Tollywood NewsTrending News

రెడ్ కలర్ డ్రెస్ లో మంచు లక్ష్మీ నెవర్ బిఫోర్ గ్లామర్ షో !

రెడ్ కలర్ డ్రెస్ లో మంచు లక్ష్మీ నెవర్ బిఫోర్ గ్లామర్ షో !

రెడ్ కలర్ డ్రెస్ లో మంచు లక్ష్మీ నెవర్ బిఫోర్ గ్లామర్ షో !

 రెడ్ కలర్ డ్రెస్ లో మంచు లక్ష్మీ నెవర్ బిఫోర్ గ్లామర్ షో !
రెడ్ కలర్ డ్రెస్ లో మంచు లక్ష్మీ నెవర్ బిఫోర్ గ్లామర్ షో !

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, అలాగే ప్రముఖ నటి, నిర్మాత అయిన మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు అందరికీ సుపరిచితమే. మంచు మోహన్ బాబు కూతురిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పరుచుకుంది. టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది.. వాటిని ఫేమస్ చేసింది మంచు లక్ష్మీ అనే చెప్పాలి..! హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నిర్మాతగా కూడా మారి ‘ఝుమ్మంది నాదం’ ‘దొంగాట ‘ వంటి హిట్ సినిమాలు నిర్మించింది.

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా దక్కించుకుంది. మంచు లక్ష్మీ మంచి నటి అయినప్పటికీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది. అలాగే సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మంచు లక్ష్మీ ముందుంటుంది. సినీ పరిశ్రమలో కూడా మంచు లక్ష్మీ అంటే నటీనటులంతా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ బాడీ లాంగ్వేజ్ గురించి ఎన్నో ట్రోల్స్ వచ్చినా ఆమె నెటిజన్లను ఒక్క మాట కూడా అనదు.

సోషల్ మీడియాలో (Manchu Lakshmi) మంచు లక్ష్మీకి క్రేజ్ ఎక్కువే. ఈమె ఇన్స్టాగ్రామ్ కథకి 18 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా మంచు లక్ష్మీ రెడ్ కలర్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button