్ తో ,రోగాలతో చంపడం మానవ హక్కుల కి వ్యతిరేకం.
                     The end.
47i

twitter link

Telegram

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

CBI DSP Rahul.(Sikandar) – 35, CBI DSP రాహుల్.(సికిందర్), telugu boothu kathalu,telugu actress sex stories,telugu hot stories,jabbardasth.in,telugu heroines sex stories

–all

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button