Aaditya Love Part

Aaditya Love Part – 3 | ఆదిత్య ~ లవ్ పార్ట్ | Telugu Boothu Kathalu

Aaditya Love Part - 3 | ఆదిత్య ~ లవ్ పార్ట్ | Telugu Boothu Kathalu

Aaditya Love Part – 3 | ఆదిత్య ~ లవ్ పార్ట్ | Telugu Boothu Kathalu

 Takulsajal

Aaditya Love Part | ఆదిత్య ~ లవ్ పార్ట్ | Telugu Boothu Kathalu
Aaditya Love Part | ఆదిత్య ~ లవ్ పార్ట్ | Telugu Boothu Kathalu

మొదటి మెట్టు ఎక్కుతుండగా అనూ నేను మా వాళ్ల నుంచి తప్పించుకోడానికి వేసిన ప్లాన్స్ గుర్తొచ్చాయి.

మావయ్య : పదండి పదండి ఇప్పటికే లేట్ అయ్యింది త్వరగా ఎక్కాలి..

సరిత : వస్తున్నాం అండి ఎందుకు అంత తొందర.

అందరం సెవెన్ సీటర్ కార్ ఎక్కి కూర్చున్నాం తిరుపతి వరకు సగం మావయ్య నడిపితే మిగతా సగం నాన్న నడిపారు..

ముందు రెండు సీట్లు నాన్న, మావయ్య
మధ్యలో అమ్మా, అత్తయ్య.
చివరిగా నేను అనూ..

ఆదిత్య : నాన్న నాకు ఇవ్వచ్చుగా డ్రైవింగ్, కొంచెం సేపు నేనూ డ్రైవ్ చేస్తా…

అను : అప్పుడు గాని డైరెక్ట్ గా దేవుడి దెగ్గరికే వెళ్ళిపోము.

అందరూ నవ్వారు..

“ఎందుకే నీకు” అని నసిగాను… “మరీ నాతో ఉండరా అంటే ముందుకు వెళ్తా అంటావ్, కూర్చో” అని గోనిగింది.

సరిత : తిట్టుకోకండి, మెలకుండా కూర్చోండి..

తిరుపతి చేరుకునే సరికి రాత్రి అయ్యింది, పైన రూమ్స్ కాళీ లేకపోయే సరికి కిందే తీసుకున్నాం, ఇవ్వాళ అనూ నాతో పడుకోలేదుగా నాకస్సలు దాని స్పర్శ లేకుండా నిద్ర పట్టలేదు… అటు ఇటు మెసులుతూనే ఉన్నా..

పొద్దున్నే ఐదింటికే లేచి అందరం బైలుదేరాం, మెట్లు దెగ్గరికి వస్తుండగా అనూని గిల్లాను.

అను : మావయ్య నేను మెట్లు ఎక్కి వస్తా..

నాన్న : వద్దమ్మా ఎక్కలేవు..

అను : లేదు మావయ్య మా ఫ్రెండ్ చెప్పింది పొద్దున్నే మంచు, జింకలు అన్నీ కనిపిస్తాయట ప్లీజ్ మావయ్య.

నాన్న : ఏమంటారు అందరూ మెట్లు ఎక్కుతారా?

సరిత : వామ్మో మా వల్ల కాదు మమ్మల్ని వదిలెయ్యండి కావాలంటే మీరు వెళ్ళండి.

నాన్న : ఏరా నువ్వు?

మావయ్య : ఈ పొట్ట ఏసుకుని ఎక్కగలనా బావా?

నాన్న : ఎక్కురా ఆ కొండ ఎక్కుతే ఈ కొండ తగ్గుద్ది.

సరే మీరు ఇక్కడే ఉండండి నేనెళ్ళి చూసి వస్తా, రేయ్ రండి ఇద్దరు.

ఆదిత్య : నేను రాను.

నాన్న : రా నీతో ఒక మాట చెప్తా..

బండి దిగి “ఏంటి నాన్నా?”

నాన్న : ఇద్దరు మెలకుండా మెట్లు ఎక్కండి ఎక్కువ బెట్టు చేస్తే దొరికిపోతారు ఆ తరువాత మీ ప్లాన్ ఫెయిల్ అవుద్ది.

ఆదిత్య : అయోమయంగా గట్టిగా నవ్వుతూ “ఏం ప్లాన్ ఏం ఫెయిల్ నాకేం అర్ధం కావట్లా?”

నాన్న : అనూ.. వాడు దొరికిపోయాడు ఇక నువ్వే.. మీరిద్దరు కలిసిపోయారు కదా…

అనూ నాన్నని కౌగిలించుకుంది…బాధగా..

అను : మావయ్యా మా ఇద్దరినీ దూరం చెయ్యవుగా…

నాన్న అనూని ముద్దు పెట్టుకుని “ఛీ.. ఛీ.. నువ్వు నా బంగారానివి నిన్ను బాధపెడతానా? ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండండి”

నేను నాన్నని పట్టుకున్నాను, ఇద్దరికి చెరొక ముద్దు పెట్టి “అనూ.. నీ సైడ్ ఓకే కానీ ఆదిత్య గాడే దొరికిపోతాడు ఆ తరువాత మీ ఇష్టం”.

అను : అవును మావయ్య యాక్టింగ్ చెయ్యరా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు.

ఆదిత్య : మీరంటే యాక్టర్స్… నేను అమాయకుడిని అందుకే నటించలేను..

నాన్న : పట్టుకోరా వాడిని..

నేను మెట్ల మీదకి పరిగెత్తాను అనూ నావేంటే పరిగెత్తింది.

నాన్న : రేయ్ ఆది..

ఇద్దరం వెనక్కి చూసాము… నాన్న : ఇదిగో నా ఫోన్ తీసుకో పైకి వచ్చాక మావయ్య ఫోన్ కి కాల్ చెయ్యండి జాగ్రత్త… డబ్బులున్నాయి గా బాయ్..

…………………………….

రాజు : రేయ్ బండి తీయ్..

రవి : వాళ్ళేక్కడ బావా?

రాజు : వాళ్లిద్దరూ మెట్లేక్కి వస్తారు లే..

సరిత : ఒప్పుకున్నాడా వాడు?

రాజు : మొబైల్ కొనిస్తా అని చెప్పా ఒప్పుకున్నాడు.

సరిత : దీనికి రాను రాను పైత్యం పెరుగుతుంది, నాలుగు తగిలిస్తే కానీ దారిలోకి రాదు.

రాజు : సర్లే పదండి ఇక వెళదాం.

………………………

అను : చలి పుడుతుంది బావా..

ఆదిత్య : నాలుగు మెట్లు ఎక్కితే అదే పోద్దిలేదా..

ఇద్దరం చేతిలో చెయ్యి వేసుకుని మెట్లు ఎక్కుతూ అలిసిపోయినప్పుడు ఆగి కూర్చుంటూ వెళ్ళాము..

చుట్టు పెద్ద పెద్ద చెట్లు తెల్లటి మంచుతో కప్పేసినట్టు ఉంది, చాలా సేపటి తరువాత ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు పక్కనే రెండు జింకలు కనిపించాయి, రెండు ఒక దానితో ఒకటి ప్రేమగా ఉన్నాయ్… అనూ చెయ్యి పట్టుకుని చిన్న గద్దే లాగ ఉన్న దాన్ని దాటి అనూని చెట్టు వైపుకి తీసుకెళ్లాను, మా వెనకాలే వస్తున్న ఒక ఫ్యామిలీ వాళ్లు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అవన్నీ పట్టించుకోకుండా వెనక్కి చూడకుండా వచ్చేసాం…

మంచులో ఇప్పుడు మేము ఎవ్వరికీ కనిపించే అవకాశం లేదు నేను నా అనురాధ ఒక జింకల జంట , అను నడుము పట్టుకుని తన మెడని ముద్దు పెట్టుకుంటూ ఇద్దరం అల్లుకుపోయాము.. ఇంతలో అనూ నా వీపు మీద తట్టింది ఏంటన్నట్టు చూసాను అటు సైగ చేసింది.. తల తిప్పి చూసాను కొమ్ములు తిరిగి ఉన్న మగ జింక ఆడ జింక మీదకి ఎక్కుతుంటే ఆ జింక మగ జింకని ఊరిస్తూ అటు ఇటు దొరక కుండా తిరుగుతుంది, అది చూసిన అను నా చేతిలోనుంచి తప్పించుకుని తిరగడం మొదలు పెట్టింది.

మగ జింక నన్ను చూసి పదా అన్నట్టు అది ఆడ జింక వెనకాల పరిగెడుతుంటే నేను అనూ వెనకాల పరిగెత్తాను, కొంచెం సేపటికి మగ జింక వెనక పడటం ఆపేసి పక్కకి తిరిగి నిల్చుంది అనూ వెంట పడుతూనే గమనిస్తున్నాను కొంత సేపటికి ఆడ జింక దానికదే వచ్చి మగ జింకకి లొంగి పోయింది, ఇదేదో బాగుందని నేను కూడా అనూ వెనక పడకుండా పక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కూర్చున్నాను అనూ కొంచెం సేపు చూసి ఇక అలిసిపోయి వచ్చి నా ఒళ్ళో కూర్చుంది వెంటనే రెండు సళ్ళని ఒడిసి పట్టి గట్టిగా పిసికాను… దానితో అనూ అరిచింది మంచి పనిలో ఉన్న రెండు జింకలు మా వైపు ఒక క్షణం చూసి మళ్ళీ పనిలో పడ్డాయి…

ఆదిత్య : ఏంటే ఇంత చిన్నగా ఉన్నాయి..

అనూ : నువ్వు పెంచుతా అంటే నేనొద్దాన్నానా?

అనూని ఇటు తిప్పుకుని టీ షర్ట్ లాగేసి బ్రా తీసేసాను రెండు సళ్ళని చూసాను చిన్నగా ఉన్నా ఆ ముచ్చికలు మాత్రం రెండు బఠానీల లాగ గట్టిగా ఉన్నాయి, తెల్లటి మంచులో ఆ తెల్లటి సళ్ళ మధ్యలో ఉన్న రెండు ఎర్రటి ముచ్చికలు నోరు ఊరిస్తున్నాయి, నోరు తెరిచి అనూని చూస్తూ ముచ్చిక దెగ్గర పెద్దగా నోరు తెరిచి ఆగిపోయాను, ఒక్క సెకండ్ చూసి అనూ నా జుట్టుని పట్టుకుని తన ముచ్చికకేసి ఒత్తుకుంది “ఆహ్” అంటూ , కోరకకుండా లోపలికి పీల్చుకోడానికి  ప్రయత్నించ్చాను మధ్యలో నాలికకి బఠానీలు తగులుతుంటే భలేగా ఉంది, అలా రెండు ముద్దులు పెట్టుకుని అనూని నిల్చోబెట్టాను నా కళ్ళకి బొడ్డు కనిపించింది అమాంతం బొడ్డుని నోట్లోకి తీసుకుని ఆ బొడ్డులోకి నా ఉమ్ముని వేసి మళ్ళీ నా ఉమ్ముని నేనే పీల్చుకోసాగాను…. అనూ ములగడం తప్ప ఇంకేం చెయ్యట్లేదు.

చిన్నగా జీన్స్ బటన్ ఓపెన్ చేసి జిప్ కిందకి లాగాను బొడ్డులో నా నాలిక ఆడిస్తూనే… జీన్స్ కిందకి లాగాను అనూ వేసుకున్న డ్రాయర్ నుంచి ఉబ్బుగా కనిపించింది రెండు చేతులతో అదిమాను… “ఇస్స్” అనూ నా జుట్టు పట్టుకుని పూకుకేసి అదుముకుంది డ్రాయర్ మీదే ముద్దులు పెడుతూ డ్రాయర్ కిందకి లాగేసాను… తెల్లటి మచ్చ లేని పూకు అప్పుడే మొలిచి కట్ చేసి ఉన్న ఆ వెంట్రుకలు మళ్ళీ మొలవడానికి మేము రెడీ అన్నట్టు ఉన్నాయ్…

నోరు తెరిచి నాలిక మొత్తం బైటికి తీసి ఒక్క సారిగా నాకేసాను… అనూ పెద్దగా మూలిగింది కళ్ళు మూసుకుని నాలికతోటే బొక్కని ఎతుక్కుంటూ నాలికతో పొడవసాగాను, అనూ “ఊఉ ఊఉ ఉమ్మ్ ఆహ్ ” అని ఆపకుండా గట్టిగా ములుగుతూనే ఉంది చివరికి పూకు బొక్క దొరికింది నాలికని లపలపలాడించేసాను  కార్చుకుంది… జీగాటగా ఉన్న రాసాలని నా నోట్లోకి తీసుకుని నాలికకి అంగలికి మధ్యలో పెట్టి చిన్నగా నా గొంతులోకి పోనించాను, అనూ కొంచెం సేపటికి తెరుకొని మోకాళ్ళ మీదే నా మీద కూర్చుని నా పెదాలు అందుకుంది.

చిన్నగా అనూ నా ప్యాంటు జిప్పు తీయబోయిన్ది..

ఆదిత్య : అనూ… ఇప్పుడొద్దు పదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది.

అనూ : అవును ఆ జింకలు ఏవి?

ఆదిత్య : అవును నేను మర్చిపోయాను వెళ్లిపోయాయి అనుకుంటా పదా వెళదాం….

ఆ చెట్టు చూడగానే అన్నీ గుర్తొచ్చాయి కొంచెం సేపు ఆ చెట్టు దెగ్గర కూర్చున్నాను, అక్కడికి ఒక జింకల జంట వచ్చింది అవి నేను అనూ చుసినవో కాదో నాకు తెలీదు కానీ అవి నన్ను చూస్తుంటే ఆ మగ జింక నా జంట ఇక్కడే ఉంది నీ జంట ఏది అని అడిగినట్టనిపించింది, లేచి మెట్లు ఎక్కాను… షాప్ కనిపించింది.

అక్కడ నుంచి లేచి మెట్లు ఎక్కుకుంటూ మధ్యలో షాప్ కనిపిస్తే కొనుక్కుని అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ బైలుదేరాం… మెట్టుగుడి దెగ్గరికి వచ్చేసరికి అనూ పని అయిపోయింది తూలి నా మీద పడిపోయింది.

ఆదిత్య : అమ్ములు అమ్ములూ ఏమైందే…

అను : ఇంక నావల్ల కాదు నేను ఎక్కలేను, అని నా భుజం మీద వాలిపోయింది.

పక్కనే కూర్చోబెట్టి వంద మెట్లు వెనక్కి వెళ్లి షాప్ లో మంచినీళ్లు కొనుక్కోచ్చాను, అనూ నీలు తాగి మొహం కడుక్కుని మళ్ళీ కూర్చుండిపోయింది లేచేలా లేదు..

ఆదిత్య : ఇంకొంచెం దూరమే బంగారం అయిపోయింది..

అనూ : ఆమ్మో నా వల్ల కాదు.

ఇక లాభం లేదని అనూని ఉప్పు ఎక్కించుకున్నాను, చిన్నగా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను ఇందాకటి కంటే ఈ మెట్లు కొంచెం ఎత్తుగా ఉన్నాయి చచ్చి చెడి ఎక్కుతున్నాను.

మెట్లన్ని ఎక్కేసిన తరువాత అనురాధకి అదే నా మరదలు నా భార్య నా అమ్ములుకి నేను చేసిన ప్రమాణం గుర్తొచ్చింది..

అనూ : బావ ఇప్పుడు బాగుంది రా.. నువ్విలా నన్ను ఎత్తుకుని నడుస్తుంటే…

ఆదిత్య : బానే ఉంటుంది, ఎందుకు బాగోదు..

ఇంకో ఐదు మెట్లు ఎక్కితే అయిపోతుంది అనగా…

అను : బావ ఇందాక నన్ను అమ్ములు అని పిలిచావ్ ఎందుకు?

ఆదిత్య : ఏమో నువ్వలా పడిపోగానే నాకు భయం వేసింది, ఏడుపొచ్చేసి అలా పిలిచేసాను నాకూ తెలీదు..

అను : కానీ బలే అనిపించింది బావ నువ్వలా పిలిస్తే… నువ్వు అమ్ములు అనగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఇందాకటి కంటే ఇది ఎక్కువ సుఖాన్ని ఇచ్చింది బావ.. మనం జీవితాంతం ఇలాగే ఉంటాంగా?

అనూని దింపి.. నీకు నాకు ఇంకా పెళ్లి కాలేదు అనూ కానీ నా దృష్టిలో ఎప్పుడైతే నీకు ముద్దు పెట్టానో అప్పుడే నిన్ను నా భార్యగా చూడటం మొదలు పెట్టాను, ఎన్ని కష్టాలొచ్చినా ఆఖరికి మనం దూరం అయిపోయినా నిన్ను వదలను ఎప్పుడూ నీకు దెగ్గరగానే ఉంటాను.

అను నుదిటి మీద ముద్దు పెట్టి నాన్నకి ఫోన్ చేసి అను భుజం పట్టుకుని చిన్నగా నడిపించాను…

ఈలోగా నేను మెట్లు ఎక్కేసాను కానీ ఒక్కటి, ప్రమాణం గుర్తొచ్చిన తరువాత ఇక అనూని చూడకుండా ఉండలేను ఎవరెవరి కోసమో అనూని దూరం పెట్టి నేను బాధ పడుతూ తనని బాధ పెడుతూ ఇక నా వల్ల కాదు వెళ్లి అనూ దెగ్గరికి వెళ్ళిపోటానికి నిశ్చయించుకున్నాను, ఈలోగా వచ్చిన పని పూర్తి చెయ్యాలి.

దర్శనం చేసుకుని కిందకి బస్సు లొ వచ్చి రూమ్ చెక్అవుట్ చేసి బండి తీసి నానస్టాప్ విజయవాడ వరకు ఎక్కడా ఆపకుండా కొట్టాను… మధ్యలో గుంటూరు వరకు రాగానే నేను బండి రెండు అలిసిపోయాము అందుకే గుంటూరులొ ఆగల్సొచింది… అక్కడ తినేసి ఒక స్లీప్ వేసి మళ్ళీ విజయవాడ మీదగా ఏలూరు దాటి రాజమండ్రి లొ ఆగాను రేపే పదిహేనో తారీకు ఈలోగా వెళ్ళిపోవాలి అని తినేసి పడుకున్నాను…

రాజమండ్రిలో చాలాసేపే ఉన్నాను ఇక్కడనుంచి లంబసింగి 200km లోపలే ఉంటుంది…రూమ్ తీసుకుని ముందు కటింగ్ కి వెళ్లి కటింగ్ షేవింగ్ చేయించుకున్నాను, అద్దంలో నన్ను నేను చూసుకున్నాను మొదటిసారి నాకు అను గీసిన గడ్డం గుర్తొచ్చింది.

అనూ : అబ్బా కదలకు బావ

ఆదిత్య : ప్లీసే నన్ను వదిలేయ్… నీకు దణ్ణం పెడతా..

అనూ : అహా… నీకొచ్చిన ఫస్ట్ మీసం నేను కట్ చెయ్యాల్సిందే..

అని నా గడ్డం గట్టిగా పట్టుకుని నా మీసాలు సెట్ చేసింది, ఆ తరువాత బ్లేడ్ తీసుకుంది నాకు గడ్డం గీయ్యడానికి నేను లేచి డోర్ తీసి బైటికి పరిగెత్తాను ఎందుకంటే మేమెన్ని సరసాలు ఆడినా ఆ రూమ్ వరకే బైటికి వస్తే మాములే కదా.

అక్కడ నుంచి రూమ్ కి వచ్చి గీజర్ ఆన్ చేసి వేడి నీళ్లతో స్నానం చేసి… బైటికొచ్చి ఏసీ టెంపరేచర్ ఇంకొంచెం తగ్గించి టీవీ పెట్టాను , సాంగ్ లో హీరోయిన్ ని గోడకి ఆనించి ముద్దు పెడుతున్నాడు అది చూడగానే అనూతొ జరిగిన చిలిపి సంఘటన గుర్తొచ్చింది.

అమ్మ వాళ్లంతా పెళ్ళికి వెళ్తున్నారు మేము సైలెంట్ గా మా రూమ్ లో బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తున్నాము, అనూ నా ఎదురుగా కూర్చుని చదువుతూ తన కాలు నా గుండె మీద పెట్టి చిన్నగా నా మొహం మీదకి తెచ్చింది తన అరికాలు ముద్దు పెట్టుకున్నాను, బుక్ చదువుతూనే నన్ను చూడకుండా నవ్వుకుంటుంది చెక్కిలిగింతలు పుట్టి.

చిన్నగా తన కాలి బొటన వేలితో నా పెదాలని రాసి నా గడ్డం కిందకి తెచ్చి రాస్తుంది, చిన్నగా బుక్ కిందకి దించి నేనేం చేస్తున్నానో చూసింది… తన బొటన వేలు నా నోటితో అందుకోడానికి ట్రై చేస్తున్నాను అది చూసి నవ్వుతూ తన కాలి వేలు నాకు దొరకకుండా తప్పిస్తుంది… ఇలా ఆడుకుంటుండగా డోర్ చెప్పుడుకి అనూ వెంటనే కాలు దించేసింది.. అమ్మ డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఇద్దరికీ బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టి “రేయ్ మేము వచ్చేవరకు ఇంట్లోనే ఉండండి జాగ్రత్త అన్నం వండి పెట్టాను ఆ పిచ్చి పిచ్చివి ఆర్డర్ పెట్టుకుని తినకండి.. మేం వెళ్తున్నాం” అని డోర్ పెట్టేసి వెళ్లిపోయింది.

వెంటనే అనూ కాలు ఎత్తింది తన కాలు పట్టుకుని అరికాలిని ముద్దు పెట్టుకుంటూ తన కాలికి నల్ల దారం కట్టాను…

నాన్న బైట నుంచి “రేయ్ మేము వెళ్తున్నాం” అన్నాడు, లేచి బైటికి వెళ్ళాం ఇంతలో అనూ “బావ ఎందుకు నల్ల దారం కట్టావు?” అని అడిగింది.

రూమ్ బైటికి వెళ్లకముందే అనూని గోడకి ఆనించి టీ షర్ట్ లోనుంచే నా రెండు చేతులతో నడుము పట్టుకుని తన మెడ వంపులలో ముద్దు పెడుతూ “మరి కాలేజీలో అందరి కళ్ళు నా బంగారం పైనే అందుకే ఆ దారం,  మా బుజ్జి దానికి దిష్టి తగలకూడదు కదా”..

సరితా : అనురాధా?

ఇద్దరం బైటికి వెళ్ళాం అందరూ కార్ ఎక్కుతున్నారు, నాన్న మా దెగ్గరికి వచ్చి “రేయ్ జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వేసావో అని మమ్మల్ని చూసి నవ్వాడు” దానికి అను “పో మావయ్య” అని సిగ్గుతో లోపలికి పరిగెత్తింది… నాన్న నన్ను చూసి ఏదో చెప్పబోయాడు..

ఆదిత్య : ఆగాగు హోల్డ్ ఆన్, నువ్వు అనుకునేది ఏది జరగదు నీ కోడలిని నువ్వు వచ్చేదాక భద్రంగా చూసుకుంటాను సరే నా… ఇక వెళ్ళు.

నాన్న : నీకు ఈ మధ్య భయం లేకుండా పోతుంది రా.

మంజుల : ఏంటండి వాడితో మాటలు?

రాజు : “ఇదిగో వస్తున్నా” అని నా వైపు తిరిగి నా కడుపులో చిన్న పంచ్ ఇచ్చి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళాడు.

వాళ్లు వెళ్ళగానే ఇంట్లోకి వెళ్లాను అనూ నాకోసమె చూస్తుంది గోడకి ఆనుకుని నిల్చుని ఉంది, తనని అలానే గోడకి ఆనించి నా రెండు చేతులతో తన రెండు చేతులు పైకి ఎత్తి పట్టాను అలా చేసేసరికి కింద టీ షర్ట్ బొడ్డు పైవరకు లేచింది, తన కింద పెదవిని అందుకుని చీకుతూ చిన్నగా కిందకి వచ్చి సన్ను ని ముద్దు పెట్టుకుంటూ తన బొడ్డుని నా రెండు పెదాలతో కప్పేసి నాలికతో పొడుస్తూ తన నడుముకి నా మొహాన్ని రుద్దుతూ పక్కకి తిరిగి నా చెంపని ఆనించి కళ్ళు తెరిచాను ఎదురుగా అమ్మ!

మంజుల కొడుకు కోడలు చేస్తున్న పనిని కళ్ళప్పగించి అలానే నోరు తెరిచి చూస్తుంది…

అను : బావా కోరుకురా ఏమైంది కోరుకు… అంటూ కళ్ళు తెరిచి చూసింది.

మెలుకువ వచ్చి టైం చూసుకుని ఫోన్ చూసాను  వాట్సాప్ లో ఫొటోస్ వస్తే చూసాను రాము అనూ ఫోటోలు పంపాడు… నేను లేకపోయినా బాగానే తింటుంది ఇది, బాగా వాటంగా తయారు అయ్యింది అనుకుని నాలో నేనే నవ్వుకుంటూ..రూమ్ చెక్అవుట్ చేసి బండి తీసాను… ఛలో లంబసింగి అంటూ..

అన్నయ్యని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నకి అప్ప చెప్పి తిరిగి హాస్పిటల్ కి వచ్చాను… నాకు ఇంత సాయం చేసిన అన్నకి తన లవ్ లో హెల్ప్ చెయ్యాలనిపించింది.

కానీ ఎలాగో తెలీదు ఇంతలోనే ఆనురాధ మేడం బైటికి వస్తుంది తన వెనకాలే బతిమిలాడుతూ ఒకడు వచ్చాడు… చూడగానే అనిపించింది దొరికాడురా బకరా అనుకున్నాను.

అనురాధ మేడం చిరాకుగా కార్ తీసి  వెళ్ళిపోగానే, నేను ఆయన దెగ్గరికి వెళ్లాను..

రాము : అన్నా నీ పేరేంటి?

“రేయ్ ఎవడ్రా నీకు అన్న… సర్ అని పిలు Dr.రమేష్ నా పేరు”

రాము : సరే అన్నా చూస్తుంటే మీ లవర్ లాగ ఉంది వదిన అంత కోపంగా వెళ్తుంది.

రమేష్ : ఎమన్నావ్? అని రాము భుజం మీద చెయ్యి వేసాడు.

రాము : లవర్ అన్నాను..

రమేష్ : కాదు కాదు నన్ను ఎమన్నావ్?

రాము : అన్నా

రమేష్ : తనని?

రాము : వదినా అన్నాను.

రమేష్ : నువ్వు నాకు నచ్చావురా దా లోపలికి ఇంతకీ వచ్చిన పనేంటి?

రాము : ఒక ఉద్యోగం కావాలన్నా..

రమేష్ ఇక్కడ ఏం ఉంటాయి రా తమ్ముడు నీకు ఎప్పుడైనా ఉంటే పిలుస్తా వెళ్లి రా..

రాము : అన్నా అన్నా… నీకొక మంచి ఐడియా ఇస్తా వింటావా?

రమేష్ : చెప్పు.

రాము : ఇప్పుడు నాకు ఒక జాబ్ కావాలి, నీకు వదిన దెగ్గర కావాలి రెండిటికి నా దెగ్గర ఒక ప్లాన్ ఉంది.

రమేష్ : ముందు నా ప్లాన్ చెప్పు.

రాము : నన్ను వదినకి పరిచయం చేసి తనకోసం డ్రైవర్ ని తెచ్చా ఒంటరిగా డ్రైవ్ చెయ్యడం సేఫ్ కాదు అని చెప్పి ఒప్పించు దానితో వదినకి నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావని ఒక మంచి అభిప్రాయం కలుగుద్ది, ఇక నేను వదిన దెగ్గర జాయిన్ అయ్యాక నిన్ను తన దెగ్గర మోసే పనిలో ఉంటా నీ గురించి గొప్పగా చెప్పి నీ ప్రేమలో పడేలా చేస్తా… ఏమంటావ్?

రమేష్ : నువ్వు చెప్పిందంతా బానే ఉంది కానీ దీని వల్ల నీకేంటి లాభం?

రాము : ఏదో అన్నా… నీకోసం ఇంత చేస్తున్నా నాకోసం అప్పుడప్పుడు కొన్ని పై డబ్బులు ఇవ్వలేవా?

రమేష్ : యూ ఇంటెలిజెంట్ బాయ్ … రేపు వచ్చేయ్ మాట్లాడదాం. అని రమేష్ వెళ్ళిపోయాడు.

రాము పిచ్చి పిచ్చిగా నవ్వుకుని లోకంలో ఇలాంటి ఎర్రిమాలోకం గాళ్ళు కూడా ఉంటారని అనుకుని వెళ్ళిపోయాడు.

లంబసింగిలోకి ఎంటర్ అయ్యి చిన్న టెంట్ ఒకటి బుక్ చేసుకుని ఎదురుగా బైక్ పార్క్ చేస్తున్నాను, అంతా గోల గోలగా ఉంది కాలేజీ స్టూడెంట్స్ అనుకుంటా హడావిడి చేస్తున్నారు, రాత్రి వరకు వెయిట్ చేసి ట్రక్స్ వచ్చే టైంకి బండి రెడీగా పెట్టి సుస్సు పోసుకుని వచ్చి చల్లటి గాలిలో మంట ముందు కూర్చుని బీర్ వేస్తున్నాను… ఇంతలో వెనక నుంచి ఒక అమ్మాయి గొంతు..

“విక్రమ్ నువ్వింకా వెళ్ళలేదా?” అని.

వెనక్కి తిరిగాను…

“ఏంటి నువ్వు మందు తాగుతావా?”

ఆదిత్య : అవును ఇదే నా ఆఖరి మందు బాటిల్ ఇవ్వాల్టితొ మందు మానేస్తున్నాను అని ఆఖరి సిప్ వేసి బాటిల్ పక్కకి పెట్టి తన దెగ్గరికి వెళ్లాను…

ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది, ఏమైందో అని దెగ్గరికి వెళ్లాను… ఎవడో నా బైక్ అందుకుని సడన్ గా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు..

ఆదిత్య : రేయ్ నా బైక్…

ఆ అమ్మాయి నా ముందుకి వచ్చి బండి తీసుకెళ్లిన వాడిని చూస్తూ “తను విక్రమ్ అయితే నువ్వెవరు?” అంది.

ఆదిత్య : నా పేరు ఆదిత్య, ఇంతకీ ఆ విక్రమ్ ఎవరు? అస్సలు నువ్వెవరు?

“నా పేరు మానస., కానీ మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు ఇదీ ఎలా సాధ్యం” అంది.

ఆదిత్య : తాగింది నువ్వా నేనా?

మానస : నిజం అండి కావాలంటే చుడండి అని ఫోన్ తీసింది.

ఇంతలో రెండు సుమోలు అందులోనుంచి పది మంది కర్రలు రాడ్లతొ దిగారు వాళ్ళని చూస్తూ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అటు వెళ్ళాను

8c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Aaditya Love Part – 3, ఆదిత్య ~ లవ్ పార్ట్ , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Aaditya Love Part

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button