BHARATH ANE NENU – 61 | భరత్ అనే నేను | telugu boothu kathalu
BHARATH ANE NENU - 61 | భరత్ అనే నేను | telugu boothu kathalu
BHARATH ANE NENU – 61 | భరత్ అనే నేను | telugu boothu kathalu
dom nic torrento
నిన్నటి నుండి తను వస్తె ఎదో మాట్లాడాలి అన్న నాకే ఇప్పుడు ఎం మాట్లాడాలో తెలీక ఊరుకుండిపొయాను. మేడం పక్కనే నిలబడి ఉంది. తనలో కూడా నాలో జరుగుతున్న సంగర్షణే జరుగుతుంది అని బాగా తెలుసు. తన మనసులో కూడా ఎదో ఒకటి మాట్లాడు రా అని నన్ను తిట్టుకుంటూ ఉంటుంది అని తెలుసు. కానీ ఎదో అడ్డు వస్తుంది మాట్లాడదాం అంటే. కొద్ది క్షణాలు గడవగానే ఇక తను మాట్లాడదు అని అర్దం అయ్యి నేను కూడా మాట్లాడలేను అని అర్దం చేసుకుని ముందు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం లే అని నేల మీద ఉన్న తన బాగ్ తీసుకున్నా. తీసుకుని ముందు పెట్టుకుని తన ముఖం చూసా. మేడం సైలెంట్ గా నా బండి ఎక్కింది. ఎక్కాక మిర్రర్ లో నుండి చూసా తన ముఖం. నేను మాట్లాడ నందుకు చిరు కోపం తో ఉన్నట్లు అనిపించింది. నాకు తెలుసు తన మనసులో ఏమనుకుంటుందో. ఇన్నాళ్లు అయ్యింది, ఇంత దూరం వచ్చాను కనీసం నోరు తెరిచి మాట్లాడి కావొచ్చు కదా వీడు అని అనుకుంటూ ఉంది అని తెలుసు. కానీ నేనే చూద్దాం ఇంకెంత సేపు అలా ఉంటుందో అని ఆగిపోయాను. మధ్య మధ్యలో మేడం ముఖం మిర్రర్ లో చూస్తూ ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే మేడం సైలెంట్ గా దిగేసి నా వంక చూసింది. నేను చూడకుండానే తన బాగ్ ను కింద పెట్టేసా. మేడం పంది అని తిట్టినట్లు అన్నట్లు అనిపించింది. తన ముఖం చూసా ముఖం లో ఆ భావమే కనిపించింది. నేను తల తిప్పేసుకున్నా.
అంతలోనే మా అమ్మ వచ్చి ఏమే సంద్యా ఎలా ఉన్నావ్ అని అంటూ తనని వచ్చి పలరిస్తూ కాస్త చిక్కి పోయావే అంటూ తనని లోపలికి తీసుకు వెళ్ళింది. నేను తన బాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంటే బాగ్ లో ఎదో బుక్ లాగా కనిపించింది. ఇక్కడికి కూడా ఈ టీచరమ్మ పాఠాలు చెప్పడానికి వచ్చిందా ఎంటి ? అని అనుకుంటూ లోపలికి వెళ్ళా. వాళ్ళు ఎదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బాగ్ పెట్టేసి హాల్ లోకి వెళ్ళా. మా అమ్మ మేడం కు మాటలు చెప్తూనే ఉంది. కాసేపటికి నాన్న వచ్చాడు. అత్త ను పలరించి ఎలా ఉన్నావ్ అని అంటూ ఉండగా అత్త మిగితా వాళ్ళు ఏరి అన్నయ్యా అంది.
నాన్న : వాళ్ళు అంతా పెళ్లి కి వెళ్ళారు చెల్లెమ్మ. మేము కూడా వెళ్ళాలి కానీ నిన్ను చూడడం కంటే పెద్ద విశయం మాకు ఎం ఉంటుంది అందుకే ఆగాము అన్నాడు.
అత్త : బాగానే వేస్తావ్ అన్నయ్యా బిస్కెట్స్
అమ్మ : ఆయన మాటలతో ఎం కానీ నువ్వు చెప్పు, వాడితో ఉండగలవా ? లేక నేను కూడా ఇక్కడే ఉండిపోనా ?
మేడం నా వంక ఒక చూపు చూసి, వాడేం నాకు కొత్త నా వొదినా ? మీరు అనుకున్నట్లు గానే ఇద్దరూ రేపు పెళ్లికి వెళ్ళండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి. ఇక్కడ నాకెలాంటి ఇబ్బంది లేదు ఏమైనా ఉంటే చూసుకోవడానికి వాడు ఉన్నాడు గా అంది.
నాన్న : అంతేలే అల్లుడు అత్త ఇద్దరూ ఎంతైనా ఒకే పార్టీ కదా
అమ్మ : ముందు టిఫిన్ చేద్దాం రండి అంటూ పిలవడం తో అందరం తినడానికి కూర్చున్నాం.
అత్త : ఎక్కడ వొదినా పెళ్లి ?
అమ్మ : శ్రీకాకుళం
అత్త : అంత దూరమా ?
అమ్మ : అవును అందుకే రేపు పొద్దున్నే బయలు దేరుతున్నాం. వెళ్ళడానికే రోజు పడుతుంది.
అత్త : అవును నిజమే అందుకేనా వారం అన్నారు ఇందాక
అమ్మ : అలా ఎం కాదు కనీసం అంత దూరం వెళ్ళాక ఒక నాలుగు రోజులు అన్నా అక్కడ ఉండక పోతే వాళ్ళు బాధ పడతారు అందుకే
అత్త : నిజమే వొదినా
అలా మాట్లాడుకుంటూ టిఫిన్ ముగించేసాం.
మధ్యాహ్నం వరకు పెద్దగా ఎం జరగలేదు.
నేను కూడా బయట పని ఉండడం తో వెళ్ళాను. తినడానికి ఇంటికి వచ్చాక. ఇంట్లో మా అమ్మ పడుకుని ఉంది. నేను కాళ్ళు కడుక్కుని మా అమ్మను అన్నం పెట్టమని లేపబోతూ ఉంటే అంత వరకు నన్నే దూరంగా నిలబడి అబ్జర్వ్ చేస్తున్న మేడం ఇక వీడు మాట్లాడే లాగా లేడు అని అనుకుని మధ్యలో కలుగ చేసుకుంటూ లేపకు నేను పెడతా అంది మెల్లగా. నేను తన వంక చూసా. బాగానే మాట్లాడుతుందే అని అనుకున్నా. మేడం రా అన్నట్లు చూసింది. నేను ఎం వద్దులే అన్నట్లుగా చూస్తూ మళ్ళీ మా అమ్మను లేపబోయా మేడం కాస్త నొక్కి చెప్తూ నీకు కాదా చెప్తుంది అంది. నేను తనని ఇంకా కాస్త రెచ్చగొడదాం అని తనని పట్టించు కొనట్లుగా కావాలనే వెళ్లి మా అమ్మను లేపా, మా అన్నం పెడుదువు రా అన్నా. మా అమ్మ నిద్ర మబ్బులో లేచి ఏందిరా? మీ అత్త ఉందిగా అంటూ అత్త వైపు చూసి సంద్యా వీడికి కాస్త పెట్టు అంది. అది విన్న మేడం నన్ను చూసింది. నన్ను ఎదో గెలిచినట్లు గా చూస్తూ నేను చెప్పా వొదినా కానీ నీ కొడుకే వినలేదు అంది. మా అమ్మ నన్ను పో మరి అన్నట్లు గా చూసి మళ్ళీ పడుకుంది. నేను మేడం ముఖం చూడకుండా కాళ్ళు టప టపా నేలకి కొడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళా. మేడం వచ్చింది. పక్కన నిలబడి ప్లేట్ పెట్టి వొడ్డించింది. తన శరీరం నుండి ఎదో కమ్మటి వాసన వస్తూ ఉంది. మనసులో కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ తన వంక చూడకుండా తినడం మొదలు పెట్టా. మేడం పక్కనే కూర్చుని నన్నే చూస్తూ ఉంది. నేను తల తిప్పి చూసా. ఎంటి అన్నట్లు. మేడం ఎం లేదు అన్నట్లు చూసింది. నేను తల దించుకుని తింటూ ఉంటే తను నవ్వినట్లు అనిపించింది ఇందాక జరిగిన దానికి. వెంటనే తలెత్తి చూసా. మేడం మామూలుగానే ఉంది. గబ గబా తినేసి వెళ్ళిపోదాం అని అనుకుంటూ తింటుంటే టేబుల్ కింద సడెన్ గా మేడం కాళ్ళు నా కాళ్ళకు తగిలాయి. వెంటనే నాకు పొర పోయింది. మేడం గబాలున లేస్తూ నా నెత్తి పై తడుతూ నీళ్ళు అందించింది. నేను తన ముఖం వైపు చూసా. తను కూడా చూసి తాగు అన్నట్లు నీళ్ళు ఇచ్చింది. నేను వెంటనే పక్కన ఉన్న ఇంకో గ్లాస్ లో నీళ్ళు పోసుకుని తాగా. మేడం అబ్బో అన్నట్లుగా చూస్తూ పక్కనే కూర్చుంది. నేను గబగబ తినేసి చేయి కడుక్కోబోయా. మేడం ఆగు నేను కూడా తినాలి అంటూ ప్లేట్ తీసుకుంది. నేను తన వంక ఇది మరీ ఓవర్ గా లేదు ? అన్నట్లుగా చూసా. తనేం పట్టించు కోకుండా అన్నం పెట్టేసుకుని తినడం మొదలు పెట్టింది. నేను తనని పట్టించు కుంటే ఇంకా ఎక్కువ చేసుద్ది అని సింక్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కున్నా.
తిరిగి రూం లో కూర్చుని ఆలోచిస్తూ బాగానే మాట్లాడింది ముందుగా అని మనసులో నవ్వుకున్నా. ఇక నెక్స్ట్ ఎంటి ? అని ఆలోచించడం మొదలు పెట్టా. ఎందుకో మేడం ను ఇలాగే కాస్త ఆడుకుందాం అనిపించింది.
అప్పుడే గా మేడం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ అయ్యిందో తెలుస్తుంది అని అనుకున్నా.
సాయంత్రం మా అమ్మ లగేజ్ సర్దుకుంటూ ఉంటే మేడం కూడా హెల్ప్ చేస్తూ ఉంది. నాన్న హాల్ లో టివి చూస్తూ ఉన్నాడు. మా అమ్మ కాస్త పైన ఉన్న లగేజ్ బాగ్ అందించ మని పిలవగానే నేను వాళ్ళు ఉన్న రూం లోకి వెళ్ళా. మేడం నన్ను ఓరగా చూసింది. అమ్మ పైన ఉన్న లగేజ్ బాగ్ ను అందుకో మనింది. నేను తీసి ఇచ్చా. మేడం సైలెంట్ గా ఉంది నన్నేం పట్టించు కొకుండా. నేను అది చూసి కావాలనే తనని రెచ్చగొడదాం అని మా అమ్మ తో అమ్మా కచ్చితంగా నువ్వే వెళ్లాలా ? నేను వెళ్తా లే నాన్న తో నువ్వు ఆంటీ ని చూసుకో ఇక్కడే ఉండి అన్నా. మా అమ్మ ఆంటీ నా ? అంది. నేను సారి సారి అత్త కదా మరిచిపోయా, అంటూ నేను చెప్పింది విని చిరు కోపంగా నా వైపు చూస్తున్న మేడం ను చూసా.
అమ్మ నాతో నువ్వు అక్కడికి వచ్చి చేసే ఘనకార్యాలు ఎం లేవులే కానీ మూసుకుని అత్త ను చూసుకో ఇక్కడే అని అంది. నేను కానీ అని అంటూ అత్త వంక చూసా. మేడం అది చూసి వెంటనే అమ్మ తో పోనీలే వొదినా వెళ్లనీ నేను కావాలంటే ఒంటరిగా అయినా ఉంటాలే అంది. అమ్మ వెంటనే అయ్యో అలాంటిదేం లేదు లేవే వాడు ఎదో పిచ్చి వాగుడు వాగుతుంటూ ఉంటాడు వాడిని పట్టించు కోకు అంది కళ్లతోనే ఏంట్రా తన ముందు అన్నట్లుగా చూసి. అంతలో నాన్న బయట నుండి పిలిచాడు. వెంటనే వస్తున్నా అంటూ నన్ను మేడం కు బట్టలు సర్దడం లో హెల్ప్ చేయమని చెప్పి వెళ్ళింది అమ్మ
ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం రూం లో. తను సైలెంట్ గా బట్టలు మడత పెడుతూ ఉంది. నేను కూడా సైలెంట్ గా చూస్తూ ఉన్నా. నెమ్మదిగా దగ్గరకు వెళ్ళా. మేడం తలెత్తి చూసింది. నేను మామూలుగానే చూసా. మేడం బెడ్ మీద కూర్చుని నా ముఖం లోకి తదేకంగా చూస్తూ ఉంది. నేను కాస్త ఇబ్బందిగా జరిగా. మేడం మళ్ళీ తల కిందికి వంచి బట్టలు మడత పెడుతూ ఉంది. తను మడత పెట్టిన బట్టలను తీసి బాగ్ లో సర్దుతూ ఉన్నా. అలా సైలెంట్ గా జరుగుతూ ఉండగా అప్పుడే పొరపాటున తన చేతి వేలు నా చేతికి తాకింది. అంతే వెంటనే కాస్త పక్కకు జరిగా. మేడం ఇదేంటి అన్నట్లుగా చూసింది. తను చూడగానే నేను లేచి అక్కడ నుండి వచ్చేసా. మేడం లోపలే ఉండిపోయింది.
రాత్రి డిన్నర్ చేస్తుండగా మేడం నా ఎదురుగానే కూర్చుని మధ్య మధ్య లో నన్నే చూస్తూ తింటుంది. పక్కనే ఉన్న మా అమ్మ ఏమైంది మీ ఇద్దరికీ ? అంది. నేను ఎం అయ్యింది అని చూసా. మా అమ్మ నాన్న వంక చూసి గమనించావా ? అస్సలు వీళ్ళు వచ్చినప్పటి నుండి సరిగా మాట్లాడుకోనే లేదు అంది. అది విని మా నాన్న కూడా కదా అంటూ నా వంక మేడం వంక చూసి ఏమైంది మీకు? అన్నాడు. అలా అంటూ వాడేమో (మేడం భర్త) ఇద్దరూ కలిస్తే అసలు లోకమే మరిచిపోయి కబుర్లు చెప్పుకుంటారు అని అన్నాడు. కనీసం మాట్లాడుకోవడం కూడా లేదు మీరు అన్నాడు. నేను ఎం పలకలేదు. వెంటనే మేడం కల్పించుకుని అదేం లేదు అన్నయ్యా ఇన్నాళ్లు నేను బిజీ గా ఉండి వాడు నాకు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అని కోపం అంతే అన్నాడు. దానికి మా అమ్మ అవునా అంది నన్ను చూసి. నేను తల ఎత్తకుండా ఏమో అన్నా ముభావంగా. దాంతో మా ఇద్దరి మధ్యలో ఇంకేదో జరిగింది అని అన్న సందేహం వాళ్ళలో మొదలు కాబోయెంత లోనే కావాలని మేడం టాపిక్ మార్చింది. మా సిద్దు కూడా అంతే రెండు రోజులు పనిలో పడి మాట్లాడక పోతే చాలు ఇలాగే అలిగేవాడు అంది. అలా అనగానే మా నాన్న అంతేలే బెస్ట్ ఫ్రెండ్ కదా అవే అలవాట్లు వచ్చింటాయి అన్నాడు.
