Srungara Kathamaalika – 166 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 166 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 166 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero

కృష్ణగాడు : లవ్ యు శ్రీమతిగారూ ………. ఈ సీట్స్ దొరకడం మన అదృష్టం – ఒక్క క్షణం కూడా వృధా కాకూడదు – ఈపాటికి మనం ఢిల్లీ లో ఉండాలి .
నలుగురూ ఏంజెల్స్ నన్ను హత్తుకునే కూర్చోవాలని ఆశపడుతున్నట్లు – బయటకుమాత్రం అక్కయ్యలూ – చెల్లెళ్ళూ ……… మీరిద్దరూ మీరిద్దరూ కూర్చోండి అన్నట్లు కళ్ళతోనే వ్యక్తపరుస్తున్నారు .
నవ్వుకుని , రేయ్ మామా ……… వీళ్ళ గురించి వదిలెయ్యరా కావాలంటే నలుగురినీ ఒకదగ్గర కూర్చోబెట్టి , నేను ఎంచక్కా మన బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చుంటాను .
అంతే నలుగురూ కాళీ అవతారమెత్తినట్లు కోపంతో చూస్తూ ఎక్కడ దొరికితే అక్కడ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ …….. ఏంజెల్స్ ఏంజెల్స్ పూర్తిగా వినండితరువాత మీ ఇష్టం అని బుజ్జిఅమ్మ – చెల్లితోపాటు నవ్వుకుని , రేయ్ అక్కడ అక్కయ్య – బుజ్జిఅక్కయ్య మాత్రమే ఉన్నారు , మనం ఢిల్లీ వెళ్ళొచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుందేమో అంతవరకూ ……….. అమ్మో నావల్ల కాదు రండి వెళ్లిపోదాము – రోజంతా అక్కయ్య చెంపదెబ్బల రుచిని ఆస్వాదించాలి అని అడుగువేసేంతలో అప్పటికే ఆలస్యం అవ్వడం ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ డోర్ వేసి లాక్ చేసేసారు .
అంతా నీవల్లనేరా ఇంత అర్జెంట్ గా ఇప్పుడు ఢిల్లీ కి ఎందుకురా , రేయ్ నిన్నూ ………..
కృష్ణగాడు నవ్వుకుని బుజ్జిఅమ్మ వెనుక దాక్కున్నాడు . ఒక్కనిమిషం ఒక్కనిమిషం వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆ ఆ ……… వచ్చేసింది అని మొబైల్ లోని పిక్ చూయించాడు .
ఇంటిముందు తమ్ముళ్లు – వీధిమొత్తం అడుగుకొక సెక్యూరిటీ అధికారి ఉండటం చూసి wow లవ్ యు రా మామా ……… satisfied , ఇక ఢిల్లీ ఎందుకు వెళుతున్నామో చెప్పు.
కృష్ణ : రేయ్ మామా ……… ఓకేఒక్కసారి ఏమీ ఆలోచించకుండా బుద్ధిగా నలుగురు దేవకన్యలతోపాటు కూర్చోవచ్చు కదరా ……… , లైఫ్స్ సెకండ్ బెస్ట్ సర్ప్రైజ్ పొందబోతున్నాము .
Ok ok ok ………. ఈ ఒక్కసారికీ కెప్టెన్ బాధ్యతలు నీకే ఇచ్చేస్తున్నాను . కానీ నలుగురితోపాటు కూర్చోవడం అసాధ్యం అందులోనూ మధ్య సీట్లలో రొమాన్స్ అంటే …………
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు మావయ్యా – మావయ్యా ……… నొప్పివేసిందా అని గిల్లినచోట ప్రాణంలా స్పృశించి ముద్దులుపెట్టబోయి అందరిచూపులూ మామీదనే ఉండటం చూసి నిరాశతో ఆగిపోయి ఆశతో చూస్తున్నారు .
ప్చ్ ప్చ్ ………. పాపం అని బుజ్జిఅమ్మ – చెల్లెమ్మ చిలిపిదనంతో నవ్వుకున్నారు . శ్రీవారూ ………. దీనికోసమే సెపరేట్ క్యాబిన్ గల ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యమని చెప్పేది అని వాడి బుగ్గపై కొరికేసింది .
వాడు కెవ్వుమని అరవడంతో అందరూ తిరిగి వింతగా చూస్తున్నారు .
చెల్లెమ్మ : my లవ్లీ హస్బెండ్ నా శ్రీవారు నా ఇష్టం ముద్దులే పెడతాను లేదా కొరికేస్తాను అని కోపంతో చెప్పడంతో మళ్లీ మావైపు చూడలేదు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా అంటూ ఇద్దరు వెళ్లి చెల్లి చేతులను చుట్టేసి , అమ్మా అమ్మా ……… మాకుకూడా మీ ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్యను కొరుక్కుని తినాలని ఉంది – ఢిల్లీ వరకూ మమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యనేరాదు .
చెల్లెమ్మ : ఇందాక ఇచ్చిన ధమ్కీ కి ఇక మనవైపుకు తిరుగనే తిరగరు – అలాగే వెనుక నుండి కూడా చూడకూడదు అంటే ఎలా అని ఫ్లైట్ స్కాన్ చేసేసి , పెదాలపై చిరునవ్వుతో రేయ్ ……… అంటూ వాడి చెవిలో గుసగుసలాడింది .
కృష్ణ : లవ్ యు శ్రీమతిగారూ ……….. అని చెల్లిదగ్గరకువెళ్లి ఏకంగా పెదాలపై ఫ్లైట్ మొత్తం వినిపించేలా ప్చ్ …….. అంటూ ముద్దుపెట్టి వెనుక మధ్యలో ఉన్న చివరి రో సీట్లదగ్గరికి వెళ్ళాడు .
ముద్దు శబ్దం వినిపించినా ఒక్కరూ తిరగకపోవడం – వెనుక ఉన్నవాళ్లు కూడా తలలుధించుకుని వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉండటం చూసి , చెల్లెమ్మ – ఏంజెల్స్ – బుజ్జిఅమ్మ …….. నవ్వుకున్నారు . లవ్లీ కిస్ మా ……. ఎలా ఉంది అని గిలిగింతలు పెట్టారు .
ఎయిర్ హోస్టెస్ వచ్చి మేడం ……… టేకాఫ్ టైం please సీట్లో కూర్చుని సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని ముసిముసినవ్వులతో ఏంజెల్స్ ఇద్దరి చేతులు తాకేలా దాటుకుని వెళ్ళింది .
ఏంజెల్స్ : అమ్మా ……… మీ ముద్దును ఎయిర్ హోస్టెస్ మాత్రమే చూసినట్లుంది – పాపం సెగలతో ……….
చెల్లెమ్మ : తల్లులూ ……… అంటూ నోళ్ళను మూసేసి , నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : కాదమ్మా ……… దాటుకుని వెళ్ళేటప్పుడు తాకడంతో తెలిసింది .
చెల్లెమ్మ : తల్లులూ ……. ష్ ష్ .
కృష్ణగాడు : ఎస్క్యూస్ మీ సర్ ……… స్మాల్ రిక్వెస్ట్ – ఈ చివరి వరుసలోని ఐదుసీట్లలో ఒక్కరే కూర్చున్నారు , దయచేసి అక్కడ ఉన్న సీట్లో కూర్చుంటే ……..
అతడు : నో నో నో ………. ఢిల్లీ చేరుకునేవరకూ ఈ ఐదు సీట్లూ నాకే సొంతం కింగ్ లా ప్రయాణిస్తాను – అయినా లాభం లేకుండా నేను కాలు కూడా కదపను మీరు ఏకంగా ఈ ఐదు సీట్లను ఇమ్మంటున్నారు అని బొజ్జ కదిలేలా నవ్వుకుని , సెక్యూరిటీ అధికారి డ్రెస్ లో ఉన్నంత మాత్రాన భయపడిపోవాలా ………
కృష్ణగాడు మావైపు చూసి యూనిఫార్మ్ లో లంచం ఇచ్చేలా చేశారు మీసంగతి తరువాత చెబుతాను అని పర్సు తీసి మొత్తం డబ్బును బొజ్జపై ఉంచాడు .
అతడు : ఇదీ రిక్వెస్ట్ చేసే పద్ధతి అని క్షణంలో మా సీట్లోకి చేరిపోయాడు . ప్రక్కనే కుడివైపు విండో సీట్స్ పక్కన కూర్చున్న ముగ్గురు లేచి మా సీట్స్ కూడా కావాలా అని పర్స్ వైపు ఆశతో చూస్తూ అడిగారు .
ఏంజెల్స్ ………. నా వెనుక జేబులోని పర్స్ తీసి ముగ్గురికీ సమానంగా పంచి అదిగో అక్కడ అని చూయించడం ఆలస్యం , ఏకంగా పైన ఉంచిన లగేజీ తీసుకుని వెళ్లిపోయారు .
చెల్లి – బుజ్జిఅమ్మ – ఏంజెల్స్ ఆనందాలకు అవధులు లేనట్లు ప్లేన్ దద్దరిల్లిపోయేలా యాహూ ……… అంటూ కేకలువెయ్యబోయి , అందరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ఆగిపోయి మమ్మల్ని గట్టిగా హత్తుకున్నారు .
అంతలో టేక్ ఆఫ్ అనౌన్స్మెంట్ మరియు ఎయిర్ హోస్టెస్ సూచనలిస్తుండటం చూసి , ముందుగా నేను కృష్ణగాడు ………. బుజ్జిఅమ్మను అమాంతం ఎత్తుకునివెళ్లి చివరి వరుసలో విండో ప్రక్కన కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి నుదుటిపై ఒకేసారి ప్రాణమైన ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ ………. అని మా బుగ్గలను స్పృశించి ముద్దులుపెట్టారు . నాన్నలూ ……… తొందరగా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోండి .
లవ్ టు అమ్మా ………. అని కృష్ణగాడు మధ్య సీట్లో – చెల్లి ……. ఎంజాయ్ తల్లులూ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తారో నేను చూస్తాను అని కన్నుకొట్టి చివరిసీట్లో కూర్చుని , బుజ్జిఅమ్మా ………. ok కదా ఆకలేస్తే చెప్పండి అని వాడిచేతిని చుట్టేసి భుజం పై తలవాల్చింది .
ఏంజెల్స్ చూసి మురిసిపోతుండగానే వాళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి మధ్య సీట్లో సెటిల్ అయిపోయాను .
ఏంజెల్స్ : అక్కయ్యా – చెల్లీ ……… నువ్వంటే నువ్వు అని కళ్ళతోనే వాదులాడుకుంటున్నారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ………. ఫ్లైట్ కదలబోతోంది తొందరగా కూర్చోండి పడిపోతారు అనేంతలో ఫ్లైట్ నెమ్మదిగా కదిలింది .
నలుగురూ ………. పడిపోబోయి ఒకరినొకరు పట్టుకుని నవ్వుకున్నారు . నేను – చెల్లి – వాడు చివరికి బుజ్జిఅమ్మకూడా సీట్లోనుండి లేవబోయి హమ్మయ్యా …….. అంటూ కూర్చోవడం చూసి లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ నలుగురూ రౌండ్ గా చేరి గుసగుసలాడుకుని చిలిపినవ్వులతో , మహి – స్వాతి …….. నాకు చెరొకవైపు కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకున్నారు .
హమ్మయ్యా ……… ఒక అండర్స్టాండింగ్ కు వచ్చారన్నమాట స్వప్న – ప్రసన్నా ఏంజెల్స్ చివరిసీట్లలో కూర్చోండి అని సీట్ బెల్ట్ పెట్టుకునేంతలో ……….
స్వప్న – ప్రసన్న ……….. ముసిముసినవ్వులతో నా చెరొకచేతిలో ఉన్న బెల్ట్స్ అందుకుని ఏకంగా నా ఒడిలో కూర్చుని ముగ్గురికీ సీట్ బెల్ట్ పెట్టేసారు .
సూపర్ తల్లులూ లవ్ యు ఉమ్మా ఉమ్మా …….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది చెల్లి – బుజ్జిఅమ్మ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
షాక్ లో అందరివైపు చూస్తున్న నా పెదాలపై ఒకేసారి స్వప్న – ప్రసన్నా ……. , బుగ్గలపై మహి – స్వాతి ………. ముద్దులుపెట్టి ప్రాణంలా చేతులను చుట్టేశారు . మావయ్యా మావయ్యా ……….మన వైపు చూసే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేరులే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అని నన్ను ముద్దులతో తడిపేశారు . ఫ్లైట్ టేకాఫ్ అయ్యి గాలిలో తేలిపోతున్నాము .
ఏంజెల్స్ ఏంజెల్స్ ………. లవ్ యు లవ్ యు అని ముద్దులను ఆస్వాదిస్తూనే ఒకమాట చెబుతాను నన్ను కొట్టరాదు – గిల్లరాదు .
సీట్ బెల్ట్స్ తీసేసి లవ్ యు మావయ్యా మావయ్యా ……… అని మళ్ళీ ముద్దులు .
ప్రామిస్ ………..
లవ్ యు ప్రామిస్ అంటూ ఒకేసారి బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
మహి – స్వాతి – స్వప్న – ప్రసన్నా ………. అదీ అదీ ……… అని నలుగురివైపు భయం భయంతో చూస్తున్నాను .
నలుగురూ నవ్వుకుని లవ్ యు ప్రామిస్ మావయ్యా కొట్టము గిల్లము ………. అని మళ్ళీ ముద్దులుపెట్టారు .
హమ్మయ్యా ………. అయితే దైర్యంగా చెప్పేస్తాను . ఏమిచెబుతానా అని చెల్లి – వాడు – బుజ్జిఅమ్మ కన్నార్పకుండా మావైపే చూస్తున్నారు .
ఏంజెల్స్ ఏంజెల్స్ ……… మీరు ఇష్టంతో – ప్రేమతో – ప్రాణంలా – ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువగా ………..
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు మావయ్యా …….. ఎక్కువగా ఎక్కువగా అని పులకించిపోయి అడిగారు .
ఎక్కువగా ముద్దులుపెట్టినా పెడుతున్నా ………… మీ అమ్మ సుకుమారమైన మాధుర్యమైన చెంపదెబ్బలతో పోలిస్తే ప్చ్ ప్చ్ ……….. నాకు మీ అమ్మ చెంప దెబ్బలే కావాలి . మీ ముద్దులు పెదాల – బుగ్గలవరకే ఆగిపోతున్నాయి – గంట ముందు తిన్న మా అక్కయ్య దెబ్బలు ఇప్పటికీ ఇక్కడకు చేరుతున్నాయి అని ఆహా …….. ఏమా దెబ్బల రుచి అని కళ్ళుమూసుకుని డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను.
చెల్లి : బుజ్జిఅమ్మా ……….. మీ నాన్న పని ఖతం అని నవ్వుకున్నారు .
నిమిషాలు గడుస్తున్నా నా ఏంజెల్స్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో , ప్రామిస్ చేయించుకుని మంచిపనిచేసాను అని అక్కయ్య దెబ్బలను ఫీల్ అవుతూనే కళ్ళుతెరిచాను .
తుఫాను ముందు వాతావరణంలా నేను కళ్ళు తెరిచేంతవరకూ కూల్ గా ఉన్నట్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పరాశక్తిలా కోపంతో నన్నేచూసి , కొట్టము గిల్లము అని ప్రామిస్ చేసాము కానీ అంటూ భుజాలను – బుగ్గలను కందిపోయేలా కొరికేశారు .
కెవ్వుమని కేకలు వెయ్యబోయి గట్టిగా నోటిని మూసేసుకున్నాను .
చెల్లి – బుజ్జిఅమ్మ – వాడు …….. చూసి ఎంజాయ్ చేస్తున్నారు . సొంత తల్లి అయినా ఒక దేవత ముందు మరొక దేవతను పొగడకూడదు అన్నయ్యా ……… ఎంజాయ్ ఎంజాయ్ ………..
ఏంజెల్స్ ……… మళ్లీ కొరికేసి చిలిపినవ్వులు నవ్వుకుని , లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా ………. నొప్పివేస్తోందా అని కొరికినచోట తియ్యనిముద్దులుపెట్టి నవ్వుతూనే ఉన్నారు . మీ అక్కయ్య – మా మావయ్య ……… సంతోషమే కదా మాకూ కావాల్సింది అని ప్రాణంలా హత్తుకున్నారు . లవ్ యు లవ్ యు మావయ్యా ………. అని హస్కీ వాయిస్ తో ముద్దులుపెట్టారు . మావయ్యా మావయ్యా ……… మా అమ్మ చెంపదెబ్బలు ఎంత మాధుర్యమో మాకూ తెలపండి అని ప్రాణంలా అడిగారు .
లవ్ టు లవ్ టు ఏంజెల్స్ ……… కానీ ఎంతచెప్పినా తక్కువే , ప్రపంచం కాదు కాదు ఈ విశ్వంలోనే తియ్యనైన స్వీట్ లా – మా అమ్మ మీ అమ్మమ్మ నుదుటిపై పెట్టిన తొలి ముద్దులోని తియ్యదనంలా – కవుల కవిత్వం లా ……….. ఎలా చెప్పాలో మాటల్లో వర్ణించలేను రా ……….. అని వివరిస్తూనే దెబ్బల మాధుర్యపు అనుభూతికే కళ్ళు మూతలుపడుతున్నాయి .
ఏంజెల్స్ : బ్యూటిఫుల్ – లవ్లీ ………. అని ముద్దులుపెట్టి పరవశించిపోయారు . లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా ………. రాత్రంతా నిలబడి మీ అక్కయ్యను కాపాడుకున్నారు హాయిగా నిద్రపోండి అని ముద్దులుపెట్టి , నా ఒడిలో కూర్చున్న స్వప్న – ప్రసన్నా ……… లేవబోయారు .
మ్మ్మ్ ……మ్మ్మ్……. అంటూ మరింత గట్టిగా ఇద్దరినీ హత్తుకున్నాను .
మహి – స్వాతి ……… స్వప్న – ప్రసన్నా బుగ్గలపై ముద్దులుపెట్టి , నాచేతులను చుట్టేసి ముద్దులతో జోకొట్టారు . ప్రక్కనే కృష్ణగాడు కూడా బుజ్జిఅమ్మ చేతిని గుండెలపై హత్తుకుని చెల్లి భుజం పై వాలిపోయాడు . చెల్లి ముద్దులతో – బుజ్జిఅమ్మ చేతితో కొడుతూ మురిసిపోయారు .
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ………. అంటూ కళ్ళతోనే సైగచేసింది – నలుగురూ ముసిముసినవ్వులు నవ్వుకుని మాకు డిస్టర్బ్ కాకుండా ట్ ట్ ……. అన్నారు .
ఎయిర్ హోస్టెస్ : నలుగురూ ……….. ఒక్కరినే luckiest man .
ఏంజెల్స్ : నో నో నో ………. మేమే అదృష్టవంతులం – మా మావయ్య మా నలుగురి ప్రాణం కానీ మా మావయ్య ప్రాణం వేరే దేవత ……….
ఎయిర్ హోస్టెస్ : మరొకరు …….. అని నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయారు .
ఏంజెల్స్ నవ్వుకుని , ప్చ్ ……… ఏమిచేస్తాం మావయ్య అంటే అంత ప్రాణం మరి ఆ దేవత సర్వస్వం పొందిన తరువాతైనా మమ్మల్ని కరుణిస్తాడని అంటూ పెదాలపై – బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మ్మ్మ్ ……మ్మ్మ్………
లవ్ యు లవ్ యు మావయ్యా ………… మీ దేవతనే తలుచుకుంటూ హాయిగా నిద్రపోండి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
ఎయిర్ హోస్టెస్ : జలదరించినట్లు వణికి , వేరొకరిని ప్రాణం అన్నాకూడా ………. నలుగురూ ……… wow ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను ఇప్పటివరకూ చూడలేదు , ఇక్కడే ఉంటే నాకు ఏదేదో అయిపోతోంది anything you need please call me అనిచెప్పి వెళ్లిపోతుంటే ,
చెల్లి : ఆపి బుజ్జిఅమ్మా ………. ఏమైనా తింటారా ? .
బుజ్జిఅమ్మ : నా తల్లులూ వాళ్ళ హీరోలు తినకుండా ఏ అమ్మైనా తినగలదా …….,
చెల్లి : అమ్మా ……… మా హీరోలు మీ నాన్నలు సింహాల్లా నిద్రపోతున్నారు ఎప్పుడు లేస్తారో అని వాడి పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు . కొద్దిగా తినండి అమ్మా ………..
బుజ్జిఅమ్మ : ఊహూ …….. మీతోపాటే తింటాను అంతే అని వాడి బుగ్గపై ముద్దుపెట్టి , ఎయిర్ హోస్టెస్ ను వెళ్ళమని సైగచేసారు .
ఎయిర్ హోస్టెస్ : బ్యూటిఫుల్ ఫ్యామిలీ ………. అని సంతోషంతో వెళ్లి చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు .
బుజ్జిఅమ్మ : ఇంకా బ్రష్ కూడా చెయ్యలేదు , సరే ఇవ్వండి తరువాత తింటాను అని అందుకున్నారు .
మా మంచి బుజ్జిఅమ్మమ్మ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు ఏంజెల్స్ ……….
ఎయిర్ హోస్టెస్ : క్యూట్ ఏంజెల్ ను బుజ్జిఅమ్మ – బుజ్జిఅమ్మమ్మా అని ప్రాణంలా పిలుస్తున్నారు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని అయోమయంతో వెళ్లడం చూసి చెల్లెమ్మ – ఏంజెల్స్ నవ్వుకున్నారు .
మావయ్యా మావయ్యా ………. అని ప్రేమతో పిలుపులు వెచ్చని ముద్దులకు , అక్కయ్యా అక్కయ్యా ………. అని కలవరిస్తూనే నెమ్మదిగా కళ్ళుతెరిచాను . ప్చ్ ప్చ్ ……… మీరా ఇంకా అక్కయ్య అనుకున్నాను – మాంచి డ్రీమ్ లో ఉన్నాను .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ……… మిమ్మల్నీ అంటూ ప్రేమతో భుజాలపై ఛాతీపై కొట్టారు .
లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ……… అని నలుగురి పెదాలపై ముద్దులుపెట్టి , నిజంగా చెబుతున్నాను ఎవ్వరూ ఊహించని అందమైన లోకంలో అక్కయ్యతో ఆఅహ్హ్ ………. ఈ జీవితానికి అది చాలు అని సిగ్గుపడుతూ చెప్పాను .
ఏంజెల్స్ : మావయ్యా ……… ఆ అందమైన లోకంలో మేముకూడా ఉన్నామా ? .
లేరు అంటే కోరికేస్తారేమో అని సైలెంట్ గా ఉండిపోయాను .
చెల్లి – బుజ్జిఅమ్మ : తల్లులూ ……… లేరు అని indirect గా చెబుతున్నారు .
ఏంజెల్స్ : అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా ………. అక్కయ్య నుండి దెబ్బలు తిన్నా బుద్ధిరాలేదు అని నవ్వుని ఆపుకుంటూ బుగ్గలపై – భుజాలపై కొరికేశారు .
ఏంజెల్స్ ……… ఆ తియ్యని దెబ్బలు ఇంకా ఇంకా కావాలి – ఈపాటికి ఒక పది దెబ్బలైనా ఆస్వాదించేవాడిని వీడివళ్ళ ఆకాశంలో ఉన్నాము . ఏదీ వాడు ఇంకా దున్నపోతులా నిద్రపోతున్నాడా ? . ఏంటి అందరూ లేచి వెళ్లిపోతున్నారు . కిందకు జంప్ చెయ్యాలని ఆశపడుతున్నారా ……..
ఏంజెల్స్ : మావయ్యా ……… ఢిల్లీ లో ఉన్నాము అని చెల్లితోపాటు నవ్వుకున్నారు. మావయ్య ……… బుజ్జిఅమ్మతోపాటు ఎప్పుడో దిగివెళ్లిపోయారు .
అలా ఎలా వెళతాడు వాడు రండి వెళదాము అని ఏంజెల్స్ పెదాలపై ముద్దులుపెట్టి లేచి అందరికంటే చివరన డామెస్టిక్ టర్మినల్ ద్వారా ఎయిర్పోర్ట్ లోకి చేరుకున్నాము .
ఎదురుగా కృష్ణగాడు ……… బుజ్జిఅమ్మను ముందు ఉంచుకుని ఎవరో officials తో చేతులుకలిపి మాట్లాడుతున్నాడు . రేయ్ మామా ………. ఎస్క్యూస్ మీ అని వాళ్ళ నుండి షాపింగ్ బ్యాగ్స్ అందుకుని మాదగ్గరికివచ్చాడు . 20 మినిట్స్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది అంతలోపు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి ఇదిగో నీ డ్రెస్ రండి వెళదాము అని ఎయిర్పోర్ట్ లొనే ఉన్న ఎంబసీ ఆఫీస్ లోకి పిలుచుకునివెళ్లాడు . మా వెనుకే ఆఫీసర్స్ ఫాలో అయ్యి ఒక రూంలోకి వెళ్లిపోయారు .
This way సర్ అని ఒక లేడీ ఆఫీసర్ లిఫ్ట్ వరకూ పిలుచుకునివెళ్లి , ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ is all yours అని చేతులు కలుపబోతే , కృష్ణగాడు రెండుచేతులతో నమస్కరించి థాంక్స్ చెప్పి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసాడు .
వాడివైపే తియ్యని నవ్వులతో చూస్తున్న చెల్లి , అందరమూ లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే వాడి గుండెలపైకి చేరిపోయి ఏకమయ్యేలా చుట్టేసి పరవశించిపోతోంది .
ఏంజెల్స్ ……… చప్పట్లుకొట్టి , మావయ్యా ……… నైట్ మీరు ఊహించని శృంగారపు బహుమతి పొందబోతున్నారు all the best అని చిలిపినవ్వులతో నన్ను చుట్టేశారు .
కృష్ణ : అవునా శ్రీమతిగారూ ……….. యాహూ లవ్ యు లవ్ యు అక్కయ్యా అమ్మా అని లిఫ్ట్ దద్దరిల్లిపోయేలా కేకలువేశాడు .
ఏంజెల్స్ : మావయ్యా ……… ఇక్కడున్న అమ్మకు లవ్ యు చెబుతారనుకుంటే ,
కృష్ణ : మహిళలను గౌరవించమని మాకు తెలియజేసినది మా ప్రాణమైన అక్కయ్య – అమ్మలే కదా అని బుజ్జిఅమ్మ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాడు .
ఏంజెల్స్ : ఏంటి మావయ్యా ……… కళ్ళల్లో కన్నీళ్లు , అమ్మమ్మ గుర్తుకువచ్చారా ?.
వాడికి మీ మావయ్యకు ఇక ఐదురోజులే డెడ్ లైన్ ……. , తరువాత ఏమిచేస్తానో నాకే తెలియదు .
కృష్ణ : నవ్వుకుని , ఐదురోజులురా చాలదూ 120 గంటలు – 7200 నిమిషాలు – 432000 సెకనులు ………… అందులో ఒక్క సెకను చాలురా అమ్మ గుండెలపై చేరడానికి .
చెల్లి : ఏంటి శ్రీవారూ ఏంటి మీరేమైనా బుజ్జాయిలు అనుకున్నారా అమ్మ గుండెలపై చేరడానికి – ఆరడుగులు తాటిచెత్తుల్లా పెరిగారు – మా అమ్మనే మీ గుండెలపై హత్తుకోవాలి అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
రేయ్ మామా ………. నిజమేరా , అంత మాధుర్యమైన అదృష్టం ……… ఎప్పుడురా అని బుజ్జిఅమ్మను ను ప్రాణంలా హత్తుకున్నాను .
ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి , బుజ్జిఅమ్మా ఇది మీకోసం తెప్పించిన కొత్త డ్రెస్ ఆన్లైన్ డెలివరీ వెళ్ళండి వెళ్ళండి 15 నిమిషాలలో బుజ్జిదేవతలా రెడీ అవ్వాలి అని చేప్పాము .
శ్రీమతి గారూ మీ తల్లులతో పాటు హాయిగా సోఫాలలో కూర్చోండి – రేయ్ మామా …….. 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి పదరా జైల్లో ఎలా కలిసిచేశామో అలా ప్రక్క రూంలో స్నానం చేద్దాము .
లవ్ టు లవ్ టు రా మామా ……….. అని హైఫై కొట్టుకున్నాము .
రేయ్ – మావయ్యా మావయ్యా …….. మీకు – మీ బుజ్జిఅమ్మకు మాత్రమేనా కొత్త బట్టలు మాకు లేవా అని తియ్యనికోపంతో అడిగారు .
కృష్ణగాడు : చూడండి శ్రీమతిగారూ ………. మేము మాత్రమే , మీరు ఎలా ఉన్నా పర్లేదు కాస్త ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సర్ప్రైజ్ మాకు మా బుజ్జిఅమ్మకు మాత్రమే …….. మీరు మా నుండి కాస్త దూరం నిలబడి సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తే చాలు – బుజ్జిఅమ్మా ……… మీరేమీ బాధపడకండి సమయం లేదు త్వరత్వరగా అంటూ బాత్రూమ్లోకి పంపించి , చెల్లి – ఏంజెల్స్ వైపు కన్నెత్తి చూడకుండా బయటకువచ్చేసి డోర్ వేసేసాము . హమ్మయ్యా ………. ప్రస్తుతానికి సేఫ్ .
రేయ్ ………. మనకు మాత్రమే సర్ప్రైజ్ అదికూడా సెకండ్ మోస్ట్ వన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు .
కృష్ణగాడు : అవును రా , షిట్ షిట్ ……… సమయం విలువైనది రారా అని ఖాళీగా ఉన్న రూంలోకివెళ్లి బట్టలు తీసేసి ఇన్నర్ తో బాత్రూమ్లోకివెళ్లి జైల్ జ్ఞాపకాలను నెమరువేసుకుని నవ్వుకుంటూ స్నానం చేసి బయటకువచ్చాము .
షాపింగ్ బ్యాగ్స్ నుండి కొత్తబట్టలను బయటకుతీసాము . నా బ్యాగులో white షర్ట్ – బ్లాక్ ప్యాంట్ – బ్లాక్ కోట్ – బ్లూ టై ఉన్నాయి , వాడి బ్యాగులోనుండి కొత్త యూనిఫార్మ్ బయటకుతీసాడు .
రేయ్ మామా ……… మళ్లీ యూనిఫార్మ్ – నాకేమో సూట్ ……….
కృష్ణ : వారికి మనల్ని ఇలా చూడటమే ప్రాణం రా ……… అని గుండెలపై చేతినివేసుకుని అంతులేని ఆనందంతో బదులిచ్చాడు .
ఎవరికి రా …….. అంత మురిసిపోతున్నావు .
కృష్ణ : అమ్మో ……… ఇక 5 నిమిషాలు మాత్రమే తొందరగా వేసుకోరా ………
వాడు యూనిఫార్మ్ – నేను స్పెషల్ డ్రెస్ వేసుకున్నాము . తొందరగా రారా …….. అంటూ లాక్కుని మొదటిరూమ్లోకి తీసుకొచ్చాడు .
చెల్లి – ఏంజెల్స్ ………. బుజ్జిఅమ్మను బుజ్జిదేవతలా రెడీ చేస్తుండటం చూసి బ్యూటిఫుల్ అంటూ వెళ్లి లవ్ యు మా ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ – చెల్లి – ఏంజెల్స్ : wow ………. సూపర్ అంటూ మమ్మల్ని కౌగిలించుకోబోయారు .
కృష్ణగాడు : నో నో నో ……… డ్రెస్ మడతలు పడతాయి డిస్టన్స్ డిస్టన్స్ , మీకంటే అతి ముఖ్యమైన వారిని కలవబోతున్నాము – thats గుడ్ ఈ మాత్రం గ్యాప్ మైంటైన్ చెయ్యండి .
ఏంజెల్స్ ……… వాడు అంతలా చెబుతున్నాడు కాబట్టి మీరు కూడా కాస్త స్పేస్ స్పేస్ ……… అని నవ్వుకున్నాను .
రేయ్ మామా ……… టై కట్టుకోవడం రావట్లేదురా ,
కృష్ణ : నేనేమైనా ఎక్స్పర్ట్ అనుకున్నావా , టై తాకడం కూడా ఇదే తొలిసారి , నీ చెల్లీ – ఏంజెల్స్ ను అడుగు .
ఐదుగురూ ……… తియ్యనికోపంతోనే దగ్గరకువచ్చి ఈ స్పేస్ చాలుకదా అని టై అందంగా కట్టి , చుర చుర చూపులతోనే వెనక్కువెళ్లారు .
కృష్ణ గాడు : సూపర్ రా మామా ……… , లెట్స్ గో అని ఇద్దరమూ బుజ్జిఅమ్మ చెరొకచేతిని అందుకుని కమాన్ శ్రీమతిగారూ – ఏంజెల్స్ అని ముందు నడిచాము .
బుజ్జిఅమ్మ : నాన్నలూ ……… సూపర్ , ముద్దొచ్చేస్తున్నారు .
కృష్ణగాడు : మాకూ అదేకావాలి అని నాకుకూడా వినపించనట్లు మాట్లాడుకున్నాడు .
ఏరా …….. పిలిచావా ? .
కృష్ణ : లేదే , మా బుజ్జిఅమ్మ బుజ్జిదేవతలా ఉన్నారుకాదూ లవ్ యు లవ్ యు అని కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాడు .
అవునురా మామా ……… చెల్లి – ఏంజెల్స్ రెడీ చేసిన మా బుజ్జిఅమ్మను ఇప్పుడు ఇక్కడే అమ్మ చూస్తే ఆ కిక్కే వేరు ప్చ్ ………. అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను .
మా మాటలు ఇవి అయితే వెనుక చెల్లి – ఏంజెల్స్ రుసరుసలాడుతూ వెనుకే నడుస్తున్నారు . మాకంటే అతిముఖ్యమైన వారంట ఎవరో చూద్దాము తేడా వస్తే ఖతం అంటూ భద్ర ఖాళీలలా కోపంతో ఉన్నారు .
అందరమూ కిందకుదిగగానే , IPS కృష్ణ ఇట్స్ టైం flight has been landed , this way please అంటూ రెండు నిమిషాలలో ఇంటర్నేషనల్ టర్మినల్ దగ్గరికి తీసుకెళ్లారు .
దుబాయ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యినదని అనౌన్స్మెంట్ మరియు డిస్ప్లే లో కూడా అదే స్క్రోల్ అవుతుండటం చూసి , కళ్ళల్లో ఆనందబాస్పాలతో వాడి భుజం పై చేతినివేసి అమ్మ అని చెప్పరా ………. రేయ్ రేయ్ ……… నిజం అని చెప్పరా ? .
నాన్నా – శ్రీవారూ – మావయ్యా ……….. నాన్నకు – అన్నయ్యకు – మావయ్యకు సమాధానం ఇవ్వండి అని మాచుట్టూ చేరారు . ఆ అతిముఖ్యమైన ప్రాణం కంటే ఎక్కువైన వారు అమ్మ – అమ్మమ్మే ………… అని టర్మినల్ నుండి బయటకువస్తున్న ప్రయాణీకుల వైపు ఆశతో చూస్తున్నారు .
రేయ్ మామా ……….. వాడి భుజాన్ని నొప్పికలిగేలా నొక్కాను .
కృష్ణ : అవునురా మామా అదిగో అమ్మ అంటూ అచ్చు నా కళ్ళల్లోని ఆనందబాస్పాలతోనే టర్మినల్ వైపు చూయించాడు .
టర్మినల్ నుండి ఇద్దరు లేడీ ఆఫీసర్స్ మధ్యలో మా దేవత అమ్మను చూసి హృదయం పులకించిపోయింది – కాళ్ళూ చేతులూ ………. వణుకుతున్నాయి – కళ్ళల్లో చెమ్మ కన్నీళ్లు ఆనందబాస్పాలు అన్నీ ఒకేసారి కారిపోతున్నాయి . నోటివెంట మాటలు రావడం లేదు , బుజ్జి…..అమ్మా – చె….ల్లీ – ఏంజె…..ల్స్ – శ్రీమ
……తిగారూ ఆ ……ఆ ……అమ్మ అని ఇద్దరమూ అదురుతూ తడబడుతున్నాము .
వాడిని అమాంతం కౌగిలించుకుని లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అనిచెప్పి , బుజ్జిఅమ్మ చేతిని అందుకుని టర్మినల్ దగ్గరికి పరుగుతీసాను .
ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ అప్ దగ్గరే ఆపేశారు . వెనుకే వచ్చిన కృష్ణగాడు IPS బ్యాడ్జ్ చూయించగానే సెల్యూట్ చేసి లోపలికివదిలారు .
బుజ్జిఅమ్మను అమాంతం ఇద్దరమూ చెరొకవైపు నుండి గాల్లోకి ఎత్తుకుని , అమ్మా అమ్మా అంటూ పరుగున వెళ్ళాము . అమ్మ ముందు బుజ్జిఅమ్మను కిందకుదించి కన్నీళ్లను తుడుచుకుని పాదాలముందు మోకరిల్లి అమ్మా అమ్మా ………. అంటూ పాదాలను స్పృశించాము .
అమ్మ జలదరింపుకు లోనై మీరు పరుగున వస్తున్నప్పుడే నా మనసుకు తెలిసిపోయింది ఇక నా బుజ్జినాన్నల స్పర్శ కాదు కాదు ఎంతగా ఎదిగిపోయారు నాన్నలూ ………. మీ స్పర్శ నేరుగా ఇక్కడ తాకింది నాన్నలూ మహేష్ – కృష్ణ అని లేపి మాలాంటి భాస్పాలతోనే ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకోబోయి , అమ్మో ………. అంటూ తల ఎత్తి చూసి నవ్వుకుని మా గుండెలపై చేరి , ఎలా ఉన్నారు నాన్నలూ ……….. అని అడిగారు .
మాటల్లో వర్ణించలేని ఆనందపు అనుభూతితో అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నాము . విడిపోయిన క్షణం నుండీ కన్నీళ్ళతోనే సహవాసం చేసినట్లు అమ్మ పూర్తిగా మారిపోయారు . అమ్మను ఇలా చూస్తామని కలలోకూడా అనుకోలేదు . అమ్మా ……… మీరు ఎలా ఉన్నారు అని ఆడిగాము .
అమ్మ : మీరు – మీ అక్కయ్య లేకుండా మిమ్మల్ని చూడకుండా బాలేను అని చెప్పబోయి , వెంటనే కన్నీళ్లను తుడుచుకుని నా ప్రాణం కంటే ఎక్కువైన నాన్నలను కలిశాను కదా ………. ఇక అంటూ కన్నీళ్ళతో ఒక్కొక్కరి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
అమ్మ పెదాలపై చిరునవ్వుని చూడాలి – అమ్మా అమ్మా ………. కొద్దిరోజుల ముందు అక్కయ్య సన్నిధిలోకి చేరాము .
అమ్మ కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తూ మీ అక్కయ్యను కలుసుకున్నారా ? – మిమ్మల్ని గుర్తుపట్టారా ?
చెల్లి – ఏంజెల్స్ : లేదు అమ్మా అమ్మమ్మా………. గుర్తుపట్టేలా ఉన్నారా వీళ్ళు ఎలా పెరిగారో చూడండి . మీరు కాబట్టి కన్నప్రేగులా వెంటనే అక్కురకు చేర్చుకున్నారు . అక్కయ్య – అమ్మ కూడా ఆల్మోస్ట్ గుర్తుపట్టినట్లుగానే గుండెలపై చేతినివేసుకుని ప్రాణంలా చూసారు కానీ మీ నాన్నలే అక్కయ్యను – అమ్మను ఆటపట్టించాలని తికమకపెట్టారు – మనోజ్ కృనాల్ గా పరిచయం అయ్యారు . మీ తల్లిని ఏడిపించారు – బాధపెట్టారు – నవ్వించారు – కవ్వించారు ………. ఏమిచేసినా దేవతలా చూసుకుంటున్నారు .
అమ్మ : తల్లులూ ………. మీరు ? .
చెల్లి : శ్రీవారూ – అన్నయ్యా సైడ్ సైడ్ ……..మా ప్రాణమైన అమ్మ రెండవ తల్లిని , అక్కయ్య – అన్నయ్యకు చెల్లిని అంటూ నా బుగ్గపై ముద్దు – శ్రీవారికి ఇల్లాలిని కృష్ణవేణిని అని వాడి పెదాలపై ముద్దుపెట్టి అమ్మ పాదాలను తాకింది .
అమ్మ : కృష్ణ – కృష్ణవేణి అని పెదాలపై తియ్యదనంతో నవ్వుకుని లేపి గుండెలపై హత్తుకుని నా తల్లే అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
చెల్లి : యాహూ ………. అమ్మ నన్ను తల్లీ అని పిలిచారు అని కేకవేసి పరవశించిపోయింది . అమ్మా ……… ఇక వీళ్ళు .
ఏంజెల్స్ : అమ్మా ……… మేము .
చెల్లి : లవ్ యు లవ్ యు లవ్ యు ……….. అని అమ్మను సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై ప్రాణమైన ముద్దు .
ఏంజెల్స్ : అమ్మా ……… సైడ్ జరగండి .
చెల్లి : ఊహూ ……… అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
ఏంజెల్స్ : ఇలా కాదు అంటూ లాగేసి కృష్ణగాడి గుండెలపైకి తోసేశారు . అమ్మమ్మా అమ్మమ్మా ………. అంటూ పాదాలను స్పృశించి ప్రాణంలా నలుగురూ హత్తుకుని , మహి – స్వాతి – స్వప్న – ప్రసన్నా ……… మీ తల్లి కాదు కాదు ఇద్దరు తల్లుల తల్లులం .
అమ్మ : చెల్లివైపు అవునా అన్నట్లు సైగచేసి అంతులేని ఆనందంతో లవ్ యు లవ్ యు తల్లులూ అని నుదుటిపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మమ్మా ………. అని చెల్లిని కూడా తమలోకి లాక్కున్నారు . అమ్మా – అమ్మమ్మా అమ్మమ్మా ………. ఇప్పటివరకూ మీ తల్లులను – నాన్నలను కలవడం కోసం ఎన్ని బాధలను అనుభవించారో మీ గుండెచప్పుడు తెలియజేస్తోంది . లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అమ్మమ్మా ………. ఇక నుండీ మీ ముద్దుల నాన్నలు మీకంట కన్నీరు రాకుండా చూసుకుంటారు . ఈ కొద్దిరోజుల్లోనే అక్కయ్య – అమ్మ బాధలన్నీ ఎలా పోగొట్టారో మొత్తం మొత్తం చెబుతాము విని తరించండి . అమ్మా ……….. మీ ముద్దుల నాన్న ఉదయం వాళ్ళ ముద్దుల అక్కయ్య నుండి దెబ్బలు కూడా తిన్నాడు .
అమ్మ : తల్లులూ తల్లులూ ………. త్వరగా త్వరగా చెప్పండి . నాన్నా ……… నిజమేనా అని రెండు చెంపలపై చేతులువేసుకుని దీనంగా ముఖం పెట్టి ఉండటం చూసి నవ్వుకుని , ఉండు నాన్నా దాని సంగతి చెబుతాను . తల్లులూ …….. ఇంకా ఇంకా అని ఉత్సాహంతో అడిగారు .
చెల్లి – ఏంజెల్స్ : ఇప్పుడు కాదు అమ్మా ……… , ముందు మా అమ్మ – అమ్మమ్మను దివి నుండి దిగివచ్చిన దేవతలా మార్చాలి .
ఇద్దరమూ : లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ – ఏంజెల్స్ ……… అంటూ అందరినీ చుట్టేసాము .
Facebook links
Admin account id : ADMIN Facebook ACCOUNT LINK
PAGE LINK : TELUGU SRUNGARA KATHALU
GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook
twitter link
186Ic