Tollywood NewsTrending News

అంత పద్దతిగా కనిపించి.. ఇప్పడేంటి ఇలా.. సంయుక్త మీనన్ బోల్డ్ వీడియోలు వైరల్!

సంయుక్త మీనన్ అందరికీ సుపరిచితమే..! మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ‘భీమ్లా నాయక్’ చిత్రంలో డేనియల్ శేఖర్(సతీమణి) గా.. ‘భీమ్లా నాయక్’ కు చెల్లెలి వంటి పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది సంయుక్త మీనన్. ఆ తర్వాత ‘బింబిసార’ లో కూడా నటించి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘సార్‌’ లో మెయిన్ హీరోయిన్ గా నటించి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ చిత్రంలో మీనాక్షి పాత్రలో చాలా చక్కగా నటించింది సంయుక్త మీనన్. ఈ ఒక్క చిత్రంతో తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘విరూపాక్ష’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది సంయుక్త మీనన్. ఈ మూవీలో ఆమెది చాలా మంచి పాత్రట. ఇదిలా ఉండగా.. ‘సార్’ సినిమాలో చీరల్లో చాలా చక్కగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు బోల్డ్ అవతార్ లో దర్శనమిచ్చింది.

విషయం ఏంటి అంటే.. ‘భీమ్లా నాయక్’ చిత్రానికి ముందు తమిళ్ లో ‘ఎరిడా’ అనే సినిమాలో నటించింది సంయుక్త మీనన్. ఇదో క్రైమ్ డ్రామా. ఈ మూవీలో సంయుక్త మేనన్ చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. నాజర్ వంటి సీనియర్ హీరోతో కూడా రొమాన్స్ చేసినట్లు..’ఎరిడా’ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ కి సంబంధించిన ఇంటిమేట్ సీన్ కూడా ఒకటి వైరల్ గా మారింది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారనే చెప్పాలి.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button