పొద్దున త్వరగా వెళ్ళాలి అని మా అమ్మా నాన్న త్వరగా తినేసి పడుకున్నారు. నేను చల్ల గాలి కోసం టెర్రర్స్ మీదికి వెళ్ళాను. చల్లగా గాలి పీల్చుకుంటూ మేడం గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అంతలో వెనుక ఎదో శబ్దం. చూస్తే మేడం నన్నే చూస్తూ ఉంది. చంద్రుడి వెలుగులో మెరుస్తూ కనిపించింది. నన్నే కోపంగా చూస్తూ నీ కాళ్ళు ఏమైనా పట్టుకోవాలా నువ్వు క్షమించడానికి ? అంది కోపంగా. నేను ఎం పలకకుండా కిందికి వెళ్ళడానికి మెట్ల దగ్గరికి వచ్చా. మెట్లు దిగబోతూ ఉంటే నా చేతిని మేడం పట్టుకుంది. నేను తిరిగి చూసా. మేడం కోపంగా చూస్తుంది. మనసులో ఎన్నాళ్ళయింది ఇలా తనని చూసి అని ఆనందపడ్డా. మేడం కోపంగా ఇక ఓవర్ యాక్షన్ ఆపుతావా ? అంది. నేను కోపంగా తన వంక చూసా. మేడం నేను ఏమైనా అంటానేమో అని చూసింది. నేను తన చేతిని విడిపించుకుని మేడం ను చూస్తూ ఇదేం నీ ఇల్లు కాదు నువ్వు ఆడించినట్లు ఆడడానికి అన్నా. మేడం సైలెంట్ అయిపోయింది. నేను కోపంగా నడుచుకుంటూ కిందికి వెళ్ళా. వెళ్తుంటే నా పిర్ర పై ఎదో గట్టిగా వచ్చి తగిలింది. చూస్తే మేడం తన చెప్పు ను తీసి నా పిర్ర పైకి విసిరింది అని అర్దం అయ్యింది. కోపంగా మేడం వంక చూసా. మేడం నాకు వినిపించనంత చిన్నగా ఎదో గొణుక్కుంటూ నా వంకే కోపంగా చూస్తుంది. నేను తిరిగి కిందికి వచ్చేసా.
మనసులో నవ్వుకుంటూ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇలా అని పోయి పడుకున్నా. చాలా సేపు అయ్యింది నిద్ర పట్టడం లేదు. లేచి హాల్ లోకి వెళ్తుంటే మేడం ఎం చేస్తుందో చూద్దాం అని అనిపించింది. వెంటనే తన రూం దగ్గరకు వెళ్ళా. చూస్తే అప్పుడే ఎదో రాసి బుక్ ను బాగ్ లో పెట్టుకుంటు కనిపించింది. అప్పుడు అర్దం అయ్యింది అది డైరీ అని. అబ్బో ఇలాంటివి కూడా ఉన్నాయా అని అనుకుంటూ తను పడుకున్నాక ఏముందో చదువుదాం అని హాల్ లోకి వెళ్లి కూర్చున్నా.
చాలా సేపటి తరువాత తన రూం లోకి వెళ్ళా. మేడం బెడ్ మీద పడుకుని ఉంది. నిద్ర లో తన ముఖం చాలా బాగుంది. అలాగే చూస్తూ కాసేపు వరకు వచ్చిన పనెంటో కూడా మరిచిపోయా. తరువాత మేడం కాస్త కదలడం తో వెంటనే నేనోచ్చిన పని గుర్తొచ్చి అక్కడ ఉన్న డైరీ నీ తీసుకుని నా రూం లోకి వెళ్ళా. వెళ్లి డైరీ ఓపెన్ చేయగానే మేడం ఇవ్వాళ రాసిన పేజీ ఓపెన్ అయ్యింది.
గాడిద..
పంది..
కుక్క.. పోరం బోకు, చెత్త వెధవ, పోకిరి..
నిన్ను తిట్టడానికి నా దగ్గర భూతులు కూడా లేదు చెత్త వెధవ. మా ఇంటికి రాకపోవా ? అప్పుడు చెప్తా కాళ్ళూ చేతులు కట్టేసి నిన్నూ నీ కొవ్వునూ అనిచేస్తా..
వెధవ..
పొద్దున నుండి చూస్తున్నా, ఇది ఇంత దూరం వచ్చింది. పాపం మన కోసమే కదా అని అనుకోవచ్చు గా
ఎంత కొవ్వు ఎంత కొవ్వు..
మామూలుగా లేదు నీకు..
ఉంటావు గా వారం నాతోనే. నీకు చూపిస్తా నేను ఏంటో
చత్త వెధవ
నా వేలు తగిలితేనే అంత ఏడ్చావ్ సాయంత్రం, మరి అప్పుట్లో నాకు ఏదేదో ఎక్కడెక్కడో తగిలించావు నేను ఎవడికి చెప్పుకోవాలి ? చెత్త వెధవ..
పంది..
సన్నాసి..
రోగ్…
నేనే వచ్చా గా అందుకే చులకన అయ్యా నీకు
అని రాసింది చదువుతూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే నా చేతిలో డైరీ ఎవరో లాక్కున్నారు.
చూస్తే మేడం..
168c
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .