BHARATH ANE NENU – 43 | భరత్ అనే నేను | telugu boothu kathalu
BHARATH ANE NENU - 43 | భరత్ అనే నేను | telugu boothu kathalu
BHARATH ANE NENU – 43 | భరత్ అనే నేను | telugu boothu kathalu
dom nic torrento
ఆరోజు హాస్టల్ కు వెళ్ళిన మేఘా ప్రతి రోజూ మేడం కు రాత్రి కాల్ చేసి మాట్లాడుతూ మేడం పరిస్థితి ఎలా ఉందో అని అంచనా వేసేది. మేఘా అలా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల మేడం కూడా కాస్త రిలీఫ్ పొందేది..
అలా ఇరవై రోజులు గడిచిపోయాయి. మేడం మెళ్ళ మెల్లగా కోలుకుంటోంది అని అనిపించింది మేఘా కు.
ఇది ఇలా ఉండగా ఒకరోజు మేఘా ఫ్రెండ్ శైలు ను (బిందు వాళ్ళ అక్క కూతురు శైలు, తల్లి తండ్రులు చనిపోవడం తో బిందు దగ్గరే ఉంటుంది బిందు కు కూడా పిల్లలు లేరన్న బాధ శైలు రూపం లో తీరింది) కలవడానికి బిందు హాస్టల్ కు వచ్చింది. శైలు మేఘా ఇద్దరూ రాగానే బిందు ఇద్దరినీ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుతుండగా శైలు ను లెక్చరర్ పిలిచింది తను వెంటనే ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయింది. బిందు ఇంకా తన అమ్మ ఇద్దరూ గొడవ పడిన విశయం తెలియని మేఘా బిందు తో ఎంటి ఆంటీ అమ్మ ఎలా ఉంది అంది.
బిందు వెంటనే ముఖం కొంచెం విసుగుగా పెట్టి బానే ఉంటుంది లే రంకు మొగున్ని తెచ్చి పెట్టుకుంది కదా ఇంట్లో అంది గొణుక్కుంటూ, అలా గొనుక్కున్నది మేఘా కు వినిపించలేదు లే అనుకుంది బిందు కానీ మేఘా కు అది అర్దం అయ్యింది. అది అర్దం కాగానే మేఘా కు వచ్చిన సందేహం బిందు ఎందుకు మేడం మీద కోపంగా ఉంది అని. అంతలోనే బహుశా అంత చేసిన భరత్ ను ఇంకా అమ్మ ఇంట్లోనే పెట్టుకున్నందుకు ఏమో అని తనని తానే సమాధాన పరుచుకుని బిందు తో ఏమీ తేలేనట్లుగా ఎంటి ఆంటీ అంటున్నావ్ అంది. బిందు వెంటనే మామూలుగా అబ్బే ఎం లేదు బానే ఉంది అంది మామూలుగా..
మొన్న ఫోన్ లో మేడం తో మాట్లాడేప్పుడు కూడా బిందు ప్రస్తావన వచ్చినప్పుడు మేడం కొంచెం మూడిగా ఉండడం గమనించిన మేఘా ఇద్దరి మధ్య గొడవ జరిగింది అని పైగా ఇందాక భరత్ గురించి తెచ్చిపెట్టుకుంది కదా రంకు మొగుణ్ణి అని గొనుక్కోడం బట్టి ఆ గొడవ భరత్ ను మేడం ఇంట్లో పెట్టుకోవడం వల్లనే ఉండొచ్చు అని ఒక అంచనా కు వచ్చింది మేఘా. బిందు ఇంక ఆ విశయం డైవర్ట్ చేసి వేరే ఎదో చెప్తూ ఉండగా మేఘా తనలో తానే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు అమ్మ కు జరిగిన సంఘటన ను మరిచి పోవడమే పెద్ద ప్రాబ్లెమ్ గా ఉంటే మళ్ళీ బిందు తో గొడవ ఇంకో ప్రాబ్లెమ్ అవుతుంది. అయితే ఇప్పుడు అమ్మ ఫస్ట్ బిందు తో మామూలుగా ఉండాలి అప్పుడే జరిగిన సంఘటన ను త్వరగా మరిచిపోయి మామూలు స్థితికి రావొచ్చు అని అనిపించింది తనకు. అంతలో బిందు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంటే ఎం ఆలోచిస్తున్నావ్ అనగానే మేఘా ఈ లోకం లోకి వచ్చి ఎం లేదు ఆంటీ అని తను కూడా మాటలు చెప్పడం మొదలెట్టింది.
ఆ తరువాత శైలు వచ్చింది. వచ్చి మేఘా నిన్ను లెక్చరర్ పిలుస్తోందే అని చెప్పింది. మేఘా వెంటనే బిందు తో వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. శైలు బిందు ఇద్దరూ మిగిలారు. ఇద్దరూ మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగా సడెన్ గా శైలు కు ఒక విశయం గుర్తొచ్చి నీకు తెలుసా అమ్మా (సొంత అమ్మ చనిపోయాక బిందు నే అమ్మా అని పిలుస్తోంది) మేఘా మొన్న లవ్ లో పడింది అంది
బిందు : ఎంటి మేఘా నా ?
శైలు : అవును
బిందు : నేను నమ్మను
శైలు : నిజం అమ్మా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట
బిందు : అబ్బో ఇంతకీ ఎవడే ఆ మహానుభావుడు ?
శైలు : ఇదిగో చూపిస్తా ఆగు అంటూ ఇంతకు ముందు మేఘా పంపించిన ఫోన్ నంబర్ ను సేవ్ చేసుకుని వాట్సప్ ఓపెన్ చేసి అందులో ఉన్న dp చూపించింది.
బిందు : భూమి కంపించడం, పిడుగు పడడం, తల గిర్రున తిరగడం లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఎం లేకుండానే బిందు కు మతి పోయింది.
Dp లో ఉన్న భరత్ ను చూసి..
ఎదురుగా ఉన్న శైలు ఇంకా చెప్తూ ఇంకో విశయం తెలుసా వీడు ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అంట అది కూడా అంటూ చుట్టూ చూసి దగ్గరగా జరిగి ఒక ఆంటీ తో అని అంది మెల్లగా..
కానీ ఇవేం పట్టించుకునే స్థితిలో లేదు బిందు, తనకు భరత్ గాడి మీద కోపం ఇంకా ఎక్కువైంది. వీడు తల్లినే కాకుండా కూతురిని కూడా వలలో వేసుకున్నాడు అని మనసులో అనుకుంటూ శైలు తో నేను మళ్ళీ వస్తా కాస్త పనుంది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.. అలా వెళ్తుండగా మేఘా అప్పుడే అటు నుండి రావడం కనిపించింది. మేఘా వెంటనే ఎంటి ఆంటీ అప్పుడే వెళ్తున్నారా అంటూ ఉండగా బిందు తన ముఖం చూసి పనుంది కాస్త అర్జెంట్ అంటూ వెళ్ళబోతూ ఉంటే మేఘా సరే ఆంటీ అంటూ తనని వాటేసుకుని బాయ్ చెప్పింది. బిందు మనసులో దానికి బుద్ది లేదు దీనికి బుద్ది లేదు తల్లికి తగ్గ కూతురు అని గొణుక్కుంటూ సరే బాయ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
తను వెళ్ళిపోతూ ఎదో అనుకుంటూ వెళ్ళడం పైగా తను వాటేసుకున్నా కూడా సరిగా తిరిగి రెస్పాండ్ కాకపోవడం తో మేఘా కు ఎదో జరిగింది అని సందేహం వచ్చింది.
అంతలో శైలు వచ్చి నీకో బ్యాడ్ న్యూసే అంది. మేఘా ఎంటి అంది శైలు నవ్వుతూ నీ లవెర్ గురించి మా అమ్మ తో చెప్పేశా పైగా ఫోటో కూడా చూపించా అంది గట్టిగా నవ్వుతూ.. మేఘా కు అది వినగానే ఈసారి స్పెషల్ ఎఫెక్ట్స్ తో భూమి గిర్రున తిరిగినట్లు అయ్యింది. ఇప్పుడే బిందు కు మేడం భరత్ ను ప్రేమిస్తుంది అని కోపం ఉంది ఇప్పుడు నేను కూడా ప్రేమిస్తున్నా అని తెలిసింది అంటే ఇప్పుడు తను ఎం చేస్తుందో అని అనిపించగానే శైలు వంక చూసి ఎంత పని చేసావే పిచ్చి మొహం అంది. శైలు ఏం అర్దం కానట్లు చూసింది
అలా అర్దం కానీ శైలు కు మొత్తం కథ ను
షార్ట్ కట్ లో చెప్పి ఇదీ జరిగింది అని అనగానే అవునా అంటూ శైలు నోరు తెరుచుకుని చూసింది.
అయితే ఇప్పుడు అమ్మను ఎలా మేనేజ్ చేస్తావ్ అని శైలు అడగగా మేఘా చూడాలి ఆ దేవుడే ఉన్నాడు అంది నవ్వుతూ..
ఆరోజు రాత్రి….
బిందు మేఘా కు కాల్ చేసింది.
బిందు : మేఘా
మేఘా : ఆంటీ
బిందు : ఒక విశయం చెప్పాలే నీకు
మేఘా : ఎంటి చెప్పు ఆంటీ
బిందు : చెప్తా కానీ కటినంగా ఉంటుంది కానీ అర్దం చేసుకోవడానికి ట్రై చెయ్యి ప్లీస్
మేఘా : ఎంటి ఆంటీ ? అది చెప్పండి పర్లేదు
బిందు : అదీ అదీ
మేఘా : పర్లేదు చెప్పండి
బిందు : మేఘా నువ్వు ప్రేమిస్తున్న భరత్ మంచోడు కాదు నా మాట విని వాడ్ని మరచిపో
మేఘా : భరత్ ఆ ? భరత్ గురించి మీకెలా తెలుసు ? (ఏమీ తెలేనట్లుగ నటిస్తూ) అయినా మంచోడు కాదా ? ఎందుకు ?
బిందు : ఎందుకు అంటే వాడు వాడు
మేఘా : హా వాడు ?
బిందు : వాడు నాకు తెలిసిన ఆమె తో సంబందం పెట్టుకున్నాడు అలా తెలుసు నాకు పైగా వాడు ఒక కంత్రి ఫెల్లో ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు
మేఘా : అవునా మీరంత క్లోజ్ గా గమనించారా అతన్ని
బిందు : అదంతా ఎందుకు ? చెప్పేది అర్దం చేసుకో వాడ్ని మరచిపో
మేఘా : మరిచిపోతాలే గానీ ఇంతకీ వాడు అంత చెడ్డొడా ?
బిందు : మామూలు గా కాదు క్రూరుడు వేస్ట్ ఫెలో చెత్త వెధవ అలాంటోన్ని పోలీస్ లకు అప్పగించాలి కానీ పోయేది నా ఫ్రెండ్ పరువే అని సైలెంట్ గా ఉన్నా…
మేఘా : ఇంతకీ ఎవరు ఆంటీ ఆ ఫ్రెండ్ ?
బిందు : నీకు తెలీదు లే ఆమె,
నువ్వైతే వాడితో జాగ్రత్తగా ఉండు
మేఘా : నేను సరే ఆంటీ,
దూరంగా ఉన్నా కాబట్టి జాగ్రత్తగా ఉంటా మరి ఇంట్లోనే ఉన్న అమ్మ పరిస్థితి ఎలా ?
బిందు : ఏమంటున్నావ్ అని కాసేపు మౌనంగా ఉండి
తెలుసా ముందే నీకు అంది.
మేఘా : అవును తెలుసు, పైగా అతనే చెప్పాడు
బిందు : చిన్నగా నిట్టూర్చి
చూసావా, అదేనే వాడి మాయ, అలా చెప్పి నువ్వు వాడి ఎనిమి కాకుండా చూసుకున్నాడు అదే వాడి తెలివి చెప్పగా పెద్ద కంత్రీ గాడు అని. మీ అమ్మ వాడి మాయలో పడిపోయింది. ఇప్పుడు నువ్వూ పడతావా ?
మేఘా : ఆంటీ నా లవ్ మేటర్ పక్కన పెట్టేయండి. ముందు ఇది చెప్పండి భరత్ ను నువ్వు ఎందుకు అంత కోపగించు కుంటున్నావ్ వాడు అమ్మ ను రేప్ చేశాడనే కదా, అసలు అదే ఉద్దేశం ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు ? అసలు అమ్మ ఇచ్చిన చనువు కు వాడు ఎప్పుడో వాడికి కావల్సింది తీసుకునే వాడే కదా ?
కానీ ఎందుకు తీసుకోలేదు ? ఎందుకు అంటే వాడికి కూడా అమ్మ మీద ప్రేమ గౌరవం ఉన్నాయ్..
బిందు : అహాహా ఏం కవర్ చేస్తున్నావే వాన్ని నీకేం మాయా రోగం వచ్చిందే ? వాడు నీ అమ్మను రేప్ చేసినా వాడికే సపోర్ట్ ఇస్తున్నావ్ ?
మేఘా : ఆంటీ నేను ఎవరికీ సపోర్ట్ ఇస్తున్నా అని చూడకండి తప్పు ఎవరు చేశారు అనేది చూడండి.
బిందు : అంటే ఎంటి రేప్ చేసినొడిధి కాదు వాడి నీ ప్రోస్త హించినొడిధి తప్పు అంటావా ?
మేఘా : నిజం చెప్పాలంటే అంతే కానీ తప్పు చేసినొడిది కూడా తప్పే దానికి భరత్ ఆల్రెడీ మూల్యం చెల్లించుకుంటున్నాడు.
బిందు : చూడు నువ్వెన్ని చెప్పినా తప్పు చేసినొడిదే తప్పు అవుతుంది, ఇదంతా నువ్వు ఆ సిద్దు గాడి మీదికి వేద్దాం అనే కదా చూస్తున్నావ్ ? నేనూ నీకు చెప్తా పోయి మీ అమ్మను చంపేయి అని చంపుతావా ? కానీ ఆ భరత్ గాడు చంపేశాడు మానసికంగా మీ అమ్మను చంపేశాడు.
(కాసేపు మౌనం)
మేఘా : సరే ఆంటీ, ఒక విశయం చెప్పండి మీరేం అనుకుంటున్నారు భరత్ ది ఆక్సిడెంట్ అనా ?
బిందు : అవును జరిగిన దానికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ అది
మేఘా : కాదు ఆంటీ, జరిగిన దానికి వాడికి వాడే ఇచ్చుకున్న పనిష్మెంట్ అంది అంటూ జరిగింది ఏంటో మీకు తెలుసా అంటూ భరత్ సూసైడ్ చేసుకోవడం గురించి తనని హాస్పిటల్ కు తీసుకెళ్ళి కాపాడిన దాని గురించి ఇంకా తనకు మేడం పై ఎంత ప్రేమ ఉందో అన్న దాని గురించి జరిగిన తప్పు లో సిద్దు గాడి influence గురించి మొత్తం చెప్పి బిందు ను కొద్దిగా మచ్చిక చేయడానికి ప్రయత్నించింది.
బిందు : నువ్వెన్నన్నా చెప్పు మేఘా, మీ అమ్మ పట్ల వాడు చేసిన దానికి మాత్రం నేను క్షమించ లేను
మేఘా : క్షమించ కండి, కానీ మా అమ్మను అయినా క్షమించండి.
మా అమ్మ తో మామూలుగా ఉండండి
బిందు : ఆ విశయం నీకెలా ?
మేఘా : నాకన్నీ తెలిసాయి ఆంటీ ప్లీస్ ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ మా అమ్మ తో మళ్ళీ మామూలుగా ఉండండి. తను మీతో ఉంటే ఎంత హాపీ గా ఉంటుందో మీకూ తెలుసు తను జరిగిన సంఘటన ను త్వరగా మరిచి పోవాలంటే ఆ మాత్రం అయినా మీరు చేయాలి ప్లీస్ ఆంటీ అనగానే బిందు ఏమో మేఘా నాకేం తెలియట్లేదు సరే నేను మళ్ళీ కాల్ చేస్తాలే అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉండగా
మేఘా : అవునూ సిద్దు హారిక లు ఎలా ఉన్నారు ?
బిందు : వాళ్లకేం ?
మేఘా : అది కాదు భరత్ తో ఎలా ఉన్నారు ?
బిందు : (మౌనం)
మేఘా : ఆంటీ ప్లీస్..
బిందు : మేఘా అందరూ నీలా ఉండలేరు, వాళ్ళకి కనీసం పౌరుషం అయినా ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది.
అలా బిందు అనగానే మేఘా కు అర్దం అయ్యింది.
సిద్దు హారిక కూడా భరత్ మీద కోపంగా ఉన్నారు అని. ఇప్పుడు అమ్మ జరిగిన సంఘటనను మరిచి పోవాలంటే బిందు సపోర్టింగ్ గా ఉంటుంది మరి భరత్ మరిచి పోవాలంటే ఎవరు సపోర్ట్ ఇస్తారు ఇస్తే జరిగింది తెలిసిన సిద్దు హారిక ఇవ్వాలి కానీ వాళ్ళు అతనికి వ్యతిరేకంగా ఉన్నారే ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా మేఘా కు వాళ్ళతో మాట్లాడాలని ఐడియా వచ్చింది.
మూడు రోజుల తరువాత or నెల తరువాత…
సిద్దు హారికను ఫోన్ కాన్ఫరెన్స్ లోకి తీసుకుని మాట్లాడుతూ..
సిద్దు : మేఘా నీకు పిచ్చి పట్టిందా ? పోయి పోయి వాన్ని సపోర్ట్ చేస్తున్నావ్ ఎంటి ? నీకు అర్దం కాలేదా వాడు మన అమ్మని ఎంతలా హింసించాడో
మేఘా : చూడు, దాని గురించి మాట్లాడాలంటే ముందు ఆరోజు రాత్రి నువ్వు చేసిన వెధవ పని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది.
సిద్దు : నేనేం చేశా ?
మేఘా : నువ్వే కాదా వాన్ని తాగమని, అమ్మ తో ఫోర్స్ గా అయినా సరే చేయమని ప్రోస్తాహించింది..
చూడు సిద్దు భరత్ నాకు అన్నీ చెప్పాడు దాంట్లో వాడి తప్పు ఉన్నా దానికి కారణం అయితే నువ్వే కదా
హారిక : ఓహో అయితే ఇప్పుడు వాడిని సమర్డిస్తున్నవా ? నువ్వూ
మేఘా : నేను ఎం సమర్ధించడం లేదు, ఉన్నది చెప్తున్నా,
హారిక : అవునవును అర్దం అవుతుంది, సరే సిద్దు గాడే కారణం అంటున్నావ్ కదా సరే కారణమే అనుకుందాం కానీ మరీ అంత పశువులా ప్రవర్తించడం కరెక్టే అంటావా ? దానిని నువ్వు సపోర్ట్ చేయడం కరెక్ట్ ఏ అంటావా ?
మేఘా : చూడు హారిక నేనేం భరత్ ను సపోర్ట్ చేయట్లేదు
అయినా జరిగింది మా అమ్మకు నేనెలా వాన్ని సపోర్ట్ చేయగలను ? తప్పు ఇద్దరి వైపూ ఉంది అని చెప్తున్నా
సిద్దు : ఇద్దరూ కొంచెం ఆపుతారా ?
అసలు నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావ్ మేఘా ?
మేఘా : ఎం లేదు ఇప్పటికే వాడు మన అమ్మ పట్ల చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు, ఇంకా వాన్ని అలాగే వొడిలిపెట్టడం సరి కాదు, జరిగింది ఎదో జరిగింది, జరిగిన దానికి వాడు దాని ప్రతి ఫలం కూడా అనుభవించాడు, అనుభవిస్తూ ఉన్నాడు కూడా, ఇప్పటికే వాడు చాలా భాధ లో ఉన్నాడు అమ్మ వాడి ముఖం కూడా చూడట్లేదు అని.. కనీసం మీరు అయినా పోయి మాట్లాడితే కాస్త బాగుంటుంది.
అర్దం చేసుకోండి
రెండు వారాల క్రితం….
వాడింత చేసినా నాకెందుకు ఇంకా వాడి మీద సాప్ట్ కార్నర్ వస్తుంది ? ఎందుకు నేను వాన్ని దూరం పెట్టలేక పోతున్నా ?
పోనీ వాన్ని వాళ్ళింటికే పంపించేద్దామా ?
ఛా ఛా, పాపం ఇప్పటికే వాడు కుమిలి పోయి ఉంటాడు ఇంకా ఇలా దూరం చేస్తే మళ్ళీ ఇలాంటిది ఎదో చేసుకునే ప్రమాదం ఉంది.
ఇలా ఆలోచిస్తూ ఉన్న నన్ను ఎదురుగా మెడికల్ షాప్ అతను మేడం తీసుకోండి అని పిలిచాడు, వాడి చేతిలో ఉన్న టాబ్లెట్స్ తీసుకుని డబ్బులిచ్చి వచ్చేశా ?
వాడు చేసిన పనికి వాన్ని చంపేయకుండా వాడికే నేను టాబ్లెట్స్ తీసుకు వెళ్తుంటే నాకే నవ్వొచ్చింది. బిందు కు నేను ఇలా వాడికి సేవలు చేస్తున్నా అని తెలిస్తే నన్ను చంపేస్తుంది, దానికి తెలీకుండా ఉండడమే మంచిది అని అనుకుంటూ ఆటో కోసం నిలబడగా
అప్పుడే అటు వైపు వెళ్తూ నన్ను చూసి కార్ ఆపింది బిందు.
(మేఘా చెప్పిన దానికి కాస్తో కూస్తో కన్విన్స్ అయిన బిందు మేడం ఆ సంఘటనను మరిచి పోవడానికి సహాయం చేద్దాం అనుకుని ముభావంగానే మేడం కనిపించ గానే కార్ ఆపింది)
అమ్మో ఇది చూస్తే తిడుతుంది అని భరత్ గాడి కోసం తెచ్చిన టాబ్లెట్స్ కొంగు చాటున కప్పేసి బిందు ను చూసి పలకరింపు గా నవ్వా. తను ఎక్కు అంది
నేను టాబ్లెట్స్ దానికి కనిపించకుండా పట్టుకుని వొద్దులేవే సిద్దు వస్తా అన్నాడు అన్నా కానీ అది వినలేదు ఎక్కుతావా లేదా అంది
నేను అది వినదు అని తెలిసి కూడా మొండి వాదం చేయడం ఎందుకు లే అని కార్ ఎక్కా టాబ్లెట్స్ దాచిపెడుతూ
ఎక్కగానే కార్ పోనిచ్చింది, మధ్య మధ్యలో నా వైపు సీరియస్ గా చూస్తూ ఉంది, నేను కామ్ గా కూర్చుని ఉన్నా, తను నా వొంటిని గమనిస్తూ కొంచెం కోపం కూడిన స్వరం తోనే తగ్గాయా అంది భరత్ గాడు పెట్టిన గాట్లను ఉద్దేశించి. నేను పొడి పొడిగా హా తగ్గాయి అన్నా. కాసేపు నిశబ్దం
మళ్ళీ తనే అదే స్వరం తో ఇంకా మీ ఇంట్లోనే ఉన్నాడా అంది. నేను సైలెంట్ గా రోడ్ చూస్తున్నా, తను కొంచెం కోపంగా నిన్నే అడుగుతుంది అంది. నేను తన వంక చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకుని రోడ్ వంక చూస్తూ ఉండిపోయా..
బిందు నన్ను కోపంగా చూస్తూ నీకు జన్మ లో బుద్ది రాదు అంటూ తల తిప్పి డ్రైవ్ చేయసాగింది.
తన కోపం లో అర్ధం ఉంది, భరత్ గాడు నాకంత చేసినా నేను వాన్ని ఇంకా మా ఇంట్లోనే ఉంచుకోవడం వాడికి సేవలు చేయడం వాడి కోసం బిందు తో గొడవ పడడం అవ్వన్నీ తన కోపానికి కారణం.
వాడిని ఇంట్లో పెట్టుకోవద్దు బయటకు పంపించేయి అని ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోలేదు, అదే దానికి మంట..
ఎంటి టాబ్లెట్స్ భరత్ గాడికా ? అని అనగానే కొంగు లో దాచుకున్న టాబ్లెట్స్ గురించి దీనికి ఎలా తెలిసిందా అని చూసా తను కోపంగా ముఖం తిప్పుకుంది. అంతలో మా ఇల్లు వచ్చేయడం తో కార్ ఆపింది. నేను చక చకా దిగేసి థాంక్స్ అని చెప్పే లోపే తను వెళ్లిపోయింది.
తన కోపం అలవాటు కావడం వల్ల పెద్దగా పట్టించు కాకుండా ఇంట్లోకి వచ్చేశా, గబగబా ఫ్రెష్ అయ్యి వాడికి జ్యూస్ తీసి టాబ్లెట్స్ తీసుకుని వాడి రూం లోకి అడుగుపెట్టా, ఎప్పటి లాగే వాడి ముఖం చూడకుండా టాబ్లెట్స్ జ్యూస్ వాడి పక్కన పెట్టేసి బయటకు వస్తుంటే వాడు కూడా ఎప్పటి లాగే ఏడుస్తూ నన్ను పిలిచాడు కానీ నేను పలక కుండా అక్కడ నుండి వచ్చేశా.
ఆక్సిడెంట్ జరిగి ఇప్పటికీ దాదాపు రెండు నెలలు అయ్యింది
ప్రెసెంట్ డే..
మేడం మాటల్లో..
మొత్తం బాగా అయినా కాలు ఒకటే బాగా దెబ్బ తగలడం వల్ల ఇంకా లేవాలేక పోతున్నాడు, పాపం రోజూ ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు వెళ్ళినా బాధగా నన్నే చూస్తూ పిలుస్తాడు
కానీ నేనే పలకను, వాడంటే ఇష్టం లేక కాదు అలా అనుకునే ఉంటే వాన్ని ఇలా ఇంట్లో ఉంచుతానా ? సేవలు చేస్తూ ఉంటానా ?
ఏమో అంతే అలా జరుగుతూ ఉంది…
రెండు నెలలు అయ్యింది ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడితో చాలా సార్లు చెయ్యి పట్టుకుని ఏడుస్తూ మాట్లాడ్డానికి చూసాడు కానీ ఎలా మాట్లాడ తాను ?
రేపటికి అన్నీ రెడీ చేసావా ? అని ఆయన అనగానే ఆయన వైపు చూసి హా చేసానండీ మీవి సిద్దు గాడివి ఇద్దరివీ బట్టలు తీసి పెట్టా అని అన్నా. ఆయన సరే అంటూ నా దగ్గరకు వచ్చి బాగా చూసుకో ఈ నాలుగు రోజులు కాలేజ్ కు పోవొద్దు లే వాడిని ఇంట్లో ఉండి బాగా చూసుకో అని అనగా నేను సరేనండి అన్నా.
మరుసటి రోజు పొద్దున్నే తండ్రి కొడుకులు ఇద్దరు తిరుపతి కి బయలుదేరారు. ఆయన వెళ్తూ వెళ్తూ అల్లుడు జాగ్రత్త అని మరీ మరీ చెప్పాడు, ఎందుకో అల్లుడు అంటే ఈయనకు పంచ ప్రాణాలు చిత్రంగా అల్లుడు కు బాగు అయితే తిరుపతి కి వచ్చి గుండు కొట్టించు కుంటా అని మరీ వొట్టు వేసుకుని ఇప్పటికి వాడికి కాస్త బాగాయ్యే సరికి తిరుపతికి వెళ్తున్నాడు మొక్కు చెల్లించు కోవడానికి. అసలు ఎవడు వీడు ? ఆయన మరీ అంత మొక్కు పెట్టుకుని మరీ వీడికి బాగు కావాలని మొక్కుకోవడానికి ?
ఆయన ను అని ఏం లాభం లే ? నేనేం తక్కువా ?
వీడి కోసం ఎప్పుడూ బిందు తో గొడవ పడని నేను పడలేదా ? వీడు ఎన్ని చేసినా వీడిని ఇంట్లో పెట్టుకోలేదా ?
వీడికి మాకు ఏ పూర్వ జన్మ సంబంధం ఉందో ఏంటో ?
మామయ్యా మామయ్యా అని భరత్ గాడు పిలవగానే నేను వాడి రూం లోకి వెళ్లి చూసా ఎంటి అన్నట్లుగా, వాడు రెస్ట్ రూం కు వెళ్ళాలి అని తలొంచుకుని అన్నాడు నేను వాడి ముఖం చూడకుండా తల పక్కకు తిప్పి మీ మామయ్య సిద్దు తిరుపతికి వెళ్లారు ఈ నాలుగు రోజులు ఏమైనా కావాలంటే అడుగు అని వాడి వంక చుడకుండానే చెప్తూ వాడి దగ్గరకు వెళ్ళి వాడి చేతిని నా భుజం మీద వేయించు కుని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చా
వాడు మల్లీ ఏడుపు ముఖం పెట్టి నన్ను పిలుస్తూ విసిగిస్తాడు ఏమో అనుకున్నా, అదృష్ఠం అలాంటి పనులెం చేయలేదు.
ఇంకా ఏమైనా కావాలంటే పిలు అని గోడకు (ఇండైరక్ట్ గా వాడికి) చెప్పేసి బయటకు వస్తూ వాడి కాలు ను చూసా, చాలా మటుకు తగ్గిపోయింది ఇంకో రెండు మూడు వారాలు అంతే తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాడు.. (నన్ను మళ్ళీ వేదించడానికి.. హా హా..)
రాత్రి నిద్ర పోతూ ఉన్న నాకు ఒక్కసారిగా
అమ్మా” అని భరత్ గాడి అరుపు వినిపించింది
వెంటనే పరిగెత్తు కుంటు వెళ్ళి చూస్తే బాత్రూమ్ కు అని లేచి నట్లు వున్నాడు నడవలేక పడిపోయాడు నేను వెంటనే వాన్ని లేపి నన్ను పిలవచ్చు గా అని పక్కకి చూస్తూ అంటూ వాన్ని పడుకో బెట్టా, వాడు నొప్పి తట్టుకోలేక పోతున్నాడు, కాలుకు కట్టు కట్టిన దగ్గర కూడా రక్తం వస్తూ ఉంది
దానికి కాటన్ అడ్డు పెడుతూ ఎం చేయాలో తెలీక వాడు విల విల లాడుతు ఉంటే తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు ఎందుకు ఎత్తుతారు అర్థ రాత్రి పన్నెండు నర అయ్యింది,
ఇప్పుడెలా అని అనుకుంటూ ఉంటే గుర్తు వచ్చింది బిందు
తనకు ముందే కోపంగా ఉంది నేను వాన్ని ఇంట్లో పెట్టుకున్నా అని ఇప్పుడు రమ్మని అడిగితే ఏమంటుందో అని అనుకుంటూనే ఇక చేసేది ఎం లేక వాడి బాధను చూడలేక ఫోన్ చేశా.
రింగ్ అవుతూ ఉంది. కానీ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేశా ఈ సారి ఎత్తింది నిద్ర మబ్బులో హెలో ఎవరు అంది. బహుశా నిద్ర లో పేరు చూడలేదు ఏమో నేను అని అన్నా. బిందు వాయిస్ లో వెంటనే మార్పు వచ్చింది నేను అని తెలియగానే,
చెప్పు అంది కాస్త గరుకుగానే..
నేను ఎక్కువ మాట్లాడకుండా,
వాడు సడెన్ గా కింద పడిపోయాడు నొప్పి ఎక్కువై బాధ పడుతున్నాడు బ్లీడింగ్ కూడా అవుతుంది నాకేం చేయాలో తెలియట్లేదు అని అంటూ ఉండగా తను కోపంగా నాకెందుకు చెప్తున్నావ్ అంది. నేను ప్లీస్ అన్నా తను కాల్ కట్ చేసింది.
నేను తన వాట్స్ అప్ కు నా మీద ప్రేమ ఉంటే రా లేదంటే అవసరం లేదు అని మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పడేసి వాడి దగ్గరకు వెళ్ళి బ్లీడింగ్ కాకుండా కాటన్ పెట్టా మళ్ళీ..
వాడు పాపం నొప్పికి తట్టుకోలేక పోతున్నాడు, నాకేం చేయాలో పాలుపోవట్లేదు, బిందు వస్తుంది అన్న నమ్మకం నాకు లేకపోయినా వీడి బాధ చూసి రావాలి అని మనసులో గట్టిగా కోరుకుంటూ ఉన్నా. కాసేపటికి బయట ఎదో హార్న్ వినిపిస్తే బిందు వచ్చింది అని అర్దం చేసుకుని వెళ్ళి గేట్ తెరిచా
తను కార్ దిగి నా ముఖం చూడకుండా లోపలికి నడిచింది. నేను వాడి గది చూపించా, తను వాడిని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్ పడుతూ చూస్తున్నా, ఎందుకు అంటే బిందు వాన్ని చూడడం ఇదే మొదటి సారి ఆరోజు తరువాత…
బిందు ఎం వాడి ముఖం ఎం చూడకుండా గబ గబ ట్రీట్ చేసి కట్టు కట్టేసి బయటకు వచ్చింది. నేను థాంక్స్ అని చెప్పబోతుంటే కోపంగా నా వంక చూసి అక్కడ నుండి వెళ్లిపోయింది. .
నేను వాట్స్ అప్ లో థాంక్స్ అని పెట్టా తను చూసి రిప్లై ఇవ్వలేదు..
భరత్ మాటల్లో…
బిందు కట్టు కట్టి వెళ్ళాక నొప్పి కొంచెం తగ్గింది. కానీ మేడం బిందూ ఇద్దరూ నాతో మాట్లాడ నందుకు బాధ ఇంకా పెరిగింది. పైగా నా వల్ల మేడం బిందు కూడా మాట్లాడుకోకపోవడం ఇంకా చాలా బాధను పెంచింది. నేనింత చేసినా కూడా మేడం నాకే సపోర్ట్ గా ఉండడం నేను ఎదో పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యం లా అనిపించింది. మనసులోనే మేడం కు థాంక్స్ చెప్పుకుంటూ బిందు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల మెల్లిగా నిద్ర లోకి జారుకున్నా
ఇది ఇలా ఉండగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కనుక్కుంటూ ఉన్న మేఘా బిందు ఇంకా మేడం తో ముభావంగా నే ఉంది అని అలాగే భరత్ తో సిద్దు హారిక అసలే మాట్లాడ ట్లేదు అని తెలుసుకున్న మేఘా జరిగిన సంఘటన మేడం భరత్ ఇద్దరూ ఎలా మరిచి పోగలరు అని ఆలోచన లో పడింది.
అప్పుడు వచ్చింది ఐడియా ఒకవేల అమ్మ ఇంకా భరత్ ఇద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటే ఎవ్వరి సపోర్ట్ లేకుండానే ఇద్దరూ ఒకటవు తారు కదా అని అనిపించింది. వెంటనే ఎలాగైనా వాళ్ళని మాట్లాడుకునే లా చేయాలి అని అనుకుంది. అంతలోనే తనకు రేపటి నుండి ఇంకో నెల వరకు ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్స్ ఉంటాయ్ అని గుర్తొచ్చింది.
అది గుర్తు రాగానే అబ్బా ఇవొకటి ఇప్పుడే రావాలా అని అనుకుంటూ పైకి చూస్తూ దేవుడా వాళ్ళని కలిపే అదృష్టం ఎలాగో నాకివ్వలేదు కనీసం వాళ్లు వాళ్ళే మనసులు మారి ఒకరితో ఒకరు మాట్లాడు కునెలా చెయ్యి స్వామీ అని అనుకుంది.
మరి చూడాలి మేఘా అనుకుంది నెరవేరుతుందో లేదో..
ఇంకో రెండు వారాల లోగా కాలు బాగా అయిపోయింది. ఇప్పుడు నేను నడవడం పరిగెత్తడం అన్నీ చేస్తున్నా, మేడం కూడా కాలేజ్ కు వెళ్ళడం మొదలు పెట్టింది. నేను రెండు రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్న తరువాత నేనూ కాలేజ్ వెళ్ళడం మొదలు పెట్టాను. పొద్దున అన్నీ రెడీ అయిపోయాక నేను మామూలుగా వెళ్లి బైక్ స్టార్ట్ చేశా అప్పుడే సిద్దు గాడు కూడా వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ కనిపించాడు. వాన్ని చూసి పలకరిద్దాం అని అనుకునే లోగానే వాడు తల పక్కకు తిప్పుకొని బైక్ ను కాస్త ముందుకు తీసుకు వెళ్లి ఆపాడు. నేను బైక్ స్టార్ట్ చేసి బయలుదేరుతూ ఉండగా మేడం గుర్తొచ్చింది. తను కూడా వస్తుంది కదా అని గుర్తు రాగానే కాస్త ఆనందం వేసింది. అంతలోనే కాస్త భయం కూడా వేసింది.
పైగా అక్కడ సిద్దు గాడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు మేడం లాస్ట్ టూ డేస్ వాడి బండి పైనే వెళ్ళింది. ఇప్పుడు మేడం నా బైక్ ఎక్కుతుందా లేదా అనేదే నా డౌటు..
అలా ఉండగా కాసేపటికి మేడం వచ్చింది. నా గుండె దడ దడ గా కొట్టుకుంటూ ఉండగా మేడం మామూలుగానే వచ్చి సిద్దు గాడు దూరంగా బైక్ ఆపి ఉండడం చూసి నా బైక్ ఎక్కింది. నన్ను తగలకుండా జాగ్రత్తగా కూర్చుంది. నేను గుండె దడ దడ లాడుతూ ఉండగా వెళ్దామా అని అనబోయా..
కానీ అదేంటో కాళ్ళు చేతులు వొనక సాగాయ్ తనతో మాట్లాడదాం అంటేనే, ఇక ఆ సాహసం చేయలేను అని అర్దం చేసుకున్న నేను వెంటనే బైక్ స్టార్ట్ చేసాను. సిద్దు గాడు మేడం, నా బండి ఎక్కడం చూసి ఒక నిట్టూర్పు విడిచి వాడూ బయలు దేరాడు.
బైక్ నడుపుతుంటే ఎందుకో ఒక రకమైన టెన్షన్, మేడం వెనుక నన్ను తగలకుండా జాగ్రత్తగా కూర్చుని ఉంది. నేను ఎం అంటే తను ఎం అంటుందో అని ఒకటే భయపడుతూ మేడం తో మాట్లాడదాం అని కొంచెం దైర్యం తెచ్చుకుని మేడం అని అన్నా..
మేడం ఎం పలకలేదు. నేను ఇంకో సారి అనబోతూ ఉండగా మేడం ఆటో లో వెళ్ళమంటావా అంది సీరియస్ గా. అంతే గమ్మున ఉండిపోయా..
దారిలో వెళ్తుండగా అప్పుడే ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ కనిపించాయి.
అవి చూడగానే గుండె జళ్ళుమంది. ఇప్పుడు ఎలా రా బాబు అని భయపడుతూ బండి ని స్లో చేశా, సైడ్ మిర్రర్ లో నుండి మేడం ను చూసా మేడం వేరే వైపు చూస్తూ ఉంది. నేను మెల్లగా మామూలు కంటే తక్కువ స్పీడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్ మీద పోనిస్తూ తను నన్ను టచ్ కాకుండా ఉండేలా జాగ్రత్తగా పోనించా. మేడం అదేం పట్టించుకోవట్లెదు. మామూలుగానే ఉంది. నేను హమ్మయ్యా అని అనుకుంటూ తనని జాగ్రత్తగా కాలేజ్ కు తీసుకు వచ్చా.
మేడం ను సైడ్ మిర్రర్ లో నుండి చూసా, తను బైక్ దిగింది, దిగి వెళ్తుండగా అటు వైపు నుండి హారిక మా దగ్గరకు రావడం కనిపించింది. ఆమె దగ్గరకు రాగానే తనని పలకరిద్దాం అని అనుకుంటూ ఉండగా అంతలో ఆమె కనీసం నా వంక కూడ చూడకుండా బాగున్నారా మేడం అంటు మేడం ను పలకించి తనతో పాటు ముందుకు నడిచింది. అలా ముందుకు నడుస్తూ మేడం తో సిద్దు తో రావొచ్చు గా మేడం అని అంది. అలా అనగానే ఒక్కసారిగా కోపంగా వెళ్తున్న హారిక వంక చూసా,
వాళ్ళు అలాగే ముందుకు వెళ్ళిపోయారు..
నేను మనసులో దీనికెందుకో అంత అని అనుకుంటూ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళా. క్లాస్ లో అందరూ పలకరించారు, ఆక్సిడెంట్ అయ్యింది అంట కదా ఎలా ఉంది అంటూ..
అంతలో అక్కడే ఉన్న ప్రియ నన్ను చూసింది. వెంటనే ఆనందంగా నా దగ్గరకు వచ్చింది. వచ్చి నా కళ్ళలో చూస్తూ ఎలా ఉన్నావ్ ? చాలా రోజులు అయ్యింది చూడక, ఇప్పుడు కాలు బాగు అయిపోయిందా అంటూ అరెరే నిలబడే ఉన్నావ్ ఎంటి కూర్చో (కాలు బాగోలేదు కదా అందుకు) అంటూ నన్ను అక్కడే బెంచ్ లో కూర్చోబెట్టింది. లాస్ట్ బెంచ్ లో కూర్చోడం వల్ల మమ్మల్ని ఎవ్వరూ పట్టించు కోవట్లెదు, అలా ఎవ్వరూ పట్టించుకోక పోయే సరికి ఇక ఎవ్వని బాధ లేకుండా హాయిగా ప్రియ నాతో మాట్లాడుతూ ఉంది. నేను ఊరికే తన మాటలు వింటూ ఉన్నా, అంతలో ఏం గుర్తొచ్చిందో తనకు తెలీదు కానీ కొంచెం బుంగ మూతి పెడుతూ నా ముందు బెంచ్ ను ఆనుకుని నా వంక చూస్తూ అయినా నీకు వేరే రూం వుంది అంట కదా, ఎందుకు నువ్వు ఇంకా ఆ దయ్యం ఇంట్లో ఉన్నావ్ అంది. నేను కొంచెం అర్దం కానట్లు చూసా, ప్రియ నా రియాక్షన్ చూసి అర్దం అయ్యేలా అదే మీ మేడం గారు అంది. నేను ఆమె నా ? దెయ్యమా ? అని అన్నా అర్దం కానట్లు. ప్రియ అటు ఇటు చూసి నాతో తెలుసా, నేను నిన్ను కలుద్దాం అని మూడు సార్లు మీ ఇంటికి వచ్చా అని అంది. నేను ఎప్పుడు అన్నట్లుగా చూసా., ప్రియ నాతో వచ్చాలే నీకు తెలీదు, అయినా ఆ దయ్యం అసలు నన్ను నిన్ను కలవనిస్తే కదా తెలిసేది అంది.
నేను తనని చూసి ఎందుకు కలవనివ్వలేదు అని అడిగా
ఏమో ఎవరికీ తెలుసు, మూడు సార్లు వస్తె ఒక్కసారి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు రూం బయట నుండి చూపించింది. అప్పుడు కూడా నీతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టింది. అసలు ఎందుకు అలా అంది అన్నా. ప్రియ ఏమో రా నాకూ తెలీదు ఎప్పుడు అడిగినా
ఇప్పుడే పడుకున్నాడు అనో లేకపోతే నిన్ను డిస్ట్రబ్ చేయొద్దు అనో ఎదో ఒకటి చెప్పి తిరిగి పంపించేది ఇక అది నిన్ను కలవనివ్వదు లే అని నేనూ రావడం మానేశా..
అది విన్న నేను అసలు ఎందుకు ఇలా చేసింది అని ఆలోచనలో పడ్డా, నేను ఆలోచిస్తూ ఉండడం చూసి నన్ను చూస్తూ ఆమె ఎందుకు అలా చేసిందో నాకు అర్దం అయిపోయింది భరత్ అంది. నేను ఎం అర్దం అయ్యింది అన్నట్లు చూసా, తను నన్ను చూస్తూ
ఆమె గారికి నేను నిన్ను ప్రేమించడం ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తుంది అని కొంచెం అసూయగా అంది. ఆమె అలా అనగానే నేను అది అయ్యిండదు లే అంటూ ఉండగా అంతలో క్లాస్ లోకి మేడం వచ్చింది. వచ్చి రాగానే మమ్మల్ని చూసేసింది.
మేడం వచ్చింది అని చూడని ప్రియ నేను తన వైపు చూడక పోవడం తో తన చేతిని నా గడ్డం మీద వేసి తన వైపు తిప్పుకుంటూ ఎంటి అది అయ్యిండదా ? అంటూ ఇంకా ఎదో చెప్తుంటే నేను వెంటనే తన చేతిని విడిపించుకుని లేచి నిలబడ్డా. ప్రియ నేనలా చేసే సరికి ఎంటా అని ముందుకు చూసింది. అక్కడ మేడం మా వంకే చూస్తూ కనిపించింది. ప్రియ వెంటనే భయపడి బెంచ్ మీద నుండి లేచి వెంటనే అవతల వైపు గర్ల్స్ కూర్చునే చోటు కెళ్ళి తల దించుకుని నిలబడింది.
మేడం మా ఇద్దరి వంక కొంచెం కాస్త సీరియస్ గా చూస్తూ టేబుల్ మీద బుక్ పెట్టి ప్రియ వంక చూసింది. ప్రియ ఇంకా తల దించుకునే ఉంది. మేడం తనని చూసి ప్రియ అని పిలిచింది కాస్త గట్టిగా. ప్రియ తలెత్తింది. మేడం ప్రియ ను చూసి క్లాస్ అయ్యాక కనిపించు అంది. ప్రియ భయపడుతూనే తలాడించింది. ఆ వెంటనే మేడం నా వంక చూసింది. నా కాళ్ళు వణకడం నాకు తెలుస్తూ ఉంది. మేడం అలాగే రెండు మూడు క్షణాలు చూసి కూర్చోండి అని అంది అందరితో..
అందరూ కూర్చున్న తరువాత తను లెసన్ చెప్పడం స్టార్ట్ చేసింది.
తను లెసన్ చెప్తూ ఉన్నంత సేపు నేను భయపడుతూ నే వింటున్నా. క్లాస్ మధ్యలో హారిక ఒకసారి వెనుకకు తిరిగి నా వంక ప్రియ వంక చూసి మళ్ళీ తల తిప్పుకుంది.
క్లాస్ అయిపొయింది. మేడం చైర్ లో కూర్చుని మా వంక చూస్తూ చెప్పడం మరిచిపోయా, ఇంకో పదైదు రోజుల్లో మీకు ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ మీ డిగ్రీ కూడా అయిపోతుంది అంది. అలా అంటూనే ఇంకో విశయం అంటూ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి చదవాలి అనుకుంటే మన కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇక్కడ ఈ ఇయర్ నుండి పీజీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే చేరోచ్చు పైగా నేను కూడా ఫిజీ వాళ్లకు క్లాస్ చెప్పబోతున్నా అంది. అంతలో ఎవడో ఏ డిపార్ట్మెంట్ మేడం అన్నాడు. దానికి మేడం కంప్యూటర్స్ అంది. (మేడం అకౌంట్స్, కంప్యూటర్స్ రెండూ సమర్థవంతంగా డీల్ చేస్తుంది). (ఇక అసలు విశయం చెప్పాలంటే మీకు తెలియనిది ఏముందీ మన స్టోరీ నడవాలంటే భరత్ మేడం పక్క పక్కన ఉండాలి జాబ్ చేసేటోడికి కంటే సదుకునే టోడే కదా ఎక్కువ కాలీగా ఉండేది అందుకే మన భరత్ గాడిని ఫిజీ కి పంపిద్దాం అని అనుకుంటున్నా అదీ విశయం)
అలా మేడం చెప్తూ ఉండగా నేను ఎదో ఆలోచనల లో ఉండిపోయా అంతలో మేడం ప్రేమా దోమా అని అనకుండా బుద్దిగా చదువుకుంటే మంచి జాబ్ వచ్చి సెటిల్ అవుతారు అని అంటూ ఉండగా ఈ లోకం లోకి వచ్చి మేడం ను చూసాను. మేడం కూడా నా వంక చూసి మళ్ళీ మామూలుగా అందరితో ఈ వయసులో హార్మోన్ల ప్రభావం ఎక్కువే ఉంటుంది కానీ వాటి మాట కంటే మా మాటలు వినడం మంచింది అంటూ నా వంక చూసి లైఫ్ లో ఛాన్స్ లు అరుదుగా వస్తాయ్ వచ్చాయి కదా అని మళ్ళీ చేసిన తప్పులే చేస్తూ ఉంటే వాడంత మూర్కుడు ఎవరూ ఉండరు, అంటూ నన్ను పర్టికులర్ గా చూసి వచ్చిన ఛాన్స్ ను జాగ్రత్తగా ఎలా యుస్ చేసుకోవాలో నేర్చుకోవాలి అంటూ నా వంక చూసి తిరిగి బుక్ తీసుకుని బయటకు వెళ్తూ అర్దం కావాల్సిన వాళ్లకు అర్దం అయ్యింది అనుకుంటున్నా అంటూ వెళ్ళిపోయింది.
సిద్దు గాడికి హారికకు ఎం అర్దం అయ్యిందో వెంటనే తల వెనక్కు తిప్పి ఇద్దరూ నన్ను చూసారు. నేను వాళ్ళ వంక చూడగానే వెంటనే తల తిప్పేసుకున్నారు.
భరత్ భయం వేస్తుంది రా ఏమంటుందో అని అంటూ ఉంటే ఏం కాదులే నువ్వు వెళ్ళు అంటూ స్టాఫ్ రూం లోకి పంపించా ప్రియ ను. లోపలికి వెళ్ళిన ప్రియ మేడం అక్కడ కూర్చుని ఉండడం చూసి వోనుకుతున్న కాళ్ళతో తన దగ్గరకు వెళ్ళింది. మేడం ప్రియ రావడం చూసి తల ఎత్తింది. వాళ్ళు ఎం మాట్లాడుతున్నారో అర్దం కాని నేను అవతల వైపు ఉన్న విండో దగ్గరకు వెళ్ళాను.
మేడం : ఇప్పుడు ఇస్తున్నావా లేదా ?
ప్రియ : మేడం ప్లీస్ మేడం (కళ్ళలో నీళ్ళు దింపుకొని)
మేడం : ప్రియ నేను మళ్ళీ మళ్ళీ అడగను అనగానే
ప్రియ భయపడుతూ వాళ్ళ అమ్మ ఫోన్ నంబర్ చెప్పేసింది.
ఫోన్ నంబర్ తీసుకున్న మేడం ప్రియ వంక చూసింది.
ప్రియ : మేడం మా అమ్మ చంపేస్తుంది మేడం తనకి ఇలాంటివి ఇష్టం ఉండదు ప్లీస్ చెప్పకండి అంటూ మేడం ముందు మోకాళ్ళ పై పడి తన కాళ్ళు పట్టుకో బోయింది. వెంటనే మేడం హేయ్ లెయ్ అంటూ కాళ్ళు పక్కకు పెట్టేసుకుంది. ప్రియ భయపడుతూ మేడం వంక చూసింది. (ప్రియ మరీ ఇంత ఎందుకు భయపడుతుందో అర్దం కాని మేడం ఇంకా నేను ఇద్దరం తనని అలాగే చూస్తూ ఉండిపోయాయి)
అంతలో మేడం ఎంటి అంత భయపడుతున్నావ్ మీ అమ్మకు అంది. ప్రియ కళ్ళ నీళ్ళు తుడుచుకుని మేడం మా అమ్మ ది లవ్ మ్యారేజ్ మేడం మా అమ్మను మా నాన్న నేను పుట్టాక వొదిలేసి వేరే ఆమెను చేసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుండి ప్రేమ అంటేనే మా అమ్మకు ఎక్కడ లేని కోపం వస్తుంది ఇప్పుడు కానీ మీరు నా విశయం అమ్మ కు చెప్తే నన్ను కచ్చితంగా చంపేస్తుంది అంటూ అనగానే మేడం సరే ముందు కళ్ళు తుడుచుకో అంది. ప్రియ కళ్ళు తుడుచుకోగానే మేడం తన వంక చూసి ఇంకోసారి వాడితో ప్రేమ అని తిరిగితే అంటూ వుండగానే ప్రియ లేదు మేడం ఇంకోసారి అలా చేయను అంది. మేడం తనని చూసి సరే నువ్వు వెళ్ళు అంది. ప్రియ వెంటనే అక్కడ నుండి వెళ్ళబోయింది. వెళ్తున్న ప్రియను ప్రియా అంటూ ఆపింది. ప్రియ ఆగి ఎంటి మేడం అంది. మేడం పైకి లేచి తన దగ్గరకు వస్తూ మొదట నువ్వు నీ ప్రేమ ను చెప్పినప్పుడు హెల్ప్ చేస్తా అన్న నేను ఇప్పుడు వద్దు అని ఎందుకు అంటున్నానో అర్దం చేసుకో, నువ్వూ మీ అమ్మలా మోసపోకు అంది కాస్త సీరియస్ గా. ప్రియ మేడం ను అర్దం కానట్లు గా చూసి మళ్ళీ తిరిగి అడిగితే ఏమంటుందో అని అలాగే మేడం అంటు అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న ప్రియ ను చూసి చిన్నగా నవ్వుకుంది మేడం. అప్పుడు చూసా ఎన్నో రోజుల తరువాత మేడం ముఖం లో నవ్వు. అలా నవ్వుతున్న మేడం ను అలాగే చూస్తూ ఉండిపోయా, మేడం చిన్నగా ఎదో గొణుక్కుంటూ వీడికి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది ముందు దాన్ని తగ్గించాలి అప్పుడు కానీ దారి లోకి రాడు అని అనుకుంటూ వెళ్లి తన చైర్ లో కూర్చుంది. అంతలో ఎవరో వస్తుంటే నేను అక్కడ నుండి వచ్చేశా..
ప్రియ ప్రియా అంటూ పిలుస్తుంటే ప్రియ కంగారుగా నా వంక చూసింది. నేను దగ్గరకెళ్ళి ఏమంది మేడం అన్నా. ప్రియ చుట్టూ చూస్తూ భరత్ ప్లీస్ ఇక్కడ నుండి వెళ్ళిపో నేను నీతో మళ్ళీ మాట్లాడతా అంటూ కంగారు పడుతూ ఉంటే నేను మనసులో ఎలాగో మనకీ దీని పై ఇంట్రెస్ట్ లేదు ఆమె అంటత ఆమె దూరంగా ఉన్నప్పుడు గెలుక్కోడం ఎందుకు లే అని అనిపించింది. అలా అనిపించగానే సరే మళ్ళీ మాట్లాడుకుందాం లే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయా ఒక గోల వదిలింది లే అనుకుంటూ..
తెలిసో తెలీకో మేడం నాకు హెల్పే చేసింది లే అని అనుకుంటూ క్లాస్ కు వెళ్ళా.
ఇంటికి తిరిగి వెళ్ళడానికి బైక్ తీసి రెడీ గా ఉన్న నాకు మేడం ఫోన్ లో మాట్లాడుతూ రావడం కనిపించింది. తను వస్తూ వస్తూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నాకు మొబైల్ ఇచ్చింది మాట్లాడమన్నట్లుగా చూస్తూ. నేను ఎవరో చూసి హెలో అన్నా. మామ అవతల నుండి మాట్లాడుతూ అల్లుడు బిందు ఆంటీ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి అవి వచ్చే టప్పుడు తన క్లినిక్ దగ్గరకు వెళ్ళి తీసుకురా అని అన్నాడు నేను సరే మామ అని చెప్తూ మామ బిందు ఆంటీ కి చెప్పావా నేను వస్తున్నా అని అన్నా..
మామ లేదు ఇప్పుడే చెప్తా అని అంటూ ఫోన్ పెట్టేసాడు.
మేడం తన ఫోన్ తీసుకుని ఎక్కి కూర్చుంది. నేను బిందు క్లినిక్ వైపు బయలుదేరా. బయలుదేరితే బయలుదేరా కానీ మనసులో మాత్రం కొంచెం భయంగా ఉంది. బిందు నన్ను చూసి ఏమంటుందో అని.. క్లినిక్ దగ్గరికి వెళ్ళగానే మేడం కిందికి దిగింది.
తనకు మేడం కు మాటలు అంతగా లేవు, కాబట్టి బిందు మేడం ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని అనిపించింది. లోపలికి వెళ్ళిన మాకు బిందు లోపల పేషంట్ తో మాట్లాడుతూ కనిపించింది. నేను, మేడం ఇద్దరం పక్కన కూర్చున్నాము అలా కూర్చోగానే బిందు కు మేము కనిపించామ్. మేము కనిపించగానే కొద్ది క్షణాలు మా వంక చూసి తిరిగి పేషెంట్ తో మాట్లాడ్డం మొదలెట్టింది. కాసేపటికి ఆ పేషెంట్ వెళ్ళగానే ఒక నర్స్ వచ్చి మేడం రమ్మంటున్నారు అని మాతో అంది. నేను వెంటనే లేచి మేడం తో పాటు బిందు రూం లోకి వెళ్ళాము. వెళ్లి తన ముందు ఉన్న రెండు చైర్స్ లో ఇద్దరం కూర్చున్నాం. నేను బిందు వంక చూసా, తను కొంచెం సీరియస్ గా చూసింది నేను వెంటనే తల దించుకున్నా, మేడం కూడా బిందు ను చూడకుండా అటు ఇటు చూస్తూ ఉంది. తను మా ఇద్దరినీ చూసి నిట్టూర్చి, అక్కడ ఉన్న నర్స్ తో నువ్వెల్లి ముగ్గురికి కాఫీ పంపించు అని అంది. ఆమె వెళ్ళగానే బిందు అక్కడ టేబుల్ డ్రాయేర్ లో ఉన్న రిపోర్ట్స్ తీసి మా ముందర పెట్టింది. నేను తనని చూడకుండా రిపోర్ట్స్ తీసుకుని పక్కన పెట్టుకున్నా.
ముగ్గురం సైలెంట్ గా ఒకరిని ఒకరం చూసుకుంటూ అంతలోనే ముఖం తిప్పుకుంటూ అలా కాసేపు గడిపాం. అంతలో కాఫీ వచ్చింది. సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉన్నాం. నేను అయిపోయిన కప్పు ను పక్కన పెడుతూ ఉండగా బయట ఉన్న బాయ్ వచ్చి నా కప్పు తీసుకుంటూ ఉండగా బిందు ఆ బాయ్ కి నన్ను చూపించి సార్ ను బయట వెయిట్ చేయమని చెప్పు అంది. ఆ బాయ్ నన్ను చూసి సార్ అని అంటూ ఉండగా నేను వినిపించింది లే అంటూ రిపోర్ట్స్ తీసుకుని అక్కడ నుండి బయటకు వచ్చా..
లోపల మేడం బిందు ఒకరినొకరు చూసుకుని మళ్ళీ కాఫీ తాగడం మొదలెట్టారు. కాసేపు మౌనం తరువాత బిందూ నే తగ్గి పెదవి విప్పింది.
(ఏంటో ఈ ప్రెసెంట్ సిట్యుయేషన్ లో నాకు పెద్దగా ఐడియాస్ ఎం రావట్లేదు అందుకే అప్డేట్ కూడా లేట్ అవుతుంది మీ దగ్గర ఏమైనా ఈ ప్రెసెంట్ situation కి సంబంధించి ideas unte చెప్పండి ఏదైనా పర్లేదు నాకైతే పెద్దగా ideas రావడం లేదు
BHARATH ANE NENU – 43 , భరత్ అనే నేను , telugu boothu kathalu,telugu actress sex stories,mahire maridi,telugu hot stories,triple dhamka sex story,jabbardasth.in,telugu sex stories,kamasastry stories,xossipy
105c
Also Read
కలసి వచ్చిన అదృష్టం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
https://www.facebook.com/groups/2195497877338917
https://www.facebook.com/jabbardasth