Minor Raja

Minor Raja Part 166 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 175 దిగుతూనే ఇద్దరూ “పెద్దమ్మా.. వచ్చేశాం” అంటూ వచ్చి అమ్మమ్మ కాళ్లని నమస్కరించారు. అమ్మమ్మే వాళ్ళని పిలిచిందీ అని అర్థమయ్యి, నేను “అనవసరంగా మనమే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నామేమో అమ్మమ్మా… అందరూ వచ్చేస్తున్నారు. దేవి ఇక్కడ ఉందీ అని దళం వాళ్లకి తెలిస్తే రిస్క్. లో ప్రొఫైల్లో ఈ బలి ఉత్సవం కానిచ్చెయ్యాల్సింది” అని అమ్మమ్మని విసుక్కోసాగా. వాళ్లిద్దరూ నన్ను చూసి నవ్వుతూనే, సామాను తీసుకుని లోపలకి వెళ్లిపోయారు. అమ్మమ్మ నావైపు చూస్తూ, “నేనే అందరినీ రమ్మని పిలిచా. నా చిన్న కూతురు తొలిసారి బలి ఉత్సవం చేస్తూంటే, మంది లేకుండా ఎట్లా దొర వారూ?? కష్టమో నష్టమో అందరమూ కలిసే భరిద్దాం. నా కూతురు తిరిగి వచ్చింది అన్న విషయం మాత్రం అందరికీ తెలియాల్సిందే. అదీ ఈ ఉత్సవం దెబ్బకే.. అందుకే అందరినీ రమ్మని పిలిచేశా” అంటూ గంభీరంగా చెప్పింది. నేను ఏదో అనేలోపు, మా బ్లాక్ స్కార్పియో వచ్చి ఆగింది. అందులోంచి రాంబంటు అంకుల్, జీవీ, దుర్గమ్మా, స్వాతి తాతా, రంగి అమ్మమ్మ కిందకి దిగారు. అమ్మమ్మ అన్ని ఊళ్లకీ ఫోన్ చేసి చెప్పేసింది అని అర్థమయ్యి, నెత్తి కొట్టుకున్నా. నన్నూ నా ఫీలింగ్సునీ కొంచెం కూడా పట్టించుకోకుండా, రంగి అమ్మమ్మని చూస్తూనే అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి తనని కౌగలించుకుని భోరున ఏడుస్తూ దేవి ఎవరో? తనెలా దొరికిందో మొత్తం స్టోరీ మొదటి నుంచీ రీల్ వెయ్యడం మొదలెట్టింది. నేనింక అక్కడ అనవసరం… అమ్మ పొజిషన్ ఏంటో? అమ్మ కనుక రేపు రాత్రి దాకా తన నోటి దూల అపుకోకపోతే, నేను నక్కని ట్రాప్ చెయ్యడం కష్టమూ అనుకుని, అక్కడనుంచి జారుకుని దుర్గమ్మ ఇంటికి పరిగెత్తా. నేను వెళ్ళేసరికి అమ్మకి స్వాతి మొత్తం స్టోరీ విడమరచి చెబుతూ ఉంది. దానికి తెలుసు కదా? అదైతేనే కరెక్ట్. నేను కొన్ని విషయాలని అమ్మకి పచ్చిగా చెప్పలేను. అదైతే సిగ్గు పడకుండా ఓపెన్ గా చెప్పెయ్యగలదు. లచ్చి కూడా, నేను అసలు దానికి ఏ ఉద్దేశ్యంతో దగ్గరయ్యానో చెప్పింది. అది నిజమే కదా? నేను దేవే అమ్మ మీద ఈ స్నూపింగ్ చేస్తోందీ అన్న అనుమానంతోనే కదా నేనస్సలు దేవికి దగ్గరవ్వడానికి ట్రై చేసింది. చాప్టర్-2 మొత్తానికి మూల కారణం అమ్మని ఎవరో ఫాలో అవుతున్నారూ… వాళ్లెవ్వరూ? అన్నదే కదా మెయిన్ రీజన్? స్వాతి ఏం చెప్పిందో, ఏం చెప్పలేదో తెలియదు కానీ, అమ్మ నన్ను చూస్తూనే, దాన్ని ఆగిపోమని చెప్పి, “కన్నలూ… నీకు భ్రమర విషయం ఎన్నాళ్లనుంచీ తెలుసు?” అని అడిగింది. అమ్మ ఏ పాయింట్ గురించి అడుగుతోందో నాకు క్లారిటీ లేక, నేను బుర్ర గోక్కుంటూ, “ఏ విషయమమ్మా? పిన్ని గురించి నాకు చాలా విషయాలు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker