Prabhas And Anushka Shetty : సీనియర్ హీరోతో అనుష్క ఎఫైర్.. అందుకే ప్రభాస్ పెండ్లి చేసుకోలేదా..?
Prabhas And Anushka Shetty : సీనియర్ హీరోతో అనుష్క ఎఫైర్.. అందుకే ప్రభాస్ పెండ్లి చేసుకోలేదా..?
Prabhas And Anushka Shetty : సీనియర్ హీరోతో అనుష్క ఎఫైర్.. అందుకే ప్రభాస్ పెండ్లి చేసుకోలేదా..?
Prabhas Anushka Shetty : అనుష్కను ప్రభాస్ పెండ్లి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందంట. అప్పట్లో అనుష్క ఓ సీనియర్ హీరోతో ఫస్ట్ నైట్ సీన్ లో నటించింది. అంతే కాకుండా ఆయనతో ఆమె ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి..
Prabhas Anushka Shetty : సినిమా ఇండస్ట్రీలో అనుష్క అంటే తెలియని వారుండరు. ఇంకా చెప్పాలంటే అరుంధతి అంటే అందరికీ టక్కున ఆమె పేరు గుర్తుకు వస్తుంది. ఆ రేంజ్ లో ఆమె పాపులర్ అయిపోయింది. ఎన్నో సినిమాలలో హీరోలతో పోటీ పడి మరీ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈమె. ఎలాంటి యాక్షన్ సీన్లు అయినా ఈజీగా చేసేస్తుంది.
అందుకే ఆమెకు అంతటి ఫాలోయింగ్ దక్కింది. అయితే అప్పట్లో ప్రభాస్-అనుష్క జంటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో అనుష్కను ప్రభాస్ పెండ్లి చేసుకుంటారనే టాక్ కూడా నడిచింది.
అయితే అనుష్కను ప్రభాస్ పెండ్లి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందంట. అప్పట్లో అనుష్క ఓ సీనియర్ హీరోతో ఫస్ట్ నైట్ సీన్ లో నటించింది. అంతే కాకుండా ఆయనతో ఆమె ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్తలు ఆ నోటా, ఈ నోటా పడి చివరకు ప్రభాస్ తల్లి వరకు చేరాయి.
దాంతో ప్రభాస్ తో ఇలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వద్దు అని ఆయన తల్లి చెప్పిందంట. అప్పటి నుంచి ప్రభాస్ కూడా ఆమెను కేవలం ఫ్రెండ్ గానే భావిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆమెను కేవలం ఫ్రెండ్ గానే చూస్తున్నారు ప్రభాస్. ఇక అనుష్క కూడా ఇప్పటికీ పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది.