Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 185

12:45 కల్లా కాలేజ్ బయట ఉన్న చెట్టుకింద కారు పార్క్ చేసి కారుకి ఆనుకొని నిలబడి మహి కోసం వేచి చూస్తుండగా సరిగ్గా ఒంటి గంటకు లాంగ్ బెల్ కొట్టగా కాలేజ్ గేట్ వైపు చూస్తుండగా క్లాస్ రూమ్ దగ్గర నుండి 10 మందికి పైగా అమ్మాయిలు సంతోషం పట్టలేక తమ చేతులతో ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ కిందకు దించి అందరూ కౌగిలించుకొని గేట్ వరకూ వచ్చి , thank you sooooo much మహేష్ బావ అంటూ చిలిపిగా నవ్వుతూ మరొకసారి మహిని ఆప్యాయంగా హత్తుకొని మీ బావతో ఎంజాయ్ చెయ్యవే బై అంటూ వెళ్లిపోగా , మహి సంతోషన్గా ఉత్సాహంతో నాదగ్గరికి వచ్చి నేరుగా నాగుండెలపై వాలిపోయి గట్టిగా హత్తుకొని క్వశ్చన్ పేపర్ చూపించగా అన్ని సెక్షన్ లలో ఒక్కొక్కటిగా నేను ఆడిగినవే 5 ఉండగా , ఓ అందుకా మా బంగారు మహిని అందరూ సంతోషంతో ఆకాశానికి ఎత్తేశారు అంటూ సంతోషంతో గట్టిగా హత్తుకొని ప్రేమగా తలపై ముద్దుపెట్టగా , బావ పిల్లలు ఎక్కడ అని అడుగగా పవిత్ర తమరికోసం రోజూ ఇంటికి వస్తూ ఉండేదంట కదా వర్షిని చెప్పి నన్ను వాళ్ళింటికి పిలుచుకొని వెళ్ళింది అక్కడే ఉన్నారు అని చెప్పగా , నా ప్రియమైన బావ తను రోజూ వచ్చేది నాకోసం కాదు అన్నయ్య ఎప్పుడు వస్తాడు , ఎప్పుడు వస్తాడు అని నీకోసం కుటుంబం మొత్తం అమితమైన ఆశతో ఎదురుచూస్తున్నారు అని బదులివ్వగా , నిజమే ప్రియమైన మహి గారు అక్కడికి వెళ్ళాక నాకు కూడా తెలిసింది , సమయం అయ్యింది వెళతాము అంటే భోజనాలు చేసేదాకా కదలకూడదు అల్లా కాకపోతే కొట్టేలా ఉన్నారు అంటూ నవ్వుతూ చెప్పగా , అవును బావ నువ్వంటే వారికి అంత అభిమానం like గాడ్ అంటూ ఉద్వేగంతో చెప్పగా , అవును అయితే పదా మరి భోజనం చేసేసి వైజాగ్ బయలుదేరాలి చాలా పనులున్నాయి అంటూ కారులో 10 నిమిషాలలో ఇంటికి చేరుకోగా , పవిత్ర సంతోషంగా బయటకు వచ్చి మహి అంటూ కౌగిలించుకొని నావైపు నవ్వుతూ చూస్తూ ఫ్రెష్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker