Pedarasi Peddamma Varam – 79 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam - 79 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam – 79 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Mahesh.thehero
బామ్మ : చాలా సంతోషం బుజ్జిహీరో ……. , ఏ హాస్పిటల్ అన్నావు ? .
Govt హాస్పిటల్ బామ్మా …… , అంతే కాల్ కట్ అయ్యింది . ఆపరేషన్ రూంలోకి మరొక డాక్టర్ మేడం వెళ్లడం చూసి బామ్మకు మళ్లీ కాల్ చెయ్యడం మరిచిపోయాను .
అర గంటలో బామ్మనే ఆపరేషన్ రూమ్ దగ్గరికి వచ్చారు .
బామ్మా – బుజ్జిహీరో ……. అంటూ ఒకరినొకరం చూసుకుని కేకలువెయ్యబోయి దేవత గుర్తుకువచ్చి ఆగిపోయి ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .
బామ్మా ……. అంటూ దేవత వెళ్లి సంతోషంతో కౌగిలించుకున్నారు . బామ్మా ……. మరికొన్నిగంటల్లో చెల్లికి చూపు రాబోతోంది అనితీసుకెళ్లి చూయించారు .
అంతా సవ్యంగా జరగాలి అని బామ్మ మొక్కుకున్నారు .
దేవత : బామ్మా ……. చెల్లెలి బామ్మ అంటూ పరిచయం చేసారు .
బామ్మ : చెల్లీ …… ఏమీ కంగారుపడకు , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి మనందరినీ చూస్తుంది , మనవైపు దైవం ఉన్నారు అంటూ నావైపు కన్నుకొట్టారు .
దేవత : బామ్మా ……. మీరు ? ఇక్కడికి ? .
బామ్మ : బుజ్జిహీరో కాల్ చేసాడు ? .
దేవత : నా స్టూడెంట్ మీకు కాల్ చెయ్యడం ఏమిటి ? .
బామ్మ : అదీ అదీ …… , నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాదు బుజ్జితల్లీ …… , నా బంగారుకొండ బుజ్జిహీరో కాల్ చేసాడు . మిమ్మల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకెళ్లడం చూసి ఫాలో అయ్యి ఇక్కడి నుండే కాల్ చేసాడు – నేను రాగానే బై చెప్పేసి వెళ్ళిపోయాడు . అయినా నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాల్ చేసినా తప్పేంటి – మేము రెండుమూడుసార్లు ఫోనులో మాట్లాడుకున్నాము – నిన్న ఆలస్యమైనా నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడు , ఆటోలో కలిశాను – hi బుజ్జిహీరో …….
హలో బామ్మా ……. అంటూ ప్రక్కనవెళ్లి నిలబడ్డాను . దేవత చూడకుండా హైఫై కొట్టుకుని నవ్వుకున్నాము .
**********
లంచ్ సమయానికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయినట్లు డాక్టర్స్ సంతోషంగా బయటకువచ్చి విషయం తెలిపారు – రెండు మూడు గంటల తరువాత బ్యాండేజస్ తొలగిస్తాము – అంతవరకూ మత్తులో ఉంటుంది – మత్తు ఇచ్చినా తమ్ముడూ , అక్కయ్యా , పెద్దమ్మా …… అని నిరంతరంగా కలవరిస్తూనే ఉన్నారు – మామూలుగా అయితే ఆపరేషన్ అయిన వెంటనే ఎవ్వరినీ పేషెంట్ దగ్గరకు పంపించము కానీ మీ స్పర్శ కోసం ఆరాటపడుతోంది వెళ్ళండి – మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో మాకర్థమైపోయింది వెళ్ళండి వెళ్ళండి .
చాలా చాలా థాంక్స్ డాక్టర్ మేడమ్స్ – అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారు అని అందరమూ సంతోషంతో చెప్పాము .
డాక్టర్స్ : మా డ్యూటీ మేము చేసాము . గంట తరువాత వచ్చి చూస్తాను – బ్యాండేజస్ మాత్రం టచ్ చెయ్యకండి .
లేదు లేదు డాక్టర్ మేడమ్స్ …….
డాక్టర్స్ : Ok అయితే వెళ్ళండి వెళ్ళండి , నర్స్ ఉంటుందిలే …… , SI గారూ …… అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ వెళ్లారు .
సంతోషం వేస్తున్నా సౌండ్స్ చెయ్యకుండా లోపలకు వెళ్ళాము .
బామ్మలు : బుజ్జితల్లీ – బుజ్జిహీరో ……. మిమ్మల్నే కలవరిస్తోంది మా చిట్టి తల్లి , ప్రక్కనే కూర్చుని …….. ఏమిచెయ్యాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదులే …….
పెదాలపై చిరునవ్వులతో ఒకరొకరం చూసుకుని రెండువైపులా స్థూల్స్ వేసుకుని కూర్చున్నాము . అతి సున్నితంగా ప్రాణంలా చేతి వేళ్ళలో వేళ్ళను పెనవేశాము .
అక్కయ్య పెదాలపై సంతోషం , తమ్ముడూ – అక్కయ్యా ……. ఎక్కడ కూర్చున్నారు , నా ప్రక్కనే బెడ్ పై కూర్చోండి please please ……..
నర్స్ వైపు చూసాము …….
నర్స్ : పర్లేదు కూర్చోండి – తను ఎంత సంతోషంగా ఉంటే కొత్తగా అమర్చిన కళ్ళు అంతగా తనతో బాండింగ్ అవుతాయి .
థాంక్స్ నర్స్ ……. అంటూ లేచి బెడ్ పై కూర్చుని అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : ఆఅహ్హ్ …… హాయిగా ఉంది . తమ్ముడూ …… నువ్వు చెప్పినట్లే మన దైవం పెద్దమ్మను తలుచుకున్నాను , అసలు చీమ చిటుక్కుమన్నంత నొప్పి కూడా కలగలేదు , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ …….
దేవత : లవ్ యు లన్నీ నీ తమ్ముడికి మాత్రమే అన్నమాట …….
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , నా తమ్ముడికంటే మా అక్కయ్యకు ఒక లవ్ యు ఎక్కువ – అదే నా తమ్ముడికి కూడా ఇష్టం ……..
అవును అవును అక్కయ్యా …… అంటూ సిగ్గుపడుతున్నాను .
దేవత : అక్కాతమ్ముళ్ళు ఒక్కటైపోయారన్నమాట …… , చెల్లీ …… మరొక రెండు గంటల్లో మమ్మల్ని చూడబోతున్నావని డాక్టర్స్ చెప్పారు .
అక్కయ్య : యాహూ ……..
దేవత : నీ తమ్ముడు కూడా ఇంతే సంతోషం కలిగితే టాప్ లేచిపోయేలా కేకవేస్తాడు అని అందరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య బామ్మ : ఇలాంటి రోజు వస్తుందని ఊహించనేలేదు , నా బుజ్జితల్లి ఆనందాలను చూస్తుంటే …… , ఇక ఈ జీవితానికి ఇది చాలు , ఇదంతా మీ వల్లనే బాబూ – తల్లీ ……..
ఇక అక్కయ్య చిరునవ్వులే చిరునవ్వులు బామ్మా ……..
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ మా చేతిపై ముద్దుపెట్టి , గుండెలపై హత్తుకుని పులకించిపోతున్నారు .
కొద్దిసేపటికి లేడీ సెక్యూరిటీ అధికారి వచ్చి , SI సర్ స్వయంగా వారి ఇంటి నుంచి మీకోసం లంచ్ తెప్పించారు తినండి అని అందించి వెళ్లిపోయారు .
నర్స్ అక్కయ్యా …… , అక్కయ్యకు తినిపించవచ్చా ….. ? .
డాక్టర్స్ వచ్చి చెప్పేంతవరకూ ఏమీ తినిపించరాదు – తనకు ఆకలి కూడా వెయ్యదు ఎందుకంటే రెండు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించారు .
అక్కయ్య : అవును తమ్ముడూ – అక్కయ్యా …… నాకు ఆకలి వెయ్యడంలేదు మీరు తినండి , మీరు తింటే నేను తిన్నట్లే ……..
అయితే ok అక్కయ్యా ……. , అక్కయ్యా ……. బామ్మను కాసేపు కూర్చోబెట్టనా …….. ? .
అక్కయ్య బామ్మ : వద్దు బాబూ ……. , చూడు అప్పుడే పెదాలు బుంగమూతి పెట్టుకుంది . ఇకనుండీ నేను అవసరమే లేదు తనకు ……. , చూసారా …… చిరునవ్వు .
అందరమూ నవ్వుకున్నాము – అక్కయ్య …… మా చేతులను మరింత గట్టిగా పట్టుకున్నారు . అక్కయ్యా ……. మీకోసం అక్కయ్య బామ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు .
అక్కయ్య : బామ్మ మాటలేనా వినిపిస్తోంది ? , హలో బామ్మా …….
బామ్మ : అవును చిట్టి తల్లీ ……. కాసేపు హాయిగా రెస్ట్ తీసుకో …….
అక్కయ్య : తమ్ముడూ – అక్కయ్యా …… మీ మీ ఎడమచేతులు నాకు ఇచ్చి మీరు కడుపునిండా భోజనం చెయ్యండి అని అందుకుని ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు .
బామ్మలు వడ్డించడమే కాదు , ప్లేట్స్ పట్టుకోవడానికి వీలు లేదు కదూ అంటూ తినిపించారు .
అక్కయ్యా ……. , మీరు మా చేతులను పట్టుకున్నందువలన బామ్మలే తినిపిస్తున్నారు , బామ్మల చేతిముద్దలు సో టేస్టీ …….
అక్కయ్య : Wow ……. అంటూ మళ్లీ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది .
2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి డాక్టర్ మేడమ్స్ వచ్చారు .
డాక్టర్స్ వచ్చారని లేవబోతే అక్కయ్య …… మరింత గట్టిగా పట్టుకోవడం చూసి , డాక్టర్స్ నవ్వుకుని పర్లేదు పర్లేదు తను ఎంత హ్యాపీ అయితే అంత మేలు అని చెక్ చేసి పర్ఫెక్ట్ , గంట తరువాత వచ్చి బ్యాండేజస్ వేరుచేస్తాము ఆ తరువాత సంబరాలు చేసుకోండి అనిచెప్పి వెళ్లారు .
థాంక్యూ soooo మచ్ డాక్టర్స్ …… , అక్కయ్యా …… ఇక గంటలో అంటూ సంతోషం పట్టలేక అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : ప్చ్ …… నా తమ్ముడిని – అక్కయ్యను చూడటానికి ఇంకా గంట వేచి చూడాలా ……. ? , టైం ట్రావెల్ ఉంటే బాగుండేది – క్షణంలో …….
లవ్ టు అక్కయ్యా – లవ్ టు చెల్లీ …….. అని ఆనందించాము .
అక్కయ్య : తమ్ముడు – అక్కయ్య …… నాకిరువైపులా ఉండగా గంట గడిచిపోవడం ఎంతసేపు …….
అక్కయ్య బామ్మ : నా బంగారుతల్లికి చూపు అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
బామ్మ : చిట్టితల్లీ …… రాత్రంతా బుజ్జి హీ …… మీ అక్కయ్య మీ అక్కయ్య నిద్రలోకూడా నా చెల్లికి చూపు రావాలి అని కలవరిస్తూనే ఉంది .
దేవత : నేను మాత్రమేనా …… , మన బుజ్జిహీరో ఇంకెంత ప్రార్థించి ఉంటాడో – అక్కయ్య అంటే ఎంత ప్రాణమో కళ్ళల్లోనే తెలుస్తోంది .
లవ్ ……. థాంక్యూ మేడం ……
అక్కయ్య : తమ్ముడు – అక్కయ్య ……. నాకు దైవం పెద్దమ్మ ఇచ్చిన ప్రాణమైన వాళ్ళు , మీప్రార్థనల వల్లనే ఒక్క రోజులో చూడబోతున్నాను .
అక్కయ్యా …… సెక్యూరిటీ అధికారి సర్ చెప్పారు , రాత్రే ఆపరేషన్ రెడీ అని ఎందుకు …….
ఆక్కయ్యలు : నా తమ్ముడు – అక్కయ్య ఇలా ప్రక్కన లేని చూపు ఎప్పటికీ నాకవసరం లేదు .
అదికాదు అక్కయ్యా …….
అక్కయ్య : ఇప్పుడేమైంది కొన్నిగంటలు ఆలస్యం అంతే , అప్పుడు చేయించుకుని ఉంటే డాక్టర్స్ – నర్స్ చెప్పినట్లు ఇంత ఆనందం కలిగేదా …… ? .
బామ్మలు : నిజమే నిజమే బుజ్జితల్లీ – చిట్టితల్లీ …….
అక్కయ్య : తమ్ముడూ …… నీకు బాధ కలిగించి ఉంటే …….
లేదు లేదు అక్కయ్యా ……. , మీ సంతోషమే మా సంతోషం – చూపు రాగానే మమ్మల్ని చూడాలి అన్నారు – ఇక్కడ ఇక్కడ ఎంత ఆనందం కలిగిందో అంటూ అక్కయ్య నుదుటిపై – బుగ్గపై – చేతిపై ముద్దులుపెట్టాను .
హవ్వా ……. లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ …… అంటూ నవ్వుతూనే ఉన్నారు .
దేవత : బుజ్జిహీరో ……. , చెల్లికి ముద్దులుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదు నువ్వు అంటూ నా చేతిని గిల్లేసారు .
స్స్స్ ……..
అందరితోపాటు అక్కయ్య నవ్వుతోంది . నేను కిస్ చేస్తాను అక్కయ్యా అంటూ దేవత చేతిపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
అలా సంతోషమైన మాటల్లోనే గంట గడిచిపోయింది – డాక్టర్స్ కూడా వచ్చారు .
వెనుకే SI సర్ వచ్చారు .
దేవత : లంచ్ పంపించినందుకు థాంక్యూ సర్ …….
SI సర్ : కనీసం పరిచయం లేని అమ్మాయికోసం నిన్నటి నుండీ మీరు చేసినదానితో పోలిస్తే ……. , ఏదైనా జరగకముందే మీరు ప్రతిస్పందించిన తీరుకు నేను ఫిదా అయిపోయాను – బుజ్జిహీరో …… నిజంగానే హీరో నువ్వు – తరువాత ఎప్పుడైనా మనం కలుద్దాము .
పరిచయం లేకపోవడం ఏమిటి సర్ , అక్కయ్య – బామ్మ ……. అంటూ అక్కయ్య చేతిని ప్రాణంలా హత్తుకున్నాను , అక్కయ్య కన్నీళ్లు చూడగానే నా హృదయం తల్లడిల్లిపోయింది .
SI సర్ : కొట్టేలా ఉన్నావు బుజ్జిహీరో ……. , sorry sorry …….
అందరూ డాక్టర్ మేడం కూడా నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడూ ……. , నాకు వెంటనే నిన్ను – అక్కయ్యను చూడాలని ఉంది , డాక్టర్స్ ఆలస్యం చేస్తే నేనే బ్యాండేజస్ తీసేస్తాను .
డాక్టర్ మేడం : నో నో నో , అంతపని మాత్రం చెయ్యకు కావ్యా …… , ఇంతసేపు ఆగావు మరొక్క 5 నిమిషాలు ఆగలేవా …… ? .
అక్కయ్యా …… 5 నిమిషాలే అంటూ లేవబోయాను .
డాక్టర్ మేడం : నో నో నో బుజ్జిహీరో గారూ …… , నన్ను కొట్టేస్తుందేమో అలానే పట్టుకుని కూర్చో అని నవ్వుతూనే నర్స్ సహాయంతో కట్లు విప్పుతున్నారు నెమ్మదిగా …… , కావ్యా …… ప్లీజ్ ప్లీజ్ అతినెమ్మదిగా తెరవాలి , బుజ్జిహీరో – అవాంతికా …… మీరు చెబితేనే వినేది .
అక్కయ్యా – చెల్లీ …… మేమెక్కడికీ వెళ్లము , నెమ్మదిగా తెరవండి అని చేతులపై ముద్దులుపెట్టాము .
డాక్టర్ మేడం బ్యాండేజీ మొత్తం వేరుచేసి , ఒక లిక్విడ్ తో కనురెప్పలపై అతి జాగ్రత్తగా శుభ్రం చేసి , now కావ్యా …… slowly open your eyes , నీకు ఇరువైపులా …… నీ ప్రాణమైన ఇద్దరే ఉన్నారు – నీకు మొదటగా కనిపించేది వారే ……..
అవును అక్కయ్యా – చెల్లీ ……. , నెమ్మదిగా నెమ్మదిగా ……. , చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీళ్లు – ఆనందబాస్పాలు రప్పించకండి కళ్ళు నొప్పివేస్తాయి .
డాక్టర్ : బుజ్జిహీరో నువ్వు డాక్టర్ ఈ కూడా , నాకు రాని ఐడియా నీకు వచ్చింది , అవును కావ్యా ……. కొద్దిసేపు ఎలాంటి బావోద్వేగాలకూ లోను కాకూడదు ప్రమాదం – ఎంతైనా సంతోషపడు కానీ బాస్పాలు మాత్రం నో , బుజ్జిహీరో కూడా చెప్పాడు కదా వింటావులే …… రెడీ 3 2 1 …….
స్లోలీ స్లోలీ ….. అక్కయ్యా – చెల్లీ …….
అక్కయ్య : నా తమ్ముడు – అక్కయ్య చెబితే వింటాను అని అతినెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి , అంతులేని ఆనందంతో తమ్ముడూ – అక్కయ్యా …… అంటూ ఇద్దరినీ హత్తుకున్నారు . తమ్ముడూ – అక్కయ్యా …… చూసాను , నాకు బాగా కనిపిస్తోంది అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , కొన్ని క్షణాలపాటు మనసారా చూస్తున్నారు .
అక్కయ్యా ……. సో సో sooooo హ్యాపీ – బామ్మలను చూడండి .
అక్కయ్య : తరువాత చూస్తానులే అంటూ ఇద్దరినే చూస్తున్నారు .
బామ్మలిద్దరూ సంతోషంతో నవ్వుతున్నారు .
డాక్టర్ మేడం : బామ్మలనే తరువాత చూస్తాను అన్నది , ఇక మనల్ని చూడదులే SI గారూ , తరువాత వద్దాము పదండి .
డాక్టర్ మేడం – సెక్యూరిటీ అధికారి సర్ ……
డాక్టర్ మేడం : పర్లేదు పర్లేదు మీరు ఎంజాయ్ అంటూ నవ్వుతూ బయటకు వెళ్లారు .
అక్కయ్య : ఆఅహ్హ్హ్ ……. ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను తమ్ముడూ – అక్కయ్యా …… లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మా …… అక్కయ్యను ఎలా చూడాలో అలా చూసేలా చేశారు – బామ్మగారు కూడా చాలా చాలా హ్యాపీ , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
అక్కయ్య – దేవత : థాంక్యూ పెద్దమ్మా …….
అక్కయ్యా …… బామ్మలు , మిమ్మల్ని కౌగిలించుకుని ఆనందించాలని తెగ ఆరాటపడిపోతున్నారు – ఆ తరువాత మీఇష్టం ……
అక్కయ్య : మీరిక్కడే ఉండాలి …….అలా అయితేనేనే ……
లవ్ యు అక్కయ్యా – చెల్లీ అంటూ ఒకేసారి ముద్దులుపెట్టాము .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , బామ్మలూ …… నాకు కనిపిస్తున్నారు అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
అంతలో డాక్టర్ మేడం – SI సర్ వచ్చారు . అమ్మలూ …… ఇంకనూ …….
బామ్మలు : ఒకేఒక్క నిమిషం లేదు లేదు అర నిమిషం కౌగిలించుకుని ప్రక్కకు తోసేసింది మేడం అని తియ్యనైన కోపాలతో కంప్లైంట్ చేశారు .
నవ్వుకుని , అక్కయ్యా …… ఈ SI సర్ – డాక్టర్ మేడం వల్లనే మీరు చూడగలుగుతున్నారు .
అక్కయ్య చేతులు జోడించి నమస్కరించారు – అక్కయ్యతోపాటు నేను కూడా ……
SI సర్ : బీజం పడింది మాత్రం నీ తమ్ముడు బుజ్జిహీరో వల్లనే కావ్యా …… – నువ్వు చూడగలుగుతున్నావు చాలా చాలా సంతోషం – ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను – బై బై డ్యూటీ కాల్స్ ……..
డాక్టర్ మేడం : అక్కయ్య కళ్ళను చెక్ చేసి మిరాకిల్ ……. , ఇంత తక్కువసమయంలో ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడటం నేనెప్పుడూ చూడలేదు – మీకుఇష్టమైతే ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ అవ్వవచ్చు కానీ ఒక వారం రోజులపాటు సిటీ పొల్యూషన్ ఏమాత్రం తగలకూడదు , ఇంటిలోనే ఉంటే సరిపోతుంది , ఆ తరువాత నీ ఇష్టం , ఇన్ని సంవత్సరాలూ మిస్ అయిన ప్రపంచాన్ని కనులారా తిలకించు ……. , చెప్పు కావ్యా ….. ఇక్కడే ఉంటావా ? డిశ్చార్జ్ చెయ్యమంటావా …… ? .
అక్కయ్య : హాస్పిటల్లో పేషెంట్ లా ఉండటం ఇష్టం లేదు తమ్ముడూ – అక్కయ్యా …….
డాక్టర్ మేడం : డిశ్చార్జ్ …….
అక్కయ్య : థాంక్యూ థాంక్యూ soooo మచ్ డాక్టర్ అంటూ మా ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ……. ఒక్కనిమిషం ……
అక్కయ్య : తమ్ముడూ …….
అక్కయ్యా …… ఒకే ఒక్క నిమిషం ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున SI సర్ ను వెతుక్కుంటూ బయటకువచ్చాను . సెక్యూరిటీ అధికారి జీప్ లో కూర్చోబోతుండటం చూసి సర్ సర్ అంటూ పరుగునవెళ్ళాను .
నాలో భయాన్ని చూసి ఏమైంది బుజ్జిహీరో …… , ఎందుకు అంత కంగారుపడుతున్నావు ? .
సర్ సర్ అదీ …… ఆ రౌడీ కళ్ళు మార్చకపోయినా బయట మాత్రం ఆ నోటా ఈ నోటా వాడిని చేరి బయటున్న వాడి అనుచరుల ద్వారా అక్కయ్యకు ఏమైనా అపాయం ……..
SI సర్ : నేనీ సంగతే ఆలోచించలేదు , గుడ్ గుడ్ లోపలేమో డాక్టర్ లా సలహాలు ఇచ్చావు – ఇప్పుడేమో సెక్యూరిటీ అధికారి లా ఆలోచించావు . గంట సమయం ఇవ్వు పరిష్కారం ఆలోచిస్తాను – గంట వరకూ డిశ్చార్జ్ అవ్వకండి – ఇది నా నెంబర్ …… , బిజీలో గంటతరువాత అంటే 6 గంటలకు కాల్ చెయ్యకపోతే గుర్తుచేయ్యి .
అలాగే సర్ అంటూ నెంబర్ మొబైల్లో సేవ్ చేసుకుని పరుగున లోపలికివెళ్ళాను . డాక్టర్ మేడం కనిపించడంతో విషయం చెప్పాను .
డాక్టర్ : అయితే గంట తరువాతనే డిశ్చార్జ్ చేస్తాను అన్నారు .
థాంక్యూ డాక్టర్ మేడం అంటూ ఆపరేషన్ రూమ్ చేరుకున్నాను – అక్కయ్యా …… 6 గంటలకు డిశ్చార్జ్ రెడీగా ఉండండి .
అక్కయ్య : నిమిషం అనిచెప్పి 5 నిమిషాలకు వచ్చావు .
దేవత : 6 నిమిషాలకు చెల్లీ …… అంటూ నవ్వుతున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , పనిష్మెంట్ ఇవ్వండి అంటూ గుంజీలు తీస్తున్నాను .
ఇంత మంచివాడివి ఏంటి తమ్ముడూ – బుజ్జిహీరో అంటూ అక్కయ్య – దేవత మాట్లాడి నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ స్టాప్ స్టాప్ అంత చిన్న పనిష్మెంట్ కాదు పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిందే …….
నేను రెడీ అక్కయ్యా …….
అక్కయ్య : సో స్వీట్ …… , ఆలస్యమైన ప్రతీ నిమిషానికీ రెండు ముద్దులు పెట్టాలి .
యాహూ ……. లవ్లీ పనిష్మెంట్ అంటూ 5 నిమిషాలు ఆలస్యం కాబట్టి 10 ముద్దులు అంటూ బుగ్గపై – చేతిపై పెట్టి నవ్వుకున్నాము .
నర్స్ వచ్చి డాక్టర్ గారు …… స్నాక్స్ పంపించారు , ట్రీట్ ఆట…… – డాక్టర్ గారు చెప్పారు కావ్య కూడా తినవచ్చు అనిచెప్పి వెళ్ళిపోయింది .
అక్కయ్య : ట్రీట్ కాబట్టి తమ్ముడూ – అక్కయ్యా …… తినిపించండి అంటూ నోటిని తెరిచారు .
లవ్ టు లవ్ టు అంటూ తినిపించి , ఆ ఆ …… అంటూ మేము నోటిని తెరిచాము – పోటీగా బామ్మలిద్దరూ కూడా నోళ్ళను తెరిచారు .
అక్కయ్య : ముందుగా తమ్ముడికి – అక్కయ్యకు తరువాత బామ్మలకు అంటూ తినిపించారు . చిరునవ్వులు చిందిస్తూ నిమిషాలలో ఒకరికొకరం తినిపించుకుని ఖాళీ చేసేసాము .
కొద్దిసేపటి తరువాత లేడీ సెక్యూరిటీ అధికారి వచ్చి బుజ్జిహీరో – మేడం ……. డిశ్చార్జ్ లెటర్ మరియు బయట కార్ రెడీగా ఉంది హాస్పిటల్ నుండి బయలుదేరాడానికి …….
అక్కయ్య : తమ్ముడూ …….. ఇంటికి వెళుతున్నాము అని సంతోషంతో హత్తుకున్నారు .
దేవత : పో చెల్లీ ……. ప్రతీసారీ బుజ్జిహీరోనే కౌగిలించుకుంటావు – ముద్దులుపెడతావు …….. , నీకు …… ఈ అక్కయ్య కంటే నీ తమ్ముడు అంటేనే ప్రాణం …….. అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , తమ్ముడి కంటే మా అక్కయ్యకు ఒక హగ్ మరియు ఒక కిస్ ఎక్కువే అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ……. ముద్దులుపెడుతున్నారు .
దేవత : చెబుతావు కానీ మళ్లీ బుజ్జిహీరోకే ……
దేవత అలక చూసి ముచ్చటేసి నవ్వుతున్నాను – నా వెనుక బామ్మలు కూడా నవ్వుతున్నారు .
దేవత : నీకు నవ్వు వస్తోందా బుజ్జిహీరో అంటూ నా చేతిపై గిల్లేసారు .
నేను స్స్స్ అనేలోపు బామ్మకు నొప్పివేసినట్లు స్స్స్ …… అంటూ దేవతవైపు కోపంతో చూస్తున్నారు .
నో నో నో బామ్మా ……. ఉండండి ఈరాత్రికి గిళ్లకూడదు అనికూడా ప్రామిస్ చేయించుకుంటాను అని కళ్ళతోనే సైగలుచేసాను .
బామ్మ ఫక్కున నవ్వేసి నా కురులపై ముద్దుపెట్టారు .
సంతోషంతో నవ్వుతున్న అక్కయ్యను కౌగిలించుకుని , లవ్ యు చెల్లీ ……. నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని బుగ్గపై ముద్దుపెట్టారు .
నర్స్ వచ్చి , కావ్యా …… ఈ వారం రోజులూ కళ్ళకు ఎక్కువ లైటింగ్ పడకుండా ఈ బ్లాక్ స్పెడ్స్ పెట్టుకునే ఉండాలి – కళ్ళు నొప్పివేస్తే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని – ఈ వారం రోజులూ స్వయంగా డాక్టర్ గారే ఇంటికి వచ్చి చెక్ చేస్తారని చెప్పమన్నారు .
అయితే మరింత మంచిది , ఆ కొద్దిపాటి పొల్యూషన్ కూడా తగలదు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ డాక్టర్ గారూ ……..
అక్కయ్య : నా చేతిని గుండెలపై , ఎందుకు తమ్ముడూ …… ఈ అక్కయ్య అంటే అంత ఇష్టం కాదు కాదు ప్రాణం ……..
చూడండి బామ్మలూ – మేడం ……. తమ్ముడిని ఇలా ఎవరైనా అడుగుతారా ? , అక్కాచెల్లెళ్ళు అంటే అన్నాతమ్ముళ్లకు ……… , ఇప్పుడు నేను బుంగమూతిపెట్టుకుంటాను – మేడం కంటే ఎక్కువ ముద్దులు కావాలి అంతే …….
బామ్మలు : తప్పులేదు బుజ్జిహీరో ……. , తమ్ముడిని ఏ అక్కయ్య అయినా ఇలా అడుగుతుందా ……. ? .
అక్కయ్య : అంతులేని ఆనందంతో మురిసిపోతూ ……. , sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో సో sooooo మచ్ అంటూ హత్తుకుని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
చూసారా మేడం ……. మీకంటే నాకే ఎక్కువ ముద్దులు …….
దేవత : ఏ అక్కయ్యకైనా నీలాంటి బుజ్జిహీరో తమ్ముడు ఉంటే , ఆ అక్కయ్య ఇలానే హ్యాపీగా ఉంటుంది , ప్రౌడ్ ఆఫ్ యు మై బుజ్జిహీరో ………
లవ్ ……. థాంక్యూ మేడం ……..
దేవత : నర్స్ నుండి స్పెడ్స్ అందుకుని అక్కయ్య కళ్ళకు జాగ్రత్తగా ఉంచారు .
Wow – wow , బ్యూటిఫుల్ చెల్లీ – బ్యూటిఫుల్ అక్కయ్యా …… అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య : మా అక్కయ్య అందంలో కొద్దిగానైనా వచ్చి ఉంటే నేనూ సంతోషించేదానిని , నిజం చెబుతున్నాను అక్కయ్యా …… తమ్ముడిని చూడగానే మిమ్మల్ని చూసాను – తమన్నానే మా అక్కయ్యనా అనుకున్నాను .
కదా అక్కయ్యా …….. ( ఇక దేవత నడుము అయితే తమన్నా – ఇలియానా – పూజా ….. ముగ్గురి నడుములను మిక్స్ చేసి అమర్చినట్లు …… ఆఅహ్హ్ )
దేవత : పో చెల్లీ – పో బుజ్జిహీరో అంటూ నా బుగ్గపై గిల్లేసి సిగ్గుపడుతున్నారు .
స్స్స్ అంటూ స్పృహలోకొచ్చాను – నా వెనుకే బామ్మకూడా స్స్స్ అంటూ రెండు వేళ్ళను చూయించారు .
నో నో నో బామ్మా ……. , ఇంటికి వెళ్లగానే ఒట్టు వేయించుకోవాలి లేకపోతే దేవత బుగ్గలు ఎర్రగా కందిపోతాయి అని మనసులో అనుకున్నాను .
బామ్మ : జరగబోయేది అదే బంగారూ అంటూ బామ్మ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
దేవత : చెల్లీ …… నేనూ నిజం చెబుతున్నాను , కృతి శెట్టి బస్సులో ప్రయాణిస్తోంది ఏమిటీ అనుకున్నాను .
కృతి శెట్టి కృతి శెట్టి …… ఎక్కడో ఎక్కడో చూసాను ఆ ఆ ఉప్పెన హీరోయిన్ – మూవీ చూడలేదు కానీ ట్రైలర్ చూసాను – నిన్న ఏడుస్తున్న అక్కయ్యను చూడగానే ఎక్కడో చూసాను అనుకున్నాను – దేవత చెప్పాక తెలుస్తోంది అవునవును అచ్చు అలానే ఉంది అక్కయ్య …….
అక్కయ్య : అంటే ఏడుస్తున్న కృతి శెట్టి అన్నమాట అంటూ సిగ్గుపడ్డారు .
దేవత : సిగ్గుపడుతుంటే అచ్చు అలానే ఉన్నావు చెల్లీ ……
అవునవును నా కళ్లెదురుగా ఒకవైపు తమన్నా – మరొకవైపు కృతి శెట్టి …… అక్కాచెల్లెళ్లుగా ……..
బుజ్జిహీరో – తమ్ముడూ ……. అంటూ ఇద్దరూ చెరొక బుగ్గపై గిల్లేసి మురిసిపోతున్నారు .
స్స్స్ స్స్స్ ……. అదృష్టo అంటే నాదే రోజూ అతిదగ్గరగా ఇద్దరు హీరోయిన్స్ ను చూస్తాను – యాహూ యాహూ ……. అంటూ కేకలువేశాను .
బుజ్జిహీరో – తమ్ముడూ ……. అంటూ కొట్టబోతే బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : మూడు అంటూ వేళ్ళను చూయించారు .
అక్కయ్యతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న దేవతవైపు దీనంగా చూసాను .
అక్కయ్య : రోజూ అక్కయ్యకు ముద్దులుపెట్టి అప్పుడప్పుడూ అక్కయ్య అందాన్ని కొరికేసి తిని నా తమ్ముడు – అక్కయ్య మాటలను త్వరలోనే నిజం చేస్తాను , కృతి శెట్టిలా మారిపోతాను .
దేవత : నా చెల్లి పుట్టుకతోనే అందగత్తె అంటూ ప్రేమతో హత్తుకున్నారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ……. , హాస్పిటల్ నుండి ఇంటికి వెళదాము తమ్ముడూ ……. అంటూ మాఇద్దరి చేతులను అందుకున్నారు .
లేడీ సెక్యూరిటీ అధికారి : మా మాటలన్నీ విని ఆనందించినట్లు , కారు exit దగ్గరకు తీసుకొస్తాను అనివెళ్లారు .
నర్స్ కు థాంక్స్ చెప్పేసి అక్కయ్య చేతులను పట్టుకునే బయటకువచ్చి కారులో బయలుదేరాము .
మెయిన్ రోడ్డులో కారు మా స్కూల్ వైపు కదిలింది .
అక్కయ్య బామ్మ : సెక్యూరిటీ అధికారి మేడం …… ఇల్లు ఇటువైపు .
లేడీ సెక్యూరిటీ అధికారి : నాకు తెలియదా బామ్మా …… , అటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనిచెప్పి స్కూల్ కు దగ్గరగా చేరుకున్నారు . సరిగ్గా స్కూల్ దగ్గర రైట్ టర్న్ తీసుకున్నారు .
అక్కయ్యా ……. మా స్కూల్ అదే అంటూ చూయించాను .
అక్కయ్య : ఇంటర్నేషనల్ స్కూల్ ……. అంటూ సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మెయిన్ రోడ్డు నుండి లోపలికి కొద్దిదూరం తీసుకెళ్లి కారుని ఆపి దిగమన్నారు లేడీ సెక్యూరిటీ అధికారి …….
దిగిచూస్తే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ అపార్ట్మెంట్స్ అని రాసిఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి .
లేడీ సెక్యూరిటీ అధికారి : ఒక అపార్ట్మెంట్ ఫర్ మెన్స్ సెక్యూరిటీ అధికారి – ఒక అపార్ట్మెంట్ ఫర్ విమెన్ సెక్యూరిటీ అధికారి . కావ్యా …… మీ సేఫ్టీ దృష్ట్యా – నీ తమ్ముడి కోరిక మేరకు ఇకనుండీ కొన్ని నెలలపాటు విమెన్ అపార్ట్మెంట్స్ లోనే ఉండేలా SI సర్ ఏర్పాటుచేశారు – నెక్స్ట్ సెక్యూరిటీ అధికారి రిక్రూట్మెంట్ జరిగేంతవరకూ సేఫ్ గా ఇక్కడే ఉండవచ్చు – అపార్ట్మెంట్ లోని ప్రతీ హౌస్ ఫుల్లీ ఫర్నిషెడ్ …… – కొద్దిసేపట్లో మీ ఇంటి సామానులన్నీ కూడా వచ్చేస్తాయి రండి అంటూ లోపలికి లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కు పిలుచుకునివెళ్లారు . ఇది మా హౌస్ ప్రక్కనే మీరు ఉండబోతున్నారు అని తాళం తెరిచి వెల్లమన్నారు . బుజ్జిహీరో ……. ఇంటికి వెళ్ళేటప్పుడు పిలవండి అనిచెప్పి వెళ్లిపోతూ – SI సర్ కూడా ప్రక్క అపార్ట్మెంట్ లోనే ఉంటారు అనిచెప్పారు .
లోపలికి వెళ్లగానే ఆటోమేటిక్ గా లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి . దేవత – నేను ….. ఒకేసారి బ్యూటిఫుల్ అన్నాము .
దేవత : మా చెల్లికోసం మోస్ట్ లగ్జరీయోస్ అండ్ safest హౌస్ …… , బుజ్జిహీరో ……. చెల్లి ఆ చిన్న ఇంటిలో అని ఒకవైపు బాధపడుతూనే ఉన్నాను , అక్కయ్యకోసం నాకంటే ముందే ఆలోచించావు సూపర్ …… రియల్ హీరో మా బుజ్జిహీరో …….
అక్కయ్య : తమ్ముడూ …… కాదు కాదు అన్నయ్యా అంటూ పిలవాలేమో అంటూ భావోద్వేగానికి లోనయ్యి నన్ను ప్రాణంలా హత్తుకున్నారు – నేనంటే ఎంత ప్రాణం ….
అక్కయ్యా ……. నో ఆనందబాస్పాలు ok అంటూ నవ్వుకున్నాము . నాకు …… మా అక్కయ్య ఆప్యాయంగా తమ్ముడూ అని పిలవడమే ఇష్టం – నేను పెద్దయ్యాక బాగా సంపాదించి మా అక్కయ్య కోరికలన్నీ తీర్చినప్పుడు అన్నయ్యా అని పిలిపించుకుంటాను .
అక్కయ్య : నా తమ్ముడి ప్రేమ తప్ప నాకెలాంటి కోరికలూ లేవు తమ్ముడూ ……. , తమ్ముడూ ……. ఈరాత్రికి ఇక్కడే ఉండగలవా …… ? .
ఒక్క రాత్రికి ఏమిటి అక్కయ్యా …… , రోజూ మా అక్కయ్య దగ్గరే ఉండాలని ఉంది కానీ కుదరదేమో …… నీ తమ్ముడు కొంతమంది ఫ్రెండ్స్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు – కష్ట సమయంలో వాళ్లే నాకు ఆశ్రయాన్నిచ్చి పెద్ద స్కూల్లో చేర్పించారు – ఇప్పటికే ఉదయం నుండీ వాళ్లకు దూరంగా ఉన్నాను – మీ తొలి కోరికనే తీర్చలేకపోతున్నాను sorry అక్కయ్యా అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పాను.
అక్కయ్య : నో నో నో తమ్ముడూ ……. , అక్కయ్యకు ఎవరైనా sorry చెబుతారా చెప్పు , అర్థం చేసుకోగలను తమ్ముడూ ……. నువ్వు ఎక్కడఉన్నా ఇక్కడ నా గుండెల్లో ఉంటావు అని కన్నీళ్లను తుడిచారు .
దేవత : బుజ్జిహీరో ……. మీ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు …….
నో నో నో అక్కయ్యా …… అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించాను .
అక్కయ్య …… తమ్ముడూ తమ్ముడూ చిన్నప్పటి నుండీ గిలిగింతలు ఎక్కువ అని నవ్వుతూనే వెళ్లి బామ్మ గుండెలపైకి చేరారు – నేనూ ……. మరొకవైపు బామ్మను హత్తుకున్నాను .
దేవత : మరి నేను అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
మేడం …… ప్లీజ్ అంటూ నా ప్లేస్ ఇచ్చాను . వెళ్లి సోఫాలో కూర్చుని ఆ అందమైన దృశ్యాలను మొబైల్లో క్యాప్చర్ చేసి ఆనందించాను .
అక్కయ్య : అక్కయ్యా – తమ్ముడూ – బామ్మా ……. భోజనం చేసైనా వెళ్ళాలి . ఒక్కనిమిషం అంటూ వంట గదిలోకివెళ్ళిచూసి అన్నీ ఉన్నాయి గంటలో వండేస్తాను అంటూ సంతోషంతో చెప్పారు .
నో నో నో , వారం రోజులు మా అక్కయ్య వంట చెయ్యడం కాదు కదా వంట గదిలోకే వెళ్ళడానికి వీలులేదు – బామ్మా …… మీరే చూసుకోవాలి .
అక్కయ్య బామ్మ : అలాగే బాబూ …… , కంటికి రెప్పలా చూసుకుంటాను మీ అక్కయ్యను …….
థాంక్స్ బామ్మా …….
దేవత : తమ్ముడికి వండి పెట్టాలన్న నా చెల్లి కోరికను నేను తీరుస్తాను – అంతవరకూ నీ తమ్ముడితోనే ఉండు చెల్లీ అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా …… అంటూ పరుగునవచ్చి సోఫాలో కూర్చున్న నా ప్రక్కనే కూర్చున్నారు చిరునవ్వులు చిందిస్తూ …….
బామ్మలిద్దరూ కూడా దేవతకు సహాయం చేయడానికి వంట గదిలోకి వెళ్లారు .
బామ్మా ……. SI సర్ ను మరియు లేడీ సెక్యూరిటీ అధికారి మేడం ఫ్యామిలీని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది .
బామ్మ : కొత్తగా ఇంటిలోకి వచ్చినప్పుడు ఆత్మీయులకు భోజనం పెట్టడం సాంప్రదాయం . పర్లేదు అన్నా వదలకుండా ఆహ్వానించు బుజ్జిహీరో ……
లవ్ యు బామ్మా …….
దేవత : బయటకువచ్చి సూపర్ అని చేతితో సైగచేసి వెళ్లారు .
బామ్మా – మేడం …… వంట సరుకులు ఏమైనా కావాలంటే చెప్పండి , కారులో వచ్చేటప్పుడు షాప్స్ చూసాను నిమిషంలో తీసుకొస్తాను .
బామ్మ వచ్చి కూరగాయలు కావాలి బుజ్జిహీరో అని లిస్ట్ ఇచ్చి డబ్బు ఇచ్చారు . నాతో ఉంది …… లేదు లేదు ఔట్ హౌస్ లో ఉంది కదా అని బామ్మ నుండి అందుకుని , అక్కయ్యా …… వెళ్ళొస్తాను .
అక్కయ్య : తమ్ముడూ …… నేనూ వస్తాను .
అమ్మో ఇంకేమైనా ఉందా పొల్యూషన్ – డస్ట్ అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగుతీసాను . 15 నిమిషాలలో తీసుకొచ్చి అందించి బామ్మా – మేడం వంటలు అధిరిపోవాలి సర్ వాళ్ళను ఆహ్వానించి వస్తాను .
అక్కయ్య : మళ్ళీనా తమ్ముడూ …….
10 మినిట్స్ 10 మినిట్స్ అక్కయ్యా ……. ప్లీజ్ ప్లీజ్ ……
అక్కయ్య : ఆలస్యమయితే పనిష్మెంట్ తెలుసుకదా …….
అయితే చాలా చాలా ఆలస్యంగా వస్తాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ ……. ఉమ్మా ఉమ్మా …..
బుజ్జి బాడీగార్డ్ గారూ …… నేనూ వస్తాను ఆగండి అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి బయటకువచ్చారు దేవత – చెల్లీ …… అంతలోపు ఫ్రెష్ అవ్వు …….
అక్కయ్య : అక్కయ్యా …… ఆలస్యం అయితే మీకు కూడా సేమ్ పనిష్మెంట్ ……..
దేవత : యాహూ ……. అని కేకవేసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత …… నాతోపాటు , యాహూ …….
దేవత : నీకోసమేమీ రాలేదులే , చెల్లికోసం మరియు ముద్దులన్నీ నువ్వే తీసేసుకుంటావని వచ్చాను అని నవ్వుకుంటూ వెళ్లి లేడీ సెక్యూరిటీ అధికారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు .
డోర్ తెరుచుకుంది – లేడీ సెక్యూరిటీ అధికారి డ్యూటీ అయిపోయినట్లు చీరలోకి మారారు – మేడం , బుజ్జిహీరో …… లోపలికి రండి అని ఆహ్వానించి ఫ్యామిలీని – పిల్లలను పరిచయం చేసారు . కావ్యాతో Mముచ్చట్లు అయిపోయాయా ? , ఇంటికి బయలుదేరదామా …… ? .
దేవత : అప్పుడే ఈ అక్కాతమ్ముళ్ల ముచ్చట్లు అయిపోతాయా చెప్పండి . కొత్తగా ఇంట్లోకి చేరాము – పాలు పొంగించి తెలిసినవాళ్లకు భోజనాలు వడ్డించాలని ఆశపడుతున్నాము , కుటుంబసమేతంగా రావాలని మనఃస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : పిల్లలూ ……. మేడం – బుజ్జి అన్నయ్య ఇంటికి డిన్నర్ కు వెళదామా ….. ? .
పిల్లలు : వెళదాము వెళదాము – ఎందుకంటే మా ఇంగ్లీష్ మేడం , మా మహేష్ అన్నయ్య కాబట్టి…….
దేవత : స్కూల్ డ్రెస్ లో లేకపోవడంతో గుర్తుపట్టనేలేదు పిల్లలూ ……
నేను గుర్తుపట్టాను మేడం …… , మీరు గుర్తుపడతారో లేదోనని wait చేసాను . 7th క్లాస్ వర్షిని – వైష్ణవి ……
పిల్లలు : అవును అన్నయ్యా …… అంటూ వచ్చి చేతులు పట్టుకున్నారు . గుడ్ evening మేడం ……
దేవత : థాంక్స్ పిల్లలూ …… , సిస్టర్ ….. SI సర్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించాలని ఆశపడుతున్నాము , వారి క్వార్టర్స్ ఎక్కడో తెలియదు .
లేడీ సెక్యూరిటీ అధికారి : నేను రెడీ అవ్వాలే ఇప్పుడెలా …….
పిల్లలు : ఎప్పుడూ రెడీ అవ్వడం పైననే ఆశ అమ్మకు – ఫంక్షన్ అంటే చాలు పట్టుచీర కట్టుకోవడానికి రెడీ అయిపోతారు – మా ఫ్రెండ్స్ ఇంటికి మేము తీసుకెళతాము మేడం ……
లేడీ సెక్యూరిటీ అధికారి : ష్ ష్ ష్ …… , అదీ ఉదయం నుండీ సాయంత్రం వరకూ యూనిఫార్మ్ లోనే ఉంటాను కదా – ఇలాంటి సందర్భాలలోనైనా ……. అంటూ సిగ్గుపడ్డారు .
