Idhi Naa Katha

Idhi Naa Katha – 12 | ఇదీ… నా కథ | telugu romantic stories

Idhi Naa Katha - 12 | ఇదీ... నా కథ | telugu romantic stories

Idhi Naa Katha – 12 | ఇదీ… నా కథ | telugu romantic stories

Lakshmi

Idhi Naa Katha | ఇదీ... నా కథ | telugu romantic stories
Idhi Naa Katha | ఇదీ… నా కథ | telugu romantic stories

కాసేపయ్యాక వాష్ రూమ్ కి వెళ్లాలనిపించి పైకి లేచాను… పక్కకు చూస్తే రవి నిద్రపోతున్నాడు.. నాకు ఆశ్చర్యంగా అనిపించింది… ఇప్పుడేగా నా మీది నుండి దిగింది.. బట్టలు ఎప్పుడు వేసుకున్నాడు… ఎప్పుడు నిద్రపోయాడు.. అనుకుంటూ బెడ్ దిగిన నేను ఇంకా ఆశ్చర్య పోయాను… చిత్రంగా నా ఒంటి మీద కూడా రాత్రి వేసుకున్న నైటీ అలాగే ఉంది.. బటన్స్ కూడా అన్నీ పెట్టి ఉన్నాయి… అంటే ఇప్పటి వరకూ రవి నన్ను ఎక్కి దున్నింది నిజం కాదా.. కలనా ఏంటి.. అని డౌట్ వచ్చింది… నైటీ పైకి లేపి నా ఆడతనాన్ని చూసాను… కన్ఫర్మ్ గా అది కలే అని తేలిపోయింది…ఎందుకంటే ఇందాక రవి చేసిన పిచికారీ తొడల మీద అంతా కారినట్టు అనిపించింది… ఇప్ప్పుడు చూస్తే నా తొడలు క్లీన్ గా ఉన్నాయి… నా ఆడతనం కాస్త తడిగా ఉన్నా… రతికేళి తర్వాత ఉండే దానిలాగా లేదు…

వాష్_రూమ్ కి వెళ్లి వచ్చి పడుకున్నాక నిద్ర రావట్లేదు… ఎందుకు ఇలాంటి కల వచ్చిందా అని మళ్లీ మళ్లీ అనిపిస్తుంది… నాలో అంత కోరిక దాగుందా… నాకు తెలిసి రవిని కొట్టారు అని తెలిసిన రోజు నుండి నాకు సెక్స్ మీద ఆలోచన కూడా రాలేదు… ఎంతసేపూ రవి గురించే ఆలోచించే దాన్ని… రవి ఇక సెక్స్ కి పనికి రాడు అని డాక్టర్ చెప్పిన రోజు కూడా… రోజుకి కనీసం రెండు సార్లు నన్ను ఎక్కితే గానీ సంతృప్తి చెందని రవి ఇది విని ఎలా తట్టుకుంటాడు అనే ఆలోచనే మదిలో మెదిలింది తప్ప …ఆరోజు నుండి ఈరాత్రి పడుకునే ముందు వరకు కూడా … ‘నాక్కూడా సెక్స్ దూరం అవుతుంది’…. అప్పుడేలా అనే ఆలోచన రాలేదు…
కానీ ఇలా కల ఎందుకు వచ్చిందో అర్థ కాలేదు…
మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటామో అవే ఎక్కువగా కలలోకి వస్తుంటాయి అంటుంటారు… కానీ నేను ఇలా సెక్స్ గురించి అసలు ఆలోచించనే లేదు… మరి ఎందుకు ఈ కల వచ్చి ఉంటుంది..
ఒకటి మాత్రం నిజం రవి ఈ మధ్య సంతోషంగా ఉండడం…మధ్యలో ముభావంగా ఉండి ఇప్పుడు నాతో బాగా మాట్లాడడం.. బయటకు తీసుకెళ్తు ఉండడం.. రోజూ రాత్రి నన్ను నగ్నంగా చూడడం… నా అమెరికా డాక్టర్ ఫ్రెండ్ చెప్పిన మాటలు ఇవన్నీ ఈ కలకి కారణం కావచ్చనిపించింది… రవి బాగవ్వాలనే కోరికనే ఈ రూపంలో కలగా వచ్చి ఉంటుంది అనిపించింది…

నాకెందుకో కొంచెం గిల్టీ గా అనిపించసాగింది… ఒక రకంగా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టుగా రవి అలా ఉన్నపుడు నాకు ఇలాంటి కల రావడం సరైంది కాదు అనిపించింది… కల రావడం అంటే మనసులోకి ఆలోచన రావడమే అనిపించింది… ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నాను…

పక్కకు తిరిగి రవిని చూసాను..
ప్రశాంతంగా నిద్రపోతున్నాడు… కానీ నాలో ఇంకో సందేహం మొదలయింది.. కలలో జరిగిన రచ్చ ఇంతా అంత కాదు.. నేను బాగా అరిచినట్టు గుర్తు.. ఒక వేళ అలా అరవడం కల్లో అరిచినట్టుగా బయటకు అరిచి ఉంటానా.. రవి విని ఉంటాడా, నేను కలలో చేసింది ఏదైనా బయటకు చేసానా… రవి నన్ను గమనించి ఉంటాడా అని ఒకటే భయం పట్టుకుంది… నిజంగా నేనేమైనా చేసి, రవి అది చూసి ఉంటే నా పరిస్థితి ఏంటి… రవి నా గురించి ఏమనుకుంటాడు… నాగురించి ఏమనుకున్నా ఓకే కానీ తన అసహాయత గుర్తొచ్చి బాధపడితే ఎలా… ఛీ ఛీ నేనెంత తప్పు చేశాను…

ఇలాంటి ఆలోచనతో నాకు ఇక ఆరాత్రి నిద్రే రాలేదు..
తెల్లవారి లేచాక రవిని గమనించాను.. రవి నాతో మాట్లాడడంలో ఎలాంటి తేడా లేదు… రోజులాగే ఉన్నాడు… రాత్రి నా కల గురించి తనకు ఏమైనా తెలిసినట్టు ఏమీ ప్రవర్తించలేదు…
అమెరికా నుండి వచ్చాక తన లోపం గురించి మర్చిపోయి రోజూ ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు… హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నా నేను… రాత్రి నుండి పడ్డ టెన్షన్ తగ్గింది… ఇక ముందు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం అనుకున్నాను..

****************************************************************************************************

అమెరికా వెళ్లే ముందు రవికి తన విషయం తెలిసి చాలా డిప్రెస్ అయ్యాడు.. అలాగే అమెరికా వెళ్ళాడు… నేను ఫోన్లో నచ్చ జెప్పినందుకో… లేదా నా ఫ్రెండ్ చెప్పిన ధైర్యమో, అది రాసిచ్చిన మందుల మీద నమ్మకమో తెలియదు గానీ అమెరికా నుంచి వచ్చాక రవి సంతోషంగా ఉన్నాడు… వచ్చన కొన్నాళ్ళు నాతో కాస్త ముభావంగా ఉన్నా తర్వాత నాతోను మునుపటి రవిలానే ఉంటున్నాడు… నాక్కూడా చాలా సంతోషంగా ఉంది…. ఒక నెలా రెండు నెలలు ఇలాగే గడిచిపోయింది…రవి బాధ లోంచి బయట పడ్డాడు… హమ్మయ్య గండం గడిచింది అని నేను ఊపిరి తీసుకున్నాను…

కానీ అంతలోనే మళ్లీ రవిలో మార్పు రాసాగింది…
మూడీగా ఉండడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం చేస్తున్నాడు.. ఈసారి ఏమైయిందో నాకు అర్థం కాలేదు.. ఒకటిటి రెండు సార్లు అడిగి చూసా.. కానీ ఏమీ లేదు అంటూ సమాధానం దాటవేశాడు..

ఒక రోజు ఆదివారం నాడు రవి ఇంట్లోనే ఉన్నాడు..
ఆ రోజు మధ్యాహ్నం నేను పనంతా అయ్యాక బెడ్ రూమ్ కి వెళ్లే సరికి రవి బెడ్ మీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు… ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది.. ఏదో విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు ముఖకవళికలు చూస్తే అర్థం అవుతుంది… నేను గదిలోకి వచ్చిన విషయం కూడా రవికి తెలియలేదు…

నేను వెళ్లి పక్కన కూర్చుని తన భుజం మీద చేయి వేసాను…. అప్పుడు గానీ నా వైపు చూడలేదు..

“ఏమైందండీ… ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు…” అని అడిగా…

“ఏం లేదు”

“ఈ మధ్య మీరు రోజు మూడీగా ఉంటున్నారు.. ఎంత సేపూ ఏదో ఆలోచిస్తున్నారు… అడిగితే ఇలాగే ఏమీ లేదు అంటారు.. ఏమీ లేకపోతే ఎందుకలా ఉంటారు… ఎంతసేపూ అలా ఒక్కరే ఆలోచిస్తూ వుంటారు.. మీకు నేను లేనా, రాజు లేడా.. దేని గురించి ఆలోచన.. ఏదైనా సమస్య ఉంటే చెప్తే …చేతనైతే మేము ఏమైనా సహాయం చేస్తాం గా “ అన్నాను..

రవి నా వైపు తిరిగి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ… “ నిజంగా చేస్తారా…?” అంటూ అడిగాడు..

“అదేంటండీ అలాగంటారు… మాకు చేతనైతే చెయ్యకుండా ఉంటామా.. చేతకానిదైనా.. కనీసం ప్రయత్నమైనా మీకోసం చేస్తాము కదా…మీరు అలా అడగడం ఏమీ బాలేదండీ.. మీకోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ ఉంది… అలాంటిది… చేస్తారా అంటూ సందేహపడుతారా…”

“ఏమో నిజంగా చేయాల్సి వస్తే చేస్తారో లేదో…”

“అవేం మాటలండీ నా మీద ఒట్టేసి చెబుతున్నా… మీకోసం చావమన్నా చావడానికి నేను సిద్ధం…” అంటూ నేను నా తలపై చేయి పెట్టుకున్నాను….

రవి నవ్వుతూ నా తలపై చేయిని తీసుకుని అలాగే తన తలపై పెట్టుకుని… “ నీ మీద కాదు.. నా మీద ఒట్టేసి చెప్పు .. నేనేం చెప్పినా చేస్తానని..” అన్నాడు…

నాకేం అర్థం కాలేదు… రవి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో … చూస్తే నవ్వుతూనే ఉన్నాడు… ఏదైనా తమాషాకి ఇలా మాట్లాడుతున్నాడా… లేదా నన్ను టెస్ట్ చేస్తున్నాడా… ప్రాణాలైనా ఇస్తా అన్నా కదా.. నిజమేనా కాదా చూద్దాం అనుకుంటున్నాడా… నిజానికి రవి కోసం చావడానికైనా సిద్ధం నేను… ఆ విషయం రవికి కూడా బాగా తెలుసు.. అయినా ఇప్పుడిలా ఎందుకు అడుగుతున్నాడు… అయినా ప్రాణాలకన్నా రవి ఇంకేం ఎక్కువ అడుగుతాడు.. కాబట్టి ఒట్టు వేయడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది.. నేను ఇలా ఆలోచూస్తుంటే..

“ఏంటి భయమేస్తుందా… ఒట్టు వేయడానికి…” అన్నాడు రవి నవ్వుతూనే… ఇంకా నా చెయ్యి తన తల మీద నే ఉంది… నా చేతి పై రవి చెయ్యి కూడా అలాగే ఉంది…
రవి నవ్వు చూశాక నాకు ఏ సందేహము లేకుండా పోయింది… ఏదో నవ్వులాటకే రవి ఇలా చేస్తున్నాడనిపించింది…. అందుకే నేనూ నవ్వుతూ… “మీ మీదోట్టు మీరు ఏది చెప్పినా చేస్తాను… ప్రాణమైనా సంతోషంగా ఇస్తాను సరేనా…” అన్నాను…

“చాలా థాంక్స్ అక్షరా… నిజంగా నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం…” అంటూ నను కౌగిలించుకొని నా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు…

నేను అలాగే రవిని కౌగిలించుకొని … “ సరేగానీ ఇంతకీ ఏంటి విషయం… అంత పెద్ద ఒట్టు వేయించుకున్నారు… ఏం చెయ్యమంటారో చెప్పండి…” అని అడిగా…

రవి ఏం మాట్లాడలేదు…

“చెప్పరేం…” అన్నాను నేను రవి మొహంలోకి చూస్తూ..

“నువ్వూ… నువ్వూ…” అంటూ తటపటాయించాడు రవి …
రవి గొంతులో సన్నటి వణుకు కనబడింది.. ఏదో చెప్పడానికి రవి సంశయిస్తున్నాడని అర్థం అయింది నాకు… కానీ అదేమిటో నా ఊహకి అందడం లేదు… తెలుసుకోవాలన్న ఆత్రుత నాలో ఎక్కువ కాసాగింది..

“ఫరవాలేదు చెప్పండి… నన్ను ఏం చెయ్యమంటారో…” అన్నాను నేను.. ధైర్యం చెబుతున్నట్టు రవి చేయి మీద చేయి వేసాను..

రవి నా చేతుల్ని పట్టుకున్నాడు…

“అక్షరా… నువ్వు…… రాజు… పెళ్లి చేసుకోవాలి… ఇదే నా కోరిక…” అన్నాడు..

“ఏమిటీ….” అన్నాన్నేను… రవి అన్న మాట విని వెయ్యి వోల్టుల కరెంట్ తీగ పట్టుకున్నంత షాక్ తగిలింది నాకు… వెంటనే రవి చేతుల్లోంచి నా చేతుల్ని లాక్కునే ప్రయత్నం చేసాను కానీ వాటిని రవి గట్టిగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు… అసలు రవి ఆ మాట నిజంగానే అన్నాడా… నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది నాకు…

నా అనుమానం గ్రహించినట్టుగా రవి మళ్లీ అన్నాడు…
“ అవును అక్షరా…రాజు, నువ్వు పెళ్లిచేసుకోవాలి…”

“ఏం మాట్లాడుతున్నారు మీరు… అసలు తెలివిలో ఉండే మాట్లాడుతున్నారా…. నేను, రాజు పెళ్లి చేసుకోవడం ఏంటీ… మీకేమైనా పిచ్చి పట్టిందా…” అంటూ గట్టిగా అన్నాను నేను… నా గొంతు వణకడం నాకు స్పష్టంగా తెలుస్తుంది… ఒక్క గొంతు మాత్రమే కాదు నా ఒళ్ళంతా వణుకుతూనే ఉంది…

“నేను బాగా ఆలోచించాకే అంటున్నాను అక్షరా… ఇప్పుడు మన ముగ్గురికీ ఉన్న సమస్యలకు ఇదే సరైన పరిష్కారం అనిపించింది…”

“ముగ్గురి సమస్యలు ఏంటీ…”

“ నాకున్న సమస్య అయితే నీకు తెలుసుగా అక్షరా…
జీవితాంతం నేను నిన్ను సుఖపెట్టలేను అని తలంపుకు వస్తేనే ఈ మధ్య నాకు చాలా గిల్టీ గా ఉంటుంది…”

“సుఖపెట్టడం అంటే అదొక్కటేనా…”

“అదొక్కటే కాకపోవచ్చు కానీ ఉప్పూ కారం తినే మనిషికి అది కూడా కావాలి… నీకు నేను అది ఇచ్చే పరిస్థితి లేదు…”

“నేను అది లేకున్నా సంతోషంగా ఉండగలను…”

“నువ్వు ఉండగలవేమో కానీ నాకు మాత్రం బాధగా ఉంటుంది…”

“అయినా డాక్టర్ నీకు నయమవ్వొచ్చు అన్నాడు కదా…”

“అందులో నిజం లేదు అక్షరా… చాలా తక్కువ అవకాశం ఉంది… ఒక రకంగా లేదనే దానర్థం… నువ్ నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళమని చెప్పక ముందే నేను అమెరికాలో ఇద్దరు ముగ్గురు డాక్టర్లని కలిశాను… నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆమె మాట్లాడే దాన్ని బట్టి ఆమె చెప్పేది అబద్ధం అని నాకు తెలిసిపోయింది… నీ సంతృప్తి కోసం అవి నమ్మినట్టు మాట్లాడా నేను… వెయ్యిలో ఒక వంతు మాత్రమే అవకాశం ఉందని అక్కడి డాక్టర్స్ చెప్పారు…
అయినా నువ్ బాధ పడతావని నేను మాములుగా ఉండేందుకు ప్రయత్నం చేసా… నీకు చెప్పినట్టు ఆ విషయం మర్చిపోయేందుకు ప్రయత్నం చేసా… కానీ నా వల్ల కావట్లేదు … “

“నీకు నయం కాకపోయినా సరే… కానీ ఈ పిచ్చి పనులు వద్దు.. ఎవరైనా వింటే నవ్వి పోతారు..”

“ఎవరికీ ఈ విషయం తెలియవలసిన పని లేదు అక్షరా… ఈ ఇంట్లో మాత్రమే మీరు భార్యభర్తల్లాగా ఉండండి… బయట ప్రపంచానికి మనమే భార్యభర్తలం….
నువ్వన్నట్టు ఇది పిచ్చి పని కాదు అక్షరా… బాగా ఆలోచించి చేస్తున్న పని… దీనికి సరైన కారణం ఉంది… నిజం చెప్పాలంటే..
నేను నీకు మూడు సార్లు అన్యాయం చేసాను అక్షరా…
ఒకటి మన పెళ్లికి ముందు నిన్ను బలవంతంగా అనుభవించడం… దాని వల్ల నువ్ ఎంత క్షోభ అనుభవించి ఉంటావో నాకు తెలుసు…
రెండోది మన పెళ్లయ్యాక నువ్ మళ్లీ సంతోషంగా ఉంటున్న సమయంలో వచ్చిన ప్రెగ్నెన్సీని నీకు ఇష్టం లేకుండానే తీసేయించాను… నాకు తెలుసు నీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో… అయినా నేను నా స్వార్థం కోసం అబార్షన్ చేయించాను…
ఇక మూడోది నిన్ను పూర్తిగా సంసార సుఖానికి దూరం చేసాను… ఇది నేను కావాలని చేయకపోవచ్చు కానీ నీకు ఇది నా వల్ల జరిగిన నష్టమే కదా …
కొన్నింటిని మనం సరిచేసే అవకాశం ఉండదు అక్షరా… నీకు ప్రెగ్నెన్సీ తీసేయించాను… దాన్ని ఇప్పుడు నేను సరిచేయలేను… కానీ కొన్ని మనం సరి చేసుకోవచ్చు… నువు సంసార సుఖాన్ని జీవితాంతం అనుభవించేలా నేను చేయవచ్చు… కాకపోతే అది నా ద్వారా కాదు రాజు ద్వారా.. అంతే తేడా…”

“ఎంత సింపుల్ గా అనేశారు.. అంతే తేడా అని… చొక్కా మార్చినంత ఈజీగా మనిషిని మార్చేస్తున్నారు…”

“ఇదంతా ఈజీ అని నేను కూడా అనుకోవట్లేదు అక్షరా… కానీ నాకు వేరే మార్గం కనబడట్లేదు… నువ్వంటే నాకు చాలా ఇష్టం … పాతికేళ్ల వయసులోనే నిన్ను భర్త ఉన్న విధవగా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది…”

“ఏమండీ ప్లీస్ అలాంటి మాటలు మాటాడకండి.. మీకు దణ్ణం పెడతా…”

“కటువుగా ఉన్నా ఉన్నా అది నిజం అక్షరా… నాకు అలాగే అనిపిస్తుంది… ప్రతి రాత్రి నాకు నరకం కనిపిస్తుంది… పక్కనే నువ్ పడుకొని ఉంటే నిన్ను నేను సుఖపెట్టట్లేదే అని నా మనసు దహించుకు పోతుంది… ఈ ఆలోచనతో ఏ రోజు కూడా నాకు నిద్ర పట్టట్లేదు … నీకు మనసులో ఇదేమీ లేకపోవచ్చు… నా పరిస్థితి చూసి… ..అర్థం చేసుకొని….. నువ్ నా నుండి ఏమీ కోరుకోకపోవచ్చు.. నీకు నా మీద ఉన్న ప్రేమ కారణంగా నువ్ అన్నీ అనుచుకోవాలని అనుకుంటున్నావు…
కానీ మనసు వేరు శరీరం వేరు అక్షరా… పడుకున్నాక నీ బాడీ కదలికలను బట్టి నీ శరీరం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నేను అర్థం చేసుకోగలను ..”

ఈ మాట విన్నాక నాకు మొన్నటి కల గుర్తొచ్చింది… తప్పకుండా ఆ రాత్రి నేను ఏదో చేసి ఉంటాను… రవి అది గమనించి ఉండొచ్చు.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు…

“అది శరీర ధర్మం అక్షరా… దానికి నేను నిన్ను తప్పు పట్టట్లేదు… నువ్ పడక సుఖం కావాలని వెంపర్లాడుతున్నావు అని కూడా అని అనను… కానీ ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది.. అంతెందుకు నాక్కూడా నిన్ను అనుభవించాలని ఇప్పుడు కూడా అనిపిస్తుంది… కానీ నా శరీరం సహకరించదు… నీకేమో శరీరం కావాలని అడిగినా నువ్ దాన్ని మనసుతో కంట్రోల్ చేయవలసిన పరిస్థితి…”

“జీవితం అంటే అదొక్కటే కాదండీ…”

“నేను కూడా ఆ ఒక్క దాని గురించే నువ్వు, రాజు పెళ్లి చేసుకోవాలని అనట్లేదు అక్షరా… ఇంకా కారణాలున్నాయి…
మొదటిది ‘నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు’ అనే బాధ నాకు తప్పుతుంది…
ఇంకా ఇప్పుడు నాకు మగతనం పోయింది అనే విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు…
ఇంకో రెండేళ్లయితే అందరూ అడుగుతుంటారు మీకింకా పిల్లలు కావట్లేదు ఎందుకు అని… తర్వాత అందరూ నిన్ను గొడ్రాలు అనీ, నన్ను నపుంసకుడు అనీ అంటుంటారు… జనాల మాటలు భరించడం కష్టం… నన్ను అన్నా సరే.. నిన్ను అంటుంటే భరించడం నా వల్ల కాదు…
ఇంకోటి నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తెలుసు… నేను మూర్ఖత్వంతో నిన్ను మాతృత్వానికి దూరం చేసాను… ఇప్పుడు నువ్ రాజు ద్వారా పిల్లల్ని కంటే నీకు మాతృత్వాన్ని తిరిగి ఇవ్వవచ్చు.. నేను కూడా తండ్రిగా చెలామణి అవ్వొచ్చు… ఇలా ఇందులో నా స్వార్థం కూడా ఉంది…

రాజు కోణంలో చూసినా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అక్షరా…
వాడు ఆ లావణ్య మోసం చేసినప్పటి నుండీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి పోయాడు…. ఆ తర్వాత ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయలేదు… వాడు అంతో ఇంతో క్లోస్ గా ఉండే అమ్మాయివి నువ్వు ఒక్కదానివే… వాడికి పెళ్లి చేసి ఒక ఇంటివాన్ని చేయాలని నువ్వు కూడా చాలా సార్లు అన్నావు…”

“అందుకని ఇప్పుడు నన్నే చేసుకొమ్మంటారా…”

“ అందుకని కాదు అక్షరా… నాకోసం, ఇంకా వాడి కోసం… వాన్ని చిన్నప్పట్నుండి చూసిన వాడిగా చెబుతున్నాను…వాడు ఇంకో అమ్మాయిని తన లైఫ్ లోకి రానిచ్చే అవకాశం లేదు… అయితే నాకోసం , నీ కోసం అయితే వాడు నేను చెప్పిన ఈ పని చేస్తాడు… చెప్పడం నాకోసం అని చెప్పినా వాడికీ ఇది మంచి చేస్తుంది… ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ వాడికి ఉండదు…ఒక్క పనితో ఇటు నీకు అన్యాయం చేసానే అనే గిల్టీ ఫీలింగ్ నుండి నన్ను…. ఒంటరిని అనే ఫీలింగ్ నుండి వాన్ని … నువ్ దూరం చేయగలవు… ప్లీజ్ అక్షరా నాకు ఈ ఒక్క సహాయం చేయు… ”

“మీరు ఎన్నైనా చెప్పండి ఈ పని నేను చెయ్యలేనండీ…”

ఈ మాటలు నేను అంటున్న సమయంలో బయట నుండి అక్షరా… అక్షరా అంటూ రాజు పిలిచాడు… నేను లేచి బయటకు వెళ్తుంటే “అక్షరా…. నేను చెప్పింది చేస్తానని…. నా మీద ఒట్టేసావు… మర్చిపోకు… నా మీద ఒట్టు అంటే అర్థం నీకు తెలుసనుకుంటా…” అన్నాడు రవి… నేను ఈ లోపు డోర్ వరకు వెళ్ళిపోయాను… రవి మాటలు విని వెనక్కు తిరిగి చూసాను… రవి నన్నే చూస్తున్నాడు.. ఇంతలో నువ్ ఇక్కడున్నావా అంటూ రాజు ఆ గది వద్దకు వచ్చాడు…

“రాజూ ఒకసారి లోపలికి వస్తావా నీతో మాట్లాడాలి” అంటూ రవి పిలిస్తే రాజు లోపలికి వెళ్లి చెప్పరా అంటూ రవి పక్కన కూర్చున్నాడు…

“నువ్ నాకో సహాయం చేస్తావా..” అడిగాడు రవి..

“చెప్పరా… ఏం చెయ్యమంటావ్ …” అన్నాడు రాజు నవ్వుతూ…

“ఏం చెప్పినా చేస్తావా…”

“హా తప్పకుండా.. నీకేమైనా డౌటా..”

“ఏం చెప్పినా చేస్తానని ఒట్టెయ్యు ….” అన్నాడు రవి …

“అదేంట్రా కొత్తగా ఒట్టేయమంటున్నావ్ … నమ్మకం లేదా నా మీద… సరే ఒట్టు .. నువ్వేం చేయమన్నా చేస్తాను సరేనా…” అంటూ రవి చేతిలో చెయ్యి వేసాడు రాజు….

నాకు ఇంక అక్కడ ఉండాలని అనిపించలేదు… నిశ్శబ్దంగా అక్కడినుండి బయటకు నడిచాను … నేను వెళ్తుంటే “ఇలా కాదు నా మీద ఒట్టేసి చెప్పు” అని రవి అంటుండడం నాకు వినబడింది… ఇంకా వినడం నా వల్ల కాలేదు… అందుకని వడివడిగా కిచెన్ లోకి వెళ్ళిపోయాను…

నాకు ఏం చేయాలో అర్థం కాలేదు … “ నా మీద ఓట్ట్టేశావ్… దానర్థం తెలుసనుకుంటా” అనే మాటలు ఇంకా నాకు వినబడుతున్నాయి… అవి మాత్రమే కాదు అప్పటి వరకు రవి చెప్పిన మాటలు అన్నీ చెవుల్లో మోతలా మళ్ళీ మళ్ళీ వినబడుతూనే ఉన్నాయి… ఏం చేయాలో తెలియట్లేదు … రవి చేప్పినట్టు చేయడం నా వల్ల కాదు అని మాత్రం తెలుస్తుంది… అలాగే నిలబడి ఆలోచిస్తున్నాను… ఒక అరగంట తర్వాత రాజు ఆ గది నుండి విసురుగా బయటకు వచ్చాడు… నా వైపు ఒక రకంగా చూసాడు… అతని ముఖంలో ఉన్నది కోపమా, బాధా అనేది నాకు తెలియలేదు … రాజు కళ్ళలోకి చూడలేక నేను తల దించుకున్నాను… రాజు అంతే విసురుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు …

ఆ రోజు నేను అన్నం ముట్టలేదు… రాజు బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా చాలా సేపు కిచెన్ లోనే అలాగే నిలబడి పోయాను… కాళ్ళు లాగుతుంటే హాల్ లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను… ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు…. రవి చెప్పిన మాటలు చెవుల్లో రిపీటెడ్ గా మారుమోగుతున్నాయి… కానీ ఆ మాటలు నాకు జీర్ణం అవ్వట్లేదు…  రెండు మూడు రోజులు నేను రవితో మాట్లాడలేదు… రాజు అయితే ఇంటికే రాలేదు… రవి ఉన్నపుడు మా బెడ్ రూమ్ వైపు నేను అసలు వెళ్లనే లేదు.. ఒక వేళ రవి హాల్ లోకి వస్తే నేను కిచెన్ లోకి వెళ్లి పోయేదాన్ని…
వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేదాన్ని… రవి తానే వడ్డించుకుని తిని వెళ్ళేవాడు…
నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసినా నేను పలకలేదు… నాకు ఎందుకో మాట్లాడాలని అనిపించలేదు….
నాకు ఎంతసేపూ ఒకటే ఆలోచన… ‘ఎందుకు రవి ఇలా విపరీతంగా ఆలోచించాడు’ అని… నేనూ రాజు పెళ్లి చేసుకోవడం ఏంటి… దానికోసం రవి చెప్పిన కారణాలేవీ ఏవీ నాకు సరైనవి గా అనిపించడం లేదు…
రాజుతో  పెళ్లి అనే ఆలోచనే నాకు ఎలాగో ఉంది…  రవికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది…
రవికి మగతనం పోవడం వల్ల నేను రాజుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబో నాకు తెలియట్లేదు…
నేనెప్పుడూ రవికి మగతనం పోయిందని బాధ పడినట్టుగా కూడా రవి దగ్గర ప్రవర్తించలేదు… మరి రవి ఎందుకు ఇలా చేస్తున్నాడు…
ఎంత ఆలోచించినా నేను ఏమీ తేల్చలేక పోయాను…

ఈ విషయంలో రాజు మనసులో ఏముంది అనేది నాకు ఇంకో అంతుబట్టని విషయం… రవి దగ్గరనుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం రాజు ముఖం కోపంగా కనబడింది… ఆ కోపం ఎవరి మీద… రవి మీదనా… లేక నా మీదనా… కొంపదీసి నేనే ఈ ప్రతిపాదన తెచ్చాను అని రాజు అనుకోవట్లేదు కదా… రవికి మగతనం పోయినందువల్ల నేను తనని కోరుకుంటున్నాను అనుకుంటున్నాడా… అందుకే అంత కోపంగా చూసాడా నా వైపు… అలా అనుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపిస్తుంది నాకు… ఈ ఆలోచన నాది కాదు అని చెబుదామన్నా రాజు ఇంటికి రావట్లేదు… ఏమాయ్యాడో తెలియదు… ఫోన్ చెయ్యడానికి కూడా నాకు చేతనవ్వట్లేదు… ఫోన్ చేసి ఎలా మాట్లాడాలి… ఏమని మాట్లాడాలి…  ఇలా జవాబులు దొరకని ప్రశ్నలతోనే మూడు రోజులు గడిచిపోయాయి…

మూడు రోజుల తర్వాత రవి రాజుని వెంట బెట్టుకుని వచ్చాడు ఇంటికి…  నాకు రాజు కళ్ళలోకి చూసేందుకు ధైర్యం సరిపోక తల దించుకొని కిచెన్ లోకి వెళ్లబోయాను… రాజు కూడా నా వైపు  చూడట్లేదు… నేను వెళ్తుంటే రవి నన్ను ఆపి ఒక్క నిమిషం ఇలా కూర్చో అన్నాడు…
రవి రాజు చెరో సోఫాలో కూర్చుని ఉన్నారు..
నేను కూర్చోలేదు కానీ వెళ్లకుండా అక్కడే నిలబడ్డా…

“చూడండీ…” అంటూ మొదలెట్టాడు రవి…
” నేను చెప్పాల్సింది మొన్ననే మీకు వివరంగా చెప్పాను… మీరు నేను చెప్పినట్టు చేస్తామని నాకు మాటిచ్చారు…  ఇప్పుడేమో మౌనపోరాటం చేస్తున్నారు… మీకు ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నాను… ఈ రోజు బుధవారం… వచ్చే బుధవారం కల్లా మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయడానికి అంగీకారం తెలుపాలి… లేదంటే….” అంటూ ఆగాడు రవి…

నేను రవి వైపు తిరిగి చూసాను… రాజు కూడా నాలాగే రవి వైపే చూస్తున్నాడు…

”  ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు… ” అంటూ ముగించి అక్కడనుండి వెళ్ళిపోయాడు రవి…

నేను రాజు వైపు చూసాను… అదే క్షణంలో రాజు కూడా నా వైపు చూసాడు… క్షణకాలం మా ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి… మరుక్షణం తప్పు చేసిన దానిలా నేను తలతో పాటు నా కళ్ళు దించుకున్నాను… రాజు అక్కడ్నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు…

వారం రోజులూ గడిచిపోయాయి… ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా రాజుకి ఎదురుపడలేదు నేను…
నాకెందుకో బాగా గిల్టీ గా అనిపించసాగింది… రాజు ముందుకు వెళ్ళడానికి కూడా మనస్కరించడం లేదు… రాజు కూడా ఎక్కువగా ఇంట్లో ఉండలేదు… ఆఫీస్ నుండి రాగానే తన గదిలోకి వెళ్లిపోయే వాడు…

ఆ రోజు బుధవారం రవి హాల్లో కూర్చున్నాడు… రాజుని, నన్ను పిలిచాడు… నేను వెంటనే వెళ్ళలేదు… ఇంకో రెండు సార్లు పిలిచాక వెళ్లి తలా దించుకొని నిలబడ్డా… అప్పటికే రాజు వచ్చి ఇంకో వైపు నిలబడి బయటకు చూస్తున్నాడు…

నేను వెళ్ళాక రవి అడిగాడు… ” చెప్పండి నేను చెప్పింది చేస్తారా లేదా…” అని… నేను ఏమీ మాట్లాడకుండా అలాగే తల దించుకుని నిల్చున్నాను… రాజు కూడా ఏమీ మాట్లాడలేదు…

“మిమ్మల్నే అడిగేది… ఏదో ఒకటి చెప్పండి…” అన్నాడు రవి…

“నా వల్ల కాదు… ” …  నేను రాజు ఇద్దరం ఒక్కసారే అన్నాం…
“అయితే నాకిచ్చిన మాట…” అడిగాడు రవి.. మేమిద్దరమూ సమాధానం చెప్పలేదు …

“నా మీద ఒట్టేసి మరీ చెప్పారు కదా…” అన్నాడు రవి…

“రవీ… ఇది సాధ్యం కాదు… నేనీ పని చేయలేను… నేనెప్పుడూ అక్షర ని వేరే దృష్టితో చూడలేదు… తననెప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ లానే చూస్తూ వచ్చా…  ఇప్పుడు నువ్ సడన్ గా ఆమెను పెళ్లి చేసుకో అనడం ఏమైనా బాగుందా… అసలెలా అనగలుగుతున్నావ్ ఈ మాట… తనకి నువ్వంటే ఎంత ప్రేమ… అలాంటిది నువ్వు ఇప్పుడు తనని ఎంత బాధపెడుతున్నావో నీకు అర్థం అవుతుందా…”
రాజు ఈ మాటలు అంటుంటే నాకు దుఃఖం ఆగలేదు.. నా కళ్లలోంచి కన్నీళ్లు వరదలా  వచ్చేసాయి… రాజు నన్ను అపార్థం చేసుకోలేదని కొంచెం రిలీఫ్ అనిపించింది…

” నువు చేసేది కరెక్ట్ కాదు రవీ… నువ్ అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు… నువ్వు బాధపడి మమ్మల్నీ బాధ పెడుతున్నావు… ” రాజు ఇంకా ఏదో చెప్పబోతుంటే రవి అడ్డుపడి…
” లేదు రాజు నువ్వంటున్నది, అనుకుంటున్నది తప్పు… నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన పని.. మీరు నా సంతోషం కోరుకునే వాళ్లే అయితే నేను చెప్పినట్టు చేయండి… ఇంక దీని మీద వాదనలు అనవసరం… చేస్తారా చేయరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి…”అన్నాడు…

“నేను చేయలేను రవీ…. ” అన్నాడు రాజు తేల్చి చెప్పేస్తూ…
“అక్షరా…” అంటూ నా వైపు చూసాడు రవి…

“నా వల్ల కాదు అని మీకు ఆరోజే చెప్పాను… ఈ రోజు కూడా అదే చెప్తున్నాను… మీరీ మంకు పట్టు వదలండి ప్లీస్…” అన్నాను నేను బతిమాలుతూ…

రవి ఒక్కసారిగా మా వైపు కోపంగా చూసి గబగబా పక్కనున్న రూమ్ లోకి వెళ్లి ధడేలు మని తలుపు వేసాడు… తలుపుని లోపల్నుండి లాక్ చెయ్యడం తెలుస్తూనే ఉంది మాకు… ఆ గదిని మా అత్తయ్య వాడేది  ముందు… గాలి వెలుతురు బాగా వచ్చేందుకని అన్ని వైపులా కిటికీలు ఉంటాయి దానికి… అన్ని కిటికీలు అద్దాలతో బిగించబడి ఉండడం వల్ల లోపల అంతా హాల్లోకి కనబడుతుంది…
లోపలికి వెళ్లిన రవి  అక్కడున్న అత్తయ్య ఫోటో ముందు నిలబడి ఏడుస్తున్నాడు… అది చూడలేక  తల తిప్పుకుని నేను కూడా ఏడుస్తూ అక్కడే కూలబడి పోయా… రాజు ఒక మూలకు వెళ్లి అక్కడి కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు….
ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఏడుస్తూనే మళ్లీ రవి ఉన్న గది వైపు చూసాను… అంతే నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది….  “ఏమండీ వద్దూ” అంటూ అరుస్తూ వేగంగా ఆ గది వైపు పరిగెత్తా… నా అరుపు విని రాజు కూడా పరిగెత్తుకొచ్చాడు… మేం అక్కడికి వెళ్లే లోగానే… లోపల రవి నా చీరను ఫ్యాన్ కి కట్టి చైర్ మీద నిలబడి ఉన్నాడు… రవీ వద్దూ అంటూ రాజు కూడా అరుస్తున్నాడు… మా మాటలు లోపలికి వినబడుతున్నాయో లేదో తెలీదు… రవి చీరని తన మెడ చుట్టూ కట్టుకుంటున్నాడు… “రాజూ… ఏదైనా చెయ్ ప్లీజ్… ” అన్నాను నేను ఏడుస్తూ… రాజు డోర్ ని నెట్టే ప్రయత్నం చేసాడు, గట్టిగా తన్నాడు కానీ అది రాలేదు…
వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అక్కడున్న కుర్చీ ఒకటి తెచ్చాడు రాజు… దాంతో కిటికీ అడ్డాల మీద గట్టిగా కొట్టాడు… రెండు దెబ్బలకి భళ్ళున పగిలి పోయాయి అవి… కుర్చీ అటు విసిరేసి కిటికీలోంచి లోపలికి వెళ్ళాడు రాజు… రవి తన కాళ్ళకింద ఉన్న కుర్చీని తన్ని వేలాడడం రాజు అక్కడికి చేరుకోవడం ఒక్కసారే జరిగాయి… వెంటనే రాజు రవి కాళ్ళని ఎత్తి పట్టుకున్నాడు… అక్షరా లోపలికి రా అంటూ పిలవడంతో నేను కూడా కిటికీ గుండా లోపలికి వెళ్ళాను… రాజు చెప్పగానే అక్కడున్న కుర్చీ ఎక్కి రవి మెడకు ఉన్న చీర ముడిని విప్పేసాను… రాజు రవిని కిందికి దింపి “ఏమిట్రా ఈ పని” అంటూ రవి చెంప మీద బలంగా కొట్టాడు… రవి వెళ్లి పక్కనున్న బెడ్ మీద పడ్డాడు… నేను ఏడుస్తూ వెళ్లి రవిని గట్టిగా కొగిలించుకొని … “ఏమండీ ఎందుకిలా చేశారు… మీరు లేకపోతే నేనేమై పోవాలి… ” అంటూ ఇంకా గట్టిగా ఏడ్చాను….
“ఇప్పుడు నేను ఉండి మాత్రం ఏం ప్రయోజనం ఉంది….” అన్నాడు రవి నన్ను విడిపించుకుంటు…

“ఎందుకురా అలా మాట్లాడుతూ అందరినీ బాధ పెడుతావ్.. ” అన్నాడు రాజు..

“ఎవరు ఎవర్ని బాధ పెడుతున్నార్రా… నేను మిమ్మల్ని బాధపెడుతున్ననా… అవునులే నా బాధ మీకేం తెలుసు… తెలిస్తే ఇలా చేస్తారా…
ఇంక నా వల్ల కాదురా… మీకు ఎంత చెప్పినా నా బాధ అర్థం కాదు… నా చేతకాని తనాన్ని తలుచుకుంటూ రోజూ చస్తూ బతకడం కంటే ఒకేసారి చావడం మేలు… అందుకే నన్ను చావనివ్వండి… ”

“నీకేమైనా పిచ్చి పట్టిందారా… ”

“అవున్రా నాకు పిచ్చె పట్టింది… ఆ పిచ్చికి మందు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం….”

“నా మాట విను రవీ… బాగోదు రా … మన ఇంటి పరువు మర్యాద అన్నీ గంగలో కలిసిపోతాయి…”

“ఏమైనా కానీరా… కానీ నేను చెప్పింది జరగాలి… అయినా నేను ఇంతకు ముందే మీకు చెప్పాను… ‘మీరిద్దరూ ఈ ఇంట్లో మాత్రమే భార్యా భర్తలు గా ఉంటే చాలు… సమాజంలో నేనే అక్షరకు భర్త’ అని… కాబట్టి నువ్ చెప్పే పరువు మర్యాదకి ఏమీ కాదు… ”

“ఏమండీ ప్లీస్ అలా మాట్లాడకండీ… .”

“లేదు అక్షరా… ఈ బాధ నేను భరించలేను.. నేను మీకు అంతా విపులంగా చెప్పాను… అయినా మీరు నా మాట వినను అంటున్నారు… ఇంక నేనేం చేయాలి… అందుకే చావాలనుకుంటున్నాను…
అయినా మీరిద్దరూ నా మీద ఒట్టేశారు కదా… ఒట్టేసి ఆ పని చెయ్యకపోతే ఏమిటి దానర్థం… నేను చచ్చినా ఫరావలేదనే కదా… అందుకే నన్ను చావనివ్వండి…. ”

“అయ్యో మళ్లీ మళ్లీ అదే మాట అనొద్దండీ… ప్లీస్…”

“అయితే మీరిద్దరూ నేను కోరినట్టు పెళ్లి చేసుకుంటారా…”

“అయ్యో భగవంతుడా…”

“మనకున్నవి రెండే దారులు అక్షరా… పెళ్లి, చావు…” అంటూ రవి ఎంత చెప్పినా తన పట్టు వదల్లేదు…

ఎంతో సేపు ముగ్గురం వాదించుకున్నాం… ఏమీ లాభం లేకపోయింది… ఎక్కడనుండి సంపాదించాడో రవి ఒక బ్లేడ్ తీసుకుని తన చెయ్యి కోసుకోబోయాడు…. అడ్డుకుని బ్లేడ్ లాగేసుకున్నాం…ఇక రవి వినేట్టు లేదని  చివరకు నేను రాజు పెళ్లికి ఒప్పుకున్నాం…

రవి అన్నీ  సిద్ధం చేసుకునే ఉన్నాడు… ఒప్పుకున్న వెంటనే తాళిబొట్టు తెచ్చాడు… ఇంట్లో దేవుడి పటం ముందు నా మెళ్ళో తాళి కట్టమంటూ రాజు చేతికి తాళి బొట్టు ఇచ్చాడు… అప్పటికే నా మెళ్ళో రవి కట్టిన తాళి ఉండడంతో రాజు ఆగిపోయాడు… రవి దాన్ని తీసేయమంటే నేను ఒప్పుకోలేదు… రెండోది కట్టడానికి కూడా నేను ఒప్పుకోకపోవడంతో… రవి రెండు ఉంగరాలు ఇచ్చి మార్చుకోమన్నాడు… మౌనంగా రవి చెప్పినట్టు ఉంగరాలు మార్చుకున్నాం… తర్వాత రెండు దండలు ఇచ్చి మా ఇద్దరి చేత మార్పించాడు రవి…

అంతటితో ఆగకుండా ఆ రోజే మాకు ఫస్ట్ నైట్ అంటూ ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు…
పనుంది అని రాజు బయటకు వెళ్తుంటే తొమ్మిది గంటల వరకు వచ్చేయమని చెప్పాడు… రాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు…

ఆ రాత్రి ఏడు గంటల సమయంలోనే రవి నేను భోజనం చేసాము… తర్వాత రవి బయటకు వెళ్ళి ఒక గంట తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు… తనతో ఏవేవో తీసుకుని వచ్చాడు… నేను మా బెడ్రూం లో మెదలకుండా కూర్చున్నాను… రవి నా దగ్గరకు వచ్చి స్నానం చేసి .. తనతో పాటు తెచ్చిన ఒక చీర ఇచ్చి కట్టుకొమ్మని చెప్పి వెళ్ళాడు..
రాజు గదిలోకి వెళ్లి బెడ్ ని పూలతో అలంకరించాడు… స్వీట్స్ పళ్ళు తెచ్చి పెట్టాడు…
రాజు వచ్చాక తనని కూడా రెడీ అవ్వమన్నాడు…
మళ్లీ నా దగ్గరకి వచ్చే సరికి నేను ఇంకా స్నానం చేయకపోవడం చూసి అక్షరా.. ప్లీజ్ అంటూ బలవంతంగా బాత్రూమ్లోకి పంపించాడు… నేను ఇక తప్పదన్నట్టు స్నానం చేసాను… సాయంత్రం నుండి రవి చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే నాకు భయంగా ఉంది… రాజుతో ఇప్పుడెలా  అని…
స్నానం చేస్తున్నా అదే ఆలోచన… ఆలోచనల్తోనే స్నానం ముగించి వచ్చా… రవి దగ్గరుండి నాకు చీర కట్టించాడు… తల్లో మల్లెపూలు తురిమాడు… సడన్ గా నాకు మా పెళ్లినాడు రవితో ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ గుర్తొచ్చింది… ఆ రోజు కూడా అక్క నన్ను ఇలాగే తయారు చేసింది… నా మనస్థితి ఆరోజు ఎలాగుందో.. ఈ రోజూ అలాగే ఉంది…
చివరికి ఇప్పుడు కూడా నేను ఆరోజు లాగే ఏదైనా జరగని అని మనసులో అనుకున్నాను…
రవి నా చేతిలో పాల గ్లాస్ ఉంచి నన్ను రాజు గది వైపుకి తీసుకెళ్తుంటే… “మీరిక్కడే ఆగండి నేను వెళ్తాను” అన్నాను…
“అక్కడి వరకు రానీ..” అన్నాడు రవి…
“ప్లీస్..”. అన్నాను నేను… ఏమనుకున్నాడో గానీ రవి వెనక్కు తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు…
వణుకుతున్న కాళ్లతో నేను రాజు గదిలోకి అడుగుపెట్టాను… బెడ్ మీద రాజు అటు తిరిగి పడుకున్నాడు… నేను కాసేపు అక్కడే నిలబడి డోర్ మూసి  మంచం దగ్గరకు వెళ్ళాను… పాలగ్లాస్ పక్కన పెట్టి ఇంకాసేపు అలాగే నుంచున్నాను…
రాజు కదలకుండా పడుకొని ఉన్నాడు..
కాసేపయ్యాక మంచం మీద కూర్చున్నా… రాజు కదలలేదు… నిద్రపోతున్నాడా.. మెలకువగా ఉన్నాడా తెలియదు… అతని మనసులో ఏముందో తెలియదు… నా మనసంతా గందరగోళంగా ఉంది… ఆలోచిస్తూ అలాగే కూర్చున్న నేను ఎలా పడుకున్నానో… ఎప్పుడు నిద్రపోయానో తెలియదు… తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసా… రాజు బెడ్ చివర అటు తిరిగి పడుకుని ఉన్నాడు… నేను మళ్ళీ నిద్రపోయేందుకు ట్రై చేసా కానీ నిద్ర రాలేదు…అలాగే పడుకుని ఆలోచిస్తున్నా…. ఆరు గంటల సమయంలో రాజు బెడ్ మీదనుండి లేచి బయటకు వెళ్ళొపోవడం చూసా… నాకు మాత్రం లెవ్వ బుద్దెయ్యక అలాగే పడుకుని ఉన్నాను..

13c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Idhi Naa Katha – 12, ఇదీ… నా కథ,telugu romantic stories,telugu boothu kathalu,telugu sex stories list,కుటుంబం తెలుగు సెక్స్ స్టోరీస్,telugu boothu kathalu free download,telugu hot stories in new,telugu sex kathalu list professor bharya,xossipy

today

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button