BHARYAKI KALISOCHINA BARTHA NIGHT SHIFT – 27 | భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
BHARYAKI KALISOCHINA BARTHA NIGHT SHIFT - 27 | భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
BHARYAKI KALISOCHINA BARTHA NIGHT SHIFT – 27 | భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
ప్లీజ్ రమ్య ఇంకో అరగంట ఆడుదాం. బాగుంది గేమ్, పైగా నిద్ర కూడా రావటం లేదు కదా. ఈసారి నువ్వు గెలిస్తే ఒక్కో గెలుపుకు నీకు 50వేలు ఇస్తాను. ఎలాగో నువ్వు ఏం అందుకోనివ్వట్లేదు కదా అన్నాడు.
ఆమ్మో…! నిజంగా 50వేలు ఇస్తారా ఒక్కో గేమ్ కి అన్నాను.
అవును రమ్మీ.. నిజమే చెబుతున్నాను.
అయితే 30నిమిషాల్లో మహా అయితే 4-5 గేమ్ మాత్రమే అవుతాయి కదా. అందులో మీరు, నేను 2-3, 3-2 మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది.
ఇదీ కాకుండా మీరే వేరే గేమ్ చెప్పండి ఆడుదాం.
నేను చెప్పింది నీకూ నచ్చదు కదా రమ్మీ.. అందుకే ఇదే ఆడుదాం.
లేదు అంకుల్ చెప్పండి మీరే, ఆడుదాం.
అంకుల్ రెండు నిముషాలు ఆలోచించి, సరే రమ్య ఇక్కడ ఇద్దరికీ లాభం అయ్యేలా ఒక గేమ్ చెబుతాను. కాదనకూడదు మరీ.
సరే అంకుల్ మీరు చెప్పండి, నచ్చితే తప్పకుండ ఆడుదాం.
సరే విను చెబుతున్నాను.
************************************************************************
గేమ్ 40నిముషాలు.
గేమ్ డీటెయిల్స్:
మొత్తం 52 కార్డ్స్……..4షేప్స్.
డైమండ్స్
క్లబ్స్
హార్ట్స్
స్పెడ్స్
52కార్డ్స్ ని మిక్స్ చేసాక అందులో నుండి ఒక కార్డు నువ్వు ఒకసారి, నేను ఒకసారి తీయాలి.
తీసిన కార్డు ఏ షేప్ అనేది గుర్తు పడితే వాళ్ళు గెలిచినట్టు.
ఒకవేళ చెప్పకపోతే వాళ్ళు ఓడినట్టు.
గెలిచినా వాళ్ళు చెప్పింది చేయాలి.
*******************************************************************************
ఇంతవరకు గేమ్ అర్థమైంది కదా రమ్య.
అర్థమైంది అంకుల్. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి.
నువ్వు ఇందాక చెప్పినట్టే, కాకపొతే నేను కొన్ని మార్పులు చేస్తాను. ఎందుకంటే నేను ఓడిపోతే 50వేలు ఇస్తానని చెప్పాను కదా. దానికి తగ్గట్టు ఉండాలి కదా నాకూ కూడా అదృష్టం.
నేను ఒక నిమిషం అలోచించి నిజమే కదా అంకుల్ చెప్పింది కూడా. సరే అంకుల్ చెప్పండి.
***************************************************************************************************************************
క్లబ్స్ – ఒంటి మీది నుండి ఎదో ఒకటి విప్పేయాలి. అంటే బట్టలు మాత్రమే. ఆభరణాలు కాదు.
చెవికి, ముక్కుకి, మేడలో ఉన్నవి కాకుండ.
అలా అని అన్ని విప్పమని కాదు. ఈ ఆప్షన్ ఇద్దరికి రెండు సార్లు మాత్రమే. ఏదైనా విప్పాల్సిందే. అది నీ ఇష్టం.
రెండు ఆప్షన్స్ అయిపోయాక హాగ్ చేసుకోవడం. 30సెకండ్స్.
డైమండ్స్ – మెడ నుండి నడుము వరకు ఎక్కడైనా, కనీసం 30సెకండ్స్ తగ్గకుండ ఏమైనా చేసుకోవచ్చు.
ఒకవేళ డ్రెస్ ఉంటే డ్రెస్ మీది నుండే.
హార్ట్స్ – కిస్ & టచ్… 30సెకండ్స్. నడుము నుండి కాళ్ళ వరకు ఎక్కడైనా.
స్పెడ్స్ – తల నుండి మెడ వరకు. లిప్ లాక్ కావచ్చు, ముద్దులు కావచ్చు నాలుకతో నాకడం కావచ్చు ఏమైనా చేసుకోవచ్చు.
ఇంకో కండిషన్ క్లబ్స్ రెండుసార్లు మాత్రమే.
అంటే ఇప్పుడు క్లబ్స్ నాకూ మూడు సార్లు వచ్చింది అనుకో అందులో రెండుసార్లు వాడేశాక మూడోసారి కూడా వస్తే దాన్ని మిగిలిన దానిలో ఎదో ఒకటి మార్చుకోవచ్చు. మిగిలిన ఆప్షన్స్ ఎన్ని సార్లు వచ్చిన అవే చేయాలి.
ఇదీ నీకు మరీ ఇబ్బంది కల్గా కుండా ఉండటానికి.
***************************************************************************************************************************
ఇదీ గేమ్. నీకూ నచ్చితే ఆడుదాం. నీ అదృష్టం బాగుందనుకో 40నిమిషాల్లో 10లక్షల వరకు గెలుచుకోవచ్చు. 40నిమిషాల్లో కనీసం 20-25 గేమ్స్ ఆడొచ్చు. అలాగే కొద్దిగా ఇబ్బంది పడేలాగ ఉన్న తప్పదు కదా.
ఒకటి కావాలనుకుంటే ఒకటి చేయాలి కదా. ఆలోచించుకో. నేను వాష్ రూమ్ వెల్లి వస్తాను. కావాలంటే నువ్వు ఈ బాత్రూం లోకి వెళ్ళు. నేను హల్ లో ఉన్న బాత్రూం లోకి వెల్లి వస్తాను అని వెళ్ళాడు.
నేను కూడా బాత్రూం లోపలికి వెళ్ళాను. అంకుల్ నిజంగా పెద్ద ఖిలాడి. నేనే అనుకున్న….. నా కంటే బాగానే ప్లాన్ వేసాడు. మొత్తానికి అంకుల్ నన్ను ఎక్కాలని అనుకుంటున్నాడు. నాకూ కావాల్సింది అదే కదా. కాకపోతే నాకూ నేనుగా ఎక్కించుకోవాలి అనుకోలేదు. అదృష్టం కొద్ది అంకుల్ దారిలోకి వచ్చాడు.
అసలైన అందాలు చూడకుండానే, నా స్పర్శ కోసం ఓ గేమ్ కి 50వేలు ఖర్చు చేయడానికి రెడీ అయ్యాడు. పైగా ఎక్కువ రిస్క్ లేకుండా ఉంది గేమ్. డ్రెస్స్ కూడా ఏదైనా రెండు మాత్రమే తీయాలి కదా. అంకుల్ కి తెలిసిపోయిందా నేను బ్రా వేయలేదని? ఇంకా నయం పాంటీ వేసుకున్నది మంచిదైంది.
ఇక ముద్దులు, హాగ్ అంటే మాములే. ఎలాగో ఒక రంకు మొగుడి కింద నలిగినవే కదా ఇప్పుడు అంకుల్ చూడాలి, తాకాలి అనుకుంటున్నాడు.
“ఇప్పటివరకు నేను తప్పుగా అనుకున్నాను. రంకును అనవసరంగా పిల్లలు కనకముందు మొదలుపెట్టానని. వయసు ఇంకా ఉంది. కొన్నాళ్ళు ఆగుదామనుకున్న. అదృష్టమో, లేక తొందరపాటో కానీ ఆయనకు నైట్ షిఫ్ట్ జాబ్ పడింది. చెప్పలేము కదా తర్వాత కూడా నైట్ షిఫ్ట్ పడుతుందో లేదో.
ఏది ఏమైనా నేను చేస్తున్నది సరైనది అనిపిస్తుంది. ఏ వయసు అందాలు ఆ వయసులోనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి ఆగిపోవడం మొదటికే మోసం. ఒకసారి పరాయి మగాడి కింద నలిగాక…….ఎంతమంది నలిపితే ఏమవుతుంది. ఏది ఏమైనా నాకు డబ్బులు కావలి.
ఆయన్ని మోసం చేస్తున్నానని ఫీల్ ఉన్న విన్యక్క, దేవి ఆంటీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక నాలో ఈ కోరిక పుట్టింది. ఒకవేళ వాళ్ళు చేసేది తప్పు అయితే నాది తప్పే.“
ఇక అసలు కార్యం చేయాలంటే ఎంత వరకు ఇస్తాడో. చెప్పాడు కదా అతనే, ఎక్స్పీరియన్స్ ఎంత తక్కువుంటే అంత ఎక్కువ అని. పైగా నేనింకా పిల్లలు కూడా కనలేదు. పైగా అందగత్తెని. ఎంత కాదన్నా మొదటిసారికి 5-10 లక్షలు అడగాలి. చూద్దాం ఏం చేయాలనుకుంటున్నాడో.
ఇద్దరం 10నిముషాలకు బయటికి వచ్చి బెడ్ మీద కూర్చున్నాం.
అంకుల్ జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్ లో పోసి ఇచ్చాడు. ఇద్దరం తాగుతూ… ఏం నిర్ణయించుకున్నావ్ రమ్య. ఆడుదామా? లేక పడుకుందామా ముందుగా అనుకున్నట్టు.
లేదు అంకుల్ మీరు మరీ ఎక్కువ ఇబ్బంది పడేలా గేమ్ పెట్టలేదు. కాకపోతే నాకూ ఇదీ కొత్త. మీరంటే చాలా మంది అమ్మాయిలను చూసారు, చేసారు ఎంజాయ్.
నేను నా భర్తకు మాత్రమే సొంతమనుకున్న. ఇలా పరాయి మగాడితో ఇలా అర్ధరాత్రి అతని బెడ్ మీద కూర్చుని ఇలా గేమ్ ఆడుతానని అనుకోలేదు. పైగా ఇలాంటి గేమ్ అని అస్సలు అనుకోలేదు.
కాకపోతే మీరు డబ్బులు అన్ని ఇస్తారని అనేసరికి, నా లాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి ఎవరు కాదనుకోరు కదా. అందుకే ఇబ్బందిగా ఉన్న ఒప్పుకుంటున్నాను.
అయినా ఏంటి మీరు. నన్ను ఇలా చూడటం, తాకడం అని ఎలా అనుకుంటున్నారు. సిగ్గులేదు మీకు అసలు అన్నాను.
అంకుల్ నవ్వుతూ, చూడు రమ్య ముందే చెప్పాను కదా, నాకు ఇలాంటివి మాములే అని.
హ చెప్పారు. కానీ ఒకటి చెప్పండి… ఇంత డబ్బులో మీకు సుఖాలను అందించడానికి 3, 4 అమ్మాయిలు వస్తారు. నేను మీతో అలా చేయకుండానే ఇంత డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు?
అంకుల్ నవ్వుతు…. దేని డిమాండ్ దానిది రమ్య. ఎందుకో నువ్వు చాలా నచ్చావు. అందుకే ఇలా ఖర్చు చేస్తున్నాను. ఇప్పుడే ఏం చూసావు ముందు ఈ గేమ్ అవ్వనివ్వు అన్నాడు… నవ్వుతు…
ముందుగా నేను తీస్తాను కార్డు.
సరే లేడీస్ ఫస్ట్ కదా కానివ్వు.
కార్డ్స్ నేను కలిపి పెడతాను. నువ్వు తీయ్యు.
ఇదిగో పేపర్ మీద గేమ్ కండిషన్ రాసి పెట్టాను చూసుకో. చీటింగ్ చేయకూడదు. టైం కూడా చూసుకో సరిగ్గా 12:50AM అవుతుంది.
సరే అంకుల్ కలపండి కార్డ్స్.
G1- కార్డు ఎదో చెప్పండి.
డైమండ్స్?
హే…. ఓడిపోయారు. క్లబ్స్ వచ్చింది.
సరే. డబ్బుల లేక టాస్క్ చేయాల?
డబ్బులు కావాలి.
ఇదిగో 50వేలు.
G2- ఇప్పుడు నేను తెస్తాను. నువ్వు మిక్స్ చెయ్.
సరే. మ్మ్…. ఇదిగోండి… తీయండి.
ఓకే… చెప్పు ఏ కార్డు.
మ్మ్… హార్ట్స్?
హే… కాదు. స్పెడ్స్ వచ్చింది.
ఒహ్… నో… ఓడిపోయాను.
ఇంతకీ స్పెడ్స్ అంటే ఏం కండిషన్ అంటూ చూసా. తలను కిస్ చేయడం. అయ్యో… అయిపోయాను. లిప్ లాక్ కూడా ఉంది.
ఎందమ్మాయి ఓకే కదా? చూసావా కండిషన్.
చూసాను అంకుల్. మరీ రావాలా? వస్తావా దగ్గరికి?
ఓ పని చేయండి. నేనే మీ పక్కన వచ్చి కూర్చుంట.. ఎలాగో గేమ్ మనకు మధ్యే కదా.
నువ్వన్నది… నిజమే. ఇలా అయితే ఇంకా రెండు ఆటలు ఎక్కువగా ఆడొచ్చు. సరే రా… వచ్చి కూర్చో.
హమ్… కానివ్వండి.
చేతులు చాపి తలను పట్టుకోబోతుంటే… ఆగండి.
ఏమైంది?
నవ్వుతు… కండిషన్ ప్రకారం కిస్ మాత్రమే. పట్టుకోవడాలు లేవు కదా.
ఓహో… కరెక్టే… సరే… అయితే…
అంకుల్ పెదాలను దగ్గరగా తెస్తుంటే, కొద్దిగా శివరింగ్ అవుతు, గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కడ ముద్దు పెడుతాడో అని.
అంకుల్ పెదాలను నేరుగా కుడి చెంప మీద ఆనిచ్చి ముద్దాడాడు.
తొలి ముద్దు తో … రెండో పరాయి మగాడి పెదవులకు చిక్కాయి నా చెంపలు. పది సెకండ్స్ ఒక వైపు, పది సెకండ్స్ ఇంకో చెంపకు, మిగిలిన పది సెకండ్స్ నేరుగా పెదాలను తన పెదాలు చేర్చి ముద్దాడాడు. ఒక్కసారిగా షాక్. పది సెకండ్స్ అయినా ఘాటైన ముద్దు పెట్టాడు. చెప్పినట్టుగా బాగానే వాడేసాడు టైం తో పాటుగా నా మొహాన్ని.
అంకుల్ మొహం లో ఆనందం కనబడుతుంది. ఎదో జయించానని.
ఏంటి అంకుల్, మొత్తానికి అనుకున్నది నెరవేరిందనుకుంటా?
ఎక్కడమ్మా అసలైనది ఇంకా కాలేదు కదా. ఎదో మొదటడుగు పడింది ఇప్పుడే.
కానీ చాలా బాగున్నాయి నీ లేత గులాబీ పెదాలతో పాటు చెంపలు కూడ.
నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. లేదంటే టైం పెరుగుతూ పోతుంది….. గేమ్స్ తగ్గుతూ పోతాయి. అంటూ కార్డ్స్ మిక్స్ చేసిపెట్టాడు.
G3- కార్డు తీసాను, చెప్పండి ఏం వచ్చిందో?
మ్మ్… హార్ట్స్.
హే .. ఓడిపోయారు… డైమండ్స్ వచ్చింది.
అయ్యో … కాష్ ఆహ్ టాస్క్ ఆహ్?
నో టాస్క్. ఓన్లీ కాష్.
బాగానే ఉంది… నీ గోకుడు… ఇదిగో… 50వేలు.
హే… హే… ఉమ్మాహ్… థాంక్స్ అంకుల్.
G4- చెప్పుకో ఏం వచ్చిందో.
ఈసారి మీకు స్పెడ్స్.
నో… నో…. ఓడిపోయావ్.
డైమండ్స్ వచ్చింది.
చచ్చాను. ఎక్కడ తాకుతాడో…
ఇందాక తాకబోతుంటే కండిషన్ అంటూ అడ్డుపడ్డావ్.. ఇప్పుడు కండిషన్ ప్రకారం నిన్ను తాకుతాను అంటూ చేతులను చాచి… నడుము పట్టుకుంటున్నట్టు చేసి, ఎద బంతులను ఒక్కసారి తాకాడు. అలా తాకి చిన్నగా నవ్వుతూ గట్టిగా పిసుకుతుంటే ఆహ్… సమ్మగా అనిపించి మ్మ్… ఆహ్… అని ములిగాను. అంకుల్ ఆహ్ అంటూ… చిన్నగా పిలిచాను.
ఆహ్… రమ్య… చాలా బాగున్నాయి ఇవి అంటూ 30సెకండ్స్ పైగా పిసికాడు. నేను వెంటనే తేరుకుని టైం అప్ అన్నాను. దాంతో దిగులుగా వదిలేసాడు. అంకుల్ రూల్స్ క్రాస్ చేస్తున్నారు. ఎక్కువ టైం దాటితే ఫైన్ ఇవ్వాల్సి వస్తుంది… నవ్వుతు చెప్పా.
ఏం పర్వాలేదు.. నేను ఇవ్వడానికి రెడీ.
అవునా.. అయితే నిమిషానికి 50వేలు రూపాయలు ఫైన్. ఓకే నా మరి.
ఆమ్మో…. మాములుగా లేదు కదా నీ ఫైన్. సరే కానివ్వు.
నవ్వుతు… ఈసారి నుండి నేను టైం చెప్పను. మీరే చూసుకుని ప్రొసీడ్ అవ్వండి. రమ్య లోపల బంతులు బండిచలేవనుకుంటా? నేను సిగ్గు పడుతూ మ్మ్.. మ్మ్… ఇంట్లో సాధారణంగా రాత్రి వేయను, అలానే ఇక్కడికి వచ్చేసాను.
ఓహో చాలా మంచి పని చేశావు. చాలా బాగున్నాయి నీ బంతులు మెత్తగా. కసెక్కించేలా. అవునవును… పక్కింటి కూర ఏదైనా బాగానే ఉంటది కదా అన్నాను నవ్వుతు.
నిజం రమ్య నీ అందాలకు పెద్ద అసెట్ నీ బంతులు.
మా ఆయనకు చాలా ఇష్టం ఇవి. ఇప్పుడు మీ చేతిలో నలిగాలి.
దీన్ని నలగడం అంటారా… కనీసం మనుసుపూర్తిగా ఆస్వాదించాను లేదు. ఆమ్మో దొరికిన అర నిమిషం లోనే పిండేసారు. ఇంకా దొరికితే ఎమన్నా ఉందా!
చూద్దాం ఎక్కడికి పోతాయి అంటూ కార్డ్స్ కలుపుతూ.. తీయ్యు కార్డు. ఇప్పుడు నీవే కదా అన్నాడు.
G5- ఇదిగోండి చెప్పండి. ఏం వచ్చిందో?
క్లబ్స్.
మ్మ్… మమ్మీ…. మీరే గెలిచారు.
ఏంటి నిజమా?
హా… ఇదిగోండి. చూడండి కార్డు.
యాహూ..
క్లబ్స్ అంటే ఏంటో చూసావా…?
చూసాను… అంకుల్.
ఇంకేం… కానివ్వు… అంటూ నా ఎదల వైపు చూస్తున్నాడు.
నేను తప్పదు.. కదా… ఒప్పుకున్నాక.. అంటూ ఏది విప్పాలి. లోన… బ్రా లేదు. విప్పితే ఇక అంతే. సరే అంటూ లేచి మంచం మీదే నిలబడి అంకుల్ చూస్తుండాగే స్కర్ట్ లోపల కుడి చేతిని తోసి పాంటీ అందుకుని కిందికి లాగాను.
అలా చేసే క్రమంలో నా స్కర్ట్ ఒకవైపు దాదాపుగా ముప్పావు వంతు తొడ కనపడింది. అంకుల్ కళ్ళను పెద్దగా చేసి స్కాన్ చేసేసాడు. అలా పాంటీ మోకాళ్ళ వరకు లాగేసి స్కర్ట్ సరిచేసుకుని పాంటీని తీయడానికి వంగాను. అలా వంగానో లేదో అంకుల్ కళ్ళు టాప్ నుండీ కనపడుతున్న సళ్ళ చీలిక మీద పడింది.
నేను చూసి అదేమీ పట్టించుకోకుండా పాంటీ తీయబోతుంటే నా చేతిని పట్టుకుని ఆపాడు. నేను ఏంటా అని కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. పై నున్న ఎదపరువాలు చుపిస్తావనుకున్నాను. ఇలా కిందున్న శృంగార ద్వారానికి కాపలాగా ఉన్న ఈ చిన్న గుడ్డముక్కను అనుకోలేదు. కనీసం మిగితా మొత్తం నన్ను తీయనివ్వు.
నేను సరే అని పాంటీ నుండి చేతులను వదిలేసి నిల్చున్నాను. అంకుల్ పంటికిరువైపులా రెండు చేతులతో పట్టుకుని పాంటీ మొత్తం తీసేసి, పాంటీని ముక్కుదగ్గర పెట్టుకుని గట్టిగా వాసనను పిలిచాడు. నాకూ గర్వాంగా, సిగ్గుగా అనిపించింది.
ఆఅహ్హ్… చాలా బాగుంది రమ్య.. ని మందీరపు సువాసన.
చాలు ఇటివ్వండి పాంటీ.
ఉండనివ్వు రమ్య. చాలా సెక్సీగా ఉంది నీ పాంటీ. కేవలం ఏది దాచాలో దాన్ని మాత్రమే దాచేలా అంటూ పాంటీని ముద్దాడాడు.
స్స్.. అంకుల్ పాంటీని అలా నా కళ్ళ ముందే ముద్దాడితే నాకూ నిజంగా నా పాపాయిని ముద్దాడినట్టు జివ్వుమంది.
నేను కూర్చుని, కార్డ్స్ మిక్స్ చేస్తున్నాను.
G6- అంకుల్ కార్డు తీసాడు.
నేను క్లబ్స్ అన్నాను.
హే.. నువ్వు చెప్పిందే వచ్చింది.
ఈసారి కాష్ వద్దు టాస్క్ చేయండి.
అంటే డ్రెస్స్ విప్పాలి.
అంకుల్ సరే అంటూ పైనున్న బనియన్ తీసేసాడు.
ఇంత దగ్గరగా అంకుల్ నగ్న బాడీని చూస్తుంటే మూడు వొస్తుంది. చాలా బ్రాడ్ గా ఉంది ఛాతి. దాని మీద తెల్లటి వెంట్రుకలు, ఆ వెంట్రుకలతో ఉబ్బి ఉన్న సళ్ళు… స్స్… పట్టుకుంటే చేతి గుప్పిట్లో అందేలా ముద్దొస్తున్నాయి. పొట్ట కొద్దిగా ఉండటం తో బొడ్డు కూడా బాగా కనిపిస్తుంది. వెంట్రుకల్లో దాగున్న చందమామ లాగా.
G7- అంకుల్ కార్డ్స్ మిక్స్ చేయడం, నేను తీయడం జరుగింది.
ఈసారి నేనే గెలిచాను. అంకుల్ కాష్ అంటూ చెయ్ చాపాను. 50వేలు ఇచ్చాడు.
G8- ఈసారి అంకుల్ గెలిచాడు.
హార్ట్స్ వచ్చింది.
అంకుల్ నా తొడలు కలిసే చోటు చూస్తున్నాడు. స్కర్ట్ ఉండటం తో బతికి పోయాను. అంకుల్ నగ్నంగా కనిపిస్తున్న మోకాళ్లపై 4అంగుళాల ప్రదేశాన్ని చెరో వైపు ముద్దాడి తొడలను పిసుకుతున్నాడు. అలా పిసుకుతూ ఉంటే నేను కావాలని రెచ్చగొట్టేలా ములుగులు బయటకు తీస్తున్నాను.
అలా పీసుకుతూ, పిక్కలను అందుకుని ముద్దాడుతున్నాడు. మ్మ్.. ఆహ్… అంకుల్.. అంటూ అరుస్తున్నాను. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే అంకుల్ 30సెకండ్స్ దాటిపోయింది. కొద్దిసేపటికి కోలుకొని చూసుకున్నాడు. అప్పటికి నిమిషం ఎక్కువైంది. నేను నవ్వుతు చెయ్ చాపాను.
ఏంటి అన్నాడు. టైం దాటి ఎక్సట్రా 1నిమిషం అయింది.
ఒహ్… ఎంత ఫైన్.
చెప్పాను కదా ఎక్సట్రా అయితే నిమిషానికి లక్ష అని.
ఆమ్మో… నీ అందాల గాలానికి నాలాంటి వాళ్ళు దాసోహం అయిపోయి ఆస్తి రాసివ్వాల్సిందే అంటూ నవ్వుతు 50వేలు ఇచ్చాడు.
ఇప్పటి వరకు 15నిముషాలు అయిపోయాయి.
G9- ఈసారి మళ్ళీ అంకుల్ గెలిచాడు.
డైమండ్స్ వచ్చింది.
అంకుల్ నా బంతులను పట్టుకుని బెలూన్ హారన్ కొట్టినట్టు గట్టిగా పిసుకుతూ, ఆహ్.. మ్మ్.. ఏమున్నాయి ఇవి అంటూ పిసుకుతూ, హాగ్ చేసుకుని వీపు, నడుము తడుముతూ మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటే నేను కూడా నగ్న బాడీ చుట్టూ చేతులేసి కావాలనే హత్తుకున్నాను.
అంకుల్ ఇంకా కోరికతో నన్ను ముద్దాడుతూనే ఉమ్మ్… రమ్య… అంటూ… ఈసారి కూడా టైం క్రాస్ అయ్యేలా ట్రాప్ చేశాను. అంకుల్ ఛాతి కింద నా బంతులు ఒత్తుకుపోయి నాలో వేడిని పెంచుతుంటే… ఆహ్… అంకుల్ ఏం… ఉన్నది మీ బాడీ… అంటూ వీపు నిమురుతున్నాను. అలా అంకుల్ నా బాడీ మొత్తం రెండు నిముషాలు ఎక్స్ట్రా వాడేసాడు.
అంకుల్ అంటూ చెయ్ చాపాను.. అర్థమైనట్టు టైం చూసుకుని 1లక్ష చేతిలో పెట్టాడు.
G10- ఈసారీ నేను గెలిచాను.
డైమండ్స్ వచ్చింది. కాకపోతే కాష్ వద్దని, అంకుల్ లోపల మరింత వేడి పెంచుదామని అంకుల్ ఛాతీని చేతుల్లో తీసుకుని మ్మ్.. అంటూ పిసికాను.
ఆడదాన్నైనా నాకే ముద్దొచ్చే లాగా అనిపించాయి , అంకుల్ సళ్ళు. నేను టైం చూసుకుంటూనే మొహం దగ్గర చేసి ఛాతి మధ్యలో ముద్దుపెట్టాను. ఆహ్ రమ్య.. అంటూ మూలిగాడు. నా తొలిముద్దు అక్కడ ఇస్తానని అనుకోలేదు. ఇంకా పది సెకండ్స్ ఉండటంతో హాగ్ చేసుకుని నా సళ్ళను తన ఛాతికి గట్టిగా ఒత్తి వదిలాను.
రమ్య… చాలా హాట్… నువ్వు అన్నాడు. మీరు కూడా అంటూ కన్ను కొట్టాను.
G11- ఈసారి అంకుల్ గెలిచాడు.
క్లబ్స్ వచ్చింది.
చచ్చాను… డ్రెస్స్ తీయాలి.
ఆమ్మో.. అంకుల్… ప్లీజ్ చేంజ్ చేద్దాం ఆప్షన్స్.
నో… నో… అస్సలు కుదరదు రమ్య.. గేమ్ ఆంటే గేమ్.
కావాలంటే 50వేలు ఇచ్చేస్తా దీనికి బదులు.
నో నో… నాకూ వద్దు.
ఇక తప్పేలా లేదు.. సరేలే ఎప్పటికైనా వీటిని అర్పించాలి కదా… అంటూ టాప్ నడుము నుండి చిన్నగా పైకి లేపుతూ ఉంటే నిమ్మకాయ లాంటి బొడ్డు చూసి ఆహ్… అంటూ మూలిగాడు.
నేను ఇంకొద్దిగా లేపి సళ్ళ వరకు వచ్చి అంకుల్ కేసి చూసాను. ఆశగా గుడ్లు పెద్దగా చేసి చూస్తున్నాడు.
నేను ఇక తప్పదని మెల్లగా ఇంకాస్త పైకి లేపాను. అంతే.. సగం బంతులు మెరుస్తూ కనపడగానే ఆహ్… అంటూ నోరో తెరిచాడు. నేను నవ్వుకుని మొత్తం టాప్ తీసేసి ఒడిలో పెట్టుకున్నాను.
ఎప్పటినుండో ఊరించిన నా కొండలు నగ్నంగా అంకుల్ కళ్ళకు ఆతీ దగ్గరగా ఉన్నాయి. అంకుల్ వాటినే చూస్తూ ఉన్నాడు. నేను సిగ్గు పడుతూ చేతులు అడ్డుగా పెట్టబోయాను.
హే రమ్య… ఇదీ చీటింగ్ అన్నాడు.
నేను చేతులు కిందికి చేసి కూర్చున్నాను.
అబ్బాహ్ రమ్య… ఎంత కసిగా ఉన్నాయి నీ బంతులు. ఆహ్.. ముచ్చికలు మరీ కసిక్కిస్తున్నాయి. లేత గులాబీ రంగుల ఉన్నాయి. నిక్కబొడుచుకుని నన్నే చూస్తున్నాయి చూడు అంటూ షార్ట్ మీది నుండే అంకుల్ తన లేచిన గూటాన్ని వత్తుకుంటున్నాడు.
రమ్య నీ వయసు ఎంత ఇప్పుడు.
24అన్నాను. ఎందుకు అంకుల్.
అబ్బాహ్.. ఘాటైన సొగసైన వయసు.
అలానే వీటి సైజు ఎంతనో చెప్పు అంటూ వతుకుంటూ అడిగాడు. 35″ అన్నాను.
మ్మ్… ఆహ్… వయసు కు కొద్దిగా మించి ఉన్నాయి. నా చేతుల్లో పడితే ఆ ఒక్క ఇంచ్ నేను పెంచేస్తాను.
పడితే ఏంట్రా పడటానికే కదా ఈ చేష్టలు అని మనుసులో అనుకుంటూ…
ఈసారి కార్డ్స్ నేను తీసేది ఉంది. ఇక చూడడం ఆపి కార్డ్స్ మిక్స్ చేస్తే గేమ్ ఆడొచ్చు అన్నాను.
G12- కార్డు తీసాను. అంకుల్ నా నగ్న దేహాన్నే చూస్తూ ఉన్నాడు. ఆ మైకం లో ఓడిపోయాడు.
అదృష్టం కొద్ది క్లబ్స్ వచ్చింది.
ఇప్పుడు అంకుల్ డ్రెస్ విప్పాలి. విప్పడానికి షార్ట్ మాత్రమే మిగిలింది. మరీ ఆ షార్ట్ లోపల డ్రాయర్ ఉందొ లేదో తెలీదు.
కాష్ ఆహ్ టాస్క్ ఆహ్. ఏది అంటూ అలోచించి టాస్క్ అన్నాను. చూద్దాం ఎంతలా ఉందొ అంకుల్ దడ్డు. సాగర్ మొడ్డ తర్వాత రెండో మొడ్డ చూడబోతున్నాను అనే ఆతృత తో పాటు భయం కూడా.
చెప్పడమే ఆలస్యం అంకుల్ నా ముందే మోకాళ్ళ మీద నిలబడి షార్ట్ పట్టుకుని, ఆర్ యూ సూర్ కదా అన్నాడు?
నేను ఇంతవరకు వచ్చాక ఎందుకు అనుకుని, ఎస్ ఐ ఎమ్ సూర్ అన్నాను.
అనడమే ఆలస్యం ఒక్కసారిగా షార్ట్ కిందికి లాగేసాడు. అంతే, అనుకున్నట్టు లోపల డ్రాయర్ లేదు. కొద్దిగా నల్ల రంగులో సాగర్ మొడ్దలగ అంకుల్ మొడ్డ టంగ్ అంటూ నిలుచుని కనపడింది. ఈసారి నోరు తెరిచి చూడటం నా వంతైంది. సాగర్, మా ఆయన మొడ్డలాగే పొడవు ఉంది. లావు లో కూడా అంత మాత్రమే అనిపిస్తుంది. కాకపోతే ముదురు మొడ్డ కదా.
చాలా పూకుల్లో దూరినా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. చూద్దాం నాదాంట్లో త్వరలో దూరబోతుంది. అంకుల్ కిందికి కూర్చొని కళ్ళు పైకి చేసి షార్ట్ మొత్తం తీసేసాడు. వట్టలు బాగా పెద్దగా అనిపిస్తుంది. స్టాక్ ఫుల్ నిండి ఉందేమో. ఎందమ్మాయి ఎలా ఉంది అంటూ చేతిలో పట్టుకుని నిమురుతూ అడిగాడు. నేను చూస్తూ ఎన్నో అందాల లోతులను చూసింది కదా బాగానే ఉంది చూడడానికి అన్నాను.
ఒక్కటీ చెప్పు, మీ ఆయన లాగా ఉందా?
మా ఆయన తర్వాత పరాయి మగాడిది చూడటం ఇదే ఫస్ట్. ఆయనది కూడా ఇంతే ఉంటది. కాకపోతే కొద్దిగా ఎర్రగా ఉంటది.
అవునా…
హా.
ఇక అడగడం ఆపండి. అసలే నాకూ ఎలాగో ఉంది ఇలా ముందు కూర్చోవడం. ఇంకా 12నిముషాలు ఉన్నాయి. కనీసం 3గేమ్స్ అన్న నేను గెలవాలి అంటూ కార్డ్స్ మిక్స్ చేసి పెట్టాను.
G13- తీయండి కార్డు.
ఇదిగో తీసాను. చెప్పుకో.. ఏం వచ్చిందో?
స్పెడ్స్.
కాదు. ఓడిపోయావు. డైమండ్స్ వచ్చింది.
ఆమ్మో.. అంటే హాగ్ చేసుకోవడం. ముందు అంటే టాప్ ఉండే. ఇప్పుడు ఇద్దరికీ ఏంలేదు. అయినా నాకే ప్లస్.. ఈసారి ఇంకా రెచ్చగొట్టి కాష్ లాగాలి.
ఇంకెందుకు ఆలస్యం త్వరగా కానివ్వండి అంటూ చేతులు చాపి రండి అంకుల్ అన్నాను. అంకుల్ నా మీదకు వంగి నన్ను వెనక్కి నెట్టాడు. నేను వెనకాల ఉన్న దిండు మీద వెల్లంకిలా పడ్డాను. అంకుల్ నా లోతైన బొడ్డులో వేలు దోపి లోతును కొలుస్తున్నట్టు ఆహ్.. ఎంత కాలం నుండి ఇదీ రెచ్చగొడుతుందో తెలుసా రమ్య. ఈరోజు నా చేతుల్లో దొరికింది అంటూ బొడ్డును చేతితో పిసుకుతున్నాడు.
నేను ఇంకెందుకు ఆలస్యం ఏంచేయాలి అనుకున్నారో చేయండి అన్ని హస్కీ గా చెప్పాను. చెప్పడమే ఆలస్యం, అంకుల్ పెదాలతో బొడ్డును గట్టిగా ముద్దాడి, నోట్లో అందుకుని చీకుతున్నాడు. అలా చీకుతుంటే అంకుల్ మీసం పొట్టమీద గిలిగింతలు పెడుతున్నాయి.. దానితో నాలోని ములుగులు ఆహ్.. మ్మ్.. స్స్.. అంటూ బయటకు వస్తున్నాయి. అంకుల్ నడుము పిసుకుతూ బొడ్డును నాకుతున్నాడు. నేను మెలికలు తిరుగుతున్నాను.
అంకుల్ కండిషన్ మర్చిపోయి టైం దాటినా బొడ్డుని వదలట్లేదు. నేను తెలిసిన కావాలనే టైం చెప్పలేదు. అంకుల్ నా సళ్ళను రెండు చేతుల్లో తీసుకుని పిసుకుతూ స్స్… ఏమున్నాయి ఇవి.. ఎంతలా పెంచావే అంటూ ఒక సన్ను నోట్లో తీసుకున్నాడు. ఇంకోదాన్ని పిసుకుతూ, చిన్న పిల్లాడు చీకినట్టు చీకుతున్నాడు. అలా చీకుతుంటే ములుగులతో పాటు పూకులో తడి మొదలైంది.
ఇప్పుడు అర్థమైంది నాకూ. మగాడు కిందున్న బట్టలు తీస్తే కానీ ఆడదానికి మూడ్ రాదు దోపుకుందామని. దాని పొగరు సైజు చుస్తే కానీ తెలిదు. కాని ఆడదాని విషయం అలాకాదు. రిమోట్ కు బటన్స్ ఉన్నట్టు మా ఆడవాళ్ళకి ఎద బంతులే బటన్స్. వాటిని పిసుకుతుంటే చాలు కరెంట్ పూకులో చేరి అలజడి సృష్టిస్తుంది. ఇప్పుడు అర్థమైంది అంకుల్ నా కోసం ఎందుకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడో అనేది.
అంకుల్ సళ్ళు చీకుతూ నా నడుముకు ఇరువైపులా తన కాళ్ళు వేసి నన్ను చుట్టేసి హత్తుకున్నాడు. అంకుల్ కండిషన్ ప్రకారం నడుము వరకే నన్ను చుట్టేసి తన గూటాన్ని బొడ్డులో తోసాడు. ఒక్కసారి నాకూ పూకులో తడి పుట్టి, నోట్లో తడి ఆరిపోయింది. సళ్ళు అంకుల్ ఛాతి కింద నలుగుతున్నాయి.
మెడ చుట్టూ ముద్దులు కురిపిస్తూ నాలో వేడిని పెంచుతూ తన వేడిని తగ్గించుకుంటున్నాడు. అప్పటికి 5నిముషాలు అయిపోయాయి. ఇంకా ఎక్కువ ఆలస్యం చేస్తే మొదటికి మోసం అని అంకుల్ టైం దాటి 5నిముషాలు అయింది అన్నాను.
అవ్వనివ్వు రమ్య అంటూ సళ్ళను పిసుకుతూనే మొడ్డను బొడ్డులో గట్టిగా తోస్తున్నాడు. ఇదీ అన్యాయం అంటూ అంకుల్ ని నెట్టాను. సారీ రమ్య నిన్ను ఇలా చూడగానే నావల్ల కాలేదు. శృంగార దేవతలా ఉన్నావు.
ఇక ఆపండి… ఫైన్ చాలా పడింది. చెల్లించండి అంటూ చెయ్ చాపాను.
ఎంత అయింది నీ ఫైన్.
5నిముషాలు దాటింది కదా 6నిముషాలు కింద అవుతుంది. పోనిలే డిస్కౌంట్ ఇస్తున్నాను. 5లక్షలు ఇవ్వండి చాలు అన్నాను.
ఆమ్మో చాలా పెద్దా డిస్కౌంట్ ఇచ్చావంటూ నవ్వుతూ ఇచ్చాడు.
కేవలం 5నిముషాలు మాత్రమే ఉన్నాయి.
G14- అంకుల్ కార్డ్స్ మిక్స్ చేశాడు. నేను కార్డు తీసాను. అంకుల్ ఓడిపోయాడు.
స్పెడ్స్ వచ్చింది.
డబ్బులు ఇవ్వబోయాడు. నేను వద్దులే టాస్క్ చెస్తను అన్నాను.
వావ్. సరే అంటూ డబ్బులు పెట్టేసాడు.
నడుము నుండి కింది వరకు ఏమైనా చేయాలి. అంకుల్ ను వెనక్కి నెట్టగానే వెల్లంకిలా పడ్డాడు. నేను తొడల మధ్యలో బుసలు కొడుతున్న గూటాన్ని చూస్తూ అబ్బో బాగా పొగరుగా ఉన్నాడు నీ బుజ్జోడు.
ఉండక, నీలాంటి శృంగార దేవత ఎదురుగ ఉండి ఏం చేయనివ్వక పోతే అలా గాల్లో తేలిపోతున్నాడు.
నేను నవ్వుతు అవునా… అంటూ రెండు తొడలను నిమురుతూ గూటానికి మరింత దగ్గరికి పాముతూ ఉంటే అది మరింత బుసలు కొడుతూ సీలింగ్ కేసి చూస్తుంది. నేను 20సెకండ్స్ తొడలను నిమురుతూ, ఒక్కసారిగా గూటాన్ని గుప్పిట్లో అందుకుని, వట్టలతో సగ పిసికాను… అబ్బాహ్వ.. గుప్పెట్లో పట్టనంతగా ఊపిరి పోసుకుంది. 10సెకండ్స్ పైగా పిసికి వదిలాను.
ఆహ్.. రమ్య… నీ చేతి స్పర్శ తాకితేనే ఇంతగా రెచ్చిపోయాడంటే నీ ఆ స్పర్శ తాకితే అన్నాడు.
నేను ఆమ్మో.. అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి. ఇక లేవండి లాస్ట్ గేమ్ ఆడుదాం.
20కి పైగా వస్తాయి అనుకుంటే 15గేమ్స్ మాత్రమే అవుతున్నాయి అన్నాను.
అయితే ఏంటి బాగానే తీసుకున్నావు కదా ఫైన్ లు.
నేను నవ్వుకుంటా కార్డ్స్ మిక్స్ చేసి పెట్టాను.
G15- అంకుల్ కార్డు తీశారు.
ఈసారి ఎలాగైనా గెలవాలి. త్వరగా ఆడితే, నేను గెలిస్తే ఇంకో గేమ్ ఆడొచ్చు. లేదంటే ఈసారి ఇంకొద్దిగా రెచ్చగొట్టి ఫైన్ రాబట్టాలి.
చెప్పు ఏం వచ్చిందో అన్నాడు.
క్లబ్స్ అన్నాను.
నో… ఓడిపోయావు అంటూ కార్డు చూపించాడు.
అంటే నడుము నుండి కళ్ళ వరకు ఏమైనా చేసుకోవచ్చు. ఒకసారి కనిపించినంత వరకు తొడలను తడిమాడు కదా. ఈసారి కాస్త ఎక్కువ చూపెట్టాలి.
ఎలా అంటూ ఆలోచిస్తున్న నన్ను అంకుల్ పడుకో అన్నాడు. నేను వెల్లంకిలా పడుకోడానికి జరుగుతూ స్కర్ట్ ను చేత్తో కింద పెట్టుకుని వెనక్కి జరిగి పడుకున్నాను. అనుకున్నట్టే స్కర్ట్ పూకు కనపడినంతగా పైకి జరిగింది. కేవలం పూకుకి జానెడు వరకు స్కర్ట్ ఉంది. నేను అంకుల్ చూస్తున్నాడని అయ్యో అంటూ స్కర్ట్ కిందికి చేసుకో బోతుంటే నన్ను ఆపి ఉండనివ్వు అంటూ తొడలను నిమురుతూ కనిపించినంత వరకు ముద్దాడి, నాలుకతో నాకుతున్నాడు.
నాకూ మళ్ళీ గుండెల్లో మ్యూజిక్ మొదలైంది. అలజడి… అలజడి అంటూ పూకులోతుల్లో వరకు పాకింది.
అంకుల్ తలను నెమ్మదిగా స్కర్ట్ లోపలికి తోస్తున్నట్టు కుక్కలాగా తలను ముందు ముందుకు తెస్తున్నాడు. అప్పటికి టైం అయిపోయింది. నేను ఆహ్.. మ్మ్… ఆం… అంటూ ములుగుతూ అంకుల్ తలను చేతులతో నిమిరుతూ తొడలకేసి ఒత్తుకున్నాను.
అంకుల్ ఇంకా రెచ్చిపోయి నాలుకతో అందినంత వరకు నాకుతూ కోదికొద్దిగా స్కర్ట్ లోపలికి దూరుతున్నాడు. నేను ఇంకా దూరమన్నట్టు కాళ్ళను దూరంగా చేశాను.
అంకుల్ అదే అదునుగా చేసుకుని తలను పూర్తిగా స్కర్ట్ లోపలికి దూర్చాడు. అంతే అంకుల్ ముక్కు నా పూ దిమ్మెని తాకింది. పూకులో నుండీ ఘాటైన మదపు వాసన అంకుల్ ముక్కులో ఒక్కసారి నిండిపోయిందేమో మ్మ్… అని ముక్కుతో వాసనా పిలిచాడు.
నాలికతో పూ చుట్టున్న తొడ కండను నాకుతూ పూ దిమ్మెకు నాలుకతో అందుకో బోతుంటే అంకుల్ ప్లీజ్… లేవండి అంటూ అడ్డుపడి స్కర్ట్ సరిచేసుకుని కూర్చున్న.
ఏంటి అంకుల్ మీరు చేసింది. కండిషన్ కి విరుద్ధంగా అన్నాను.
నేనేం చేశాను. ఒహ్ టైం దాటిందా.. ఫైన్ ఇస్తున్నాను కదా అన్నాడు.
అదికాదు… మీరు ఏమన్నారు. బట్టలు ఉంటే దానిమీద నుండీ తాకాలి, ముద్దాడాలని. కానీ ఇలా బట్టల్లోపలికి దూరి ఇలా చేయడం సరికాదు అన్నాను.
ఒహ్… సారీ… రమ్య… ఎమ్ రియల్లీ సారీ. నావల్ల కాలేదు ఆపుకోవడం అన్నాడు.
నేను కొద్దిగా ఏడుపు మొహం పెట్టాను. ఇలా నమ్మి మోసం చేయకూడదు అంటూ ఏడ్చినట్టు చేశాను.
పొరపాటు అయిందన్నాను కదా రమ్య. సారీ.
నేను మరీ ఎక్కువ చేయొద్దు అని కళ్ళు తుడుచుకుంటూ సరే అంటూ తల ఊపాను.
హమ్మయ్య… థాంక్స్ అంటూ.. ఇంతకీ ఎంత ఫైన్ అన్నాడు.
నేను టైం చూసుకుని 4నిముషాలు అన్నాను.
ఇదిగో 5లక్షలు. పొరపాటుకు ఓ లక్ష ఇస్తున్నాను అంటూ ఇచ్చాడు.
మొత్తానికి అనుకున్నట్టు గేమ్ టైం అయిపోయింది. ఇక చాలు అంటూ డ్రెస్స్ వేసుకోబోతుంటే, అబ్బా ఉండనివ్వు…. ఎలాగో చూసిన అందాలే కదా అన్నాడు. నేను చూసిన, చేసిన ఎంత దాయలో, చూపాలో చూపించాను కదా… ఇలాగే ఉంటే ఆ అందాలమీద ఉన్న మోజు తగ్గి ఇలా గేమ్ ఆడుదామని మళ్ళీ అనిపిస్తే ఈ రేట్ ఉండదు కదా అంకుల్ అన్నాను.
ఆమ్మో నువ్వు నేననుకున్నంత అమాయకురాలు కాదు. కనీసం ఆ డబ్బులు లెక్కబెట్టుకున్నాక వేసుకో అన్నాడు.
నేను సరే, మీ మాట ఎందుకు కదనాలి అంటూ వేలాడుతున్న బంగినపల్లి మామిడి పండ్లు లాంటి నా ఊగుతున్న సళ్ళను చూపిస్తూ డబ్బులు లెక్కపెడుతున్నాను.
మొత్తం 14లక్షలు.
ఇక చాలు అంటూ పక్కనున్న టాప్ తీసుకుని అంకుల్ ముందే వేసుకుని, ఇక అది ఇస్తారా అన్నాను.
ఏది అన్నాడు.
ఇక చాలు అంటూ పక్కనున్న టాప్ తీసుకుని అంకుల్ ముందే వేసుకుని, ఇక అది ఇస్తారా అన్నాను.
ఏది అన్నాడు.
మీ బుజ్జోడి మీద వేసుకుని పిసుక్కుంటున్నారు కదా అది.
ఒహ్ పాంటీ ఆహ్.
హా పాంటీ నే.
నా ముందు వేసుకుంటానంటేనే ఇస్తాను. లేదంటే ఇవ్వను. ఇలాగే దీన్ని నా బుజ్జోడికి అప్పజెప్పుతాను.
అయ్యో.. అంత కసిగా నలిపేసాక ఎలా వేసుకోవాలి దాన్ని. అదోలా ఉంటది. నేను వేసుకోను.
అదోలా అంటే ఎలా రమ్య?
మీకు తెలిసి మరి నన్ను ఆటపట్టిస్తున్నారని అర్థమైంది ఇటు ఇవ్వండి.
సరే అయితే ఇదీ నా ముందే వేసుకుంటే 1లక్ష ఇస్తాను.
నేను ఒక్క నిమిషం ఆలోచించినట్టు చేసి సరే ఇవ్వండి అన్నాను.
అంకుల్ పాంటీని ఇంకా మొడ్డకు రుద్దుకుని ఇచ్చాడు.
నేను దాన్ని చేతిలో తీసుకుని వేసుకోబోతుంటే ఇంకో ఆఫర్ అన్నాడు.
నేను ఏంటి అన్నట్టుగా చూశాను.
ఒకవేళ ఆ పాంటీని నాతో తొడిగించుకుంటే ఇంకో లక్ష ఇస్తాను.
నేను ఆనందం తో సరే అంటూ తల ఊపి పాంటీ ఇచ్చాను.
కానీ ఒక కండిషన్.
అబ్బాహ్…. ఈ ట్విస్ట్లు ఏంటి అంకుల్. ఎదో ఫస్సిల్ గేమ్ ఆడుతున్నట్టు.మళ్ళీ ఏంటి.
తొడగాలంటే నీ స్కర్ట్ విప్పాలి.
వాట్… నేను ఒప్పుకోను.
నువ్వే చెప్పు. పాంటీ ముందు వేసుకుంటావా స్కర్ట్ వేసుకుంటావా.
పాంటీ.
అందుకే స్కర్ట్ విప్పేస్తే పాంటీ వేస్తాను. తర్వాత స్కర్ట్ వేసుకో.
నేను ఒప్పుకోను. అలా అయితే విప్పేటప్పుడు కూడా ముందు స్కర్ట్ విప్పుతారు. కానీ నేను పాంటీ విప్పాను కదా. అలాగే ఇప్పుడు మీరు కూడా స్కర్ట్ ఉండగానే పాంటీని తొడగండి.
నువ్వంత తెలివి దానివని అనుకోలేదు. పాంటీ మీద కూర్చుంటావనుకున్నాను. నా బ్యాడ్ లక్ నువ్వు పాంటీ తీసెసావు.
హ… హ…. హా… అంటూ కన్ను కొట్టాను.
సరే ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను.
ఏంటో చెప్పండి అన్నాను.
నీ బుజ్జిదాన్ని చూపిస్తే, మనసారా చూసుకుని ఇంకో లక్ష ఇస్తాను. దాన్ని అయిదు నిముషాలు తాకనిస్తే ఇంకో లక్ష ఇస్తాను. ఇంకా దాన్ని 10నిముషాలు నాకనిస్తే ఇంకో లక్ష ఇస్తాను. అలాగే నీ గుద్ద.. ఇంతకీ నీ గుద్ద సైజు ఎంత చెప్పలేదు.
35″.
ఓహో… పైవి కిందివి సరి సమానంగా మెయింటైన్ చేస్తునావు.
నేను నవ్వుతు తల ఊపాను అవునని.
సరే… ఆ గుద్దలను చూపించి, 10నిముషాలు తాకనిస్తే ఓ లక్ష ఇస్తాను.
ఇదంతా కాదు కానీ నా ముందు ఈ రాత్రంతా నగ్నంగా ఈ బెడ్ మీద నాతో పాటు పడుకుంటే….
అలా అని నీ దాంట్లో నేను నా దాన్ని గుచ్ఛను. నీ దాన్ని చూస్తూ పిసుకుంటా, నా బుజ్జోడిని ఊపుకుంట. తర్వాత నిన్ను నా కౌగిల్లో బందీని చేసుకుంటా తెల్లారే వరకు.
దీనికి మొత్తం 6లక్షలు ఇస్తాను. ఇంత మొత్తం ఎవరు ఇవ్వరు నిన్ను అనుభవించకుండ.
తర్వాత నీ పూకు అందానికి ఓ రేట్ ఫిక్స్ చేస్తాను.
ఆలోచించుకో.
నేను చాలా సేపు ఆలోచించాను…. అంకుల్ చెప్పింది నిజమే. దేన్గకుండానే లక్షలు ఇస్తా అంటున్నాడు. అలా ఎవరు ఇవ్వరు కూడా. నా మీద ఎంత కోరిక ఉంటే కాని నాకూ ఇంతలా లక్షలు ఇవ్వడు కదా. పైగా ఇప్పుడు నన్ను బలవంతంగా దెంగిన కూడా నేను చేసేది ఏమి లేదు. కానీ అంకుల్ నన్ను అలా చేయలేదు. ఇక్కడే అంకుల్ మంచితనం తెలుస్తుంది.
సాగర్ తో పడుకుని రోజుకు లక్ష మాత్రమే ఇచ్చాడు. కానీ అంకుల్ దెంగకుండానే 20లక్షలు వరకు ఇస్తున్నాడు.
ఎంతైనా మొదటి జీతం తక్కువే అన్నట్టు…. మొదటి రంకు కూడా తక్కువే.
అయినా నాకూ అంకుల్ ఆఫర్ చేసింది చాలా ఎక్కువే. ఇప్పుడు బెట్టు చేస్తే మొదటికే మోసం. ఎలాగో దెంగించుకోవాలనే అనుకున్నాను కదా అంకుల్ తో. పడుకుంటే ఏమవుతుంది. దెంగించుకుంటే ఎంత ఇస్తాడో అని అడగనా? ముందే అడిగితే డౌట్ వస్తుంది అంకుల్ కి. చూద్దాం అంకుల్ ఏం ఆఫర్ చేస్తాడో… అప్పటివరకు ఆగుదాం.
ఇంతలో ఉన్నావా… ఈ లోకంలో అంటూ అంకుల్ పిలిచాడు.
నేను తేరుకుని హా ఉన్నాను.
ఏం ఆలోచించావు.
సరే అంకుల్… మీరన్నది నిజమే. ఇప్పటివరకు నా అందాల్ని చూసారు. మిగిలింది ఈ నడుము కింది అందాలే. ప్రతి ఆడది ఎంతగానో కష్టంగా 18-20సంవత్సరాలనుండి జాగ్రత్తగా దాచిపెడుతూ పెళ్లి అయ్యాక, కేవలం మేడలో తాళి కట్టినందుకే మొగుడికి తన సర్వస్వం ఇష్టంగా అప్పగిస్తుంది. కేవలం మొగుడికి మాత్రమే… సొంతమనుకున్న తన మానం.
ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను. నా బలహీనతను చాలా తేలికగా పసిగట్టి మీ ముందు నా అందాలను ఆరబోసేలా, ఈ ఆటను నాతో ఆడించి డబ్బులు ఎరగా వేసి నా అందాలను బహిర్గతం చేశారు.
నేనే కాదు, నా లాంటి ఆడది ఎవరైనా మీ లాంటి డబ్బులున్న వాళ్ళ గాలానికి పడిపోతారేమో.
నాకూ శారీరక సుఖం నా మొగుడి ద్వారా చాలానే దొరుకుతుంది. త్వరగా దోరకందంటూ ఉన్నదంటే ఈ డబ్బే.
నా దగ్గర యవ్వనం ఉంది. అందాలు ఉన్నాయి. ఈ పరువాలను మీకు పరుపుల చేసి మీకు అందివ్వడానికి నేను రెడీ గా ఉన్నాను. మీకు చెప్పినట్టే నాతో మీకు కావాల్సింది చేసుకోండి. అలా అని నేను బొమ్మలాగ ఉండను. మీతో ఇష్టపూర్వకంగా మీతో కలిసిపోతాను. కానీ నాకు ఒక మాటివ్వాలి.
చెప్పు రమ్య ఏం మాటివ్వాలి?
ఇలా మీతో నేను గడిపినట్టు మీకు నాకూ తప్ప ఎవరికీ చెప్పకూడదు. తెలియకూడదు. మీ భార్యకు కూడా చెప్పకూడదు. అలా అని మాటివ్వండి.
చూడు రమ్య… నేను అలాంటి వాడిని కాదు. నువ్వన్నట్టు నేను చేసేది తప్పు. పరాయి పెళ్ళాన్ని కోరుకోవడం సిగ్గుపడాల్సిన విషయం. కానీ ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసా…? నా భార్య.
అదేంటీ అంకుల్ ఆంటీ నా… !
అవును. నువ్వు విన్నది నిజమే.
అసలు ఏం జరిగింది అంకుల్….?
చెప్పాను కదా నా ఫ్రెండ్ నాకూ బిజినెస్ లో పార్టనర్ చేసుకున్నాడని.
హా… చెప్పారు.
ఆ ఫ్రెండ్ నన్ను వెన్నుపోటు పొడిచాడు.
నాకూ ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయింది. కొంపదీసి ఆంటీ నాకూ చెప్పినా ఫ్లాష్ బ్యాక్ అంకుల్ కి తెలుసా.
ఏమైంది అంకుల్ అంటూ భుజం తట్టాను.
నా భార్యను నన్ను ఎరగా వేసి, డబ్బు ఆశ చూయించి, బిజినెస్ పార్టనర్ చేసుకుంటానని మాయ చేసి నా ఇంట్లోనే, నా మంచం మీదనే నా పెళ్ళాన్ని ఛాన్స్ దొరికినప్పుడల్లా పండబెట్టి దెంగాడు.
నేను నోరు తీరిచి అవునా… మీకెలా తెలుసు అన్నాను. దేవి అంటీ చెప్పిందా.
లేదు రమ్య. తను ఈ విషయం ఇప్పటికి చెప్పలేదు. నేను తెలిసినట్టు తనకి అడగలేదు.
మరి ఎలా తెలిసింది మీకు?
నేను ఇంట్లో ఉండగానే నాతో పడుకుని అర్ధరాత్రి మీ ఆంటీ నా ఇంట్లో ఉన్న ఫ్రెండ్ రూంలో వెళ్ళింది. నాకూ సడన్ గా మెలుకువ వచ్చి చూశాను. మీ ఆంటీ లేదు.
ఎక్కడికి వెళ్లిందా అని నెమ్మదిగా హల్ లోకి వెళ్ళాను. పక్కనున్న గదిలో నుండీ ములుగులు వినబడ్డాయి. ఒక్కసారి కుప్పకూలిపోయాను. మీ ఆంటీ నన్ను మోసం చేసిందని. అప్పుడే నిలదీద్దామనుకున్న. ఇంతలో…..
ఏమైంది అంకుల్. ఇంతలో….
వాళ్ళ మాటలు విన్నాను. నా భార్య అతనితో చెబుతుంది. మొత్తానికి నువ్వన్నట్టు మా వారికి బిజినెస్ పార్టనర్ చేసుకున్నావు. మాకు ఈ మధ్య తరగతి బతుకునుండి బయటకు తెచ్చావు. నువ్వు చెప్పినట్టే చేశావు. అందుకే నేను నిన్ను లొంగిపోయాను… అంటూ చెబుతున్న మాటలు విన్నాను. అలా తెలిసింది.
కానీ నిజమే కదా నా భార్య త్యాగం వల్లే నాకూ ఈ హోదా వచ్చింది. అందుకే తన త్యాగం ముందు నేను నోరు తెరువలేక పోయాను. దీన్నంటికీ కారణం డబ్బు లేకపోవడం.
నేను కూడా నా ఫ్రెండ్ లాగే మరలనుకున్న. అలానే మారను. అందుకే ఇలా ఆడవాళ్ళని వాళ్ళ బలహీనత మీద బలాన్ని చూపిస్తూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను.
అదేంటి అంకుల్… ఎవరో ఒకరు అలా చేస్తే మీరు కూడా అలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి.
న్యాయం అనేది వదిలేయ్ రమ్య. అలా అని వాళ్ళను అన్యాయం చేయడం లేదు కదా. నాకూ కావాల్సింది తీసుకుని వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాను. తర్వాత వాళ్ళను ఇబ్బంది పెట్టటం లేదు కదా బ్లాక్మెయిల్ చేసి.
నిజమే కానీ…..
చూడు వేరే వాళ్ళ గురుంచి వదిలేయ్. నీ విషయం తీసుకో. ఇలా నేను నిన్ను గేమ్ ఆడమని అడగ్గానే చెంప వాచేలా కొట్టేదానివి. కానీ చేయలేదు. కారణం డబ్బు మీద ఆశ.
అది……
అది అదే రమ్య. కాకపోతే నువ్వు బయట పడలేదు. అంతే తేడా. ఇంకో విషయం ఏంటంటే నీ మీద నాకూ కోరిక నిన్ను చూసినప్పుడే పుట్టింది.
చాలాబాగా నచ్చావు. అప్పుడప్పుడు నువ్వు మీ ఆంటీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు చూసే వాడ్ని. నీ నడుము, బొడ్డు అందాలు పిచ్చెక్కించేవి. నీ మీద రోజురోజుకి కోరిక పెరుగుతూ పోయింది. కూతురంత వయసు, కూతుర్ల చూడాలనుకున్న నా మైండ్ కి మాత్రం ఓ అప్సర లాగే అనిపించావు.
మొన్న ఆంటీ తో చెబుతున్నప్పుడు విన్నాను.. EMI లో టీవీ, ఏ సి, సోఫా కొన్నవాని. అప్పుడే నీ బలహీనత నాకూ దొరికింది. అందుకే నిన్ను గేమ్ వల వేసి డబ్బు ఆశ చూయించాను.
ఆమ్మో… ఎంత మోసం.. నా మీద ముందు నుండే కన్నేశారా…. అందుకేనా నన్ను కొరికేసేలా చూసేవారు.
అర్థమైంది కదా అంటూ నవ్వుతు చెప్పాడు.
మీరన్నది నిజమే.. నా మనుసులో మాటే చెప్పారు. మన దగ్గర ఉన్నది పెట్టుబడి గా పెట్టి కావాల్సింది తీసుకువడం.
నా దగ్గర అందం తో పాటు వయసు ఉంది. దాన్ని మీకు పెట్టుబడిగా పెడుతూ నాకూ కావాల్సింది మీ దగ్గర తీసుకుంటున్నాను. ఇదీ కూడా ఒక రకంగా బిజినెస్. ఇద్దరికీ ఇష్టం అయినప్పుడు తప్పు ఒప్పు చూడకూడదు.
మీకు కావాల్సింది నేను మనుసు పూర్తిగా అర్పిస్తాను. అందుకోండి మీకు కావాల్సిన పరువాలు… ఒక్క నిమిషం అంటూ లేవబోయాను.
ఎక్కడికి అన్నాడు.
బాత్రూం వెళ్లివస్తాను. ఇందాక మీరు చేసిన పనులకు కింద తడి అయింది. వెల్లి వాష్ చేసుకుని వస్తాను.
సరే వెల్లి రా…
నేను కూడా వెళ్లి వస్తాను… నా బుజ్జోడు కూడా వేడి మీద ఉన్నాడు. చల్లబడి వస్తాను అంటూ అంకుల్ హాల్ లో ఉన్న బాత్రూం లోకి వెళ్ళాడు. నేను బెర్డ్రూం లో ఉన్న బాత్రూం లోకి వెళ్ళాను.
అసలే దట్టమైన ఆతులతో నిండి అడవిలాగా ఉంది న బుజ్జి ముండ. చూద్దాం అంకుల్ కి నచ్చుతుందో లేదో. బాగానే పెరిగి పోయాయి ఇవి అంటూ ఉచ్చ పోసుకుని వాటర్ ట్యాబు తో పూకుని బాగా కడుక్కుని బయటికి వచ్చాను. అప్పటికే అంకుల్ మంచం మీద వెల్లంకిలా దిండుకు వీపు ఆనించి ఒరిగాడు. నేను వెల్లి అంకుల్ పక్కన కూర్చున్నాను. అంకుల్ మొడ్డ వైపే చూస్తున్నాను. పాపం పడుకుని ఉంది. అప్పటికే 2AM దాటింది.
రండి అంకుల్ ఈ అందాలను అందుకోండి అంటూ టాప్ తీసేసాను. ఇదిగోండి అంటూ సళ్ళను చేతుల్లో పట్టుకొని నోటికి అందించాను.
అంకుల్ నోటికి పని చెప్పడం స్టార్ట్ చేసాడు. ఒకదాన్ని చీకుతూనే ఇంకోదాన్ని కసి పెరిగేలా పిసుకుతున్నాడు.
మ్మ్… ఆహ్ ….స్ …ఇంకా … అంటూ ములుగుతు చీకమని నోటికి అందిస్తున్నాను. అంకుల్ నా మీదకు ఎక్కి సళ్ళను మార్చి మార్చి చీకుతున్నాడు. ఆలా చీకుతూనే ఒ చేతిని స్కర్ట్ లోపల తోసాడు. చేతులకు పూకు ఆతులు అందాయి. ఇందాక అడుగుదామని మర్చిపోయాను. మ్మ్…ఏంటి అడగండి అన్నాను.
అంకుల్ నా పూకు మీదున్న ఆతులను గుప్పిట్లో అందుకుని కొన్ని పైకి లాగాడు. ఆహ్ …మెల్లిగా. మంట పుడుతుంది.
ఇంతలా పెంచావేంటి ఇవి? ఇలా నాలాంటోడికి చిక్కితే ఇలానే లాగి మంటపుట్టిస్తాడు అన్నాడు.
అదేం లేదు … అంకుల్. ఎప్పుడు నీట్ గానే పెట్టేదాన్ని. ఎందుకో ఈసారి తీయాలనిపించలేదు. మీకు ఇష్టం లేకపోతె చెప్పండి. 5నిమిషాల్లో తీసేస్తాను వీట్ క్రీం పూస్తే చాలు.
నాకు ఎలా ఉన్న ఇష్టమే రమ్య. ఇలా ఉంటె నాకైతే చాలా బాగుంటుంది. అడవిలో వేటలాగా.
అదెలా అంకుల్ అంటూ వీపు నిమురుతూ, అంకుల్ ఛాతిని ముద్దాడుతూ అడిగాను.
ప్రతిసారి అంకుల్ అనకు రమ్మీ …. ముద్దుగా రాధ అని పిలువు. లేదా క్రిష్ అని పిలువు.
సరే మై డియర్ క్రిష్…చెప్పు.
హే అబ్సర్వ్ చేసావా …. మన పేర్లను?
ఏమైంది క్రిష్?
నీ పేరు …..రమ్య . నా పేరు రాధాక్రిష్ణ. అందులో చివరి పేరు క్రిష్ణ.
నీ పేరు నా పేరు కలిపి ఒక పేరు …. రమ్య-క్రిష్ణ.
వావ్ చాల బాగుంది క్రిష్.
హ ఇందాక చెప్పి సగంలో ఆపేసాను కదా.
అడవి అంటే అన్ని పొదలే ఉంటాయి కదా.
అవును …. అయితే?
ఏ పొదల్లో ఏముందో తెలీక పులి వీటి కోసం పొదల్లో దూరినట్టు…. ఇప్పుడు నీ పాపాయి పొదల్లో దాగుంది. దాంట్లో మకరందాన్ని అందుకోడానికి నా బుజ్జోడు పులిలాగా నీ పొదలో దూరి వేటాడుతుందన్నమాట.
ఇస్స్స్ …. ఎంత కసిగా ఉంది క్రిష్…. నువ్వు చెబుతుంటే… ఉమ్మాహ్.
క్రిష్ మెల్లిగా పూకును నిమురుతూ, కొద్దిగా కిందికి జరిగి బొడ్డును నోటితో అందుకుని ఉమ్మ్మాః అంటూ గట్టిగ ముద్దాడి…దీన్ని ఎంత చూస్తే అంట కసిపెరుగుతుందే అంటూ చీకుతున్నాడు.
సాగర్ చీకుడు లాగే క్రిష్ కూడా బాగా చీకుతున్నాడు. సళ్ళను చీకి చీకి వదిలాడు. దానికే నాకు పూ రసాలు ఊరిపోయి.
ఎంతైనా చాలా ఎక్సపీరియన్సు కదా…ఎప్పుడు ఏది, ఎలా చీకాలో క్రిష్ కంటే బాగా ఎవరికీ తెలుస్తుంది. పూకుకి అతి దగ్గర్లో ఉన్న బొడ్డు నాకుతుంటే పూ నరాలు తెగిపోయి ఊట కారిపోతుంది… స్స్ …క్రిష్ అంటూ తలను చేతుల్తో పట్టుకుని బొడ్డుకేసి నొక్కుకుంటూ భావప్రాప్తి పొందాను. పది నిమిషాలకు పైగా నోటితో దాడి చేసి పూకు రుచి చూడకుండానే పూకును తడిచేసాడంటే, ఇక పూకు నాకైతే ఇంకెంత సుఖముంటుందో.
క్రిష్… చాల బాగా నాకవు. నీ నాకుడికి నా అడవి తడిసిపోయింది.
అవునా డియర్… చుడనివ్వు నన్ను అంటూ… నా స్కర్ట్ ఇరువైపులా పట్టుకుని కిందికి లాగేసాడు.
ఇప్పటివరకు క్రిష్ చూడని అందాలు కూడా ఆరబోతగా తన కళ్ళ ముందు ఉన్నాయ్.
ఉమ్మ్మ్… ఎంతగా ఊరించావు నన్ను… దీన్ని చూపించడానికి అంటూ నా పూకును చేతితో నిమురుతూ …. ఆహ… ఎంత బాగుంది…నీ అడవి.
చాలాబాగా పెంచావు. ఇలాంటి అడవిలో వేటాడటం అంటే కొద్దిగా కష్టమే అయినా… చాల కసిని ఇస్తుంది.
ఈ బెత్తెడంతా పూకు కోసం పురాణాల్లో ఎన్నో యుద్దాలు జరిగాయి. ఇప్పుడు కూడా దీనికోసమే కదా, దీన్ని దాచిపెట్టి కావలసినది పొందటానికి ఊరించి…ఊరించి చివరికి ఆస్తులు కూడా అర్పిచేస్తున్నాం అంటూ గుప్పిట్లో పట్టుకుని పూకు పిసికాడు.
ఆహ్…మ్మ్…క్రి…ష్….అంటూ ములిగాను.
క్రిష్ ఎలా ఉంది నా అడవి?
ఇంకా సరిగ్గా చుడనివ్వు… పైపై అందాలు పొదలతో దాచేసావు. లోపలి అందాలు మాత్రం నా బుజ్జోడికే తెలుస్తుంది అంటూ … పూకు ఆతులను రెండు చేతి వేళ్ళతో విడదీస్తూ దూరంగా జరుపుతూ దారి వెతుకుతున్నాడు.
అబ్బాహ్… ఎన్నేళ్లుగా పెంచావే దీన్ని…. 2″ పొడవుగా జుట్టు వేసేలాగా ఉంది.
నేను నవ్వుకుంటూ… నాకేం తెలుసు క్రిష్… నీకేమైనా ఇలా నా పూకుని అందిస్తానని కల గన్నాన?
మా అయన కూడా చెప్పారు. బాగా పెరిగింది. గుండు కొట్టుకోమని. కానీ నాకే ఎందుకో అలాగే ఉండనిద్దామని అనిపించి వదిలేసా.
అయినా చాలా బాగుంది..రమ్య నీ పాపాయి..అంటూ ముక్కు దగ్గర పెట్టి వాసనా చూసాడు.
అప్పటికి రసాలు కారడం వల్ల ఆతులు తడిచి ఘాటుగా మత్తెక్కించే మదపు వాసనా వస్తుంది.
మ్మ్ ….మ్మ్ … ఏమున్నది నీ పూ రసాల వాసనా.. అంటూ మూడు, నాలుగు సార్లు పిలిచాడు.
క్రిష్ నా గుహ దారిని దొరికించుకుని చిన్నగా ఒకవేలిని తోసాడు.
మ్మ్…అంటూ బయటకు ములిగాను.
రమ్య నీ పూకు చాలా బాగా ఉంది. మొగుడు ఇంకా ఎక్కువా వాడలేనట్టుగా, అంటూ ఇంకో వేలిని తోసాడు.
ఆహ్ …హ్మ్మ్…క్రిష్… ఇక ఇది నీదే. నువ్వు వాడుకో….ఎలా కావాలనుకుంటే ఆలా అన్నాను.
దీన్ని ఇలా ఒకేసారి వాడాలంటే మజా ఉండదు బేబీ …. ముందు దీన్ని నా పెదాలతో తాకనివ్వు అంటూ పూ ఘాటు బయటకు వచ్చేలా గట్టిగ ముద్దాడాడు.
ష్ష్..మ్మ్మ్హ్ …క్రిష్ష్ .
క్రిష్….ఎమన్నా ముద్దాడావా… నా బుజ్జిదాన్ని అంటూ తలను పూకుకేసి అదుముకున్నాను.
క్రిష్ అలాగే… ఆన్…అది… ఆహ్ … నాకు… అలాగే…ఆహ్… హాయిగా…ఉంది రా… నీ నాకుడు లోనే ఇంత సుఖముంది. ఇక అసలు ఆట ఆడితే స్వర్గం చూపిస్తావురా…ఆహ్..ఉమ్మ్ …అంటూ అరుస్తున్నాను.
క్రిష్ నాలుకకు పదును పెట్టాడు…మెల్లగా వేగాన్ని పెంచి నాకుతూనే…పూ లోతుల్లోకి తోస్తున్నాడు…
చాల చాల బాగుందిరా…అమ్మహ్హ్… నాకు కారుతుంది…క్రిష్…అంటూ అరుస్తూనే మొత్తను నోటికి అందిస్తున్నాను.
క్రిష్ నా అరుపులు వింటూనే ఇంకా కసిగా నాకుతున్నాడు… నా వల్ల కావడం లేదు…మెలికలు తిరిగిపోయాను…సుఖాలతో…. క్రిష్ … అంటూ తలను పట్టుకుని నోట్లో రసాలను కక్కేసి భావప్రాప్తి పొందాను.
కక్కేసిన రసాలను క్రిష్ నాలుకతో నాకుతూ మొత్తం మింగేశాడు. ఆలా పిసుకుడు, నాకుడు తోనే రెండుసార్లు భావప్రాప్తి పొందాను.
ఆహ్… క్రిష్… నిజంగా చాలా బాగుంది… చీకుడు, పిసుకుడు తోనే రెండుసార్లు కార్పించావు. ఎంతైనా నీ ఎక్స్పీరియన్స్ కి నాలాంటి ఆడది ఇలా కార్చాల్సిందే. ఇప్పుడు నా వంతు, నీ బుజ్జోడ్ని సుఖపరుస్తాను.. నాకూ నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వే నేర్పించు అంటూ క్రిష్ ని పడుకోబెట్టి, సగానికి పైగా ఊపిరి పోసుకుని తొడల మధ్యలో వేలాడుతున్న తొండాన్ని చేత్తో అందుకుని గుప్పిట్లో పట్టుకున్నాను.
నిజంగా అంకుల్ తొందరపాటు అస్సలు లేదు. చాలా కూల్ గా ఉన్నారు. అదే సాగర్ అయితే ఈపాటికి లేపుకుని పెట్టేస్తా అనేవాడు. ఆహ్… అంకుల్ మొడ్డ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎంతైనా ముదురు మొడ్డ కదా. నా లాంటి ఎన్నో లేత పూకుల్లో దూరివచ్చింది కదా. ఇంత పదును ఉండకుంటే ఎలా. చూస్తుంటే ఫ్రీ గా అయినా పూకు దెంగించుకోవాలని ఉంది.
మెల్లిగా మొడ్డను చిన్నగా పాముతూ, పొడవును దాని లావును కొలుస్తున్నట్టు పై నుండీ కిందివరకు చేతిని పాముతున్నాను. మా వారి మొడ్డనంతనే ఉంది కానీ కొద్దిగా నరాలు బాగా ఉబ్బి ఉన్నందున లావులో ఆ ఇద్దరి మొడ్డలకంటే అంకుల్ మొడ్డనే లావుగుంది.
వట్టలు ఇంకో చేతితో అందుకుని చిన్నగా వత్తాను. ఆహ్ అందులో ఉన్న గోళీలు మాత్రం ఇంకా పెద్దగా ఉన్నాయి. నిమ్మకాయ సైజు అంత. రసాలు బాగానే నిండి ఉన్నాయి అంకుల్ సంచిలో.
ఇంకా పూర్తిగా ఊపిరి పోసుకోకుండానే ఇంతలా ఉంటే మొత్తం నిలబడితే ఎంతలా కారుస్తాడో రసాలు. ఓ చేత్తో వట్టలను, ఇంకో చేత్తో మొడ్డను పిసుకుతూ, తోలును వెనక్కి లాగి ఎర్రటి టోపీని బయటకు తీసాను. అబ్బా ఎంత ఎర్రగా ఉంది. పదును కూడా.
చేతి వేళ్లతో తడుముతూ ఉంటే స్పర్శ రాపిడి వల్ల అది కోద్దికొద్దిగా ఊపిరి నింపుకుని పెద్దగా అవుతుంది. క్రిష్ తొడలను దూరం చేసి, తొడల మధ్యలో చేరి మొడ్డను ఇంకొద్దిగా వేగంగా ఊపుతూ, వట్టలను పిసుకుతూ మొడ్డ గుండును పెదాలతో ముద్దాడాను.
మ్మ్….ఆహ్హ్హ్… ఎంత ఘాటు మదపు వాసనా వస్తుంది… భలేగా ఉంది. ఆహ్… రమ్య…. అంటూ మూలిగాడు. చాలా బాగుంది నీ పెదాల స్పర్శ… నా బుజ్జోడికి చాలా బాగా నచ్చింది అన్నాడు. నేను నవ్వుతు.. ఇంకోసారి ముద్దాడి చిన్నగా నోట్లో పెట్టుకుని బిగించాను.
లాలిపాప్ చీకినట్టు క్రిష్ మొడ్డ టోపీని చీకుతూ కోదికొద్దిగా మొడ్డను మరింత లోపలికి తీసుకుని నాకుతూ, చీకుతూ వట్టలను పిసుకుతున్నాను. క్రిష్ మొడ్డ పూర్తిగా ఊపిరి పోసుకుని గట్టిగ నిలబడింది. నేను దాన్ని పూర్తిగా మింగేయాలని మొడ్డను మరింత లోపలికి తీసుకుని చీకుతున్నాను.
క్రిష్ నా తలను చేతులతో పట్టుకుని మొడ్డకేసి నోట్లక్కుతున్నాడు. మొడ్డ గొంతులో పూర్తిగా దిగబడి ఊపిరి ఆడకుండా అయింది. అయినా క్రిష్ తలను పైకి కిందకి నెట్టుతూ చీకవే ఇంకా కసిగా అంటూ ఊపుతున్నాడు. నేను కొద్దిగా ఊపిరి పిలుచుకుంటూ మొడ్డను చీకుతున్నాను.
అలా 15నిముషాలు చీకిన కూడ అంకుల్ ఇంకా కార్చుకోలేదు. ఇలా అయితే కష్టమని వట్టలను ఇంకా గట్టిగా పిసుకుతూ కసిగా వేగాన్ని పెంచి చీకుతున్నాను. అలా మూడు నిముషాలు చీకగనే ములుగుతూ రమ్య నాకు కారిపోడానికి వచ్చింది.. ఆహ్… అమ్మ… ఆపకు… చీకు… అలానే… అంటూ ములుగుతూ నోట్లో పిచికారి కొట్టాడు.
ఒక్కసారిగా రసాలు గొంతులోపలకి వెళ్లిపోయాయి. అది మింగే లోపు ఇంకోసారి పిచికారీ చేసాడు. ఈసారి నోరంతా రసాలతో నిండి పోయింది. నేను మొడ్డను బయటకు తీసి చేత్తో ఊపుతున్న.. క్రిష్ రసాలు ఇంకా వట్టల లోపల నిండి ఉన్నాయి.. మిగిలిన రసాలను సళ్ళమీద పిచికారీ చేసాడు.
మొత్తం పావు లీటర్ వరకు రసాలు కక్కాడు. మా ఆయన చెప్పినట్టే రసాలతో సళ్లకు మసాజ్ లాగా రుద్దుకున్నాను. మొడ్డ మీద ఉన్న రసాలను పుల్ల ఐస్క్రీమ్ నాకినట్టు నాలుకతో మొడ్డను, వట్టలను శుభ్రంగా నాకాను. దాదాపుగా 20నిముషాలు పైగా మొడ్డ నాకాను.
ఒకవైపు నాకే అనుమానం వచ్చింది, నా నాకుడు లో లోపమా? లేక క్రిష్ మొడ్డలో అంత దమ్ము నా? అని. 5నిముషాలు అయ్యాక బాత్రూం వెల్లి కడుక్కుని వచ్చాను. అంకుల్ నన్ను కౌగిల్లో ఆహ్వానించారు. నేనువెళ్ళి అంకుల్ కోగిల్లో చేరాను. నా సళ్ళను అంకుల్ సళ్లకు, పూకును అంకుల్ మొడ్డకు జతచేర్చి పడుకున్నాను. ఏంటి అంకుల్ ఎలా ఉంది, నచ్చిందా నా చీకుడు.
చాలా బాగుంది రమ్య. చాలాబాగా చీకావు.
మరీ నా పూకు రుచి ఎలా ఉంది.
నిజంగా నీ పూకులో దాగున్న రుచులు చాలా చూడాలి. చూసినంత వరకు చాలాబాగున్నాయి అంటూ వీపు నిమురున్నారు.
నా పూకు చుట్టూ అడవి ఉండటం వల్ల కొన్ని అందాలే కనిపించాయి కదా. మీకోసం ఆ అడవిని రేపు నీట్ చేసుకుంటాను.
ఉండనివ్వు రమ్య. నీ అడవిలో వేటగాడిలా వేటాడటం బాగుంటుంది. ఎంతైనా ఎక్కువ పులులు దూరని అడవి కదా భలే వేట ఆడొచ్చు.
కావాలంటే మీరు ఒక రౌండ్ వేసుకోండి అంకుల్ ఇప్పుడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
లేదు రమ్య డార్లింగ్, నా మాటంటే మాట. నిన్ను ఒకేసారి అనుభవించాలి అనిపించట్లేదు. నీ అందాలను కోద్దికొద్దిగా ఆస్వాదిస్తాను.
చాలారోజుల నుండీ నన్ను నీ అందాలు పిచ్చెక్కించాయి. అలాంటి అందాలు ఒకరోజులో అందుకోలేను. అందుకే నాకూ రేపు కూడా నీ అందాలు కావాలి.
ఇక ఈ అందాలు నీకే క్రిష్ అంటూ లిప్ కిస్ ఇచ్చాను. నన్ను ఒకరోజు ఉంచుకుంటావో లేక నీ లంజ లాగా చేసుకుంటావో నీ ఇష్టం. కానీ మన రంకు ఎవరికీ తెలీకుండా ఉండాలి.
సరే డార్లింగ్. ఇక పడుకో. 3AM అవుతుంది కదా మళ్ళీ నీ మొగుడు వస్తాడు. మధ్యాహ్నం బాగా నిద్రపో. రాత్రి మనకు నిద్ర ఉండకపోవచ్చు.
సరే క్రిష్. ఉమ్మా.. అలారం మోగితె లేపండి. లేదంటే మొదటికే మోసం.
సరే బేబీ నేను లేపుతాను పడుకో.
ఉమ్మా.. ఉమ్మ్ .. అంటూ హత్తుకుని క్రిష్ కౌగిల్లో నగ్నంగా పడుకున్న.
సరిగ్గా అలారం మోగగానే క్రిష్ నన్ను లేపాడు.
నేను నిద్రలేచి టాప్ స్కర్ట్ వెతికి తీసుకుని వేసుకుని పాంటీ చేతిలో పట్టుకుని కీ, మొబైల్ తీసుకుని ఉదయం కొద్దిగా లేట్ అవుతుంది రావడం అంటూ ముద్దాడి వెళ్తుంటే డబ్బులు తీసుకెళ్ళు అన్నాడు.
నేను ఉండని ఇక్కడే ఉదయం వస్తాను కదా అప్పుడు తీసుకుంటాను. సరే మరి ఆలా అయితే ఆ పాంటీ కూడా ఇచ్చి వెల్లు. ఉదయం డబ్బులతో పాటు తీసుకుందువు గాని. ఇప్పుడు ఈ పాంటీ ఎందుకు అంకుల్. ఈరాత్రికి ఎలాగో అన్ని చూస్తారు కదా.
అప్పటివరకు నీ పాంటీ నా బుజ్జోడికి తోడుగా ఉంటుంది. ఇచ్చి వెల్లు. నేను లేచాక నా చేతులతోనే ఉతికేసి నువ్వొచ్చాక నేనే తొడుగుతాను అంటూ నవ్వుతు చెప్పాడు.
ఆ కసి మాటలకే నాలో కోరికలు మొదలైయ్యాయి. ఇదిగోండి తీసుకోండి అంటూ బుజ్జోడు మీద వేసాను. దాన్ని అందుకుని ఒక్కసారి గట్టిగా వాసనా పీల్చి బుజ్జోడికి నేను చూస్తుండాగే చుట్టుకుని ఎలా ఉంది అని కళ్ళతోనే అడిగాడు.
పింక్ కలర్ జాలి పాంటీలో నల్లటి 9″ పొడవైన లావాటి వంకాయ ని దాచిపెట్టినట్టు అనిపించింది. నేను చాలాబాగుంది అని చేతుల్లో పట్టుకుని పిసికి ఒక ముద్దుతో సమాధానం చెప్పి నెమ్మదిగా అడుగులేస్తూ సాగర్ కి వినబడకుండ డోర్ లాక్ ఓపెన్ చేసి వెల్లి చెరిగిన జుట్టు అద్దం ముందు నిలబడి సరి చేసుకుని (ఆయనకు అనుమానం రాకుండా ఉండటానికి) వచ్చి సోఫాలో పడుకున్నాను. కాసేపటికి కాలింగ్ బెల్ మొగంగానే డోర్ ఓపెన్ చేసి ఆయనతో కలిసి పడుకున్నాను.
Very nice