School Days – 21 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories
School Days - 21 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories
School Days – 21 | స్కూల్ డేస్ | Jabardasth Telugu Sex Stories
banasura1
దాన్ని దక్కించుకోవడానికి మార్గమేది?” అనడిగాడు డాక్టరు. రక్తబంధ ఒప్పందం జరిగాక ఇద్దరూ చెరో సోఫాలో ఎదురెదురు కూర్చున్నారు. ఫణి ముఖం ఆనందంతో వుత్సాహంగా వుంది. డాక్టరు మొఖంలో కామంతో కూడిన కోరిక ప్రజ్వరిల్లుతొంది. మొదటిసారి ఆమె మీద కోరిక కలిగిన నాటి నుండి ఇప్పటి వరకూ ఆ కోరిక ఎన్నో రూపాలు సంతరించుకుంది. ఇప్పుడది విరహ రూపంలో వుంది. ఆమెతో పొందు కుదరక పోతే ప్రాణం పోయేలా వుంది. ఈ విరహం పిశాచ రూపం దాల్చి ఆమె ప్రాణం తీసే వరకూ పోతుందేమో?. అతని వాలకం చూస్తే అట్లే వుంది. దానికి తోడు అతనిలో నిజమైన కామ పిశాచి ఈ రక్త బంధం రూపంలో ఇప్పుడే ప్రవేశించింది. ఈ రక్త బంధం అనే పిశాచిని సహస్ర ఫణి పూర్వమెప్పుడో ఎవరో సన్యాసి వద్ద నేర్చుకున్నాడు.
తన కెంతో ప్రియమైన ఒక ప్రియురాలిని ఆ పిశాచికి బలి ఇచ్చి తన వశం చేసుకున్నాడు. ఆ విజయాన్ని పూర్తీగా ఆనందించ
కుండానే, పిశాచాన్ని సాదించిన ఫలితం పొందకుండానే చంద్ర భవనంతో పాటు ఆయన కూడా పైలోకానికి పయనమయ్యాడు. ఆ తరవాత పెద రామరాజు గారు గురువాజ్ఞ పాలించి పూర్వ గురువుల ఆత్మలను వెలికి తెచ్చే భాద్యతను నెత్తిన వేసుకున్నాక “నాయనా రామరాజు ఈ సహస్ర ఫణి ఒక మంచి రాజకీయ వేత్త ఎత్తులు పై ఎత్తులు వేయడంలో సిద్దహస్తుడు. ఒకసారి ఆయన గురించి ఆలోచించు” అన్నాడు. ఆ ముసలి గురువుకి రామరాజు మీద అంత అధికారం వుండేది కాదు. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే అతన్ని మించిన మంత్రవేత్త అయ్యాడు. పైగా ఆయన మంచి చెడు జ్ఞానం అధికంగా వున్నవాడు. అంతే కాక దొరక్క దొరక్క దొరికిన అర్హత కలిగిన శిశ్యుడు. అందుకనే అతని మీద ఎక్కువ అధికారాన్ని చూపేవాడు కాదు. అలాగని రామరాజు గురువు మాటను కొట్టి పారేసే వాడు కాదు. “సరే గురువు గారు” అన్నాడు ఆయన కిష్టం లేకపోయినా. వాణ్ని విముక్తున్ని చేసే లోపల రామరాజు కూడా పరమవదించాడు. ఆ తరవాత అతని శిష్యుడైన నాగ చంద్రుడు మొదటి ప్రయత్నంలోనే ఎనమండుగురు కన్యామణులను బైరవికి బలి ఇచ్చి ఇతనికి విడుదల ప్రసాదించాడు. అతను ఈ ఫణిని పట్టుకున్నాడు. వాడు ఫణికి రక్తబంధాన్ని వేశాడు. దానికి గుర్తుగా అతని ఛాతి భాగమున చుట్ట బెట్టుకున్న రీతిన వొక పాము గుర్తు వుంటుంది. అదే గుర్తు ఇప్పుడు డాక్టరు మనికట్టుకు ఏర్పడింది. అది అతని మణికట్టును చుట్టుకుని నోటితో తోకను కరుచుకుని వున్నట్టు వుంటుంది. పచ్చ రంగులో కనబడుతూ చూడటానికి పచ్చబొట్టులా కానొస్తుంది. అది మణికట్టునే ఎందుకుందనగా అది వారి వారి నమ్మికను చెప్పకనే చెబుతుంది. ఒకవేల నమ్మకం తక్కువ వుండే బంటునకు రక్తబంధం వేసినా అది అతని మెడ జుట్టుకుంటుంది. రహస్యం గుట్టు విప్పేలోపు గొంతు నులిమి చంపేస్తుంది. ఫణి అతనికి శరీరదాత అందుకనే రక్తబంధం అతని హృదయ భాగాన్ని చేరుకుంది. అతనుకూడా ఆ రహస్యాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు.
“ఎందుకురా దాని మీద నీకంత కోరిక?” అని ఫణి అడిగితే, దానికి డాక్టరు నవ్వి” ఎన్ని రకాలుగా దెంగినా వద్దనదట, పైగా అదే చొరవ దీసుకుని నిన్ను దెంగుతుందటా, దాన్ని సంతోష పెట్టడానికి ధనము ధాన్యము యియ్యక్కరలేదట, పట్టు వస్త్రాలు, అపార్టుమెంటులు అడగదట. మగాన్ని వూరించి వూరించి దెంగులాడటంలో అది ప్రవీణురాలట. ఇవన్నీ ఆమెతో కూడిన వాళ్లు చెబుతుంటే విన్నాను ఆపొద్దు నుండి దాన్ని పొందాలని దానితో రేయింబవళ్లు పండాలని కోరిక ఎక్కువైంది. దాన్ని మరికొన్ని రోజులు దెంగక పోతే నేను చావడమో దాన్ని చంపడమో చేసేస్తాను.” అని అన్నాడు.
“మన్నాడు దానిని ఈడకి రప్పిచ్చి దానితో రికార్డు డాన్సు చేయిత్తా. . . . అది అయిపోయినాక నీకిష్టమొచ్చినంత సేపు దెంగు” అని అన్నాడు గొప్పలు పోతూ.
“అదొస్తుందా?”
“రాక సత్తుందా?” ఆమాటకు యిద్దురూ పగలబడి నవ్వుకున్నారు.
కాసేపటి తరవాత ఆ నవ్వు నుండి తేరుకుని డాక్టరు”ఏమో?” అనే ఒక చిన్న అనుమానం వ్యక్తం చేశాడు. “అంటే నా మింద నమ్మకం లేదా డాక్టరూ. . . . నేను వూ. . . . అని హూంకరించానా . . . . ” అని కోపంతో పల్లు పట పటా కొరికాడు. ఆయన కళ్లు ఎరుపెక్కడం, కోపంతో పల్లు కొరకడం లాంటివి చేయగానే బయపడి పోయిన డాక్టరు” ఆ. . ఆ. . . అంత కోపం ఎందుకప్పా. . . నేనేదో కుశాలకట్ల అన్యా. . . అంతే. . . అది కొంచెం తెంపరిది.. కొంచెం సందిచ్చినా తప్పించుకోగల జాణ అది. అందుకే అట్లన్యా అంతేగానీ నిన్ను తక్కవ సేయాలని గాదు.” అన్నాడు ఆయన్ను శాంతపరుస్తూ.
“దానెమ్మ అట్లా వాళ్లని సూసినాం ఇదెంత పిల్ల లంజ. . . . అదెన్ని యేశాలు గట్టినా లాస్టు మన కింద పండాల్సిందే. . . మనం దాని పూకు పగల దెంగాల్సిందే”అన్నాడు. ఆమాటకు ఇద్దురూ మళ్లా పగల బడి నవ్వుకున్నారు. మద్యం మత్తు వాళ్ల తలకు పూర్తిగా ఎక్కేసింది.
“దీని మిందే గాక ఇంగో దాని మింద గూడా సూపుందంటివే ఎవరా యమ్మ?” అన్నాడు డాక్టరు.
“అది నాది వోయ్ . . . నాకు మాత్రమే. . . ” అన్నాడు గుండె లిరగ దీసి.
“అంటే. . . ”
“అంటే. . . ” అని వూపిరి గట్టిగా పీల్చుకున్నాడు. వానికి మత్తు తలకెక్కి ఏ రహస్యం బుర్రలో నిలవకుండా వుంది. ఎన్నో యెండ్లగా మెదడులో గూఢంగా నిలిచిపోయిన విషయాన్ని బయటపెట్టడానికి పూనుకున్నాడు. “దాన్ని మొదట ఈ టీనా లంజతోనే చూసినా. దోర జామకామ లాగా మిస మిస లాడిపోతుంటే అది కూడా లంజే అనుకుని కొరికేద్దామనుకున్నా. . . లాగి చెంప మీద కొట్టి యెళ్లిపోయింది. అప్పుడు దాని మీద పడిన మనుస్సు పన్నెండెండ్లు అయినా పోలేదు. అందుకనే దానికి పెండ్లయితానే దాని మొగునికి ఆకు మందిచ్చి మగతనం పోగొట్టేసినా. . . . వానికి మగతనం పోయిన నాటికి దానికి
తొమ్మిది నెల్ల కడుపు. . . ఒక కూతురు పుట్టింది. దానికి వశీకరణం యేసి వశపరుచుకుందా మంటే దాని నాయనకు తెలిసిపోతాది. యేమి జేయల్ల అని ఆలోచిస్తే నాకో మంచి ఆలోచన తట్టింది. ఈ ఆలోచనను ఆచరణలో పెడితే నా చిరకాల కోరిక తీరిపోతాది. దానితో పాటు ఆ లంజని నా మంచం మింద పండుకోబెట్టి దాని గుద్దలో నా గూటం దిగేయడము అయిపోతాది” అన్నాడు ఆవేశంగా.
“ఏమిటా ఆలోచన . . . .ఎవరా ఆడది?”
” నా యాలోచన విజయ వంతం గావడానికి నాకు ఎంతో మంది సాయం గావాలి. అందుకనే ఈ ట్రస్టు లోని యనభై శాతం మందిని నాపక్కకు తిప్పుకున్నా.. . .. . కొంత మందికి డబ్బాశ చూపి. . . కొంత మందికి లంజాశ చూపి. . . కొంతమందిని బెదిరించి . . . కొంత మంది కుత్తుకలు గోసి. . .ఇంత జేసినా ఇరవై శాతం మంది మాత్రం ఎదురు తిరిగినారు. వాళ్లు ధైర్య వంతులు . . మొండి నాకొడుకులు. . . మూర్ఖులు. . .అందుకనే వాళ్లని యేమి చెయ్యలేక అట్లే ఇడిసేసినా. . . ఈ ఆలోచన ఫలించిన మరుక్షణం వాళ్ల తలలెగిరి చిత్రావతిలో కలిసిపోతాయి. ఇంత తతంగం ఎందుకంటావా. . . మా యన్న ఎన్నో యెండ్లు కష్టపడి యీ రామలింగా రెడ్డి ట్రస్టు అనే సామ్రాజ్యాన్ని స్థాపించినాడప్పా. . . కానీ తన మొఖాన్ని యెవనికి చూపించకుండా ఒక దిష్టి బొమ్మను
అందరి ముందర పెట్టినాడు. ఆయప్ప పోయినాక ఆ దిష్టిబొమ్మే మూల విరాట్టై కూర్చుండాది. అది ఒట్టి బొమ్మే అయినా దానికి మహిమ వుండాదని జనమంతా నమ్ముతాండారు. ఆ రాతిని వేర్లకన్నా పీకేత్తేగాని నాకు అధికారం జిక్కదు. అందుకనే వచ్చే అమావస్యకి వాళ్లందరి సావుకి మూర్తం పెట్టి కూర్చున్నా. . .ఆనాడు ఎనిమిది కన్యాంగనలను బలిచ్చి భైరవి కోరిక దీర్చి, నా గురువులకే గురువైన చంద్రున్ని బంధ విముక్తున్ని జేసి నేను పీఠ మెక్కుతాను. నేను పీఠ మెక్కిన మరుక్షణం ఈ దిష్టిబొమ్మను తగల బెట్టేస్తాను. ఆ దిష్టిబొమ్మ రామలింగారెడ్డి. వాని కూతురు మాలతే నా లంజ” అని రామలింగని తన విషపు ఆలోచనని బయట బెట్టాడు.
“ఇంత జేసినా వాడు జచ్చినాక నాగు చంద్రునికి పీఠ వస్తుంది గానీ నీకెందుకు వస్తుంది” అని డాక్టరు అన్నాడు. వానికి అంత మత్తులో గూడా మెదడు బాగానే పని జేస్తావున్నాది.
“వాడో గడ్డి పరక. . . భీరువు. ఏ మాత్రం తెలివిలేని మూర్ఖుడు. నాకెంతో కొంత మేలు చేసినాడు కదా అని ఇన్నాళ్లు బతకనిచ్చాను. ఈ అమావస్య నాడు పూజ విజయవంతం అయిన మరుక్షణం వాని వెంట వుండే వాళ్లతోనే వాని మరణం” అన్నాడు.
రామ చంద్రుడు(పెద రామ రాజు) మరణించాక నాగ చంద్రునికి ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్తితిలో అతనిలో వున్న బలహీనతని వుపయోగించుకుని ఫణి అతన్ని తనకు బానిసగా చేసుకున్నాడు. అది నాగనికి కూడా పూర్తీగా తెలియదు. అతని బలహీనత ఆడవాళ్లు. వాని కంటికి ఇంపుగా చేతికి నిండుగా సల్లు, తన బారు మొడ్డని తట్టుకోగల పూకు వుంటే చాలు. అలాంటి దాన్ని కర్ణాటక నుండి పట్టుకుని వచ్చి నాగుని మీదకు వదిలాడు ఫణి. అది జాణ. కామశాస్త్రాన్ని బాగా చదివి మగాణ్ని ఎట్లా అదుపులో పెట్టుకోవాలో తెలిసిన వగలాడి అది. నలుపు రంగులో గుండ్రాయిలాగా వుండే లంజ. అది నాగుని పట్టు పట్టేసింది. నాగునికి పరాయి మగోని పెండ్లాములంటే పిచ్చి. దాని మొగుని ముందే దాన్ని దెంగాలనే ఒక వింత మనస్తత్వం అతనిది. రామదాసు అనే వాన్ని మొగునిగా పెట్టుకుంది.వాని ముందే నాగునితో రమించి నాగున్ని సంతోషపెట్టేది. చాలా సార్లు ఇద్దరితోనూ
రతి జరిపేది. ఇలాంటివి చానా చేసి నాగున్ని చెప్పుచేతల్లో పెట్టుకుంది. అది ఎంత చెపితే వానికి అంత. పెండ్లాం పిల్లల్ని కూడా మరిపింప జేసింది.
“ఎందో ఆలోచిస్తాండావు?” దీర్ఘంగా ఆలోచిస్తున్న ఫణితో అన్నాడు డాక్టరు.
“ఏమి లేదు డాక్టరు. . . . సాయంకాలం జరిగిన మీటుంగులో చానా విషయాలు చర్చకు వచ్చినాయి. దాండ్లలో ఒకటి ఈ అమావస్య పూజకు జరిగే ప్రతికూలాలు. కిందటి సారి కామచంద్రుని ఆవిర్భావ సమయంలో మాయన్నని ఆయన కొడుకు చంపేశాడు.దానితో కామచంద్రుడు పిశాచి రూపమ్లో కేశిరెడ్డి అనే వాన్ని అంటిపెట్టుకుని పాతకోట అనే పల్లేలో వుండిపోయాడు. ఈసారి కూడా పూజకు అవాంతరం జరుగుతుందేమోనని ఆ ముసలివాడు అనుమానం పడుతున్నాడు. పూజకు ఎటువంటి విఘ్నం కలగకుండా వుండే భాధ్యతను నా నెత్తిన బెట్టినాడు. కిందటి సారి పూజకు కర్త మా యన్న. ఈ సారి పూజను చేసేది నాగ చంద్రుడు. అందుకనే అతని ఇద్దరి కొడుకులని కిడ్నాప్ చేయమని మనుసులను పంపాలి. దాని కంటే ముందు నువ్వు నీ కప్పగించిన ఇద్దరి ఆడ పిల్లలను జాగ్రత్తగా కాపాడాలి. ఈ సంబరం అయిన మరుసటి రోజు వారిద్దరిని రహస్యంగా పాతకోటలోని కోటకు జేర్చాలి. నీకు టీనాను అప్పగించే భాద్యత నాది. నా పని నువ్వు సక్రమంగా చేస్తే మిగిలిన యవ్వనాన్ని ఈ రాత్రిలాగే ప్రతి రాత్రి అనుభవించగలవు” అని జెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆత్రంగా.
వాడు వెళ్లిన కొద్ది సేపటికి కిటికి పక్కన వుండి వారిని గమనిస్తున్న వ్యక్తి గూడా వెళ్లిపోయాడు. అప్పటికి సమయం అర్దరాత్రి మూడు గంటలు. మూడో అంతస్థుకి కాపలా కాయవలసిన వాడు కునుకు తీస్తుండడంతో అతని పని మరింత సులువు అయ్యింది.
రాత్రి మూడు గంటలు దాటింది. అప్పటి వరకు సంగీత ద్వనులతో మోత మోగిన పార్టీ హాల్లన్నీ మూగ బోయినాయి. అంతకు ముందు గొంతు చించుకొని అరిచినా ఒక్కరికీ వినపడేది కాదు. అంత ఎక్కువ మోతాదులో ద్వని ప్రసరించేది. మరిప్పుడు టీనా ఆ గదుల గుండా తూలుతూ నడుస్తుంటే ఆమె కాళ్ల కున్న పట్టీలు గళ్లు గళ్లు మని శబ్దం చేస్తున్నాయి. ఆ ద్వని ఆ హాలు గోడల తగిలి ప్రతి ద్వనించింది. అదేమి ఆమెకు వినపడటం లేదు. మద్యం మత్తులో సాగించిన రతి మూలకంగా ఆమె శరీరం సోలిపోయింది. ఒంట్లో మిగిలిన ఏకాస్త శక్తిని కూడ గట్టుకుని తన భవనాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తొంది. అది అయ్యే పనిలా కనిపించడం లేదు. పార్టీ హాలున్న భవనాన్ని దాటి రహదారి మీద అడుగు పెట్టగానే ఒడలులోనున్న శక్తి హరించుకు పోయింది. సోలి కిందకు పడబోయింది. ఆమె శరీరం నేలకు తాకకుండా రెండు బాహులు ఆమెను అందుకున్నాయి. అతనెవరా అని చూడబోతే కన్నులు తెరవడానికి కూడా శక్తి చాలడం లేదు. అయినా బలవంతంగా తెరిచి చూసింది. విద్యుత్ కాంతి వెలుగులో అతని ముఖం కనిపించింది. కృతజ్ఞతగా చిరునవ్వుని పెదవుల మీద కురిపించింది. మరుక్షణం సోలిపోయింది. అతను ఆమెను పడక గది వరకు తన బాహులమీదే మోసుకుని వెళ్లి పడుకోబెట్టాడు.
అతను ఆమె సెక్యురిటీ గార్డులలో ఒకడైన హేమంత్. అతనిది కర్ణాటక. టీనా బెంగళూరులో వున్నప్పుడు అతన్ని సెక్యురిటీ గార్డుగా నియమించుకుంది. అతను ఆమెను ఎళ్లప్పుడు అంటి పెట్టుకునే వుంటాడు. అతని కన్ను దాటి ఆమె ఎవరిని కలవలేదు. ఆమెకు సంబందించి ఆమె రహస్యం అనుకునే ప్రతి విషయం అతనికి తెలిసే వుంటుంది. మొన్న తన కారులో తీసుకుని వచ్చిన ఇద్దరు ఆడపిల్లలను తనకు డాక్టరుకు తప్ప మూడో మనిషికి తెలియదనే అనుకుంది. కానీ ఆ విషయం హేమంతుకి తెలుసు. పార్టీ లోనుండి డాక్టరు అర్దాంతరంగా వెళ్లిపోతుంటే అతన్ని రహస్యంగా అనుసరించానని అనుకుంటా వుందామే, కానీ ఆమెకు తెలీకుండానే హేమంత్ ఆమెను అనుసరించాడు.
మిగిలిన సెక్యూరిటి గార్డులు ఆమె నివాసాన్నో, వర్కింగ్ ప్రదేశానికో కాపలాగా వుంటారు. కానీ ఇతను మాత్రం ఆమె నీడలాగా కాపలా వుంటున్నాడు. అసలు ఆమె మీద ఎందుకంత బాద్యత అంటే ఆమె తనకు జీతమిస్తొంది కాబట్టి వృత్తి పరంగా ఆమెను సంరక్షిస్తున్నాడా?, ఈ రోజుల్లో ఎంతమంది తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు. అటువంటిది తీసుకునే జీతం కంటే ఎందుకంత ఎక్కువ పనిచేస్తున్నాడితను. కొంపదీసి ఆమెను రహస్యంగా ఆరాదిస్తున్నాడా? లేకపోతే గూఢంగా ఆమెను కోరుకుంటున్నాడా?. సాదారణంగా వేశ్యల మీద ప్రతి వొక్కరికి కోరిక వుండి వుంటుంది. వయస్సులతో సంబందం లేకుండా
సమాజంలోని మగవారందరితో పాటు ఆమె ఇచ్చే జీతం మీద బతికే వారికి కూడా. వారు బయటికి చెప్పక పోయినా అవకాశం వచ్చినప్పుడు వుపయోగించుకుంటారు. ఆ అవకాశం హేమంతుకి ఆరోజు వచ్చేదే కాకపోతే ఆమె శరీరంలో శక్తి లేకపోవడం మూలకంగా అతనికి అవకాశం చేజరిందనే చెప్పుకోవాలి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
తెల్లవారింది. ఆ రాత్రి పార్టీకి వచ్చిన వారందరూ ఎవరో ఒకరి పొందులో వున్న వారే. కొంతమంది సెక్యూరిటీ గార్డులు తప్ప. ముఖ్యంగా నాగాల్యాండ్ వాళ్లు. ఆ పార్టీకి బెంగాల్ నుండి ఒక ధనికుడు వచ్చివున్నాడు. రామలింగా రెడ్డి ట్రస్టు దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనధికారిక తవ్వకాలు జరుపుతుంది. వాటిలో బయట పడిన విలువైన వస్తువులను విదేశాలకు విక్రయించే వాడతను. చాలా గూఢంగా, గుప్తంగా సంచరించే మనిషతను. సుకుమారుడు. మెత్తని దేహం కలవాడు. చూడగానే అమాయకుడిలా కనిపిస్తాడు గానీ క్రూర, కుటిల స్వభావం కలవాడు. అతను గూఢంగా, సమయానుకూలంగా వ్యవహరించే తీరు ఫణిని ఆకర్షించి అతనికీ వృత్తిని అప్పజెప్పాడు. దానిని అతను దిగ్విజయం చేస్తున్నాడు. ఇంతేగాక అతనో వింత స్వభావి. రతిపరంగా అతన్ని ఆడ
వారు ఎంత ఆకర్షిస్తారో, మగవారు అంతే ఆకర్షిస్తారు. కానీ తెల్లటి దేహ ఛాయ, ఆరడుగులకు పైన వుండే అతని ఎత్తు ఆడవాళ్లను సులుగుగా ఆకర్షిస్తుంది. అందుకనే కోరి వచ్చిన ఆడవారిని మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆ రాత్రి అతనికి ఇరువురితోనూ రతిని అనుభవించాలని కోరిక పుట్టింది. పార్టీ తనకు నచ్చిన ఒక వేశ్యను ఎన్నుకున్నాడు. అక్కడే పని చేస్తున్న ఒక దృఢమైన గార్డుని రూముకి తీసుకుని పోయాడు. ఆ రాత్రి మద్యం మత్తులో ముగ్గురూ వింత వింత భంగిమలలో రతీ సుఖాన్ని అనుభవించారు. ఆ భంగిమలలో కొన్ని ఇట్లా వున్నాయి. ఆమె కుక్కుటాశనం వేసుకుని వుంటే బెంగాలతను తన అంగాన్ని ఆమె యోనిలోకి దూర్చి ఆమె మీదకు వాలి రమిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డు బెంగాలతని గుదద్వారంలో తన మేడ్రాన్ని జొప్పించి తన శక్తి కొద్ది రతి జేస్తున్నాడు. మరొకటి ఆమె విచ్చుకున్న పద్మంలా కాళ్లు బారా జాపి వెళ్లకిలా పడుకుని వుండే ఆమె పద్మంలోకి సెక్యూరిటీ గార్డు జొరబడ్డాడు.వారిరువురూ ఒకరి నొకరు కరుచుకుని రతి సాగిస్తుంటే బెంగాలతను తన మృధువైన మొడ్డను సెక్యూరిటీ గార్డు గుద్దలో దోపి దెంగుతున్నాడు. మూడోది బెంగాలతను వెళ్లికిలా పడుకొని వుంటే అతని లింగం మాత్రం నిక్కనిగిడి ఆకాశాన్ని చూస్తొంది. వేశ్యామణి అతని లింగం మీదకు దూకి తన యోనిలోనికి సర్దుకుంది. కప్పలా అతని ఛాతికి కరుచుకుని పడుకుని జఘన భాగాన్ని కదిపి రతి సలుపుతొంది. సెక్యూరిటీ గార్డు ఆమె గుద ద్వారంలోకి నరాలు బిగిసిన నల్ల తుమ్మ మొద్దులా వున్న తన మేడ్రాన్ని ఆమె గుద ద్వారంలోకి జొప్పించి గుభీ గుభీ గుద్దుతున్నాడు. ఆ రాత్రి మగవారిరువురూ కలిసి ఆమెను ఏక
ద్వారం గుండా ప్రవేశం చేయాలని చూశారు కానీ కుదరక వూరక వుండిపోయారు. బెంగాలు వాడు ఈ ఫాంటసీని ఎవరైన ఏనుగు యోని కలిగిన మహిళతో ట్రై చేయాలని మనసులో అనుకున్నాడు. అతనో కామపిపాసి. ఒక ఆడదానితో రమిస్తుండగా ఎదైన కొత్తగా చేయాలనిపిస్తుంది దానికి ఆ ఆడది సహకరించక పోయినా లేదా ఆ భంగిమకు ఆ ఆడది సరిపోకపోయినా నిరాశ పడక ఇంకొక్కరితో చేస్తాడు గానీ బలవంతపెట్టడు.
ఈ త్రిముఖ సంభోగం బెంగాలు వానికి ఎంత సుఖాన్ని ఇచ్చిందో గానీ సెక్యూరిటీ గార్డుకు మాత్రం ఆ ఆడది ఎంతో నచ్చింది. రతిలో దేనికీ అడ్డు జెప్పని తీరు అతన్ని మరింత ఆకర్షించింది. మద్యం తాగమంటే తాగింది. మగాడు అలసిపోతే తను చెలాయించింది. వెనక ద్వార ప్రవేశానికి ఒప్పుకుంది. ఇద్దరూ ఒకే సారి యోని ప్రవేశం చేస్తామన్నా ఆమె అభ్యంతరం చెప్పలేదు. ఆమె యోని కూడా ఎప్పుడు మదజలంతో వుండి మార్గ ప్రవేశానికి సులువుగావుంటుంది. అంత బిర్రుగా వుండదు, అంత లూజుగా వుండదు. మగవాడి లింగానికి తగ్గ యోని ఆమెది. వేశ్యకు వుండాల్సిన స్వభావం ఆమెది. ఆమె చనుకట్టు.అబ్బో ఆమె విశాల రొమ్ము మీద మొలిచిన వింద్య పర్వతాలు. అమోఘమైన భిగువు. ఎంత పిసికినా వెనక్కి తిరుగుతాయే తప్ప చప్పబడవు. చూడడానికి పాతిక యెండ్లు నిండలేదు గానీ దెంగుడాటలో ఆరితేరిన ఆటగత్తె అది.
ఆమె అంత గొప్ప రూపవతేమ్ కాదు, కానీ అబ్దుతమైన ముఖవచ్ఛస్సు. పలు భాషలు తెలుసు, పలు విషయాల గురించి మాట్లాడగలదు. ఆమె మాట వినప్పుడు గొప్ప పండితురాలుగా అనిపిస్తుంది. కానీ ఈ నీచ ప్రవృత్తి ఏమిటో అని అతడు ఆశ్చర్యపోయాడు. వేశ్యల మీద అతనికో అభిప్రాయం వుంది. వేషము చేత మెరియునది వేశ్య అనేది అతని వాదన. కృత్రిమ అలంకరణల చేత మగవారిని ఆకర్షించి వారిని మాటలతో మభ్యపెట్టి ధనము దుడ్డుకునేది వేశ్య. ఈ పనికి కామశాత్రంలో నిపుణత సాదించాల్సిన అవసరం లేదు. కాసేపు ఓర్చుకోగల గుణం వుంటే చాలు. డబ్బు మీద ఆశతో ఆడవారు ఆ గుణాన్ని
అలవరుచుకుని పడుకోవడానికి సిద్దపడిపోతారు. అతనెంతో మంది వేశ్యలతో వ్యభిచరించాడు. చాలా మంది మౌనంగా రాళ్లులాగా
పడివుంటారు, కనీసం ఎక్ష్ ప్రెషన్స్ కూడా వుండవు. అలాంటి వారిని చూస్తే వున్న వుత్సాహం పోయి నీరసం వస్తుంది. డబ్బు దండగ. కానీ మొడ్డ తీట తీర్చపోతే అది మాట వినదు. అందుకనే వారానికి ఒకసారైనా ఏదో ఒక పూకుని దెంగడానికి లంజలను వెతుక్కోవడం అతనికి అలవాటు. ఆ లంజలలో చానా మందికి డబ్బు అవసరమయ్యే పడుకోవడానికి ఒప్పుకుంటారు తప్పితే దెంగుడు అవసరమయ్యి కాదు. ఆ విషయం వారి చేతలలో తెలిసిపోయేది.రాయిలా వులుకు పలుకు లేకుండా పడుకునే వారు. వారి కుత్తలు పొడిబారిపోయి వుండేవి. దానిలో మొడ్డ పెట్టి నూకితే పొడి కుత్త గోడలను తాకి మంట పుట్టేది. చానా కుత్తలు లూజు కుత్తలు. కానీ నీటుగా ఆతులు గొరికి శుభ్రంగా వుంచుకుంటారా లంజలు. ఎంతసేవు చేసినా వారిలో కసి కనిపించేది కాదు.
ఎప్పుడెప్పుడు అవ్వగొడితే దుడ్డు తీసుకుని అక్కడనుండి దెంగేద్దామా అని ఆత్రపడతా వుంటారు.
ఇలాంటి అంశాలన్నీ కలిసి అతనికి ఆడవేశ్యల మీద ఒక విధమైన యేహ్య భావాన్ని కలగజేశాయి. బెంగాలోడు వచ్చి రూముకి రమ్మనగానే కనీసం మగవాడితోనైనా సుఖం దొరుకుతుందేమోనని వెళ్లాడు. అక్కడ యీ వేశ్య కనిపించింది. మెత్తటి శరీరం దానిది. బక్క చిక్కి అంత భిగువుగా లేదు, అంత వొడలీ పోలేదు. బొద్దుగా ఎక్కడ ఎంత పెరగాలో అంత పెరిగాయి. రూపంలో సాదారణ సౌందర్యం నవ్వులో అతిలోక సౌందర్యం. ఆమె గొంతు తియ్యగా తేనే పలుకులు పలుకుతుంది. మగవాడికి శృంగార భావప్రాప్తి దాని కుత్తే అవసరం లేదు అది వయ్యారంగా మాటతో కవ్వించినా బలహీనులు కార్చేసుకుంటారు.అంత సెడక్టివ్ గొంతుదానిది. దెంగే టప్పుడు మాటలతో మగవాడిని కవ్విస్తుంది. రాత్రి దానితో మూడు గంటల పాటు గడిపాడు. కానీ పక్కనా బెంగాలోడు వుండటం మూలాన ఏకాంతం చిక్కలేదు. అందువలన తన కోరిక వెళ్లబుచ్చే అవకాశం రాలేదు, ఎందుకనగా వాడు వారిద్దరికి డబ్బులిచ్చి పిలిపించుకున్నాడు. అక్కడ ఏదైనా కిందికి మిందికి అయిందంటే అతనికి కోపం రావచ్చు. అదేగన జరిగితే తన వుద్యోగానికే ఎసరు వచ్చే అవకాశం వుంది.
అందుకనే రహస్యంగా ఆమె గురించి ఆరా దీశాడు. ఆమె ట్రస్టుకి సంబందించినది కాదు. వేశ్యల సంఖ్య తక్కవ వచ్చిన కారణంగా కొంతమంది స్వతంత్ర్య వేశ్యలను సంప్రదించారు ఆర్గనైజర్స్. ఆ స్వతంత్ర వేశ్యలలో ఒకటే ఈ వేశ్యాంగన. దాని పేరు హేమావతి. దాని వూరు దర్మవరం పట్టణము. సాని పిల్ల. రామలింగా రెడ్డి అనుచరులలో ఒకడైన రాఘవ రెడ్డి ద్వారా ఆమె లోనకి వచ్చింది. ఎంతో సాదు గుణం కలిగినది. ఎవరిని నొప్పించని స్వభావం ఆమెది. అవసరానికి తగ్గట్టు వ్యవహరించే బుద్ది ఆమెది. వచ్చిన వాడి కోరిక హెచ్చు మీరనంత వరుకు సహకరిస్తుంది. వాడి కోరికలలో పశుతత్వం మితిమీరి ఆమె శరీరానికి హాని కలిగించే పరిస్తితి వస్తే మాత్రం శివంగిలా రెచ్చిపోతుంది. మగవాడి వయ్యారంతోనే కాదు బలంతో కూడా కట్టేయగలదు. తక్కువ అంచనా వేసి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు. ఇవన్నీ తెలుసుకున్న అతను సాయంకాలం పార్టీ మొదలయ్యే వరకు వోపిగ్గా ఎదురుచూశాడు.