Srungara Kathamaalika – 168 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 168 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 168 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
మోస్ట్ luxurious ఉండటం – చుట్టూ మిర్రర్స్ – మధ్యలో లగ్జరీ చైర్ – బ్యూటీ ప్రొడక్ట్స్ చూసి థాంక్యూ sooooo మచ్ మేడం . మీరు రెడీ చేయాల్సింది మా అమ్మమ్మను అని ముందు నిలబెట్టారు .
మసాజ్ – స్పా – హెయిర్ కట్ – హెయిర్ స్పా – minicure – pedicure – tanning – వాక్సింగ్ – నెయిల్స్ స్పా – స్కిన్ కేర్ ……….. ఇంకా మీ పార్లర్ లో బ్యూటీ టిప్స్ ఏవేవి ఉంటే అన్నింటినీ చేసి ఇలా ఉన్న మా అమ్మమ్మను ఇలా మార్చాలి ఎంత ఖర్చు అయినా పర్లేదు అని మొబైల్లోని నా చిన్నప్పటి అమ్మ పిక్ చూయించారు.
మేనేజర్ : డన్ బ్యూటీస్ ………. , takes three hours టైం …….. అని వాకీ టాకీలో వెంటనే పైకిరమ్మని ఆర్డర్ వేశారు .
ఏంజెల్స్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ , మూడు గంటలు మా అమ్మమ్మ మీసొంతం .
అమ్మ : తల్లులూ ………. అని సిగ్గుపడుతున్నారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా ………. మిమ్మల్ని చూసి అమ్మ బాధపడకూడదు అసూయ చెందాలి అని బుగ్గలపై చిలిపిదనంతో ముద్దులుపెట్టి , మధ్యలో ఉన్న లగ్జరీ చైర్లో కూర్చోబెట్టారు – అమ్మమ్మా ……… మీరు ఎంచక్కా అన్నీ చేయించుకోండి మేము మీ బుజ్జిహీరోల కాదు కాదు హీరోల హీరోయిజం చెబుతాము .
అమ్మతోపాటు క్యాబ్ డ్రైవర్ కూడా ఉత్సాహం చూయించడం చూసి నవ్వుకున్నారు .
ఏకంగా ఐదుగురు beauticians వచ్చి , మేము మార్చాల్సిన బ్యూటీ ఎక్కడ అని హుషారుగా అడిగారు .
అమ్మ : బ్యూటీ కాదు ఓల్డ్ విమెన్ ……….
Beauticians : మా జీ ……… ఈ మాటను మూడు గంటల తరువాత చెప్పండి అని కాన్ఫిడెంట్ గా చెప్పారు .
ఏంజెల్స్ : wow ……… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సిస్టర్స్ ఇలా మారిపోవాలి అని మొబైల్ అందించారు .
Beauticians : మా జీ …….. మీరేనా ఇక్కడ ఉన్నది , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ……….. ఇప్పుడు మరింత ఉత్సాహం వచ్చింది – గర్ల్స్ గెట్ రెడీ అంటూ ఒకరు hairs – ఇద్దరు హాండ్స్ – మిగిలిన ఇద్దరూ పాదాలను సున్నితంగా అందుకుని మెరుగులుదిద్దడం చూసి సంతోషంతో ఎదురుగా ఉన్న సోఫాలలో కూర్చుని అక్కయ్యను చేరిన క్షణం నుండీ జరిగినవి వివరిస్తున్నారు .
************
అదేసమయానికి బుజ్జిఅమ్మ – చెల్లి – కృష్ణగాడు షాపింగ్ మాల్ చేరుకుని అమ్మకు బోలెడన్ని పట్టుచీరలు – రోజూ కట్టుకునే చీరలు తీసుకున్నారు – మాకు అంటూ అందరికీ ఒక్కొక్క చీర బుజ్జిఅమ్మకు డ్రెస్ తీసుకున్నారు , లింగేరీ సెక్షన్ కు వెళ్లి సైజ్ తెలియక ఏంజెల్స్ కు కాల్ చేసింది చెల్లి – ఏంజెల్స్ ముసిముసినవ్వులు నవ్వుకుని అమ్మ చెవిలో అడిగారు .
అమ్మ : అందమైన సిగ్గుతో మహి చెవిలో చెప్పారు .
మహి : అక్కయ్యలూ ……… పర్ఫెక్ట్ ఫిగర్ 36 ……….
అమ్మ : తల్లీ ………. సిగ్గేస్తోంది .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మమ్మా అని ఏంజెల్స్ చెవిలో గుసగుసలాడి చెల్లికి చేర్చింది . చెల్లికూడా తియ్యదనంతో ముద్దుపెట్టడంతో ఆ ముద్దులను అమ్మమ్మకు చేర్చారు .
చెల్లి : కావాల్సిన లోదుస్తులు – చీరకొక జాకెట్ సెలెక్ట్ చేశారు .
నెక్స్ట్ జ్యూవెలరీ షాప్ కు వెళ్లి అమ్మను దేవతలా మార్చడానికి అవసరమైన నగలన్నింటినీ తీసుకుని పరవశించిపోయారు చెల్లి – బుజ్జిఅమ్మ .
కృష్ణగాడు : లవ్ యు బుజ్జిఅమ్మా అని కురులపై – శ్రీమతిగారూ అని పెదాలపై ముద్దులుపెట్టాడు .
చెల్లి : అప్పుడేనా శ్రీవారూ ……… మా బుజ్జిఅమ్మకు అక్కయ్యకు తల్లులకు మరియు వారి డార్లింగ్స్ అని ఏడేడు వారాల నగలను సెలెక్ట్ చేసింది .
బుజ్జిఅమ్మ : తల్లీ ……… ఫంక్షన్ కు తీసుకున్నవే ఇంకా వేసుకోలేదు ఒక గది నిండా ఉన్నాయి .
కృష్ణగాడు : గది కాదు బుజ్జిఅమ్మా …….. ఇల్లంతా నిండినా కూడా మా అమ్మ బుజ్జిఅమ్మ అక్కయ్యలకు ప్రాణంలా జీవితాంతం గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా – లవ్ యు soooooo మచ్ తల్లీ ………. అని ప్రాణంలా హత్తుకున్నారు .
కృష్ణగాడు : అన్నింటికీ కార్డ్ ద్వారా పే చేసి , శ్రీమతిగారూ – బుజ్జిఅమ్మా ……… నెక్స్ట్ షాపింగ్ ఏంటి అని అడిగాడు .
ఇద్దరూ ఆలోచించి అమ్మకు – అమ్మమ్మకు మొబైల్ ………… అని ఒకేసారి సంతోషంతో కేకవేశారు .
కృష్ణగాడు : ఉమ్మా ఉమ్మా ……….
చెల్లి : IPS గారూ ………. మొత్తం మీరే మోసుకురావాలి అని మొబైల్ షాప్ వైపు దర్జాగా అడుగులువేశారు .
ఓనర్ : సర్ ……… any హెల్ప్ .
కృష్ణగాడు : నో its alright , మేడం గారు చిలిపి ఆర్డర్ వేశారు కదా కాబట్టి నేనే అంటూ జ్యూవెలరీ బాక్సస్ మొత్తం బిగ్గెస్ట్ ట్రాలీ బ్యాగ్స్ లలో సర్దుకుని వెనుకే వెళ్ళాను .
చెల్లి : బుజ్జిఅమ్మా ……… ఏ మొబైల్ తీసుకుందాము .
బుజ్జిఅమ్మ : అమ్మమ్మ చేతిలో ఐఫోన్ ………. ఆ కిక్కే వేరు .
చెల్లి : wow ……… శ్రీవారూ లేటెస్ట్ ఐఫోన్ .
కృష్ణగాడు : ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఐఫోన్ కొత్త సిమ్ తీసుకుని బుజ్జిఅమ్మకు అందించాడు . Anything else ……….
చెల్లి : బుజ్జిఅమ్మ : అమ్మో ………. అప్పుడే రెండు గంటల సమయం గడిచిపోయింది – ప్రస్తుతానికి ఇవిచాలు అని అన్నింటినీ పెద్ద వెహికల్ వెనుక ఉంచుకుని మాదగ్గరికి బయలుదేరి చేరుకునేటప్పటికి 12 గంటలు అయ్యింది .
కృష్ణగాడు కాల్ చేసి బయట ఉన్నాము అనిచెప్పడంతో , పట్టుచీరలు – నగలు …… వచ్చేస్తున్నానురా మామా ……. అని పరుగున బయటకువచ్చాను . ఎక్కడరా ఎక్కడ ……… , చెల్లెమ్మా ……… ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వెళ్ళండి .
చెల్లి : అన్నయ్యా ………. అమ్మకు మొబైల్ కూడా తీసుకొచ్చాము ఐఫోన్ , బుజ్జిఅమ్మ సెలక్షన్ .
లవ్ యు బోథ్ ……… అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
కృష్ణగాడు : రేయ్ మామా చీరలు నగలు వెహికల్లో ఉన్నాయి తనివితీరా చూసుకుని , క్యాబ్ అమౌంట్ పే చేసి లోపలికి తీసుకువచ్చెయ్యి .
చెల్లి : శ్రీవారూ ……… మీరూ హెల్ప్ చెయ్యొచ్చుకదా చాలా బరువున్నాయి – పాపం అన్నయ్య .
కృష్ణగాడు : నాకు ఆర్డర్ వేసినప్పుడు పాపం అనిపించలేదా శ్రీమతిగారూ ………. రండి అమ్మదగ్గరికి వెళదాము అని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ చెల్లిని – బుజ్జిఅమ్మను లాక్కునివెళ్లిపోయాడు .
అమౌంట్ పే చేసి కాస్త అనుమానంతోనే పెద్ద వెహికల్లో చూస్తే వెనుకంతా ట్రాలీ బ్యాగ్స్ – పెద్ద పెద్ద షాపింగ్ కవర్స్ చాలా ఉండటం చూసి , రేయ్ మామా ………. హెల్ప్ మీ రా అన్నాను .
కృష్ణగాడు : మాల్ మొత్తం నేనే మోసుకుని తీసుకొచ్చాను – అమ్మ దగ్గరికి వెళతాను – ఇప్పుడు నీ వంతు .
అలాగే కానివ్వరా , నిన్ను పైకి ఎలా వదులుతారో నేనూ చూస్తాను అని డ్రైవర్ సహాయంతో లోపలికి తీసుకొచ్చాను . వాడు లిఫ్ట్ వైపు ఆశతో చూస్తుండటం చూసి నవ్వుకుని , రేయ్ రేయ్ ………. మగవాళ్లకు నో ఎంట్రీ అక్కడ – అమ్మ దగ్గరకు వెళతాడట అమ్మదగ్గరికి రా నాన్నా రా వెయిటింగ్ రూంలో కూర్చుందాము మనలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అక్కడ అని డ్రైవర్ కు మరికొంత అమౌంట్ ఇచ్చి పంపించేసాను .
నిరుత్సాహంతో తలదించుకుని నాదగ్గరికివచ్చి ట్రాలీ బ్యాగ్స్ తీసుకుని నా వెనుకే రూంలోకివచ్చి కూర్చున్నాడు .
చెల్లి – బుజ్జిఅమ్మ పైకివెళ్లి ఐదుగురు …….. అమ్మను అందంగా తీర్చిదిద్దుతుండటం – అమ్మ ముఖంపై facial , కళ్లపై కీరా , hairs రింగులు చుట్టి ఉండటం చూసి సంతోషంతో వెళ్లి ఏంజెల్స్ ను హత్తుకుని మొబైల్ చూయించారు .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మమ్మా – అమ్మా ………. మాకంటే లేటెస్ట్ వర్షన్ మొబైల్ అని అసూయ చెంది నవ్వుకున్నారు .
రేయ్ మామా ……….. అక్కడ అక్కయ్య – బుజ్జిఅక్కయ్య – పెద్దమ్మ – అంటీవాళ్ళు ……….. ఎలా ఉన్నారో , రియల్ సోల్జర్స్ అన్నావు అక్కడికి చేరుకున్నారా ? .
అంతలోనే వాడి మొబైల్ రింగ్ అవ్వడంతో తీసి , పెదాలపై చిరునవ్వుతో అయితే చూడరా అని మొబైల్ అందించాడు .
రాథోడ్ నుండి వీడియో కాల్ ………..
కృష్ణ : గో on మామా …………
రిసీవ్ చేసుకున్నాను . రాథోడ్ : hi hi మహేష్ ……… ఎక్కడ ఉన్నానో గెస్ చెయ్యి.
వెనుక ఫ్లైట్ ఉండటం చూసి హైద్రాబాద్ ……… అని బదులిచ్చాను .
రాథోడ్ : నవ్వుకుని , బ్యాక్ కెమెరాకు టర్న్ చేసాడు . స్క్రీన్ పై విజయవాడ ఎయిర్పోర్ట్ అంతలోనే సునీతమ్మ – కాంచన అమ్మ – కవితమ్మలతోపాటు – కార్తీక అమ్మ మరియు ఊరిలోని అమ్మలందరూ కాదు కాదు రెండు ఊళ్ళ అమ్మలందరూ – ఆ వెనుకే అంకుల్ వాళ్ళు అన్నయ్యలు చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో ఎవరినో అతితొందరగా చూడాలన్నట్లు రాథోడ్ వైపు వస్తున్నారు .
కృష్ణ : రేయ్ మామా అక్కయ్య – బుజ్జిఅక్కయ్య రియల్ సోల్జర్స్ చాలా ఇంకా కావాలా …….. గంటలో అంటే మధ్యాహ్నం రెండు గంటలలోపు అక్కయ్య ……… ఇక చెప్పాల్సిన అవసరం లేదులే …………
లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అని అంతులేని ఆనందంతో వాడిని నలిపేసాను .
మహేష్ ………. మొబైల్ షర్ట్ జేబులో పెడుతున్నాను అందరూ కనిపిస్తున్నారా ? .
లవ్ యు రాథోడ్ …………
రాథోడ్ : లవ్ యు లవ్ యు …………. మహేష్ హ్యాపీ మహేష్ హ్యాపీ శభాష్ రాథోడ్ అని తనని తాను ప్రశంసించుకున్నాడు . కృష్ణ కాల్ చేసాడు వచ్చేసాము .
సంతోషంతో నవ్వుకుని లవ్ యు రాథోడ్ , క్లియర్ గా కనిపిస్తోంది . వచ్చేసాము ……….. ఎవరు ? .
అమ్మావాళ్ళు ఇంకా కాస్తదూరంలో వస్తుండగానే మేడమ్స్ , బిందు ……… అమ్మావాళ్లను – సర్ వాళ్ళు , రమేష్ ………. అంకుల్ వాళ్ళను కలిసి అందరినీ బిగ్గెస్ట్ ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లారు .
అమ్మావాళ్ళు : భువనేశ్వరి – జానకి ……….. మా బంగారుతల్లి వాసంతిని ఎంతలోపు చూస్తాము అని అడిగారు .
మేడమ్స్ : ఇన్ని సంవత్సరాలూ గుండెల్లో చూసుకుంటూ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ వేచిచూస్తున్నారు కదా ఇక ఒకేఒక్క గంట అంతే అని రాథోడ్ వైపు చూసారు .
రాథోడ్ : yes మేడం ……… అంటూ క్యాబిన్లోకి వెళ్ళాడు .
వాసంతి తల్లివలన తొలిసారి పెద్ద ఫ్లైట్ ఎక్కాము – మనం తనదగ్గరికి వస్తున్న సంగతి తనకు తెలియదు చూడగానే మన ఎంత సంతోషిస్తామో – తల్లి ఎంత ఆనందాన్ని పొందుతుందోనని అని మురిసిపోతున్న అందరినీ చూసి , మేడం వాళ్ళు – అంటీ – సర్ వాళ్ళు ఆనందించి అందరికీ సీట్ బెల్ట్స్ ఎలాపెట్టుకోవాలో చూయించి రానివాళ్లకు స్వయంగా పెట్టి హత్తుకుని వారి ఆనందాన్ని పంచుకున్నారు . చివరికి మేడం వాళ్ళూ కూర్చోగానే ఫ్లైట్ బయలుదేరింది .
రాథోడ్ : మహేష్ ………. వైజాగ్ లో ల్యాండ్ అవ్వగానే లైవ్ ఇస్తాను బై , అమ్మ ప్రేమను ఆస్వాదించు అని కట్ చేసాడు .
అంతులేని ఆనందంతో వాడిని కౌగిలించుకోబోతే వాడు ప్రక్కల లేడు . కాస్త దూరంలో ఉన్నాడు . పోరా నువ్వు కొరికేస్తావు అనడంతో నవ్వుకున్నాము .
Beauticians వచ్చి సర్ ……… బ్యాగ్స్ అని అడగడంతో అన్నింటినీ పైకి పంపించాము .
45 నిమిషాల తరువాత మళ్ళీ beauticians వచ్చి సర్ ………. పైకిరావచ్చు – మామూలుగా అయితే gents ara not allowed – మేడమ్స్ బాగా నచ్చారు అందుకే please అంటూ స్వయంగా పైకి రూంలోకి పిలుచుకునివెళ్లారు .
డోర్ తెరవగానే కళామందిర్ చీరల మోడల్స్ లా ఏంజెల్స్ – చెల్లి – బుజ్జిఅమ్మ పట్టుచీరలు డ్రెస్ లతో చిరునవ్వులు చిందిస్తూ కన్నుకొట్టారు .
Wow బ్యూటిఫుల్ ………. అనేంతలో సరిగ్గా మధ్యలో సగం సగం చెరొకవైపుకు జరిగారు .
ఎదురుగా పట్టుచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా అమ్మ అందమైన నవ్వు చిరుసిగ్గుతో నాన్నలూ ………. చూడండి ఎలా మార్చేశారో ,
కొన్ని క్షణాలపాటు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము . ఇద్దరమూ కన్నుకొట్టుకుని , ఎవరు బ్యూటీ goddess మీరు ఇంతకీ మా అమ్మ ఎక్కడ – చెల్లెమ్మా బుజ్జిఅమ్మా ఏంజెల్స్ ………. మా అమ్మ ఎక్కడ , ప్రక్క రూంలో ఉన్నారా – అమ్మను ఒంటరిగా వదిలేసి మీరు రెడీ అవుతున్నారా ………. అని బయటకువెళ్లబోతుంటే ,
నాన్నలూ ………. అంటూ అమ్మ వచ్చి నా గుండెలపై చేరిపోయి కొట్టబోయి ఆగిపోయారు .
ఇద్దరమూ నవ్వుకుని , అమ్మా ……….. బ్యూటిఫుల్ రెండు కళ్ళూ చాలడం లేదు – దేవతలా ఉన్నారు అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , అమ్మా……… చిన్నప్పుడు ఎలాగో కొట్టలేదు ఇప్పుడైనా కొట్టొచ్చుకదా …………
అమ్మ నవ్వుకుని అతిసున్నితంగా కొట్టారు .
ఆఅహ్హ్ ………..
అమ్మ : నాన్నా నాన్నా ………. నొప్పివేసిందా అని కొట్టినచోట స్పృశించారు .
లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా ………. ఉదయం అక్కయ్య దెబ్బలు ఇప్పుడు అమ్మ దెబ్బలు ………. యాహూ అని సంతోషంతో కేకలువేశాను . లవ్ యు ఏంజెల్స్ ……….. ఎక్సపెక్ట్ చెయ్యలేదు అని మురిసిపోయాము .
చెల్లి – ఏంజెల్స్ : అప్పుడే కాదు మావయ్యా ……….. మరికొద్దిసేపు మీ దేవతను మా దగ్గరకు పంపండి తరువాత మిమ్మల్ని విడదియ్యము please please …….
అమ్మ : ఇప్పటికే మూడు గంటలు పైనే నాన్నలకు దూరంగా ఉన్నాను – ఇక నావల్ల కాదు అని నన్ను మరింత గట్టిగా చుట్టేశారు .
అమ్మ ప్రేమకు పొంగిపోయి ప్రాణంలా కౌగిలించుకున్నాను . అమ్మా అమ్మా …….. మిమ్మల్ని మరింత బ్యూటిఫుల్ దేవతలా మారుస్తారేమో చూసి తరించాలని ఉంది.
అమ్మ : సిగ్గుపడి , మీరు ఎక్కడికీ వెళ్లకూడదు .
ఏంజెల్స్ : మేము వెళ్ళిపొమ్మని చెప్పామా అమ్మమ్మా , మావయ్యను చూడకుండా మేమూ ఉండలేము అని మమ్మల్ని హత్తుకుని అమ్మ బుగ్గలపై – నా పెదాలపై ముద్దులుపెట్టి , అమ్మ చేతులను అందుకుని ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టారు . బుజ్జిఅమ్మ వచ్చి మా చేతులను చుట్టేసి చిరునవ్వులు చిందిస్తున్నారు .
చెల్లి – ఏంజెల్స్ ……… అమ్మ ముందు ట్రాలీ బ్యాగ్స్ లోని మొత్తం జ్యూవెలరీ ని పరిచారు . నేనుకూడా అంటూ బుజ్జిఅమ్మ మాఇద్దరికీ ముద్దులుపెట్టి వెళ్లారు.
క్యాబ్ డ్రైవర్ షాక్ లో అలా చూస్తుండిపోయారు .
ఐదుగురూ చిరునవ్వులు చిందిస్తూ అమ్మను నిజమైన దేవతలా అలంకరణకు కావలసిన జ్యూవెలరీ ఒక్కొకటీ తీసుకుని అమ్మదగ్గరికివెళ్లారు .
బుజ్జిఅమ్మ – చెల్లి మొక్కాళ్లపై కూర్చుని అమ్మ పాదాలను అతిసున్నితంగా అందుకుని అందమైన వెండి పట్టీలతో అలంకరించి మురిసిపోయారు .
మహి – స్వాతి ………. అమ్మ చేతులను అందుకుని బంగారు గాజులతో అలంకరించి చేతులపై ముద్దులుపెట్టి సంతోషించారు .
స్వప్న – ప్రసన్నా ……… అమ్మ చెవులకు అందాన్ని తీసుకొచ్చేలా అందమైన బంగారు కమ్మలతో అలంకరించి మావయ్యా ………. అంటూ కళ్ళతో సైగచేసి మురిసిపోయారు .
బుజ్జిఅమ్మ …….. అమ్మ మెడను అందమైన బంగారు చైన్ తో అలంకరించారు – చెల్లి డైమండ్ పొదిగిన ముక్కుపుడకతో దేవతకు మరింత వన్నె తీసుకొచ్చారు .
అమ్మా ………. ఇప్పుడు ఇప్పుడు అని ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టి , శ్రీవారూ – నాన్నలూ – మావయ్యలూ ………. మీ దేవతను భక్తితో దర్శించుకోండి అన్నారు .
ఇద్దరమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో , అమ్మను దేవతలా ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసాము అని ఇద్దరూ రెండుచేతులతో మొక్కాము .
యాహూ యాహూ ………. అంటూ అంతులేని ఆనందంతో కేకలువేసి , మాకూ దేవతనే కదా అని మొక్కారు అందరూ ………
అమ్మ : నాన్నలూ ……… అంటూ వచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .
ఆఅహ్హ్హ్ ………. దేవత దర్శనమే కాదు ఏకంగా అనుగ్రహమే లభించింది లవ్ యు లవ్ యు అమ్మా …….. అని పరవశించిపోయాను .
కృష్ణ : శ్రీమతిగారూ ……….. దేవత దర్శనం చేయించినందుకు వరం ఇస్తున్నాను కోరుకోండి .
చెల్లి : శ్రీవారూ ………. బుజ్జిఅక్కయ్యను ఇచ్చారు – బుజ్జిఅన్నయ్యను కూడా అని సిగ్గుతో గుండెలపైకి చేరిపోయారు .
ఏంజెల్స్ : యాహూ ………… అంటూ మరింత సంతోషంతో చెల్లిని – మమ్మల్ని చుట్టేశారు . మావయ్యా ……… మాకు వరాలు ఇవ్వరా ? .
లవ్ యు ఏంజెల్స్ ………..
ఏంజెల్స్ : సంతోషించి , తరువాత కోరతాము ప్రస్తుతానికి ఒక అమ్మ – అమ్మమ్మ కలవాలి , ఒక అక్కయ్య – తమ్ముడు కలవాలి ఆ అదృష్టాన్ని కనులారా చూసి తిలకించాలి .
లవ్ యు తల్లులూ ……… అని అమ్మ , నా నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయారు.
ఏంజెల్స్ : పో అమ్మమ్మా ……… మేము కోరికలు కోరితే మావయ్యకు ముద్దుపెట్టారు .
అమ్మ : లవ్ యు లవ్ యు తల్లులూ ………. అని మళ్ళీ నా బుగ్గలపైనే ముద్దులుపెట్టడంతో అందరూ నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు అమ్మమ్మా……….. , మావయ్యా …….. ఆకలేస్తోంది – అమ్మమ్మా – బుజ్జిఅమ్మమ్మా …….. మీకు ఎప్పుడు తిన్నారో ఏమిటో అని చకచకా జ్యూవెలరీలను ప్యాక్ చేసేసారు . అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి అమ్మా ……… మాచేతులతో మీకు తినిపిస్తాము .
ఏంజెల్స్ : అమ్మమ్మా ………. మావయ్యలకు ఇప్పటికీ అమ్మ – బుజ్జిఅమ్మమ్మ – మేమే తినిపిస్తున్నాము .
అమ్మ : నాన్నలూ ……… అంటూ ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని , నా చేతులతో తినిపించి ………. అంటూ అమ్మ మాటలకందని అనుభూతిని పొందుతున్నారు .
రేయ్ మామా – రేయ్ మామా ……… అంటూ ఇద్దరమూ హైఫై కొట్టుకున్నాము . లవ్ టు లవ్ టు అమ్మా అమ్మా ……….. వెంటనే వెళదాము అని అమ్మను చెల్లి – ఏంజెల్స్ గుండెలపైకి చేర్చి మొత్తం లగేజీతోపాటు కిందకువచ్చాము . అయిన బిల్ కంటే ఎక్కువగా పే చేసి మేమే సంతోషంతో థాంక్స్ చేప్పాము . ఐదుగురు Beauticians కు వారి పెదాలపై చిరునవ్వు చిగురించేలా అమౌంట్ థాంక్స్ చెప్పారు ఏంజెల్స్ . లేడీ డ్రైవర్ వెహికల్ మరియు మరొక వెహికల్లో అమ్మ ప్రేమను పొందుతూ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
కృష్ణ : సమయం చాలా విలువైనదిరా మామా ……… ఫ్లైట్ లోనే అమ్మచేతిముద్ద మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయానిద్దాము .
అయితే బిజినెస్ టికెట్స్ దొరికాయన్నమాట , లవ్ యు లవ్ యు రా మామా ……….. ఉమ్మా .
అమ్మ : నాన్నలూ ………. మీ స్నేహాన్ని ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యాను – మిస్ యు ఫ్రెండ్షిప్ – లవ్ యు ………. అని సంతోషంతో చెప్పారు .
కృష్ణ : అమ్మా ………. చాలాసార్లు కొట్టాడమ్మ .
అమ్మ : నాన్నా ………..
చెల్లి : అమ్మా ……… దెబ్బమాత్రం అన్నయ్యకే తగిలింది పాపం .
అవునమ్మా ……….. ఆ IPS ట్రైనింగ్ లో ఏమి తినిపించారో కానీ ఐరన్ మ్యాన్ లా మారిపోయాడమ్మా వీడు అని మళ్ళీ కొట్టి స్స్స్ …….. అంటూ చేతిని విదిల్చాను .
అమ్మ : సంతోషంతో నవ్వుకుని , నొప్పివేసిందా కృష్ణా అని అడిగారు .
అమ్మా………. నొప్పివేసింది నాకు దున్నపోతు వాడు .
అమ్మ : మరింత సంతోషంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు నాన్నలూ అని ఆనందబాస్పాలతో విధిలిస్తున్న నాచేతిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ………. వెన్న రాసినట్లు ఉందమ్మా లవ్ యు లవ్ యు అంటూ మాట్లాడుతూనే మాకే తెలియకుండా కృష్ణగాడివెనుక ఏకంగా రన్ వే దగ్గరికి చేరుకున్నాము .
రేయ్ మామా ………. వైజాగ్ బయలుదేరు ఫ్లైట్ అటువైపు కదరా ,
కృష్ణ : నవ్వుకుని , మనం ప్రయాణించే ఫ్లైట్ ఇక్కడ అని చూయించాడు .
చెల్లి – ఏంజెల్స్ : wow ………. చార్టర్డ్ ఫ్లైట్ అని ఆశ్చర్యంతో అంతులేని ఆనందంతో అమ్మను హత్తుకున్నారు .
కృష్ణ : మీరు దేవతలా రెడీ చేసిన అమ్మను , దేవతలా మరొక దేవత దగ్గరికి తీసుకెళదాము .
రేయ్ మామా లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ వెనుక నుండి వాడిమీదకు జంప్ చేసి సంతోషం పట్టలేక బుగ్గను కొరికేసాను .
అమ్మా ………. అంటూ ఎయిర్పోర్ట్ మొత్తం వినిపించేలా కేకలువెయ్యడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
అమ్మ అయితే ఆనందబాస్పాలతో మా ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , చిరునవ్వులు చిందిస్తున్న చెల్లి – ఏంజెల్స్ బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి , అమ్మా …….. మన బిడ్డలను కంటికిరెప్పలా చూసుకున్నావా తల్లీ అని ప్రార్థించి మారిపోయారు .
అమ్మో ……….. ఆకలి అని ఇద్దరమూ బుజ్జిఅమ్మను ఎత్తుకుని ఫ్లైట్ లోపలికివెళ్లాము . Wow ………. luxurious అని ముగ్గురమూ ఒకేసారి చెప్పి నవ్వుకున్నాము – బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదించాము .
చెల్లి – ఏంజెల్స్ తోపాటు లోపలికివచ్చిన అమ్మ చేతులను అందుకుని సోఫాలో కూర్చోబెట్టాము .
శ్రీవారూ – మావయ్యా మావయ్యా ………. ఫ్లైట్ సూపర్ అంటూ మా పెదాలు – బుగ్గలపై ముద్దులుపెట్టి అమ్మ ప్రక్కన ఎదురుగా కూర్చున్నారు . బుజ్జిఅమ్మను ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మ ప్రక్కనే కూర్చున్నాను .
కృష్ణగాడు ఒక్క సైగచెయ్యడంతో ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది . ఎయిర్ హోస్టెస్ నలుగురు ఫుడ్ తీసుకొచ్చి మా అందరి మధ్యలో ఉన్న టేబుల్ పై ఉంచారు .
చెల్లెమ్మా – ఏంజెల్స్ ……… మొదట అమ్మకు – బుజ్జిఅమ్మకు తినిపించండి .
ప్లేట్ లో వెజిటబుల్ బిరియానీ వడ్డించుకుని తినిపించబోయారు .
తల్లి ఆకలి బిడ్డలకు తినిపించిన తరువాత అని బుజ్జిఅమ్మకు – మాకు – చెల్లీ – ఏంజెల్స్ కు ప్రేమతో ముద్దలుకలిపి తినిపించి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని పరవశించిపోయారు .
లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా – అమ్మమ్మా ……… అని తిని , అందరమూ ఒక్కొక్క ముద్ద తినిపించి ఆనందబాస్పాలను తుడుచుకున్నాము .
అమ్మ కన్నీళ్లను తుడుచుకుని తిని తినిపిస్తూ , నాన్నలూ ……….. మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను ఒంటరిగా వదిలి వచ్చారంటే నాకు నమ్మకం కుదరడం లేదు.
మేము గుండెలపై చేతులువేసుకుని పులకించిపోవడం చూసి చెల్లి – ఏంజెల్స్ నవ్వుకుని , అమ్మా – అమ్మమ్మా ………. అక్కడ ఒక బుజ్జిదేవత ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారులే , ఇక్కడున్నది ఎవరో చెప్పుకోండి చూద్దాము అని అందరూ తమ తమ మొబైల్స్ చూయించారు .
అమ్మ : ఇంకెవరు మీ అక్కయ్య – మీ అమ్మ చిన్నప్పటి ఫోటో ……… , నేనే ఇలా రెడీ చేసేదాన్ని ఎంత ముద్దొస్తోందో కదా – మీరు కూడా చూసి ఉంటే ఆ అదృష్టం ………… , నా ముద్దుల నాన్నలైనా చూడాల్సింది అని ఫీల్ అవుతున్నారు .
అమ్మా – అమ్మమ్మా అమ్మమ్మా ……….. మీ ముద్దుల నాన్నలు మాత్రమేకాదు మేము – బుజ్జిఅమ్మ – మీ బంగారు తల్లి కూడా ఆ అదృష్టాన్ని ఆస్వాధిస్తున్నాము అని అమితమైన ఆనందంతో పిక్ స్క్రోల్ చేశారు .
అమ్మ అలా చూస్తూ ఉండిపోయారు . తల్లి – బుజ్జిగా ఉన్న తల్లి ప్రక్కప్రక్కనే అదికూడా ముద్దులు పెట్టుకుంటున్నారు . తల్లులూ తల్లులూ ………. అని సంతోషపు తడబాటు ఆతృతతో అన్నీ మొబైల్స్ అందుకుని కనులారా తిలకించి మురిసిపోతున్నారు . తల్లులూ ………… ఎవరు ? .
అమ్మ ఆనందాన్ని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము .
మా బుజ్జిఅక్కయ్య అని చెల్లి – మా బుజ్జిఅమ్మ అని ఏంజెల్స్ – మన బుజ్జితల్లి అమ్మమ్మ అని బుజ్జిఅమ్మ …….. అమ్మ బుగ్గపై ముద్దుపెట్టారు .
అమ్మ : తల్లీ కృష్ణా ………..
ఏంజెల్స్ : అక్కయ్య జాడ కనిపించకపోవడంతో , అన్నయ్య బాధ చూడలేక మన అమ్మవారి ఆశీస్సులతో బుజ్జిఅక్కయ్యను తన ప్రాణమైన అన్నయ్యకు అందించారు అమ్మమ్మా ………
అమ్మ : లవ్ యు లవ్ యు తల్లీ ………. , అచ్చు మీ అక్కయ్యలానే ఉంది అని అన్నీ మొబైల్స్ స్క్రీన్ పై ముద్దులుపెట్టి , ఇంతవరకూ ఎందుకు చెప్పలేదు నా బుజ్జితల్లి గురించి .
ఏంజెల్స్ : అమ్మమ్మా ………. ఉదయం మావయ్య తన ప్రియమైన అక్కయ్యకు I LOVE YOU చెప్పడంతో రగులుకుంది అగ్గి . అమ్మ దెబ్బలు – అమ్మ కోపాన్ని చూసి నాకు మా అక్కయ్యే కావాలి అంటూ బుజ్జిఅమ్మ అందరినీ గెట్ ఔట్ అని పంపించేశారు అని తియ్యని నవ్వులతో చెప్పారు . అక్కయ్య అంటే అంత ప్రాణం అమ్మమ్మా ………. ఇక మీ నాన్నలకు అయితే బుజ్జిఅమ్మ మాటే వేదం కాబట్టి ……..
అమ్మ : లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……….. నా బంగారుకొండ అని మురిసిపోయారు . తల్లులూ ………. నా బుజ్జితల్లికి నేనంటే ……….
అందరూ : రెండవ ప్రాణం మీరే అమ్మా – అమ్మమ్మా ………. , అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ ………. అమ్మను తీసుకొచ్చి అక్కయ్య కోపాన్ని చల్లార్చండి అని మెసేజ్ పెట్టారు అని చూయించి ఆనందించారు .
అమ్మ : నా తల్లే బుజ్జితల్లీ వచ్చేస్తున్నాము వచ్చేస్తున్నాను ……….
కృష్ణ : మొబైల్ రింగ్ అవ్వడంతో రేయ్ మామా రాథోడ్ రా , అమ్మా ………. అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ప్రేమలను చూస్తారా అని మొబైల్ ను ఎదురుగా ఉన్న టీవీకి కనెక్ట్ చేసాడు .
టీవీలో సునీతమ్మ – కాంచన అమ్మ – కవితమ్మతోపాటు ఊరి అమ్మలందరూ ఫ్లైట్ నిండుగా చివరివరకూ కూర్చున్నవాళ్ళు సంతోషంతో వైజాగ్ వచ్చేసాము వైజాగ్ వచ్చేసాము వాసంతి తల్లిని చూడబోతున్నాము అని చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటకువచ్చారు – అప్పటికే కృష్ణగాడు ఆర్రేంజ్ చేసిన పది బస్ లలో అందరూ ఎక్కగానే బయలుదేరాయి . ప్రతీ ఒక్కరిలో తనలాంటి ప్రేమలనే చూసి అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాన్నలూ – తల్లులూ ……… నా స్నేహితులు – మన ఊరివాళ్ళందరూ అని మురిసిపోతున్నారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా ……… అదిగో అమ్మలు – మావయ్య కంపెనీ మేడమ్స్ .
అమ్మ : నా పెద్ద కూతుర్లు అని స్వాతి – స్వప్న – ప్రసన్నా …….. బుగ్గలపై ముద్దులుపెట్టారు .
20 నిమిషాలలో అక్కయ్య ఇంటి ముందు వరుసగా బస్ లు ఆగడం – సెక్యూరిటీ ఆఫీసర్లు – తమ్ముళ్లు దగ్గరుండి చూసుకోవడం చూసి ఆశ్చర్యపోయిన లావణ్య వాళ్ళు – బుజ్జాయిలు లోపలికివెళ్లి అమ్మా – అమ్మలూ – పెద్దమ్మా ………. సుమారు పదికిపైగా బస్సెస్ నుండి వందలమంది దిగుతున్నారు , మాకెందుకో కంగారుగా ఉంది .
పెద్దమ్మ – రాధ అంటీ : తల్లులూ ……… అంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండగా భయం ఎందుకు – మీరే చెప్పారుకదా సెక్యూరిటీ ఆఫీసర్లే చూసుకుంటున్నారని రండి చూద్దాము అని బయటకు నడిచారు . అందరూ ……….. ప్రాణంలా చూసుకోవడంతో బుజ్జిఅక్కయ్యతోపాటు నిద్రలోకి జారుకున్న అక్కయ్య నుదుటిపై ముద్దులుపెట్టి వెనుకే అంటీవాళ్ళంతా వచ్చారు .
అంటీవాళ్ళు : పెద్దమ్మా …….. ఇంతమంది ఎవరికోసం వచ్చి ఉంటారు .
లావణ్య వాళ్ళు : ఇంకా దిగుతూనే ఉన్నారమ్మలూ ……… అని కంగారుపడుతూ పెద్దమ్మ – రాధ అంటీ చేతులను చుట్టేశారు .
పెద్దమ్మ మాత్రం సంతోషంతో చిరునవ్వులు చిందించి , ఇంకెవరి కోసం తల్లులూ ………. మీ ప్రియమైన అమ్మ – బుజ్జిఅమ్మకోసం వచ్చారు – వాళ్లిద్దరూ అంటే వీళ్ళందరికీ ప్రాణం – 17 సంవత్సరాలుగా ఈ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు అని ఆనందబాస్పాలతో చెప్పారు – అదిగో మీ అమ్మలుకూడా ఉన్నారు చూడండి .
లావణ్య వాళ్ళు : అవును పెద్దమ్మా , అమ్మలూ అమ్మలూ ……… అంటూ గుంపులోకివెళ్లి కౌగిలించుకున్నారు . అమ్మలూ ……….. ఈ అమ్మలంతా అమ్మ – బుజ్జిఅమ్మకోసం వచ్చారా ? .
మేడమ్స్ : అవును తల్లులూ ………. మరొక్క క్షణం ఆలస్యం చేస్తే మనల్ని కొట్టినా కొట్టేస్తారు .
లావణ్య : అమ్మ ఏడుస్తూ ఏడుస్తూనే బుజ్జిఅమ్మను గుండెలపై హత్తుకుని అలసిపోయి నిద్రపోయారు – ఉదయం నుండీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు అని బాధపడుతూ చెప్పారు .
అంతే అక్కడంతా ష్ ష్ ష్ ……… అంటూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది . మన దేవత నిద్రపోతోంది నిద్రపోతోంది ……… అని చివరి అమ్మవరకూ చేరింది . వెనుకే ఉన్న అంకుల్ వాళ్ళూ సైలెంట్ అయిపోయారు .
సునీతమ్మ – కాంచన అమ్మ : తల్లులూ ………. మా దేవత వాసంతి తల్లి ఏడవడం ఏమిటి అని కన్నీళ్ళతో అడిగారు . పెద్దమ్మా పెద్దమ్మా ………. ఏమిజరిగింది అని గేట్ దగ్గర ఉన్న పెద్దమ్మ చుట్టూ చేరి కంగారుపడ్డారు .
పెద్దమ్మ : తల్లులూ ………. కంగారుపడాల్సినది ఏమీలేదు అంతా మంచికే జరిగింది అని వాడి గురించి వివరించారు .
అందరూ : పెద్దమ్మా ………. ఎక్కడ వాడు ఎక్కడ , మా దేవతనే బాధపెట్టాడు .
పెద్దమ్మ : తల్లులూ ………. వాడిని భర్తగా ఎప్పుడూ స్వీకరించలేదు మన తల్లి – ఇప్పుడు కూడా వాడిని చీపురుపుల్లతో తీసిపడేసింది – మన కృష్ణ ……. వాడికి సరైన శిక్షపడేలా చేసాడు . వాసంతి తల్లి బాధపడుతున్నది దానిగురించి కాదు – ఉదయం మీ బుజ్జిదేవుడు ………. తన – మన దేవత పెదాలపై ముద్దుపెట్టేసాడు – ఇక ఆ క్షణం నుండీ ఒకటే ఏడుపు దుఃఖం .
అంతే అందరూ సంతోషంతో సంబరాలు చేసుకునేలా కేకలువేసి ష్ ష్ ష్ …….. తల్లులు నిద్రపోతున్నారు – తల్లులు నిద్రపోతున్నారు అని నిశ్శబ్దన్గా ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు ముద్దు అంటూ పరవశించిపోయారు .
పెద్దమ్మా ……… అయినా ముద్దుపెడితే సంతోషమే కదా మా తల్లి ఎందుకు ఏడుస్తుంది – మేము నమ్మము .
పెద్దమ్మ : నవ్వుకుని , తల్లులూ ………. అసలు ఏమి జరిగిందంటే అని మొత్తం వివరించారు .
అందరూ : ఆదా సంగతి , జానకి అమ్మ జాడ తెలిసేంతవరకూ ఈ చిలిపి దాగుడుమూతలు అన్నమాట – ఎన్ని దెబ్బలు కొట్టారు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
పెద్దమ్మ : ఒకటి రెండు ………. లావణ్య ఎన్ని దెబ్బలు తల్లీ ………
లావణ్య వాళ్ళు : రెండు …….. కాదు కాదు మూడు …….. , అమ్మలూ ……… ఎన్ని దెబ్బలో మరిచిపోయాము కానీ చెళ్లుమని సౌండ్ వచ్చింది .
అందరూ : ఇప్పుడెలా పెద్దమ్మా ……….. , విషయం తెలిసాక వాసంతి మరింత బాధపడతుందే …………
మేడమ్స్ : ఎంత బాధపడితే అన్ని ముద్దులు మీ బుజ్జిదేవుడికి అని అందరూ సంతోషంతో ఆనందించారు .
ఇక్కడ టీవీలో చూసి అమ్మ ఆనందబాస్పాలతో నాన్నా ……… రెడీగా ఉన్నావా అని అడిగారు .
రెడీ రెడీ ……… అంటూ ఏంజెల్స్ గిలిగింతలు పెట్టారు .
పెద్దమ్మా ………. మా దేవత వాసంతిని చూడాలని , డిస్టర్బ్ అవుతుందంటే వద్దు వద్దు ………..
పెద్దమ్మ : తల్లులూ ………. మీ అనుమతి మేము తీసుకోవాలి . తను ముందు మీ దేవత తర్వాతే మా దేవత please please లోపలికివెళ్లండి – తల్లీ లావణ్య ……..
ఊరి అమ్మలు : అక్కయ్యలూ ………. మీరు వెళ్లి చూసిరండి – మీరు చూస్తే మేము చూసినట్లే – తల్లి నిద్ర డిస్టర్బ్ చెయ్యకూడదు .
సునీతమ్మ వాళ్ళు : లవ్ యు చెల్లెళ్ళూ ………. అని లావణ్య వాళ్ళ వెంట లోపలికివెళ్లారు ముగ్గురమ్మలు .
ఇక్కడ అమ్మ నా చేతిని చుట్టేసి అక్కయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతతో టీవీ వైపు చూస్తున్నారు .
రాథోడ్ ……….. మొబైల్ లావణ్య వెంట పంపించు అనిచెప్పాను .
అమ్మ : లవ్ యు నాన్నా అని బుగ్గపై ముద్దుపెట్టి టీవీ వైపు కన్నార్పకుండా చూస్తున్నారు .
లావణ్య : hi hi డార్లింగ్స్ ……… ఎక్కడ ఉన్నారు . అమ్మమ్మా ………. డార్లింగ్స్ అమ్మమ్మను పిలుచుకునిరావడానికి వెళ్లారన్నమాట లవ్ యు లవ్ యు sooooo మచ్ – అమ్మమ్మా ……….. ఎలా ఉన్నారు నేను లావణ్య ఇది కారుణ్య ……… అని పరిచయం చేసుకుని మురిసిపోయారు .
అమ్మ : లవ్ యు తల్లులూ ………..
లావణ్య : అమ్మమ్మా ……….. మీ కళ్ళల్లో అమ్మ – బుజ్జిఅమ్మను చూడాలన్న కాంక్ష ఎక్కువగా కనిపిస్తోంది ఇదిగో చూడండి అని రూంలోకి పరుగుతీసి బెడ్ వైపు చూయించారు . అప్పటికే బుజ్జిఅక్కయ్య లేచి కూర్చుని అక్కయ్యను ప్రాణంలా జోకొడుతున్నారు .
అమ్మ : నాన్నలూ – తల్లులూ ………. నా బుజ్జితల్లి నా బుజ్జితల్లి ఎంత ప్రాణంలా తన అక్కయ్యకు జోకొడుతోంది అని ఆనందబాస్పాలతో పులకించిపోతున్నారు . నాన్నా ………. అంటూ ఏకంగా నన్నుకూడా లేపి టీవీ దగ్గరకు తీసుకెళ్లి బుజ్జితల్లీ …………. లవ్ యు లవ్ యు soooooo మచ్ అని స్పృశించి మురిసిపోయారు . నా చేతిని చుట్టేసి గుండెలపై తలవాల్చి ప్రాణంలా చూస్తున్నారు .
అమ్మా ……… అక్కయ్య అని టీవీలో పెదాలను స్పృశించి ఉమ్మా అన్నాను .
అందరూ లేచివచ్చి నా బుగ్గలను కొరికేసి ఆనందాన్ని పంచుకున్నారు.
అమ్మ ……… అక్కయ్య – బుజ్జిఅక్కయ్యను నాతోపాటు స్పృశించి ఆనందించారు .
అక్కడ ముగ్గురమ్మలనూ బుజ్జిఅమ్మ చూసి అమ్మలూ ………. అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి లేచి సునీతమ్మ గుండెలపైకి చేరిపోయి , ఎప్పుడు వచ్చారు – అక్కయ్యను చూడటానికి వచ్చారా ? కూర్చోండి కూర్చోండి ఎప్పుడూ మీగురించే మాట్లాడుతూ ఉంటారు .
అమ్మలు : మా బుజ్జివాసంతి బంగారం అంటూ ముద్దుచేసి , మేము ముగ్గురం మాత్రమేకాదు మీ ముద్దుల అక్కయ్య ను చూడటానికి ఊరు ఊరంతా వచ్చాము .
బుజ్జిఅక్కయ్య : అందరూ వచ్చారా ……… అని సంతోషం పట్టలేక ముద్దుపెట్టి మురిసిపోవడం చూసి ఇక్కడ అమ్మ పులకించిపోతున్నారు .
లావణ్య : బుజ్జిఅమ్మా ………. మరొక సర్ప్రైజ్ అని మొబైల్ అందించారు .
బుజ్జిఅమ్మ : అమ్మా – అమ్మా ……… అంటూ సునీతమ్మతోపాటు గట్టిగా కేకవేసి , అక్కయ్య నిద్రలోనే మూలగడంతో ష్ ష్ ష్ లవ్ యు లవ్ యు అక్కయ్యా – తల్లీ ……… అని మొబైల్ చేతిలోకి తీసుకున్నారు . సునీతమ్మ బుగ్గపై ముద్దుపెట్టి బెడ్ పైకి దిగి ముగ్గురమ్మలతోపాటు కూర్చుని అమ్మా ………. అక్కయ్యను చూడండి అని ప్రక్కనే వాలిపోయి ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి , తమ్ముడూ ……… ఎంజాయ్ అన్నారు .
తియ్యదనంతో సిగ్గుపడి అమ్మను ప్రాణంలా చుట్టేసాను .
ఏంజెల్స్ : అమ్మమ్మా ……… ఇలా ఎన్ని ముద్దులుపెట్టుకున్నారో అక్కాతమ్ముళ్ళు లెక్కేలేదు అని నా బుగ్గలను కొరికేశారు .
అమ్మ : ఆనందించి , hi బుజ్జితల్లీ ………. వెంటనే నిన్ను గుండెలపై హత్తుకోవాలని ఉంది .
బుజ్జిఅక్కయ్య : మొదట అక్కయ్యను ఆ తరువాతనే నన్ను అని మళ్ళీ పెదాలపై ముద్దుపెట్టారు . నిద్రలోనే మ్మ్మ్ ……. అంటూ నవ్వడం చూసి యాహూ ……… అంటూ సౌండ్ రాకుండా కేకలువేశారు ఏంజెల్స్ . అమ్మ అయితే మా ముందు ఉన్న బుజ్జిఅమ్మ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
అక్కడ ముగ్గురమ్మలూ అయితే బుజ్జిఅక్కయ్య – అక్కయ్య …….. నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టి మా బంగారాలు అని దిష్టి తీసి మురిసిపోతున్నారు .
బుజ్జిఅక్కయ్య : ఇక్కడ ఉన్న అమ్మలూ – ఫ్లైట్ లో ఉన్న మనందరి అమ్మా ……… మీ ప్రాణమైన తల్లిని – దేవతను తనివితీరా చూసుకోండి , వన్స్ అక్కాతమ్ముళ్ళు ఎదురెదురు పడ్డాక మీకు ఆ ఛాన్స్ ఉండదు – ఎవరైనా అడ్డువచ్చినా నేనే కొట్టేస్తాను గుర్తుపెట్టుకోండి .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ఉమ్మా ఉమ్మా ………. అంటూ అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , ఫ్లైట్లోనే డాన్స్ చేసాను .
అమ్మ : చెల్లి – ఏంజెల్స్ తోపాటు ఆనందించి , నువ్వు ఎలా అంటే అలా బుజ్జితల్లీ ……… అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
Facebook links
Admin account id : ADMIN Facebook ACCOUNT LINK
PAGE LINK : TELUGU SRUNGARA KATHALU
GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook
twitter link