E 26
ఇదేంటి ఇందాకే కదా నన్ను అంతలా తిట్టింది, మళ్ళీ ఇప్పుడు తనను తానే వచ్చి నా వొళ్ళో కూర్చుంది ఏంటి అని అనుకున్నాడు. ఏమైనా దీనికి నా సృష్టికర్త (డామ్ నిక్) గాడికి ఉన్న దానికంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్నాయ్ అని అనుకున్నాడు.
అంతలో పక్కన ఉన్న ముసలామె నా వొళ్ళో వదిన కూర్చోవడం చూసింది. వదిన అలా నా మీద కూర్చుని ఉండడం చూసి ముసి ముసిగా నవ్వుతూ ఏమైనా ఈ కాలం అమ్మాయిలకు సిగ్గే లేదు మేము ఆ కాలం లో మూడో మనిషి ముందు మొగుణ్ణి ముట్టుకోవడానికే సిగ్గు పడేవాళ్ళం అని అంటూ ఇదిగో పిల్లా ఇదేదో ముందే చేసి ఉండొచ్చుగా, నీ మొగుడు చూడు నువ్వు కూర్చునే పాటికి ఎలా అయిపోయాడో అంది ముసి ముసిగా నవ్వుతూ. వదిన నా వంక చూసింది. నేను నాకేం కాలేదే అన్నట్లు చూసా. కానీ నా ముఖం లో నేను వదినతో చెప్పిన స్పార్క్ కనిపించింది ఆమెకు. ఆమె కూడా చిన్నగా నవ్వుకుంది. నేను వదిన నవ్వు చూసి ఏంటి అన్నా. ఆమె ఏం లేదు లే అంటూ కావాలనే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా పొందికగా కూర్చుంది నా తొడల మీద. నేను ఆమె వంక చూస్తూ ఏంటి మేడమ్ కు కోపం పోయిందా అని అన్నా. వదిన తల నా వంక తిప్పుతూ ఇలా అడిగితే మళ్ళీ వస్తుంది అని అంది స్మైల్ ఇస్తూ. నేను అబ్బో వొద్దులే అంటూ సైలెంట్ గా కూర్చున్నా. బస్ బాలేని రోడ్ మీద పోతూ ఉండడం తో ఆమె ఎగిరి ఎగిరి పడుతుంది నా తొడల మీద. దాంతో నేను ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్నా. ఆమె సడెన్ గా అలా నేను చేసేపాటికి నన్ను చూసింది. నేను సారి అంటూ చేతులు తీసేసా. ఆమె మళ్ళీ మామూలుగా ముందుకు చూసింది. బస్ మళ్ళీ ఎగరేస్తుంటే చేతులు వదిన నడుము మీదకు వెళ్ళాయి మళ్ళీ. ఆమె మళ్ళీ తిరిగి చూసింది. నేను ఈ సారి చేతులు తీయలేదు, తీయకుండానే, అంటే సపోర్ట్ కోసం అని అన్నా. ఆమె అలాగే చూస్తూ ఉంది నన్ను తీసేయమన్నట్లు. కానీ నేను తీసేయడం లేదు, బతిమాలుతున్న ఫేస్ పెడుతూ ప్లీజ్ అన్నా. ఆమె ఏమనుకుందో ఏంటో ముందుకు తిరిగింది నడుము పై చేతులను పట్టించుకోకుండా. నేను సంతోషంగా ఆమె నడుముకు రెండు వైపులా చేతులు వేసి స్థిరంగా పట్టుకున్నా. …
Brother assalu task enti ardamkale