బోన్ సెట్టింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేష్.. ఏకంగా చేతికే కట్టు కట్టారుగా?
బోన్ సెట్టింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేష్.. ఏకంగా చేతికే కట్టు కట్టారుగా?

బోన్ సెట్టింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేష్.. ఏకంగా చేతికే కట్టు కట్టారుగా?

మనం రోడ్లపై చూస్తూ ఉంటాం.ఏదైనా బ్యూటీ పార్లర్, సెలూన్, షాపింగ్ మాల్స్ ఇలా వాటి బోర్డులపై హీరో హీరోయిన్ ఫొటోస్ తగిలిస్తూ ఉంటారు.
నిజానికి ఆ హీరో హీరోయిన్లు కొన్ని షాపింగ్ మాల్ లకు సంబంధం ఉండదు.కనీసం వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండరు.
కానీ కొంతమంది వాళ్ళ ఫోటోలు తగిలిస్తూ బిజినెస్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఓ బోన్ సెట్టింగ్ క్లినిక్ కు ఆ క్లినిక్ యజమానులు కీర్తి సురేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు.
నిజానికి కీర్తి సురేష్ కు కూడా తను ఆ క్లినిక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలియదు.అయితే తాజాగా ఆ క్లినిక్ సంబంధించిన బోర్డులో తన ఫోటో చూసి షాక్ అయింది కీర్తి సురేష్.
ఇంతకూ ఆ ఫోటోలో తను ఎలా ఉందో చూద్దాం.

అంతేకాకుండా అవకాశాలు కూడా బాగానే అందుకుంది.మొత్తానికి స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్.
అప్పటివరకు పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ సర్కారీ వారి పాట సినిమాలో అందాలు ఆరబోసి అందరికి షాక్ ఇచ్చింది.
ఇక అప్పటినుంచి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను చూపిస్తూ బాగా రచ్చ చేస్తుంది.
సోషల్ మీడియా లో ఆ ఫోటోలను పంచుకుంటూ కుర్రాలని నిద్రపోనివ్వకుండా చేస్తుంది.అంతే కాదండోయ్.ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా సన్నగా కూడా మారింది.నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉండేది కీర్తి సురేష్.


మొత్తానికి ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు బాగానే నడుస్తుందని చెప్పాలి.