అందులో బంగారు రంగు సిల్క్ లెహంగా,బంగారు రంగు సిల్క్ బ్లౌజ్ తో పాటు లేత గులాబీ రంగు ట్రాన్స్పెరెంట్ వోణి కూడా వుంది..కానీ పట్టుకుంటే మొత్తంగా ఒక చీర బరువు కూడా లేవు ఆ మూడు కలిపి కూడా..
వసుంధర షాక్ అయ్యింది..ఒక్క క్షణం నిజంగానే వాసు తన కోసం తెచ్చాడా అని నివ్వెరపోయింది..కానీ అంతలోనే అది తన కూతురు కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ లో చూసి సెలెక్ట్ చేస్కుని తన కోసం బుక్ చేసిందని గుర్తుకు వచ్చి వాసు వైపు కాస్త చిరు కోపం తో చూసింది..
వసుంధర : ఏంటి బాబు..ఇది సారీ నా..తమరు నాకోసం బుక్ చేశారా
వాసు : హిహిహి నిన్న ఉదయం మీకు రావాల్సిన పార్సిల్ మన అపార్ట్మెంట్ ఇంచార్జి జనార్దన్ ఇచ్చాడు..
వసుంధర : ఇడియట్
అంటూ కొరకొరా చూస్తూ వసుంధర అక్కణ్ణుంచి లేచి ఆమె లోపలికి వెళ్లిపోయింది..
వాసు ఆమె లేచి వెళ్తుండగా ఆమె బ్యాక్ చూసాడు..
వసుంధర అప్పటిదాకా సోఫా లో కూర్చోవడం తో చీర ఆమె పిరుదులకి చాలా టైట్ గా అతుక్కుపోయింది..
ఆమె నడుస్తుంటే ఆమె యెనక ఎత్తులు ఇంకా ఊగుతూ రెచ్చగొడుతున్నాయి..
తెల్లటి చీరలో ఆమె అందమైన నడుము మడతలు ఇంకా అందంగా కనబడుతున్నాయి,,
కనబడిన వరకు చూస్తూ ఆమె గది లోకి వెళ్ళిపోగానే ఆ ఆనందం పోయిNENEM..
వాసు కి భయం ఇంకాస్త పెరిగిపోయింది..తనలో …