Srungara Kathamaalika

Srungara Kathamaalika – 162 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 162 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 162 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
అర గంట తరువాత 4 గంటల సమయంలో బుజ్జిఅమ్మా – బుజ్జిజానకి …….. ఫంక్షన్ కు అవసరమైనవన్నీ షాపింగ్ చెయ్యడానికి వెళ్ళొస్తాము నీకు తోడుగా రాధ అంటీ ఉంటారు – తొందరగా వచ్చేస్తాము అనిచెప్పారు .
బుజ్జిఅమ్మ : హమ్మయ్యా …….. అని మనసులో అనుకుని , పెద్దమ్మా – తల్లీ …….. తొందరగా తొందరగా వెళ్ళండి వెళ్ళండి. ఆత్రం ఏమీ వద్దు నెమ్మదిగా షాపింగ్ చెయ్యండి . రాధ తల్లితో క్షేమంగా ఉంటాను .
అక్కయ్య ఆశ్చర్యపోతుంటే , పెద్దమ్మ – చెల్లి – ఏంజెల్స్ ……… లోలోపలే నవ్వుకున్నారు . 
పెద్దమ్మ : లవ్ యు బుజ్జిజానకీ …….. తల్లులూ పదండి పదండి అని బయటకువచ్చి , వదినలు స్టార్ట్ చేసి రెడీగా ఉంచిన కార్లలోకి ఎక్కారు . 

చెల్లి – ఏంజెల్స్ : అక్కయ్యా – అమ్మా – పెద్దమ్మా ……… అందరమూ కలిసి షాపింగ్ చేస్తే సమయం సరిపోదు . మీరు ఫంక్షన్ కు కావాల్సినవి షాపింగ్ చెయ్యండి – మేము జ్యూవెలరీ షాపింగ్ చేస్తాము అని సగం డార్లింగ్స్ ను తోడుగా పంపారు . 
అక్కయ్య : చెల్లీ ……… తప్పుగా మాట్లాడితే మనసులో ఉంచుకోకు – కేవలం కృనాల్ గారిని మాత్రమే తోడుగా పిలుచుకునిరండి .
చెల్లి : మీరు ఎలా అంటే అలా అక్కయ్యా ……… 
అక్కయ్య : లవ్ యు చెల్లీ ……… అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని , లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ………. , మన తల్లులు మన తమ్ముళ్లకు మాత్రమే సొంతం .
బుజ్జిఅక్కయ్య : వార్నింగ్ ఇచ్చినాకూడా తమ్ముడు తల్లుల వెంట పడుతున్నాడా ?. అక్కయ్యా ……… ఈసారి మీ కంట పడితే కోపం తీరేలా కొట్టేయ్యండి – నేనూ కొడతాను . తల్లులూ ………. టీజ్ చెయ్యడానికి వస్తే అక్కయ్యకు నాకు చెప్పండి సరేనా ……… మల్లీశ్వరి అంటీ పోనివ్వండి .

అక్కయ్య …….. కార్లు వెళ్ళగానే అందరూ నవ్వుకుని , శ్రీవారూ – అన్నయ్యా – మావయ్యలూ మావయ్యలూ ……… అని కేకలువేశారు .
కృష్ణ : వెనుకే ఉన్నాము శ్రీమతి గారూ …….. , మొత్తం విన్నాము కూడా అని నవ్వుని ఆపుకున్నాడు . చెల్లి – ఏంజెల్స్ …….. గట్టిగా నవ్వడంతో రేయ్ రేయ్ మామా ……… బుజ్జిఅక్కయ్య పర్మిషన్ కూడా కాబట్టి అక్కయ్య ఆగరు దెబ్బలే దెబ్బలు అని పగలబడి నవ్వుకున్నాడు . 
నేనూ నవ్వుకుని ప్చ్ ప్చ్ …….. బుగ్గల పరిస్థితి ఏమిటో అని చేతులతో స్పృశించుకున్నాను . చెల్లెమ్మా – రాధ అంటీ ……… మా బుజ్జిఅమ్మను చూడొచ్చా ? .
అంటీ : ఆపే ధైర్యం ఎవరిది మహేష్ – కృష్ణా ……… please మీ బుజ్జిఅమ్మ వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు . 
లవ్ యు లవ్ యు ……… అంటూ ఇద్దరమూ చేతులుకలిపి లోపలికి అడుగుపెట్టాము . మా అడుగుల చప్పుడుకే నాన్నలూ నాన్నలూ ………. అంటూ చిరునవ్వులు చిందిస్తూ లంగాఓణీ – వొళ్ళంతా నగలతో పరుగున రావడం చూసి ,
మా నోటి నుండి తెలియకుండానే అమ్మా అమ్మా …….. అన్న పిలుపు గుండెల నుండి తన్నుకొచ్చింది . 
నాన్నలూ …….. అంటూ మా ఇద్దరినీ చుట్టేశారు బుజ్జిఅమ్మ .
ఇద్దరమూ ఒక్కొక్క బుగ్గను అందుకుని అచ్చు అమ్మను చూస్తున్నట్టే ఉంది అమ్మా అమ్మా ……… అంటూ కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి కౌగిలించుకున్నాము . 
బుజ్జిఅమ్మ : తల్లి మీ అక్కయ్య కూడా ఈ మాటే అని ఆనందించారు నాన్నలూ – ఇక బుజ్జితల్లి అయితే అమ్మ ఇలానే ఉంటుందా అని నా ముఖమంతా ముద్దులుపెట్టేశారు అని తియ్యదనంతో నవ్వడం చూసి , 
ఇద్దరి ఆనందాలకు అవధులు లేనట్లు పైకెత్తి తిప్పుతూ చిరునవ్వులు చిందించి ఒకేసారి చెరొక బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ : నాన్నలూ ……… ఈ క్షణం కోసం ఉదయం నుండీ ఎదురుచూస్తున్నాను అని మా బుగ్గలపై చెరొక ప్రాణమైన ముద్దులుపెట్టి , ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మధ్యలో కూర్చుని మా చేతులను చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . మా ముగ్గురినీ డోర్ దగ్గర నుండి చూసి మురిసిపోయారు అందరూ .

చెల్లి : శ్రీవారూ సమయం లేదు మాతోడుగా మీరు మాత్రమే రావాలి తెలుసుకదా , 
వెళ్లరా వేళ్ళు , నాకేమీ బాధ లేదు మీరు వచ్చేన్తవరకూ అమ్మ ప్రేమలో మునిగితేలుతాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను .
కృష్ణ : రేయ్ మామా ……… జాగ్రత్త , అమ్మను వదిలి ఎక్కడికీ వెళ్లకు .
అమ్మను వదిలి వెళ్లడమా నోవే అని అమ్మ చేతిని గుండెలపై హత్తున్నాను . అక్కడ నువ్వు జాగ్రత్త రెండు దగ్గరా చూసుకోవాలి . 
కృష్ణ : అందుకే తమ్ముళ్లను సెట్ చేసాను . నేను ఒకచోట తమ్ముళ్లు ఒకచోట – బయట డెకరేషన్ వాళ్ళు ఉన్నారు ఏమిచెయ్యాలో చెబితే చేస్తారు . 
ప్రస్తుతానికి మాత్రం అక్కయ్య వచ్చేలోపు మన వీధిలోని ఇల్లు మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోవాలి . 
కృష్ణ : లవ్ యు రా మామా ……… అలాగే చేయిస్తాను అని బయటకువెళ్లాడు . 
చెల్లెమ్మ – ఏంజెల్స్ – లావణ్య వాళ్ళు …….. వచ్చి అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్ళొస్తాము అనిచెప్పి వెళ్లారు .

తమ్ముళ్లు : అన్నయ్యా …….. మేము రెడీ .
కృష్ణ : థాంక్స్ తమ్ముళ్లూ ……… , శ్రీమతి గారూ – మహి …….. మీకు తోడుగా తమ్ముళ్లు వస్తారు – నేను అక్కయ్య దగ్గరికివెళతాను . మహీ – స్వాతి ………. మీకు కావాల్సినవన్నీ తీసుకోండి – అక్కయ్యా వాళ్ళ షాపింగ్ పూర్తవగానే వచ్చి జాయిన్ అవుతాము . తమ్ముళ్లూ – వదినలూ …….. జాగ్రత్త . 
చెల్లి : తమరికి – మా అన్నయ్యకు మాకంటే మా అక్కయ్య అంటేనే ప్రాణమని మాకు తెలుసులెండి వెళ్ళండి అని తియ్యనికోపంతో తమ్ముళ్లతోపాటు జ్యూవెలరీ షాప్ కు బయలుదేరారు .
పెద్దమ్మకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కుని , 15 నిమిషాలలో అక్కడకు చేరుకున్నాను . 
అక్కయ్య ……… కృష్ణగాడిని చూసి , బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకునే వాడి దగ్గరకువచ్చి కృనాల్ గారూ ……. చెల్లి – మహి వాళ్ళ దగ్గర అని కంగారుపడుతూ అడిగారు .
కృష్ణ : భయపడాల్సిన అవసరం లేదు అక్ ……… మేడం – తమ్ముళ్లు సందీప్ రవి ……… వాళ్ళు తోడుగా ఉన్నారు . కృనాల్ గారూ …….. మీరు అమ్మ దగ్గర ఉంటే మేము హ్యాపీ అని మహివాళ్ళు పంపడంతో వచ్చాను .
అక్కయ్య : థాంక్స్ కృనాల్ గారూ ……… , అని పెద్దమ్మ దగ్గరకువెళ్లి మహికి కాల్ చేసి ఎవరెవరు ఉన్నారో కనుక్కుని హమ్మయ్యా ……… అతడు లేడు అని ఊపిరిపీల్చుకున్నారు .
పెద్దమ్మ : ఎవరు వాసంతి .
అక్కయ్య : అదే ఆ పోకిరి పెద్దమ్మా …….. , లవ్ యు బుజ్జిచెల్లీ తిట్టినందుకు .
బుజ్జిఅక్కయ్య : పోకిరి మాత్రమే కాదు అక్కయ్యా , ఇడియట్ కంత్రి రాస్కెల్ ఈవ్ టీజర్ …….. ఎన్నైనా తిట్టండి అక్కయ్యా , నాకు తమ్ముడి కంటే మా అక్కయ్య అంటేనే ప్రాణం ( తమ్ముడికి కూడా తనకంటే అక్కయ్య అంటేనే ప్రాణం అని లోలోపలే నవ్వుకున్నారు ) .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని ముద్దులవర్షం కురిపించి , ఎందుకు అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : ఇన్నిరోజులు ఆగారు , మరొక్క వారం ఆగండి అక్కయ్యా ……. మీరూ ఇలానే అంటారు – నాకంటే నా బుజ్జిచెల్లి కంటే ఒకరు ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువని అని ముద్దులుపెట్టి , షాపింగ్ చేశారు .

ఇక్కడ ఇంటిలో రాధ అంటీ టీ స్నాక్స్ తీసుకొచ్చారు . 
బుజ్జిఅమ్మ : లవ్ యు రాధ , అని స్వయంగా చేతితో టీ తాగించి స్నాక్స్ తినిపించి నా చేతిని చుట్టేశారు .
లవ్ యు అమ్మా ……. అని నుదుటిపై ముద్దుపెట్టి , మా అమ్మ ఫంక్షన్ డెకరేషన్ కోసం ఛార్ట్స్ పెన్సిల్ స్కెచెస్ కావాలి అని అడిగాను .
బుజ్జిఅమ్మ : స్కూల్ బ్యాగులో ఉన్నాయి నాన్నా అని నా బుగ్గపై ముద్దుపెట్టి పరుగుతీశారు .
జాగ్రత్త అమ్మా ……… అని ఆనందించాను . ఒక చేతిలో చార్ట్ మరొకచేతిలో బ్యాగ్ తీసుకునివచ్చారు .

ఛార్ట్స్ ను టేబుల్ పై ఒకదానికింద మరొకటి పరిచి , అమ్మ నుండి పెన్సిల్ అందుకుని టాప్ లో ” J – V – K ” అని గుర్తుపెట్టాను . 
బుజ్జిఅమ్మ : JVK …….. J అంటే 
మా బుజ్జిఅమ్మ – అమ్మ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
బుజ్జిఅమ్మ : లవ్ యు లవ్ యు నాన్నా , V అంటే నా ముద్దులనాన్న ముద్దుల అక్కయ్య – ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య – K అంటే ప్రాణమైన చెల్లి అని సంతోషంతో నా బుగ్గపై రెండు ముద్దులుపెట్టారు . చాలదు అని ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు .
అమ్మ స్వచ్ఛమైన ముద్దులకు మైండ్ మరింత అక్టీవ్ అయిపోయి ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి చకచకా నాలుగు ఛార్ట్స్ లలో నాలుగు డెకరేషన్ ప్లాన్స్ స్కెచెస్ తో కలరింగ్ వేసి , అమ్మా …….. డన్ అని టేబుల్ పై ప్రక్కప్రక్కనే ఉంచాను.
బుజ్జిఅమ్మ : wow …….. బ్యూటిఫుల్ నాన్నా , అంతలోనే అని మళ్ళీ ముద్దులతో ముంచెత్తారు . 
అమ్మా …….. వీటిలో మీకు నచ్చినది సెలెక్ట్ చెయ్యండి – నచ్చకపోతే చెప్పండి మరికొన్ని స్కెచెస్ డ్రా చేద్దాము .
బుజ్జిఅమ్మ : లవ్లీ లవ్లీ లవ్లీ ………. అద్భుతంగా ఉన్నాయి నాన్నా , ఇలాంటి డెకరేషన్ సెట్టింగ్స్ ను మూవీలోకూడా చూడలేదు అని నా ఎదురుగా వచ్చి టీ టేబుల్ ముందు మోకాళ్లపై కూర్చుని ఒకటినిమించి మరొకటి ఉండటం చూసి నాన్నా ………. నాలుగూ సూపర్ గా ఉన్నాయి . 
లవ్ యు అమ్మా ………. హోటల్ – ఫంక్షన్ హల్ అయి ఉంటే నాలుగింటితో డెకరేట్ చేయించేవాడిని – అక్కయ్యకు ఫంక్షన్ మన ప్రియమైన వీధిలోనే మన ఇంటిలోనే జరుపుకోవాలని ఆశ కాబట్టి ఒక్కటి మాత్రమే వీలౌతుంది .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా , నువ్వు కళ్ళుమూసుకో నేను సెలెక్ట్ చేసినదానిపై ఒక గుర్తుపెట్టి నాలుగింటినీ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టి అందరినీ రిప్లై ఇవ్వమని చెబుదాము – దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో అది ఫిక్స్ . అందులోనూ అక్కయ్య – బుజ్జిఅక్కయ్య సెలక్షన్ కూడా దృష్టిలో తీసుకుంటానులే . నేను కళ్ళుమూసుకోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని 1 2 3 4 నెంబర్స్ రాసి అమ్మకు నచ్చినదాని కింద టిక్ వేసి , ok ok నాన్నా ……. కళ్ళు తీరవచ్చు . ఒక్కొక్కటే క్లిక్ మనిపించి నాలుగింటినీ ఫ్యామిలీ గ్రూప్ లో సెండ్ చేసి ముసిముసినవ్వులతో వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు . అంటీ …….. మీకూ వచ్చింది చూసుకోండి .
అంటీ : మొబైల్ మొబైల్ ………. వంట గదిలో ఉంది అని పరుగుతీశారు .

అక్కడ షాపింగ్ మాల్లో ఉన్న అక్కయ్యావాళ్ళ మరియు జ్యూవెలరీ షాప్ లో ఉన్న చెల్లెమ్మ ఏంజెల్స్ మొబైల్స్ అన్నింటికీ ఒకేసారి మెసేజ్ సౌండ్స్ రావడంతో పెదాలపై చిరునవ్వులతో ఒకరినొకరు చూసుకుని మొబైల్స్ తీసి చూసుకున్నారు . 
అమ్మా – తల్లీ – అక్కయ్యలూ – చెల్లెళ్ళూ …….. అద్భుతంగా ఉన్నాయి కదూ ఉమ్మా ఉమ్మా …….. అంటూ స్క్రీన్స్ పై ముద్దులుపెట్టి , సెలెక్ట్ చెయ్యండి సెలెక్ట్ చెయ్యండి ఎవ్వరికీ చెప్పకుండా రిప్లై పంపండి .
Ok ok ok ……… అంటూ చిరునవ్వులు చిందిస్తూ , నాలుగూ సూపర్ గా ఉన్నాయి దేనిని సెలెక్ట్ చెయ్యాలో ఏమోనని సంతోషం – నిరాశ తోనే నాలుగింటిలో మనసుకు నచ్చినదానిని సెలెక్ట్ చేసి పంపించారు . 

ఇక్కడ నిమిషం గ్యాప్ లో అందరి నుండీ రిప్లై రావడంతో , నాన్నా …….. వచ్చేసాయి వచ్చేసాయి నెంబర్ వన్ – 0 లైక్స్ , నెంబర్ 2 – 0 లైక్స్ , నెంబర్ 3 – 35 లైక్స్ , నెంబర్ 4 – 0 లైక్స్ అని ఉత్సాహంతో చెప్పారు . నాన్నా …….. రాధకు కూడా అదే నచ్చింది .
అంటే మా బుజ్జి అమ్మ సెలెక్ట్ చేసినది నెంబర్ 3 అన్నమాట అని ప్రాణంలా చుట్టేసాను .
బుజ్జిఅమ్మ : yes నాన్నా …….. అని వెనుక రైట్ మార్క్ చూయించి , అందరికీ నెంబర్ 3 నచ్చినది అని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు . 
నెంబర్ 3 ఫిక్స్ అమ్మా ……… అని అమ్మ సంతోషాన్ని – అమ్మ బుజ్జి మాటలను వింటూ , అమ్మనే ప్రాణంలా చూస్తూ కూర్చున్నాను . 

6 గంటల సమయంలో రాథోడ్ నుండి వీడియో కాల్ వచ్చింది . మహేష్ …….. కంచిలో ఉన్నాము అని ఒకదానిపై మరొకటి పేర్చిన సెల్ఫ్ లవైపు చూయించాడు . 
అమ్మకు – అంటీకు చూయించి అమ్మ తియ్యని నవ్వుని చూసి , రాథోడ్ – శోభ మేడం ……… ఒక్కటీ వదలకుండా మొత్తం తీసుకోండి , ఆగండి ఆగండి ……. బ్యాక్ బ్యాక్ …….. yes yes స్టాప్ స్టాప్ ……..
బుజ్జిఅమ్మా : wow బ్యూటిఫుల్ నాన్నా , డిస్ప్లే లో వ్రేలాడదీసిన చీరను చూసి అక్కయ్య కోసమే కదా అని నా బుగ్గపై ముద్దుల వర్షం కురిపించారు . నాన్నా ……. సేమ్ టు సేమ్ పట్టుచీర – నాన్నలూ …….. చిన్నప్పుడు మీ ప్రాణమైన అక్కయ్యకు గిఫ్ట్ గా ఇచ్చిన చీర ………
శోభ మేడం ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెళ్లి చీరను ప్యాక్ చెయ్యమని చెప్పారు . 
సేల్స్ మ్యాన్ వచ్చి మేడం చాలా costly అనేంతలో మరొకరు వచ్చి షాప్ మొత్తం కొనబోతున్న వారికి ఒక లెక్కా , sorry sorry మేడం ……… 
శోభ మేడం : ఈ చీరను స్పెషల్ గా గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి అని చెప్పారు . 
Yes మేడం అంటూ అతిసున్నితంగా డిస్ప్లే నుండి తీసి ప్యాక్ చేసేంతవరకూ చీరవైపే చూయిస్తున్నాడు రాథోడ్ .
బుజ్జిఅమ్మ : నాన్నా ……… వాసంతి ససేమిరా అంటుంది . ఒక్కసారి ఆ చీరను చూసిందంటే కళ్ళల్లో ఆనందబాస్పాలతో హృదయానికి హత్తుకుంటుంది .
మా అమ్మ చెప్పిందంటే జరిగి తీరుతుంది అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . 
శోభ మేడం ………. మా అమ్మకు ఎన్నిరకాల డిజైన్స్ తో లంగావోణీలు – పరికిణీలు ఉంటే అన్నింటినీ అన్ని రంగులూ తీసేసుకోండి .
మేడం : మరీ చెప్పాలా మహేష్ , ఇదిగో అటువైపు ఉన్నాయి అని డిస్ప్లే వైపు చూయించారు . 
అమ్మచేతిని చుట్టేసి అది అది అటువైపుది ఇటువైపుది ……… అని ఉత్సాహంతో చెబుతుంటే , 
శోభ మేడం నవ్వుకుని బాబూ ……… అన్నింటినీ ప్యాక్ చేసేయ్యండి అనిచెప్పడంతో అమ్మ – అంటీతోపాటు నవ్వుకున్నాను .

 సాయంత్రం 7 గంటలవరకూ అక్కయ్యా వాళ్ళు ఫంక్షన్ కు కావాల్సినవన్నీ తీసుకున్నారు . కృష్ణగాడు ప్రతి షాప్ లో పే చేస్తూ వెళ్ళాడు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి కావాల్సినవన్నీ తీసుకున్నాము . మహి వాళ్ళ దగ్గరికి వెళదాము అని షాపింగ్ వస్తువులను లగేజీ వెహికల్లో వేసుకుని జ్యూవెలరీ షాప్ కు బయలుదేరారు . 
అంటీవాళ్ళు : వాసంతి – పెద్దమ్మా ……… మేము ఇంటికి వెళతాము , మీరు వచ్చేలోపు బుజ్జిజానకికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాము అనిచెప్పి బుజ్జాయిలతోపాటు సగం వెహికల్స్ లో ఇంటికి బయలుదేరారు .

అక్కయ్యకు ఇంకా అనుమానం ఉన్నట్లు జ్యూవెలరీ షాప్ చేరుకోగానే నాకోసం స్కాన్ చేసి లేకపోవడం చూసి లోపలికివెళ్లారు . 
జ్యూవెలరీ షాప్ లోని జ్యూవెలరీ మొత్తం సెలెక్ట్ చేసినట్లు నేలపై మొత్తం పరిచి ఉండటం చూసి అక్కయ్యా – అంటీ వాళ్ళు షాక్ లో అలా చూస్తుండిపోయారు . బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు అమ్మా లవ్ యు మహి స్వాతి ……. లావణ్య పద్మ ………. అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , షాక్ లో ఉన్న అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
ఏంజెల్స్ : అమ్మా – బుజ్జిఅమ్మా ……… అంటూ వెళ్లి రెండువైపులా హత్తుకుని అక్కయ్య – బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించి నచ్చాయా అని అడిగారు . పెద్దమ్మా ……… మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్నింటినీ తీసుకున్నాము .
పెద్దమ్మ : ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషం – ఎక్కడ ఒక్కొక్కటే సెలెక్ట్ చేసి ఉంటారని కోపంతో వచ్చాను – దెబ్బలు పడేవి , లవ్ యు లవ్ యు soooooo మచ్ ఇంతేనా ఇంకేమైనా కావాలా ? .
చాలు పెద్దమ్మా చాలు అని కౌగిలించుకున్నారు . 
కృష్ణగాడు వెనుక నుండి పెద్దమ్మ చేతిలో కార్డ్ ఉంచడంతో , క్యాష్ కౌంటర్ కు వెళ్లి స్వైప్ చేసేసి , తల్లులూ ……….. మొత్తం మన సొంతం మీకు ఎలా కావాలంటే అలా గిఫ్ట్ ప్యాక్ చేయించండి . తల్లీ వాసంతి ……… తొలి ఫంక్షన్ జరుపుకోబోతున్నాము వీటన్నింటినీ నీకిష్టమైన అక్కాచెల్లెళ్లకు ప్రేమతో అందించి నీ బుజ్జిఅమ్మ ఫంక్షన్ కు ఆహ్వానించు .
ఆ మాటలకు అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ఆనందబాస్పాలు చేరి , పెద్దమ్మా …….. అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు గుండెలపై చేరిపోయారు .
పెద్దమ్మ : తల్లీ ……… నిన్ను చూస్తుంటే సరిపోవు అనిపిస్తోంది . తల్లులూ ………
అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా ………. అని పెద్దమ్మ నోటిని చేతితో మూసేసి , కన్నీళ్లను తుడుచుకుని చాలు చాలు – వీటిని ఎలా తీసుకెళ్లడం సెక్యూరిటీ అధికారి సహాయం తీసు ………. లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ …….. మీ తమ్ముడు కృనాల్ గారు చాలు చాలు అని తలదించుకున్నారు .
ఆ మాటలను వెనుక నుండి విన్న కృష్ణగాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
బుజ్జిఅక్కయ్య చూసి నవ్వుకుని , తమ్ములపై మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు చాలా చాలా సంతోషం వేస్తోంది అక్కయ్యా అని బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ……. ముద్దుల వర్షం కురిపించారు . 
అక్కయ్య : ఇద్దరిపై కాదు బుజ్జిచెల్లీ కేవలం కృనాల్ గారి మీద మాత్రమే – మీ మరొక తమ్ముడు అంటే చాలాకోపం . నిన్ను – చెల్లిని చూసి ఆగుతున్నాను .
బుజ్జిఅక్కయ్య : నో నో నో అక్కయ్యా ………. , తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే – ఈసారి తల్లుల జోలికి వచ్చినట్లు తెలిస్తే ముందూ వెనుకా చూడకుండా కొట్టేయ్యండి . ఏంజెల్స్ – కృష్ణగాడి ……… నవ్వు ఆగడం లేదు .
అక్కయ్య : లేదు లేదు బుజ్జిచెల్లీ ……… నీకు కంప్లైంట్ చేస్తాను .
బుజ్జిఅక్కయ్య : గుడ్ గుడ్ అక్కయ్యా ……… , ఇద్దరమూ వెళ్లి తమ్ముడితో బాక్సింగ్ చేద్దాము అనడంతో అందరితోపాటు అక్కయ్య నవ్వుకుని , బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా గుండెలపై హత్తుకున్నారు .

బుజ్జాయిలు ……… అక్కయ్య ఇంటిదగ్గరే దిగి గేట్ తీసుకుని లోపలికివచ్చి పప్పీస్ తో ఆడుకుంటున్నారు . అంటీవాళ్ళు తమ ఇళ్లను చూసి సంతోషించారు .
అమ్మా – అంటీ …….. అక్కయ్య వచ్చినట్లున్నారు అని డోర్ వెనుక దాచుకున్నాను. అంటీ బయటకువెళ్లి విషయం తెలుసుకుని రావడంతో హమ్మయ్యా అనుకుని , అమ్మా ……… అక్కయ్య ఏక్షణమైనా రావచ్చు నేను బయట ఉంటాను అనిచెప్పాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ……… మరికొద్దిసేపు ఉండొచ్చుకదా , మళ్లీ ఫంక్షన్ వరకూ ఇలా గుండెలపై చేరే ఛాన్స్ దొరకదేమో అని కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నారు .
లవ్ టు అమ్మా ……… , కావాలంటే లోపలికి వచ్చినందుకు అక్కయ్య తియ్యని దెబ్బల రుచిచూస్తాను అని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మతోపాటు అంటీ నవ్వుకుని , మహేష్  …….. నేను బయట ఉంటాను రాగానే చెబుతాను అని బయటకువెళ్లి బుజ్జాయిలను చూసుకున్నారు .

9 గంటల సమయంలో అంటీ పరుగునవచ్చి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అని చెప్పడంతో , అమ్మ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి రేపు కూడా మీకోరిక తీరుస్తాను అని బయటకువచ్చి , మిగిలిన ఒక కారు ముందుభాగంలో కూర్చుని వెనక్కు వాలాను . 
మరు క్షణం ఒకటి తరువాత మరొకటి ఆగాయి . అందరూ దిగి వీధిలోని ఇళ్ళు అన్నీ రంగులు వేసి విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి ఒకరినొకరు హత్తుకుని మురిసిపోయారు . 

మేడమ్స్ : తల్లులూ ……… మీ అమ్మ అమ్మలు కోరుకున్నట్లుగానే బుజ్జిఅమ్మ ఫంక్షన్ అందరిదీ . అక్కయ్య ……….. బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని లవ్ యు పెద్దమ్మా ………. అని పరవశించిపోయారు . 

బుజ్జిఅమ్మమ్మా …….. వచ్చేసాము అని ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళు వడివడిగా లోపలికివెళ్లారు. 
కృష్ణ : శ్రీమతి గారూ మీరు లోపలికి వెళ్ళండి షాపింగ్ అన్నింటినీ తమ్ముళ్లతోపాటు తీసుకువస్తాము .
చెల్లి …….. అక్కయ్య పెద్దమ్మ అంటీతో మాట్లాడి , శ్రీవారూ ……… అన్నింటినీ అంటీ ఇంట్లో ఉంచండి అని కన్నుకొట్టి అక్కయ్యతోపాటు లోపలికివెళ్లింది . 

ఏంజెల్స్ ……… డెకరేషన్ ప్లాన్స్ అందుకుని , బుజ్జిఅమ్మమ్మా …….. సూపర్ అని సంతోషంతో హత్తుకుని ముద్దులుపెట్టారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ……… నాన్నతో చాలాసేపు సరదాగా గడిపాను అని అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోతూ చెబుతూ , అక్కయ్య ఎంటర్ అవ్వగానే సైలెంట్ అయిపోయి లోలోపలే ఆనందిస్తున్నారు .
అక్కయ్య : ఏంజెల్స్ ……… ఒక్కొక్కరి ఛాతీపై హత్తుకున్న ప్లాన్స్ అందుకుని , బుజ్జిఅమ్మా ………. ఈ డ్రాయింగ్స్ ఎవరు ఇచ్చారు అని అనుమానంతో అడిగారు.
బుజ్జిఅమ్మ – ఏంజెల్స్ ……… అదీ అదీ అని తడబడుతుంటే , వాసంతి ……… వీటిని పెద్దమ్మ పిలిపించిన డెకరేషన్ వాళ్ళు ఇచ్చివెళ్లారు అని రాధ అంటీ చెప్పారు. మనతోపాటే ఉన్న ఫోటోగ్రాఫర్లు కూడా పెద్దమ్మ పిలిపించిన వాళ్లే కదా ……….
అక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో మళ్లీ చూసి , పెద్దమ్మా ………. భలే ఉన్నాయి చాలా ఖర్ ………. అని అక్కడితో ఆగిపోయారు .
పెద్దమ్మ : దెబ్బలు పడతాయి అని అక్కయ్య బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా  ………. , రాధ అక్కయ్యా …….. మరి ప్రతి డ్రాయింగ్ పై JVK అని రాశారేందుకు .
అంటీ : ప్రతి ఆర్టిస్ట్ తన డ్రాయింగ్స్ ను తనకు ప్రియమైన కాదు కాదు ప్రాణమైన వాళ్లకు అంకితం ఇవ్వడం కోసం అలా …….. , J అంటే ప్రాణం కంటే ఎక్కువైన ఒకరి పేరు – V అంటే తనకు ప్రాణమైన పేరు – K అంటే మరొక ప్రాణమైన పేరు అయి ఉండవచ్చు . 
అక్కయ్య : వాళ్ళెవరో అదృష్టవంతులు .
మనమే అక్కయ్యా – మనమే తల్లీ ……… అని బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ మనసులో అనుకుని అక్కయ్యను ప్రాణంలా హత్తుకుని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి , అక్కయ్యా – తల్లీ …….. ఆకలి అని ఒకేసారి చెప్పి నవ్వుకున్నారు .

రెడీ అంటూ అంటీవాళ్ళు రెండు రెండు చేతులతో లోపలికివచ్చి , బుజ్జిఅమ్మా గులాబ్ జామూన్ – పాయసం – లడ్డూలు – చిత్రాన్నాం – వంకాయ – అన్నం – సాంబారు – మిర్చి – వడియాలు ……… ఇంకా ఇంకా అని పెద్ద పెద్ద గిన్నెలను చూయించి తొందరగా తిని బాగా రెస్ట్ తీసుకోవాలి రేపు అందరినీ ఆహ్వానించాలికదా అని మొదట బుజ్జిఅమ్మకు అందరికీ వడ్డించారు . 
బుజ్జిఅమ్మ : కృష్ణ తల్లీ …….. మీ వారికి – తల్లులూ ……… మీ మావయ్యకు తీసుకెళ్లండి అని ఆర్డర్ వేశారు .
లవ్ టు అమ్మా – అమ్మమ్మా ……… అని వడ్డించుకుని బయటకు రాగానే , విన్నాను అని డోర్ దగ్గరే ఉన్న కృష్ణగాడు ………. ప్లేట్ లో చాలా ఉన్నాయి అన్నా వినకుండా ఆకలేస్తోంది అని చెల్లెమ్మను ఎత్తుకుని పైకివెళ్లాడు . ఏంజెల్స్ …….. ఒక్కొక్క ప్లేట్ పట్టుకుని వయ్యారాలు పోతూ బయటకువచ్చి తియ్యనికోపంతో రుసరుసలాడుతూ పైకి రమ్మని సైగలు చేసి వెనక్కు తిరగకుండా ఎక్కారు . 
ఏంజెల్స్ తియ్యని కోపానికి కారణాలను ఆలోచిస్తూ ఏమీ లేదే అని కంగారుపడుతూనే పైకివెళ్ళాను .

లవ్ యు ఏంజెల్స్ ………. ఆకలి దంచేస్తోంది .
అంతే నలుగురూ నాలుగువైపుల నుండీ ప్రేమదెబ్బలు వేస్తూ బాగా తిను మావయ్యా బాగా తిను ……….
ఏంజెల్స్ ఏంజెల్స్ ……… అంటూ వీపుపై – భుజాలపై – ఛాతీపై రుద్దుకుంటూ వెళ్లి చెల్లెమ్మ వెనుక దాచుకుని , కూల్ కూల్ ……… మీ కోపానికి కారణం తెలుసుకోవచ్చా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
ఏంజెల్స్ చిలిపిదనంతో నవ్వుకుని , వెంటనే మళ్లీ తియ్యనికోపంతో కొట్టడానికి వచ్చారు . 
చెల్లి చుట్టూ రౌండ్స్ వేస్తూ తప్పించుకున్నాను . చెల్లెమ్మా …….. నీ ముద్దుల తల్లుల కోపానికి గల కారణం తెలిస్తే చెప్పొచ్చుకదా ? .
చెల్లి : నవ్వుకుని నాకు చెప్పే అర్హత లేదు అన్నయ్యా ……… , మీ ప్రియమైన ఏంజెల్స్ నే ప్రేమతో అడగండి .
Ok …….. అంటూ ఏంజెల్స్ ముందు చేతులు చాపి నిలబడ్డాను .
నలుగురూ కొట్టడానికి వచ్చి నా గుండెలపైకి చేరిపోయి , అమ్మా ……… మావయ్యకు మావయ్యకు మేమంటే ఏమాత్రం ప్రేమలేదు . మీరు – బుజ్జిఅమ్మ – అమ్మ – అమ్మమ్మ అంటేనే ప్రాణం అని నడుముపై గిల్లేసారు .
ఓహో ………. ఇదా సంగతి , ఏంజెల్స్ ఏంజెల్స్ ………. మీ పేర్లు కూడా రాస్తే ఇక డ్రాయింగ్ వేయడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని పరుగుతీసాను .
మావయ్యా మావయ్యా ……… నిన్ను మిమ్మల్నీ అంటూ అంటూ కొట్టడానికి పరుగునవచ్చారు .
లవ్ యు లవ్ యు …….. అంటూ నలుగురినీ గుండెలపైకి తీసుకుని , JVK – నలుగురూ నా ప్రాణం మాత్రమే కాదురా మన ప్రాణం కదూ – నాచేత ఈమాటలను అనిపించుకోవడానికి ఇంత ప్లాన్ చేసారన్నమాట అని నలుగురి నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టాను . వాళ్ళు లేకపోతే మనం లేము . అక్కయ్య జీవితాన్ని ప్రసాదించారు – చెల్లి …….. అక్కయ్య ఆయువుగా మన జీవితంలోకి వచ్చి బుజ్జిఅక్కయ్యను ప్రసాదించింది – బుజ్జిఅక్కయ్య ……. అక్కయ్య ప్రతిరూపం – ఇక మనందరి దేవత అమ్మ బుజ్జిఅమ్మ . మీ నలుగురూ ……… వాళ్ళల్లో కలిసి ఇక్కడ ఉంటారు అని నా హృదయాన్ని చూయించాను . 
చెల్లి ……… చప్పట్లు – వాడు విజిల్ వేసాడు .
ఏంజెల్స్ ……….. అయితే ఎవరెస్టు శిఖరం ఎక్కినట్లు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా అని ముఖమంతా ముద్దులవర్షం కురిపించారు . ప్లేట్లు అందుకుని ఒక్కొక్కరూ ఒక్కొక్క స్వీట్ తినిపించి అందులో సగాన్ని నా పెదాలతోపాటు కొరుక్కుని తిని నవ్వుకున్నారు .
అధిచూసి శ్రీవారూ నాకూ అలాంటి ముద్దే కావాలి అని నోటికి గులాబ్ జామ్ అందించి రొమాంటిక్ గా పెదాలను ఏకం చేసి ప్రేమలో తేలిపోతున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు అమ్మా …….. ఎంజాయ్ అని ముద్దులతో ముద్దలు తృప్తిగా తినిపించి చెల్లితోపాటు చిరునవ్వులు చిందిస్తూ కిందకువెళ్లారు .

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

twitter link

twitter@jabbardasth1

181ic

 

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

 

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 162, శృంగార కథామాళిక , telugu s3x stories in jabardasth,dengudu kathalu,telugu actress s3x stories,jabardasth telugu s3x stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika,jabbardasth,telugu srungara kathalu,hot telugu stories,jabbardasth.in

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button