Minor Raja

Minor Raja Part 67 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 76 మొత్తానికి చిలకమ్మ కాసేపు కుస్తీ పట్టాక అమ్మ సెట్ అయ్యింది కానీ, రెండో వైపు అమ్మమ్మా-జేజీ ఇద్దరూ ఈరిగాడు తాతని ఓ షంటేస్తూ ఉన్నారు. అసలు నిముషం గ్యాప్ ఇవ్వట్లేదు. ఈరిగాడి కూతురూ, స్వాతీ, అమీనా ముగ్గురూ బుడ్డోడిని ఎత్తుకుని మరీ వచ్చి నన్ను గట్టిగా పిండేస్తూ ఈరిగాడి ప్రాణాలు కాపాడినందుకు నన్ను ఓ తెగ పొగిడేస్తూ ఉన్నారు. ఇంకో పక్క దుర్గమ్మ, గవరమ్మ చేత ఓ పెద్ద కాగాడా వెలిగించి, నాకూ-అమ్మకీ పైనుంచి కింద దాకా, నిప్పు దిష్టి తీయించి, నా నెత్తిన ఆల్మోస్ట్ గుప్పెడు కుంకుమ జల్లించి, నా మొహానికి ఓ అరడజను బొట్లు పెట్టించింది. తను ముట్టుకోకూడదుగా? ఈ పనంతా గవరమ్మ చేత చేయించింది. అమ్మ కూడా ఫ్లాట్. “ఎట్లా అయినా దుర్గమ్మత్త కేర్ వేరే లెవల్” అని అంటూంటే, “అవును మరే!” అంటూ నేనూ సన్నాయి నొక్కులు నొక్కా. ఈలోపు తిమ్మడు మామా, శివ మామా ఈరిగాడి ఇల్లు జల్లెడ పట్టి వెతికి, ఓ 10 పాము గుడ్లు కనిపెట్టి బయటకు తీసుకొచ్చి పగలగొట్టేశారు. ఆ పాము వీళ్లింట్లో ఎప్పటి నుంచో మకాం పెట్టి ఉంది. ఈ గుడ్డి మాలోకాలు చూసుకోనేలేదు. ఈరిగాడి మంచం కింద ఓ బుట్టలో గుడ్లు పెట్టింది. వాటిని చూసుకోవడానికి వచ్చినట్టుంది. ఈరిగాడు తాత దాని దారిలో అడ్డం వచ్చాడు పాపం. “ఇంకా నయం. ఆ పాడు పాము పసి బిడ్డ జోలికి పోలేదు” అని అనుకుంటూ ఉన్నా. నన్నూ, నా ఆలోచనలనీ డిస్టర్బ్ చేస్తూ, ఈరిగాడు తాత జేజి కాళ్ల మీద పడిపోయి క్షమించమని ఏడుస్తూ బ్రతిమాలసాగాడు. అది చూసి, నాకే పాపం అనిపించి, నేను వెళ్లి తాతని పైకి లేపుతూ, “తాతగారూ! అయ్యో! ఏం పర్లేదండీ.. మీరు పెద్దవారు. పైగా ఈ ఊరివాళ్లు. నేను పరాయివాడిని. అందునా బయటనుంచి వచ్చాను. ఆమాత్రం ఖంగారు మీ ప్లేసులో ఉంటే, నాకూ ఇంతే ఖంగారు ఉండేది. క్షమాపణలూ అవీ ఏం వద్దండీ. నేను చుట్టపు చూపుగా వచ్చి ఉన్నవాడిని. అట్లానే ఓ 10 రోజుల తర్వాత నా చదువులకి వెనక్కి వెళ్లిపోతాను. మీరేం ఖంగారు …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker