KALASI VACHINA ADRUSTAM – 18 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM - 18 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM – 18 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
కథ,కథనం: శివ రెడ్డి
telugu sex stories మీ శివా సార్ వళ్ళ నాకు రెండు ప్రమోషన్ లు వచ్చాయి అంటూ హమీద్ అందరికి స్వీట్స్ పంచి ఇచ్చాడు, ముగ్గరు కలిపి దాదాపు ఓ పది కిలోలు స్వీట్స్ తెచ్చారు. నేను ఎక్కడ కష్టాలలో ఉన్నానో అని వూరు అందరూ కలిసి నా కోసం రావడం , మా రవీంద్ర గాడికి బాగా నచ్చింది. అందుకే అందర్నీ పోగుచేసుకొని వచ్చాడు.
మిగిలిన స్వీట్స్ అన్నిటిని మల్లన్న చేత పంపించి , ఓబులేసు తో పాటు పల్లెలో మనకోసం వచ్చిన వాళ్ళ అందరికి పంచమని రవీంద్ర ఇచ్చి పంపాడు. వాళ్ళు వెలతా మంటే పెద్దాయన మద్యానం భోంచేసుకొని వేళ్ళమన్నాడు. నల్లప్పకు చెప్పి ఊర్లో కెళ్ళి 4 కోళ్ళు పట్టుకొని రమ్మని , సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలిని కుడా అక్కడే భోంచేయమని చెప్పి, ఇక్కడ వంట అయ్యే లోపల వాళ్ళకు మన గుడి చుపిచ్చుకొని రాపో రా అని రామి రెడ్డికి చెప్పాడు.
రామి రెడ్డి తోడు రాగా అందరం గుడి కి వచ్చాము , అక్కడ పూజారి గుడికి సంబందించి న విషయాలు చెప్పసాగాడు. విజయ నగర సామ్రాజ్య కాలంలో వీల్ల వంశం వారు రాజుల దగ్గర పాలెగాళ్ళు గా చేసేవారట, అప్పుడు ఆ పలేగాల్లలో ఒకరు రాజు వెంట అనేక యుద్దాలకు వెళ్లి ఆయనకు బోలెడన్ని విజయాలు చేకుర్చారట ఆ విజయాలకు చిహ్నం గా ఈ అమ్మవారు ఆలయాన్ని కట్టించీ ఇచ్చాడట.
ఓ యుద్ధం లో గెలిచి ఆ సంపదనంతా ఎక్కడో ఈ చుట్టు పక్కల ప్రాంతాలలో దాచి ఆ రహస్యాన్ని మా పెద్దలకు ఎవరికో చెప్పారంట ,ఆ సంపద ఇప్పుడు ఎక్కడ వుందో ఏమో ఎవరికీ తెలిదు. వంశ పారంపర్యంగా వచ్చే వస్తువులల్లో ఆ సంపద రహస్యం దాచి ఉంచారట అని మాతాతలు ఎప్పుడో మేము చిన్నగా వున్నప్పుడు చెబుతుంటే విన్నాము. మీ పెద్దాయన పొలానికి పక్కన గుట్ట వుంది చూసారా ఆ గుట్ట మీద ఒకప్పుడు కోట వుండేది అంట , ఇప్పుడు ఒట్టి రాళ్ళు మాత్రమే ఉన్నాయి గోడలు కుడా లేవు. అక్కడ సంపద వుంది అని చాలా మంది గుంతలు గుంతలు తవ్వినారు , కానీ ఎవ్వరికి పిసరంత కుడా దొరక లేదు. అంటూ ఆ గుడి చరిత్ర , వీళ్ళ వంశ చరిత్ర , ఆ నిధి గురించి చెప్పాడు. అక్కడ పూజ చేసి , ప్రసాదం తీసికొని వెనుకకు బయలు దేరుతుంతే , పూజారి పిలిచి అందరికి బండారు ఇచ్చాడు.
“మరి ఈ గుడికి ఆదాయం ఎలాగా , మీకు జీతాలు ఎవరూ ఇస్తారు ? ” అంటూ ప్రతాప్ అడిగాడు.
“దేవుడి మన్యం అని ఓ 20 ఎకరాల పొలం వుంది అది ఊరిలో కౌలుకు వేలం వేస్తాం , ఆ ఏడాది ఎవరూ ఎక్కవ కౌలు ఇస్తారో వారికి కౌలుకు ఇస్తాం ఆడబ్బే బోలెడు ఉంది, ఇక పూజ లంటారా రోజంతా ఇక్కడ ఎవ్వరు వుండరు , పొద్దున్నే , సాయంత్రం మాత్రమె దీపం వెలిగిస్తాం, మా వంశస్తులు మాత్రమె ఇక్కడ పూజలు చేస్తారు మేము జీతాలు తీసుకోము , ఇది మాకు ఆ అమ్మోరు ఇచ్చిన వరం అనుకుంటాము. ఈ నగలు అన్ని చుట్ట పక్కల వుల్లో వాళ్ళు చేపిచ్చినవే , ఇదిగో ఈ పాపిటి బిళ్ళ మా ఇంట్లో పడుంటే నేను ఎత్తుకొచ్చి అమ్మోరు తల్లో పెట్టినా , ఈ వడ్డాణం వెండిది , మీ పెద్దాయన M.L.A గెలిచినప్పుడు చేయించాడు, ఇదిగో ఈ హారం వీళ్ళ నాయన సర్పంచ్ గా గెలిచి నప్పుడు చేయించాడు ” అంటూ వాటి పుట్టు పూర్వోత్తరాలు చెప్పా సాగాడు. అది మా వాళ్ళకు బోర్ కొట్టి నట్లు ఉంది , ఒక్కరొక్కరే చల్లగా బయటకు జారు కున్నారు నేను ఒక్కడే అక్కడ మిగిలాను.
“ఆ పాపిటి బిళ్ళ ఒకసారి చూడొచ్చా పూజారి గారు” అది పుర్య కాలం డిజైను లాగా వుంది అన్నాను.
“రాప్పా నువ్వు , పెద్దాయన ఇంటి మనిషివి , మాకు ఇక్కడ ఎంత హక్కు వుందో నీకూ అంతే హక్కు వుంది అంటూ నన్ను లోపలికి పిలిచి “
“నువ్వు చుత్తాండు నేను ఇప్పుడే వస్తా” అని బయటకు వెళ్ళాడు. ఆ బిళ్ళ కుడా శాంత మెళ్ళో లాకెట్ లాగే ఉంది. దాన్ని చేతులో తీసికొని చుస్తే , మైనం వుంది దానిని వేలితో గోకి దాని కింద ఉన్న స్క్రు ని నా పుర్స్ లో ఉన్న బ్లేడ్ ముక్కతో ఓపెన్ చేసి చుస్తే , అందులో ఓ చిన్న రాగి రేకు . దానిని జేబులో వేసుకొని దానిని యదా విదిగా బిగించి అమ్మోరి మీద అలంక రిస్తుంటే పూజారి వచ్చాడు. అయన దగ్గర సెలవు తీసుకోని అందరం కలిసి ఇంటికి వచ్చాము.
మేము వచ్చే టప్పటికి భోజనం రడిగా గా చేసి ఉంచారు , అందరం కలిసి బొంచేస్తుంతే హమీద్ అన్నాడు
“మీ ఊరికి ఏమి అవసరం వచ్చినా ,మా శివా రెడ్డి సార్ లాగే మేము ఉన్నామని మర్చి పోకండి ” ఓ చిన్న కబురంపండి మేము వచ్చి వాలి పోతాము అన్నాడు. ఆ మాటలకు సర్పంచి , వాళ్ళ పిల్లలు మా పెద్దాయన అందరూ ఆశ్చర్య పోతూ “ఏమన్నావు , శివా రెడ్డా ?”
“ఏమబ్బి , నీవు రెడ్డి బిడ్డవా ? మాకు అందరకి శివ అని చెప్పినావు ఏంది ? “
“అదేం అంత పెద్ద విషయం కాదులే పెద్దయ్యా , పిలవడానికి సులువుగా ఉంటుంది అని శివ అని చెప్పా ” అంటూ ఆ మాటలు అక్కడే కట్ చేసి టాపిక్ మార్చేసా,
మేము తింటుంటే , మల్లన్న తోటలోకి వెళ్లి ఓ సంచి నిండా మామిడి కాయలు ,నిమ్మ కాయలు పిక్కొచ్చి వాళ్ళ బండ్లో పెట్టాడు. అందరికి వీడ్కోలు చెప్పి వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళిన తరువాత , సర్పంచ్ వాళ్ళు కుడా వెళ్లి పోయారు, నేను పెద్దాయన మాత్రమే మిగిలాము.
“మేము గుడిలోకి వెళ్లి నప్పుడు పూజారి మీ వంశస్తుల గురించి చెప్పారు, మీ వంశస్తులు ఒకప్పుడు రాజుల దగ్గర పాలే గాల్లగా పనిచేసారంట , మీరు సర్పంచ్ కాకుండా ఇంకా మీ వంశంలో వాళ్ళు ఎవరూ వున్నారు. “
“మా ముత్తాత కు ముగ్గురు కొడుకులు వాళ్ళకు నేను పెద్దాయన కొడుకుని , సర్పంచేమో రెండో అయన కొడుకు , ఇంకా మూడో ఆయన కొడుకేమో మన ఓబులేసు అంగడి వుంది చూడు ఆయన ఇంటికి ఎదురుగ్గా ఓ ఇల్లు వుంది చూడు ఆ ఇంటాయన గంగి రెడ్డి , గంగిరెడ్డి వాళ్ళ నాయన వున్నా పొలాలన్నీ పోగేట్టాసాడు , అందుకే పాపం గంగి రెడ్డి వాళ్ళు పొలాలు కవులకు చేసుకుంటూ బతుకు తున్నాడు.”
“వాళ్ళేనా ఇంకెవరు లేరా మీ వంశస్తులు “
“మిగిలిన వాళ్ళు అందరు బందువులే గాని మా వంశస్తులు కాదు”
“మన పొలం పక్కన గుట్టల్లో ఎదో నిధి వుందని చెప్పేడు , మరి మీ వాళ్ళు ఎవరూ ప్రయత్నించ లేదా దానిని గూర్చి “
“ఆ ఎం నిదో ఏమో ఎప్పుడో మా పెద్దలు ప్రయత్నించారంట కాని దాని ఆనవాళ్ళు కుడా దొరక లేదు వారికి”
“నేను అలా తోట లోకి వెళ్లి వస్తా పెద్దయా, ఇంటి దగ్గరే ఉంటే బోరుగా ఉంటుంది ” అంటూ తోట వైపు వెళ్లాను , ఇప్పటికి మూడు రాగి రేకులు దొరికాయి , కాని ఏముందో అందులో తెలియదు చుస్తే ఓ పని అయిపోతుంది అనుకుంటూ పొలంలో కొట్టంలోకి వెళ్లి నా దగ్గర మున్న ముక్కలు బయటకు తీసాను.
చూస్తుంటే అవి నాలుగు ముక్కలు అనిపిస్తుంది , వాటిని ఓపెన్ చేసి చుస్తే ఒక్కొకటి త్రిభుజాకారంలో వున్నాయి వాటి మీద ఏవో గీతాలు వున్నాయి అక్కడక్కడ ఎదో లిపి నాకు అర్తం కాలేదు. ఇది sanskrit కుడా కాదు , ఇంకా నాలుగో రేకు ఎవరి దగ్గర వుందో ఎలా కనుక్కోవడం. అని ఆలోచిస్తుంటే ఎవరో గేటు తీసినట్లు అనిపిచ్చింది ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ రాగి రేకులను జేబులో తోసేసాను. ఎవరో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడు తున్నట్లు అనిపించింది. ఓ వాయిస్ రాజి ది , ఇంకోటి వాళ్ళ అత్తది ఇద్దరూ ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి అనుకుంటూ వుండగా , కొట్టం లోకి వచ్చారు.
“అన్నా నువ్వు ఇక్కడ వున్నావా , మేము నీకోసమే వచ్చాము ” అంది రాజి
“ఏమైంది , నాకోసం ఎందుకొచ్చారు”
“ఏమి కాలేదు , ఎండగా ఉంది , నీళ్ళల్లో ఈత కొడదామని వచ్చినాము, అత్తకేమో ఈత రాదు అందుకు నేను ఒక్కదాన్నే నీళ్ళల్లో భయం , తాతను అడిగితె నువ్వు ఇక్కడ ఉంటావు ఆన్నాడు అందుకే వచ్చినా , దా నీవు కుడా ఈత ఆడుదువురా ” అంటూ నా చేయి పాట్టుకొని నీల్ల దగ్గరకు తీసికొని వెళ్ళింది.
“ఏంటి నిర్మలా , దా నీవుకుడా నీళ్ళల్లో దిగు, నేను వున్నాగా పరవాలేదులే “
“నాకు ఈత రాదు , నిల్లు లోతుగా ఉన్నాయి , మునిగిపోతా , మీరు దిగండి , ఆ తరువాత మిమ్మల్ని చూసి అప్పుడు దిగుతా ” అంటూ అక్కడే గట్టు మీద కూచుంది. రాజి పైన టి షర్టు , కింద ఫ్రాక్ వేసుకుంది, నిర్మలా ఏమో లంగా వోని వేసుకొచ్చింది , తను కుడా నీళ్ళల్లో దిగుతుంది ఏమో అని ఇంకో టి షర్టు తీసుకొచ్చింది రాజి. నేనేమో పైజామా లో ఉన్నా , కాని లోపల ఏమి లేదు అది తీసేస్తే ఎలాగా
“రాజి నువ్వు దిగు నేను బెర్ముడా వేసుకోస్తా” అంటూ కొట్టం లోకి వెళ్లి అక్కడ చూరులో వున్నా నా బ్యాగ్ లోని టవల్ , బెర్ముడా తీసుకోని టవల్ చుట్టు కొని పైజామా విప్పి బెర్ముడా వేసుకొని పైజామా , పైనున్న టి షర్టు అక్కడే పడేసి , బెర్ముడా ,పైన టవల్ వేసుకొని వచ్చా.
అప్పటికే రాజి నీళ్ళల్లో దిగింది , నిల్లు గొంతు దాకా వస్తున్నాయి , ఆ తొట్టిలో ఎప్పుడూ నిల్లు వుండడం వలన లోపల పాచి పట్టి అంతా గ్రీన్ గా ఉంది , అందునా పక్కనున్న్ చెట్టు నీడ మెత్తం తొట్టిని కవర చేయడం వలన బయట అంత వెలుగు కనిపించడం లేదు.
“అత్తా నువ్వు కుడా రా , నిల్లు లోతు లేవులే , శివా అన్న ఉన్నాడుగా , భయం లేదులే అంది ”
“మీరు ఈదుతూ ఉండండి నేను కొద్ది సేపు అయిన తరువాత వస్తాలే ” అంటూ అక్కడే గట్టుకు కొద్ది దూరం లో నీడలో కుచొంది. నేను నీళ్ళలో దిగి ఈద సాగాను.
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth.in
Akkatho Modati Anubhavam, boothu kadhalu, Boothu Kathalu, Boothu Bommalu, boothu kadalu in telugu, Telugu puku kathalu, Telugu Puku Lanjalu, telugu boothu kathalu meekosam, telugu boothu kathalu online,Telugu Boothukathalu Akkatho Modati Anubhavam,telugu sex storiesdownload telugu dengudu kathalu, telugu vallaku boothu kathalu and boothu videolu chatting, telugu script kathalu, telugu puku kathalu, boothu kadalu bommalatho, telugu incest stories, aunty banthula, aunty kathalu, puku dengudu kathalu in telugu, bommalu, andhra aunties dengulata 3gp videos, pachhi boothu kathalu in telugu, telugu naziya matala gadhi, sarasamaina boothu kathalu, andhra boothu, pushpa puku, namitha boothu telugu, pachi puku, mallu kuliyal photo, pooku rasam, telugu boothu kathalu download,Telugu boothu kathalu, soumya reddy boothu kathalu, telugu kathalu, telugu kamakeli kathalu in telugu script, telugu aunty.telugu kamakeli kathalu, telugu srungara boothu kathalu pdf, Telugu Vallaku Boothu Kathalu in Telugu Script. Manali Denguthara Meku Pedda Maddala Unaya Aithe Mamanli Kullapodavandi raaa boothu videolu, boothu kathalu in telugu, telugu lanjalu, andhra boothu kathalu, telugu boothu kathalu with pictures,nude pulpy auntys,xossip
Also Read
కలసి వచ్చిన అదృష్టం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
https://www.facebook.com/groups/2195497877338917
https://www.facebook.com/jabbardasth
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM
KALASI VACHINA ADRUSTAM