దేవత : కొత్తగా చేరిన ఇంటిలోకి పట్టుచీరలో ముత్తైదువులు వస్తారంటే మరింత సంతోషమే కదా , మీరు బాగా రెడీ అవ్వండి , పిల్లలూ ….. వెళదామా ….. ? .
ఓహ్ yes …….. అంటూ ఒక్కొక్కరి చేతినిపట్టుకుని , ప్రక్క అపార్ట్మెంట్ లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న సర్ ఇంటికి తీసుకెళ్లి జంప్ చేసి కాలింగ్ బెల్ నొక్కారు .
డోర్ ఓపెన్ అవ్వగానే గుడ్ evening మేడం – అన్నయ్యా అన్నయ్యా ఫ్రెండ్స్ …… మీరు అంటూ ఆశ్చర్యపోతున్నారు .
Hi హాసిని – విక్రమ్ ……
దేవత : స్కూల్లో ఉన్న పిల్లలందరి పేర్లు తెలుసన్నమాట …….
అంతా మా ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ క్లాస్సెస్ వల్లనే కదా మేడం అంటూ నవ్వుకున్నాను .
హాసిని : మమ్మీ మమ్మీ ……..
తల్లీ అంటూ మేడం వచ్చారు .
హాసిని : మమ్మీ …… మా ఇంగ్లీష్ మేడం – మహేష్ అన్నయ్య ……
SI సర్ మేడం : ఈ అన్నయ్య మీదనేనా రోజూ మీ మేడం కోప్పడేది …….
పిల్లలు : అవునవును , మమ్మీ ……..ష్ ష్ …..
నాకైతే నవ్వు ఆగడం లేదు – అవును మేడం రోజూ కోప్పడతారు .
దేవత : బుజ్జిహీరో …… నిన్నూ అంటూ వెనుక నుండి గిల్లేసారు .
SI సర్ మేడం : బుజ్జిహీరోనా ……
పిల్లలు : మమ్మీ …… కొద్దిసేపటి ముందు డాడీ చెప్పిన బుజ్జిహీరో కూడా మహేష్ అన్నయ్యనేనా …… ? .
దేవత : సర్ చెప్పారంటే , ఆ బుజ్జిహీరో ……. ఈ బుజ్జిహీరోనే పిల్లలూ …….
SI సర్ మేడం : అవునా , అయ్యో ఇప్పటివరకూ బయటే నిలబడి మాట్లాడేస్తున్నాను , లోపలికి రండి లోపలికి రండి – వైష్ణవి వర్షిని …… రండి లోపలికి , ఏంటి రోజూ డోర్ తోసుకుంటూ వచ్చేసేవాళ్ళు …….. , బుజ్జిహీరో – మేడం కూర్చోండి , సాయంత్రం వచ్చారో లేదో బుజ్జిహీరో బుజ్జిహీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు – షూస్ విప్పేంతలో అర్జెంట్ కాల్ రావడంతో డ్యూటీ అంటూ వెళ్లిపోయారు , మళ్లీ ఏ అర్ధరాత్రికో రేపో వస్తారు .
సిగ్గు వచ్చేస్తోంది నాకు …….
దేవత : ఎంజాయ్ బుజ్జిహీరో ……. , పర్లేదు మేడం అంటూ విషయం చెప్పాము – సర్ రాకపోయినా మీరు పిల్లలు తప్పకుండా రావాలి – వైష్ణవి ఫ్యామిలీ కూడా వస్తున్నారు .
హాసిని : మమ్మీ మమ్మీ వెళదాము .
SI సర్ మేడం : బుజ్జిహీరో వచ్చాడని భోజనానికి ఆహ్వానించాడని తెలిస్తే ఆయన చాలా ఆనందిస్తారు .
దేవత : థాంక్యూ మేడం ……. , వైష్ణవి ఇంటిప్రక్క …….
SI సర్ మేడం : ఆ విషయం కూడా చెప్పారు – రెడీ అయ్యి వచ్చేస్తాను .
హాసినీ – విక్రమ్ : మమ్మీ మమ్మీ …… మేమిప్పుడే అన్నయ్యతోపాటు వెళతాము – అక్కడే చదువుకుంటాము .
SI సర్ మేడం : Ok ……
పిల్లలు : లవ్ యు మమ్మీ ……
వైష్ణవి : అవును చదువుకోవాలి అదేదో అన్నయ్య ఇంట్లో చదువుకుందాము .
పిల్లలతోపాటు ఇంటికివచ్చాము .
అక్కయ్యా …… చూసారా అప్పుడే బ్యూటిఫుల్ బుజ్జి గెస్ట్స్ వచ్చేసారు అంటూ పరిచయం చేశాను .
అక్కయ్య : hi hi పిల్లలూ …… welcome welcome …… , తమ్ముడూ – అక్కయ్యా …… 10 నిముషాలు అనిచెప్పి అర గంటకు వచ్చారు .
దేవత : sorry చెల్లీ త్వరగా వంట పూర్తిచేయాలి అని అక్కయ్యకు ముద్దులుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
పిల్లలు : అక్కయ్యా అక్కయ్యా …… డాడీ చెప్పారు – ఆపరేషన్ చేస్తుంటే నొప్పి వేసిందా అని ప్రేమతో అడిగారు .
అక్కయ్య : మీ అన్నయ్య మరియు మీ అన్నయ్య దైవాన్ని తలుచుకున్నాను అంతే నొప్పి ఏమాత్రం లేదు .
పిల్లలు : సూపర్ అన్నయ్యా అంటూనే , అక్కయ్యతో మాట్లాడుతూనే చదువుకుంటున్నారు .
అక్కయ్య : రోజూ ఇలానే చదువుకుంటారా ….. ? పిల్లలూ ……
లేదు లేదు అక్కయ్యా …… ఈ సమయానికి హోమ్ వర్క్ పూర్తిచేసి బాగా ఆడుకునేవాళ్ళము – క్లాస్ టీచర్ వచ్చి రేపటి నుండి వారం రోజులు సడెన్ టెస్ట్స్ , ఈ టెస్ట్ మార్క్స్ ను మెయిన్ exam మార్క్స్ తో కలుపుతారు అని బాంబ్ పేల్చారు అందుకే ఇలా ……..
రేపటి నుండి exams …….
దేవత : exams ……. ? , ఇంత సడెన్ గానా …… ? అంటూ మొబైల్ చూసుకున్నారు – అవును ఉదయమే మెసేజ్ వచ్చింది చూసుకోలేదు బుజ్జిహీరో …….. – రేపు త్వరగా వెళ్ళాలి .
75ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .