RAVI GAADI ALLARI

Ravigaadi Allari – 177

Season 14 – Part 363 – గుడి వెనుక నా సామి రవిగాడు తండ్రి సుబ్బారావుకి ఫోన్ చేసి చెడు వార్త వినిపించి త్వరగా గుడికి రమ్మనడంతో…, హడావుడిగా రెడీ అయ్యి గుడికి బయల్దేరారు సుబ్బారావు ఇంక ప్రియా.  ప్రియతో కలిసి గుడికి చేరుకున్న సుబ్బారావు…, “రేయ్ రవి???, ఎక్కడున్నారు మీరు???”, అని మల్లి ఫోన్ చేసి అడిగాడు. “డాడీ!!!, గుడి వెనక్కి రండి డాడీ!!!”, అని చెప్పాడు రవి. వెంటనే మల్లి కార్ ఎక్కి గుడి వెనక్కి తిప్పుకుని ప్రియతో పాటు కారు దిగాడు సుబ్బారావు. చూస్తే అక్కడ గుడి వెనుక కొబ్బరి చెట్ల మధ్య ఒక్క బావి…., పక్కకి ఒక పాక…, ఆ పాక తలుపు గడి వేసి బయట రవి ఇంకా రమణి…., వాళ్ళ చుట్టూ పూజారులు…, వేరే జనం ఒక్క పది మంది వరకు ఉన్నారు. నాయనమ్మ మాత్రం అక్కడ లేదు. నాయనమ్మ బావిలో దూకి సచ్చిందా ఏంటి???, అని గజ్జున వణికింది ప్రియ. సుబ్బారావు మాత్రం హడావుడిని ఆ జనం గుంపు దెగ్గరికి చేరుకున్నాడు. డాడీ వెంటే కంగారుగా వెళ్ళింది ప్రియ. సుబ్బారావ్ అక్కడికి చేరుకొని…, “రేయ్ రవి…, రమణి…, ఏమైంది???, హలో పెద్ద అర్చకులు గారు …, ఏమైందండీ???, మా అమ్మ ఎక్కడ???”, అని అడిగాడు. Related Articles Ravigaadi Allari – 176 1 day ago Ravigaadi Allari – 175 2 days ago Ravigaadi Allari – 174 3 days ago Ravigaadi Allari – 173 4 days …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker