Brundavana Sameeram

Brundavana Sameeram – 35 | బృందావన సమీరం | telugu hot stories

Brundavana Sameeram - 35 | బృందావన సమీరం | telugu hot stories

Brundavana Sameeram – 35 | బృందావన సమీరం | telugu hot stories 

మన్మథుడు

మనోడి కళ్లలోని కోరికని చూసేసరికి సమీరా కి మనసంతా పులకించిపోయింది ఆనందంతో,తన కోరిక తీరే సమయం ఇంకెంతసేపో లేదు అనిపించి మురిసిపోయి ఆటలో పడ్డది ఈసారి కూడా ఎలాగైనా వాడి ముద్దుని పొందాలన్న కసితో…

బృందా-గిరిజా లకి కూడా మెల్లగా శరీరం సుఖాన్ని కోరుకోవడం మొదలెట్టింది,సమీరా ని వాడు కోరికగా ముద్దు పెట్టడం చూసి ఇద్దరికీ ఒక క్లారిటీ వచ్చింది.బృందా అయితే చాలా ఈజీగా నే పసిగట్టింది ఈ గిరిజా కావాలనే వాళ్ళని రెచ్చగొడుతోంది అని…అసలే వాడి పొందులో కొత్త సుఖాల్ని చూసిన తనకి మళ్లీ మళ్లీ ప్రాణం పీకుతోంది వాడితో ఎలాగైనా దెబ్బ వేయించుకోవాలని,కానీ పరిస్థితి వేరేలా ఉంది గిరిజా-సమీరా లు ఉండటంతో..మనసులో ఇద్దరినీ కసిదీరా తిట్టుకుంది వాడిని ఎక్కడ తన్నుకుపోతారో అని…రాత్రికి ఎలాగైనా వాడితో దెబ్బ పడితే గానీ తన కోరిక తీరదు అనుకుంటూ ఆటలో మునిగింది.

ఇక గిరిజా అయితే తన పాచిక పారుతోందని ఖుషీ అయిపోయింది,తనకున్న లెస్బో పిచ్చికి సమీరా ని పావుగా వాడుకుంటోంది,సమీరా తో పరిచయం అయినప్పటి నుండీ తన మనసులో ఒకటే కోరిక ఎలాగైనా సమీరా అందాలతో ఆడుకోవాలని, భయం బెరుకు లతో ఆగిపోయింది..ఇప్పుడు సరైన అవకాశం అనిపించడంతో గోపీ గాడిని ఎరగా వేస్తూ పావులు కదుపుతోంది తన కోరిక తీర్చుకోవడానికి…ఈసారి మళ్లీ ఆట తానే కొట్టింది…ఇదే సరైన అవకాశం అని మెదడుకి పదును పెట్టింది.సమీరా ఏమో మళ్లీ వాడితో ముద్దు వస్తోందేమో అన్న ఆశతో గిరిజా నిర్ణయం కోసం వేచిచూస్తోంది.

గిరిజా మెల్లగా నవ్వుతూ “కొత్తగా ట్రై చేద్దామా?” అంది బృందా-సమీరా లని చూస్తూ..

బృందా కి చూచాయగా అర్థమైంది కానీ సమీరా మాత్రం “కొత్తగా నా?? ఎలా?” అంటూ ప్రశ్న వేసింది,నిజానికి ఆ క్షణంలో ఏమి చేయడానికి అయినా రెడీ తాను..

గిరిజా నవ్వుతూ “ఏదైనా సరదా కోసమే గుర్తు పెట్టుకోండి” అంది కాస్తా తెలివిగా..

బృందా మాత్రం ఇది చాలు గా మళ్లీ కొత్తగా ఏంటి?అంటూ ప్రశ్న వేసింది..

అబ్బా ఇదొకటి ప్రతీ దానికి పుడకలా ఉంటుంది, ఏంటే సమీరా నువ్వు చెప్పు నీకిష్టమేనా అంటూ బాణం వేసింది.అసలే వేడి పైన ఉందిగా కాబోలు వెంటనే నాకేమీ అభ్యంతరం లేదు అంది గాళానికి చిక్కిన చేపలా..

గిరిజా నవ్వుకుంటూ “ఒసేయ్ బృందా నువ్వు సమీరా కి ముద్దు పెట్టవే ” అంది నవ్వుతూ..

బృందా కి గుండె వెయ్యి స్పీడ్ తో పరిగెత్తింది ఆ మాటకి,తాను కొంచెం గెస్ చేసినా మరీ ఇలా డైరెక్ట్ గా అడుగుతుంది అని మాత్రం అనుకోలేదు,దొంగ మొహం ది తన పైత్యం కోసం వాడుకుంటోంది అని కొరకొరా చూస్తూ ” అవసరమా ?” అంది మామూలుగానే..

అదేంటే గోపీ గాడికి,సమీరా కి ఒక న్యాయం నీకో న్యాయమా అంది కళ్ళెగరేస్తూ… ఇటువైపు సమీరా కి కొత్తగా అనిపించింది గిరిజా మాట,బృందా ముద్దు పెట్టడం అంటే తనకి అప్పుడప్పుడు మామూలే,కానీ ఇలాంటి సందర్భంలో ఇలా చెప్పిందేంటి అనే ఆలోచనలో పడింది,సమీరా కి పెద్ద ఇబ్బంది అయితే మాత్రం అనిపించలేదు ఆ క్షణం…

వెంటనే బృందా హ్మ్మ్మ్ తమరు న్యాయాలు గురించి మాట్లాడితే ఏమి చేయనూ??సరే ఆటలో నియమాలు ప్రకారం చేస్తాను అంది నవ్వుతూ..

గోపీ గాడికి మైండ్ హీటెక్కింది గిరిజా మాటకి,గిరిజా అలా అంటుందని అసలు ఊహించలేదు మనోడు…ఇదేంటీ ఇలా అనేసింది అనే ఆలోచనలో ఉండగానే బృందా సమీరా ని చూసి నవ్వుతూ “ఏంటే ఓకే నా నీకు ” అంది,దానికి సమీరా నవ్వుతూ “అదేంటే కొత్తగా ఎన్నిసార్లు ముద్దు పెట్టలేదు నువ్వు” అంటూ తన చెంపని బృందా వైపు పెట్టింది నవ్వుతూ…

ఓ ఓ చెంపకి కాదమ్మా మరీ అంతలా ఆవేశపడొద్దు అంది గిరిజా నవ్వేస్తూ..

మరీ???అంటూ సాగదీసింది బృందా నొసలు చిట్లించి…

మరీ అంతలా ఇబ్బంది పడకు,దాని పెదాలని ముద్దాడాలి అంది కూల్ గా,ఆ మాట అనేసరికి సమీరా గుండెల్లో ఒక విధమైన ఫీలింగ్ మొదలయింది,గోపీ గాడితో అంటే మూవ్ అయింది గానీ ఇలా బృందా తో అంటే ఎలా అనే ఆలోచనలో ఉన్నా తన శరీరంలో ని కోరికల తాపానికి అడ్డు మాత్రం చెప్పలేదు.ఎందుకంటే రసవత్తరంగా సాగుతున్న ఆటకి బ్రేక్స్ ఎక్కడ పడతాయో అన్న ఆలోచనతో…

గిరిజా మాటకి ముగ్గురిలోనూ ఒకే విధమైన ఫీలింగ్,షాకింగ్ గా ఉన్నా ఏదో ఉత్సాహం అందరిలోనూ..బృందా కి కూడా లెస్బో లో వుండే సుఖం తెలుసు కాబోలు సమీరా దోర పెదాల వైపు ఆశగా చూసి నవ్వింది మెల్లగా…

సమీరా కి ఏమి చేయాలో అర్థం కాకపోయినా “బాగా ఇరికించింది దొంగ మొహం ది” అంటూ బృందా కి తన సమ్మతాన్ని తెలియజేసింది కళ్ళతోనే,మనోడేమో ఈ కార్యం కోసం ఆత్రంగా చూడటం మొదలెట్టాడు….

గిరిజా తొందరపెడుతూ ” కానివ్వండి” అని మళ్ళీ ఆర్డర్ వేసేసరికి సమీరా సిగ్గుగా మనోడి వైపు చూసి “సరేనే బృందా ఇక తప్పదు ఈ దొంగ మొహం ది ఆడుకుంటోంది” అంది బృందా ని రెడీ చేస్తూ..

కోరికల తాపంలో ఉన్న బృందా మెల్లగా సమీరా ని సమీపించి తన కళ్ళలోకి చూసింది,సమీరా మొహం అంతా ఎర్రగా కందిపోయింది బహుశా గోపీ గాడి ముద్దు వల్లనేమో అని రూడీ చేసుకొని..సమీరా అందం మామూలుదా??ఆడదానికైనా వెర్రెక్కించే సొగసు తనది..మెల్లగా అదురుతున్న సమీరా పెదాల్ని తన పెదాలతో ముద్దాడింది బృందా.

అంతే ఇద్దరిలోనూ ఓ వెచ్చని నిట్టూర్పు సరసరా ప్రాకింది,ఇద్దరి వంట్లో ఒక కరెంట్ షాక్ మొదలయింది..సమీరా కి అయితే వొళ్ళంతా ఒక్కసారిగా ఒక తీపి జలదరింపుకి గురైంది,అలా ముద్దు ఎప్పుడూ కలగలేదు తన జీవితంలో,అసలే తాపంలో ఉన్న తనకి బృందా ముద్దు మరింత తాపాన్ని కలిగించింది,గుండెల్లో నుండీ ఒక సన్నటి మూలుగు ఎవదన్నింది తనలో,తన మూలుగు నోట్లోనే ఆగిపోవడంతో సమీరా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది,అంతే తానే ఈసారి బృందా పెదాల్ని ముద్దాడింది ఏదో తెలియని ఉద్రేకంలో…

బృందా కి సమీరా నుండి తీపి పోటీ మొదలవడంతో మెల్లగా సమీరా భుజాల్ని పట్టుకొని ఈసారి ఘాటుగా ముద్దాడుతూ తన దోర పెదాల్ని స్మూత్ గా చప్పరిస్తూ కింద పెదవిని తన నోట్లోకి తీసుకొని మెల్లగా కొరికింది, దెబ్బకి సమీరా వొళ్ళంతా సలసలా మరిగిపోయింది,ఏదో తెలియని సుఖం తనని కమ్మేసరికి తను అదుపు తప్పిపోయి బృందా పెదాల్ని ఈసారి గట్టిగా ముద్దాడుతూ కొరకడం మొదలెట్టింది…ఇద్దరూ ముద్దులో మునిగిపోయారు,సుఖం ప్రవహిస్తోంటే ఇద్దరి వొళ్ళు బరువెక్కిపోతోంది, ముద్దు మెల్లగా మొదలై కొంచెం వేగాన్ని పెంచుకుంది,బృందా తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ సమీరా నాలుక ని తన నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ సమీరా లో కోరికల సునామీ ని రేకెత్తిస్తోంది, మెల్లగా ఇద్దరి పెదాలు తీపి దాడికి గురయ్యాయి, లాలాజలం స్థానాల్ని మార్చుకుంది..సమీరా కి ఆడదాని ముద్దులో ఇంత మాధుర్యమా అన్న భావన తనలో కోరికలని అమాంతం పెంచేస్తోంది,పక్కన మనుషులున్నారు అనే భావన తనలో ఏ కోశానా లేదు,ఆ సుఖాన్ని ఆస్వాదించడంలోనే మునిగిపోయింది బృందా కి విపరీతమైన పోటీ ఇస్తూ.

గోపీ గాడు గిరిజా ని చూసి నవ్వుతూ ఏంటి ఇదంతా అన్నాడు సైగ చేస్తూ,దానికి గిరిజా నవ్వుతూ వేచి చూడు అని సైగ చేసి ఇక చాలు అనేసరికి ఇద్దరూ మత్తుగా వేరు పడ్డారు,ఇద్దరి మొహాల్లో మోహం తాండవం చేయడం చూసి గిరిజా నవ్వుతూ “బాగా చేసారు” అంటూ వాతావరణం ని కొద్దిగా తేలిక చేసింది….

సమీరా కి ఈ అనుభవం ఇంకాస్తా వేడిని పెంచింది,గోపీ గాడితో ముద్దు చేసినప్పుడు కలిగిన ఫీలింగ్ కి తోడు బృందా తో అనుభవం కొత్తగా అనిపించి తనలో సిగ్గుని చంపేసింది,అక్కడ ఆట అన్న మాటే గానీ జరిగే విషయం అందరికీ తెలిసినా అలా స్పోర్టివ్ గా ఉండటం చూసి సమీరా కి బెరుకు మొత్తం పోయింది…ఆటలో ఓడిపోతేనే తనకి బాగా అవకాశాలు వస్తున్నాయి అని తెలుసుకొని ఆటలో నిమగ్నం అయింది ఎలాగైనా ఓడిపోవాలి అనే తలంపుతో.

మళ్లీ ఆట మొదలయింది,ఈసారి బృందా గెలిచింది.మనసులో గోపీ గాడితో నలిపించుకోవాలన్న కసి రేగుతున్నా ఎందుకో సంశయించి గిరిజా వైపు చూసింది నవ్వుతూ, ఏంటే నవ్వుతున్నావ్ ఏంటో చెప్పు అని గిరిజా అనేసరికీ బృందా నవ్వుతూ ” ఒసేయ్ సమీరా ఇది తెగ రెచ్చిపోతోంది గా ఇప్పుడు చూద్దాం అంటూ సమీరా కి ముద్దివ్వు నేను ఆగమనే వరకూ” అంది..

దెబ్బకి సమీరా బిత్తరపోయి అదేంటే దానికి పనిష్మెంట్ ఇస్తావనుకుంటే నాకు లంకె వేశావ్ అంది బిక్క మొహంతో…

ఆ మాటకి బృందా నవ్వుతూ “అప్పుడేనా ఇంకా చాలా ఉందిలేవే నువ్వు టెన్షన్ పడకు” అంటూ కానివ్వు అంది గిరిజా ని చూసి సైగ చేస్తూ.

గిరిజా కి భలే అవకాశం దొరికింది,సమీరా అందాల్ని దోచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న తనకి భలే సందు దొరికింది,పైకేమో కోపంగా చూసినా మనసులో మాత్రం తెగ సంతోషపడుతూ సమీరా ని సమీపించి “ఒసేయ్ రెడీ నా” అంది నవ్వుతూ..

ఇంకెందుకూ ఆలస్యం అందరూ నా పైనే పడ్డారు అంటూ తన సమ్మతాన్ని తెలియజేయగా గిరిజా తన అనుభవాన్ని రంగరించుకొని మెల్లగా అదురుతున్న సమీరా పెదాల్ని తన పెదాలతో తాకించింది.. దెబ్బకి సమీరా వంట్లో మళ్లీ మొదలయింది షాక్,అప్పటిదాకా బృందా ముద్దులో తెప్పరిల్లిపోయిన తనకి మళ్లీ అధర చుంబనం కలిగేసరికి ఒక్కసారిగా తన వంట్లోని నరాలన్నీ యాక్టీవ్ అయిపోయాయి…గిరిజా పెదాలు తగలగానే వొళ్ళంతా జిమజిమలాడిపోవడంతో అప్రయత్నంగా నే తన పెదాల్ని గిరిజా పెదాలతో బంధించేసి ఆబగా జుర్రుకోవడం మొదలెట్టింది.

సమీరా నుండి ఫుల్లు కో ఆపరేషన్ రావడంతో గిరిజా హ్యాపీ గా ఫీల్ అయ్యి సమీరా భుజాల్ని గట్టిగా పట్టేసి తన కోరికని మొత్తం బయటపెడుతూ సమీరా పెదాల్ని చప్పరిస్తూ నాలుక ని పట్టేసి మెల్లగా ఆడించడం మొదలెట్టింది…గిరిజా చర్యకి ఊపిరి ఆడనంత పని అయిపోయింది సమీరా కి,అసలే వేడి మీద ఉన్న తనకి గిరిజా ముద్దు అగ్గిలో ఆజ్యం పోసినట్లైంది…తనలో ఉన్న బెరుకుని పూర్తిగా వదిలేసి గిరిజా కి పోటీగా జుర్రడం మొదలెట్టింది..

సమీరా కి పిచ్చెక్కేలా ముద్దిస్తూ మెల్లగా తన చేతులని సమీరా నడుము మీద వేసి నడుముని మెత్తగా పిసికింది. స్స్స్ ఆహ్హ్హ్ మన్న మూలుగు నోట్లోనే ఆగిపోయింది సమీరా కి,గిరిజా అలా పిసకడంతో వొళ్ళంతా జివ్వుమంది తనకి,దెబ్బకి కామోద్రేకం తనలో నషాళాన్ని తాకింది,గిరిజా కింద పెదవిని మెత్తగా కొరుకుతూ తన పెదాల్ని గిరిజా నోట్లోకి తోస్తూ రెచ్చిపోయింది…

వేడి మీద ఉందని తెలుసుకున్న గిరిజా మెల్లగా నడుము మడతలని నిమురుతూ అప్రయత్నంగా తన చేతులని సమీరా సళ్ళు పైన వేసి మెల్లగా ఒత్తింది మిగిలిన ఇద్దరికీ కనిపించకుండా,ఆ చర్యకి సమీరా గుండెల్లో వేగం అమాంతం పెరిగిపోయింది… తన సళ్ళని మెత్తగా అలా పిసికేసరికి సమీరా వొళ్ళంతా సలసలా మరిగిపోయింది కోరికలని నింపుకొని..గిరిజా అలా పిసుకుతోంటే తన సళ్ళల్లో సలపరం మొదలయింది,ఇంకా ఇంకా పిసికించుకోవాలనే కసి తనలో వెర్రి ఆలోచలని కలిగిస్తోంది,తన చేతులని గిరిజా నడుము పైన వేసి మెత్తగా పిసికేస్తూ పెదాల్ని ఆబగా జుర్రుకోవడం మొదలెట్టింది…

ఒక్క రెండు నిమిషాల్లో గిరిజా సమీరా సళ్ళని మెత్తగా పిసికేసింది,ఆ దెబ్బతో సమీరా వంట్లో అంతులేని కామాన్ని కలిగించింది.. సమీరా కి పిచ్చెక్కిపోయింది బృందా-గిరిజా ముద్దులతో..తన శరీరం కోల్పోయిన సుఖం మళ్లీ తనకి కలుగుతున్నందుకు తనలో అంతులేని సంతోషం రేగుతోంది,సంతోషానికి తోడు ఇంకా ఇంకా సుఖం కావాలనే తపన ఎక్కువై తన కోరికలని గిరిజా పెదాల పైన చూపిస్తూ గిరిజా నాలుకని చప్పరిస్తూ రెచ్చిపోయింది…

మరో రెండు నిమిషాల పాటూ వాళ్ళు చెలరేగిపోయారు ముద్దులు,పిసుకుడు లతో..బృందా ఇక ఆపకపోతే ఇక్కడే దుకాణం పెట్టేలా ఉన్నారని గ్రహించి ఇక చాలు అనేసరికి ఇద్దరూ వేరు పడ్డారు..ఇద్దరి కళ్ళల్లో కామం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. బృందా నవ్వుకుని ఇంకో ఆట మొదలెడదామా సమీరా అంది నవ్వుతూ…

కోరికల సుడి గుండంలో తిరుగుతున్నది కాబోలు సమీరా వెంటనే అలాగే అనడంతో ఆట మళ్లీ మొదలయింది…గిరిజా ఆడుతూ ఇంకాస్తా మసాలా పెంచుదామా అంది మెలేస్తూ…

అంటే అంది సమీరా ఉత్సాహంగా…

ఏమీలేదే హద్దులు అనేవి లేకుండా ప్రయత్నిద్దామా అంది నవ్వుతూ…

సమీరా కి ఓకే నే గానీ ఎందుకో మౌనంగా ఉండేసరికి బృందా వారిస్తూ ఇప్పుడు జరుగుతోంది బాగుంది ఇక అవసరం లేదు అనేసరికి సరేలే అంటూ ఆటలో పడింది గిరిజా…ఈసారి ఎంత వద్దనుకున్నా తానే షో కొట్టింది సమీరా..తానే వాడిని ముద్దు పెట్టు అని అడగడం బాగోదేమో అని గిరిజా ని వాడికి ముద్దు పెట్టు అంటూ ఆజ్ఞాపించింది సమీరా.

గిరిజా హుషారుగా వాడిని సమీపించి వాడి పెదాలని ఆబగా అందుకొని వాడితో డైరెక్ట్ గా సరసాల్లో మునిగింది,గిరిజా అలా చొరవగా వాడిని ముద్దు పెడుతుంటే సమీరా వొళ్ళంతా తీయగా మూలగడం మొదలెట్టింది, వాడి లేత పెదాల్ని కసిదీరా కొరుకుతూ మెల్లగా వాడి నాలుకని జుర్రేస్తూ గిరిజా అలా రెచ్చిపోతోంటే సమీరా కి ఆగడం లేదు…గిరిజా పూర్తిగా వాడిని డామినేట్ చేస్తూ వాడి పెదాల్ని కొరికేస్తూ మెల్లగా తన చేతులని వాడి తొడల మీద వేసి రుద్దుతోంది…

సమీరా కి ఆ సీన్ చూసేసరికి షాక్ కలిగింది,బృందా కి అంత క్లియర్ గా కనిపించదు వాళ్ళున్న యాంగిల్ లో..గిరిజా మెల్లగా తన చేతులతో వాడి గూటాన్ని పట్టేసి పిసకడం తాను కళ్లారా చూసేసరికి గుటకలు మింగింది సమీరా,అలా గిరిజా వాడి గూటాన్ని పట్టి పిసుకుతూ ముద్దుతో రెచ్చిపోతోంటే తనలో కోరికలు బుసలు కొట్టడం ఆరంభించాయి…అర్జెంట్ గా గిరిజా ని తోసి తాను ఆ పొజిషన్ లోకి వెళ్లిపోవాలన్నంత కసి రేగుతోంది తనలో…వాడి గూటం ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తోంది షార్ట్ పైన..పూర్తిగా నిగిడిన వాడి గూటం అంచుల్లో పట్టుకొని గిరిజా వొత్తుతోంటే తన గుండెల్లో దడ మొదలయింది…వాడి గూటం సైజ్ తనకి ఒక అంచనా వచ్చేసరికి తన తొడల్లో సలపరం మొదలైంది, వాడి సైజ్ కి తన వొళ్ళంతా మూలుగుతోంది అబ్బా ఏమి పెంచాడో అని…కాసేపు అలాగే ఉండిపోయి వాళ్ళిద్దరినీ విడగొట్టింది తాను వాళ్ళని చూస్తూ నిగ్రహించుకోలేని స్థితి కలిగేసరికి…

సమీరా కి ఆగట్లేదు మనసంతా,ఎలాగైనా వాడి చేతుల్లో నలిగిపోవాలన్న కసి తనని చిదిమేస్తోంది.పైగా వాడి గూటపు సైజ్ అంచనా కలిగేసరికి తనలో రిమరిమలు మొదలయ్యాయి..వాడి సైజ్ కి గుండెల్లో దడలు మొదలైనా ఎలాగైనా పొడిపించుకోవాలన్న కసి తనని పరుగులు పెట్టిస్తోంది…ఈసారి మళ్లీ ఆట మొదలయింది గిరిజా షో కొట్టింది…తెలివిగా ఒరేయ్ గోపీ నువ్వు సమీరా ని ముద్దు పెట్టుకో అని ఆర్డర్ వేసింది.ఇద్దరికీ సంతోషం వేసింది గిరిజా అలా అనేసరికి..

ఈసారి ఏ బెరుకు లేకుండా వాడిని సమీపించింది ముద్దు పెట్టుకోమని,మనోడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదాల్ని అందుకున్నాడు…ఒక్కసారిగా పెదవులు ఢీ కొట్టేసరికి ఇద్దరిలోనూ కామ కీలలు సర్రున ప్రాకాయి..ఒక్క క్షణం గ్యాప్ లో ఇద్దరి పెదాలు ముడివేసుకున్నాయి మెత్తగా నలిగిపోతూ…ఇద్దరూ కోడె దూడల్లా కలబడ్డారు జుర్రేసుకుంటూ.సమీరా కి పిచ్చెక్కిపోతోంది వాడి దెబ్బకి,తన చేతులు వాడి ఛాతీ పైన వేసి ఆబగా జుర్రేస్తూ వాడి ఛాతీ ని పిసకడం మొదలెట్టింది.ఇద్దరూ కసెక్కారు అని గ్రహించిన గిరిజా ఇదే అదనుగా భావించి వాళ్ళిద్దరినీ అలాగే వదిలేసింది…సరిగ్గా అదే టైం లో పవర్ పోవడం వాళ్ళిద్దరికీ ఓ మరుపురాని అనుభవాన్ని కలిగించింది.

పవర్ పోవడంతో సమీరా కి అప్పటివరకూ ఉన్న నిగ్రహం ఆవిరి అయిపోయి వాడి తొడల మీద చేతులు వేసి పిసకడం మొదలెట్టింది,గోపీ గాడు కూడా  కసెక్కి ఆమె నడుముని పిండేస్తూ ముద్దులతో ముంచెత్తడం మొదలెట్టాడు.

సమీరా కి వొళ్ళంతా సలసలా మరగడం మొదలెట్టింది,వాడు అలా తన నడుముని పిండేస్తోంటే తన తొడల మధ్య చెమ్మ మొదలు అయ్యి తనలో పిచ్చిపిచ్చిగా కామాన్ని పెంచేస్తోంది…

తన సళ్ళు బరువెక్కిపోయాయి…

తన వొళ్ళు అదుపు తప్పుతోంది..

శ్వాస బరువు అయిపోయింది..

వాడి చేతిలో నలిగిపోవాలన్న కసి అధికం అయిపోయింది.

వాడి పెదాలని జుర్రేస్తూ చొరవగా వాడి చేతులని తన తొడల పైన వేసుకుని పిసకమన్నట్లుగా ఒత్తింది..

గోపీ గాడు ఆమె నునుపైన తొడల్ని పిసుకుతోంటే వెర్రెక్కిపోతోంది సమీరా,తన సళ్ళు ఒకటేమైన బరువెక్కిపోయాయి,వాడి చేత సమ్మగా నలిపించుకోవాలన్న కసి అధికమయ్యేసరికి తనలోని బెరుకుని పూర్తిగా పోగొట్టుకొని వణుకుతున్న చేతులతో వాడి గూటాన్ని పట్టుకుంది,వాడి సైజ్ కి గుండెల్లో గుబులు మొదలయింది తనలో….అసంకల్పితంగా తన చేతులు వాడి గూటాన్ని బిగుసుకొని గట్టిగా ఒత్తాయి…

గోపీ గాడికి మత్తెక్కిపోయింది ఆ చర్య కి,దెబ్బకి వెర్రెక్కిన మనోడు సమీరా సళ్ళని పట్టేసి బలంగా ఒత్తాడు…ఆ వొత్తుడుకి సమీరా వొళ్ళంతా గజగజా వణికిపోయింది.తన సళ్ళు పూర్తిగా వాడి చేతుల్లో పిగిలిపోయాయి,వాడి బలానికి తన సళ్లు నలిగిపోయి సమ్మగా మూలిగాయి…దెబ్బకి వొళ్ళంతా రిమరిమలాడిపోయింది…కోరికలు నషాళాన్ని తాకాయి…మూలుగులు బలంగా వస్తోన్నా తమాయించుకొని వాడి గూటాన్ని పట్టి ఆడించడం మొదలెట్టింది…

మనోడు కూడా పూర్తిగా కసెక్కి సళ్ళని అమాంతం పిండేస్తూ ముచికలు ని నలిపేస్తూ ఆమెలో కామాన్ని శిఖరాగ్రాల్ని తాకించడం మొదలెట్టాడు.. వాళ్ళకి సపోర్ట్ గా పవర్ కూడా రాకపోవడంతో ఇద్దరూ కసెక్కిపోయారు…గిరిజా బృందా లు తెలిసిందే అని కామ్ అయిపోయారు…సమీరా వేగంగా వాడి గూటాన్ని ఆడించడం మొదలెట్టింది.మనోడు మెల్లగా సళ్ళని వదిలేసి ఆమె పువ్వు ని పట్టేసి మెల్లగా ఒత్తేసాడు.. దెబ్బకి తట్టుకోలేక వాడిని గట్టిగా తన సళ్ళకేసి అదిమేసింది సమీరా.మూలుగులని మింగేస్తూ తన సళ్ళకేసి వాడిని అదిమేస్తూ వాడు తన పువ్వుని పిసుకుతోంటే తన రసాల్ని మెల్లగా వదలడం మొదలెట్టింది.

మెల్లగా వాడు చీర పైనే తన పూపెదాల్ని చిదిమేయడం మొదలెట్టాడు నలిపేస్తూ,దెబ్బకి సమీరా వొళ్ళంతా వణకడం మొదలయింది..వాడలా పిసుకుతోంటే పూర్తిగా తన శరీరాన్ని వాడికి అప్పగించేసి సుఖాల స్వర్గంలో తేలియాడుతోంది… మెల్లగా మనోడు ఆమె నడుము గుండా చీరలోకి చేయి దూర్చి ఆమె నగ్న పువ్వుని పట్టి పిండాడు…

ఇస్స్స్ స్స్స్ ఆహ్హ్హ్హ్హ్హ్హ్ మన్న మూలుగు గుండెల్లో నుండీ ఎగదన్నినా ఆపుకొని వెర్రెక్కిపోయి వాడి చేయిని తన పువ్వుకేసి అదిమేసుకుంది, గోపీ గాడు ఆమె పువ్వుని పిసికేస్తూ ఆమె క్లిట్ ని వేలితో పొడుస్తూ ఆమెలో సునామీ ని రేకెత్తించాడు,మెల్లగా వాడి వేలు ఆమె బిగుతైన పువ్వులోకి సర్రున దూరిపోయింది.. దెబ్బకి సమీరా వొళ్ళంతా గజగజా వణికిపోయింది… వాడు తనని అలా ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే తట్టుకోలేక తన రసాలని విడిచేస్తోంది…గోపీ గాడు ఆమె పువ్వు లోపలికి వేళ్ళని దూర్చి కసాకసా ఆడించడం తో తట్టుకోలేక తన పూబాండాగారంలో నిక్షిప్తం చేసిన రసాల్ని మొత్తం విడిచేసి ప్రేమగా వాడి తల పైన ముద్దులు పెట్టి వాడిని వదిలేసి సోఫా కి ఆనుకొని సేద తీరింది…మొత్తానికి సమీరా పువ్వులో గుండా రసాల్ని చిలికించేసి బయటికి తెప్పించేశాడు మనోడు…

ఒక ఐదు నిమిషాలకి పవర్ వచ్చేసరికి ఇద్దరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండేసరికి బృందా-గిరిజా లు ఆశ్చర్య పోయారు…గిరిజా మాత్రం ఏంటే వాడికి ముద్దు పెట్టావా లేదా అని ఆరా తీయగా పెట్టాను అంటూ నవ్వింది సమీరా….

సమీరా మొహంలోని ప్రశాంతత ని చూసి బృందా-గిరిజా లు రూఢీ చేసుకున్నారు ఏదో జరిగిందని,బృందా మాత్రం ఇక చాలు నిద్రొస్తోంది అనేసరికి అందరూ ఓకే చెప్పి బయల్దేరారు…సమీరా కి మనోడిని చూస్తోంటే సిగ్గుగా అనిపించింది, వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోయింది,వాడలా తనని వెర్రెక్కిస్తాడని అసలు ఊహించలేదు తాను…తాను ఏదైతే కల కందో అదే దాదాపూ జరిగేసరికి తనలో సంతోషం ఉప్పొంగిపోయింది… తన కోరిక తీరే సమయం దగ్గరుందని మురిసిపోయింది..

పైకి వెళ్తున్న గోపీ గాడిని చూసి నవ్వుతూ “గుడ్ నైట్ యంగ్ మ్యాన్” అంటూ వయ్యారంగా చేయి ఊపింది,గోపీ గాడు కూడా గుడ్ నైట్ ఆంటీ అంటూ బృందా-గిరిజా లకి కూడా గుడ్ నైట్ చెప్పి పైకెళ్లిపోయాడు…

బృందా-గిరిజా లో బెడ్రూం లోకి వెళ్ళాక సమీరా బాత్రూం వెళ్లి స్నానం చేసి వచ్చింది తన రసాల్ని మొత్తం క్లీన్ చేసుకొని,స్నానం చేస్తున్నంతసేపూ వాడి పిసుకుడు గుర్తొచ్చేసరికి తనలో.మళ్లీ రసాలు బయటికి వచ్చాయి..తన సళ్ళు నలిగిపోయిన తీరు గుర్తొచ్చేసరికి తనలో కామం అధికం అయిపోయింది,వాడి తలంపులతో వెర్రెక్కి వాడితో రమించాలి త్వరగా అనే కోరికతో స్నానము పూర్తి చేసి రూమ్ లోకి వచ్చింది…

ఫ్రెష్ గా స్నానం చేసిన సమీరా ని చూసి గిరిజా నవ్వుతూ “ఏంటే బాగా కారిపించాడా గోపీ గాడు” అంది ఓపెన్ గానే…

గిరిజా అలా అనేసరికి ఆశ్చర్యపోయినా దాని స్వభావమే అంతేలే అని తేలిగ్గా నవ్వుతూ “అంతలేదులేవే” ఏదో పడుకునేటప్పుడు స్నానం చేసే అలవాటు అందుకే చేసాను అంది కూల్ గా..

ఆహా అవునా డాక్టర్ గారూ,నేనేదో అనుకున్నానే అంది వ్యంగంగా…

అబ్బో ఏమనుకున్నావో చెప్పు అంది సమీరా నవ్వుతూ…

ఆహా చెప్పాలా???

ఊ చెప్పు మరి…

అదీ తమరికి మనోడు బాగా వేడెక్కించి తమరి రసాల్ని చిలకరించాడేమో అనుకున్నా అంది నవ్వేస్తూ…

హ హ్హా అలా అనుకున్నావా??అంతలేదులే అంది సమీరా కూడా నవ్వేస్తూ..

మ్మ్మ్ తెలుస్తోంది లేవమ్మా డాక్టరూ,తమరి మొహంలో ప్రశాంతత బాగానే చెప్తోంది తమరు వేడెక్కి చల్లబడ్డారు అని,ఇక కథలు చెప్పమాకు అంది గిరిజా..

దొరికిపోయాను అని తెలుసుకున్నాక ఇక ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది సమీరా….

బృందా బెడ్ పైన ముగ్గురు పడుకున్నా కూడా ఇంకా స్థలం ఉంటుంది, బృందా నే దగ్గరుండి మరీ చేయించింది విశాలంగా ఉండేట్లు.మధ్యలో సమీరా పడుకుంది ఇటు అటూ బృందా గిరిజాలు ఉండగా…

గిరిజా తన కాళ్ళు.సమీరా పైన వేసి గోముగా సమీరా చెంప పైన ముద్దెట్టి “హ్మ్మ్మ్ మొత్తానికి బాగా ఎంజాయ్ చేసావా అంది తన చేతులని సమీరా నడుము పైన వేసి నొక్కి”.

గిరిజా అలా నొక్కేసరికి “అబ్బా ఆపవే నీ ఆటలు,ఎంజాయ్ చేసాను ఆట బాగుంది” అంది సమీరా నవ్వుతూ…

అబ్బా నిజంగా బాగుందా??

మ్మ్మ్ నిజంగానే బాగుందే,బాగా ఎంజాయ్ చేసాను అంది సమీరా.

ఉమ్మ్ ఇంకాసేపు ఉండుంటే బాగుండు గా అంది గిరిజా నవ్వుతూ…

ఎందుకూ ఇంకా గలీజ్ గా చేద్దామనా అంటూ బృందా కసురుకుంది కోపంగా..

అబ్బా దీని గోల భరించలేకున్నానే బాబూ,ప్రతీ దానికీ అడ్డుపుల్ల వేయడంలో దీన్ని మించినోళ్లు లేరు అంది గిరిజా విసుక్కుంటూ…

ఆ మాట అనడానికి సిగ్గుండాలి, అయినా గోపీ గాడి ముందు అలా సమీరా తో మనం ముద్దులు పెట్టేలా చేయడం ఏంటే నీ పైత్యం కాకపోతే గానీ అంటూ వాడేమైనా తప్పుగా అనుకోడా అంటూ వారించింది బృందా.

అబ్బా వాడేమీ అనుకోడులే, తమరు అంత ఫీల్ అవ్వక్కర్లేదు అంది గిరిజా మూతి తిప్పుతూ,పైగా మనమేమీ సరదాగా చేసిందే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీలేదుగా నువ్వైనా చెప్పవే సమీరా అంది సమీరా నడుము మడతలని పిండుతూ..

అబ్బా ఆపవే బాబూ అలా పిండేస్తావేంటీ?? అని ఇబ్బంది పడిన సమీరా ని చూసి బృందా నవ్వుతూ “హ హ్హా దాని పక్కలో పడుకున్నావ్ గా ఇక నీకు సినిమా నే లే సమీరా” అంది..

అవునే బాబూ ఇది ఇంత కసి రకం అనుకోలేదు దొంగ మొహం ది నా పెదాల్ని కొరికేసింది గట్టిగా అంది సమీరా..

హ హ్హా సంతోషపడు,ఇంకా చేసేది ఈ దూలిస్టు…ఇది అసలు ఆడదే కాదే బాబూ మగాడిలాగా పుట్టాల్సింది దీనికున్న తిమ్మిరికి… నువ్వైతే ఈరోజు చూస్తున్నావ్ నన్ను రోజూ గెలుకుతూ ఉంటుంది అంది బృందా.

 please like our new face book page

https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button